హాయ్, ముని అన్న ఎలా, ఉన్నారు నీను మీ, వీడియోస్ కొన్ని రోజులుగా మిస్ అయ్యాను, ద్వారపూడి, అయ్యప్ప స్వామి టెంపుల్ వీడియో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది, నీను అడిగాను ఈ, వీడియో తీయమని,చుపించనందుకు, థాంక్స్, పంతులు గారు, బాగా వివరించారు, వీడియో బాగుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
బ్రో.. చక్కటి వీడియో అందించిన మీకు, పంతులుగారి కి ధన్యవాదములు,ఈ వీడియో లో సందర్శకులకు అక్కడ విడిది,భోజన సౌకర్యాలు గురించీ..దగ్గరలో వున్న బిక్కవోలు, మామి డాడ వంటి ముఖ్య క్షేత్రాలు వాటి దూరాలు గురించి వివరాలు ఇవ్వగలరు.
Nice temple tours
Excellent Andi
Thanks andi
హాయ్, ముని అన్న ఎలా, ఉన్నారు నీను మీ, వీడియోస్ కొన్ని రోజులుగా మిస్ అయ్యాను, ద్వారపూడి, అయ్యప్ప స్వామి టెంపుల్ వీడియో తీసినందుకు చాలా సంతోషంగా ఉంది, నీను అడిగాను ఈ, వీడియో తీయమని,చుపించనందుకు, థాంక్స్, పంతులు గారు, బాగా వివరించారు, వీడియో బాగుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ 👍👍♥️♥️♥️
Ho k Andi thanks your support andi
Good 👍
beautiful temple🙏
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
👍👍👍
శుభోదయం ముని
శుభోదయం సార్
ఓం స్వామియే శరణమయ్యప్ప
బ్రో.. చక్కటి వీడియో అందించిన మీకు, పంతులుగారి కి ధన్యవాదములు,ఈ వీడియో లో సందర్శకులకు అక్కడ విడిది,భోజన సౌకర్యాలు గురించీ..దగ్గరలో వున్న బిక్కవోలు, మామి డాడ వంటి ముఖ్య క్షేత్రాలు వాటి దూరాలు గురించి వివరాలు ఇవ్వగలరు.
Sara andi next vedios andista
Muni garu namaste 🙏
నమస్కారం అండి
Thank you
Muni garu ma Kesana kurru chupincharu. Thanks.
Welcome అండి
Map Location petandi pls
నేను సింగిల్ గా వెళుతున్నాను స్వామి అక్కడ ఇరుముడి సమర్పించడం ఎలా కొంచెం చెప్పు స్వామి ప్లీజ్
స్వామి మీరు అక్కడికి వెళ్తే ప్రాసెస్ మొత్తం శబరిమల లా నే ఉంటుంది
ఏందీ బ్రో నీ BGM worst గా ఉంది 🤣
మీ ఛానల్ లో గుళ్ళు గ్రామ దేవతల కు ఎక్కువగా ఉంటాయి నేచర్ తక్కువగా ఉంటుంది మాకు సెంటు మెంటు చూపించి మీరు you tube లో బాగా కుమ్ము తున్నారు