Music Director RP Patnaik Exclusive Interview | Bhagavad Gita | Ramayana | PART-2 | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 85

  • @NationalistHub
    @NationalistHub  4 วันที่ผ่านมา

    Bhagavad Gita All Episodes Telugu
    th-cam.com/video/gP3eD8az5N0/w-d-xo.htmlsi=g1Nj7IP_O0hX6p4K

  • @ashokmudiraj4979
    @ashokmudiraj4979 13 วันที่ผ่านมา +8

    నేను చనిపోయే లోపు....
    పట్నాయక్ గారి రామాయణం, మహాభారతం, సంపూర్ణంగా వినాలని ఉంది
    జై శ్రీ రామ్

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 13 วันที่ผ่านมา +5

    ఆర్పి పట్నాయక్ గారు సనాతన ధర్మం పట్ల మీకున్న అంకితభావానికి, నమ్మకానికి హ్యాట్సాఫ్.
    మానవ జీవితానికి కావలసిన సర్వ విధాలైన సారాంశం అంత కూడా ఈ సనాతన ధర్మంలో నిబిడీకృతమై ఉన్నది. సనాతన ధర్మం గురించి అంత చక్కగా ఆకలింపు చేసుకుని,చెప్పిన మీరు ధన్యాత్ములు

  • @pavaniodisha7088
    @pavaniodisha7088 13 วันที่ผ่านมา +6

    అద్భుతమైన ప్రయత్నం ఆర్పీ గారు , దేవుడి ఆశీర్వాదం మీకు తోడుగా ఉండాలి .

  • @madhusudhanvoorakkara3135
    @madhusudhanvoorakkara3135 13 วันที่ผ่านมา +3

    రాజు గారు మీరు శ్రీ ఆర్. పి. పట్నాయక్ గారి తో సంబంధించిన రెండు వీడియోలు చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారి భగవద్గీత ను వారి చెప్పినట్లు యూ ట్యూబ్ లో తప్పకుండా చూస్తాను. పట్నాయక్ గారినీ, నేను మొదటి సారి చూసినది, బాలుగారు మరియు మనో గారు జతలో అమెరికా లో జరిగిన పాడుతా తీయగా అనే కార్యక్రమంలో చూసాను. అప్పుడు వారి గురించి ఎక్కువగా తెలియదు. ఇప్పుడు వారి ఆలోచనలు మరియు వారి గురించి చాలా తెలుసుకున్నాను. మీ ఇద్దరికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @maheshgulla474
    @maheshgulla474 13 วันที่ผ่านมา +4

    జై శ్రీరామ్ 🚩🚩 జై సనాతన ధర్మం 🚩🚩

  • @manjulathag4298
    @manjulathag4298 13 วันที่ผ่านมา +2

    చాల మంచి పని చేస్తున్నారు R P గారు..... హృదయ పూర్వక శుభాభినందనలు
    మానవత్వం నిలబడాలి అంటే హిందూత్వం నిలబడాలి..... హిందూత్వం నిలబడాలి అంటే చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి.... అందులో ముఖ్యమైన ఒక పని ఇంతవరకు హిందూత్వం మీద, హిందూ గ్రంథాల మీద జనానికి పెంచిన అపోహలు తొలగించడం....ఆ పని లో మీరు భాగం పంచుకుంటున్నారు.....ధన్యవాదాలు 🙏
    నా దృష్టి లో హిందూత్వం కాపాడటానికి చేయాల్సిన పనులు.....1.సాధ్యమైనంతగా సనాతనధర్మ విధానంలో జీవించడం.
    2. సనాతన ధర్మము కోసం పోరాడుతున్న వారికి అన్ని విధాలుగా అండగా నిలబడటం (ఆర్ధిక సహాయం మొదలు నైతిక మద్దతు వరకు)
    3. సనాతన ధర్మానికి ఒక మార్గదర్శక సంస్థ ను ఏర్పాటు చేసుకోవడం
    4. మార్కెట్ లో సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తూ రాసిన పుస్తకాల ఏరి వేత ( మార్కెట్ ను వక్రీకరణ పుస్తకాల తో నింపుతున్నారు, అది ఎంత ఎక్కువగా ఉంది అంటే రాబోయే తరాలకు ఎక్కువగా అవే దొరకడం వలన అవే నిజం అనుకునే ప్రమాదం ఉంది.....ఎప్పుడో వక్రీకరించి కొన్ని పుస్తకాల వల్ల ఇప్పటికీ హిందువులు గ్రూప్ లుగా మారి ఒకరిని ఒకరు ద్వేషిం చు కుంటున్నారు, ఇప్పుడు ప్రచురించ బ డుతున్న గ్రంథాలు రేపు ఇంకా అనేక అపోహలు చీలికలు తేక ముందే వాటిని ఏరి పారేయడం....ఇందులో ప్రతి ఒక్కరు పాలు పంచు కోవాలి)
    5. ప్రాచీన గ్రంథాల ఒరిజినల్ ను ప్రజలకు చేరువ చేయడం...పుస్తకాలు, వీడియో లు, షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు etc ద్వారా
    6. ఇంకా ఇంకా కొత్త ఆలయాలు కట్టడం కంటే పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం
    7. దొంగ స్వాములను, ప్రజల్లో మూఢ నమ్మకాలు పెంచుతున్న బాబాలు స్వాములు పని పట్టడం
    8. హిందూ గ్రంథాల అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయడం
    9.విద్య విధానం లో మార్పులు తెచ్చి హిందూత్వం మీద అపోహలు కలిగించే అధ్యాయాలు మార్చడం, నిజం ప్రజలకు దగ్గర చేయడం
    10.ప్రతి హిందువు కనెక్ట్ అయి ఉండేట్టు ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం....హిందూ దేవుళ్ళను గ్రంథాలను, విశ్వాసాలను హేళన చేయడానికి అవకాశం ఇవ్వని పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం

  • @rajeswariravu8318
    @rajeswariravu8318 10 วันที่ผ่านมา +1

    చాల బాగ చెప్పారు RP గారు జై శ్రీ రామ్ 🙏

  • @narendra1garikapati
    @narendra1garikapati 13 วันที่ผ่านมา +3

    అద్భుతం RP గారు

  • @narasimham50
    @narasimham50 13 วันที่ผ่านมา +2

    కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు సర్వేషాం. జై సనాతన ధర్మ . జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @reset.india20
    @reset.india20 13 วันที่ผ่านมา +5

    క్రైస్తవం, ఇస్లాం, ప్రపంచం లో కొన్ని వందల సంస్కృతులను, మతాలను, ఆచారాలను, పూర్తిగా కనుమరుగు చేశాయి.

    • @ramanateegala8612
      @ramanateegala8612 9 วันที่ผ่านมา +1

      Sir hindus yentha mandi Hindu sanpradaya lu patisthunaru
      Ex. Cutting shop unchi vachaka house loki rakudadhu city's lo apparment lo flat loki vellipotharu e la chala unnai😂😂😂

  • @srinuvas1003
    @srinuvas1003 10 วันที่ผ่านมา

    Well said sir......❤

  • @kamalaavathi2202
    @kamalaavathi2202 10 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఆంజనేయ డు లాగా కనిపిస్తున్నారు

  • @BhavamCreations
    @BhavamCreations 11 วันที่ผ่านมา

    జై శ్రీమన్నారాయణ

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 13 วันที่ผ่านมา

    Dear Sir,
    Jai Sri Ram !
    I am a FAN of the Legendary Sri R. P. Patnaik garu. I wish him all THE BEST.
    Thank you very much for your great services.
    Batenge Toh Katenge !
    Ek Hain Toh Safe Hain !
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @narenderbayoju515
    @narenderbayoju515 วันที่ผ่านมา

    👏👏👏💪💪

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti 12 วันที่ผ่านมา

    Jai sriram 🚩🌺🙏

  • @myallinoneguru6992
    @myallinoneguru6992 13 วันที่ผ่านมา

    Getting goosebumps while hearing about Ayodhya experience

  • @shankarkonda452
    @shankarkonda452 13 วันที่ผ่านมา

    Jai Bharat ❤

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 13 วันที่ผ่านมา

    Jai Sri Ram. Jai Hind. Jai Bharat.

  • @rukmangadhararao8103
    @rukmangadhararao8103 12 วันที่ผ่านมา

    Jai Shree Ram

  • @JayPatel-lj6qb
    @JayPatel-lj6qb 12 วันที่ผ่านมา

    R P Garu 🎉🎉

  • @krishnareddy2184
    @krishnareddy2184 13 วันที่ผ่านมา

    👏👏👏👏👏

  • @rajn3940
    @rajn3940 13 วันที่ผ่านมา

    RP garu great

  • @vnagarajavreevathi4089
    @vnagarajavreevathi4089 13 วันที่ผ่านมา +1

    JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🌅🔱🇮🇳🙏💪👍❤️💯

  • @CompassioncommunityDippenar
    @CompassioncommunityDippenar 13 วันที่ผ่านมา +1

    15 జనవరి మన ఆర్మీ డే.
    ప్రతి సంవత్సరం బలిదానీలను గుర్తుంచుకోవడం అవసరం

  • @RPK55555
    @RPK55555 13 วันที่ผ่านมา

    🙏

  • @NationalistHub
    @NationalistHub  13 วันที่ผ่านมา +4

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a TH-cam member :
    th-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @padamrahul9251
    @padamrahul9251 13 วันที่ผ่านมา

    Dhyanavadamulu guru garu

  • @narendarguda1948
    @narendarguda1948 5 วันที่ผ่านมา

    Krishnam vande jagathgurum

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 12 วันที่ผ่านมา

    Sanathana dharma is thousands of years old.Presently it is in the transition phase. People realise in the course of time.

  • @mallikarjun11123
    @mallikarjun11123 13 วันที่ผ่านมา

    Rp patnaik bhagvat gita 2 time venanu,chala bagundi🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 13 วันที่ผ่านมา +2

    వాల్మీకి రామాయణంలో వున్న దే సత్యం
    నేను ఆధ్యాత్మిక ప్రవచకుడను గ్రంధకర్త ను

  • @Koumodaki
    @Koumodaki 13 วันที่ผ่านมา +1

    Patnyak గారు మరల మరిన్ని movies లో మ్యూజిక్ డైరెక్టర్ గ చేయాలి, లేకపోతే private ఆల్బమ్స్ అయినా చేయాలి

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 12 วันที่ผ่านมา

    రామాయణం లో శ్రీ రామచంద్రుడు లక్ష్మణ మీ వదినమ్మ జాగర్త నేను ఆ బంగారు లేడి గూర్చి వెడుతున్నాను. అని శ్రీ రామచంద్రుడు చెపిన మాట శ్రీరామ ఆజ్ఞ గా భావించాడు లక్ష్మణుడు. అట్లే బంగారు లేడి హ లక్ష్మణ హ సీత అన్న మాటలు విని సీతమ్మ తల్లి శ్రీ రామచంద్రునికి సహాయథార్థమయి వెళ్లమని చేపినపుడు లక్ష్మణుడు నిరాకరించాడు. వదినమ్మ అది అంతయు రాక్షస మాయ అని చెపిన వినకుండా సీతమ్మ ఆజ్ఞ తీసుకోని తనను జాగ్రత్తగా ఉండమని చెపిన లక్ష్మణుడు. అదియే లక్ష్మణ రేఖ. సినిమాలో సింబాలిక్ గా లక్ష్మణుడు మంత్రం శక్తితో పర్ణశాల ముందు రేఖలు వైసినట్టు చూపించారు. అది తప్పుకాదు. మీకు అర్థం కాక తప్పు అంటున్నారు. మీ తెలివి తెల్లరింది.

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 12 วันที่ผ่านมา

      R.P పట్నాయక్ గారు వాల్మీకి రామాయణం గురించి ప్రస్తావిస్తూ ఇవి ఒరిజినల్ రామాయణంలో లేవు అని మాత్రమే చెప్పారు . మీరు కూడా చదివితే సినిమాల్లో చూపించిన అతిశయోక్తులు అన్ని ఉన్నాయో లేవో మీకే అర్థమవుతుంది . వారు కూడా అవి తప్పు అని అనలేదు . లేవు అని మాత్రమే చెప్పారు.

  • @madhaviboddikuru6496
    @madhaviboddikuru6496 10 วันที่ผ่านมา

    Hindu darmam antey oka life system without disturbing universe.

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 12 วันที่ผ่านมา +1

    ChatGPT లో ఏం దొరుకితుంది? రామాయణ మహాభారతాలను tuch చెయ్యాలంటే పట్నాయక్ గారు ghorakpur గీతా ప్రెస్ వాళ్ళ గ్రంధాలను పరిశీలించాలి

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    నేను ఇండియన్
    👉నువ్వు ఆర్యన్
    నేను ఈ దేశ ములవాసిని
    👉నువ్వు విదేశియుడవు
    👉నీ భాష సంస్కతం
    నా భాష ద్రవిడ
    👉నువ్వు వైష్ణవుడవు
    నేను శైవుడన్
    👉నీది పితృస్వామ్య వ్యవస్థ
    నాది మాతృస్వామిక వ్యవస్థ.
    నా మూల వాసులు ఎల్లమ్మ,పోలేరమ్మ,మైసమ్మ,కాటమరాజు,
    పోతరాజు.
    👉నీ మూల పురుషులు బ్రహ్మ ,ఇంద్రుడు,రుద్రుడు,రాముడు,
    👍👍నువ్వు నేను ఒక్కటి యట్లైతం ??
    హిందు బంధువులం ఎట్లైతం, ??? ,,👍👍

    • @BhavamCreations
      @BhavamCreations 11 วันที่ผ่านมา +1

      అద్భుతం నన్ను హిందూ బంధువులను కాదు ఎందుకంటే మీరు భారతీయులు కాదేమో...
      ఈ సనాతన ధర్మంలో మొత్తం లోకమంతా భారతీయమే.... మరి మీరు ఏ గ్రహాంతరవాసులో ఆలోచించండి
      జై శ్రీమన్నారాయణ

    • @subbusmart9292
      @subbusmart9292 5 วันที่ผ่านมา +1

      Congratulations మీ దగ్గర ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం పై ఆధారాలు ఉన్నట్టు ఉన్నాయి మీరు 2 కోట్లు గెలుచుకొగలరు ఆలోచన ఎందుకు వెంటనే వెళ్లి తెచ్చుకోండి😅😅😅😅

    • @kaandhishika...
      @kaandhishika... 5 วันที่ผ่านมา

      @subbusmart9292 ఇండియన్ అర్కియాలజీని అడుగు చెపుతరు 😊

  • @Tiruvisa
    @Tiruvisa 13 วันที่ผ่านมา +6

    ఇండియా ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ మీద భారత ప్రభుత్వం రాయితులు ఇవాలి, మరియు ధరలు అందుభాటలో ఉండేలా చూస్తే..జనాలు ఇలాంటివి చూస్తారు. Nationalist Hub పట్నాయక్ గారు చేపిన వాటి మీద డాక్యుమెంటరీ తీస్తే బావుంటుంది. స్టూడియో లో కూర్చుని సొల్లు చేపడం ఆపి , భయట కూడా కవర్ చేయండి

  • @thulasiram8982
    @thulasiram8982 13 วันที่ผ่านมา

    Ippudu artham ayindi... RP patnayak garini enduku oka stage taruvatha yedaga nivvaledu ani.... dharmanni achariste ila cheseki prati sector lo oka group untadi... vallu target chesaru annamata

  • @rampallyshiva
    @rampallyshiva 13 วันที่ผ่านมา +1

    Meeru rayatam entandi Ramayanam chesthe gisthe translate cheyyaligani

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา +1

    👉 ప్రజా కంఠకుడు, బౌద్ధ విధ్వంసకుడు పుస్యమిత్ర షుంగుడి రూపమే రామాయణం లోని రాముని పాత్ర:
    అలాంటి "శ్రీరామ నవమి" మన పండుగ ఎలా అవుతుంది? రాముడు ఒక టెర్రరిస్ట్....
    👉 నిజానికి ప్రజా కంఠకుడు, బౌద్ధ భిక్షువులను ఊచకోత కోసి బౌద్దారామాలను బ్రాహ్మణ మత ఆలయాలు చేసిన బ్రాహ్మణుడైన పుస్యమిత్ర శుంగుడికి ఇచ్చిన కల్పిత రూపమే ఈ రాముడి పాత్ర.
    👉 సామ్రాట్ అశోకుని ముని మనమడు బౌద్ద రాజైన బృహద్రదున్ని కుట్ర పూరితంగా చంపి బౌద్దాన్ని నాశనం చేసి బ్రాహ్మణ రాజ్యం స్థాపించిన దానికి సింబల్ గానే ఆర్య బ్రాహ్మలు ఈ శ్రీ రామ నవమి వేడుక చేసుకుంటారు.
    👉 ఆ తరువాత బ్రాహ్మణ రాజ్యాన్ని అనేక కుట్రల ద్వారా విస్తరిస్తూ, మరో పక్క వారి బ్రాహ్మణ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ దేశంలో ఆర్య బ్రాహ్మణులకు మూలవాసీ ప్రజల(బౌద్దులకు) మద్య జరిగిన సంఘర్షనలను మార్మికంగా, సంకేతాత్మక పాత్రలను సృష్టించి దానిని రామాయణం పేరుతో రచించి అందులో మర్మగర్భంగా వారి సిద్ధాంతాలని చొప్పించి ప్రజలో ప్రచారం కల్పించారు బ్రాహ్మణులు.
    👉 అందుకు బ్రాహ్మలు దేశ వ్యాప్తంగా సమన్వయంతో పని చేస్తూ అనేక భాషలలో కి దానిని అనువదించి ప్రాంతీయ పరిస్థితులను, సంస్కృతులను అందులోకి చొప్పించి విస్తరించారు.
    👉 నిజానికి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు పలు శతాబ్దాలు జరిగింది. ఈ పనిని బ్రాహ్మణ మఠాలు, పీఠాలు అంతర్గతంగా, రహస్యంగా సమన్వయం చేశాయి.
    👉 వారి లక్ష్యం ఒక్కటే బ్రాహ్మణ ఆధిపత్య వర్ణకుల సామాజిక వ్యవస్థ ను నెలకొల్పడం దానిని కొనసాగించడం.
    👉 అలా ఈ దేశంలో బౌద్దాన్ని బ్రాహ్మణిజం పలు పద్ధతుల్లో ఆక్రమించి, సాధ్యంకానిచోట నాశనం చేసి చివరికి వర్ణ వ్యవస్థ ను వర్ణకుల వ్యవస్థ గా మార్చి శూద్ర, అతిశూద్ర వర్ణాలను కొన్ని వేల కూలాలుగా గ్రేడింగ్ పద్దతిలో విభజించి హిందూవ్యవస్థ పేరుతో ఒక కొత్త రకం బానిస వ్యవస్థను అతి ఛాకచక్యంతో నెలకొల్పింది.
    👉 అలా వర్ణకుల (బానిస) సామాజిక వ్యవస్థను నెలకొల్పిన ప్రతి చోట బ్రాహ్మలు వారి జెండా (ధ్వజ స్తంభం) ఎగరేసి బ్రహ్మోత్సవాలు (బ్రాహ్మణోత్సవాలు) ప్రతి సంవత్సరం చేస్తున్నారు.
    👉 ఆ బ్రాహ్మణ సిద్ధాంతంలో భాగంగానే,శూద్రుడైన శంభూకుడు ఆర్జించిన జ్ఞానాన్ని చూసి ఓర్వలేక భ్రాహ్మణ గురువుల ఆజ్ఞ మేరకు అత్యంత ధారుణంగా హత్య చేస్తాడు రాముడు.
    మరి అలాంటి రాముడు ఈ దేశానికి ఎలా ఆదర్శ ప్రాయుడు అవుతాడు?
    అలాంటి రామాయణ గ్రంధం ఎలా ఈ దేశవాసులందరికి పవిత్ర గ్రంథం అవుతుంది?
    👉 ఈ దేశ మూలవాసులైన బహుజనులకు విద్యను, ధనాన్ని, రాజ్యాధికారాన్ని చివరికి కనీస గౌరవాన్ని కూడా నిరాకరించే మనుధర్మాన్ని అనుసరించిన రామున్ని తమ ఆదర్శపురుషునిగా ప్రకటంచుకునే ఈ ఆరెస్సెస్ దాని అనుబంధ మూకలు ఈ దేశ మూలవాసుల ప్రయోజనాలను ఎలా కాపాడుతాయి?
    👉 అలాంటి బ్రాహ్మణ భావజాల రక్షకుడైన రాముని పాత్ర మనకెలా ఆదర్శం, బ్రాహ్మణుల వేడుక మన మూలవాసుల వేడుక ఎలా అవుతుంది?
    .... పరిమల్..... ✍️

    • @harshendraff9061
      @harshendraff9061 3 วันที่ผ่านมา

      Nuvvu bramana dvesila vunnavu

  • @Rajamahendri
    @Rajamahendri 11 วันที่ผ่านมา

    ఆర్.పి గారు మీరు సంస్కృతం నేర్చుకొన్నార నేర్చుకొంటె సంతోషం. లేని పక్షంలో వాల్మీకి రామాయణం గురించి మాట్లాడవద్దు. పుస్తకం రాయండి తప్పులేదు. మంచిది కూడ...శ్రీరామజయం

  • @reset.india20
    @reset.india20 13 วันที่ผ่านมา

    రావణాసురుడు గురించి కూడా వాల్మీకి ఏమి రాసారో అదే తీయండి. పండితుల సలహా కూడా తీసుకోండి. (Not రామాయణ విషవృక్షం...😂) జొన్నవిత్తుల గారు సలహా తీసుకోవచ్చు.

  • @karriramarao6101
    @karriramarao6101 12 วันที่ผ่านมา

    Westren writers will write nonsense,whereas our socalled writers in india will transilate with negativety. They can not write or oppose the wrong things.

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    గ్రీకు పురుణాల కాపీయే బ్రాహ్మణుల రామాయణం part - 4🤦‍♀️
    4. ఏడేళ్ళ ద్వీపాంతరవాసంలో కాలిప్సో కింద బందీ అయిన అడిస్యూజ్‌, ఎట్టకేలకు జ్యూస్‌ దేవుడి అనుగ్రహంతో విడుదలై ఇంటి దారిపడతాడు. కాలిప్సో ఒక పడవని నిర్మించి సాగనంపుతుంది. తీరా పదిహేడు రోజుల ప్రయాణం తర్వాత, స్కీరీ తీరం చేరుకునే సమయానికి, పోసిడాన్‌ ఆగ్రహానికి గురై, పడవ ముక్కలై రెండు రోజుల పాటూ సముద్రంలో గడిపేస్తాడు. అడిస్యూజ్‌ని ఈనో అనే వనదేవత కాపాడి, స్కీరీ తీరానికి చేర్చుతుంది. అది ఫేషియన్‌ పాలనలో వున్న ద్వీపం. ఫేషియన్‌ రాజు ఆల్సినోస్‌ కూతురు నాసికా అడిస్యూజ్‌ని రాజభవనానికి చేర్చి సపర్యలు చేస్తుంది. కొద్ది రోజుల ఆతిధ్యం తర్వాత అడిస్యూజ్‌ తానెవరో వివరిస్తాడు. తన వీరోచిత గాధల్ని ఏకరువు పెడతాడు.
    ఒంటికంటి రాక్షసుడు పోలీఫీమస్‌ ని హతమార్చిన వైనం, నరభక్షక రాక్షస సంహారం, సిర్సీమంత్రగత్తె తనవాళ్ళని పందులుగా మార్చడం, సంవత్సరం తర్వాత పాతాళ లోకానికి దారి చూపడం వైనవైనంగా వర్ణిస్తాడు. మన నరకలోకాధిపతి యముడ్ని తలపించే హేడ్స్‌ దగ్గరికి వెళ్లి మరణించిన వీరుల ఆత్మలతో మాట్లాతాడు. తరువాత ఫేషియన్‌ రాజు ఒక ఓడను ఏర్పాటు చేసి అడిస్యూజ్‌ ని తన ఇథాకా ద్వీపానికి చేరేలా సహకరిస్తాడు. ఎథినీ దేవత అడిస్యూజ్‌ని ఒక ముసలి బిక్షకుడిగా మార్చివేస్తుంది. ఎట్టకేలకు రాజభవనానికి చేరిన అడిస్యూజ్‌ని తన పెంపుడుకుక్క ఆర్గస్‌ గుర్తుపడుతుంది. అదే సమయంలో తన దాది యూరీక్లియా గుర్తుపట్టినా అడిస్యూజ్‌ ఆమెను ఆ విషయం రహస్యంగా ఉంచమంటాడు.
    పెనీలోప్‌ తనకోసం వేచిచూస్తున్న వందకు పై చిలుకు ప్రేమికుల ముఠా ఆగడాలు భరించలేక, ఇంక అదే సమయం లో ఎలాగైనా ఈ పీడ విరగడ చేసుకోవాలని ఒక పోటీ పెడుతుంది. ఇదొక ద్రౌపదీ/ సీతా స్వయంవరం లాంటిది. వరసగా పేర్చిన పన్నెండు గొడ్డళ్ల మధ్య నుంచి ఎవరైతే తన భర్త అడిస్యూజ్‌ విల్లును ఎక్కుపెట్టి బాణం వేయగలరో వారిని పెళ్లాడతానని చెబుతుంది. చివరకు ఎవరివల్లా కాదు. మారువేషంలో ఉన్న అడిస్యూజ్‌ విల్లువిరిచి తనెవరో బయట పెడతాడు. ఇరవైఏళ్లుగా తన రాజభవనంలో చేరి రాజభోగాలు అనుభవించే ఆ మూకనంతా కొడుకు టెలీమాకస్‌ సాయంతో ఊచకోత కోస్తాడు అడిస్యూజ్‌. ఎట్టకేలకు ఇరవయేళ్ల ఎడబాటు తర్వాత పెనీలోప్‌ భర్తను చేరుతుంది. దాంతో అడిసీ కావ్యం ముగుస్తుంది.

    • @swarnalatha5263
      @swarnalatha5263 11 วันที่ผ่านมา

      అబ్బా అబ్బా తెలివి చాలా ఎక్కువైంది. అందుకే ఇలా తగాలబడిపోతోంది. ఆ కాలం లో వాల్మీకి గ్రీకు పురాణాలు తెప్పించుకొని copy కొట్టాడు మరీ పాపం.

    • @kaandhishika...
      @kaandhishika... 11 วันที่ผ่านมา

      @swarnalatha5263 నీకు తెలుసు సుల్లకాయ 😡

  • @DJ-cm3zm
    @DJ-cm3zm 13 วันที่ผ่านมา +1

    ణ ని న వలె , ళ ని ల వలె అంటున్నారు, దయచేసి చూసుకోగలరు

    • @Ramjipatnaik
      @Ramjipatnaik 13 วันที่ผ่านมา

      అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటి , మీరు పెట్టిన కామెంట్ ఏంటి. దీనినే అప్రస్తుత ప్రసంగం అంటారు

    • @DJ-cm3zm
      @DJ-cm3zm 13 วันที่ผ่านมา

      @Ramjipatnaik క్షమించండి , ఉచ్ఛరణ దోషం సరిచూసుకోవాలనేదే నా వినతి

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 13 วันที่ผ่านมา +1

    పట్నాయక్ ని పిలిచారేంటయ్యా! ఆయన గురించి, ఆయన పురాణం గురించి రాజీవ్ మల్హోత్రా గారు ఏం చెబుతారో తెలుసుకొండి. మీరు ఎలాగ బుట్టలో పడ్డారండీ?

    • @srinivastigulla306
      @srinivastigulla306 13 วันที่ผ่านมา +1

      రాజీవ్ మల్హోత్రా పేర్కొన్న పట్నాయక్ వేరు. ఇతను వేరు.

    • @rajn3940
      @rajn3940 13 วันที่ผ่านมา

      What is that, I think they are different.. he is Telugu music director

  • @r.venkateswararao3892
    @r.venkateswararao3892 12 วันที่ผ่านมา

    వాల్మీకి రామాయణం లో సీతా స్వయంవరం వుంది.రావణుడు వచ్చిన సందర్భం లేదు. పట్నాయక్ గారు చెప్పేదాన్ని బట్టి ఈ సినిమాను అందరిలాగే డ్రమటైజ్ చేస్తున్నారు. క్రొత్త విషయమేదీ లేదు.

    • @Harikarao555
      @Harikarao555 11 วันที่ผ่านมา

      There is no swayamvara in valmiki's ramayana....

  • @ashokkola7490
    @ashokkola7490 10 วันที่ผ่านมา

    Ramayana not realty that is story fiction

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    వలస వాదులైన ఆర్యుల దేవతాగణం దిగుమతి ప్రస్థానం
    ప్రాచీన కాలంలోని ఈజిప్ట్, గ్రీకు, బాబిలోనియా, సుమేరియా, మెసపటోమియా మొదలగు నాగరికతలలో జీవించిన ఆనాటి ప్రజలు ఆ యా దేశాలలో ఆరాధించిన వివిధ కల్పితపాత్రలను...
    మనదేశంలోని వలసవాదులైనా ఆర్యులు వివిధ దేవుళ్ళుగా ప్రాచీన భారతదేశంలోనే కాపీ చేసి వాటిని ఇక్కడికి దిగుమతి చేశారు.
    వారి సాహిత్యాలను సంస్కృతీకరించి వారి సాహిత్యాన్ని సహితం కాపి చేసి వారి సొంత రచనలుగా, వారి సృజనాత్మక రచనలుగా చెప్పుకున్నారు.
    అందులోని పాత్రలను చూడండి వాటి పోలికలను
    గమనించండి.
    1. 'రా' (RA) అనే దేవుడిని బ్రహ్మ B (RA) HMA గా దిగుమతి చేశారు.
    2. Knum ను Daksha గా దిగుమతి చేశారు.
    3. ఆటమ్(Atum) ను శివుడు (Shiva) గా దిగుమతి చేశారు.
    4. మాహెస్ (Maahes) ను నర్సింహ(Narsimha) గా దిగుమతి చేశారు.
    5. మౌమాత్(moumaat) ను దుర్గామాత (Maa' Durga) గా దిగుమతి చేశారు.
    6. ను' (Nu) ను, విష్ణు Vish 'nu' గా దిగుమతి చేశారు.

  • @mallikarjun11123
    @mallikarjun11123 13 วันที่ผ่านมา

    Look like cp ranganathan IDRA Commition

  • @laxmaiaharakanti1501
    @laxmaiaharakanti1501 11 วันที่ผ่านมา

    Hindu ok . which caste mr.

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    Part 1)
    ఎక్కడినుండో బ్రతుకుతెరువు కోసం జ్యోతిష్యం చెప్పడానికి వచ్చిన బ్రాహ్మణ సంతతి.. ఈ దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే ఎలా అని సమయం కోసం ఎదురు చూస్తున్న వారికి "పుష్య మిత్ర షుంగుడి" రూపంలో అవకాశం వచ్చింది.
    క్రీస్తు పూర్వం 149 సం,, మౌర్య వంశం చివరి రాజు అయిన "బృహద్రథ మౌర్య" వద్ద సైనికుడిగా వర్క్ చేస్తున్న బ్రాహ్మణుడు "పుష్య మిత్ర షుంగుడు" దొంగ చాటుగా రాజును చంపి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.. అక్కడ నుండి బ్రాహ్మణులకు అవకాశాలు స్టార్ట్ అయ్యాయి.. అదే సమయంలోనే మనుధర్మం అనే ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నారు.. దేశంలో ఉన్న వృత్తులను ఆధారంగా చేసుకుని 6743 కులాలుగా విభజించి వ్రాసుకున్నారు.. అదే సమయంలో రామాయణ మహా భారతాలు ఇతి హసాలు కూడా రాయించారు..పక్క ప్లాన్ చేసుకున్నారు.
    కానీ వీరి కుల సాంప్రదాయాలు కట్టుబాట్లు అప్పటి బౌద్ధాన్ని అనుసరిస్తున్న రాజులకు నచ్చలేదు.. ఎక్కువ శాతం సామంత రాజులు ఈ బ్రాహ్మణ కల్చర్ ని వ్యతిరేకించారు..
    దాదాపు 10 శతాబ్దాలు బౌద్ధులకు బ్రాహ్మణులకు మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతూనే ఉంది.. దేశంలో అక్కడక్కడ కొందరు రాజులు వైదిక ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మణులు చెప్పింది చేస్తూ వస్తున్నారు..
    ఎలాగైనా అఖండ భారతాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకున్న బ్రాహ్మణులు వారి పూర్వికులైనా పర్షియన్,ఇరాన్ ప్రాంతంలో ఉన్న మొగల్ చక్రవర్తులకు ఇక్కడ ఉన్న గూడచారి వ్యవస్థ బలహీనతలు తెలియజేసి వారిని దండయాత్ర చేసే విధంగా ప్లాన్ చేశారు.. ప్రతిఫలంగా బ్రాహ్మణులకు మొగల్ చక్రర్తుల రాజ్యాలలో ఆస్థాన కవులుగా చేరే విధంగా ఒప్పందం చేసుకున్నారు..మొగల్ చక్రవర్తి కాలంలో బ్రాహ్మణులు సైనిక బలగాలతో "బౌద్ధ ఆరామాలను" ధ్వంసం చేసి రామాలయాలుగా మార్చుకున్నారు..నార్త్ ఇండియాలో దాదాపు 60% ఆర్య మతాన్ని డెవలప్ చేసుకున్నారు.
    అయితే వీరికి దక్షిణాది దేశంలో ద్రావిడులు ఆర్య మతాన్ని అనుసరించడానికి ఎంత ప్రయత్నించినా వారు సుముఖంగా లేరు.. అవకాశం కోసం ఎదురుచూస్తున్న బ్రాహ్మణులకు.. బ్రిటిష్ వారు సుగంధ ద్రవ్యాలు మిరియాల వ్యాపారం కోసం రావడం వారి వద్ద ఉన్న తుపాకులు ఫిరంగులు చూసి బ్రాహ్మణులకు కొత్త ఆలోచన మొదలైంది.
    కేరళ రాష్ట్రంలో ఒక సామంత రాజును ఒప్పించి బ్రిటిష్ వారి దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రిని తీసుకునీ మిరియాలు వారికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చింది కూడా బ్రాహ్మణులే..
    అయితే బ్రిటిష్ వాడి దగ్గర బ్రాహ్మణుడి పప్పులు ఉడకలేదు.. వాడు మెల్లిమెల్లిగా తుపాకులతో ఫిరంగులతో దాడులు చేస్తూ రాజ్యాల ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు.. మొగల్ చక్రవర్తులను తరిమి పంపించేశాడు.
    పూర్తిగా దేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడ ఉన్న సంపదని వారి దేశాలకు తరలిస్తూ వాడి అవసరాల కోసం రోడ్లు, రైల్వే మార్గాలు.. వేయడం స్టార్ట్ చేసాడు..అన్ని కులాలు సమానమే అనీ చెప్తూనే తన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు.
    దేశానికి ఎందరో రాజులు దండయాత్రలు చేసిన ఆర్య మతాలకు ఇబ్బంది కలిగించలేదు.. కానీ బ్రిటిష్ వాడు పూర్తిస్థాయిగా క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెడుతూనే కుల వివక్షను తప్పు పట్టడం స్టార్ట్ చేశాడు..
    మనుధర్మ శాస్త్రంలో ఉన్న సతీసహగమనం రద్దు చేశాడు.. కేవలం సవర్ణ జాతి మాత్రమే చదువుకోవాలని చెప్పిన శాసనాన్ని రద్దుచేసి అందరికీ విద్య అందించాలని క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేశాడు..

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    రామాయణం నిజమని నమ్మేవారు...
    రామాయణం చరిత్రని విశ్వసించేవారు...
    వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
    లేకుంటే వెతకండి!
    గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు!
    👱‍♀️రామాయణం పై పరిమల్ ప్రశ్నలు
    👱‍♀️ రాముడి కాలం ఏమిటి?
    ఏ కాలాల మద్య జీవించాడు?
    👱‍♀️ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి?
    వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా?
    అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
    👱‍♀️ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
    👱‍♀️ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
    👱‍♀️ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
    👱‍♀️ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
    👱‍♀️ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
    👱‍♀️ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
    👱‍♀️ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
    👱‍♀️ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు.
    రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
    👱‍♀️ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
    👱‍♀️ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.?
    అది ఎలా ఆదర్శ రాజ్యం?
    👱‍♀️ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
    👱‍♀️ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు..
    సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు.
    ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు.
    అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు 🤷.

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    👉 రామాయణం కల్పిత గాథ' అని శంకరాచార్యుడు అన్న మాటను,'రామాయణం కథ ఆర్యులు దక్షిణాదికి విస్తరించడంలో భాగం' అని 'దడిస్కవరీ ఆఫ్ ఇండియా'లో నెహ్రూ రాసిన మాటలను కూడా పెరియార్ గుర్తు చేస్తారు.
    👉 రామాయణం దక్షిణాది(ద్రవిడ) ప్రజలకు వ్యతిరేకంగా,ఉత్తరాది(ఆర్య) ప్రజలకు అనుకూలంగా రాసిందటారు.
    👉 రామాయణం ధర్మసంబంధమైందీ కాదు, చైతన్య యుక్తమైందీ కాదు.
    👉 వాల్మీకి ఆలోచనలోనే రాముడు దుర్మార్గుడని, అబద్దాలతో,ద్రోహ చింతనతో మోసపూరిత స్వభావంతో ఉన్న వాడిగా అభివర్ణించారు.
    👉 కంబ రామాయణాన్ని బట్టి ధశరథుడికి 60 వేల మంది భార్యలు.
    👉 వాల్మీకి రామాయణాన్ని బట్టి 350 మంది భార్యలు.
    శక్తి హీనుడు, మనిషి రూపంలో ఉన్న మాంసపు ముద్ద.
    👉 కైకేయిని వివాహం చేసుకునేటప్పుడే వారి కుమారుడికే పట్టాభిషేకం చేస్తానని ఆమెకు,ఆమె తండ్రికి వాగ్దానం చేస్తాడు.
    👉 ఆ వాగ్దానాన్ని భంగపరచి,భరతుణ్ణి కైకేయి తండ్రి పాలించే కేకయ రాజ్యంలో పదేళ్ళు ఉండేలా పంపేస్తాడు. (అయోధ్య కాండ 4వ అధ్యాయం).
    👉 కైకేయి వివాహ సమయంలో సామ్రాజ్యమంతా ఆమె కుమారుడికి ధారాదత్తం చేస్తానని వాగ్దానం చేసిన విషయం తనకు తెలుసని రాముడే భరతుడికి చెపుతాడు. (అయోధ్య కాండ 107వ అధ్యాయం).
    👉 సీత వ్యక్తిత్వం పైన, పాతివ్రత్యం పైన రాముడికి ఎప్పుడూ అనుమానమే!
    అందుకే ఆమెను అగ్నిలో ప్రవేశించి పవిత్రతను రుజువు చేసుకోమంటాడు.
    👉 అలా అగ్ని ప్రవేశం చేసి వచ్చిన తరువాత కూడా ఆమె గర్భాన్ని చూసి రాముడికి అనుమానమే.
    👉 లక్ష్మణుడిని పిలిచి సీతను అడవిలో వదిలిరమ్మని ఆజ్ఞాపిస్తాడు.
    👉 సీత పవిత్రురాలని వాల్మీకి చెప్పినా రాముడు నమ్మలేదు.
    👉 దాంతో ఆమె భూమిలో కూరుకుపోయి మరణించాల్సి వచ్చింది.
    ..... పరిమల్...... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    గ్రీకు పురాణాల కాపీయే బ్రాహ్మణుల రామాయణం 🤦‍♀️
    గ్రీకులోని అత్యంత పురాతన గ్రంథం 'ఒడిసీ'లోని అతిలోక సుందరి హెలెన్ ను ట్రాయ్ లోని 'పారిస్' అనే రాకుమారుడు లేవదీసుకుపోవడం వల్ల ట్రోజన్ యుద్ధం జరిగింది ఈ గ్రీకు పురాణం కాపీయే ఆర్యులు రాసిన రామాయణం. ఇందులో రావణుడు సీతను ఎత్తుకు పోవడం వల్ల రామ-రావణ యుద్దం జరిగింది.

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    👉 రామాయణం కల్పిత కథయే కాని చరిత్రకాదు.
    రామాయణం త్రేతాయుగంలో జరిగిన కథ అంటారు.
    అంటే సుమారు 9 లక్షల సం"రాలు జరిగి ఉండవచ్చునని భావించాలి.
    త్రేతా యుగం అంత్యకాలంలో జరిగిన ద్వాపారయుగం గడిచి..
    👉 మనం ప్రస్తుత కలియుగ ఆరంభంలో ఉన్నాము.
    ఈ రామాయణ కథను వాల్మీకి వ్రాశాడని చెబుతారు.
    అంత పురాతణ కాలంలో భూమిపై మానవజాతి లేనట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
    మనకు లిపి ఏర్పడినది కూడా క్రీ.పూ. నాలుగు వేల సం"ల నాడే అంటారు.
    👉 రామాయణం వాల్మీకి సంస్కృతంలో రాశాడు.
    సంస్కృతం బ్రాహ్మణుల భాష.
    ఈ భాషలో ఒక శూద్రుడు పండితుడై రాయడం అసంభవం.
    👉 బ్రాహ్మణులు ఈ దేశానికి క్రీ.పూ.1500 సం"ల నాడు వచ్చినట్లు చరిత్ర పరిశోధకులు తమ పరిశోధనల్లో తేల్చిచెప్పారు.
    వచ్చిన తర్వాత వాళ్ళు స్థిరపడడానికి రెండు లేక మూడు వందల సం"లు పట్టి ఉండవచ్చు.
    👉 ప్రపంచంలోనే ఆది గ్రంథం "ఋగ్వేదము" అంటారు.
    క్రీ.శ, 130 సం"ల నాటి వరకు మూడు వేదములే ఉన్నట్లు ఆ తర్వాత కొంత కాలానీకి అంటే క్రీ.శ. 9వ శతాబ్ధంలో 4వ వేదము రాసి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతారు.
    పండితుల చేత రాయించారని రాహుల్ సాంస్కృత్యాయన్ రాశాడు.
    👉 పాతివ్రత్యం మహిమ చాలా గొప్పదంటారు.
    మరి సీత రావణున్ని బస్మమైపోవునట్లు ఎందుకు శపించలేదు?
    👉 శ్రీరాముడు తన దివ్య దృష్టితో సీతాపహరణాన్ని ఎందుకు చూడలేదు?
    👉 రాముడు కారణ జన్ముడు అంటారు,రావణ సంహారం కోసం జన్మించాడంటారు కదా!
    భార్య అపహరణ కారణం లేకుండానే లంకలో ప్రత్యక్షమై రావణున్ని సంహరించవచ్చు కదా?
    👉 కనక మృగము భువిని కలదు లేదనకయే
    తరుణీ విడిచిపోయే దాశరధియు
    తెలివిలేని వాడు దేవుడెట్లాయెరా
    విశ్వధాభిరామ వినురవేమ!
    .... పరిమల్...... ✍️

    • @bodasingilavanya8353
      @bodasingilavanya8353 12 วันที่ผ่านมา

      Gita press vari ramayanam ni chadavandi . Me doubts Anni clear autaiee . Ramayanam baga telisina peddavalla nu adagandi. Mind lo meeku ramudi pi dwesham undi. Evanni meeku ardam kakapovachhu.

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    బుద్ధుడు, విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు కాదు,
    👉 రుగ్వేదంలో స్తూపాల వర్ణన ఉందంటే, అది రాయబడక మందే బౌద్ధ స్తూపాలు విరివిగా దేశంలో ఉన్నట్టే కదా?
    👉 మనువాద భావజాలాన్ని బలవంతంగా జనం మెదడ్లకు ఎక్కించి, అది తరతరాలుగా కొనసాగేట్లు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
    👉బుద్ధుణ్ణి దశావతారాలలో కలుపుకున్నది ఆయన బోధనలు నిలుపుకోవడానికి కాదు. నలిపిపారెయ్యడానికి - నాశనం చెయ్యడానికి అనేది ముందు అర్థం చేసుకోవాలి.
    👉 హరివంశంలో విష్ణు ఆరు అవతారాలు ఎత్తాడని ఉంటే, నారయణీయంలో పది అవతారాలు ఎత్తాడని ఉంది.
    👉 వరాహపురాణంలో పదకొండు అవతారాలు ఎత్తాడనీ ఆ చివరిదైన అవతారం బుద్ధుడిదనీ రాసుకున్నారు.
    👉 వాయుపురాణంలో విష్ణు పన్నెండు అవతారాలు ఎత్తాడని రాసుకుంటే,
    👉 భగవత్ పురాణంలో ఇరవై రెండు అవతారాలు ఎత్తాడనీ, అందులో ఇరవై ఒకటవ అవతారం బుద్ధుడిదనీ రాసుకున్నారు.
    👉 మనం ఇక్కడ అర్థంచేసుకోవాల్సింది ఏమంటే వేదాల రచన, పురాణాల రచన సుదీర్ఘకాలం పాటు సాగింది. కాలానుగుణంగా ఎవరికి తోచింది వాళ్ళు రాసుకున్నారు. అవతారాలకు నిర్దుష్టంగా ఒక సంఖ్య లేకపోవడం, అందులో బుద్ధుడి వరుస సంఖ్య మారుతూ ఉండడం అనుమానాలకు దారితీస్తుంది కదా? ఊహలకు, కల్పితాలకు ప్రామాణికత ఉండదు. కారణం, వాటికి ఏ రకమైన ఆధారాలు ఉండవు కాబట్టి!
    👉 చార్వాకులు, లోకాయతులు, బౌద్ధులు, జైనులు…వీళ్ళందరూ భౌతికవాదులు. వీరు మనుషులకు నైతికత కావాలన్నారు. దృష్టి ఈ జగత్తు మీద పెట్టమన్నారు. సమస్యల్ని పరిష్కరించుకుంటూ, మానవ సమాజాన్ని ఉద్ధరించుకోవాలన్నారు. పీడ నుండి, దుఃఖం నుండి, వేదన నుండి బయటపడే మార్గాలు అన్వేషించుకోవాలన్నారు.
    👉 దీనికి పూర్తి విరుద్ధంగా వైదిక ధర్మం ఏం చెప్పిందీ? బ్రహ్మ- సత్యం అనీ, జగత్తు మిథ్య అనీ అంది. పుణ్యం, పాపం, జన్మ, పునర్జన్మ, మోక్షం వంటి మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేసింది. ఎక్కడా లేని పరలోకాల గురించి ప్రచారం చేసింది.
    వెరసి, మనుషుల ఆత్మవిశ్వాసాన్నిదెబ్బతీసింది.
    👉 మనువాదుల ప్రభావంలో పడి తమను తాము గుర్తించుకోవడం మరచిపోయిన జనం, ఎప్పుడు వివేకవంతులవుతారో మరి?
    👉 ఆరామాలని అరాచక కేంద్రాలని ప్రచారం చేశారు. మహాస్తూపాలను అన్యాయంగా ‘లంజెదిబ్బల‘న్నారు. స్తూపాలు దిబ్బలైనాయి. విహారాలు గబ్బిలాలకు నిలయాలైనాయి. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమని ఒక మహా అబద్ధం ప్రచార చేసినవారే ఈ దుర్మార్గాలన్నీ చేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్న విషయాలు.
    👉 కొన్ని స్తూపాలు నరసింహక్షేత్రాలయ్యాయి.
    👉 తిరణాల స్థానంలో మంత్రతంత్రాలు ప్రతిష్ఠించారు.
    👉 అష్టాంగ మార్గాన్ని అష్టోత్తరాలుగా మార్చారు. పంచశీలను పాతిపెట్టారు.
    👉 నిబ్బాణకు బదులు వ్రతాల్ని ప్రవేశపెట్టి, గృహిణుల్ని మానసిక బానిసలుగా మార్చారు.
    👉 పదిహేను వందల ఏళ్ళ పాటు శాంతియుత సుఖమయ, ఆనందకర జీవితాన్ని అందించిన బౌద్ధ జీవన శైలిని ఏ రకంగా నాశనం చేశారో రఘుపతిరావు (2010) ఒక పుస్తకంలో విశదపరిచారు.
    👉 అశోకుడికంటే ముందే ‘సనాతన’ సంస్కృతిలో (అంటే వారి వైదిక సంస్కృతిలో) అనేక స్తూపాలున్నాయని కొందరు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
    👉 వైదిక మత గురువు శంకరాచార్య వాడొక ఉగ్రవాది
    👉 గ్రీకుల కట్టడాలు కాపీ చేసి మందిరాలు నిర్మించుకున్నట్టు - ఈజిప్టు, గ్రీకు దేవతల్ని కాపీ చేసి హిందూ దేవతల్ని ఏర్పరుచుకున్నట్టు పూర్తి ఆధారాలు దొరికాయి.
    👉 లండన్ లోని పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీలో అన్ని ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలు అంతర్జాలంతో కూడా దొరుకుతాయి.
    👉 ఇకపోతే - లాభసాటి వ్యాపారాలు నడుస్తాయంటే ఈ మనువాదులు, రేప్పొద్దున అంబేడ్కర్ ను కూడా దేవుడిగా చేసెయ్యగల సమర్థులు!
    .... పరిమల్..... ✍️

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    గ్రీకు పురుణాల కాపీయే బ్రాహ్మణుల రామాయణం part - 5🤦‍♀️
    5. ఇలియడ్‌ ఇంచుమించుగా 15,500 పంక్తులతో ఏభైయొక్క రోజుల కథను వీనులవిందు చేయగా, 12 వేల విస్తతితో అడిసీ కావ్యం అక్షరబద్ధమౌతుంది. ఇలియడ్‌, అడిసీ కావ్యాలు రెండూ అవి రూపొందిన కాలాల్ని బట్టి రామాయణ, భారతగాధల్లాగే అత్యంత ప్రాథమిక చైతన్య స్థాయిలో, అనేక ప్రక్షిప్తాలతో, అతిశయోక్తులతో, అల్లిబిల్లి కథలతో, ఊహకుకూడా అందని సాహసాలతో, అసత్యాల అల్లిక జిగిబిగితో, అంతుపట్టని అసహజ ప్రవృత్తులతో, మళ్లీ అప్పుడే ఏదో మానవీయ భావనేదో అందిపుచ్చుకున్న అసాధారణమైన నేర్పుతో సాగిపోయే ఈ కధల్లో ఏదో మత్తు వుంటుంది, గమ్మత్తు కమ్ముతుంది. వంటి కంటి రాక్షసులే కాదు, చేతులు చాపే కబందులూ వుంటారు, కాపలాకాసే రక్కసి గణాలే కాదూ గుటుక్కున మింగే రాకాసులుంటారు, పక్షులు మాట్లాడతాయి, జంతువులు సాయం చేస్తారు, దేవతలుంటారు, శపించేవారు కొందరు, సాయం చేసే వారు కొందరు, భవిష్యవాణి చెప్పేవారు కొందరు, పూలవర్షాలు కురిపిస్తారు, ఆగ్రహమొస్తే అగ్నిపుట్టిస్తారు, పిడుగులై పడతారు, ఉరుములై కురుస్తారు, లోకాల్ని దహించే బాణపు పుల్లలు, సముద్రాల్ని ఇంకించే తపఃశక్తులు, వేల యేండ్లు తపస్సులు, స్త్రీలను చూడగానే రేతస్సులు, మాటల్లో స్థిత ప్రజ్ఞులు, శాపాలతో జీవితాల విధ్వంసం, మత్తు గొలిపే చెట్లరసాలు తాగడం, స్త్రీలోలత్వం, జంతుబలులు... వీటికి తోడు క్రూరమైన అమానుష హత్యా కాండ.
    రణ క్షేత్రాలన్నీ కురుక్షేత్రాలే, అనంతమైన మానవ హననం, అమానుషమైన వికతక్రీడ, మానవజాతికి పట్టిన పీడ, మానవత్వాన్ని పట్టిన చీడ! ఇలియడ్‌ మహాకావ్యం రామాయణ, మహాభారత గాధల్ని తలపిస్తుంది. సీతని రావణాసురుడు ఎత్తుకెళ్లిన సందర్భాన్ని ట్రాయ్ నగర రాకుమారుడు పారిస్‌, మెనీలాస్‌ భార్య హెలెన్‌ను ఎత్తుకు రావడాన్ని పోలివుంటుంది! ట్రారు నగర విధ్వంస బీభత్సమంతా కురుక్షేత్ర సంగ్రామాన్ని కళ్ళకు కడుతుంది.
    యుద్ధం ఒక ఉన్మాదం! ఒక సౌప్తిక పర్వం! పసిబిడ్డల ఊచకోతలిక్కడ.. వారసుల విసిరివేతలక్కడ.. ఎక్కడైనా తెగిపడేది తలలే....

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    వలస వాదులైన ఆర్యుల దేవతాగణం దిగుమతి ప్రస్థానం
    ప్రాచీన కాలంలోని ఈజిప్ట్, గ్రీకు, బాబిలోనియా, సుమేరియా, మెసపటోమియా మొదలగు నాగరికతలలో జీవించిన ఆనాటి ప్రజలు ఆ యా దేశాలలో ఆరాధించిన వివిధ కల్పితపాత్రలను...
    మనదేశంలోని వలసవాదులైనా ఆర్యులు వివిధ దేవుళ్ళుగా ప్రాచీన భారతదేశంలోనే కాపీ చేసి వాటిని ఇక్కడికి దిగుమతి చేశారు.
    వారి సాహిత్యాలను సంస్కృతీకరించి వారి సాహిత్యాన్ని సహితం కాపి చేసి వారి సొంత రచనలుగా, వారి సృజనాత్మక రచనలుగా చెప్పుకున్నారు.
    అందులోని పాత్రలను చూడండి వాటి పోలికలను
    గమనించండి.
    1. 'రా' (RA) అనే దేవుడిని బ్రహ్మ B (RA) HMA గా దిగుమతి చేశారు.
    2. Knum ను Daksha గా దిగుమతి చేశారు.
    3. ఆటమ్(Atum) ను శివుడు (Shiva) గా దిగుమతి చేశారు.
    4. మాహెస్ (Maahes) ను నర్సింహ(Narsimha) గా దిగుమతి చేశారు.
    5. మౌమాత్(moumaat) ను దుర్గామాత (Maa' Durga) గా దిగుమతి చేశారు.
    6. ను' (Nu) ను, విష్ణు Vish 'nu' గా దిగుమతి చేశారు.

  • @kaandhishika...
    @kaandhishika... 13 วันที่ผ่านมา

    రామాయణం నిజమని నమ్మేవారు...
    రామాయణం చరిత్రని విశ్వసించేవారు...
    వీలైతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి?
    లేకుంటే వెతకండి!
    గుడ్డిగా చెప్పుడు మాటలు, రాసిన కల్పితకథలు నిజమని నమ్మితే మీరు అజ్ఞానులుగా, విచక్షణ లేనివారిగా మిగిలిపోతారు!
    👱‍♀️రామాయణం పై పరిమల్ ప్రశ్నలు
    👱‍♀️ రాముడి కాలం ఏమిటి?
    ఏ కాలాల మద్య జీవించాడు?
    👱‍♀️ ఆయన రాజ్యంలో వాడుకలో ఉన్న నాణాలు ఏమిటి?
    వెండి నాణాల, బంగారు నాణాలా, రాగి నాణాలా?
    అవి ఎందుకు లభ్యం కావడం లేదు.?
    👱‍♀️ బండ మీద రాముని అడుగులు అని పూజలందుకుంటున్న రాళ్ళను చూస్తున్నం అలాంటప్పుడు రాముడు వేయించిన శాసనాలు ఏమైనా ఉన్నయా?
    👱‍♀️ జూరాసిక్, శిలా, కంచు నాగరికథ కాలంనాటి ఆదారాలు లభిస్తున్నప్పుడు దేవుడుగా కొనియాడబడుతున్న రాముడి ఆధారాలు ఎందుకు ఉండవు?
    👱‍♀️ ఆయన రాజ్యం ఎక్కడినుంచి ఎక్కడికి ఉంది?
    👱‍♀️ ఆయనను సందర్శించిన రాజులు ఎవరు?
    👱‍♀️ ఏ రాజ్యాలతో వ్యాపార సంబందాలు పెట్టుకున్నడు?
    👱‍♀️ కట్టుకథల్లో తప్ప చరిత్రలో రామునికి స్థానం ఎందుకు లేదు?
    👱‍♀️ రామాయణం అంటే తన సొంత విషయమో, పిన్నికిచ్చిన మాట ప్రకారం అడవులకు వెళ్ళాడు, మనసుపడిన సూర్పనక ముక్కు చెవులు కోపించాడు, రావణుడు ప్రతికారంగా సీతను అపహరించాడు ఇవి చరిత్రలో ఆధారాలకు నిలబడవు.
    👱‍♀️ రాజ్యవిస్తరణ కోసం రాముడు ఏఏ రాజులతో యుద్దం చేశాడు.
    రావణునితో యుద్ధం భార్యం కోసం చేసింది మాత్రమే.
    👱‍♀️ అశ్వమేధ యాగంలో అశ్వం ఏఏ ప్రాంతాలకు పోయింది?
    👱‍♀️ రామరాజ్యం అంటున్నారు ఎటువంటి రూల్స్ ఆయన రాజ్యంలో ఉన్నాయి.?
    అది ఎలా ఆదర్శ రాజ్యం?
    👱‍♀️ చరిత్రకారులంతా జెందెం పోగుల వారసులే మరి ఎందుకు ఆదారాలు నిరూపించలేక పోతున్నారు.?
    👱‍♀️ ఆడమ్స్ బ్రిడ్జ్ వానరులు నిర్మించారని చెబుతున్నారు..
    సింహలం తమిళనాడు మద్య ప్రకృతి వైపరీత్యాల వలన భూమి మునిగిపోగా సహజంగా మిగిలిన కొంత భూబాగాన్ని తమ రాకపోకలకోసం సింహళ తమిళ ప్రజలు కలిసి రిపేర్ చేసుకున్నారు.
    ఆ దారిని రామసేతుగా కొందరు కోట్ చేసుకుంటున్నారు.
    అదొక్కటైతే చెప్పుకుంటున్నారు గానీ మిగతా చరిత్ర ఎందుకు చూపించలేక పోతున్నారు 🤷.

    • @BhavamCreations
      @BhavamCreations 11 วันที่ผ่านมา

      పరిమల్ కి నేను కూడా ప్రశ్నిస్తున్నాను.. అసలు మీ పూర్వీకుల్లో మొదటి వారెవరు??
      అది తెలుసుకున్న తర్వాత వాల్మీకి రామాయణం గోరకపూర్ పసివాడు చదవండి. మీ పూర్వీకులు ఎవరో తెలిసిన తర్వాత వాళ్ళ నిజమని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు రామాయణం చదవండి.
      జై శ్రీమన్నారాయణ

  • @DJ-cm3zm
    @DJ-cm3zm 13 วันที่ผ่านมา

    ణ ని న వలె , ళ ని ల వలె అంటున్నారు, దయచేసి చూసుకోగలరు