Sr Journalist MVR Sastry Exclusive Interview | Tirumala Tirupati Unknown Facts | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Watch► Sr Journalist MVR Sastry Exclusive Interview | Tirumala Tirupati Unknown Facts | SumanTV
    #tirumala #ananthsriram #sumantv
    SumanTV is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
    Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    / sumantv_official
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

ความคิดเห็น • 36

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 20 วันที่ผ่านมา +12

    MVR గారు ఏ విషయం పై రాసినా చాలా authentic information తో ఉంటుంది.
    ఎవ్వరూ స్పృశించని విషయాల పై రాస్తారు, చాలా ఆధారాలతో , వీరి రాతలు ఉంటాయి.
    దేవుడున్నాడు జాగ్రత టైటిల్ యే క్యాచింగ్ గా ఉంది.
    అలాగే ఇంతకు ముందు " pecularism" పేరున కుహనా సెక్యులరిజం నీ ఎండ కట్టారు.
    నిఖార్సైన జాతీయ వాది
    మంచి నాన్ ఫిక్షన్ రచయిత.
    ఈ వయస్సులో కూడా ఇంతటి ఖచ్చిత సమాచారం సేకరించి, భద్రపరిచి కూర్చి రాయడం అంటే మాటలు కాదు.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 18 วันที่ผ่านมา +8

    విక్రమ్ గారికి ధన్యవాదములు . పెద్దలు శాస్ట్రీ గారికి నమస్కారములు

  • @praveenreddy9312
    @praveenreddy9312 18 วันที่ผ่านมา +5

    Thanks for sharing this information sir🙏

  • @YOGAMASTER-m1g
    @YOGAMASTER-m1g 18 วันที่ผ่านมา +1

    MVR శాస్త్రి గారికి ఎంతో అనుభవం, జ్ఞానం, ప్రాక్టికల్ KNOWLDGE ఉన్నాయి..వారి వాయిస్ ప్రజలకు చేరాలి..
    ధన్య వాదాలు శాస్త్రి గారు

  • @CommonManVoice
    @CommonManVoice 18 วันที่ผ่านมา +2

    Initially I thought of writing ..... చాదస్తపు శాస్త్రి గారు చెపితే వినరు .... but I changed my mind when I watched from 50th minute. He sincerely expressed his opinion.

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 18 วันที่ผ่านมา +2

    He is one hundred percent correct

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y 18 วันที่ผ่านมา +1

    Namaskaram MVR Sastry. 🙏🙏 👍

  • @TRADELINKSHYDERABAD
    @TRADELINKSHYDERABAD 20 วันที่ผ่านมา +3

    MVR SASTRY GARU IS GREAT PERSON AND NATIONALIST

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 18 วันที่ผ่านมา +3

    అయ్యల్లారా! ఇవన్నీ సరే! ఫర్లాంగు దూరం నించి దేవుడినిచూసి చప్పున పక్కకు వెళ్ళిపోయే దౌర్భాగ్యం ఏమిటండీ? వాళ్ళలో ఎంతమందికి దృష్టి సరిగా ఉండదు? ఈ విషయం మీద కూడ టీటీడీ మీద ఒత్తిడి తేవాలి!

  • @nakulyadav20
    @nakulyadav20 16 วันที่ผ่านมา +1

    JAI SREE RAM 🤳🤳

  • @TRADELINKSHYDERABAD
    @TRADELINKSHYDERABAD 20 วันที่ผ่านมา +1

    100 % correct

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 18 วันที่ผ่านมา +1

    🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 18 วันที่ผ่านมา +1

    అధికారము లో ఉన్నవాళ్లే దేవాలయాలు ప్రభుత్వపు ఆధీనములోంచి బైటికి తీసుకు రాకుండా దేవాలయాలు ప్రభుత్వపు ఆధీనములోంచి బైటికి తీసుకు రావాలని అనటం ఎందుకో దొంగే దొంగా దొంగా అనటం , ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అనటం లాంటిదని కొందరు గొణుకుతున్నారు.

  • @lakshmijuluri2328
    @lakshmijuluri2328 18 วันที่ผ่านมา +2

    In any temple if a devotee puts money in Haarati pallem devotee assumes that money will be taken by the priest. He gives is willingly. But they dont put money in Hundi for politicians to put in their pockets or distribute to churches and mosques. Endoment dept has taken oath to destroy temples. Why dont Hindus open their eyes?

  • @bcvan9999
    @bcvan9999 20 วันที่ผ่านมา +2

    Sastry gaariki namaskaaram. Nijamaina samskaaram Brahmanulu brashtulaipokundaa choosukotam lo vundi.

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 18 วันที่ผ่านมา +1

    25:49 మనదేశంలో కోర్టులే ప్రభువులు!

  • @Hindhu833
    @Hindhu833 18 วันที่ผ่านมา +2

    Mundu thirupathilo mumthaj hotel sangathi chudandi

  • @chandrasekharaiahnanimela309
    @chandrasekharaiahnanimela309 19 วันที่ผ่านมา

    అన్న దమ్ముల అనుభందం, ఇదెక్కడి న్యాయం సినిమా లు తిరుమల లో తీశారు.

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 18 วันที่ผ่านมา +1

    The media hype is too much

  • @venkataramarajup3439
    @venkataramarajup3439 16 วันที่ผ่านมา

    టీటీడీ ప్రక్షాళన జరగాలంటే, rss సహకారం తీసుకోవాలి, సంఘ పెద్దల పర్య వీక్షణలో, ఒక పూర్తి సమయ సంఘ్ ప్రచారకునికి, బాధ్యత అప్పగించాలి.

  • @tatalu1942
    @tatalu1942 18 วันที่ผ่านมา +3

    Among the so called Hindus, the actual people who respects and regards the Sanatana Dharma are only very low, about 10 to 15%. The number of Hindus who do not regard Hinduism is around 70%. The rest are just mute spectators. This is because of the Macaulay's education imposed on us.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 วันที่ผ่านมา +1

    Pavurala Gutta never sleeps 😅😂😅😂😅😂😅😂😅 YSR is the victim because he wants to encroach Tirumala Hills 😅😂😅😂😅😂😅

    • @pushpeswararao9894
      @pushpeswararao9894 16 วันที่ผ่านมา

      అంక్రాంత ను విక్టిమ్ అని ఎలా చెప్తారు? Culprit అనలేని పిరికి తనమా?

  • @hoysalakirana8852
    @hoysalakirana8852 18 วันที่ผ่านมา

    శాస్త్రి గారు చాదస్తం ఎందుకు, ఏం సినిమా వాళ్ళు పోరాటం చేయకూడదా ? పోరాటం సగటు మనిషి (common man) ని చేరాలంటే సినిమా, యూట్యూబ్, అన్ని అవసరమే. ఎవరు ఏ స్థాయిలో పోరాడినా మంచిదే, ప్రోత్సహించండి

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 18 วันที่ผ่านมา

    45

  • @VenkateswarluP-v5y
    @VenkateswarluP-v5y 18 วันที่ผ่านมา

    Dharma ni anta devudini gudulu kavalamu vighraaradhina kadu yandukunta yidavidiya vidiyamu pranta acharayamulu patinchali.kanuka from both govt.s control.

  • @anilkumar4948
    @anilkumar4948 18 วันที่ผ่านมา

    Vedic dharma is correct word not hindhu

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 18 วันที่ผ่านมา

    The anchor's knowledge is very limited

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 18 วันที่ผ่านมา

    శకుని,దుర్యోధనుడు, దుస్సాసనుడు , సైన్ధవుడు , కీచకుడు , ఉప కీచకులు,జరాసంధుడు , కంసుడులని గొప్ప ధార్మిక యోధులుగా చూపించే సినిమాలు రావాలి.

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 18 วันที่ผ่านมา

    పెద్ద వారు అని మర్యాద ఇస్తూఉంటే.ఆ మర్యాదని కాపాడుకోవాలి.వెదవ వాగుడు ఎక్కువ కనిపిస్తూవుంది. సంఘటన పరంగా స్పందించా కూడదా.ఆ విధంగా స్పందించడం తప్పా. లడ్డు సంఘటన రాజకీయంగా చేసినది. కానీ ప్రజల మనోభావాలతో ఆదుకోవడం రాజకీయ సమాధి చేయాలనీ బాబు పవన్ తలంపు.మీరు ఎంతవరకు మీ జీవితం లో ఒకే సంఘటన పరంగా పోరాడుతూ వున్నారు. ఏమయినా సాధించారా. లేక ఇతర సంఘటనలపై స్పందించకుండా వున్నారా. బుద్ధి లేని గాడిద గా మాట్లాడే వరకు మాత్రమే నా.

    • @gaddipati00
      @gaddipati00 18 วันที่ผ่านมา

      So your point is Jagan Reddy & his Chamchas did everything right in Tirumala & only Babu & Pawan are playing politics?
      What about Vijay Sai Reddy playing politics in the name of pink diamond?
      where is pink diamond?
      what happened to underground treasures in boondi potu?
      Did jagan reddy not use TTD to get close to judiciary?
      Are you ready to give certificate to Jagan reddy that he did everything right with laddus?

    • @pushpeswararao9894
      @pushpeswararao9894 16 วันที่ผ่านมา

      శ్రీనివాస్ గుప్త కు వెధవ వాగుడు మర్యాద ఇస్తున్న వాడు. బుద్ధి లేని గాడిద అని చెత్త వాగుడు. గుడి మీద ప్రభుత్వ పెత్తనం ఎందుకు అన్న విషయం పై కామెంట్ చెయ్యరా గుప్తా!

    • @tvsrinivasagupta3620
      @tvsrinivasagupta3620 15 วันที่ผ่านมา

      @@gaddipati00 నిజం చాల భయంగా ఉంటుంది. ఎవరు తట్టుకోలేరు. లడ్డు విషయం నిజం కదా. నేను ప్రశ్నించింది శాస్త్రి గారిని. అయన చెపినట్టు ఎవరు స్పందిచకూడదు. స్పందిస్తే చివరి వరకు పోరాడాలి అని. మరి మీరు ఏమి చేయుచున్నారు అని తెలుసుకో గోరినను. ఇదే నేను చేసిన తప్ప. ఎవరు తప్పు చేసిన ప్రశ్నించాలి అది జగన్.బాబు ,పవన్ మోడీ ఎవేరితే ఏమి.మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తారు మీరంతా