జీవితంలో మనకి ఎప్పుడైనా కష్టం వస్తే మనం చేయాల్సిన మొట్ట మొదటి పని.. - Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is an interesting snippet from the exclusive interview with Director of Engineering, McAfee Software Nanduri Srinivas on Dil Se with Anjali. #NanduriSrinivas #DilSewithAnjali #iDreamMovies
    In this interview, Director of Engineering, McAfee Software Nanduri Srinivas talks about his personal life & professional career, about his spiritual journey, his views about society & life, and many more!
    Click here to watch the full interview: • Director of Engineerin...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

ความคิดเห็น • 648

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 2 ปีที่แล้ว +27

    చాలా బాగా చెప్పావమ్మా.
    వాళ్ళ నాన్నగారు లెక్చరర్,మాకు గురువుగారు కూడా.చాలా ఉత్తముడు.ఖాళీ సమయంలో హోమియో వైద్యం ఉచితంగా చేసేవారు.ఈ అబ్బాయి కాలేజీలో నాకు student. అతని మాటలు వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది.

  • @mohanpsyco001
    @mohanpsyco001 3 ปีที่แล้ว +99

    మనిషికి ఎన్ని వున్నా ఈరోజుల్లో ఆనందం లేకుండా ,అశాంతి తో బ్రతుకుతున్నాం ...
    కేవలం ఆధ్యాత్మికం మాత్రమే ఉన్న వాటితో ఎక్కువ ఆనందం పొందే మార్గం ... ఒక smartphone ఇవ్వలేని ఆనందం ఒక భగవద్గీత ఇస్తుంది.. లేదంటే ఏదైనా పుస్తక పఠనం కూడా మంచిదే.

  • @sarithasudamalla8943
    @sarithasudamalla8943 3 ปีที่แล้ว +221

    మీరు కలియుగం లో మా పాలిటి కర్మలనుతేలికగా తొలగించే మార్గ నిర్దశనం చేసే గురువు.
    మీకు వందనాలు 🙏🙏🙏

    • @kanthanarayanswamy4039
      @kanthanarayanswamy4039 ปีที่แล้ว

      Pll0l ll l ll ll ll ll lppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @jaibharath2933
    @jaibharath2933 2 ปีที่แล้ว +14

    అమ్మా, మీరు మనకంటే గొప్ప వ్యక్తిని కలవాలని వచ్చినపుడు కొంచం ధర్మాన్ని
    పాటించండి, జుట్టు విరబోసుకున్నట్లుగా
    రాకూడదనేదాని గురించి ,గమనించగలరు,

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 3 ปีที่แล้ว +71

    శ్రీనివాస్ గారు చెప్పినవిషయం చాలా నచ్చింది మానవసేవే మాధవసేవ అని పెద్దలు అందుకే అన్నారు.ఇంతమంచి విషయం అందరికి తెలియజేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @sairamkolla4837
    @sairamkolla4837 3 ปีที่แล้ว +55

    మీరు మాకు దైవ సామానులు గురువుగారు

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 3 ปีที่แล้ว +102

    సేమ్ ఫీలింగ్ మాకు కూడాను చాలా భాధగా వుంటుంది ఆ బాధ వర్ణనాతీతం పూజ మందిరం దగ్గరకు వెళ్తాం అన్ని చేసి నమస్కారము చేయవలెను 😔😔😔

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/XFyWjEUZXdc/w-d-xo.html

    • @nirmalavijjishakthi1086
      @nirmalavijjishakthi1086 3 ปีที่แล้ว

      th-cam.com/video/jJJN1smvcU0/w-d-xo.html

    • @kavithareddy1891
      @kavithareddy1891 2 ปีที่แล้ว +1

      Avunu

    • @RK-MAHAVADI
      @RK-MAHAVADI 2 ปีที่แล้ว

      వీలైతే భాగవతం నిష్ఠతో చదవండి.
      You will get self realisation.

  • @vanipavan4181
    @vanipavan4181 2 ปีที่แล้ว +14

    మనుష్యులను ఉద్ధరించడానికి పుట్టిన దేవుడు మీరు 🙏🙏🙏🙏

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 ปีที่แล้ว +157

    సర్,మీ వీడియోస్ ఎందుకు రావటం లేదు?..మీరు రావాలి మళ్ళీ..మీ వీడియోస్ మాకు అలవాటు అయ్యాయి...ఇంక ఎవ్వరివి మనసు ఒప్పుతాలేదు..సర్..

    • @harishkakaraparthy3036
      @harishkakaraparthy3036 3 ปีที่แล้ว +12

      Recent ga ayana channel lo last video comment chudandi. Sri rama navami taravta nunchi ayana videos malli vastaayi. Ayana available ga leka povatam valla videos ravataledu.

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/XFyWjEUZXdc/w-d-xo.html

    • @nirmalavijjishakthi1086
      @nirmalavijjishakthi1086 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/jJJN1smvcU0/w-d-xo.html

    • @umamaheswararaoboddu7331
      @umamaheswararaoboddu7331 2 ปีที่แล้ว

      8

  • @shreedharalapati2520
    @shreedharalapati2520 3 ปีที่แล้ว +13

    Sir Really super speech
    Nenu thappakunda aacharisthaanu guruji. Bless me

  • @devimphs8981
    @devimphs8981 3 ปีที่แล้ว +79

    🙏 గురువుగారు చాలా బాగాచెప్పారు మీకు శతకోటి వందనాలు 🙏

    • @sadanandamkolipaka8328
      @sadanandamkolipaka8328 3 ปีที่แล้ว +5

      Sir good service motivation

    • @SriSaisatish
      @SriSaisatish 2 ปีที่แล้ว +2

      గురువు గారు బాగా చెబుతారు
      మీరు పాటి౦చ౦డి తప్పనిసరిగా సరేనా

    • @enterprisesbhuvan755
      @enterprisesbhuvan755 2 ปีที่แล้ว +1

      @@sadanandamkolipaka8328 ¹

    • @rajeswari4143
      @rajeswari4143 2 ปีที่แล้ว

      Jo JJ8iijj+jjjjjjjjijjjjjjjjijjjjjjjjijjjjjjjj+jjijjj+ijjjijjjjj

    • @lavanyavenepalli7961
      @lavanyavenepalli7961 2 ปีที่แล้ว +1

      Madam gariki jariginatte, nakukuda 2years back, na prameyam lekundane, naku chedu jarigindi, naku kanakadurga amma varu ante chala estam mananagaru bga pujinchevaru ayanaku eado kastam vachindani puja cheyadam manesaru, kopam ammameda eanduku nana ani apuja nenu continue chesanu, chala estamgz chestanu puja, nestaga, manspurtiga navaratrulu kuda nenu cheyagaligentalo, chesedanni, aina cheppalenanta kastam vachindi todabuttina vallu amma eavaru pattinchukonantaga, mariyu, mnasikamka chala debbatinnanu, eanno hospitals teriganu kani, mandu ledu, madam garilane muggu eanduku veyali, puja asalu eanduku, eamani cheyali anipinchindi, kani entaku mundulaga kakapoina puja matram apaledu, asamtrpthi kastam vachina bhada vachina eadaina aa ammavariki cheppukuntu, eado ala vadileyakunda puja chestune vunnanu, kani life lo santishamga manasprutiga ea pani cheyalekapotunnanu, kani aaa ammani matram pujinchadam apaledu

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 ปีที่แล้ว +1

    ఎంత నిజం ఉంది మీ‌మాటల లో. మనకి భగవంతుడు ఎన్నో ఇచ్చారు. దాని కి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు‌‌. నమస్తే

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 2 ปีที่แล้ว +3

    అమ్మా మీలాగే అందరికి అవుతుంది
    మనము ఆధ్యాత్మిక జీవితానిని choose చేసుకున్నప్పుడు , కష్టాలు తప్పవు. కష్టాలు, సుఖాలు ఈ ద్వందాలు పోవాలి అని అంటే, మనకి జ్ఞానోదయం కలగాలి. జ్ణానోదయం కలగాలి అని అంటే, బ్రహ్మజ్ఞానీ గురువుగా దొరకాలి.

  • @bssb9496
    @bssb9496 2 ปีที่แล้ว +2

    హిందూ ధర్మ రక్షకుడు గురువు గారు.... మీ వీడియో లు చాలా ఉపయోగకరమైనవి

  • @vaayusriclicks2684
    @vaayusriclicks2684 3 ปีที่แล้ว +8

    మీ మాటలు అమృతం లాగా ఉన్నాయి

  • @eripillimusili4495
    @eripillimusili4495 3 ปีที่แล้ว +12

    జై భవాని జై జై భవాని ఓం నమః శివాయ ఆల్ ఇండియా భవాని దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే

    • @motheshyamalashyamala7676
      @motheshyamalashyamala7676 2 ปีที่แล้ว +1

      భవాని దీక్ష కావాలి సార్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @palivelamounikamouni3236
    @palivelamounikamouni3236 3 ปีที่แล้ว +5

    Mi matalu vintunte seva cheyali,pujulu cheyali,anadanam cheyali anipistundi guruvu garu

  • @jyothijyothi8335
    @jyothijyothi8335 2 ปีที่แล้ว +14

    మెడమ్ గారులాగానే గురువుగారు నా పరిస్థితి భర్తకీ మంచంమీదనే అన్నిచేసాను అమ్మ నాన్న లకు అన్ని సేవాలు చెసాను అత్త మామలకు అన్నిచేసాను తెల్లవారుజమునా ఐదు గంటలలోపే దీపం పెట్టెదాన్ని సాయత్రం సంద్య దీపంపెట్టెదాన్ని ఆతల్లికీ నామీద దయలెదా స్వామి చిన్నా వయసులోనే భర్తను పోగొట్టుకున్నాను చాలా బాధలు పడుతున్నాను ఈరోజు పూజలు చేయలంటే అప్పుడప్పుడు ఎందుకు చేయలి నన్ను ఇన్ని కష్టలు పెడుతున్నారు దెవుళ్ళు అనిపిస్తుంది ఏమి పట్టించుకోని నా చెల్లెలు మంచిగా ఉంటుంది నేను ఎందుకు ఇలా అవుతున్నాను స్వామి ఏమి చేస్తెనా బాధలు పోతాయి చెప్పండి

  • @ramanammavv1079
    @ramanammavv1079 2 ปีที่แล้ว +13

    మీకు శతకోటి వందనాలు 🙏🙏 చాలాబాగా చెప్పారు🙏🙏

  • @rkpanasala8597
    @rkpanasala8597 3 ปีที่แล้ว +37

    జైశ్రీరామ్, మేడం గారు చెప్పిన సమస్య, నా సమస్య

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 ปีที่แล้ว +1

    Manava seva is Madhava seva beautifully explained by Guru garu .🙏🙏💐💐👏

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 3 ปีที่แล้ว +71

    @4:00 mins, ఒళ్లు వంచి సేవ చేయండి.. ఆర్తులకు , అనాథలకు.., మన దరిద్రాలు , కష్టాలు తీరే మార్గం అదే🙏 #Nanduri Srinivas

    • @vijayeshwarip8092
      @vijayeshwarip8092 2 ปีที่แล้ว +1

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🗡️ .
      గురు దేవాయ నమః, మీరు బెంగళూర్ లో ఎక్కడ వుంటారు. మీ అడ్రస్ చెప్పగలరా. నేను బెంగళూర్ లో ఉంటాను. మీరు చెప్పే విషయాలు చాలా baguntunnai 🙏🙏🙏🙏🙏

  • @SriSri-ei1yi
    @SriSri-ei1yi 2 ปีที่แล้ว +2

    Idey question pls sadguru jaggi gariki cheraveyandi...mee question lo chala depth undi...infact 70% people face chesedei idi.

  • @anuradhaakella9261
    @anuradhaakella9261 2 ปีที่แล้ว +5

    Beautiful… you say it so simply with such ease … you are a blessed soul

  • @navyamallappa3368
    @navyamallappa3368 2 ปีที่แล้ว +4

    Feels so positive from ur speech sir, thank u n ur amazing

  • @chandrakala3447
    @chandrakala3447 3 ปีที่แล้ว +3

    Namaste guruvu garu meeru cheputunna manchi veshayalu chàala chàala nemmadiga chàala chàala opikato cheputunnaru mee padalaku namaskaralu guruvu 🙏🙏

  • @bhargavirayapati1984
    @bhargavirayapati1984 3 ปีที่แล้ว +6

    ధన్యవాదములు అండీ

  • @NityalPhysio
    @NityalPhysio 3 ปีที่แล้ว +4

    Excellent message andi. Beautiful ga explain chesaru.

  • @swapna27sai3
    @swapna27sai3 2 ปีที่แล้ว +1

    Super sir meru melantii varu undabaty mana hindhu devalayala gurenchii thelusuthunii

  • @gtsswamy191
    @gtsswamy191 ปีที่แล้ว +12

    వొళ్ళు వంచి పరులకు సేవ చేయండి 🙏🙏🙏

  • @santoshkorada898
    @santoshkorada898 2 ปีที่แล้ว +1

    Swami karma sidantanni miru chala Baga chepparu..milanti guruvulu Valle manava janma ki ardham telustundi...🙏🙏🙏

  • @Datta003
    @Datta003 3 ปีที่แล้ว +11

    Sir nenu kuda na life experience cheptuna...nenu pujalu baga chesta nenu nijamga vidipoina husband and wife nee kalipanu parents and pillalni kalipanu kani maa parents nanu vaddu ankunaru and maa brothers nanu vaddu ankunaru 😀.. Even nenu evari madya aite godavalu appi valani kalipano valadi antha set manchiga life sagitunte nanu avamanincharu... Naku karma phalam dorakaledu but it's ok Naku telsina antha work nenu naa duty ante evariki chedu cheyakunda chuskovatam ade continue chestuna

  • @kvsainikhil5252
    @kvsainikhil5252 3 ปีที่แล้ว +4

    గురువుగారు, శుభోదయం, హృదయ పూర్వక వందనాలు, నా పరిస్థితి కూడా ఆదే పరిస్థితి దయచేసి నాకు కూడా పరిహారం తెలియ పరచగలరు. నా జాతకం లో మహా పద్మ కాలాసార్ప దోషం కూడా వుంది, దీనికి కూడా పరిహారం తెలియ పరచగలరు. 🙏🙏🙏

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว

      th-cam.com/video/XFyWjEUZXdc/w-d-xo.html

  • @gangadevideviganga9227
    @gangadevideviganga9227 3 ปีที่แล้ว +6

    గురువు గారు మీకు వందనాలు 🙏🙏🙏

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 3 ปีที่แล้ว +9

    You are 100% correct, good information, I will follow the same in future

  • @arunakumarivutukuri7115
    @arunakumarivutukuri7115 3 ปีที่แล้ว +4

    Na manasu lo badhani meeru baga adigaru madam

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว

      th-cam.com/video/XFyWjEUZXdc/w-d-xo.html

  • @gamergirls546
    @gamergirls546 2 ปีที่แล้ว +2

    నండూరి srinivas గారు
    "ఎవ్వానికి చే జనీంచు
    జగమెల్లనుండు "
    గజాంద్ర మోక్షం పద్యం విశేషాలు తెలపండి.
    OUR DESIRE

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว

    శ్రీరాముడు ఒక గుండ్రటి గుడిసెలో వనవాసం చేశాడు. అదృష్టవంతుడు... ఇలాంటి వాస్తు గాళ్ళ గొడవ లేదు.
    పరమేశ్వరుడు వెండి కొండ పైనో, స్మశానంలోనో వుంటాడు... ఈ వాస్తు గాళ్ల కు భయపడి.❤

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 3 ปีที่แล้ว +3

    Hare krishna
    Srinivas garki padabivandanalu. 🙏
    Srinivas garu lagic Baguga teliyajesaru

  • @ramshankar2785
    @ramshankar2785 2 ปีที่แล้ว

    Madam garu..very good interview andariki manchi vishayalu guruvu gari chetha cheppincharu

  • @vijetharani4512
    @vijetharani4512 3 ปีที่แล้ว +9

    Your speech is super inspiration to do service guru garu. Thank you. We shall follow your guidance.

  • @padmajakumari6874
    @padmajakumari6874 ปีที่แล้ว +2

    Guruvugari ki namaskaramu

  • @somaraju1376
    @somaraju1376 3 ปีที่แล้ว +2

    Thank you guruvugaru
    Jai Sri ram

  • @harishmunige7197
    @harishmunige7197 3 ปีที่แล้ว +16

    గురువుగారు ఇప్పుడు నాకు కూడా అలానే ఉంది, నిత్యం నారయణుడిని తలచకుండా బయటకి వెళ్ళే వాడిని కాదు ఇప్పుడు 2months అవుతుంది పూజ కూడా చేయాలంటే మనసు రావట్లేదు

  • @bhukyasrinivas253
    @bhukyasrinivas253 3 ปีที่แล้ว +8

    జై శ్రీరాం

  • @chilukalajangaiah2781
    @chilukalajangaiah2781 2 ปีที่แล้ว +1

    Excellent madam I have also faced at the same problem

  • @sekhar95
    @sekhar95 3 ปีที่แล้ว +3

    ఈ విషయంలో నేను ఆమెకు సపోర్ట్ చేస్తా నండూరి గారి సమాధానం నా మనసును సమాధానం పరచలేదు. నేను ఆమె లాగే ఎంతో దేవభక్తి ,దేశ భక్తి కలిగిన వాణ్ణి కానీ మా ఇంట్లో జరిగిన బాధాకరమైన సంఘటన ల తర్వాత వేద బ్రాహ్మణుడు అయిన సమరం గారి తండ్రి నాస్తికుడిగా ఎలా మారారో అలా నేను మారాలి అనుకుంటున్న

  • @Sandy-er8ed
    @Sandy-er8ed ปีที่แล้ว +1

    Bhagavanthudu eppudu manatho untaru🙏🙏🙏🙏

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 ปีที่แล้ว +2

    Very Very good narration and useful presentation with good suggestions and examples. Shubham

  • @savararajul4450
    @savararajul4450 2 ปีที่แล้ว +1

    Meeru bangaram guruji garu. Thank u somuch.

  • @shwethapitta8161
    @shwethapitta8161 3 ปีที่แล้ว +2

    100% prathi chedu venuka oka manchi untundhi.adhi manaki teliyadhu anthe.kaani chedu jarigindhi kada ani devudini thittadam pattinchukoka povadam cheyodhu.amma nuvvu em chesina na manchike.nuv em chesina nenu ninnu gattiga pattukuni untanu.nuvvu naku manchi cheyyalsindhe.nenu ninnu patuukone untanu.naku edhi manchi ithe avanni naku icheyyi amma ani adigithe manalni amma vaaru kuda gattiga pattukuni untundhi.manalni eppatiki vadhaladhu.idhi na experience.

  • @k.ammulu6838
    @k.ammulu6838 2 ปีที่แล้ว

    Tq గురు గారు సమస్య వస్తె ఎం చేయాలి అని తెలియ చేశారు🙏🙏

  • @peddapuramshankaramma405
    @peddapuramshankaramma405 2 ปีที่แล้ว +1

    అద్భుతం మీరు చెప్పింది అరుణ్ పర్సెంట్ నిజం

  • @mmadhavi6625
    @mmadhavi6625 3 ปีที่แล้ว +7

    🙏మీ.... మాటలు వినడం నాలో తెలియని ఏదో చిన్న మార్పు మనుసులో సంతోషం

  • @kvpcommunications4468
    @kvpcommunications4468 2 ปีที่แล้ว +1

    Right answer 🙏💐👌👍

  • @Newshub888
    @Newshub888 2 ปีที่แล้ว +2

    Madam గారు చెప్పింది same to same నేను కూడా గురువుగారు

  • @prasanthivealisala4258
    @prasanthivealisala4258 ปีที่แล้ว

    Naku teliyani vishyalu gurinchi chappinaduku guru gariki danyavadaalu...🙏🙏

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 ปีที่แล้ว +7

    Nijam sir.
    Should think positively absolutely you are right sir.
    Manava seva cheste mana kharma karigipotundi 100% nijam sir This is proven. 🙏🌹🙏

  • @vpooja8623
    @vpooja8623 2 ปีที่แล้ว

    గురువుగారు చాలా బాగా చెప్పారు నా కష్టం కూడా తీరడం లేదు సేవ చేస్తే కర్మ తీరుతుందని అన్నారు కదా అలాంటి అవకాశం లేక పోతే ఏమి చెయ్యాలి

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 ปีที่แล้ว +1

    అంజలి గారికినమస్కరించి ముందు ‌జన్మలేదు తరువాత జన్మ లేదు దూకే జలపాతంలా మనజీవితంలో అనేక జరుగు తుంటాయి మన విజయాలు వెనుక అపజయాలు వెనుక భగవంతుడు ఉండడు అందుకే మనకు వచ్చే ‌విపత్కరాలను భగవంతుడు ఆపలేడు ప్రస్తుతం మీరు చేసేదే సరైనది(ఆయన చెప్పేవి చేస్తే భగవంతుడుపై మనకు దయగలుగుతుంది) అన్ని టికీ పరిష్కారం మనకర్తవ్యం మంచి మనసుతో చేయడం ఆతత్వం ‌మీలోఉంది / మీరు రామెగోపాలవర్మ గారితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన కళ్ళల్లో‌తడి కనపడుతుంది అలా అందరి దగ్గరా ఆయనలో కనపడదు అదేమీమనసుయెక్క ప్రభావం (ఇది అంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే మాఅమ్మ గారు నా చిన్నతనంలో కేన్సర్ తోచనిపోయారు) నీను మాఅమ్మ గారిని మీలో చూసుకుంటాను/ఆయన పై నాకు చాలా‌ గోరవం ఉన్నది, ధన్యవాదాలు

  • @vedveer6408
    @vedveer6408 3 ปีที่แล้ว +4

    Excellent chepparu Guruvugaru...

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +5

    NANDURI SREENIVAS. ....REAL TOLD.....HELPING GIVES HAPPY. LIFE MEANS STRGULS. ....WE WILL FACE TILL THE END OF LIFE. ....THIS IS THE LIFE....STRGULS CAME....WE WILL DIVERT TO GOD.....THIS IS GIVES ATLEST PEACE.

    • @iyerbharathi
      @iyerbharathi 2 ปีที่แล้ว

      Whats he telling in 4:00 ?? I couldnt understand

  • @mL-iw8nz
    @mL-iw8nz 3 ปีที่แล้ว +5

    Chala baga cheparu andi.Podhuna ilantivi vinna, pillalaku vinipinchina... ee prapamchaniki edana help chedhamu anna Tapana manasulo pudutundi.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi 3 ปีที่แล้ว

      Nenu kuda edo budi budi maatallo ma odiki cheptunna entha artham ayitey antha ani

  • @MohammedAhmed-bt4se
    @MohammedAhmed-bt4se 3 ปีที่แล้ว +3

    God is one
    Creator is one
    Who created all humanbeibgs
    We all return to him,
    We are accountable for our every deed,
    Promote good ,
    Avoid bad,
    We are going to question about our where abouts of our life,
    Dnt hurt anyone,
    Show mercy to other creatures, the creator pores mercy on us,
    Creator created us for test,
    Human being is intellegent than any other creature created by the creator
    Animals are with low development than humanbeing
    The creator is the king with the knowledge of past present nd future
    Creator has got power over every minut creature
    These are the teachings of prophet peas n blessings on him
    Have a great day
    Good morning

  • @srinivassrnivas4143
    @srinivassrnivas4143 2 ปีที่แล้ว +5

    Naaku kuda first match chedipothe chala edichanu but tharuvatha chaala manchi match vachindi ..... Eppudu eddaru pillalu

  • @gopipritam1143
    @gopipritam1143 3 ปีที่แล้ว +6

    Thank you Guru Garu 🙏🙏🙏

  • @ballashailaja70
    @ballashailaja70 2 ปีที่แล้ว +2

    Guruvu garu...meru kuda naku appudappudu Ramanujacharyulu laga kanipistaru... sanathana dharmam kosar varu mimalni kinda pumpinchi untaru🙏🏿

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 2 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్
    జై భవాని 🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు 🙏🙏

  • @Niharikha1212
    @Niharikha1212 2 ปีที่แล้ว +2

    Thank you guruvvu garu 🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 ปีที่แล้ว

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @renukaboini7482
    @renukaboini7482 2 ปีที่แล้ว

    Chala baga cheparu guruvgaaru namasthe 🙏🙏🙏

  • @venuvempati8876
    @venuvempati8876 2 ปีที่แล้ว

    TnQ 🙏

  • @anushaanu7333
    @anushaanu7333 2 ปีที่แล้ว +1

    Padhabivandhanalu guruvugaru 🙏🙏🙏 naku marriage ayipoyi 13 years ayindi daggara nunchi kashtaley guruvugaru... Na kashatalki jeevitham medha verakthi pudutundi..na kashtalu Pova..na jeevitham inthena

    • @ravana9493
      @ravana9493 2 ปีที่แล้ว +1

      Nadi same problem 18 years nunchi narakam anubavisthunnam

  • @srpavan2411
    @srpavan2411 3 ปีที่แล้ว +2

    Excellent explain super message sir

  • @hemasri.a5798
    @hemasri.a5798 2 ปีที่แล้ว +2

    100 percent correct guru ji I'm feel more times :-) :-) :-) :-) hem

  • @VijayaLakshmi-ks3mm
    @VijayaLakshmi-ks3mm 3 ปีที่แล้ว

    Sairam namaste sir eee video lo yentha baaga chepparu sir ahamkaram Seva kariginchestundi ani super

  • @Madhavi854
    @Madhavi854 2 ปีที่แล้ว +2

    Same madam

  • @arunaveeravalli850
    @arunaveeravalli850 2 ปีที่แล้ว +1

    Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmadhuri6643
    @mmadhuri6643 2 ปีที่แล้ว

    Your voice and talking way is very nice

  • @kumarcassb9053
    @kumarcassb9053 3 ปีที่แล้ว +1

    Excellent ga cherandi nijanni

  • @vijayalakshmi_vlogs
    @vijayalakshmi_vlogs 2 ปีที่แล้ว

    Chala baga chepparu swami garu santhosham.

  • @kanakadurgapattem1211
    @kanakadurgapattem1211 3 ปีที่แล้ว +6

    Merante naku chala gowravam, abhimananm🌿🦜.okasaryna mimmalni kalusthaamu. """Jeevithaniki,samaajaniki""" sambhamdhinchina vishayaalu me n unchi thelsukovaali. 🌿🦜god bless u sir.be healthy. Melanty vaaru samaajaanki kaavaali.

    • @sreedevich7594
      @sreedevich7594 3 ปีที่แล้ว +1

      Avunamma.baga chepparu 🙏😄. manchi vari ni devudu samayaanukulam ga boomi pi ki pamputadu manakosam,darma raksha na kosam.

    • @kanakadurgapattem1211
      @kanakadurgapattem1211 3 ปีที่แล้ว +1

      Avunanadi.but mana chuttu vunde manushulu andharu dharmam gaa vunte chalabhaguntadi society🌿🦜.but manchi vyakthitvam vunna vaaru chala thakkuva.🌿🕊

  • @rohiniendla1508
    @rohiniendla1508 3 ปีที่แล้ว +5

    Chala baga chepparu 🙏🙏🙏
    We expect more videos from you sir

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +1

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః 🕉️

  • @saisreedoctor160
    @saisreedoctor160 2 ปีที่แล้ว

    Guruvu gaaru thank you andi.

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 2 ปีที่แล้ว +2

    Sir meru great🙏🙏

  • @malatykola4800
    @malatykola4800 2 ปีที่แล้ว +1

    this is true Sir

  • @riyas00808
    @riyas00808 3 ปีที่แล้ว +4

    Chethabadulu panicheyakunda undadanki manthram unte chepandi sir 🙏🏻🙏🏻

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 3 ปีที่แล้ว +3

    Great words sir

  • @umameda1852
    @umameda1852 3 ปีที่แล้ว +4

    God rules are very different to each person

  • @sankarpaila5203
    @sankarpaila5203 2 ปีที่แล้ว +1

    Excellent master 👏 👌 🙌 🙏🙏🙏🙏

  • @lakshmilucky9396
    @lakshmilucky9396 2 ปีที่แล้ว +1

    Superb speech sir

  • @evlakshmi8447
    @evlakshmi8447 3 ปีที่แล้ว

    Chala bagunnai mantropadesalu

  • @sarithapaavushetty6614
    @sarithapaavushetty6614 3 ปีที่แล้ว +3

    Naku kuda same alane anipistundhi, daily vishnu sahasranamalu, hanuman chalisa chadivedhanni , 3 years ga emi Chadavadam ledhu ,pooja kuda prashantam ga cheyadam ledhu

    • @neerusart1131
      @neerusart1131 3 ปีที่แล้ว

      th-cam.com/video/XFyWjEUZXdc/w-d-xo.html

  • @dommarajugiri3420
    @dommarajugiri3420 3 ปีที่แล้ว +2

    Jai sreeram

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 3 ปีที่แล้ว

    thankyou sir your great words . ..... Thankyou somach

  • @pandupandu4186
    @pandupandu4186 3 ปีที่แล้ว +3

    Om Sri maathrea namaha

  • @dushyanthgongala5295
    @dushyanthgongala5295 3 ปีที่แล้ว +2

    Great information 🙏

  • @susheelakmsusheelakm3533
    @susheelakmsusheelakm3533 2 ปีที่แล้ว +1

    I request guruvugaru mitho matladali please🙏