Old Parents Heart Touching Emotional Words || Old Age Home || C R Foundation || SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 271

  • @karateravi9602
    @karateravi9602 3 ปีที่แล้ว +48

    నాకు తెలిసి వాళ్ళదేగ్గర ఉండి చాకిరి చేస్తూ చివాట్లు పడుతూ నరకం అనుభవించే కంటే ఇలా సంతోషంగా ఉండడమే హాయి

    • @FashionCorner0606
      @FashionCorner0606 2 ปีที่แล้ว +2

      Avnu. Same age group vallu untaru. Chaduvukunetappudu hostel lo unnatlu untundi

    • @manvithkandulamanu6477
      @manvithkandulamanu6477 2 ปีที่แล้ว

      (

    • @umabitr8157
      @umabitr8157 ปีที่แล้ว

      Kon tha varaku correct mirru cheppinadhi nijamu kuda paristhithulu bhgalenapudu edhe correct

  • @sirisalabalakrishna2913
    @sirisalabalakrishna2913 2 ปีที่แล้ว +9

    ఇలాంటి ఆశ్రమాలు పెద్దవారికి సేవ చేస్తే ఆ భగవంతుడికి సేవ చేసినట్లే💐🤝

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 2 ปีที่แล้ว +20

    సూపర్ మీరూ అందరూ పిల్లల ప్యూచర్ కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @pramodkp6172
    @pramodkp6172 3 ปีที่แล้ว +22

    Andaru ... pillalu manchivaru ani antunnaru ... mee goppa manasuki dhanyavadalu 🙏🙏🙏🙏🙏

  • @sreenunalli
    @sreenunalli 4 ปีที่แล้ว +64

    ధన్యవాదములు ఛానెల్ వారికి, అక్కడ ఉన్నటువంటి సద్గురువులు లాంటి వృద్ధులు, పెద్దవారు, గొప్పవారు, లైఫ్ ని ఎదురీది కనీసం ఇప్పుడైనా విశ్రాంతి తీసుకునే అవకాశం వచ్చింది. దేవుడు వారికీ ఆరోగ్యాన్ని, శాంతిని, శక్తిని,ఎటువంటి జబ్బులు లేకుండా పరిపూర్ణoగా జీవించాలని దేవుణ్ణి ప్రార్ధన చేయు చున్నాను.

  • @sridharnangunoori9540
    @sridharnangunoori9540 2 ปีที่แล้ว +8

    Intentionally choosing old age home..it is very comfortable place and with out burden...

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +8

    Good decision congratulations to all the children for forgetting their child hood

  • @nareshperni6358
    @nareshperni6358 2 ปีที่แล้ว +3

    Well mature persons... Evarni ebbandipettakunda chala happy ga untunnaru...

  • @cooknology4808
    @cooknology4808 3 ปีที่แล้ว +12

    Nenu kuda musalipoyaka ilanti place lo ne untaa..andaru friends untaaru, naluguru mohaalu kanapadthai.

  • @srishraosurisetty9478
    @srishraosurisetty9478 2 ปีที่แล้ว +1

    Amma sri ela unnav thalli.e corona time lo mee help evaru maruvaru.adarsham thalli meeru andariki.Go head.God bless you.All the best of luck.

  • @sreenivasnanda592
    @sreenivasnanda592 2 ปีที่แล้ว

    Oldagewhome ane kante vanaprastasramam ane peru pedite chala bagundedi andaru atuvanti alochanalu lekunda hayiga prasantam ga samawvayaskulato kalasi kalakshepam chestunnaru. Chala bagundi
    Andaru arogyam ga vundalani na korika

  • @vantakulaammaji8976
    @vantakulaammaji8976 3 ปีที่แล้ว +11

    oldage home antey dikkuleni vallu vacheydi kadani ,Meru Chala goppaga chepparu. Pillalu untey vallu Manchi ga umdalani parents anukuntaru.undukey peddamanasu unna peddavaru yenduku pillalunu ibbandi pettadamAni velley vallu untaru.pillalu cheddavaru Ani chepey vallu untaru.,Akkada unna peddavallu andariki Namaskar teluputu.

  • @boggarapunarasimharao7047
    @boggarapunarasimharao7047 3 ปีที่แล้ว +5

    ఎక్కడ అండి ఈ సమస్త వచ్చి ఈ దేవాలయాన్ని
    దర్శించుకున్నాను అవకాశం ఇస్తారా స్వామి

  • @nareshtelugu5764
    @nareshtelugu5764 2 ปีที่แล้ว +3

    దీని బట్టి పిల్లలని ఎక్కువగా చదివించే కూడదు.వలకి కష్టం విలువ ఎపుడు తెలుసు తుందో అప్పుడే జీవితం అర్థం అవుతుంది.
    మీకంటే కూలి పని చేసి తల్లి తండ్రి నీ పోషించేవలు గోరికి కూడా పనికి రావు మీ చదువులు.

  • @hemavathierumala4971
    @hemavathierumala4971 2 หลายเดือนก่อน

    Dabbulu eanthamma plz chepparu❤❤❤

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 3 ปีที่แล้ว +15

    సార్ సూపర్ ఆశ లేక పోతే ఆరోగ్య గా వుంటారు

  • @emaraxychennai5113
    @emaraxychennai5113 3 ปีที่แล้ว +6

    I found my destination... TQ

  • @tusshar1999
    @tusshar1999 2 ปีที่แล้ว +7

    Sirs madam you people have taken good decision to join cr foundation old age home. My mother brought us up with difficulty last ten years before her death she received 14000 pension monthly also property. My mother preferred to stay with my youngest daughter who jailed her she and daughter hit her made her lifeless finally My sister eloped with an old Indian man to Australia. Even to show my mother's body there was big quarrel. My mother was tortured died with hands legs broken at 75 years. She deserved a dignified life

  • @bharathvella4432
    @bharathvella4432 2 ปีที่แล้ว

    Thanks for your suggestion n valuable information Rajeswar Rao sir

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 2 ปีที่แล้ว +5

    Excellent program all of you good bless

  • @nss46
    @nss46 4 ปีที่แล้ว +22

    👍it’s very good be in old age homes after retirement

  • @sravankumar2405
    @sravankumar2405 3 ปีที่แล้ว +5

    Love you all off you life happyga undali 😍🙏

  • @kgjnmurthy
    @kgjnmurthy 3 ปีที่แล้ว +18

    Good to watch this interview... It would be great if this channel can go around to any other old-age home (Unlike CR Foundation, a rich class home) where majority are from middle class family.

  • @sandhyamadiri8283
    @sandhyamadiri8283 3 ปีที่แล้ว +6

    Positive vibes tho matladthunnaru andaru good

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 ปีที่แล้ว +6

    పిల్లలని వదిలి ఉండటం కష్టమే కానీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళితే పరవాలేదు.కొందరు పిల్లలని విదేశాలు పంపుతారు కదా మరి వాళ్ళు దూరమైనట్టే కదా అందుకని అంతకంటే చేసేది ఏమి లేనపుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి.ఊరికే బాధ పడకుండా విశాలమైన చోటు ఉంది .ఓపిక ఉంటే ఆ మొక్కల్లో తిరగవచ్చు.పూలుకోసి దేవుడికి పెట్టచ్చు.ఇష్టం లేని కోడలుతో పొట్లాడుతూ మనస్సు కు శాంతి లేకుండా ఉండే కంటే అందరూ తమ ఏజ్ వాళ్ళతో కలిసి ఉంటే బనే ఉందిగా.ఏ బాధ్యతలు లేవు కాబట్టి కాఫీ కూడా చేసుకొనే పని లేదు కనుక మానదు కుదుట పరచుకొని రామ కోటి రసుకోవచ్చు.భాగవతం లో చెప్పినట్టు ఈ సమయాన్ని వానప్రస్తము గా మార్చుకోవచ్చు.భాగవతం లో చెప్పారు కదా గొప్ప రాజులు కూడా పెద్దవాళ్ళు అయ్యాక రాజ్యం పిల్లలకు ఇచ్చి వనాలకు పోయి తపస్సు చేసారని.అలా చేయడం కొంచెం కష్టమైన అలవాయు చేసువాలి
    పిల్లలకు ఇష్టం లేనపుడు వేళ్ళు ఎందుకు వల్ల ప్రేమ కోసం పాకులాడలి.కన్నాము కనుక పెంచి పెద్ద చేసాము మన కర్తవ్యం అయిపోయింది.చివరి కాలంలో మనకోసం మనం ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి.వెళ్లకు చాగంటి వారి ,సామవేదం వారి ప్రవచనాలు వినిపిస్తే కొంత బాగుంటుందేమో

  • @ravipaladugu6392
    @ravipaladugu6392 3 ปีที่แล้ว +30

    మర్చిపోకండి ఈ రోజు మీ తల్లిదండ్రలు రేపు నీవు అంతకంటే ఎక్కువగా

    • @mooolaa7222
      @mooolaa7222 3 ปีที่แล้ว +1

      Trash...u change your mindset...

  • @Ultimate10356
    @Ultimate10356 2 ปีที่แล้ว

    Good to see Kaakarala garu after so many days

  • @bharathvella4432
    @bharathvella4432 2 ปีที่แล้ว

    Sunandamms hatsoff to you

  • @esware5863
    @esware5863 3 ปีที่แล้ว +8

    "ఆంగ్లేయులు నుండి ఆంధ్రా వాళ్ళ వరకు తరిమి కొట్టాము" అని అనడం సరికాదు. ప్రత్యేక తెలంగాణా కోసం పోరాడాము అనివుండాల్సింది . మాటలలో పరిపక్వత తక్కువైంది . తెలంగాణా సాయుధపోరాటం తరువాత, ప్రత్యేక కమ్యూనిస్ట్ ప్రాంతం కోసం పోరాటము జరిపారు . సర్దార్ పటేల్ గారి దయ వలన మనము భారత్ లో కలిసాము. FROM ఆగష్టు 1947 TO సెప్టెంబర్.,1948 మధ్య ప్రాంతము లో ఈ పెద్ద మనిషి చేసిన పోరాటం యొక్క OBJECTIVE గురుంచి చెప్పమనండి . చేదు నిజాలు ఈ తరమునకు తెలుస్తాయి . "తరిమి కొట్టాము" అనే మాటలను SUMAN TV EDIT చేసి ఉండాల్సింది .

    • @prasadnagen4244
      @prasadnagen4244 2 ปีที่แล้ว

      Some people's are mindless people

    • @prasadnagen4244
      @prasadnagen4244 2 ปีที่แล้ว +1

      Andhrolla dabbu antha hyd dochukoni vaarini tarimevesaaru veelu

  • @matanginagamani7963
    @matanginagamani7963 2 ปีที่แล้ว +1

    Andariki vandanamulu 🙏🙏🙏🙏

  • @lokeshwariahbatchu5245
    @lokeshwariahbatchu5245 4 ปีที่แล้ว +23

    CR foundation 🙏🏻✍️🇳🇪💯👍

    • @venivineela3293
      @venivineela3293 4 ปีที่แล้ว

      I want job in Ur home sir plese give mi one oparatunity

    • @anuradhabsr
      @anuradhabsr 3 ปีที่แล้ว +1

      @@venivineela3293 c R foundation, kondapur RTO office Hyderabad ki velli contact cheyyandi

  • @narasimhap5938
    @narasimhap5938 2 ปีที่แล้ว

    Super Amma

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 3 ปีที่แล้ว +3

    O thalli kodukulu kodanlu manchivaru ani cheppindhi very good happy life

  • @nirmalaranigujjarlamidi4715
    @nirmalaranigujjarlamidi4715 3 ปีที่แล้ว +19

    నాకు మీ హోం లో ఉండాలని ఉందండి.Rules and regulations,address etc తెలియపరచగలరు.

  • @chalakanti7252
    @chalakanti7252 3 ปีที่แล้ว +2

    Madamm me intrewes chala bagutayi

  • @jandyam669vijay6
    @jandyam669vijay6 3 ปีที่แล้ว +5

    C R Foundation,
    Kondapur,
    Bikshapathi nagar,
    New hafeezpet,
    Hyderabad,
    TELANGANA STATE.

  • @valavareedyanjireedy2523
    @valavareedyanjireedy2523 2 ปีที่แล้ว +3

    God bless you all

  • @tirupathireddyg5235
    @tirupathireddyg5235 3 ปีที่แล้ว +3

    ఆంగ్లేయుల ను తరుమటానికి, తెలంగాణ కోసం (ఆంద్రృలనుతరుమటం)పోరాడటానికి తేడా తేడా తెలియని వారికి పిల్లలు ఎలా గౌరవిస్తారో......

    • @pdamarnath3942
      @pdamarnath3942 8 หลายเดือนก่อน

      Etho maaya. Poneelendi

  • @madeti
    @madeti 3 ปีที่แล้ว +76

    కొంత మందికి నోటి దూల ఎక్కువ, అందువలన ఎవరూ భరించ లేరు. ముందు అది గ్రహించి అదుపులో పెట్టుకుంటే జీవితం ప్రేమమయం.

    • @rupakothur4443
      @rupakothur4443 2 ปีที่แล้ว +2

      Exactly

    • @sarojad6529
      @sarojad6529 2 ปีที่แล้ว +11

      మీరు ఇద్దరు కూడా ఆ వయసుకి వస్తే అలానే ఉంటారు

    • @SatyaNarayana-vq7lq
      @SatyaNarayana-vq7lq 2 ปีที่แล้ว +1

      @@sarojad6529 👍

    • @Rajugeriganti-12
      @Rajugeriganti-12 2 ปีที่แล้ว

      Thuuuuu nee bathuku noti dhulana manam kuda okkosari notidhulatho matladutham kani vallu manalni ala vidichipedthara

    • @usb6747
      @usb6747 2 ปีที่แล้ว

      So nooti doola unte amma banani odileyali ....mari pellanko mogudko unte vallani endhuk odhalaru...so mi wife ko pillalako unte osdilestara miru asharamam lo .... Oka Vela mi kuthirki pellai Baga notidoola tho athamamaltho godavapetkunte mi alludu mi kuthurni ashramam lo ofileyalanmata

  • @vijaygoud2414
    @vijaygoud2414 2 ปีที่แล้ว +1

    Ilanti interview cheyandi, dhikkumaalinay vadhhu

  • @kkrconstructions6313
    @kkrconstructions6313 3 ปีที่แล้ว +1

    Good sons n doughers
    Nuv vaalla దగ్గర ఉంటె ఈ పాటికే....
    ఈ లోకము వదిలి వెళ్లి పోయే దానివి....

  • @sankarnaik133
    @sankarnaik133 3 ปีที่แล้ว +2

    ఈ పెద్దలకు పుట్టిన పిల్లలు సిగ్గు పడాలండీ.

  • @chandrasekhartadiparthi7369
    @chandrasekhartadiparthi7369 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏
    No words

  • @mallikarjunaraomandapati3309
    @mallikarjunaraomandapati3309 4 ปีที่แล้ว +111

    తెల్లబట్టల పెద్దాయన మాటలు గమనించండి..
    “”ఆంగ్లేయుల నుండి ఆంధ్రోళ్ల దాకా తరిమి కొట్టాను..Freedom fighter...కవి..గాయకుడు.”” స్వోత్కర్ష చెప్పుకొచ్చారు...
    ఆంగ్లేయుడు మన గడ్డ వదిలిపోయి కూడా 74 సం॥ ......(వీరికి ప్రస్తుతం 80-85 ఏళ్ల వయసని అనుకున్నా 1947 నాటికి ఐదు-పది సంవత్సరాల వయసు కూడా ఉండదు..తను ఆ వయసులో ఏమి Freedom fight చేసి ఉండొచ్చో విజ్ఞతతో ఆలోచించగలిగితే విశదమౌతుంది...
    మరొక అంశం ....ఆంధ్రులను ఆంగ్లేయులతో పోలుస్తూన్నారు..ఆంధ్రులను తరిమి తరిమి కొట్టానని ఓ వైపు చెబుతూనే ..మరోవైపు ఆంధ్రలో చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణగారి (CPI) లేఖ మేరకు ఇక్కడకు వచ్చానని అంటున్నారు....తను జీవించి ఉండగానేముగ్గురు బిడ్డలను కోల్పోయి ,ఉన్న ఒక్క కూతురి సామీప్యం పొందలేని పెద్దాయన గారికి వయసు ఎలాంటి పరిపక్వతను ప్రసాదించ లేకుండడం, జీవిత చరమాంకంలో కూడా మాటలు అదుపులో ఉంచుకునే విజ్ఞత లేకపోవడమ శోచనీయం..
    “”ఆంధ్రోళ్లను తరిమి తరిమి కొట్టాడట...జీవితం తరిమి తరిమి కొడితే ఇక్కడకు చేరుకున్నది తమ సౌకర్యార్ధం మరచిపోయారు”...
    SUMAN TV వారు ఆయన అన్న రెండు మాటలను edit చేసి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.....(అటువంటి మాటల ప్రభావం వల్ల అక్కడున్న ఇతర పెద్దలనూ ఒకే గాటన కట్టే అభిప్రాయం పలువురిలో పొటమరిస్తుంది గనుక )....ఏదేమైనా భగవంతుడు వారికి జీవిత చరమాంకంలో విజ్ఞతతో బాటు ప్రశాంతతను ప్రసాదించాలని మనసారా కోరుకుందాము......

    • @manohargali787
      @manohargali787 4 ปีที่แล้ว +7

      Good analysis sir, same feeling sir

    • @kalebroberto2363
      @kalebroberto2363 3 ปีที่แล้ว

      You prolly dont give a shit but does anyone know of a tool to get back into an Instagram account?
      I was dumb forgot my password. I love any assistance you can give me

    • @lakshminarra5550
      @lakshminarra5550 3 ปีที่แล้ว +2

      Chala Baga chepparu

    • @lakshminarra5550
      @lakshminarra5550 3 ปีที่แล้ว +3

      Chala Baga chepparu

    • @sankarnaik133
      @sankarnaik133 3 ปีที่แล้ว +4

      మీరు చెప్పింది నిజమండీ.👌

  • @bahunuthulalaxmanrao1583
    @bahunuthulalaxmanrao1583 3 ปีที่แล้ว +2

    Medam thank u

  • @elakapallysrinivas5056
    @elakapallysrinivas5056 4 ปีที่แล้ว +12

    Super 🙏

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 2 ปีที่แล้ว +1

    Happy హోమ్ 👌

  • @srividyapillala2220
    @srividyapillala2220 3 ปีที่แล้ว +6

    God bless you ma

  • @sowmyasampath9792
    @sowmyasampath9792 3 ปีที่แล้ว +7

    16:02 aa peddaavida akada untu pillalu kodallu manchivaalu antunaru enthamanchidoo...

  • @nagareswaraswamymaddi6988
    @nagareswaraswamymaddi6988 2 ปีที่แล้ว +1

    nice video thanks to suman tv

  • @kundarapuramesh9402
    @kundarapuramesh9402 2 ปีที่แล้ว +7

    గరీబోళ్లది కాదు బాగా ఉన్నోళ్లది అందరూ ఉండి ఎవలు లేనివారిది అన్నమాట

    • @umabitr8157
      @umabitr8157 ปีที่แล้ว

      Evaru gharibolu evaru vunnolu bhaya andharu vunavalu bhaiya

  • @rajendarbandaru6807
    @rajendarbandaru6807 2 ปีที่แล้ว

    Good interview

  • @srivanibonagiri7337
    @srivanibonagiri7337 3 ปีที่แล้ว

    Hooooo super video.......chaala goppavaalanu chupincharu.....

  • @SAIRAM-lb7tm
    @SAIRAM-lb7tm 3 ปีที่แล้ว +3

    Me lanti valu humanity ki gods

  • @rrb9159
    @rrb9159 2 ปีที่แล้ว +1

    No words

  • @sivareddymarella6281
    @sivareddymarella6281 3 ปีที่แล้ว +1

    Best channel

  • @udaybhaskarsappa4664
    @udaybhaskarsappa4664 3 ปีที่แล้ว +13

    Amma nuvvu pillalaku కోట్లు ichhavu, vaali meeku emi chesaaru. Ade dabbu manava sevaku icchi unte baaguntundhi

    • @manoramareddy4662
      @manoramareddy4662 3 ปีที่แล้ว +2

      if she has given to charity she could have boasted about it, giveing her own selfish children there not any greatness in it

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 2 ปีที่แล้ว

      @@manoramareddy4662 pyes. Charity.

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 ปีที่แล้ว +6

    మంచి ప్రోగ్రామ్

  • @harishreddy4921
    @harishreddy4921 3 ปีที่แล้ว +8

    sorry to say i think no common man here .... ONLY RICH

  • @varalakshmicharakanam1522
    @varalakshmicharakanam1522 4 ปีที่แล้ว +11

    Happy life

  • @kathyainiyanamandra8795
    @kathyainiyanamandra8795 4 ปีที่แล้ว +18

    How much the cost for month?it's very good infoermatiion for the people.

    • @kak971
      @kak971 3 ปีที่แล้ว

      ఏం మేడం ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో?

  • @venivineela3293
    @venivineela3293 4 ปีที่แล้ว +3

    Sir very nice vidio too get her

  • @DjanakiramuluDjani
    @DjanakiramuluDjani 3 ปีที่แล้ว +3

    ఈ సునందమ్మా మా ఊరమే అనుకుంటున్నా సునందమ్మ మీ సొంత్తూరు (మీరు పుట్టిన ఊరు మంచినోనిపల్లి కదా?వంగూరు మండలం )

    • @vsr817
      @vsr817 2 ปีที่แล้ว

      Kadu.
      Nalgonda (suryapet) district

  • @saradac4940
    @saradac4940 9 หลายเดือนก่อน

    Where is the C.R. Foundation in Hyderabad. Please inform location in the

  • @bangarurajas614
    @bangarurajas614 2 ปีที่แล้ว +2

    Superb! Where is it sir?Please give the address

  • @mooolaa7222
    @mooolaa7222 3 ปีที่แล้ว +14

    I really hate these vedeos on oldaged people in ashrams cursing their children,,,there are many children taking care of old parents, why not highlight them????second what's wrong in staying in senior citizens homes?? U will get good company,,medical attention, peaceful life and so on and on ..children r the result of ur enjoyment,,u only encouraged them to go higher studies,foreign jobs...they r very busy with their jobs,lives..they r also struggling in life..please bless them,,stay happily in old age homes,retirement homes etc...in future that's how oldies have to live..don't torture children,,iam 65 yrs old....

  • @rajusotala9525
    @rajusotala9525 3 ปีที่แล้ว +3

    Pillalaku Enta Dabbulu Ecchamani Kadu..
    Enta Manchi Vyakututwam Nerpincham Annadi Mukyam..

  • @chinnajct
    @chinnajct 3 ปีที่แล้ว +2

    Best video

  • @prasannapappu2962
    @prasannapappu2962 2 ปีที่แล้ว

    Addrrss provide చేయండి

  • @rajendarbandaru6807
    @rajendarbandaru6807 2 ปีที่แล้ว

    చిన్నప్పుడు మనల్ని తల్లితండ్రులు ఎలా బరించారో, ముసలివాల్లు అయ్యాక వాళ్ళని అలా బరించాలి. అమ్మా అని పిలుపు దొరకడం ఎన్నో జన్మల కృపా, అమ్మ దయలేనిదే ఏదీలేదు అమ్మ దయఉంటే అన్నీ ఉన్నట్లే . తల్లీ తండ్రీ దగ్గర లేని బ్రతుకు ఆనాద బ్రతుకు అనాధ బ్రతుకే,. తల్లీ తండ్రీ లేకపోతే. నువ్వెక్కడ నేనెక్కడ ఈ జగమెక్కడ , మాతా పితా సేవే మాధవ సేవ. తల్లీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టే శ్రీమన్నారాయణుడు ప్రతీ యుగములో అవతార మెత్తుతూఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.vijayakumari5222
    @s.vijayakumari5222 3 ปีที่แล้ว +1

    chala happy ga unnaru andaru .koncham kharchu chwptara please akkada stay cheyataniki.

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 3 ปีที่แล้ว +5

    Cheppedaaniki andaru ok. Samskaram nerpithe mee pillalu baga choostaru. Evi anni false. Now youngsters can't face fmly problems. Social responsibility. Good. Bad. So when problem comes they can't. Parents with them also they feel problem. Parents old age lo chaadastam. Adagakunda cheppalanukovadam. Vyadulu ivi anni problem to them. Energy vunnantha varaku ashramam. Adavi edaina okate. Manchamlo padithe eppudu pothada ani pillalu. Ashramam ayithe sevalu cheyadaniki evaru dorakaru. Mandulu. Sevalu. Thindi pettaleka champutaru. Nadustu kaburlu cheptu vunte telugu cinema. Other wise yamapuris. Iam sr citizen. Doing hard excercise for fear of death in mancham. Doing excercise I will die. Nenu naa intlo ne if mancham ready to sweet death.? Like puli to die. Sorry emotional ayya. Ashramam. Illu. Pillalu all. Any where if ur not sick same. Bluff

    • @anveshiny189
      @anveshiny189 2 ปีที่แล้ว +1

      You are right.. but plz don't do extreme exercises... my dad is 83... my dad used to do yoga walking n exercises rigorously.. but he is suffering from severe knee pain.. cant walk on his own.. ee age lo surgery cheyinchalantey bhayam ga undhi naaku.. yoga n exercises vallane inka healthy unnaaru covid vachina thattukunnaaru.. but extreme exercises are not good.. take care n stay happy

  • @griddaluruvijayamma8095
    @griddaluruvijayamma8095 3 ปีที่แล้ว +2

    అడ్రస్ ప్లీజ్,నెలకు ఎంత కట్టాలి.

  • @kandisreeramachandrudu3910
    @kandisreeramachandrudu3910 2 ปีที่แล้ว +1

    ఎవరి సంతోషం వాళ్లు చూసుకుంటున్నారు

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 ปีที่แล้ว

    ఏం లేదమ్మా బంగారు తల్లి. నీ మనవల్ల నీ కొడుకు నా కోడలు అందరిని పిలుచుకో అన్ని మంచిగా అనిపిస్తుంది అంటున్నావు కదా అక్కడే నువ్వు ఉన్న కాడనే అందరూ ఉండండి మీ ఆస్తులన్నీ ఆ యొక్క ఆశ్రమానికి రాయండి తల్లి ఎందుకంటే నీకు ఇక్కడే ఆనందం మంచిగా అనిపిస్తుంది అంటున్నావు కదా మరి ఆనందం నీ కుటుంబ సభ్యులందరిని పిలుచుకొని అందరూ ఒకే కాడ ఉండండి మీ ఆస్తులన్నీ ఆ యొక్క ఆశ్రమానికి రాయండి అప్పుడు నీకు భారతరత్న కూడా ఇస్తారు

  • @dr.pandunaidu3644
    @dr.pandunaidu3644 2 ปีที่แล้ว +1

    మై మదర్ గ్రేట్

  • @sguruvareddy8124
    @sguruvareddy8124 11 หลายเดือนก่อน

    Please.tell.the.address
    Where..the.ashram
    4:43

  • @sujathanarra1014
    @sujathanarra1014 2 ปีที่แล้ว

    Motham pillalaku. Aasthy ivvakandi mee kosam unchukodi

  • @nehasreesru3647
    @nehasreesru3647 2 ปีที่แล้ว +1

    Maku ee aasramam lo-work ivvachu kada sir

  • @polakondaanuradha4036
    @polakondaanuradha4036 3 ปีที่แล้ว +3

    Me too want to be there

  • @vhn8346
    @vhn8346 2 ปีที่แล้ว

    మనం చేసుకున్న దురాసే ఈ స్థితికి వచ్చింది

  • @venivineela3293
    @venivineela3293 4 ปีที่แล้ว +7

    Nenu aa oldge homeki work cheyalanukuntunna mee Chantal dowraa naaku amynaa avakasam eppinchandi address ainaa kaneesam cheppandi sir plese

  • @Settineelu
    @Settineelu 3 ปีที่แล้ว +1

    VEELANDARU IKKADA CHERITHE SAMANYAMANAVUDU KI CHANCE IVVARU, IKKADA KONDARIKI PROBLEMS LEKAPOINA VACHI VUNTUNNARU, LENI VADINI IKKADA PETTUKOREMO, ANDHARU RICH PERSONS.

    • @cooknology4808
      @cooknology4808 3 ปีที่แล้ว

      Avunandi..andaru high profile people.
      Vaallu dabbulu pay chesthaaru yearly intha ani..

  • @venivineela3293
    @venivineela3293 4 ปีที่แล้ว +56

    Sir plese naaku adainaa job unte ebbandi nenu akkada vallaki sevachesukunta

    • @mooolaa7222
      @mooolaa7222 3 ปีที่แล้ว +9

      Mundu mee amma naanna ki seva cheyyandi

    • @mvrbharathindustries2863
      @mvrbharathindustries2863 3 ปีที่แล้ว

      @@mooolaa7222
      A

    • @prashanthmothe9296
      @prashanthmothe9296 3 ปีที่แล้ว

      Miru chala great andi vineela garu

    • @phanikumar71
      @phanikumar71 3 ปีที่แล้ว

      Meydam miruboffice lo cheysthaeaa

    • @twinangels4583
      @twinangels4583 2 ปีที่แล้ว

      @@mooolaa7222 valla Amma nanna ni vineela garu chudatlaedu ani meku cheppara leka valla Amma nanna ni chusukuntu inka balance members ni chusukovadhu ani rule undaaa..tanu anta manchi manasutho chusukunta annapudu meru ala matladatam chala tappu

  • @modemswaroopa9104
    @modemswaroopa9104 3 ปีที่แล้ว +5

    👌🙏🙏🙏

    • @ranjith1777
      @ranjith1777 2 ปีที่แล้ว

      U looking good ra

  • @surendarnamireddy6579
    @surendarnamireddy6579 3 ปีที่แล้ว +1

    Hi sir naku inaa job unte chapandi sir akkada vallaki sevachesukunta

  • @viswas8222
    @viswas8222 3 ปีที่แล้ว +2

    అమ్మగారు, మీ పిల్లలకు మానవత్వంతో కూడిన సంస్కారం ఇవ్వకుండా కోట్ల రూపాయలు ఇచ్చారు గనక వారు మిమ్మల్ని కూడు పెట్టకుండా కావలసిన కానుకలు స్వీకరించి కన్నతల్లిని వదిలించుకున్నారు. ఏం చేస్తాం? కన్న తల్లిని కాలం చెల్లిన కాసుగా మరియు గుదిబండగా భావిస్తున్నారు కడుపున పుట్టిన దుర్మార్గపు సంతానం. హతవిధి!

  • @chandrappachandrappa2144
    @chandrappachandrappa2144 ปีที่แล้ว

    Please provide phone nos display in the U tube chanals also

  • @nehasreesru3647
    @nehasreesru3647 2 ปีที่แล้ว +1

    Maku ivvachu kada mom oka koti rupaulu

  • @eslavathsantosh374
    @eslavathsantosh374 4 ปีที่แล้ว +4

    C. R. Fundation Kondapur RTO office hyd

  • @kalyaniambatipudi3920
    @kalyaniambatipudi3920 2 ปีที่แล้ว +1

    Samaja seva kanna mundu vaalla kutumbamu roddu meeda padakunda chusi chivariki vaallu Road meedavpadutunnaaru

  • @prameelapulikonda3562
    @prameelapulikonda3562 3 ปีที่แล้ว +2

    Vruddasram anatam kanna senior citizens house anatam baguntundi kada

  • @suvarchalakrishna2197
    @suvarchalakrishna2197 2 ปีที่แล้ว +1

    Tell me the price madam me also willing to join

  • @MudumalaHosain
    @MudumalaHosain หลายเดือนก่อน

    I am a very bad dad & husband spoiled my family with drinking habit 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mbreddy504
    @mbreddy504 2 ปีที่แล้ว +1

    Sunandamma plz helpe amma naaku help cheyyandi amma nenu mammalianu baga chusukuntaanu nenu

    • @vsr817
      @vsr817 2 ปีที่แล้ว

      😂😂....
      Daggara ku velli adugu

  • @vishnusritejadasari597
    @vishnusritejadasari597 4 ปีที่แล้ว +2

    Super

  • @dasarisridhar534
    @dasarisridhar534 2 ปีที่แล้ว

    Naaku health asalu bagodu naaku evaru leru naaku money kuda ledu Akkada vundochha life long

  • @mahboobkhan6002
    @mahboobkhan6002 2 ปีที่แล้ว +3

    Dhanam kadu Tali pilalaku ichedi manchi sawanskaram mariyu Vidya dini to patu Tali tandri viluwa chinapati nundi nerpali .

  • @jesusmercifulministries6432
    @jesusmercifulministries6432 4 ปีที่แล้ว +5

    Pls change thumbnail.

  • @kbharathi7730
    @kbharathi7730 3 ปีที่แล้ว +2

    Old age value chinnapilalutho samanam plz valunene bhagachusukonde ente nuche bayata pampenchavadhu kodukolu kuthurlu amma nanna valu bhaga cheysukonde