Heart Touching Emotional Words Of Old Parents In Old Age Home | Struggles In Real Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 695

  • @devanandreddys4318
    @devanandreddys4318 4 ปีที่แล้ว +44

    ఈ old age home లో ఉన్న తల్లిదండ్రులు అందరూ "మా పిల్లలు చాలా మంచి వారు" అని చెబుతున్నారు. ఇదే తల్లిదండ్రులు పాత్రకు పరాకాష్ట, ఇదే వీళ్ళ అంతరంగాలో ఉన్న "అగ్ని పర్వతాల లావాకు ఆహుతి కావలసిన" తరువాత తరం వారికి నాందీ ప్రస్తావన.

    • @jstravelspammi2054
      @jstravelspammi2054 4 ปีที่แล้ว +2

      Yes boss your correct

    • @kodurisuhasini2988
      @kodurisuhasini2988 3 ปีที่แล้ว +3

      Villu ekkadunna saradagane jivisturu.... Money leni pedollani emanna palakaristava thalli nivvu

    • @kodurisuhasini2988
      @kodurisuhasini2988 3 ปีที่แล้ว

      Valla hrudayalallo lava kane ekkuva pravahistundi..... But edavaleka navvdam ante edemari.... Badestundi

    • @vijayamallela7364
      @vijayamallela7364 3 ปีที่แล้ว

      Manchivallu elane cheyali very good

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 4 ปีที่แล้ว +46

    వాళ్ళు అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి. పిల్లలు ఉండి కూడా,, ఒంటరిగా అంటే వృధాప్యాంలో పిల్లలకు దూరముగా ,ఇంతకీ వాళ్ళపిల్లలు బాగ చూస్తే మాకు ఇక్కడే సంతోషంగా ఉంది. అంటే వాళ్ల ఇంట్లో ఏదోలేదనేకదా ,అర్ధం.,, అంత ఆదేవునికే తెలియాలి... నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయి... నాకు తల్లి ఉంది నాతల్లికి అన్ని నేనై ఉండాలి.. నాతల్లి నన్ను నవమాసలుమోసి కష్టమైన, నష్టమైనా చదివించ్చి పెద్దసేసి ఇస్తాయిని ఇచ్చింది,I Love my parents.

    • @myvillagefolk924
      @myvillagefolk924 4 ปีที่แล้ว +6

      Yes Mr James... ఎప్పటికీ మీ తల్లికి మీరే ఉండాలి. ఎంత గొప్ప మనసు మీది.. !!?? ఎప్పటికీ ఒక తల్లికి ఒక కొడుకే ఉండాలని ఎంత బాగా చెప్పారు. ఎందుకంటే నిన్ను కన్న ఋణం, నిన్ను పెంచిన తీరు నీకు తప్ప నీ భార్యకు కాదుకదా తెలిసేది. ఒక తల్లి గురించి ఒక భర్తకు కూడా తెలియనంతగా ఒక కొడుకు తెలుసుకొని తీరాలి. ప్రతీ కొడుకూ (కూతురు ఉండే అవకాశం లేదు కాబట్టి) మీలా అందరూ ఆలోచించగలిగితే పెద్దవారికి వారు సంతానంతో కలసి అపురూపంగా అమర్చుకొన్న ఆ పొదరిల్లే ఇల్లే ఒక నందనవనమవుతుంది...!! వృధ్దాశ్రమాలు ఆసరాలే తప్ప ఎప్పటికీ....నందనవనాలు కాలేవు.
      ఈ వీడియో లోని ప్రొఫసర్స్ మరియు సైంటిస్ట్స్ వంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్మెంట్ తీసుకున్నవారిని ఈ వృద్దాశ్రమాలు వారి చేరదీసి ఉండచ్చు. కానీ మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి?
      James అనే పేరు కలిగిన మీరు ఎంతో విశాల హృదయులుగా అనిపిస్తున్నారు. కానీ అసలు ఈ భారతదేశమే ఎటువైపు పయనిస్తోందో అర్ధం కావడం లేదు. మీనుండి మీ పిల్లలు...ఆతరవాత తరాల వారు ఏం నేర్చుకోగలరో అర్ధమవుతోంది. I pray God to give you this type of energy life long....to stay elders happy forever...🙏🙏🙏👍

    • @jamesvanthala5510
      @jamesvanthala5510 3 ปีที่แล้ว

      కృతజ్ఞతలు సహోదర

    • @jamesdolla4145
      @jamesdolla4145 3 ปีที่แล้ว +2

      James ! మనసుంటే మార్గముంటుంది. ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. తల్లి పట్ల నీకున్న లక్ష్యాన్ని తప్పక తీరుస్తాడు. మీ పనుల రీత్యా వీలు కాని సమయాల్లో తప్ప అమ్మతోనే కలిసి భోజనం చెయ్యండి. పెద్దవాళ్ళ పనులు కొన్ని సార్లు చికాకు కలిగిస్తాయి. అట్టి సమయాల్లో అమ్మ నిద్రకుపక్రమించక ముందే అమ్మ తల నిమిరి పక్క సర్ది మాట్లాడి వెళ్ళు. నీ సంతోష సమాధానాలకి, ఆశీర్వాదాలకి అవధులు ఉండవు. James ! God bless your family.

    • @jamesvanthala5510
      @jamesvanthala5510 3 ปีที่แล้ว

      @@jamesdolla4145 ok sir

  • @PHONETICSful
    @PHONETICSful 3 ปีที่แล้ว +1

    Chala manchi video chesaru
    This is called pure journalism
    Hats off to the Home organisers and Suman TV

  • @mgs5105
    @mgs5105 4 ปีที่แล้ว +5

    నా ఉద్దేశ్యం అది కాదు వ్యక్తి స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలాంటి పరిస్థితి వస్తోంది ప్రతి వ్యక్తికి తమ కుటుంబం కోసం సంఘము కోసమే సర్వజీవుల ఎడల రోజు దయతో బతకాలి అదే ధర్మం

  • @hongirana944
    @hongirana944 4 ปีที่แล้ว +37

    పిల్లలు ఎంత నీచంగా చూసిన తల్లి తండ్రుల ప్రేమా చావదు 🙏🙏🙏

  • @behappybutwhereishappy
    @behappybutwhereishappy 4 ปีที่แล้ว +13

    అమ్మలార, అయ్యలార ఈ పరిస్థితులకి క్షమించండి. అమ్మా నాన్న లేక కొంతమంది అనధల్లాగా బథుకుథుంటె, వారు వుండి కూడ ఈతరం కొడుకులు కూతురులు పాపం మూట కట్టుకుంటున్నారు. పొను పొను భవిష్యత్ లో ఎలా వుంటుందో తలచుకుంటుంటె నే విపరీతంగా భయం వేస్తుంది. ఈ గమ్యం కూసమా మనం పరుగులు టీస్తోంధి.

    • @childofjesus4859
      @childofjesus4859 2 ปีที่แล้ว

      Karma fhalam ...pillalni badapettakudadu ...chinapudu hostels vestaru peddagainaka oldage home veltaru ..

  • @srinivaskommu7189
    @srinivaskommu7189 3 ปีที่แล้ว +40

    👌👌🙏🙏💐💐మనశాంతి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అదే స్వేచ్ఛ, అదే స్వతంత్రమ్..

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 4 ปีที่แล้ว +12

    సుమన్ tv వారి కొన్ని మంచి వీడియో లో ఇది మనస్సును పులకరింప చేసిన వీడియో
    Thank you suman tv.

  • @rameshr4252
    @rameshr4252 3 ปีที่แล้ว +1

    వాళ్ళ పిల్లల కోసం స్వార్థంతో అక్రమంగా సంపాదించిన వీరు సొంత పిల్లల ప్రేమను పొందలేని దుస్థితిలో బతకాలిసిన పరిస్థితి, అయ్యో పాపం అనడంతో సరి పెట్టుకునే సగటు మానవుడే, దయచూపి, దానం చేసే దాక్షిణ్యాల మీద బతకాలిసిన పరిస్థితి వీరిది..."పాపం" అనుకోవాలి అంతే.

  • @AR-vt9rx
    @AR-vt9rx 4 ปีที่แล้ว +47

    సుఖానికి అంతేముంది సుఖానికి ఇచ్చిన ప్రాధాన్యం బంధాలకు లేదు. ఎవరినీ తప్పు పట్టలేం

    • @vanisri8180
      @vanisri8180 4 ปีที่แล้ว

      True Andi 🙏🙏😧😧😧

    • @NSHG786
      @NSHG786 3 ปีที่แล้ว

      Nijam

    • @santhoshm2197
      @santhoshm2197 3 ปีที่แล้ว

      Nijam

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 4 ปีที่แล้ว +34

    వృద్ధాశ్రమం అందరికీ నా లేక డబ్బున్న వారికేనా ఎలాగైనా గ్రేట్

  • @jagadambadsouza9370
    @jagadambadsouza9370 3 ปีที่แล้ว

    Very good, thoughts about their. Children,sacrificing nature,hattsoff to them.thanks to Suman TV

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 3 ปีที่แล้ว +6

    Good guidance to oldage ones and also for youth to ask their elders to be in this type of homes for more happy.

  • @KGF74843
    @KGF74843 4 ปีที่แล้ว +40

    Finally this video gave one message we can't buy happiness with money, peace with money, love with money so let's enjoy every moment spread love and helping nature

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 3 ปีที่แล้ว +2

    Suman tv variki namaskaralu.old age homes nu gurinchi okati cheppal sir. 100 years back joint families vundevi. 1940 to 1950 or 1955. Joint families chala varaku vidipoyinavi. 1965 natiki 5%kooda joint families Levane cheppali.vidipovataniki karanali chala vunnayi avanni ippudu kadu sir. Joint families lo vunde prema,abhimanamu,aapyayata ippudu lebu. Naanammalu,tatayyalu,ammammalu kodukulu kodallu,manamalu manamarandru, irugugu porugu varu, veeru valana prema,abhimanamu, aapyata labhinchevi poortiga sir. At present adi old age homes lo ponditunnaru. Adi maranamu. Idi naa anubhavamu sir. Present naaki 68 years. Dhanyavadamulu.

  • @msrindustries8393
    @msrindustries8393 3 ปีที่แล้ว +1

    మేడమ్ వీరిలో ఎన్నో బాధలు ఉన్నాయ్ మీరు బయటకు తీయలేక పోతున్నారు మేడం నమస్కారం. ...

  • @jayakasireddi4163
    @jayakasireddi4163 3 ปีที่แล้ว +1

    Nijamugaa aa old age lo akkada vundalani vasthunnaru ante, main entha happy lekapothe vuntunnaru annadhi ardham avuthundhi plus aa maintenance and place excellent ☀️🥰🎊🙏🙏😍😂⭐️⭐️.
    Monthly entha charge chesthunnaru and place ekkada annadhi kooda videos lo pettandi.
    End of the life happy iche demudu mandhiram ane cheppali adhi.
    Adhi pettina vallaki nijamugaa dhandam pettavachu ika⭐️🙏🙏🥰🎊.
    Kontha mandhi money mind thoo naduputhaaru.
    Mari kontha mandhi manchi mind thooo naduputhaaru.
    Dhaani examples Idhi ani cheppavachu ika.
    God and our blessings always with you and keep it up safe 🎊🙏🙏🙏😍👍⭐️😂☀️.
    Anchor thalli!! Nuvvu kooda mask veesuko amma🥰.
    Enthooo cutie gaa vunnavu andharini happy gaa aduguthunnavu.
    Nee life kooda main important amma. God bless you and keep it up safe🙏🥰🎊👍⭐️😂

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 4 ปีที่แล้ว +5

    super ra sons/ daughters....!!!😀😀😀😀 u have done a great job

  • @musthakshaik2122
    @musthakshaik2122 4 ปีที่แล้ว +1

    I just subscribed because of this video.. Suman TV

  • @dolphinreddy
    @dolphinreddy 4 ปีที่แล้ว +63

    మనము మన పిల్లలకు డబ్బులు ఇస్తున్నామ కాని సమయమా ఇవ్వటం లేదు..అందుకే ఏమో వాళ్లు మనకు సమయమా ఇవ్వటం లేదు

    • @srinivassrinivas-lm2ze
      @srinivassrinivas-lm2ze 4 ปีที่แล้ว +1

      Busy. Busy
      Work. Money

    • @bhanumathibhanu4066
      @bhanumathibhanu4066 4 ปีที่แล้ว

      @@srinivassrinivas-lm2ze main reason edi ayi unttundi

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 4 ปีที่แล้ว +4

      కొన్ని విషయాలు ఆ వయసు వచ్చాక అర్థం అవుతాయి..

    • @krishnavaddula8646
      @krishnavaddula8646 3 ปีที่แล้ว +1

      వాస్తవానికి దగ్గరగా ఉంది మీ విశ్లేషణ.

    • @NSHG786
      @NSHG786 3 ปีที่แล้ว +2

      మీ మాట కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నమాట వాస్తవం....కానీ పిల్లలూ..తల్లితండ్రులూ కూడా ప్రక్కవాళ్ళ చేతలకు ప్రలోభపడిపోయి అదే కరెక్ట్ అనుకుంటూ లేని అలవాట్లను ఆపాదించుకుంటూ...కుటుంబ విలువలను డబ్బుకు లంకె వేస్తున్నారు...
      ఇందులో పిల్లలు పెద్దలూ ఇరువురూ ఉన్నారు...

  • @sujathasuresh9846
    @sujathasuresh9846 4 ปีที่แล้ว +3

    Very good service and people are happy, nice to see them

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 4 ปีที่แล้ว +2

    జీవితాంతం. ఎవరు ఎంత గొప్పగా ఉన్న, ఎంత దర్జాగా బతికిన, చివరి రోజులలో రాజులా బతికావాడే, అసలైన రాజు...అక్కడ ఉన్న సహృదయలు అందరికి దేముడు. మనశాంతి, ఆయు ఆరోగ్యాలు ప్రసాదించు గాక

    • @srideviabhiruchulu179
      @srideviabhiruchulu179 3 ปีที่แล้ว

      Nijam ga vallu raju, rani llaane brathukuthunnaaru. Depend kakunda brathukuthunnaaru.

  • @gowribakhayavathi8041
    @gowribakhayavathi8041 2 ปีที่แล้ว

    *Atleast ur all have real life of end - good examples -- keep it up still ur all independentssss not depended on our own blooodzzz pls be happy we tr r good start --- allways🙇‍♀️Tq GOD n FOUNDERSUNAN* - FOR exposure 💤💖

  • @mgs5105
    @mgs5105 4 ปีที่แล้ว +1

    ఈ విషయంలో ప్రతి వ్యక్తికి సంఘములో బాధ్యత ఉందని ధర్మం చెబుతోంది ఇది అందరి బాధ్యత ఈ విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి

    • @liviesianliviesian
      @liviesianliviesian 3 ปีที่แล้ว

      ప్రభుత్వం ఎమి ఆలోచించాలి ... వెంటనే reply ఇవ్వు

  • @myvillagefolk924
    @myvillagefolk924 4 ปีที่แล้ว +12

    ఈ ఆశ్రయం లో చేరిన మహానుభావులందరూ వారు జీవితంలో పెద్ద పెద్ద positions లో ఉండి సంపాదించిన డబ్బును వారివారి పిల్లలకు పంచారు తప్ప... వారి వారి మేధస్సు...పెద్దవారిని వారి పిల్లలే కంటికి రెప్పలా చూసుకోవాలి అనే జ్ఞానాన్ని కలిగించడానికి పనికి రాలేదు లా అనిపిస్తోంది. ఇక్కడ మాకు ఎంతో బాగుంది అని వారు అంటుంటే...
    వారికి....వారు ఎంతో అపురూపంగా అమర్చుకొన్న ఇల్లు ఇప్పుడు ఆ సంతోషాన్ని ఇవ్వట్లేదనేగా అర్ధం..!
    ఈ మహానుభావులు... ఇంకా వారి పిల్లలు ఇటువంటి బాధ్యతా రహితమైన ఆలోచనలతో.... మన భారతదేశం లోని ముందుతరాల వారికి ఏం చెప్పాలనుకొంటున్నారో?

    • @sravan855
      @sravan855 4 ปีที่แล้ว +1

      Great words

    • @vadisettiomprakash2641
      @vadisettiomprakash2641 3 ปีที่แล้ว

      Vruddasramamulalo unnavarantha anadhulu matramu chala thakkuve enni badhalu unna pillalu elantivaraina vaala gurinchi epudu chedu chepparu, kani konthamandhi pillalu matr

  • @VallikaVlogs
    @VallikaVlogs 4 ปีที่แล้ว +7

    Really a great inspiration for many people and those whose children left parents are shame on them.they also will end up lives one day atleast they could realize In future. I am so happy to see the video like this and I always had a dream of establishing one foundation like this hope so....

    • @geethavani4441
      @geethavani4441 4 ปีที่แล้ว

      Phone number please

    • @lakshmikarra
      @lakshmikarra 4 ปีที่แล้ว

      దయ చేసి Home వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వగలరా

    • @VallikaVlogs
      @VallikaVlogs 4 ปีที่แล้ว

      @@lakshmikarra naku teliyadandi

  • @EXChristianRamRam
    @EXChristianRamRam 4 ปีที่แล้ว +2

    8:28 నా కొడుకులు కిరాయిలు తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారని చాలా చక్కగా వివరించారు పెద్దాయన.

  • @maruthisecurityhousekeepin5973
    @maruthisecurityhousekeepin5973 4 ปีที่แล้ว +9

    మనసు గాయం అయ్యిన మనో నిబ్బరం నిండుగా ఉందీ
    వీరి పిల్లలు సిగ్గు థెచుకొవలెను

    • @savitrisavitri7333
      @savitrisavitri7333 3 ปีที่แล้ว +1

      Pillalni rodduna vesukoleka tamu roddunapadaleka tamu chinna buchukoleka

  • @prabhudeva1715
    @prabhudeva1715 3 ปีที่แล้ว +2

    Great 🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 ปีที่แล้ว +39

    ఎవడైతే తల్లిదండ్రుల ను అనాధ అనదలను చేసినా వారు పురుగుల పడి సస్తారు

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 4 ปีที่แล้ว +6

    Heart touching video .we want to give some love and affection to old parents👏.every human to keep happy because they gave their lives to the survival their children,plz keep them happy until their passage not for money only of our kind concern🙏🏿🙏🏿

  • @sumithachander2658
    @sumithachander2658 3 ปีที่แล้ว +2

    Nice, good presentation
    "OLD IS GOLD", With regards.

  • @mariammat4355
    @mariammat4355 3 ปีที่แล้ว +2

    అడ్రస్ క్లియర్ గా చేరేందుకు.
    నేలకు ఫీజేంతా ఇది అంత ఏలా తెలుసుకోవాలి, ఒక పోనూ నెంబర్ కూడా తేల్పండీ,

    • @lepakamvenkateswarlu6493
      @lepakamvenkateswarlu6493 3 ปีที่แล้ว +1

      Send me how much yearly fees or free kuda vunna?send phone no
      Iam temple pujari .Hare Krishna.

  • @RAJA-7678
    @RAJA-7678 4 ปีที่แล้ว +35

    అందరు తల్లీ దండ్రులు మంచి వాళ్ళు కాదు అందరు పిల్లలు చెడ్డ వాళ్ళు కాదు. ప్రతి కేసు దేనికదే ప్రత్యేకం. Generalize చేయ వద్దు

    • @ruthwikszone1557
      @ruthwikszone1557 3 ปีที่แล้ว +1

      Super cheppav

    • @dasarimohana5270
      @dasarimohana5270 3 ปีที่แล้ว +1

      Chala correct ga chepparu

    • @NSHG786
      @NSHG786 3 ปีที่แล้ว +1

      అవునండీ..కరెక్ట్ గా చెప్పారు

    • @lakshmibobba7647
      @lakshmibobba7647 2 ปีที่แล้ว

      Very true

    • @roopahassi782
      @roopahassi782 2 ปีที่แล้ว

      Yes

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy 3 ปีที่แล้ว +1

    Dabbu unteyn sukam anee deeni chustey inka fully clarity Vachindhi mam. 🙏🏻🤘🌹🌹

  • @user...224
    @user...224 ปีที่แล้ว +1

    మనశాంతి కావాలి అంటే యేసు ప్రభు నీ నమ్ముకోండి మనశాంతి వస్తుంది

  • @shagantichandu8743
    @shagantichandu8743 4 ปีที่แล้ว +12

    ఏ తల్లిదండ్రులు కూడా నా కొడుకు కోడలు మంచిగా చూసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ పరువు తీయరు,

  • @ameenpeer2659
    @ameenpeer2659 4 ปีที่แล้ว +2

    Super sir great heaven on the earth thanks to C R FOUNDATION 👍💪👏👌👋🙏❤️🤲

  • @srinivasgosika6466
    @srinivasgosika6466 4 ปีที่แล้ว +1

    Very good👍... Suman tv

  • @bhaskargannamraju9949
    @bhaskargannamraju9949 4 ปีที่แล้ว +13

    పెద్ద వయస్సు లో వాళ్ళకి నచ్చినచోట సేద దీరడం ఒక విధంగా మంచ్దే. పిల్లలు ఈ స్పీడ్ యుగం లో చూడాలని ఉన్నా అవకాశం ఉండటము లేదు.భార్యా భర్తలు సంపాదిస్తేకానీ గడవని రోజులు.ఒంటరిగా పెద్దవైళ్ళని వదిలి వెళ్ళినా మనసంతా వారిపైనే ఉంటుందిఃఅవసరమైనప్పుడు వాళ్ళే వస్తుంటారు తీసుకెళుతుంటారు.పెద్ద వాళ్ళకి వాళ్ళ సమ వయస్సు వారితో మంచి కాలక్షేపము.తప్పదు.ఏదీ శాశ్వతం కాదు.

  • @vasanthamaddela9569
    @vasanthamaddela9569 3 ปีที่แล้ว +1

    Good testimonial. They want company someone to talk.

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 4 ปีที่แล้ว +6

    Good time spending with same age group. Happy Pongal all of you.🙏🙏

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 4 ปีที่แล้ว +34

    All the people are rich and selfish. All accepting that their children are good and capable of taking care of their old age parents. If so your presence required to your grand children for bringing up them as best citizens in this country. Go home and train them. Otherwise your grand children surely send your son's/daughter to an other old age home.

    • @nagarajasingu7654
      @nagarajasingu7654 4 ปีที่แล้ว +2

      I want address please

    • @nagarajasingu7654
      @nagarajasingu7654 4 ปีที่แล้ว +1

      Please

    • @nagarajasingu7654
      @nagarajasingu7654 4 ปีที่แล้ว +1

      Address kaavali

    • @nagamalliswari4314
      @nagamalliswari4314 4 ปีที่แล้ว

      "మా పిల్లలు కూడా మీ చేతుల్లోనే పెరగలా?" అని అడిగిన ప్రబుద్ధులను చూసాను. ఏం చెప్తాం లెండి.
      తలోరకం కదా....

  • @padmanabharajuprathikantam1224
    @padmanabharajuprathikantam1224 3 ปีที่แล้ว +4

    ఈ ఆశ్రమంలో తమతో ఉండేవారందరూ ధనవంతులే, కానీ తమ ఇంటిలో కొడుకు, కోడలు, మనవల్లు, మనవరాళ్లు, ఇంటికొచ్చిపోయే భందువులు, మిత్రులు, ఎవ్వరూరారు. అన్నీ ఉన్నాకూడా నిజమైన, అసలైన, వారు కోరుకున్న సంత్రుపిమాత్రంలేదు వీరికి.

  • @lakshminarasimha1580
    @lakshminarasimha1580 3 ปีที่แล้ว +1

    Heart touching stories. If you provide details of home and payment, it's useful to others

  • @CA-Govinda11
    @CA-Govinda11 4 ปีที่แล้ว +20

    Best place for relaxing and share their thoughts with similar age groups. Chit chatting with our community and they have all facilities like food, medical and spiritual. What we need after retirement. I saw Dr. Pulla Reddy garu his retirement life. Very inspiring. Don't called its old age asramam. Please called as a Life Libraries.

  • @saradac4940
    @saradac4940 4 หลายเดือนก่อน

    Is there non-veg there ? Or only vegetarian bpls inform . Thank you

  • @kathiramu1182
    @kathiramu1182 3 ปีที่แล้ว

    Excellent video

  • @arunammakandi4227
    @arunammakandi4227 3 ปีที่แล้ว

    It is Very Good and Nice

  • @TradingWhizzgold
    @TradingWhizzgold 4 ปีที่แล้ว

    chala manchi pani chesaru suman tv even anchor chala baga chesaru supr andi meeru

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 ปีที่แล้ว

    Super interview madam. Tq very much.

  • @radhika2543
    @radhika2543 3 ปีที่แล้ว +1

    Whats the name of this home?

  • @praveenji9954
    @praveenji9954 4 ปีที่แล้ว +1

    Nice. Ashram.

  • @rpnmbnr..9993
    @rpnmbnr..9993 4 ปีที่แล้ว

    Exalent video
    Super

  • @Nizam0959
    @Nizam0959 4 ปีที่แล้ว +110

    జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొడుకు కోడలు బాగా చూసుకోవట్లేదని....
    ఆయా తలిదండ్రులు వాస్తవం చెబుతున్నారో లేక నిజంగానే ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారో ....
    ఆ భగవంతునికే తెలియాలి.....😞😞😞

    • @smary2816
      @smary2816 4 ปีที่แล้ว +3

      Yes

    • @madhuv1234
      @madhuv1234 4 ปีที่แล้ว +8

      Viru vastavaniki ani abadale cheputunaru, anta baga bratikinabarekada paruvupotindiani. Intlo bina manasanti bayata ekadidi, pillalu sariga chudakane asramaniki vacharu, viriki nijaniki vari intlo freedamleka ikadiki vacharu

    • @mariamallipudi8516
      @mariamallipudi8516 4 ปีที่แล้ว +3

      Intlo valla arressment vallane vacharu.

    • @lakshmibhaskara4827
      @lakshmibhaskara4827 4 ปีที่แล้ว +3

      Yes

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 4 ปีที่แล้ว +18

      పిల్లల దగ్గర ఉండే కన్నా ఇలాంటి ఆశ్రమం లోనే సౌకర్యంగా ఉండొచ్చేమో బాగా వయసు మీరాక...ఎందుకంటే డబ్బిచ్చినా సరైన పనివాళ్ళు దొరకడం లేదు...

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 4 ปีที่แล้ว +4

    These are the lessons to be taught to people who are above 65 years or below if they are physically weak.

  • @veeragandhamlakshmi7857
    @veeragandhamlakshmi7857 4 ปีที่แล้ว +2

    Where is this?

  • @raghuveeronline
    @raghuveeronline 4 ปีที่แล้ว +4

    Home is not a bad place it's a place where people socialize and company and friends there will also make life easy. We stereotype it as a bad place.

  • @mrsvijaya6649
    @mrsvijaya6649 3 ปีที่แล้ว

    Sir and madam. Sir you have lot of life you see your. Now your will do help in society . have lot of work in society. Yet.

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 4 ปีที่แล้ว +1

    Very inspiration video , sister mi voice interview well

  • @nv.s.chalapathi7528
    @nv.s.chalapathi7528 4 ปีที่แล้ว +19

    అమ్మా మీరు చేసిన పెద్ద తప్పు... అలవి మాలిన
    మమకారంతో సంతానానికి ఆస్తులు పంచి యివ్వడం. ఒక రకంగా వారికి మీతో అవసరం
    తీరిపోయింది. మీలాంటి సంపన్నులు చేస్తున్న
    ఘోర తప్పిదం ఇదే. మీ ఆస్తుల్లో కొంత భాగం
    సామాజిక ప్రయోజనాలకి వినియోగించి వుంటే
    పదిమంది కనీసం తల్చు కునేవారు.

    • @vijaybanu6616
      @vijaybanu6616 4 ปีที่แล้ว +1

      ఆస్తులు సామాజిక ప్రయోజనానికి పెడితే పిల్లలకు కోపం కదా ఎక్కువ చేయద్దు అంటారు వ్యక్తిగత స్వేచ్ఛ స్రీ లకు పెండ్లితోనే పోతుంది కానీ స్ర్తీలు కుటుంబం పైన ఎక్కువ మనసు లగ్నం చేస్తారు

    • @srinivassrinivas-lm2ze
      @srinivassrinivas-lm2ze 4 ปีที่แล้ว

      Ayyyoooo

  • @kalvapallevenkatramana9114
    @kalvapallevenkatramana9114 3 ปีที่แล้ว

    Very nice

  • @yashaswipriyamvada1293
    @yashaswipriyamvada1293 4 ปีที่แล้ว +22

    Veetine vere deshalalo retirement homes antaru..and many people go there on their own and have a beautiful peaceful life!! Haayiga valla age group valluntaru, activities avtu untay... Valla kosam vallu bratukutaru...and I don't see anything wrong in such homes!! When I grow old,I myself will go and join ..I don't want my child to leave everything for me and stay with me just because I am raising him/her now!! I want my child to explore the world and enjoy her/him life with his family ❤️❤️

    • @supriyaram4349
      @supriyaram4349 4 ปีที่แล้ว

      Well said. I will do the same!!!

    • @yashaswipriyamvada1293
      @yashaswipriyamvada1293 4 ปีที่แล้ว

      @Vishwanath Panyam nenu bhaiyya kadu..Behen ni😔

    • @swethareddy3315
      @swethareddy3315 4 ปีที่แล้ว

      Super !! I even want too

    • @sunithas9699
      @sunithas9699 4 ปีที่แล้ว +2

      Chala baaga chepparu, pencham ani manalne chustu vaallu Anni sacrifice cheyali ani anukokudadu. Vaalla freedom vallakundali.

    • @deepakrish6431
      @deepakrish6431 4 ปีที่แล้ว

      Well said even I felt the same

  • @gottemukkalachennakesavulu2772
    @gottemukkalachennakesavulu2772 2 ปีที่แล้ว

    Nies sir 💐

  • @navudurimaikiran1074
    @navudurimaikiran1074 4 ปีที่แล้ว +7

    Where is this home
    Kindly share details

  • @sunkarasatish3158
    @sunkarasatish3158 3 ปีที่แล้ว

    Super

  • @SM-mw9xe
    @SM-mw9xe 3 ปีที่แล้ว +13

    This is sound parties old age home

  • @arunamallipudi3332
    @arunamallipudi3332 3 ปีที่แล้ว

    Yenta vunna manasanthi mukyam andi,peddavaru manchi nirnayam tesukunnaru🙏🏻🙏🏻

  • @maryflorence777
    @maryflorence777 4 ปีที่แล้ว +10

    ఒంటరిగా ఉన్నప్పుడు సమ వయసు వారి తో గడపడం చాలా మంచి ది

    • @appalaraju5924
      @appalaraju5924 4 ปีที่แล้ว

      Eaa vayassulo varibhadalu manassu vippi cheppaleru cheppukoleru

  • @Lochani2012
    @Lochani2012 2 ปีที่แล้ว

    Oldage ప్రతి మనిషికి పరీక్షా కాలం ఎంతో కష్టపడి పెంచి పోషించి మంచి స్థితి లో నిలబెట్టిన ఉమ్మడి గొర్రె పుచ్చి చచ్చిందని సామెత మాదిరి తల్లిదండ్రులు పరిస్థితి మాకు వీలు కాదు నువ్వు చూడంటే నువ్వు చూడు అంటూ వదిలేస్తారు. అందుకే తమకంటూ మిగుల్చు కొని కొంత ఓల్డ్ age హోమ్ కి దానం చేయాలి తనలాంటి అభాగ్యులకి ఒక ఆశ్రయం ఒక ఆశ్రమం గా మలచుకోవచ్చు. వార్ధక్యం రోగం రెండు మనిషిని క్రుంగదీసేవి మంచం పడితే చూసే పిల్ల లున్నవాడు అందరికంటే ధనవంతుడు సంపాదించిన రూపాయి అక్కరకి రాదు

  • @rajasekhar9361
    @rajasekhar9361 4 ปีที่แล้ว +5

    మీ పిల్లలకు మీరు మి బిడ్డలు గానే పెంచారు తప్ప అంటే అందరిలో మనం అని కాకుండా అందులో మనం మాత్రమే అని పెంచారు అందుకే వాళ్ళు మిమ్మల్ని ఇలా వృద్ధాశ్రమం లో వదిలేశారు. మీరు మీ పిల్లల్ని పిల్లలుగానే పెంచారు తప్ప మంచి పిల్లలుగా పెంచలేదు. దీనంతటికీ కారణం నాది అనే భావన.ఈనాడు అయితే నాది అనే భావన తొలగిపోయి మనది అనే భావన వస్తుందో అప్పుడే ఈ వృద్ధాశ్రమాలు ఉండవు

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 4 ปีที่แล้ว

    Chaala. Bagaundi. Vidiyo. Endukankte. Nemmadi.. Trupti
    samaadaanamu. Kosame. Okkare. Undali.

  • @vijayalakshmikona41
    @vijayalakshmikona41 3 ปีที่แล้ว +3

    Am 43 years old am workingon MNC co..i too want to stay there

  • @peyyalababu
    @peyyalababu 4 ปีที่แล้ว

    Nice Videos

  • @vkv7908
    @vkv7908 3 ปีที่แล้ว +1

    Sir monthly fees how much🙏

  • @praisegod4261
    @praisegod4261 3 ปีที่แล้ว +1

    Ammo ABK Prasad gaaru ayya baboy. Elantivarkaina ee stage thappada? I am very glad to see Prasad garu

  • @mqser
    @mqser 4 ปีที่แล้ว +6

    These elders should realise that they should make way for the next generation. They should learn to be happy

  • @jayap.1939
    @jayap.1939 4 ปีที่แล้ว

    Most are well off , highly Educated , how nice 👍 they all commenting good abt children and happy to live in the old aged home , we live inGermany , but we took good care of
    My father-in-law , for 17 years , my mother in law passed long back ,my hubby is. a German Iam fr Hyderabad we live here with our son and daughter last 35 years , really I felt good and sad abt old aged but Hattsoff to them 👍🇩🇪frGermany

  • @pushpatelgamalla
    @pushpatelgamalla 3 ปีที่แล้ว

    V nice CR foundation

  • @kumar-sz7wl
    @kumar-sz7wl 3 ปีที่แล้ว

    Nice vedio

  • @sudheere6528
    @sudheere6528 4 ปีที่แล้ว +1

    Excellent stories...I will also stay in ashram after retirement....don't want to be on kids...uncessary responsibility to my kids

  • @srinivasuppu2694
    @srinivasuppu2694 4 ปีที่แล้ว

    Super video madam

  • @laxmikv4049
    @laxmikv4049 4 ปีที่แล้ว +6

    సార్ నమస్తే అండి. మీ హోమ్లో ఉండాలంటే ఏజ్ లిమిట్ ఉందా. మంత్లీ ఎంత పే చేయాలి. అసలు మీ అడ్రస్ ఎక్కడ. దయచేసి చెప్పండి సార్ 🙏🙏. ఓల్డ్ ఏజ్ హోమ్ అని కాకుండా మన ఇల్లు అని పేరు పెట్టండి సార్ 🙏🙏

    • @SR-INFRA
      @SR-INFRA 4 ปีที่แล้ว

      15000 attender antaa mundhuu adhii chudduu jion avvachu hoo ledooo

  • @manayeem3199
    @manayeem3199 3 ปีที่แล้ว +1

    Very good old age home 🙏

  • @sriramnalam
    @sriramnalam 4 ปีที่แล้ว

    Excellent video and thanks for the same

  • @kandukurikondalarao8244
    @kandukurikondalarao8244 4 ปีที่แล้ว +39

    బాగా ఉన్న ముసలోల్లలందరు చక్కగానే ఉన్నారు... పేదోడి గోడు పెద్దలకేమి ఎరుక...

  • @sailuvijl6621
    @sailuvijl6621 2 ปีที่แล้ว

    Which place is that

  • @Travelwithmuzzu
    @Travelwithmuzzu 4 ปีที่แล้ว +1

    Akka mi anchoring chala baguntundi.....

  • @akankshashashi6202
    @akankshashashi6202 4 ปีที่แล้ว +1

    Loved this idea 💞

  • @devanandreddys4318
    @devanandreddys4318 4 ปีที่แล้ว

    అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే TH-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @ravipampana5382
    @ravipampana5382 4 ปีที่แล้ว +7

    The wise people will take wise decisions, now I am 55 i want to sail in the same comfortable wave after 10 years... we can have like minded friends with sound health and good natured organizations with warm hearted people... Thanks for the wonderful presentation....

  • @realtalks9472
    @realtalks9472 4 ปีที่แล้ว

    Good video

  • @Pannakoppala
    @Pannakoppala 3 ปีที่แล้ว

    So many ppl are askig the details of this place? Why is suman tv not giving details?

  • @Damulurirao157
    @Damulurirao157 4 ปีที่แล้ว +6

    HUMANS WITHOUT HUMANITY IS LIKE A MAN LIVING LIKE A BEAST

  • @saradalakshmi2148
    @saradalakshmi2148 4 ปีที่แล้ว

    🙏🙏 suuuuuuuuupar 👍👍

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 4 ปีที่แล้ว

    Rajesh garu miru Baga chepparu🙏🏿.manam peddalani chuste pillaki telustundi peddalani premato chudalani🙏🏿🙏🏿

  • @sulochanagopu8095
    @sulochanagopu8095 4 ปีที่แล้ว +1

    What is the name of this aashram.please give more details to help more people

  • @adinarayana1009
    @adinarayana1009 4 ปีที่แล้ว +6

    భూమి మీద బతికినంత కాలం అంతా శాశ్వతం అనే భ్రమతో ఉండి తోటి వారికి పేదవారికి సహాయం చేయకుండా,కనీసం దగ్గరికి రానీయకుండా ఆస్తులు అంతస్తులు.ఉద్యోగాల్లో హోదాలు దర్పం చూసుకొని మురిసిపోవడం భగవంతుడా నాకేమీ అంటూ సాటి మనషుల కష్టాలు బాధలు పట్టించుకోకుండా, ఏ మాత్రం.సమాజం గురించి ఆలోచించ కుండా బావిలో కప్ప లా తమ కుటుంబం కోసమే బతుకుతూ.ఎన్నో దుస్కార్యాలు చేస్తారు.అదే కుటుంబాన్ని వదలి చివరకు ఇ లా ఉండవలసందే అనుకుంటున్నాము మనమే సర్దుకు పోవాలి నవ్వుతూ చేసే పాపాన్ని ఏడు స్తూ అనుభవించాల్సిందే తప్పదు.

    • @Ram19809
      @Ram19809 2 ปีที่แล้ว

      నవ్వుతూ చేసే పాపాన్ని ఏడుస్తూ అనుభవించాల్సిందే 👌

  • @lokeswarireddy5538
    @lokeswarireddy5538 3 ปีที่แล้ว +1

    Ela join avali mam ikada kodiga chepara, monthly amount tisukuntunara

  • @crisvamc83
    @crisvamc83 4 ปีที่แล้ว +20

    ఆంగ్లేయులు వెళ్ళి పోయాక, ఏ పోరాటం చేయాలో శోధించి ఆంధ్రోళ్ళని బయటకు పంపించినారా ... మరి కొత్త పోరాటం శోధించి షురూ చేయండి ... బోర్ కొడుతోంది

    • @lakshmidevik9063
      @lakshmidevik9063 4 ปีที่แล้ว +1

      Baga chepparu 👍👍👍

    • @sirishavaka1683
      @sirishavaka1683 4 ปีที่แล้ว +4

      Manishini preminchaleni vallu enni rojulu brathikinaa waste ani na opinion. Well said. I was very surprised to hear that from an 85 year old.

    • @crisvamc83
      @crisvamc83 4 ปีที่แล้ว +7

      @@sirishavaka1683 వీళ్ళ పోరాటం బలహీనుల మీదే ... వీళ్ళ స్త్రీ స్వేచ్చ హిందూ మహిళల మీదే పరిమితం ... హిందూ సమాజం ఒక ప్రయోగశాల ...

    • @joy88122
      @joy88122 4 ปีที่แล้ว

      😆😆haha

    • @SY27196
      @SY27196 4 ปีที่แล้ว +1

      తెలంగాణ సాయుధ పోరాటం జరిపింది ఆంధ్ర కమ్యూనిస్ట్ నాయకులే
      పాపం పెద్దాయన కు వాస్తవాలు తెలియదు