అరుణాచలం అనగానే మన తెలుగు వారికి నేనున్నాను అనే ఆపదబాందవుడు ఈ గురువుగారు ఈ వీడియో చూసి నేను అరుణాచలం వెళ్లి ఈ ఆశ్రమం లో ఉండొచ్చుగా అనిపించింది కానీ ఉండనిస్తారో లేదో అనికూడా అనిపించింది వీడియో లో ఎంతో గొప్పగా చెపుతారు కానీ నిజంగా అంత మంచి (గొప్ప )గా ఎవరు ఉంటారు లే అనిపించింది కానీ నిన్న 10/11/2023న అరుణాచలం వచ్చాము గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యాహ్నం మన తెలుగు భోజనం గురువు గారి నిత్యాగ్ని ఆశ్రమం లో సూర్య లింగం ఎదురుగా ఉంటుంది అని తెలుసుకొని ఇక్కడ కు రావడం గురువు గారి తో మాట్లాడటం జరిగింది నిజం గా గురువుగారు వీడియో లో మనం చూసిన (విన్న )దానికన్నా చాలా చాలా గొప్ప వారు. వారు దైవాంశ సంబూతులు ఎంత కరుణ అంటే కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ మేము అయ్యప్ప మాల లో ఉన్నాం నైట్ 10గంటలకు కూడా టిఫిన్ తెప్పించి మరీ తినండి స్వామీ అని పెట్టారు, ఇంకా ఎంత మంది స్వాములకు సాదువు లకు వందలమంది కి ప్రతి నిత్యం ప్రేమ తో నిత్యం అన్నదానం చేసే మీకు ఆ అరుణాచల శివుడు ఎల్ల వేళలా మేలు చేస్తాడు, ఆ శివుడు గుండెల్లో ఉన్నారు గురువుగారు మీరు నేను ఎప్పుడు అరుణాచలం వచ్చినా ఈ ఆశ్రమం కే జై గురుదేవ్ 🙏🙏🙏
మీరు ఒక స్థిరమైన మంచి ఉద్యోగం వదిలి వేసి అత్యంత సేవా భావముతో చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం మరింత విస్తృతం గా జరగాలని మన స్పూర్తి గా కోరుకుంటూ ఆ అరుణాచల శివుడు మిమ్ములను సదా కాపాడాలని కోరుకుంటున్నాము❤
ఓమ్ నమో అరుణాచలేశ్వర స్వామి నే నమః శ్రీ నిధి గురువు గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చేస్తున్న కృషి అమోఘం అద్భుతం గా ఉంది మీరు చేస్తున్న అన్నదానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరానిల్లాలని మీకు అరుణాచలేశ్వరుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది మీరు చెప్పిన మిరాకిల్ అద్భుతం సార్.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పారు మంచి పనులు చేసే అవకాశం మీకు దక్కింది. ఓమ్ arunaachaleswaraaya నమః.
మీరు ధన్యులు. ఆద్యంతం మీ సంభాషణ ఎంతో ఉపయోగకరంగా ఉందనడంలో సందేహం లేదు. సాక్షాత్తూ ఈశ్వరుడే మీకు అండగా ఉండి అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాడు. పూర్వజన్మ సుకృతం లేకపోతే ఎవరికో గాని లభించని అదృష్టం మీకు కలిగింది. మిమ్మల్ని ఆ పై వాడు ఎల్లవేళలా వెన్నంటి సదా కాపాడతాడు. "హర హర మహాదేవ శంభోశంకర ఓం నమః శివాయః"
నాకు శివయ్య అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం క్రితం అరుణాచలం గురించి తెలిసింది తెలిసిన దగ్గర నుండి ప్రతి పౌర్ణమి కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసాను 12 సార్లు చేసాను సంవత్సరంలో , ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో 108 ప్రదక్షిణ చెయ్యటం స్టార్ట్ చేసాను, ఇప్పుడు అరుణాచలం లో ఉన్నాను ఇప్పటి వరకు 108 ప్రదక్షిణలో 16 ప్రదక్షిణలు చేసాను ఇంకా మిగతావి కుడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి అని అరుణాచలేశ్వరుడిని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఇప్పటివరకు అయితే 27 సార్లు గిరి ప్రదక్షిణ చేసాను ఓం శ్రీ అపితకుచాంబ అమ్మవారు సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏 నిత్యాగ్ని అనే ట్రస్ట్ ద్వారా కొంతమంది సాధువులకి అన్నదానం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ నాకు ఈ మధ్యనే నందూరి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు నుంచి ప్రతి ప్రతినెల నేను కూడా నా వంతు సాయం అందజేస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆ అరుణాచలేశ్వరుని దర్శించాలని చాలా రోజులుగా అనుకుంటున్నా ఆ పరమేశ్వరుని కృపతో నాకు అరుణాచలేశ్వరుని దర్శనభాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. అరుణాచల శివ శరణం 🙏🙏🙏🙏
మీరు అరుణాచలం అనగానే మాకు ఎంతో ఆనందం కలిగింది మాకు కూడా అటువంటి అనుభవాలు కలిగాయి అండి ఎపుడూ ఆ స్వామి మనతోనే ఉంటారు అని నమకంతో జీవనం కొనసాగిస్తుంటారు 🙏🙏😊
Arunachala shiva 18:00 Really i got goosebumps and my body was Vibrate.When i was watching this video అరుణాచల్ అనగానే నా అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు ఒళ్ళు గగుర్పుడిచింది హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
January 23, 2023 రోజున మేము అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసాము, అస్సలు ఎండ లేకుండా మాకు చాలా బాగా వాతావరణం ఆ దేవుని దయ వల్ల సహకరించింది. పరిక్రమ చేసిన అనుభూతి మాటలలో చెప్పలేను, అది అనుభవించి తీరాల్సిందే. నేను నండూరి వారి subscriber ను, శ్రీదేవి గారి subscriber ను కూడా, నా శక్తి కొద్దీ నేను విరాళం పంపిస్తాను, దయ ఉంచి వివరాలు పంపించండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం అరుణాచలేశ్వరాయ నమః అని మనసులో అనుకున్నాను కన్ను బొమ్మల మధ్యలో కాంతి పుంజం ప్రకాశించింది ఒక సారి కాదు రెండు మూడు సార్లు నేను ఆశ్చర్యపోయాను కొద్దిసేపు ఈ పదానికి ఇంత పవర అని
అరుణాచల దెవవాలయానికి 19-2-2019 నుండి నేను వెళ్ళి వస్తూ ఉన్నాను. అరుణాచల గిరి ప్రదక్షిణం లో చాలా అనుభవాలు నాకు కలిగి నాయి అంతకు ముందు మా ఊరి నుంచి ఎవరు వేళ్ళేవారో మాకు తెలియదు నేను వెళ్ళి వచ్చిన తర్వాత. ఇప్పుడు అక్కడి మహిమలను చెప్పడం వల్ల. ప్రతి పౌర్ణమి కి చాలా మంది వెళ్ళుతున్నారు అరుణాచల శివ ఆరుణాచలశివ ఆరుణాచలశివ అరుణాచల
Srinivas garu oka chinna vishayam nenu six months back nandurigari channellon Mee video chusi annadananiki 5 members ki 420rs veddamu anukunna kani 82rs vesi migatavi tarvata veddamanukunna 82rs vesina ventane maa variki bhojanam pettanu eppudu lenidi tanaki pavuganta polamari oka mudda kuda notlo pettukolekapoyaru ventane migata money kuda Mee account lo vesi plate maa vari mundu pedite appudu bhojanam chesaru memu one week back arunachalam vachhamu mimmalani talachukunnanu Mee sankalpam chala goppadi Mee pillalu goppavaru avutaru sir
అరుణాచల శివ అరుణాచల శివ ..ఆయన అనుగ్రహం వల్లనే ఇంకా ముందు ముందు ఈ సేవ జరిగి తీరుతుంది అది ఆయన సంకల్పం మాత్రమే కాబట్టి.. నిస్వార్ధంగా సేవలు చేసే వారికి ఆ దేవ దేవుడు ఇంట జంట వెంట కంట కనిపెట్టుకుని ఉంటాడు అందుకే మన శ్రీదేవిని అక్కడకు పంపించాడు ముందు ముందు మరిన్ని విరాళాలు వచ్చి అన్నర్తులకు ఆ దేవుని ప్రసాదం అందించాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ..సాయి పద రేణువు..లోని "చిరు" రేణువు..
అరుణాచల్ అనగానే నా అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు ఒళ్ళు గగుర్పుడిచింది హర హర మహాదేవ శంభో శంకర గురువు గారి ఫోన్ పే నంబర్ పెడితె ఈ వీడియో చూసిన భక్తులు వారికి తోచిన విరాళాలు వారు ఇస్తారని నా భావన
ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలం ఒక అద్భుతమైన ప్రదేశ్ ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ వెళ్లాలనే అనిపించే చేస్తూనే ఉంటుంది శివుడు సాక్షాత్తు అక్కడ ఉన్నాడు అందుకే అంత అద్భుతంగా ఉంటుంది నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం ఒక్కటే
స్వామివారితో ఇంటర్వూ చూశాను పరమార్ధచింతన వారికి శివుడిచ్చిన వరం.ఆకలి తీరిన వారు ఇచ్చేకానుక అన్నదాత శుఖీభవ. మంచిదే కాదనను మరుసటిరోజు నిర్వణ ఎలా నిర్వహించేవారికే ఆందోళన. సాయి సందేశం శరీరపోషనకు ఆహారంకావాలి కాని పదిరకాలు అవసరంలేదు అన్నారు నిజమేకదా! నా సూచన కామెంటు పొరబాటయితే నన్ను క్షమించండి. శివా! అరుణాచలా!
అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏.స్స్వామి కరుణ చుపవా.నీ దర్శన భాగ్యం కల్పించవా.గురుదేవుల(చాగంటి ) గారి ప్రవచనం అరుణాచలం గొప్పతనం విన్నాక కొట్ల మంది దర్శనం గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నారు.మమ్మల్ని కరుణించి నీ దర్శనం ఇప్పించు స్వామి ఈశ్వర అరుణాచల అరుణాచల 🙏🙏🙏🙏🙏🙏అన్నదానం నిర్వహణ చెస్తున్న గురువుగారికి శథకొటీ నమస్కారములు.
Nenu harur lo lect job chesetappudu karona vachhindi,intiki vachhetappudu na bus arunchalamlo aginappudu ,sivaiah manisiroopamulo vachhi lemon na chetilo petti velladu,NXT intiki ragane aa lemon juice taganu,na health mamulga normal gaayyindi,ade roju test chepiyyaga korona ledannaru,next week pournami roju poyi giri pradakshina 3hrs complete chesa,idanta sivaiahleelale
✨🥰❤️❤️❤️🥰✨I Just Watched Video...Wow... Amazing Experience...Even Myself Got Goosebumps...& Happy Tears Came...After He Said ArunaChala Name...😅😅✨💐🌿🌾Om Jai Sri Arunachala Siva Pahimam Pahimam Rakshamam Rakshamam🌾🌿💐✨Sri SivaKesava Raksha Sri Rama Raksha Sarva Jagath Raksha To Every One ✨🎪🕉️⛰️🐄🐄🐄🐂🐂🐂🌊🏹⛳🌍☀️🌕🇮🇳📿☸️❤️🔱❤️🐚✨💐🌿🌾👣👣👣👣👣🌾🌿💐✨👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨
మరి మనము, మన సంతానం యథాశక్తి ఇలా కొంతలో కొంతైనా చేయడానికి ప్రయత్నం మొదలుపెడదామా!?. ఎంత సంపాదించినా తృప్తి అనేది ఎప్పటికీ, ఏనాటికీ కలుగనే కలుగదు. ఇక నుంచైనా కొంతలో కొంతైనా ధార్మిక జీవనానికై ఖర్చుచేద్ధాం. భగవత్ప్రసాదితమైన జన్మను సార్థకం చేసుకుందాం. - లింగమూర్తి, అలంపురం., 14-08-23, 06:54 pm.
అరుణాచల శివ హరహర మహాదేవ సాక్షి ప్రత్యక్ష దైవం అయినటువంటి అరుణ అరుణాచలేశ్వర సన్నిధిలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని అందుకు కావలసినటువంటి నిధులు ఇతర సామాగ్రి అద్భుత రీతిలో దైవం సమకూర్చాలని అందుకోసం ప్రార్థన చేస్తున్నాను అలాగే స్వామివారు మిమ్ములను సర్వదా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఎల్లవేళలా కాపాడాలని దైవ ప్రార్థన ధన్యవాదములు
Arunachala shiva namaha. Adhrustavanthulu guruvu garu meeru. Your are blessed and giving the nectar of poojas for others to participate. Thank you guruvu garu. 👍🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Same car incident maku alane jarigindi a time lo eddaru vachhi maku help chesaru...nenu a time lo sundarakanda parayanam chestunanu...rama lakshmanule vachharu anukunnam....just eppude arunachalam nundi tirigi vachham🙏🙏🙏
ఓం నమఃశివాయ 🙏 సమాజంలో మంచి చేద్దామని అనుకోనేవాళ్లే 5% ఉంటారేమో, చేసేవాళ్లు 1% కానీ చేస్తున్నవాళ్లని ఆపడానికి ప్రయత్నం చాలమంది చేస్తారు. అందులోనూ తమిళనాడులో హిందూఫోబియా మరింత ఎక్కువ.
అరుణాచలం అనగానే మన తెలుగు వారికి నేనున్నాను అనే ఆపదబాందవుడు ఈ గురువుగారు ఈ వీడియో చూసి నేను అరుణాచలం వెళ్లి ఈ ఆశ్రమం లో ఉండొచ్చుగా అనిపించింది కానీ ఉండనిస్తారో లేదో అనికూడా అనిపించింది వీడియో లో ఎంతో గొప్పగా చెపుతారు కానీ నిజంగా అంత మంచి (గొప్ప )గా ఎవరు ఉంటారు లే అనిపించింది కానీ నిన్న 10/11/2023న అరుణాచలం వచ్చాము గిరి ప్రదక్షిణ చేస్తూ మధ్యాహ్నం మన తెలుగు భోజనం గురువు గారి నిత్యాగ్ని ఆశ్రమం లో సూర్య లింగం ఎదురుగా ఉంటుంది అని తెలుసుకొని ఇక్కడ కు రావడం గురువు గారి తో మాట్లాడటం జరిగింది నిజం గా గురువుగారు వీడియో లో మనం చూసిన (విన్న )దానికన్నా చాలా చాలా గొప్ప వారు. వారు దైవాంశ సంబూతులు ఎంత కరుణ అంటే కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమ మేము అయ్యప్ప మాల లో ఉన్నాం నైట్ 10గంటలకు కూడా టిఫిన్ తెప్పించి మరీ తినండి స్వామీ అని పెట్టారు, ఇంకా ఎంత మంది స్వాములకు సాదువు లకు వందలమంది కి ప్రతి నిత్యం ప్రేమ తో నిత్యం అన్నదానం చేసే మీకు ఆ అరుణాచల శివుడు ఎల్ల వేళలా మేలు చేస్తాడు, ఆ శివుడు గుండెల్లో ఉన్నారు గురువుగారు మీరు నేను ఎప్పుడు అరుణాచలం వచ్చినా ఈ ఆశ్రమం కే జై గురుదేవ్ 🙏🙏🙏
ఆ అరుణాచలేశ్వరుని దయ తో మీ సత్సంకల్పమ్ నేరవేరాలని ఆ స్వామి నే ప్రార్థన చేద్దాము.
మీరు ఒక స్థిరమైన మంచి ఉద్యోగం వదిలి వేసి అత్యంత సేవా భావముతో చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం మరింత విస్తృతం గా జరగాలని మన స్పూర్తి గా కోరుకుంటూ ఆ అరుణాచల శివుడు మిమ్ములను సదా కాపాడాలని కోరుకుంటున్నాము❤
శరణు శరణు అరుణాచల శివ 🙏🙏🙏🙏
భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏
ఓమ్ నమో అరుణాచలేశ్వర స్వామి నే నమః శ్రీ నిధి గురువు గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చేస్తున్న కృషి అమోఘం అద్భుతం గా ఉంది మీరు చేస్తున్న అన్నదానం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరానిల్లాలని మీకు అరుణాచలేశ్వరుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది మీరు చెప్పిన మిరాకిల్ అద్భుతం సార్.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు చెప్పినవన్నీ వాస్తవాలు చెప్పారు మంచి పనులు చేసే అవకాశం మీకు దక్కింది. ఓమ్ arunaachaleswaraaya నమః.
మీరు ధన్యులు. ఆద్యంతం మీ సంభాషణ ఎంతో ఉపయోగకరంగా ఉందనడంలో సందేహం లేదు. సాక్షాత్తూ ఈశ్వరుడే మీకు అండగా ఉండి అందరికీ సేవ చేసే భాగ్యం కలిగించాడు. పూర్వజన్మ సుకృతం లేకపోతే ఎవరికో గాని లభించని అదృష్టం మీకు కలిగింది. మిమ్మల్ని ఆ పై వాడు ఎల్లవేళలా వెన్నంటి సదా కాపాడతాడు. "హర హర మహాదేవ శంభోశంకర ఓం నమః శివాయః"
నాకు శివయ్య అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం క్రితం అరుణాచలం గురించి తెలిసింది తెలిసిన దగ్గర నుండి ప్రతి పౌర్ణమి కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసాను 12 సార్లు చేసాను సంవత్సరంలో , ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో 108 ప్రదక్షిణ చెయ్యటం స్టార్ట్ చేసాను, ఇప్పుడు అరుణాచలం లో ఉన్నాను ఇప్పటి వరకు 108 ప్రదక్షిణలో 16 ప్రదక్షిణలు చేసాను ఇంకా మిగతావి కుడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి అని అరుణాచలేశ్వరుడిని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఇప్పటివరకు అయితే 27 సార్లు గిరి ప్రదక్షిణ చేసాను ఓం శ్రీ అపితకుచాంబ అమ్మవారు సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏
Ne korika neraverindha mari
చాలా గొప్ప సంకల్పం నేను ఇటీవల దీపావళి రోజు గిరి ప్రదక్షిణ చేసాను నేను ఆ రోజు సంకల్పించాను 108 సార్లు గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని
Arunachalam
విన్న మాకు ఇలా ఉందంటే అనుభవం లో మీకు ఎలా ఉంట్టుందో 🙏🙏🙏 అద్భుతం!!
మొన్న శివరాత్రి తో 3వ సారి స్వామి దర్శనం,, గిరి ప్రదక్షిణ చేశాను అరుణాచలేశ్వర నమ
ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏 నిత్యాగ్ని అనే ట్రస్ట్ ద్వారా కొంతమంది సాధువులకి అన్నదానం చేస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ నాకు ఈ మధ్యనే నందూరి శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు నుంచి ప్రతి ప్రతినెల నేను కూడా నా వంతు సాయం అందజేస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏
Arunachal siva namaha
Pls send ac.no. for donating some amount
Arunachalashiva paahimam prabhooo...,..
Plz sir trust details pettandi , maku kuda seva anndi chalani undi .
Can someone share phone number
అరుణాచలం అని గురువుగారు అనగానే వొళ్ళంతా పులకింతతో కంట్లో నీళ్లు తిరిగాయి.... ఓం అరుణాచల శివ 🙏
Kantlo neellu tirugai
Om arunachalayanamaha🙏🙏🙏🙏🙏🙏🙏
మీ అందరిని ఆ పరమ శివుడు చల్లగా చూడాలి ! ఓం నమః శివాయ
నాకు కూడా అండీ
Same feeling...
Avunu Aamata anna kshanam vollu pulakarinchindi.arunachala shiva.
🙏🏻🔱🕉️అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణశివ అయ్యా పాహిమాం రక్షమం తండ్రి మీ దర్శన భాగ్యం మాకు అతి తొందరగా కలిపించు అయ్య🔱🙏🏻
మీ అందరిని ఆ పరమ శివుడు చల్లగా చూడాలి ! ఓం నమః శివాయ
Om namasiva meru meefamily challa gaa udali
Great sir,🙏🙏🙏🙏🙏
ఓం 🕉 నమశ్శివాయ మీకు ఆ అరుణాచల శివుడి అనుగ్రహం ఎల్లప్పుడు ఉండాలనీ కోరుతూ...
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆ అరుణాచలేశ్వరుని దర్శించాలని చాలా రోజులుగా అనుకుంటున్నా ఆ పరమేశ్వరుని కృపతో నాకు అరుణాచలేశ్వరుని దర్శనభాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. అరుణాచల శివ శరణం 🙏🙏🙏🙏
Ayana rappinchalanukunte yevvaruuu aaapaleru annaya
మీరు అరుణాచలం అనగానే మాకు ఎంతో ఆనందం కలిగింది మాకు కూడా అటువంటి అనుభవాలు కలిగాయి అండి ఎపుడూ ఆ స్వామి మనతోనే ఉంటారు అని నమకంతో జీవనం కొనసాగిస్తుంటారు 🙏🙏😊
Nenu eppuday metho matladanu. Mee video chusina tarvata tipper driver payru Arunachala ani chayppadam chala aanandamga vundi. meeru
Chala adrustavantulu.🙏🙏🙏
Arunachala shiva 18:00 Really i got goosebumps and my body was Vibrate.When i was watching this video అరుణాచల్ అనగానే నా అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు ఒళ్ళు గగుర్పుడిచింది
హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
same feeling brother..Om Arunachala Shiva🙏🙏🙏
Arunachala siva
ఎందుకు
ఓం అరుణాచల శివ.. మీ కుటుంబ సభ్యులకు శివాను అనుగ్రహం 100%వుంటుందీ సార్...
17:50 🙏ఓం అరుణాచలేశ్వరాయ నమః🙏
అరుణాచలం గురువు గార్కి నమస్కారములు మరియు శ్రీదేవి గార్కి మా ధన్యవాదాలు.
మా చిరుకానుకలు ఆ అరుణాచలేశ్వరుడు అందచేయిస్తారని ఆశిస్తూ ౙైఅరుణాచలేశ
జై అరుణాచల శివ నమస్తే! యే మానవుడు ఎందు నిమిత్తం. భూమి మీదకు వస్తాడో అదే సంకల్పం ప్రబలము గా ఉంటూ పూర్తి చెయ్య బడుతుంది!!
January 23, 2023 రోజున మేము అరుణాచలం లో గిరి ప్రదక్షిణ చేసాము, అస్సలు ఎండ లేకుండా మాకు చాలా బాగా వాతావరణం ఆ దేవుని దయ వల్ల సహకరించింది. పరిక్రమ చేసిన అనుభూతి మాటలలో చెప్పలేను, అది అనుభవించి తీరాల్సిందే.
నేను నండూరి వారి subscriber ను, శ్రీదేవి గారి subscriber ను కూడా, నా శక్తి కొద్దీ నేను విరాళం పంపిస్తాను, దయ ఉంచి వివరాలు పంపించండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి అలియాస్ ఎస్తేరు రాణి, మీరు చేస్తున్న వీడియోలు చాలా బాగున్నాయి
ఓం అరుణాచలేశ్వరాయ నమః అని మనసులో అనుకున్నాను కన్ను బొమ్మల మధ్యలో కాంతి పుంజం ప్రకాశించింది ఒక సారి కాదు రెండు మూడు సార్లు నేను ఆశ్చర్యపోయాను కొద్దిసేపు ఈ పదానికి ఇంత పవర అని
నమస్తే సార్.త్వరలోనే మేం రావాలి అనుకుంటున్నాం.మాకు ఆ అరుణాచల శివయ్యా అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.అలాగే మిమ్మల్ని కూడా కలవాలి అని ఉంది సార్.
ఒకవేళ అన్నదానానికి విరాళాలు ఇవ్వాలి అంటే ఎలా సంప్రదించాలి. దయచేసి తెలుపగలరు. శ్రీ గురుడేవాదత్!
అరుణాచల శివ అనుగ్రహము ఉంటే
ఎబ్బందులు వాటి కవే తొలగిపోతావి
సంకల్ప బలం మిమ్ములను నడిపిస్తుంది
ఓం శ్రీ అరుణాచల శివ 🙏
అరుణాచల దెవవాలయానికి 19-2-2019 నుండి నేను వెళ్ళి వస్తూ ఉన్నాను. అరుణాచల గిరి ప్రదక్షిణం లో చాలా అనుభవాలు నాకు కలిగి నాయి అంతకు ముందు మా ఊరి నుంచి ఎవరు వేళ్ళేవారో మాకు తెలియదు నేను వెళ్ళి వచ్చిన తర్వాత. ఇప్పుడు అక్కడి మహిమలను చెప్పడం వల్ల. ప్రతి పౌర్ణమి కి చాలా మంది వెళ్ళుతున్నారు అరుణాచల శివ ఆరుణాచలశివ ఆరుణాచలశివ అరుణాచల
Arunachala shiva
మీరు గొప్పవారు ...స్వామి....మానవసేవ ఏ మాధవసేవ ...🙏మీలాంటి వారిని ఆ అరుణాచాలుదే చల్లగా చూడాలి ...
Great person
నేను కూడా ఒక సారి నా శక్తి కొలది పంపే అవకాశం వచ్చింది. 🙏🙏🙏ఓం అరుణాచలశివ 🌹🌺🌹🌺🙏🙏🙏🙏
Srinivas garu oka chinna vishayam nenu six months back nandurigari channellon Mee video chusi annadananiki 5 members ki 420rs veddamu anukunna kani 82rs vesi migatavi tarvata veddamanukunna 82rs vesina ventane maa variki bhojanam pettanu eppudu lenidi tanaki pavuganta polamari oka mudda kuda notlo pettukolekapoyaru ventane migata money kuda Mee account lo vesi plate maa vari mundu pedite appudu bhojanam chesaru memu one week back arunachalam vachhamu mimmalani talachukunnanu Mee sankalpam chala goppadi Mee pillalu goppavaru avutaru sir
చాలా... సంతోషముగా వున్నది, మీ సేవ గురించి తెలిసి. *ఒక్క సలహ: అల్యూమినియం పాత్రలను వీలయితే వాడవద్దు. ఆరోగ్యానికి మంచిది కాదు.*
అరుణాచల శివ అరుణాచల శివ ..ఆయన అనుగ్రహం వల్లనే ఇంకా ముందు ముందు ఈ సేవ జరిగి తీరుతుంది అది ఆయన సంకల్పం మాత్రమే కాబట్టి.. నిస్వార్ధంగా సేవలు చేసే వారికి ఆ దేవ దేవుడు ఇంట జంట వెంట కంట కనిపెట్టుకుని ఉంటాడు అందుకే మన శ్రీదేవిని అక్కడకు పంపించాడు ముందు ముందు మరిన్ని విరాళాలు వచ్చి అన్నర్తులకు ఆ దేవుని ప్రసాదం అందించాలని మనసారా కోరుతూ ప్రార్థిస్తూ..సాయి పద రేణువు..లోని "చిరు" రేణువు..
అరుణాచల్ అనగానే నా అరికాళ్ళ నుండి నడి నెత్తి వరకు ఒళ్ళు గగుర్పుడిచింది
హర హర మహాదేవ శంభో శంకర
గురువు గారి ఫోన్ పే నంబర్ పెడితె ఈ వీడియో చూసిన భక్తులు వారికి తోచిన విరాళాలు వారు ఇస్తారని నా భావన
మీరు చెప్పినది నిజమే స్వామి ..నేను కూడా నంబర్ కోసమే ఎదురు చూస్తున్నాను....
Nanduri Srivas gari video loo chudandi.. bank account number undi...
@@krishnajitanimki1286 అలాగే అండి
సార్ ని మేము అరుణాచలం లో కలిసేము చాలా మంచి వారు. అందరు కూడా విరాళాలు ఇస్తే అన్నదానం జరుగుతుంది
ఓం అర్ణచెల శివ
ఓం అర్ణచెల శివ
ఓం అర్ణచెల శివ
సర్వం శివమయం స్వామి
ఓం నమః శివాయ శివాయ నమః నమో పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర 🔱 🌹🥀🌷🍎🍊🍋🍈🍒🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu manchi sadhuvulu chedda sadhuvulu undaru andarilo okka siddhapurushudu untadu ఓం అరుణాచలేశ్వరాయ నమః
ఓం అరుణాచలేశ్వరాయ నమః అరుణాచలం ఒక అద్భుతమైన ప్రదేశ్ ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ వెళ్లాలనే అనిపించే చేస్తూనే ఉంటుంది శివుడు సాక్షాత్తు అక్కడ ఉన్నాడు అందుకే అంత అద్భుతంగా ఉంటుంది నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది అరుణాచలం ఒక్కటే
నాకు కూడా నేను ఆరుసార్లు వెళ్లాను నిన్న సోమవారం 25వ తారీకు అభిషేకం చేయించి భాగ్యం నాకు కలిగించాడు❤❤❤❤
స్వామివారితో ఇంటర్వూ చూశాను పరమార్ధచింతన వారికి శివుడిచ్చిన వరం.ఆకలి తీరిన వారు ఇచ్చేకానుక అన్నదాత శుఖీభవ. మంచిదే కాదనను మరుసటిరోజు నిర్వణ ఎలా నిర్వహించేవారికే ఆందోళన. సాయి సందేశం శరీరపోషనకు ఆహారంకావాలి కాని పదిరకాలు అవసరంలేదు అన్నారు నిజమేకదా! నా సూచన కామెంటు పొరబాటయితే నన్ను క్షమించండి. శివా! అరుణాచలా!
ఈయన గురించి నండూరి శ్రీనివాస్ గురువు గారు చెప్పారు.🙏🙏
అవను, ఆ ఒక్క రోజు అతను చెప్పాక 2.5 కోట్లు విరాళంగా వచ్చాయి....
Mee no pettandi phone pay cheyyadaniki , please
నండూరి గారి వీడియో చుడండి మీకు అన్ని వివరాలు పూర్తిగా అందులో వున్నాయి @@svlakshmisatyagari6740
Thanks. Wishing you all the very best.
Namaste Guruvu garu. we contributed last year when Naduri Srinivas garu posted in his Channel about your seva... We all will support you sir 🙏
Tq Sri devi GARU 🙏🙏exlent interview 🙏🙏 GOD BLESS shridevi garu 🙏🙏🙏🙏🙏
Anchor garu chala chakkaga matladaru..Guruvugari abhiprayalu telusukogaligamu..thank you mam..
ఈయన మా నిత్యాగ్ని గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
18:00 (Goos Bumps) Om Arunachaleshwara namaha
ఓం నమః శివాయ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏
మీకు సహాయం చేసింది కచ్చితం గా శివుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారం
మీరు అన్నదానం చేసే స్థలం అరుణాచలం లో యెక్కడో తేలజేయగలరు.🙏🙏
Opposite Surya lingam
Thank you for interviewing such great soul and giving us an opportunity to become a drop in the ocean.
Arunachala అని అనగానే goosebumps వచ్చినవి.
Ohm Arunachala శివ
Really great experience and explain swamy. 🙏🙏🙏🙏🙏🙏
అరుణాచలం అని సాయం చేసిన వ్యక్తి సాక్షాత్తు శివయ్య మీరు పేరు చెప్పగానే వొళ్ళు పులకరించింది స్వామి కృపతో మీ ప్రయత్నం ముందుకు సాగుతుంది 🙏🙏🙏🙏
🙏🙏 Srinivas sir nitay Agni trust ARUNACHALAM 🙏🙏GOD BLESS sir 🙏🙏🙏🙏
Sir really u done great sir super 👌👌👌👌👌 God bless sir 🙏🙏🙏🙏🙏
an excellent Srinivas sir and Sridevi garu great and great 🙏 Om namah Siva yaha
Srinivas garu really lucky ...
Family kuda v lucky
Nityagni trust gives daily annadanam...
Arunachala Shiva 2 Time i watch this video I got Tears in my eyes
అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏.స్స్వామి కరుణ చుపవా.నీ దర్శన భాగ్యం కల్పించవా.గురుదేవుల(చాగంటి ) గారి ప్రవచనం అరుణాచలం గొప్పతనం విన్నాక కొట్ల మంది దర్శనం గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నారు.మమ్మల్ని కరుణించి నీ దర్శనం ఇప్పించు స్వామి ఈశ్వర అరుణాచల అరుణాచల 🙏🙏🙏🙏🙏🙏అన్నదానం నిర్వహణ చెస్తున్న గురువుగారికి శథకొటీ నమస్కారములు.
తమ్ముడూ నిర్వహించేవారికి ప్రోత్సాహంగా ఎంతోకొంత సేకరించిన ఆర్ధికసహాయం మరియు వారికోరిక మేరకు పధార్ధపంపిణీలో మన సహకారం! ఆలోచన చేయండి. అరుణాచల అనుకుంటూ
అద్భుతమైన ఈ కార్యక్రమం ద్వారా మేమేమైనా సహకారం అందించాలంటే వివరాలు ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద పెడితే బాగుండేది
youtube.com/@nityagni
Arunachalam ki nenu 2023 Feb. Vellanu. Edo teliyani power undi. Naku velu unnappudalla tappakunda vellalani ani pistundi. Nenu chala happy ga, manasu prasanthamga undi.
Meru nanduri garini inthala gurthupettukunnaru, chala Santosham ga vundhi
🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA SHIVA
Devine program. God bless you Guruvu garu.
ఓం శ్రీ అరుణాచలేశ్వర స్వామి యే నమ
May the Divine - Arunachala bless u and ur family sir - Sri Matree Namaha
Guruvu vaariki హృదయపూర్వక ధన్యవాదాలు swamy
Nenu harur lo lect job chesetappudu karona vachhindi,intiki vachhetappudu na bus arunchalamlo aginappudu ,sivaiah manisiroopamulo vachhi lemon na chetilo petti velladu,NXT intiki ragane aa lemon juice taganu,na health mamulga normal gaayyindi,ade roju test chepiyyaga korona ledannaru,next week pournami roju poyi giri pradakshina 3hrs complete chesa,idanta sivaiahleelale
నాకు కూడా అతను "అరుణాచలమ్" అనే పేరు అనగానే ఒళ్లంతా ఒక్కసారిగా పులకరించింది !!! 🙏
Arunachalam lo ika e anadanam pradesam telupagalaru
Yes naku kuda same feeling 🙏🚩🚩
✨🥰❤️❤️❤️🥰✨I Just Watched Video...Wow... Amazing Experience...Even Myself Got Goosebumps...& Happy Tears Came...After He Said ArunaChala Name...😅😅✨💐🌿🌾Om Jai Sri Arunachala Siva Pahimam Pahimam Rakshamam Rakshamam🌾🌿💐✨Sri SivaKesava Raksha Sri Rama Raksha Sarva Jagath Raksha To Every One ✨🎪🕉️⛰️🐄🐄🐄🐂🐂🐂🌊🏹⛳🌍☀️🌕🇮🇳📿☸️❤️🔱❤️🐚✨💐🌿🌾👣👣👣👣👣🌾🌿💐✨👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻✨
Nityagni Srinivas garu chala manchi sankalpam chesaru, ayanaki sadaa arunachaleswarudi deevenalu vuntayi. Anchor garu chala chakkaga interview chesaru. Om Arunachaleswaraya namaha 🙏🙏🙏
ఓం శ్రీ అరుణాచలేశ్వర
🙏🙏🙏
మరి మనము, మన సంతానం యథాశక్తి ఇలా కొంతలో కొంతైనా చేయడానికి ప్రయత్నం మొదలుపెడదామా!?. ఎంత సంపాదించినా తృప్తి అనేది ఎప్పటికీ, ఏనాటికీ కలుగనే కలుగదు. ఇక నుంచైనా కొంతలో కొంతైనా ధార్మిక జీవనానికై ఖర్చుచేద్ధాం. భగవత్ప్రసాదితమైన జన్మను సార్థకం చేసుకుందాం. - లింగమూర్తి, అలంపురం., 14-08-23, 06:54 pm.
Bangaru tally thank you so much srinivas garu i will meet you sir 🙏🙏🙏🙏🙏
ధన్య వాదములు గురువు గారు
18:00 goosebumps vachayi....
13:09 నండూరి శ్రీనివాస్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి నా హృదయపూర్వక పాదభి వందనములు, అరువచల శివ.
అరుణాచల శివ హరహర మహాదేవ సాక్షి ప్రత్యక్ష దైవం అయినటువంటి అరుణ అరుణాచలేశ్వర సన్నిధిలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని అందుకు కావలసినటువంటి నిధులు ఇతర సామాగ్రి అద్భుత రీతిలో దైవం సమకూర్చాలని అందుకోసం ప్రార్థన చేస్తున్నాను అలాగే స్వామివారు మిమ్ములను సర్వదా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఎల్లవేళలా కాపాడాలని దైవ ప్రార్థన ధన్యవాదములు
ఓం నమశ్శివాయ అరుణాచలం అమ్మ శ్రీదేవి గారు మీరు చాలా అదృష్టవంతులు
అన్స దానం మహాదానం
విద్యాదానం మహాత్తరం
అన్సో నా క్షణికా త్రుప్తి
ఆ జన్మాంతు విద్యయా.
🌹🙏
Thank you so much for interview gurv my family members
No amount of words are enough to describe the divine work u r doing. Bless you 🙏
Oom Sri Gurubhyoo Namaha Oom Namaha Shivaya Oom Namo Narayana Oom Namo Bhagavate Vasudevaya Jai Sri Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva
Ela donate cheygalanu...plz details cheppandi .naku cheya galiginanta cheyagalanu
ఓం అరుణాచలేశ్వర స్వామి కి మీకు కోటికోటి ప్రణామాలు.
Arunachala shiva namaha. Adhrustavanthulu guruvu garu meeru. Your are blessed and giving the nectar of poojas for others to participate. Thank you guruvu garu. 👍🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నండూరి గురువుగారు ద్వారానే పంపాను 🙏🙏🙏🌹🌺🌹🌺
Ilanti mahimalu chaganti garu chepparu 🌹🙏💐 OM NAMASIVAYA
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏👏👏👏👍👌🌹🌷🙋
ఓం నమఃశ్శివాయ
ఓం అరుణాచలేశ్వరాయనమః 🙏🙏
Please let us know the accont details and address of this Ashram
Same car incident maku alane jarigindi a time lo eddaru vachhi maku help chesaru...nenu a time lo sundarakanda parayanam chestunanu...rama lakshmanule vachharu anukunnam....just eppude arunachalam nundi tirigi vachham🙏🙏🙏
Sridevi garu mee kosame ee video choosanu nenu 🙏🏿🙏🏿
ఓం నమఃశివాయ 🙏
సమాజంలో మంచి చేద్దామని అనుకోనేవాళ్లే 5% ఉంటారేమో, చేసేవాళ్లు 1% కానీ చేస్తున్నవాళ్లని ఆపడానికి ప్రయత్నం చాలమంది చేస్తారు. అందులోనూ తమిళనాడులో హిందూఫోబియా మరింత ఎక్కువ.
Memu shivarathri marusa ti roju vellam Kani E place ye kka do Chappan di Please Jai Arunachalash lv a
🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏🙏🙏🙏
అరుణాచల శివ nee darsana baagyam naaku kaliginchu thandri om namo arunaa chala siva
ఓం అరుణా చల శివా య నమః 🙏
ARUNACHALA SHIVA ARUNACHALA SHIVA ARUNACHALA SHIVA ARUNACHALA 🙏
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి
అరుణచలేశ్వర
Address ఎవరైనా చెప్పగలరా
ఇక్కడ సేవ కోసం
ఎన్ని జన్మల పుణ్యం తండ్రి