Folk Singer Swarnakka Emotional Interview | Village Singers Interview | Yashpal | Folk Stars Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 162

  • @padmavathithirukovela9531
    @padmavathithirukovela9531 7 หลายเดือนก่อน +157

    వృద్ధుల కష్టాలు వారి మనసు వేద కళ్ళకు కట్టినట్టుగా రచయిత నిజంగా అందరి హృదయాలను కదిలించిన రాయడం మరియు స్వర్ణఖడ్గం అలాగే తన గొంతు లో ఆ బాధను వ్యక్తపరుస్తూ పాడడం అద్భుతం ఇరువురికి వందనాలు🙏

  • @simhachalam5470
    @simhachalam5470 3 หลายเดือนก่อน +5

    Swarna sister mee voice ki satkoati vandanalu sister
    Yee punya bhoomilo meelanti voice vinadam annadi na yokka adrustum sister
    Thanks 🙏

  • @emanikamesh5165
    @emanikamesh5165 6 หลายเดือนก่อน +13

    స్వర్ణా! నీ పాట చైతన్యం!నీ భాష స్వచ్ఛం,
    స్పష్టం.రచయితల భావ సృష్టికి నీ గాత్రం అద్దం. ఆశీస్సులు తల్లీ!

  • @RAMESHNARRA-ki9qk
    @RAMESHNARRA-ki9qk 3 หลายเดือนก่อน +2

    స్వర్ణ అమూల్యమైనది నీ పాట నువ్వు సూపర్ స్వర్ణ గొప్పగా పైకి పోవాలని ఓ దేవున్ని కోరుకుంటున్నా

  • @KothamasiPULLANNA
    @KothamasiPULLANNA 3 หลายเดือนก่อน +2

    Super❤

  • @sayulugundu3965
    @sayulugundu3965 4 หลายเดือนก่อน +3

    Melody is super.

  • @Subramani-zw1rg
    @Subramani-zw1rg 5 หลายเดือนก่อน +3

    வாழ்த்துக்கள் தோழர்களே

  • @padmajaguduru1495
    @padmajaguduru1495 4 หลายเดือนก่อน +3

    Swarna mam you can motivate and heart touching songs l❤ your songs

  • @AkulaVikas
    @AkulaVikas 6 หลายเดือนก่อน +4

    So cute singer ❤❤❤❤ I love folks songs thanks so much

  • @krishnaerra1600
    @krishnaerra1600 2 หลายเดือนก่อน +2

    Supar Amma

  • @RajithaMamidipelli
    @RajithaMamidipelli 19 วันที่ผ่านมา

    Great e sister marathon pate chaduvukunnadi

  • @ramusanju.2571
    @ramusanju.2571 7 หลายเดือนก่อน +35

    స్వర్ణ గారు నీ సాంగ్స్ very very nice 💫💫💫

  • @YedukondaluGubbala-et7zt
    @YedukondaluGubbala-et7zt 4 หลายเดือนก่อน +1

    Bidda God Bless you, Your singing is very clear with easily understood words like uneducated sisters and mothers.

  • @nageswarrao3783
    @nageswarrao3783 6 หลายเดือนก่อน +1

    మీ గొంతు లో పలుకే భావం నీ పాటకే అందం. I hope u r s voice should be international. దేవుడు నీ అబ్దుత గాన ప్రతిభ ను ప్రసాదిచిన ధన్యవాదములు.

  • @SunithaEndarapu
    @SunithaEndarapu 6 หลายเดือนก่อน +2

    Mee body language chaalaa bhaagundhi, very nice, mee paata kuda💐⭐

  • @shastripalepu3380
    @shastripalepu3380 7 หลายเดือนก่อน +9

    అద్భుతం అండి వృద్దు లైన తల్లి పాడిన పాట

  • @BhadraiahBathula
    @BhadraiahBathula 7 หลายเดือนก่อน +4

    Super swarnakka and yashpal anna❤

  • @annaldaskarunakar6825
    @annaldaskarunakar6825 3 หลายเดือนก่อน

    Great . 🙏🙏🙏🙏

  • @shankarkondagurla2673
    @shankarkondagurla2673 3 หลายเดือนก่อน +1

    Supar🎉

  • @suryanarayanaTV
    @suryanarayanaTV 6 หลายเดือนก่อน +18

    మీ అంకిత భావం,మీ గొంతులో మాధుర్యం వుంది.మీకు కళాభివందనాలు.

  • @Shivarapu
    @Shivarapu 7 หลายเดือนก่อน +4

    యస్ పాల్ అన్నకు శతకోటి వందనాలు మంచి మంచి పాటలు తో సాగిన ఇంటర్వ్యు

    • @Shivarapu
      @Shivarapu 7 หลายเดือนก่อน +1

      స్వర్ణ గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి

  • @msrinivasrao7355
    @msrinivasrao7355 7 หลายเดือนก่อน +8

    Super Swarna mee rachana also super

  • @shabadmanaiah3928
    @shabadmanaiah3928 7 หลายเดือนก่อน +13

    Super akka anchor yahpal anna miku vandanam

  • @srinivasareddy8014
    @srinivasareddy8014 6 หลายเดือนก่อน +11

    మీ పాటతో పాటు మాటల్లోనూ మాధుర్యం ఉందక్కా.. వేరేవాళ్ల లైఫ్ లోకి వెళ్లననే మీ పాలసీ.. నాకు నచ్చింది. మనుషులంతా అలా ఉంటే ఎంత బాగుణ్ణు.

  • @nagabhushanamthammishetti2102
    @nagabhushanamthammishetti2102 19 วันที่ผ่านมา +1

    స్వర్ణక్క నీ పాటలతో నీవే ఒక బంగారం గని లాంటి దానివి అలాగే బంగారం లా ఉండు రాజకీయంలోకి పోయి అధికారం నీకు వచ్చిన అందరి రకాల ప్రజలకు ఏమి చేయలేక పోతావు నీ పాటే నీకు బంగారం నీవే ఒక స్వర్ణం ఇలాగే పాట పాడుతూ ఆట ఆడుతూ ఉండాలి ఒక్క నిజం చెప్తాను నాడు సీతక్క ప్రజలకు న్యాయం చేయాలి అన్యాయం ఎదిరించాలి అని తుపాకి పట్టిన సీతక్క నేడు కాంగ్రెస్ పార్టీలో చేరి గత మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి నేడు అదే పార్టీలో మంత్రి అయ్యారు అనేక అలవి గాని వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి అవి తీర్చలేక పోతున్నారు ప్రజలతో నానా తిట్లు పడుతున్నారు ఇప్పుడు ఇందులో ఎవరు బెస్ట్ అంటే స్వర్ణక్క ఆటపాట

  • @PurusottamDurgasi
    @PurusottamDurgasi 2 หลายเดือนก่อน

    ❤ super

  • @lakshmikorumalli2232
    @lakshmikorumalli2232 6 หลายเดือนก่อน

    సూపర్ తల్లి పాట 👏👏👏

  • @Perugukumar
    @Perugukumar 28 วันที่ผ่านมา

    Sistervoicesuper

  • @PillaNirmalaServices
    @PillaNirmalaServices 6 หลายเดือนก่อน

    Folk stars channel very nice

  • @dayanandv8486
    @dayanandv8486 6 หลายเดือนก่อน +2

    Super singer Swarna kka. Gohead like this way. You are very great for remembering our great writer's.May God bless you and all your leadership singing. Dayanand Sudha Vallapatla DJCV president of Suryapet, Telangana Telangana India.

  • @lakkarasudeekshitha3485
    @lakkarasudeekshitha3485 7 หลายเดือนก่อน +2

    Super akka

  • @keerthijohnson1971
    @keerthijohnson1971 5 หลายเดือนก่อน

    Super akka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @gowriratnamyellapantula9868
    @gowriratnamyellapantula9868 6 หลายเดือนก่อน

    🕉🙏👌👌👌 mansukey chala hadukuna patlu na Asherwadalu ❤

  • @PeddiRajamModigem
    @PeddiRajamModigem 2 หลายเดือนก่อน

    Congratulations super song.Ashpal anna asst professor vanithanu kuda interview cheyara please

  • @raziyasulthana3897
    @raziyasulthana3897 7 หลายเดือนก่อน +2

    Exlent 🎉🎉

  • @shankarjadi1666
    @shankarjadi1666 18 วันที่ผ่านมา

    Neelamma song super ga padav. All is well

  • @PillaNirmalaServices
    @PillaNirmalaServices 6 หลายเดือนก่อน

    Chala chala baagundi

  • @PillaNirmalaServices
    @PillaNirmalaServices 6 หลายเดือนก่อน

    Excellent

  • @boddupallybalamani4247
    @boddupallybalamani4247 5 หลายเดือนก่อน

    Super Akk

  • @rajireddythatipally6598
    @rajireddythatipally6598 7 หลายเดือนก่อน +16

    🌹🙏🏽🌹 వెరీ గుడ్ ప్రోగ్రాం తల్లి నువ్వు ముందుకు వెళ్లాలి

  • @MnrMuramalla
    @MnrMuramalla 2 หลายเดือนก่อน

    Your tone Gold namaste sister udupadìna chalamaduramga ùntidhi namaste sister/

  • @aitharadhikareddy3707
    @aitharadhikareddy3707 6 หลายเดือนก่อน

    Super 🎉🎉

  • @sangemdharmaraj8919
    @sangemdharmaraj8919 6 หลายเดือนก่อน +1

    వందనాలు ఇరువురుకి

  • @bhagyarekhaballa4532
    @bhagyarekhaballa4532 7 หลายเดือนก่อน

    Super 💐👏👏

  • @ashaoscaralamuri2663
    @ashaoscaralamuri2663 6 หลายเดือนก่อน

    Super song godbliceyou Warter and singer

  • @duvvaramuramu6421
    @duvvaramuramu6421 5 หลายเดือนก่อน

    Good

  • @shankarboddu8115
    @shankarboddu8115 7 หลายเดือนก่อน +3

    Excellent 👌👌👌👌👌🙏🙏🙏

  • @maqsoodahmed2831
    @maqsoodahmed2831 5 หลายเดือนก่อน

    God bless you medam

  • @Mellumagics
    @Mellumagics 7 หลายเดือนก่อน

    Very nice lyrics and singing

  • @vanajadoosari9010
    @vanajadoosari9010 6 หลายเดือนก่อน

    Great person

  • @ramreddydonthi9728
    @ramreddydonthi9728 6 หลายเดือนก่อน +1

    అద్భుతమక్క

  • @boddushankar9626
    @boddushankar9626 7 หลายเดือนก่อน +2

    Yashpal anna 🎉🎉

  • @venkateshAmbati-uv8tu
    @venkateshAmbati-uv8tu 6 หลายเดือนก่อน

    Palanna ku Swarna chilli ki dhanyvaadalu 👌👌❤️🙏

  • @narasimhambajini4831
    @narasimhambajini4831 6 หลายเดือนก่อน

    హర్ట్ టచ్

  • @LalithaNelaveni
    @LalithaNelaveni 6 หลายเดือนก่อน +3

    God bless you. Ra. Chelli. T v. Io. Mana. Uri. Peru. Elbka. Ani chepthunte. Manchia ga. Anipinchindhi. Maa Uri. Chelli. Ani

  • @suneethakachavarapukachava5297
    @suneethakachavarapukachava5297 6 หลายเดือนก่อน

    👌👌👌

  • @VenkatRayudu-ut3in
    @VenkatRayudu-ut3in 6 หลายเดือนก่อน

    Mahathalli hats up ❤❤❤❤❤❤

  • @panikararajkumar5334
    @panikararajkumar5334 4 หลายเดือนก่อน

    Nee atuvanti gaykulu ma teagana ku punadulu gaykulu meeru me gyakulku ma telangan kala brundanki ma sierasu vanchi vandalu chectunam❤❤✍️🇮🇳💪🌅🥢📝✈️

  • @Irgamreddyyogesh2012
    @Irgamreddyyogesh2012 7 หลายเดือนก่อน +1

    Akka meeru chalagoppa staeki vellali Ani korukuntunanu .akka meeku Mee pataku vandanam.

  • @kollusujatha7380
    @kollusujatha7380 7 หลายเดือนก่อน

    Nice voice

  • @poullaihdeekonda1973
    @poullaihdeekonda1973 7 หลายเดือนก่อน

    Very good my daughter god bless you .pastre.

  • @vyuhithaa
    @vyuhithaa 7 หลายเดือนก่อน +1

    Hi swarna verey nice songs

  • @Crazy__sisters__SH
    @Crazy__sisters__SH 6 หลายเดือนก่อน

    Super chilli 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @rajuelubaka492
    @rajuelubaka492 7 หลายเดือนก่อน

    Good to hear, my village name is Reddypally next to your Village by the way...

  • @RSakru-nl4hx
    @RSakru-nl4hx 7 หลายเดือนก่อน

    Super akha

  • @DurgagoudBandi
    @DurgagoudBandi 7 หลายเดือนก่อน

    సూపర్ తల్లి

  • @NagarathnaNagarathna-y8p
    @NagarathnaNagarathna-y8p 6 หลายเดือนก่อน

    Happyvoicera

  • @rajaiahdasari4283
    @rajaiahdasari4283 7 หลายเดือนก่อน

    Yaspal.Annaiah.ki.&.Swarnakka.ki.
    Shethakoti.Vanadhanalu.

  • @minnucreations8978
    @minnucreations8978 7 หลายเดือนก่อน

    Superb

  • @ggopalachary3770
    @ggopalachary3770 7 หลายเดือนก่อน

    Super swarnnakka

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 5 หลายเดือนก่อน +1

    అమ్మా నీవెంత గొప్పదానివే నా తల్లి 🦜నన్ను నీవు నీ కడుపు లొన నవమాసాలు మోసినావె నాతల్లి 🦜పురిటి నెప్పిని లెక్క చేయక నన్ను కంటివె నా తల్లి 🦜నీ చను పాలను త్రాగి బ్రతికితి నాను నాతల్లి 🦜నీ చేతి గోరు ముద్దలు తిని పెరిగి నాను నాతల్లి 🦜కాయ కష్టము చేసి నన్ను మంచిగ చదివించితివే నాతల్లి 🦜అమ్మా నాన్నా మీ దీవెనతో మంచి ఉద్యోగము పొందినాను నా తల్లి🦜అమ్మా నాన్నా మీ దయతో నా బార్య పిల్లల తో నేను హయిగ జీవిస్తున్నానే నా తల్లీ 🦜అమ్మా నాన్న మిమ్ములను ప్రేమతో పోసించు కుంటానే నా తల్లీ🦜అమ్మా నాన్నా మీకు పాదాబి వందనమే నాతల్లీ🦜జై శ్రీ భారత్ మాత కీ జై🦜🙏🌹అమ్మా స్వర్నక్కా నీవు తల్లీ తండ్రి మీద పాడిన పాట కొడుకులకు బిడ్డలకు కను విప్పు కలుగును తప్పని సరీగ🙏🦜🌹నేను పంపిన ఈ నా రచన ను పాటరూపకము గా పాడి వినిపించగలవు అని నా మనవి 🦜9502403267🙏🦜

  • @swarupalingampalli2911
    @swarupalingampalli2911 6 หลายเดือนก่อน

    Swarna akka super akka🎉🎉❤❤

  • @PeddiRajamModigem
    @PeddiRajamModigem 3 หลายเดือนก่อน

    Akka congratulations to you akka Rajagani pata Rupamulo Ravali akka

  • @ggopalachary3770
    @ggopalachary3770 7 หลายเดือนก่อน

    God bless u

  • @masamdivyarani809
    @masamdivyarani809 7 หลายเดือนก่อน

    Akka super

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 7 หลายเดือนก่อน +1

    సూపర్ సూపర్ సిస్టర్ అక్క పార్టీనే నేను...కూడా సిపిఐఎంల్ న్యూ డెమోక్రసీ

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 5 หลายเดือนก่อน

    నువ్వు ఒక్కదవే సింగర్ లో అంత ఫెమస్ కాలేదు కానీ తెలంగాణ లో ఉద్యమం ఊరరుతలుగించావు అక్క ఇప్పుడు టైమ్ లో ఫెమస్ కావాలి

  • @JyothiJapa
    @JyothiJapa 7 หลายเดือนก่อน

    Baga padaru akka

  • @sriramm318
    @sriramm318 7 หลายเดือนก่อน

    Super akka godhavari song padaru🎉🎉

  • @ggopalachary3770
    @ggopalachary3770 7 หลายเดือนก่อน

    Gd desire akka

  • @DurgagoudBandi
    @DurgagoudBandi 6 หลายเดือนก่อน

    సూపర్ తల్లి పాట

  • @RamaniPateti
    @RamaniPateti 7 หลายเดือนก่อน

    Yashpal anna meeku vandanam

  • @mahesharimakula7622
    @mahesharimakula7622 7 หลายเดือนก่อน +8

    ❤😂🎉😢😮😅😅 ఆ పరమేశ్వర ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటది తల్లి తొలి ఆ ముఖంలో ఎక్స్ప్రెస్ గట్టిగా పాడుకుంటూ కొంతమంది గట్టిగా పాడితే హిట్ అయిపోతావ్ అనుకుంటారు పాటకు తగ్గట్టు వాయిస్ ఉంది

  • @dandisaikrishna7172
    @dandisaikrishna7172 6 หลายเดือนก่อน +2

    Anna mittapalli Surendar tho interview cheyyandi

  • @SanthoshiNadimpalli
    @SanthoshiNadimpalli 7 หลายเดือนก่อน

    👌👏🙏

  • @boddushankar9626
    @boddushankar9626 7 หลายเดือนก่อน +1

    Super akka🎉

  • @olikhan913
    @olikhan913 7 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @balreddybalreddy5318
    @balreddybalreddy5318 7 หลายเดือนก่อน +3

    Meeru paadithe paatakunna viluva perugutadi Swarna....

  • @myownthings726
    @myownthings726 6 หลายเดือนก่อน

    ✊🙏

  • @Sripathijyothi223
    @Sripathijyothi223 7 หลายเดือนก่อน

    super voice swarna.

  • @ranammavantalu8721
    @ranammavantalu8721 4 หลายเดือนก่อน

    sure

  • @DevulapallyBhagya
    @DevulapallyBhagya 19 วันที่ผ่านมา

    Hi 👍👍🙏🙏❤

  • @SrinivasSrinivas-it7cp
    @SrinivasSrinivas-it7cp 7 หลายเดือนก่อน

    🙏🙏💐💐

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 6 หลายเดือนก่อน +1

    విప్లవ జానపద పాటలు ప్రకృతిలో మమేకమై వుంటాయి.ఈ లాంటి పాటలు మీలాంటి అమ్మాయిలు పాడుతుంటే చాలా బాగుంటుంది.

  • @talarisureshkumar9874
    @talarisureshkumar9874 7 หลายเดือนก่อน

    👍🏻🤝

  • @buggarajunirati3712
    @buggarajunirati3712 7 หลายเดือนก่อน

    Baga padar

  • @VenkataReddyGangasani
    @VenkataReddyGangasani 5 หลายเดือนก่อน

    Aanimutyanive neevu

  • @manupatiswapna2139
    @manupatiswapna2139 7 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @ggopalachary3770
    @ggopalachary3770 7 หลายเดือนก่อน

    Nee favorite nu akka

  • @MoreSagar-sj5op
    @MoreSagar-sj5op 7 หลายเดือนก่อน

    🎉కాలానికనుగనముగా పాటలు రచించాలి పాడలి అఫుడె డఫృపాటతొ
    సమాజంలోinter National వరకుDevlopment untadi mummi🎉