MELU CHEYAKA NEEVU VUNDALEVAYYA || మేలు చేయక నీవు ఉండలేవాయ్య || Latest Christian song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • MELUCHEYAKANEEVU
    lyrics: Rev.T JOBDAS
    music muralis kamuju & venkey
    singer Ramesh nelli
    contact +919533447722
    మేలు చేయక నీవు ఉండలేవాయ్య
    ఆరాధించక నేను ఉండలేనాయ్య *2 *
    యేసయ్యా .........యేసయ్యా......
    యేసయ్యా..........యేసయ్యా *2 *
    చరణం :నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
    నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
    క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
    చరణం:ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
    పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
    నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
    నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
    #melucheyakaneevu
    #teluguchristiansongs
    #singerrameshnelli

ความคิดเห็น • 100