Lok Satta Jaya Prakash Narayan Speech In Assembly Part 9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 671

  • @ramesht7184
    @ramesht7184 3 ปีที่แล้ว +599

    2024లో లోక్సత్తా కనుక పోటీ చేస్తే నా ఓటు జయప్రకాష్ నారాయణ గారికి

    • @marimari4207
      @marimari4207 2 ปีที่แล้ว +30

      ఆ ఛాన్స్ ఆయన మనకు ఇవ్వడేమో?
      వద్దులే అన్న ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారు మళ్ళీ వస్తే వ్యక్తిగత దూషణలు చేస్తారు

    • @SandeepYadav-bj1zl
      @SandeepYadav-bj1zl 2 ปีที่แล้ว +9

      Good ends faster broo...he come up with new policies this fucking society made him strengthless.

    • @myexperimentschannel9357
      @myexperimentschannel9357 2 ปีที่แล้ว +1

      😆😆😆

    • @gsmsolutionsbypraveen1822
      @gsmsolutionsbypraveen1822 2 ปีที่แล้ว +17

      Na first vote aayanake vesina nenu.. odipothadu ani telisi kuda vesina..

    • @narasimhapelluri5795
      @narasimhapelluri5795 2 ปีที่แล้ว +2

      Na ఓటు కూడా

  • @Tirutej2017
    @Tirutej2017 4 ปีที่แล้ว +758

    ఇలాంటి వ్యక్తులు పాలనాధిపతులుగా ఉంటే ఎంత బాగుండేది.

    • @anandappalanaidu1421
      @anandappalanaidu1421 2 ปีที่แล้ว +5

      Pagati kalalu kanakudadu sir

    • @saipawanism4400
      @saipawanism4400 2 ปีที่แล้ว +12

      @@anandappalanaidu1421 neelanti vaallu unnantha varaku alanti great leaders raaru

    • @sanjaykumartekimudi8082
      @sanjaykumartekimudi8082 2 ปีที่แล้ว +1

      Unna upayogam. Undadu

    • @nspageco2816
      @nspageco2816 2 ปีที่แล้ว +2

      మేము గుడ్డి భక్తులం, పింకీలం, మాకు ఇలాంటి వాళ్ళు వద్దు,
      పిడికెడు నూకలు వేసి బొచ్చు అంతా పిక్కునేటోడు కావాలి

    • @egudarajani5697
      @egudarajani5697 ปีที่แล้ว +2

      Anadam kadhu gelipinchi chupivvandi ippatikayina

  • @kotiatkapuram8770
    @kotiatkapuram8770 2 ปีที่แล้ว +91

    సార్ మీ లాంటి ఎన్ని చెప్పిన మన ప్రజలు మోసం చేసే వారికే గెలిపిస్తారు.మీ అలాంటి వారు ఉండడం అదృష్టం సార్ .

  • @శ్రీగాయత్రి
    @శ్రీగాయత్రి 3 ปีที่แล้ว +121

    చక్కటి ప్రసంగం ధన్యవాదాలు సర్!!💐💐

  • @musicprasad9719
    @musicprasad9719 4 ปีที่แล้ว +430

    సార్ మీరు చెప్పే మాటలు స్కూల్ టీచర్స్ చెప్పితే రాబోయే తరాల వారికి కొందరైనా మంచి నాయకులు లభిస్తారు

    • @ananthalooru192
      @ananthalooru192 3 ปีที่แล้ว +1

      Nice idea

    • @yesuswaero.ragishetty9551
      @yesuswaero.ragishetty9551 2 ปีที่แล้ว

      సూపర్ సార్

    • @yesuswaero.ragishetty9551
      @yesuswaero.ragishetty9551 2 ปีที่แล้ว

      సూపర్ mla సార్

    • @shivarao5167
      @shivarao5167 2 ปีที่แล้ว

      వంశపారంపర్య రాజకీయాలకు ప్రజలు స్వస్తి చెప్పాలి మన రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలి దానికిమనం మన చుట్టుపక్కల ఉండే వారు కూడా ప్రేరణపొందాలి జైహింద్

    • @govulakonda8695
      @govulakonda8695 2 ปีที่แล้ว

      Yes

  • @BharathKumar-el2cb
    @BharathKumar-el2cb 3 ปีที่แล้ว +14

    21వ శతాబ్దం లో మీ లాంటి గొప్ప వ్యక్తి, దేశ భక్తి, ఉన్న మనిషి మీరే. ఈ కుళ్ళు పోయే సమాజం లో బ్రతుకు తున్న అనే బాధ కంటే మీ లాంటి వ్యక్తి ఉన్న కాలం లో మేము ఉన్నందుకు గర్వం గా ఉంది సార్. మనం నిజాయితీ గా చేసే ప్రయత్నం, కష్టం ఎప్పుడు వృధా కాదు. మీ కష్టం కూడా వృధా కాదు సార్. చాలా మంది యువత ఇప్పుడు మిమ్మల్ని అనుసరించి ఉన్నారు. ఎదో ఒక రోజు మీరు కలలు కన్న దేశం తప్పకుండ చూస్తాం. ఎందుకంటే నిజం ఎప్పటికై నా నిప్పు లాంటిది. Tq sir

  • @RamPrasad-pg6ef
    @RamPrasad-pg6ef 3 ปีที่แล้ว +424

    JP SIR గారు మీ వల్లనే ఆరోగ్య శ్రీ వచింది చలా మందికి తెలియదు 🙏🙏🙏🙏

  • @ranganathsuvarna4792
    @ranganathsuvarna4792 3 ปีที่แล้ว +108

    జయప్రకాశ్ నారాయణ గారు అన్నింటినీ చాలా అద్భుతంగా చెప్పారు కానీ ఒక విషయం మరిచిపోయారు అదేమిటంటే రాజకీయాల్లో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసి మనుషులు కూడా కావాలి

    • @mahidharbelagam2967
      @mahidharbelagam2967 2 ปีที่แล้ว +2

      Okkasari ivvatam apestey adey alavatu chestey... Tisukotam agipotundi...

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 3 ปีที่แล้ว +50

    👌👏👏👏హట్సప్ సర్ ..ఇలాంటి నాయకులు కదా మనం ఎన్నుకోవాల్సింది.

  • @NikhilNicolasKedasi
    @NikhilNicolasKedasi 3 ปีที่แล้ว +119

    నిజమైన నాయకుడు మాటలు, అవినీతి తెలియని నీటిపరులు మాట్లాడితే ఇలా ఉంటుంది!

  • @eldothomas3614
    @eldothomas3614 11 ปีที่แล้ว +371

    I am waiting for the day he becomes the CM or PM of India.

    • @kattasanjaygupta3463
      @kattasanjaygupta3463 5 ปีที่แล้ว +23

      sir me too waitin but we can see it in our dreams only. Because our dirty voters are electing corrupted people only not like this good man

    • @nikhilreddy7391
      @nikhilreddy7391 5 ปีที่แล้ว +10

      That's good but our Indian citizens are only responsible for the corruption as they sell their votes where many proverbs had been spoiled as now the truth is not standing on the top

    • @ashokg9396
      @ashokg9396 4 ปีที่แล้ว +2

      Yes

    • @praveen0112
      @praveen0112 4 ปีที่แล้ว +7

      Jayaprakash Narayan cm avvali

    • @chandrakiran6564
      @chandrakiran6564 3 ปีที่แล้ว +1

      You have been waited so long, but dizz is india, it's just a dream

  • @engusomeshwar8251
    @engusomeshwar8251 3 ปีที่แล้ว +47

    మంచి ప్రసంగానికి ధన్యవాదములు

  • @venkateswarluvadlamudi44
    @venkateswarluvadlamudi44 2 ปีที่แล้ว +36

    మీలాంటి వారు ప్రజల మనిషిగా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా

  • @praveensurvi
    @praveensurvi ปีที่แล้ว +37

    10 ఎండ్ల తర్వాత చూస్తున్న అవే సమస్యలు ఇంకా ఉన్నాయి అంటే మన దరిద్రం ఈ జన్మలో పోదు

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 2 ปีที่แล้ว +12

    మీలాంటి నాయకుల అవసరం ఎంతైన ఉంది.
    మిమ్మల్ని మాట్లాడనివ్వరు బెల్ మోగుతుంటది.
    ఇచ్చిన పూర్తి సమయాన్ని సంపూర్ణంగ సద్వినియోగపరిచినందుకు🙏🙏

  • @srisailamk6895
    @srisailamk6895 2 ปีที่แล้ว +11

    అబ్బా అబ్బా మీలాంటి వాళ్లు రాజకీయలలో ఉండాలి సర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sagarnarayana6869
    @sagarnarayana6869 2 ปีที่แล้ว +9

    నిజం సార్... మీలాంటి మనుషులు పుట్టకపోతే ఎలా సార్... ప్లీజ్ రండి సార్

  • @krishnachaitanyanam7283
    @krishnachaitanyanam7283 3 ปีที่แล้ว +10

    ఈలాంటి ఒక 100 మంది ఎమ్మెల్యే లు వుంటే దేశం ఎప్పుడో బాగుపడేది

  • @suneeljada740
    @suneeljada740 2 ปีที่แล้ว +3

    ఇలాంటి సన్నివేశాలు కేవలం నేడు సినిమాల్లో నే చూస్తున్నాం
    ఒక పార్టీ పెరు ఎత్తలేదు ,ఒక వ్యక్తిగత విమర్శ లేకుండా మాకు ఉన్నటువంటి పాఠం ల స్పష్టం గా చెప్పారు
    ఇలాంటి వారిని మనం ఇంట్లో కూర్చుండబెట్టి అసెంబ్లీ లో గడుదాల్ని కూర్చొండా పెట్టాం...

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +5

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @mohan.b5513
    @mohan.b5513 2 ปีที่แล้ว +14

    మీ లాంటి లీడర్ కావాలి sir, కానీ ప్రజలు వాళ్ళను మంచి చేసే వాళ్ళను ఎన్నుకోరు.

  • @vinaytechintelugu
    @vinaytechintelugu ปีที่แล้ว +1

    నా ఇరవై ఏళ్ల జీవితంలో ఎన్నో అసెంబ్లీ చర్చల వీడియోలు చూశాను అందులో రాజకీయం కోసం ఒకరిని ఒకరు దుషించుకోవడాం చూసాను, అధికార మదమెక్కి ఒకరిని ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం చూశాను, అధికారాన్ని కాపాడుకోవడం కోసం అడ్డ దారులు తొక్కుతూ, ప్రజల సొమ్మును దోచుకుంటూ, చివరికి ప్రజలనే దోషులుగా చేసిన రాజకీయ నాయకులను ఎంతో మందిని చూశాను,
    కానీ మొట్ట మొదటి సారి అసెంబ్లీలో దేశం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, మాట్లాడే ఒక లీడర్ ని చూశాను. మీకు నా యొక్క పాదాభివందనాలు లీడర్ సార్.

  • @crazyfishstudios6972
    @crazyfishstudios6972 5 ปีที่แล้ว +151

    Every one salutes him.. but no one votes his party... Change should start from us..

    • @mohammadmadu
      @mohammadmadu 3 ปีที่แล้ว +1

      that's absolute truth

    • @pluviophilerains758
      @pluviophilerains758 3 ปีที่แล้ว +1

      Have been voting loksatha just with a hope all the time but in vain...

    • @ravivaishnov7156
      @ravivaishnov7156 2 ปีที่แล้ว

      Because he doesn't exploit cast system and buy votes through money . That's his mistake sadly 🥲

  • @A.86096
    @A.86096 2 ปีที่แล้ว +9

    ధన్య వాదాలు sir వాస్తవాన్ని గ్రహించి మాట్లాడారు

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 ปีที่แล้ว +4

    అద్భుతమైన స్పీచ్ సార్ మీ లాంటి చదువుకున్న rs ప్రవీణ్ కుమార్ సార్, మీరు కలిసి ప్రభుత్వన్ని నిర్మిచండి సార్ అద్భుతమైన ప్రభుత్వం అవుతుంది జై భీమ్, జై హో ఇండియా 🇮🇳.

  • @KiranKumar-sf6xo
    @KiranKumar-sf6xo 3 ปีที่แล้ว +1

    Ur great sir...mi midha andhariki recpect ga Chala mandhi vundhi sir...evvani vinna Mana prajalu me lanti vallaku otu veyaru sir..that is my India sir...westgallake Mana prajalu pattabishekam istharu sir...nashanam iye maku adhi cheyale ..edhi cheyale ..alavatu ipoyedi sir..but me lanti vari valla okaru chenge iyana happy sir..

  • @janthukaparvathalu9232
    @janthukaparvathalu9232 2 ปีที่แล้ว +8

    జేపీ సార్ గారు మీలాంటి నాయకులు సమాజానికి చాలా అవసరం సార్ 🙏🙏

  • @deepadeepu189
    @deepadeepu189 2 ปีที่แล้ว +13

    ఇలాంటి వ్యక్తులకు స్పీచ్ వింటారు కానీ ఓటు వేయరు అందుకే మన పరిస్తితి ఇలా! Say s r no ఫ్రెండ్స్

    • @ARJUN14341
      @ARJUN14341 ปีที่แล้ว +1

      అందుకే ఓటు హక్కు అనేది కేవలం విద్యావంతులకు మాత్రమే ఇస్తే 50% , సమాజాన్ని మార్చవచ్చు 🤔🤔

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 2 ปีที่แล้ว +7

    జయప్రకాష్ సార్ మీ లాంటి వారిని ప్రజలు పాలకులుగు ఎన్నిక చేస్తే ఈ సమాజం ఎప్పుడో బాగుపడేది

  • @mppgudur9115
    @mppgudur9115 2 ปีที่แล้ว +11

    WHAT A EXLENT SPEECH AFTER THIS SPEECH CAN CHANGE THEIR ATTITUDE CURREPTD PERSONS INSPIRING SPEECH MY SALUTE IAS SIR DAYS SHALL COME I HOPE SIR 🙏 EACH WORD WAS GOLDEN WORDS SUCH A GREAT EXMPLES

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 2 ปีที่แล้ว +2

    గంజాయి మొక్కల మధ్య తులసి మొక్కలా ఉన్నారు. అందరూ మీలా ఉంటే ఎంత బాగుండేది.

  • @raghavasir
    @raghavasir ปีที่แล้ว +3

    Fantastic! Who's watching in 2023?

  • @sreenukola2979
    @sreenukola2979 2 ปีที่แล้ว +12

    నిజాయితీ ఎప్పుడూ గెలవలేదు..... లోక్ సత్తా.... పార్టీ ఉంటే... బాగున్ను.... నిజాయితీగా కనీసం 100 లో 10 మంది అయినా మారుదును.

  • @thiru2312ify
    @thiru2312ify 11 ปีที่แล้ว +20

    A thought provoking speech with practical suggestions for better future of Telugu people.

  • @rajendraprasaddubala8222
    @rajendraprasaddubala8222 11 ปีที่แล้ว +52

    excellent sir .. A great speech at right time

  • @prasadv2472
    @prasadv2472 2 ปีที่แล้ว +5

    You speak truth sir.I wish the people like you form the government one day and rule for the welfare of all.

  • @rajyalakshmi2517
    @rajyalakshmi2517 2 ปีที่แล้ว +10

    Wonderful speech .we also hope for idealistic society

  • @innagun
    @innagun 11 ปีที่แล้ว +44

    we salute you sir. You are the only one who can lead us ahead in this crisis situation.
    People of Andhra, beware of the leaders who promote caste politics and elect only those leaders who will work for the welfare of the state and the county.
    lets be beyond caste, creed, language.
    lets not encourage polluting minds.
    JP sir, continue to inspire us.

  • @seshuk611
    @seshuk611 2 ปีที่แล้ว +1

    సార్ నిజాలు ఎప్పుడు కటిక చేదుగా ఉంటాయి కానీ అబద్ధాలు ఎప్పుడు పంచామృతం ల ఉంటుంది అందుకే పంచామృతం నీ కోరుకుంటారు ఇదే నిజం మీరు చెప్పేవి నిజాలు అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవరూ ఒప్పుకోరు ఇదే నిజం

  • @lokanadam4130
    @lokanadam4130 ปีที่แล้ว +3

    E time lo e video chudatam chala bagundi

  • @dhilleswararao3729
    @dhilleswararao3729 3 ปีที่แล้ว +5

    Sir valuable words... mana janalu ardam chesukolekapotunnaru sir mee manchi aavedana

  • @shankub6250
    @shankub6250 3 ปีที่แล้ว +9

    Today is hard... Tomorrow will worse.... But the day after tomorrow will be the sunshine 🙂🌞.... You are the true leader and you are the next sunshine sir.. really hats off to you ❤️ sir

  • @vishnukorukonda7190
    @vishnukorukonda7190 ปีที่แล้ว +5

    జయప్రకాష్ నారాయణ గారి తెలుగుకి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @pradeepkumar3221
    @pradeepkumar3221 2 ปีที่แล้ว +7

    Even speaker stopped interrupting JP sir after some time....great speech

  • @kolajanu8186
    @kolajanu8186 4 ปีที่แล้ว +12

    మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్ప్తున్నను సార్...యువత గురించి,భవిష్యత్తులో నాయకుడు గురించి బాగా చెప్పారు సార్.... మీలా యువత గురించి,దేశం గురించి ఆలోచించే ఇంకొక వ్యక్తి పవన్ కల్యాణ్ గారూ.....

  • @sivagalla2004
    @sivagalla2004 5 ปีที่แล้ว +56

    Oka dislike ledu that is true leaders

  • @karthiktalkstelugu
    @karthiktalkstelugu 4 ปีที่แล้ว +25

    True and great leader
    Many people don't know the value of jayaprakash narayana.

  • @mahendrababulake
    @mahendrababulake ปีที่แล้ว

    సార్ మీ లాంటి వారు ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశాన్నే పరిపాలిస్తే ఎంతో బాగుంటుంది..అందరికీ చాలా మంచి జరుగుతుంది...

  • @SandeepTaurus
    @SandeepTaurus 4 ปีที่แล้ว +53

    Inspiring speech... But sadly his words will never come true in our country that's the bitter truth ... Respect JP sir 🙏🏼

  • @mohammedrafiqshaikh6821
    @mohammedrafiqshaikh6821 5 ปีที่แล้ว +45

    He is real MLA.and IAS.

  • @narasimhuluchakali7488
    @narasimhuluchakali7488 2 ปีที่แล้ว +6

    Really my heartful 🙏🙏🙏 to u sir.i never seen person like u in politics still now in my life sir.if ur party in 2024 my vote 💯 to u sir.

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 3 ปีที่แล้ว +9

    Manchi vallu Politics lo continue kaleru sir you are absolutely right sir

  • @amruthakaranthot-qd1hx
    @amruthakaranthot-qd1hx ปีที่แล้ว +8

    ఆయన చేపి చెపి అలిసిపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెపుతున్నారు మనం వింటమా మంచి మాటలు వినం మంచి వాళ్ళును గెల్పించం మన బతుకులు మారవ్.....!

  • @srirambhardwaj8056
    @srirambhardwaj8056 2 ปีที่แล้ว +5

    Sir ...India is grateful to have such visionary leaders like you..
    But this is gonna happen, Never lose hope...

  • @santhoshkumar5918
    @santhoshkumar5918 4 ปีที่แล้ว +14

    ఒక ఎమ్మెల్యే కు ఉండవలసిన లక్షణాలు అన్ని మీలో ఉన్నాయి. ఇన్ని రోజులు కష్టపడి ఏం చేశారు.
    ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన నాయకులు ప్రభుత్వాలు మోసాలు చేస్తూనే ఉంటాయి ప్రజలు గొర్రెల బతుకుతూనే ఉంటారు
    ప్రజలు మారరు మారరు మారరు మారరు
    మీకు ధన్యవాదములు సెలవు🙏

  • @Chandramoulipyla
    @Chandramoulipyla ปีที่แล้ว +1

    గొప్ప నాయకుడు సార్ మీరు కానీ మోసగాళ్లకే మనం గెలిపిస్తాం

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w 2 ปีที่แล้ว +2

    𝒯𝓇𝓊𝑒 𝓌𝑜𝓇𝒹𝓈,❤️🙏🙏🙏🙏🙏𝓁 𝓁𝒾𝓀𝑒 𝓎𝑜𝓊.మీలాంటి వారు దేశానికి ఏం తో అవసరం, ఎందుకంటే మీరు సామాన్య ప్రజలు నిజమైన ప్రతినిధులు.🙏🙏🙏🙏🙏

  • @chiranjeeviyadav7004
    @chiranjeeviyadav7004 2 ปีที่แล้ว +4

    i wish to come back jaiprakash narayana garu.
    present situation in andhrapradesh

  • @shalemraju8996
    @shalemraju8996 ปีที่แล้ว +2

    Love your speech , Great words by JP sir

  • @azizmd2526
    @azizmd2526 10 ปีที่แล้ว +6

    great thoughts creative mind undi JP gariki ide kakunda nenu vere speeches lo kuda vinna sampada ante dabbu sampadinchadam kadu 10 mandiki upadhi kalpinchadam annaru ayana ....elanti vallu kavali manaku JP garu CM kavali... andra prajalni andra ki vellagottadam menesi andaram kalisi e donga rajakeya nayakulni tarimi tarimi pampiddam edarulloki

  • @VRC-ez3oi
    @VRC-ez3oi 3 ปีที่แล้ว +9

    దేశంలో యువత కోరుకుంటున్నది అభివృద్ధి కాదు సారు. దేశం నాశనం అయితే నాకేంటి, నాకు కావలసింది 500 రూపాయలు ఖర్చు లకు మరియు మత్తులో మునగడానికి మందు కావాలి.

  • @palipireddygopi763
    @palipireddygopi763 2 ปีที่แล้ว +24

    మీరు అసెంబ్లీలో ఇ మాటలు చెప్పి 8 సంవత్సారాలు అయిన నేటికి ఇ అవినీతి అలాగే ఉంది.

  • @drpvgraju
    @drpvgraju 11 ปีที่แล้ว +65

    A tall man, who is above the fog and sun crowned!! Salute You Dr. JP. Ganjayi vanamlo tulasi mokka. ALAS god save the fools of this country and crown this Great man!

  • @raghuramseasyenglishacadem881
    @raghuramseasyenglishacadem881 3 ปีที่แล้ว +9

    It is required now a days for the welfare of the society, really hats off to you JP sir

  • @R2_news
    @R2_news 2 ปีที่แล้ว +1

    అందుకే మీ లాంటి మంచివారిని గెలవకుండా చేస్తారు.

  • @thecrocks1986
    @thecrocks1986 11 ปีที่แล้ว +33

    hats off, wonderful speech

  • @vamsiakhil
    @vamsiakhil 11 ปีที่แล้ว +101

    hats off JP SIR

  • @madhuconsugars5711
    @madhuconsugars5711 ปีที่แล้ว +1

    Meelantivaru prathivillageku okkadu vunna manadesham abhivriddi jarugutundi hots up sir

  • @dhanugabbarsingh4263
    @dhanugabbarsingh4263 4 ปีที่แล้ว +1

    Excellent speech sir. Me speech chuste Pawan Kalyan chese Politics ki daggaraga vundi. Andhra Pradesh lo manchi leader lu leru Ani antaru kani JP, JD, PK lanti vyaktulani mana kulapichi tho vallaki otami ruchi chupistunnam. yuvatha ekkuva shatam(%) vunde Andhra Pradesh lo ituvanti vyaktulu gelavaleka povadam duradrustakaram. CM no PM lano cheyyakkaraledu kanisam MLA,MP ga poti chese chota vallani odinchakandi please. ippati varaku Jagan chandra babulu em chesaru mana state ki adikaram kosam Andhra Pradesh ni adukovadam thappa.

  • @Saikanth-Msk
    @Saikanth-Msk 2 ปีที่แล้ว +4

    Some times we think, We need a Chief minister like you...

  • @Chandu-cc3rd
    @Chandu-cc3rd 2 ปีที่แล้ว +5

    No word's to say .. superb

  • @sagarkaranam7080
    @sagarkaranam7080 2 ปีที่แล้ว

    Counselor daggara nundi PM varaku Ee speech choosi chala nerchukovachhu

  • @dulagadu
    @dulagadu 2 ปีที่แล้ว +3

    pls come to andhra we will vote for you

  • @rendlapavan6153
    @rendlapavan6153 2 ปีที่แล้ว +6

    People need great leader like you sir

  • @pullaiahnandyala9593
    @pullaiahnandyala9593 ปีที่แล้ว +1

    Super gaa chepparu sir Jay janasena power star

  • @chinnaanji2647
    @chinnaanji2647 2 ปีที่แล้ว +4

    చాల బాగా చెప్పరు సార్

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w ปีที่แล้ว +2

    అందుకే ఇలాంటి నాయకత్వం గల అధికారుల దేశాన్ని కి అవసరం. లేకపోతే ఏమౌతుందో మీరే చెప్పండి.ᴩʟᴢ......😭🙏🙏🙏🙏🙏

  • @vijaypuri5995
    @vijaypuri5995 9 หลายเดือนก่อน

    Thank you so much, Sir super

  • @MaheshBotcha
    @MaheshBotcha 5 ปีที่แล้ว +23

    Jai Loksatta , sir you will become a CM in 2022 of a AP

    • @kovidbejjanki6285
      @kovidbejjanki6285 2 ปีที่แล้ว

      Andhra people dont the encourage honest people...shame on ap people

  • @krishnamedi4701
    @krishnamedi4701 2 ปีที่แล้ว +3

    సూపర్ సార్ జై భీమ్ 🙏

  • @vykuntaraghumandla8657
    @vykuntaraghumandla8657 4 ปีที่แล้ว +22

    Manaku అవినీతిని లేనీ government kavali ,kani అవినీతి లేని వాళ్లను మనము gelipincham

  • @Dhanu-ps5db
    @Dhanu-ps5db 2 ปีที่แล้ว +5

    Super speech Sir🙏🙏🙏

  • @mahipal.A
    @mahipal.A ปีที่แล้ว +5

    Once a legend
    Always be a legend JP SIR long live

  • @ambikagorajana3601
    @ambikagorajana3601 ปีที่แล้ว +2

    ఇలాంటి నాయకుల అధికారులు అయితే భారతదేశం జనాబాలోనే కాదు అన్ని రంగాల లోనే మోదటి వుంటుంది.

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 ปีที่แล้ว

    ❤❤❤Jp sir idesamlo Aviniti Apadam chalakastam sir 🙏 padhavivandanam jp sir ki

  • @kotireddy9131
    @kotireddy9131 2 ปีที่แล้ว +5

    Extraordinary personality....the person like jp sir should rule this state.

  • @SivaKumar_five
    @SivaKumar_five 10 หลายเดือนก่อน

    బ్రతుకు మారాలి అంటే మొదటగా ఆలోచన మారాలి.... భారతదేశం భవిష్యత్తు మారాలి అంటే మీ లాంటి నాయకుడు ఈ దేశాన్ని పరిపాలించాలి..... ఇప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్న శ్రీ నరేంద్ర మోదీ బాలానికి ✊+మీ లాంటి విజన్ ఉన్న నాయకుడి బుద్ది బలం✊ తోడైతే.....భారతదేశం 2047 కంటే ముందే ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తుంది..... మీలాంటి నాయకులకి మొదటగా సహకరించాల్సింది ఈ దేశం యువత...✊✊✊ యువత మేలుకో 🏌️‍♀️🏌️‍♀️🏌️‍♀️🏌️‍♀️

  • @pkwritings1682
    @pkwritings1682 2 ปีที่แล้ว +2

    మీ లాంటి వాళ్ళని ఎప్పుడు చూస్తామో సర్ మళ్ళీ అసెంబ్లీ లో

    • @srinivasarao4908
      @srinivasarao4908 2 ปีที่แล้ว

      Eeyanni velli Janasena lo cheramanu MP seat techuko vachu .
      Okariki okadu support chesukuntu edagali
      Dabbu leni politics lo unnatham unna persons oka chota undali

  • @rameshchimaladinne9297
    @rameshchimaladinne9297 2 ปีที่แล้ว +4

    Excellent sir👏👏👏👏👏

  • @beingmyself147
    @beingmyself147 3 ปีที่แล้ว +5

    యుగానికి ఒక్కడు 🙏🙏🙏🙏

  • @devaanjaneyulu3113
    @devaanjaneyulu3113 2 ปีที่แล้ว +1

    Sir,please never quit one day you will become great leader

  • @shd477
    @shd477 4 ปีที่แล้ว +6

    He is not fail,
    people fail to choose the right person.

  • @gannebhumesh338
    @gannebhumesh338 2 ปีที่แล้ว

    2022 lo eee video chustunte elanti నాయకులు ఒక్కరు leru అనిపిస్తుంది ippudu unna రాజకీయలలో

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 2 ปีที่แล้ว +4

    Great Politician in India 😍😍✊✊

  • @sanjupothu7971
    @sanjupothu7971 2 ปีที่แล้ว +5

    సూపర్ సార్ 👌🙏

  • @IthaboinaRajeshwari
    @IthaboinaRajeshwari หลายเดือนก่อน

    సార్ జయప్రకాష్ నారాయణ గారు మీరు చెప్పేది మీరు మాట్లాడేది అన్నీ నిజాలే సార్ నిజంగా యువత రాజకీయాలకు రావాలని కోరుకుంటాను అని రాజకీయంలోకి రావాలి అంటే డబ్బు ఉండాలి
    పలుకుబడి ఉండాలి ఎవడైనా ఒకడు మంచివాడు యువత చదువుకున్నవాడు రాజకీయాల్లోకి రావాలనుకుంటే వాని ఎంతమంది బెదిరిస్తారు సార్ ఇలాంటి సమాజంలో యువత రాజకీయంలోకి వస్తదా సార్ మీరొక్కరే ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా మీతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు మంత్రిలు ఉన్నారు మీ లెక్క ఒక్కరైనా మాట్లాడుతున్న ప్రజలు అంటే ఏంది ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రభుత్వం అంటే ఏంది సార్ నిజంగా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఏ కావచ్చు టిఆర్ఎస్ ఏ కావచ్చు బీజేపీ కావచ్చు, సిపిఎం ఏ కావచ్చు మొదటిగా నిజంగా లేని వారికి ఇల్లు లేవండి అరే నీ ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా కూడా ఉన్న వాళ్ళని సపోర్ట్ చేసేసారు ఈ గవర్నమెంట్ నిజంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇయ్యడు గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్ ఆపదలో ఉంటే హాస్పిటల్లో డబ్బు ఇవ్వరు సార్ ఒక్కొక్కళ్ళకి 100 200 ఎకరాలు ఉంటే వాళ్ళు రైతుబంధు ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగులను పింఛన్లు ఇస్తారు దాస ప్రభుత్వాలు నడిపేది దయచేసి ఇప్పటినుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా నిజంగా ఇల్లు లేని వారికి మొదటగా ఇల్లులు ఇవ్వండి పింఛన్లు నిజంగా పింఛన్లు పింఛన్లు ఇవ్వండి తల్లిదండ్రులకు రేషన్ కార్డులు కూడా లిమిట్ గా ఇవ్వండి

  • @mounikapappuri4939
    @mounikapappuri4939 3 ปีที่แล้ว +4

    We are very grateful to u sir.....🙏🙏🙏

  • @VidyaSagar-fq7li
    @VidyaSagar-fq7li 2 ปีที่แล้ว +5

    We all have to encourage this kind of leaders.

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 ปีที่แล้ว +1

    10 years back jp garu told real facts. But is there any change in poltics and political parties. No change. Day will come political leaders become beggars one day. Trust in God day will come definitely

  • @vishnugoud1745
    @vishnugoud1745 2 ปีที่แล้ว +4

    జయ ప్రకాష్ నారాయణ గారు , జేడీ లక్ష్మీనారాయణ గారు , పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేయాలని ఎంత మంది అనుకుంటున్నారు ?