❤️ How Cruise Ship Look? ❤️
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2022
- In this Telugu Vlogs From USA I covered 2'nd Day Journey on 14 Deck Cruise Ship touring walking trails, swimming pool, ocean weather, sunrise, Restaurants, Breakfast, mini golf, basketball courts, rock climbing, kids pool area, speed of cruise ship, how cruise ship work on diesel, water surfing, streets, elevators, cell phone and internet packages, bar, casino areas.
❤️ Cruise Ship ❤️ Video-1 ❤️ ★★★★ ► • ❤️ Cruise Ship Tour ❤️...
❤️ అమెరికాలో సరదాగ కుటుంబంతో ❤️ ★★★★ ► • ✅✅✅❤️ అమెరికాలో సరదాగ ...
#TeluguVlogs
#USA
❤️ అమెరికాలో సరదాగ కుటుంబంతో ❤️ ★★★★ ► th-cam.com/play/PLFbavZ-QSUPhzpIoADD5uHcHMxb4UaAkL.html
India can go anywhere
Raju garu menu a ship lo supper amazing sir
Sir mi English youtube Channel name plz
Crusie ship chala baruvuga untudii kadha mari antha balance yala cheysthudii this my doubt ?
అన్న.. నిన్ను అన్న అని అనాలి అన్పిస్తుంది అన్న. అనొచ్చా 😍😍
మనిషి తలచుకుంటే ఏదైనా. చెయ్యగలడు... ఒక వాడలో అన్ని సౌకర్యాలు... నువ్వు చూపించిన విధానం అయితే సూపర్ అన్న.....
మీరు అంత సౌకర్యాలు అనుభవిస్తున్న.. అంత ఉన్నత స్థితిలోవున్న... ఏ మాత్రం గర్వంలేదు. Very proud of you raaja gaaru
@Epic Fails Respect nijam
14 February 2022 11:49 am కాలచక్రం Cycle
creator Thomas Alva Edison
freedom fighter Bhagat Singh
Great people Swami Vivekananda
అమ్మా రాజలక్ష్మి ముడ్డి పిర్రలు స్తనము Breast ఇంకా యోని vagina లిప్ కిస్ చేస్తూ అందం మొత్తం
నాన్న పెరక నారాయణ తినాలని
My name is Ramesh
I'm the one
That is Raju garu
మాలాంటి వారికి అమెరికా చూపిస్తున్నారు. అన్న.. ధన్యవాదాలు.. మి మాట తీరు బాగుంది... మీరు మాట్లాడే పద్దతి. సూపర్
Thank you Naveen.
అన్న నిజంగా నువ్వు గొప్ప వాడివి ....ఇంత మందికి amarica ని పరిచయం చెస్థున్నవ్ ......god bless you అన్న .....
fan frome హైద్రాబాద్. .........🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Thank you so much Ashok for the feedback
@@USARAJATeluguvlogs tank you anna always we welcome you we support you .....dont stop your work and your voideos....tank you for reply
Im so happy.....🙏🏻🌹🌹🌹
మీ వల్ల మేము కూడా అమేరికా లో ఉండి చూసినట్లు ఉంది సార్ మీకు అభినందనలు
దినమ్మ జీవితం లో ఒక్కసారినా ship లో గడపాలి స్వర్గంలా ఉంది .మొదటిసారి చూస్తున్నా ధన్యవాదాలు రాజు గారు🙏
మీరు ఇస్తున్న running commentary అద్భుతం 😄
మీరు అమెరికాలో ఉన్న మన తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడుతున్నారు.
మీ వివరణ పద్ధతి చాలా బాగుంది రాజా గారు ......20 ఎల్లు అమెరికాలో ఉన్న .....అచ్చ తెలుగు అలాగే ఉంది మిలో ......
Thank you sir. 🙏🏾
అటు ఇటు ఊపు.. రాజా అన్న తోపు 😂😂
@@USARAJATeluguvlogs 🙏🙏🤩🤩🤩🙂😎
Super explanation broo
అవును సర్ రాజు గారు తెలుగు చాలా చక్కగ మాట్లాడుతున్నారు
మీరు ఇంత ధనవంతులు అయినా మీకు కొంచెం కూడా గర్వం లేదు మీలాంటి వారి వల్ల మాలాంటి పేదవాళ్లు కూడా ఇలాంటి ఖరీదైన ప్రదేశాన్ని చూడ గలుగు తున్నాము మీకు ధన్యవాదాలు
సార్ మీ మాటలు చాలా బాగున్నాయి ప్రతిదీ ప్రతి మంచి వివరంగా చెబుతున్నారు చాలా బాగ చెబుతున్నారు సార్ 👍
రాజు గారు మీ వీడియో చూస్తుంటే మేము అక్కడ ఉన్నట్టుగా ఉంది అలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి వీడియోస్ మీరు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
🙏🙏🤝🤝👌👌😍🤔💐😆
సర్ మీ మాటలు మీ videos చాలా బాగుంటున్నాయి సర్ మన దేశం లో ఉండి తెలుగు మాట్లాడనికి చాలా ఇబ్బంది పడే ప్రజలు అమెరికాలో ఉండి కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ధన్యవాదాలు సర్ ఇలాగే మీరు మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఇలాగే సంతోషంగ ఉండాలని కోరుకుంటున్న
రాజు గారు మేము అమెరిక వెళ్ల లేకపోయిన మీరు మాకు అన్ని ప్రాంతాలు,చూపిస్తున్నారు.మేము ఈ విడియోలు చూచి చాల ఆనంధిస్తున్నము.మీలో ఒక స్నేహ పూర్వకమైన వాతావరనం చూస్తున్నాము. God bless you sir
అన్న మీరు చాలా ఓపికతో వీడియో లు చూపిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు
అన్న వీడియో సూపర్
మొదటి సారి పడిన వాళ్ళు ని చూసి నవ్వు వచ్చింది
లిఫ్ట్ ప్రదేశం చాలా బాగుంది లిఫ్ట్ లు పైకి కిందకీ వచ్చినప్పుడు చాలా బాగుంది
😊👍
వాళ్ళు క్రింద పడితే navvu రావటమేమో కానీ uncle garu మీరు మాత్రం చాలా చక్కగా వివరిస్తూ మీ మాటలకి హాస్యాన్ని జోడిస్తూ మమ్మల్ని హాస్య భరితుల్ని చేస్తున్నారు మీరు 👌uncle గారు
రాజు సార్ మీరు మాట్లాడుతుంటే మాకు బలే కామెడీగా ఉంది లైక్ యూ సార్
Overall cruise ship view super especially lift view and swimming pool.
Thank you Raja sir 💐
చాలా ధన్యవాదాలు సార్ మీకు....అమెరికా మొత్తం మా కళ్ళ ముందు ఉంచుతున్నారు
నమస్తే అన్నో నీ వీడియోస్ చూస్తుంటే అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టుంది 🥳🥳
Yes
మీ ప్రయత్నానికి hats up 🙏🙏🙏I like your videos and your narration....
మీ లాంటి dad వుండటం మీ కిడ్స్ అదృష్టం sir. Good vlogs sir.
మనిషి తలచుకుంటే ఏదైనా. చెయ్యగలడు... ఒక వాడలో అన్ని సౌకర్యాలు... నువ్వు చూపించిన విధానం అయితే సూపర్ అన్న.....
మీ వివరణ పద్ధతి చాలా బాగుంది రాజా గారు .
సార్ మీరు పాదాలను వర్నీచడం బాగుంది 👌👍
పాదాలన? పదాలన?
@@apologetics6656 🤣🤣🤣🤣
పాదాలను కాదు పదాలను
Padalu
Sssss
సూపర్ అన్నయ్య నిజంగా షీప్ లో వెళ్తున్న ఫీల్ వస్తుంది చూస్తుంటే అచ్చ తెలుగు లో మీ వివరణ చాలా బాగుంది
వాళ్లు పడితే నవ్వటం ఏమోగానీ మీరు చెప్తుంటే నవ్వు వస్తుంది సార్
ఉయ్యాల ఊగితే కళ్ళు తిరిగి పడిపోయేవారు ఈవార్డ్ చాలా ఫన్నీగా ఉంది ,😊
😊
Wow Beautiful ❤️chala bagundi 🚢 ship
Bagane untumdhi ship mandhe andhamtha 🤣
U r lucky fellow s sir life lo okka sariyana chudalli sir
Comedy 🤣 i laughed how you are telling uncle 🤣
సార్ మీరు చెప్పే విధానం సూపర్ ...మేం డైరెక్ట్ గా చూడకున్నా...మీరు చెప్తుంటే..చూసినట్లే ఉన్నది...
మీరు మా కోసం ఇంత రిస్కు తిసుకొని మాకు ఇంత మంచి మెసేజ్ అందించడం మాకు ఒక్క అనాధముగా అనిపించింది మీరు ఏ ప్రదేశం వీడియో తీసిన అచం మేము కూడా ఆ వీడియో చూస్తే మేము కూడా ఆ ప్రదేశంలో ఉనట్లు అనిపిస్తుంది అన్న సూపర్ అల్ ద బెస్ట్ అల్ ఫ్యామిలీ మీ హోపికకు గ్రేట్ సర్ 👍👍👍👌👌
కామన్ వర్డ్స్ వాయిస్ ఓవర్ మరియు వీడియో ప్రెజెంటేషన్ చాలా బాగుంది 👌
నిజంగా మేమే ట్రావెల్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది.
❤️🙏 Thank you very much sir.
కామెడి ఎలా చేయాలి అని చక్కగా చెప్పారు bro
బ్రదర్ మీ కామెడీ చాలా బాగుంటుంది మీ మాట్లాడే మాటలకి చాలా నవ్వవచ్చు అంతా పల్లెటూరి భాష ఓకే థాంక్స్ బ్రదర్. వెరీ వెల్ థాంక్యూ బ్రో
😊👍
క్యాసినో: డబ్బులు పోగొట్టుకోవాలి అంటే సముద్రం మధ్యలో కూడా పోగొట్టుకోవచ్చు..సూపర్ అన్న🤣🤣🤣
అద్భుతమైన లోకంలా ఉంది సర్..😍
మీరు స్టయిల్ గా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటే ఒకసారి చూడాలని ఉంది సరదాగా స్టైల్ గా ఓ నాలుగు లైన్లు ఇంగ్లీష్ కూడా మాట్లాడండి sir plz ..😀
😊 you can watch me here
-----------
All of My Channels
-----------
❤️ English Channel -1 ❤️ ★★★★ ► th-cam.com/users/WorldThroughMyEyes3
❤️ English Channel -2 ❤️ ★★★★ ► th-cam.com/channels/BRUKXv6z5Phw4JTcTt8Z3g.html
@@USARAJATeluguvlogs sarsarlr
We proud to be a Telugu🥳🥳
అన్నా మీరు సూపర్ మేము కూడా ship లో ఉన్నట్టు వుంది 🙏🙏
I love adventure anna nennu kuda chesanu rock climbing NIM UTTARAKHAND lo awesome untundi Mee video valla naku malli climbing feeling vachindi 🥰🥰
Enjoying nature with coffee is a beautiful thing ❤️
మేము కూడా షిప్ లో వున్నట్టుగా వున్నది, చాలా బాగున్నది, thank you sir
సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు వరకు వాడు అనేది నాకు తెలియదు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ వీడియోస్ నేను చూస్తున్న చాలా బాగుంటాయి మీ మాటలు కూడా చాలా బాగుంటాయి సార్ 😄👌🥰 నాకైతే చాలా ఇష్టం నేను ప్రస్తుతానికి కువైట్ లో ఉన్న నాకైతే ఓడలో ప్రయాణం చేయాలని ఉంది
Me also travel in cruise ship 🤩🚢
Love from US💙
Hats of anna, explore and voice over amazing. Feel along with you ... Keep it up
సూపర్ గా ఉంది సీన్ సెట్ మీ ఎంజాయ్ మాసంతొషంఏమైనా చాలా బాగుంది థాంక్యూ
Super explanation, sir. I enjoyed the journey
అన్వేష్ అన్న " నా అన్వేషన " Channel చూసాము👈 రాజా🦁 గారు మీ Video కూడా చాలా చాలా బాగావుంది 😍💐
Felt like I'm traveling in the ship. Nice description anna
వీడియో చాలా బాగుంది సముద్రం చాలా బాగుంది 🌹👌
Raju garu your heart is very good showing all nature tour and all kind information in society. It's sounds good keep going on like that. All the best sir.
మీ వల్ల మేము కూడా షిప్ లో ప్రయాణం చేసిన feeling కలిగింది
Thank you brother for showing new world 👏👌
Vallu paadithe kaadhu sir miru chepthe ne chaala navvu vasthundhi.....😆😜
Love you sir...hats off Raju garu❤️
Bro,mee video choodadam today first time.1hr lo 3videos chusanu, excellent.Naku kooda meelanti Korikale chala vunaayi, family anaga na thobuttuvulu&vari childrens tho ilanti thrills enjoy cheddham ani,but na aardhika stomatha antha ledhu.mee videos baga enjoy chesanu,mana thelugu variga mimmalni abhinandhisthunnanu. thanks
Thank you so much for feedback.
అన్నా నీవు చాలా అదృష్టవంతుడివి .నీ మాటలే నవ్వులు .గాడ్ బ్లెస్స్ యు
వాళ్ళు పడ్డప్పుడు కాదు కానీ అన్న మీరు ఉయ్యాల ఊగినా భయపడేవారు అన్నపుడు నవ్వొచ్చింది 😁😁😁
😊
మీరు ఉపయోగించే పదజాలం చాలా బాగుంది రాజా గారు
Thank you shaik sab.
Your videos are so nice. I have seen half of US just watching your videos brother. Love from Karnataka-India
Same anna sun rise and sunset ekkadaina miss avvalemu, aa feel vere untadhi, untold feeling
చాలా బాగున్నాయి ,భూలోక స్వర్గం అంటే ఇదే కాబోలు.👌🇮🇳
సముద్రలోక స్వర్గం అన్న......
సూపర్ రాజు గారు,I enjoyed a lot
మీరు సూపర్ సార్ జీవితంలో మేము చూస్తాము చూడము కానీ మీరు మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ఇలాంటి వీడియోలు నిన్ను చేయాలని కోరుకుంటూ మీ అభిమాని కాకినాడ 🙏
Really respect you sir ❤️...I'm becoming your fan...
Every day morning routine ur video🌟
Love from kadapa
Superb View ...adooo prapancham laage undhi Anna nijamga
Experience Matram Superb Anukuntaaa
Tq ..anna ...ship ne pics lo chutam tappa ...meru chupinchina vidanam chuste really ship akkina feeling kaligimdi...tq for sharing ur beautiful videos in crushi ship
Sir, Ur comments very interesting & useful for all of us, Thank U for ur kind information,
Fabulous view 🎉💫✨⭐ Hello sir ... Love from Chittoor ❤️
Anna superb video
రాజు గారు మీరు చెపుతున్న విధానం చాలా బాగుంది. యెవరియిన పడితే నవెస్తరు కాని నవకుదదు వాళ్లకు దెబ్బ తగిలింది ఏమో చూడాలి. కాని మీరు చెపుతుంటే బాగా నవ్వు వస్తుంది మనం వేరే ప్రదేశాలు వేళ లేనపుడు మీలాంటి వాళ్లు పెట్టిన వీడియోలు చుస్తె చాలు అప్రదేసము చూసిన అనుబూతి కలుగుతోంది. ముందు వీడియోలో హోటల్ లో వంట చేయటం ఇంకా చాలా నవ్వు వచ్చింది చాలా నవుకునము మా బాబు కి 30 వయసు యెకదకి వెళ్లలేదు కాని నాకు ఆరోగ్యం బాగైన తరువాత జబుకి అమెరికా వెళతాను అంటాడు అలగెనమ నీకు తగిన తరువాత వెలువుదుగని అని చెపుతున్నాను ఇపుడు అయితే అమెరికా వెళతాను అనపుదల్ల మీ వీడియోలు చుపిస్తునను నువ్వుకూడా అలాగే వుందువుగని అని ఇలా అమెరికా అంత చుపిస్తునదుకు ధన్యవాదాలు.
Excellent speach తెలుగు చాలా మంచిగా ఉంది.thankq సో మచ్ Rajagaru
Beautiful sunrise 🌄
Kullu vallam andukani navbostudadi
Beautiful sunrise
రాజా సార్ మీరు చాలా గ్రేట్ సార్ అమెరికా చూడని వాళ్లకు కూడా మీరు అమెరికా మొత్తం చూపిస్తున్నారు
Sunrise and sunset 🌇 🌞 view super.
Its a unique experience watching the video!
Anna , mottam videolu anni pettandanna
Can't wait anymore, very excited to see all your journey,.
Eagerly waiting for your all experience.
Super coverage n nice commentary 👌 thank you for uploading 👍 🙏
Thank you 🙏🏾
నాకు మోషన్ సిక్నేస్ ఉంది, కానీ మీరు చెప్పిన తర్వాత ధైర్యంగా ఉంది, ఇకపైన వీలుచూసుకొని క్రూజ్ లో ప్రయాణిస్తా👍🏻
Royal Caribbean cruise ship is the best ❤️
Day by day becoming TH-cam KING .....very video amazing sir.
అదుర్స్ అదృష్టవంతులు మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు
Asalu Titanic movie chusinappudu lopala bale undi oka city la undi anukunnam kani e blue ship anedi danni minchi undi meemu appatiki akkadiki polemu mee valla maku anni chusi chala happy ga undi andi tnq somuch
Nijaniki America velladam prathi samanyudiki oka kala, alantidi meeru okesari Anni kalalu chupisthunnaru chala kruthajnathalu Raja garu.
Thank you so much Anjan
Yes, raju sir
You have excellent presentation skills Anna.
Thank you so much Sir. God Blessings to you
Happy to see this cruise video with your running commentary
Video super bhayya
Thank you so much Bro, we enjoyed with your vedio, excellent vedio 👍👍💐💐🙏🙏
Chusthe maake exiting ga undi , inkaa meeru Full enjoy chaysaru , super sir 🔥🤩
All ur vlogs are lively & informative 👌
Thank you Raja sir ☀️❤️your videos
This vlog you will see more information about Crusie how it works ..& raw Telugu dialogue from Raju sir more you respect & grip on mother tongue definitely you will learn other language culture easily like Raju sir👍
Love from Karnataka
Sir menu cruise ship vellali ante ela
I got something,
Sir, you are on a trip on the cruise ship
Super sir , beautiful view
అన్న అమెరికాలో rrr మూవీ సినిమా చూస్తూ ఓక వీడియో చెయ్యి అన్న నీ వీడియో ఎక్కడికో పోతుంది... ఇట్లు మీ అభిమాని 🙏🙏🙏
😊
Sir , your commentry is superb 👍
Chala bagundi anna..ship lo activities ♥️
🤩
Super sir ❤️ Cruze ship awesome ga undi.
Crue ship journey is so good 👍 bro . . Your explanation is super sir 🙏
నీ వీడియోలు ప్రతిరోజు చూస్తూఅమెరికా గురించిమేము అమెరికా చూసిన ఫీలింగ్వస్తున్నదిమీ వీడియోలు ప్రతి వీడియోచూస్తున్నాను