జై శ్రీ రామ్ నందమూరి తారక రామారావు గారు నిజంగా శ్రీరాముడే ఆయన ఆంధ్ర రాష్ట్రం నకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీరాముడు పాలన లా ఉండేది ఆ మహానుభావుడికి పాదాభివందనాలు
ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు ఆయన గురించి మనం ఎంత మాట్లాడిన తక్కువనే మనం ఆ విష్ణుమూర్తిని దశావతారం అనుకుంటాం ఆ 11 అవతారని ఎన్టీ రామారావు గారు. జయహో ఎన్టీఆర్
adbhuthamu anitharasadhaymau. asamanamu ... 16minutes of magical portrayal of acting , visuals, settigs, songs , music and every contribution is mesmerizing... Jai NTR garu , Rajanala, Dhoolipaala, Mukkamala, gaarlu, gaana gandharvulu Ghantasala maastaaru rachayithalu, darshakulu and all others. Love it.
రాజనాల గారి NTR గారి నటన అద్భుతం, మహాద్బుతం. రామ ఆంజనేయుల బంధము తండ్రి కొడుకుల బంధం కంటే ఎంతో గొప్పది. హనుమంతుని కంటే గొప్ప భక్తుడు ఈ విశ్వంలో లేరు. ఈ సృష్టిలో తండ్రి కొడుకుల బంధం కంటే గొప్పది లేదు.
ఇది సినిమా కథ, సినిమా కి ఎమోషన్స్ ముఖ్యం, అవి మహా నటులు అధ్బుతంగా పోషించారు, కానీ అసలు కథ వాల్మీకి రామాయణం మాత్రమే శ్రీరాముడు ఆత్మజ్ఞాని, రాముడికి గానీ, సీతమ్మకి గానీ, వారి అవతార కర్రవ్యం బాగాతెలుసు
మానవఅవతారం ఎత్తిన రాముడికే తప్పలేదు కష్టాలు. ....రామఅవతారంలో అన్ని ధుఖాలే అనుభవించాడు రాముడు. ....కానీ ఒక గొప్ప కొడుకుగా. ...భర్త గా....అన్న గా చరిత్ర లోనే చాల గొప్ప పురుషుడిగా పేరు గాంచాడు రాముడు.
దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు. రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు. మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్ గ్రోత్ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు- నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య. ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది. పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు. అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం. ఎం. వెంకటేశ్వరరావు జర్నలిస్ట్
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
రామాయణం లో రాముడు తన తనువు చలించేటప్పుడు రాముడు ఏడవ లేదు. ప్రశాంత చిత్తంతో ఆనందంగా తనువు చాలించాడు. ఇది కల్పితం. నటనా పరంగా సినిమాగానే చూడాలి. ఇదే నిజమనుకోకూడదు.
రామావతారం నరావతారం.. మనిషికి ఉన్న అన్ని భావావేశాలు శ్రీ రామావతారంలో ప్రతిఫలించాయి.. సీతా వియోగం, సౌమిత్రి మూర్ఛ.. ఇలా చాలా సందర్భాల్లో శ్రీరాముడు చెప్పలేనంత విషాదం అనుభవించాడు. అది ఆయన వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచిందే గానీ ఎక్కడా తగ్గించలేదు.. ఈ సన్నివేశంలో హనుమ వియోగంతో శ్రీరాముడి కంట నీరు చూపించటం ఆయన వ్యక్తిత్వానికి భూషణమే గానీ లోటు కాదే.. ఆంధ్ర దేశంలో సామాన్య జనానికి సనాతన ధర్మం పైన కనీస అవగాహన కలిగించింది సినిమాలు మాత్రమే.. ఆ విషయం మరిచిపోకండి
Maku ramudu tho pedhaga parichayam ledhu but ramudu ante ilane vuntaremo ani namutham. Precent situations lo who is he anevalatho polchukunte how is he ani chudadam beter kadha
@@MrSreevenkat మీరు చెప్పింది తప్పు.,,నరుడు అంటే ఏడ్చేవాడు కాదు.,,ఇది పూర్తిగా కల్పితం.వాల్మీకి రామాయణంలో రాముడు అవతారపరిసమాప్తి సమయంలో చాలా ప్రసంతవదనంతో,నిర్మలంగా,శాంతంగా,,,,వాస్తవాన్ని అంగీకరిస్తూ శరీరం విడవడం అనేది తన కర్తవ్యంగా భవిస్తూ శరీరం విడుస్తారు.,,మనకి వాల్మీకి రామాయణం మూలం.
ఒక రాముడు తన కొడుకు లందరికి తిధి వార నక్షత్రములతో సంబంధం లేకుండా కృష్ణ అని పేరు వచ్చేలా , కూతుళ్ళందరికి ఈశ్వరి అని పేరు వచ్చేలా పెట్టుకున్నాడు . NTR ఒక కారణజన్ముడు . ప్రజలందరిచే సేవింపబడి , ఆరాధింపబడి చివరి జీవితంలో ఆ ప్రజలకే సేవ చేయటానికి సంకల్పించుకున్నాడు . జోహార్ ntr
శ్రీ రాముడు ఏడవడం ఏమిటి? వారికి ఈ భవ బంధాల మీద ప్రేమ వుంటుందా? వారి కార్యాన్ని నిర్వర్తించి వారు అవతారా న్ని చాలిస్తారు. అది సినిమా గాబట్టి మన ఎమోషన్స్ కి తగినట్లు చూపిస్తారు.
@@bharathiyudu7743 అది నేను వినలేదు.ఒక రోజు శ్రీ రాముని తో ఒక ఆగంతకుడు వచ్చి లోపల అంతరంగీకం గా మాట్లాడాలని లక్ష్మణుని అడు గుతాడు. అది వెళ్లి రామునికి తెలుపగా రాముడు ఎవరిని లోపలికి రానివ్వద్దని లక్ష్మణునికి అజ్ఞపించి తలుపులు వేసు కుని అతనితో సంభాషిస్తూ ఉంటాడు. . అప్లుడే దుర్వాస మహాముని రాముని కలవడానికి వస్తా డు. రాముని అగ్య ను మీర లేక దుర్వాసుని కోపాగ్ని కి రాముని గురి చెయ్య డం ఇష్టం లేని లక్ష్మణుడు సరయు నది లొ మునిగి అవతార పరిసమాప్తి చేసు కుంటాడు. బయటికి వచ్చిన రాముడు ఇది తెలిసి శోక తప్త హృదయం తో తాను కూడా అవతార పరిసమాప్తి చేసుకోవాలని నిర్ణయించు కుంటాడు. కుశలవులకు రాజ్యభిషేకం చేసి, సోదరులతో, కిస్కింధ లోని సుగ్రీవ సహిత వానర సైన్యం తో, అయోధ్యపుర వాసులతో సరయు నదిలో మునిగి అవతార పరిసమాప్తి కావిస్తాడు. దుర్వాడుని కన్న ముందు రాముని కలువ వచ్చిన ఆగంతకుడు మృత్యువు. రామునికి అవతార పరిసమాప్తి సమయం వచ్చిందని తెలుప డానికి వస్తాడు. నేను విన్నది ఇది.
నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ రామ లేదా దేవుని విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా భూమి యొక్క దేవుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Aa rojulo chupinchinattu ee rojulo chupinchadam kastam. Movie chusinanta sepu devudine chustunnattu untundi... We can feel the music and emotion strongly....
Very very happy to say Thanks to the You Tube Channel staff and company Directors and I am very happy to see this Vedio Sri Ramachandra Niryanam and Hanuman Bakthi Bakthi
It is Lakshmana who got exiled, not Anjaneya. Exile was equivalent to killing those days. Later, Lakshmana leaves his human body in sarayu and goes back to vaikunta. Anjaneya comes back to Ayodhya at the time, when Rama enters sarayu. Promises to keep Kusha Lava well. Fights their enemies. Will be present till they both get married to Shubha and Shobha. Then leaves to Gandhamana parvatha.
జై శ్రీ రామ్ నందమూరి తారక రామారావు గారు నిజంగా శ్రీరాముడే ఆయన ఆంధ్ర రాష్ట్రం నకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీరాముడు పాలన లా ఉండేది ఆ మహానుభావుడికి పాదాభివందనాలు
ఒక భక్తుడు, ఒక బంటు ఎలా ఉండాలనే దానికి ఆంజనేయ స్వామి నిదర్శనం జై శ్రీ రామ్ జై హనుమాన్ జై హింద్
దాసభక్తికి స్వామి హనుమయే తార్కాణం.అనుపమాన స్వామిభక్తి పరాయణుడు. జై శ్రీరామ్.
అనితరసాధ్యమైన నటన తో విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, డాక్టర్ ఎన్టీఆర్, రాజనాల జీవించారు. జై శ్రీ రామ్ జై హనుమాన్. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్.
😅 16:06
ఎన్‌టిఆర్ ❤ (no ram)
అద్భుతమైన నటన చేశాడు అందుకే NTR ధృవతార అయ్యాడు,ఆంజనేయ పాత్ర రాజనాల కూడా చాలా బాగా చేసి చూపించాడు👍.
ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు ఆయన గురించి మనం ఎంత మాట్లాడిన తక్కువనే మనం ఆ విష్ణుమూర్తిని దశావతారం అనుకుంటాం ఆ 11 అవతారని ఎన్టీ రామారావు గారు. జయహో ఎన్టీఆర్
ఈ "*వియోగ వేధా విదూన మాన మైన మానసము శత సహస్ర శకలములయ్యే వరకూ విలపించుట*" ఎంత అద్బుతమైన పద ప్రయోగ పరంపర... తామర తుంపర.... అమృత ధార...
unbelievable .. rachayitha ku koti vandanaalu.. NTR gaariki aa pravachanamu daaniki thodu abhinayamu anaayaasamu...vaari parishrama anthati goppadhi mahaneeyamainadhi. Na bhooto na bhavishyathi
భగవంతుడు రామావతారంలో అనేక మార్లు విలపించాడు....... కానీ కృష్ణావతారంలో అవతారసమాప్తి వరకు ఒక్కచుక్క కంట చిందించని మహాదేవుడు 🙏🙏🙏🙏🙏
adbhuthamu anitharasadhaymau. asamanamu ... 16minutes of magical portrayal of acting , visuals, settigs, songs , music and every contribution is mesmerizing... Jai NTR garu , Rajanala, Dhoolipaala, Mukkamala, gaarlu, gaana gandharvulu Ghantasala maastaaru rachayithalu, darshakulu and all others. Love it.
రాజనాల గారి NTR గారి నటన అద్భుతం, మహాద్బుతం. రామ ఆంజనేయుల బంధము తండ్రి కొడుకుల బంధం కంటే ఎంతో గొప్పది. హనుమంతుని కంటే గొప్ప భక్తుడు ఈ విశ్వంలో లేరు. ఈ సృష్టిలో తండ్రి కొడుకుల బంధం కంటే గొప్పది లేదు.
🌹👀👏🏽
ఇలాంటి భక్తి పారవశ్యం కలిగిన మనం ధన్యులం భక్తవరేణ్య.
M
Jai shreeram shubhakanshalu thanks lord 🙏 Andie
నిజంగా నిస్సందేహంగా మీరు చెప్పినది అక్షరాల సత్యం.
జయహో శ్రీ సీతారామచంద్రప్రభు🙏🙏🚩🚩💐💐
జయహో శ్రీరామభక్త శ్రీ హనుమ🙏🙏🚩🚩💐💐
అద్భుతమైన రచన సన్నివేశం అభినయం
సంగీతం ఉల్లాస భరితం. శ్రీ రాముని / ఆంజ
నేయుని పాత్రలు NTR/RAJANALA గారలు కరుణారస భరితంగా పోశించారు. ధన్యులు.
Super actors both are.
జై శ్రీ రామ్ రాముడు అయిన కృష్ణుడు అయిన ఆ నందమూరి తారక రామారావు గారు ఆ మహానుభావుడు కి పాదాభివందనాలు
ఇలా N T R గొప్పతనాన్ని స్లాగిస్తుంటే చూసిన పేటీఎం బ్యాచ్ వీరంతా కమ్మ వరంటారు జాగ్రత్త
అన్న గారికి పాదాభివందనాలు, ఇలాంటి మహనీయుడు ప్రపంచంలో పుట్టడు , ఇక రాడు
న భూతో న భవిష్యత్
శ్రీ రాముని చరితం ...... 🙏 NTR నటన కూడా🙏
నటరత్న పద్మశ్రీ NTR గారి అద్వితీయమైన నటన, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి అమర గానం .. నభూతో నభవిష్యతి .🙏🙏🙏
ఈ సృష్టి లో నిజమైన భక్తుడు హనుమాన్
రామ ఆంజనేయుల బంధం ఎంత అమోహం చూస్తూ నన్ను నేను మరిచి పోయాను 🙏🙏🙏
ఇది సినిమా కథ, సినిమా కి ఎమోషన్స్ ముఖ్యం, అవి మహా నటులు అధ్బుతంగా పోషించారు, కానీ అసలు కథ వాల్మీకి రామాయణం మాత్రమే
శ్రీరాముడు ఆత్మజ్ఞాని, రాముడికి గానీ, సీతమ్మకి గానీ, వారి అవతార కర్రవ్యం బాగాతెలుసు
Baga chepparu veediki devudu yedavadani teliyada
రామాయణం తెలియకుండా వీడియో లు చేయకండి.సినిమా వాళ్ళు వాస్తవాలు మారుస్తరు. ఇది తప్పుడు కథ. కాపలా ఉండేది లక్ష్మణ స్వామి.హనుమంతుడు కాదు.
@@gundaradhika1652 Sri ramudu nijamgane yedusthadu yendhukante ramudiki thanu narayanudu ani telidhu
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
మానవఅవతారం ఎత్తిన రాముడికే తప్పలేదు కష్టాలు. ....రామఅవతారంలో అన్ని ధుఖాలే అనుభవించాడు రాముడు. ....కానీ ఒక గొప్ప కొడుకుగా. ...భర్త గా....అన్న గా చరిత్ర లోనే చాల గొప్ప పురుషుడిగా పేరు గాంచాడు రాముడు.
ధన్యోస్మి
Great
😢😢
Narayana Avatarapurushudu Jai NTR 🙏🙏🙏🌺🌺
మహానుభావుడు అవతార పురుషుడు నందమూరి తారక రామారావు గారి కి పాదాభివందనాలు
NTR గారి సంస్కృతం డైలాగ్స్ వింటే ఎవరైనా NTR గారికీ అబిమానులు అవ్వాల్సిందే..
అది సంస్కృతం కాదు సోదర. గ్రాంధిక తెలుగు.
@Krishna K thank you brother
దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ:
ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.
రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్ తో సహ సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.
మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్ గ్రోత్ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు- నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు... అని ముక్తాయించారు రోశయ్య.
ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.
పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.
అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.
ఎం. వెంకటేశ్వరరావు
జర్నలిస్ట్
Well said, బాగుంది
చాలా చాలా గొప్ప చలనచిత్ర రాజం శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం మహాదేవ
Kaarana Janmudu...NTR...A great legend..Hero...in the World... 🙏
👏🏽
Yes
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
NTR the legend...no one nearby for 100 more years to come.🙏🙏🙏
Jay Rama Lamshmana sitha Hanuman ki jai
Wov
Excellent
Dharma sutralu
Great moral
Avathara mugimpu adbhutham NTR world famous
jai saarvabhouma....jai amara tilaka....jai samrajya poshaka...
namostu namostu...
రామాయణం లో రాముడు తన తనువు చలించేటప్పుడు రాముడు ఏడవ లేదు. ప్రశాంత చిత్తంతో ఆనందంగా తనువు చాలించాడు. ఇది కల్పితం. నటనా పరంగా సినిమాగానే చూడాలి. ఇదే నిజమనుకోకూడదు.
కరెక్ట్...సినిమా లన్నీ నిజం కావు...
రామావతారం నరావతారం.. మనిషికి ఉన్న అన్ని భావావేశాలు శ్రీ రామావతారంలో ప్రతిఫలించాయి.. సీతా వియోగం, సౌమిత్రి మూర్ఛ.. ఇలా చాలా సందర్భాల్లో శ్రీరాముడు చెప్పలేనంత విషాదం అనుభవించాడు. అది ఆయన వ్యక్తిత్వాన్ని ఇంకా పెంచిందే గానీ ఎక్కడా తగ్గించలేదు.. ఈ సన్నివేశంలో హనుమ వియోగంతో శ్రీరాముడి కంట నీరు చూపించటం ఆయన వ్యక్తిత్వానికి భూషణమే గానీ లోటు కాదే.. ఆంధ్ర దేశంలో సామాన్య జనానికి సనాతన ధర్మం పైన కనీస అవగాహన కలిగించింది సినిమాలు మాత్రమే.. ఆ విషయం మరిచిపోకండి
Maku ramudu tho pedhaga parichayam ledhu but ramudu ante ilane vuntaremo ani namutham. Precent situations lo who is he anevalatho polchukunte how is he ani chudadam beter kadha
Idi kalipitam wrong propaganda
@@MrSreevenkat మీరు చెప్పింది తప్పు.,,నరుడు అంటే ఏడ్చేవాడు కాదు.,,ఇది పూర్తిగా కల్పితం.వాల్మీకి రామాయణంలో రాముడు అవతారపరిసమాప్తి సమయంలో చాలా ప్రసంతవదనంతో,నిర్మలంగా,శాంతంగా,,,,వాస్తవాన్ని అంగీకరిస్తూ శరీరం విడవడం అనేది తన కర్తవ్యంగా భవిస్తూ శరీరం విడుస్తారు.,,మనకి వాల్మీకి రామాయణం మూలం.
ఒక రాముడు తన కొడుకు లందరికి తిధి వార నక్షత్రములతో సంబంధం లేకుండా కృష్ణ అని పేరు వచ్చేలా , కూతుళ్ళందరికి ఈశ్వరి అని పేరు వచ్చేలా పెట్టుకున్నాడు . NTR ఒక కారణజన్ముడు . ప్రజలందరిచే సేవింపబడి , ఆరాధింపబడి చివరి జీవితంలో ఆ ప్రజలకే సేవ చేయటానికి సంకల్పించుకున్నాడు . జోహార్ ntr
👌
👏🏽💞
N
T
R
Ffffff
Correct bro
చివరికి అల్లుడి వెన్నుపోటు కి గురినాడు
జయగురుదత్త శ్రీ గురు దత్త జయ గురు దత్త సచ్చిదానంద స్వరుపాయన నమః 🙏🙏
జై శ్రీ రామ జై జై శ్రీ రామ్👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రామారావు గారి నటనా చాతుర్యం వర్ణనకు
పదాలు చాలవు ,🙏
N. T. Ramarao garu, Rajanala garla Acting Super, N. T. R. Voice Tone Super. Excellent movie
శ్రీ రాముడు ఏడవడం ఏమిటి? వారికి ఈ భవ బంధాల మీద ప్రేమ వుంటుందా? వారి కార్యాన్ని నిర్వర్తించి వారు అవతారా న్ని చాలిస్తారు. అది సినిమా గాబట్టి మన ఎమోషన్స్ కి తగినట్లు చూపిస్తారు.
కాదు చాలా బాధ పడ్డారు చివరి రోజుల్లో
@@bharathiyudu7743 అది నేను వినలేదు.ఒక రోజు శ్రీ రాముని తో ఒక ఆగంతకుడు వచ్చి లోపల అంతరంగీకం గా మాట్లాడాలని లక్ష్మణుని అడు గుతాడు. అది వెళ్లి రామునికి తెలుపగా రాముడు ఎవరిని లోపలికి రానివ్వద్దని లక్ష్మణునికి అజ్ఞపించి తలుపులు వేసు కుని అతనితో సంభాషిస్తూ ఉంటాడు. . అప్లుడే దుర్వాస మహాముని రాముని కలవడానికి వస్తా డు. రాముని అగ్య ను మీర లేక దుర్వాసుని కోపాగ్ని కి రాముని గురి చెయ్య డం ఇష్టం లేని లక్ష్మణుడు సరయు నది లొ మునిగి అవతార పరిసమాప్తి చేసు కుంటాడు. బయటికి వచ్చిన రాముడు ఇది తెలిసి శోక తప్త హృదయం తో తాను కూడా అవతార పరిసమాప్తి చేసుకోవాలని నిర్ణయించు కుంటాడు. కుశలవులకు రాజ్యభిషేకం చేసి, సోదరులతో, కిస్కింధ లోని సుగ్రీవ సహిత వానర సైన్యం తో, అయోధ్యపుర వాసులతో సరయు నదిలో మునిగి అవతార పరిసమాప్తి కావిస్తాడు. దుర్వాడుని కన్న ముందు రాముని కలువ వచ్చిన ఆగంతకుడు మృత్యువు. రామునికి అవతార పరిసమాప్తి సమయం వచ్చిందని తెలుప డానికి వస్తాడు. నేను విన్నది ఇది.
నేను పునర్జన్మ పొందిన దేవుడి విగ్రహం శ్రీ రామ లేదా దేవుని విగ్రహం శ్రీ కృష్ణ లేదా దేవుని విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా భూమి యొక్క దేవుడు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Omm
Sreeramachandarana katy agu kelalu nodidaru estu punyeddraymatr nodlu thumba santhosh agu kathy barda nirmpak agu patr darigaligu ananth ananth danyvadgalu kotinamskrgalu juo sreerama jusreeram jysreeramjyoswmyningay namo namha
రామునిగా ఎన్టీఆర్ నటన నభూతో న భవిష్యతి....
Ramavthar samapthi : అద్భుతం, చూస్తున్నంత సేపు మైమర్చినాను.
Excellent acting by both NTR and Rajanala 💯🙏
Aa rojulo chupinchinattu ee rojulo chupinchadam kastam.
Movie chusinanta sepu devudine chustunnattu untundi... We can feel the music and emotion strongly....
పురాణ ఇతిహాసాలను బాగా వక్రీకరించారు
Jai siyaraam jai hanuman
జై శ్రీ రామ్ 🙏 రాముని దగ్గరుండి మనం నేర్చుకోవాల్సింది ధర్మం గుణం అప్పుడు భారతదేశంలో రామరాజ్యం వస్తుంది జై శ్రీ రామ్ జై హనుమాన్🙏🙏
జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sri.mudi.paatra.baagaacheshaaru.baashayaasapadyaalu.anni.baagunnayi.annisaarlu.choocsina..choodaali.anipince.pouranikaalu.yippudu.raavatldu.gret.
Manga edukondalavadi avatharame. Hattsoff to. Him. 🎉🎉🎉🎉🎉🎉🎉😢
సూపర్ స్టార్స్ ❤
స్నేహితులరా నేను మొబైల్లో రామాయణం చదవాలి అనుకుంటున్నాను.దయచేసి ఒరిజినల్ గ్రంధం లింక్ పెట్టగలరు
శ్రీరామ, శ్రీ కృష్ణ పాత్రలు NTR sir తప్పా ఇంకొకరిని చూడలేం
అరే అక్కడ లాల్ష్మణుడు శిక్షకకు గురౌతాడు రాముడు అట్టుకొడు ఇద్దరు కలిసి సరాయునదిలో దూకి ఆత్మ అత్య చేసుకుంటారు
ఆత్మహత్య కాదు సోదరా అవతార సమాప్తి సరి చూసుకోండి
Ntr laaga natinche natudu prajala baadhalu thelusukoni theerche laanti naayakudu Inka puttadu Jai ntr 🙏
💋❤❤❤
Very very happy to say Thanks to the You Tube Channel staff and company Directors and I am very happy to see this Vedio Sri Ramachandra Niryanam and Hanuman Bakthi Bakthi
జగన్నాటక శూత్రధారి ఆ పరమేశ్వరునికి అంతా తెలుసు.
Jai ho NTR
Jai shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Very nice
పౌరాణిక పాత్రల్లో ఆయనకు ఆయనేసాటి
జైశ్రీరామ్
Telugu movies and actors added fiction to original. Rama never cry for his personal things .
Yes
Annitiki ateetamga untaaru devullu baboi devudu yedavadu ra ayya
@@ManojKumar_4always p
It is said in Valmiki Ramayana when Sita was abducted he behaved like common man who would wail for his wife
జైశ్రీరామ్......
Yugapurushudu n forever legendary leader.
Anna gari natana wonder full and Rajanaala gari natana adbuthamu
Jai SRIRAM NTR
వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు అవతారం చాలించే నాడు రాజ్యం లోని ప్రజలు రోదించారు రాముడు కాదు ఇక నటన వరకు నవరస నటసౌరభామ nt రామారావు గార్కి హాట్సఫ్
Adbhutam
రామాయణ భారతాలను భ్రష్టు పట్టించింది NTR. అతని వలన ఏది నిజమో, ఏది కల్పితమో తెలియని స్థితి ఏపీ వారిది.
Jai shree ram jai shree ram jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ్
Ganesh Vedios 💪❣️🔥🔥
వేదను విన్యాసం చేయడం అంత సులభం కాదు ఎన్టీఆర్ గాక మరెవరి వల్లకాదు నిష్ఠతో ఉపవాసాలుంటు చేసినాడు
ఇది మహా పండితుడు అయిన సముద్రాల రచన
సీతాదేవి భూగర్భం లో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటలను, సినిమాకీ అనువుగా మార్చడం జరిగినది
Indian history is so great culture. Charithra heenaas are entered in india, which is poluted.
అద్భుతమైన కళా కండం
Jai sri ram
s
Omm
Uttidaray deshdaliiuttabeku bakthnadray hanumanbakthierbeku akash prthivi eruvaraygu amar💐🌷🌹🥀🌻🌼🌸🌺👏👏👏🙏🙏🙏🙌🙌🙌
Super.ntr
జై శ్రీరామ జై హనుమాన్
రాముడు పడిన కష్టాలు ఎవరు పడలేదు
Jai Sri Rama ...... 🙏🙏🙏
Nitya Dharma Niratudu swamy Ramayya - Vaariki Dhukkhaniki krungi povatam ...... Sukhalaki aananda padipoovatam laantivi mana lagaa vundavu - They are STITAPRAGNYULU ......
Scenes are dramatized for movie - Avvi mana puraanaalu kaavu 🙏🙏🙏
No to hurt anyone - But, Facts plz🙏🙏🙏
Adbhutamaina natulu ...... NTR garu ...... 👍
Telugu jaatini vidaneeyakunda - Ekam cheesina Mahanubhavulu ......
Sri Ram Jai Ram Jai Jai Ram 🙏
శ్రీ రామ్
జై శ్రీరామ్
జై జై రామ్
🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏
మనిషి, పెంచుకున్న బంధాలు విడిపోవడం అంటే చాలా బాధ రాముడు మనిషి రూపం లో ఉన్న పుడు అవి తప్పవు, మనలో ఎవరూ చూడలేదు,
జై శ్రీ రామ్
🙏🕉️🧡🧡🧡🕉️🙏
Narayanufe Ramudu Ramade Govindudu 🙏🙏🙏🙏🙏
శ్రీరాముడు అవతారం చలించే సమయం లో ఏడ్చాడు అన్నది ఒట్టి కల్పితము.
Jai shree ram 🙏🌹🥀🌹🏵️🌷🌺🏵️💅🙏💘🙏💘🙏💘🙏🙏🙏 jai hunuman💪👏🖐️👆👍🙏💅🙏💅💘💅🙏🙏🙏🙏🙏🌻🙏🌻🙏💅🌻🙏🌻💅🙏💅🌻🌻💅🌻💅🌻💅🌻💅🌻💅
N t r gari rajanalagari action superb.
Dhanyavaadagalu
Jai Shree ram 🙏 Jai hanuman 🙏
jai.ntr.garu
Great Elanti movies malli ravu. Antha budget pettina e performance avvaru cheyaleru
Excellent movie
Jai sri ram. Wonder ful actor NTR.
Annagaru oka Adhbutham anthe....
Great voice of Ghantasala garu. NTR's age is visible some how, Rajanala acted well
ika mana thelgu lo NTR gari laga natinche varu raru puttaru
Doubt yemundi andulo
Temptation movie Rama Hare Krishna
S.no doubt.na bhutho naa bhavishyati
It is Lakshmana who got exiled, not Anjaneya. Exile was equivalent to killing those days. Later, Lakshmana leaves his human body in sarayu and goes back to vaikunta. Anjaneya comes back to Ayodhya at the time, when Rama enters sarayu. Promises to keep Kusha Lava well. Fights their enemies. Will be present till they both get married to Shubha and Shobha. Then leaves to Gandhamana parvatha.
ఇది ఒక సినిమా లాగే చూడాలి. అంతే గాని నిజముగా అలా వ్రాసి ఉండలేదు రామాయణము లో
Nice video 👍👍👍👍👌👌👌👌👌👌