Sri Ramakrishna Kathamritam- Garikapati Narasimha Rao, Day 3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มี.ค. 2017
  • Garikapati Narasimha Rao, Telugu Avadhani, "Maha Sahasravadhani", (literary performer) in Andhra Pradesh and Telangana, India rendering a 3 days discourse on Sri Ramakrishna Kathamritam at Vivekananda Auditorium, Ramakrishna Math, Hyderabad

ความคิดเห็น • 567

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +6

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @hymagandi7147
    @hymagandi7147 2 ปีที่แล้ว +1

    Guruvugariki padabhivandamulu

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం

  • @pandurvk1
    @pandurvk1 3 ปีที่แล้ว +6

    ఇదే త్రికరణ శుద్ధియైన “హిందుత్వ”।
    As represented in the Vedas and Bhagavadgita and clearly and scrupulously followed by Vedarshis Adi Sankara Ramanuja Budha to Sri Rama Krishna Parama Hamsa Shirdi Sayi Aravinda Yogi Bhagawan Ramana Maharshi Swami Vivekananda!

    • @pandurvk1
      @pandurvk1 3 ปีที่แล้ว +2

      Unadulterated pure HINDUTVA!

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +41

    విమర్శించ వలసిన విషయమ్ ఒక్క నలుసు కూడా ఉండదు మీ ప్రవచనం లో నిండైన పాజిటివ్ యువతకే కాదు అన్ని వయసుల వారికీ ఉపయోగపడే ప్రవచనమ్ మీ ప్రవచనాలు వింటూ ఆనందకరమైన నిద్ర వచ్చేస్తుంది 10నిమిషాలు ఆరోగ్య కరమైన నిద్ర ఎంత పుణ్యం చేస్తేనో వస్తుంది మళ్ళీ ఆ 10 నిమిషాలు రీ చేస్కోని వింటాము మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు గరూజీ☺☺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @wizardfacts6587
      @wizardfacts6587 2 ปีที่แล้ว +1

      😊get

    • @madapathiraju7994
      @madapathiraju7994 2 ปีที่แล้ว

      @@wizardfacts6587 cdddxcdcccdxxcxddcxcddvxxdcd CD cdcxccddx vvcdcxddddcxccccccd. Xxds d CC dxcxxc CD CC DC CC CCD CC d DC CC c CC ccdc CCD CCD CCD CC xx DC x DC x CC d CC ccdc CC dd xx x CC xx CC c v.

    • @madapathiraju7994
      @madapathiraju7994 2 ปีที่แล้ว

      @@wizardfacts6587 d CC CC xx d cdcxccddx xx CC c CC dd

    • @madapathiraju7994
      @madapathiraju7994 2 ปีที่แล้ว +1

      @@wizardfacts6587 CC c CC CC CC cd CC x CC dxdd CC CC CC CC CC cd. CC CCD CC ccdcccc DC CC CCD dd dd xx d CC xc xx CC dd CC dd xx x CC x CC CCD dd CC dd CC c dd xdc CC dddcd CCD dd CC xc d ccdc d DC CCD CC CC CCD DC CCD dxxdcd CD CC CCD x CC CC dd dd xx CC c CC CCD DC cdx DC cxcc CC CCD c CCD DC d CC dc CC CC CC CCD d CC CC d CC c CC dd CC CCD dd cd CC CC cd DC CCD cd CC cccd CC xx

    • @madapathiraju7994
      @madapathiraju7994 2 ปีที่แล้ว

      @@wizardfacts6587 BB VP BB. CCD CCD d CC c CC CC CC cd d DC x CC x CC cx CCD ccccc xc d DC CC ccd s. Ds. Xdc CC CCD DC CCD dvcdxdx

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 2 ปีที่แล้ว +1

    Guruvu gaaru ,pàddabhi vandanamulu sir,i మన మహాత్ములకు + సామాన్యులైన భారతీయులకూ ఉన్న దయ, కరుణా యిదే sir. యితరుల పొరబాట్లు సహించి మర్చిపోవడం ,మనవారికి సహనం , ఓర్పు ,ఎక్కువే sir. ఈ లక్షణాలు వుండటం అనేది మన ,బలం+బలహీనతలు యివే sir, చాలా బాగా వివరించారు sir,చాలా
    రోజులనుండి కోరాలని ఆశిస్తూ ఉన్నది ఒక ప్రార్ధన : మీకు గల ఈ దైవదత్తమైన సాహిత్యం,సంస్కృతి పాండిత్యములు వినియోగించుకుని భవిష్యత్ తరాలకోసం వేదముల ను అర్ధమూ,భాష్యము లతో గ్రంధస్థం చేయాలని మా కోరిక.మీరు కొంచెం శ్రమ తీసుకుని మా ప్రార్ధన ను ఒకసారి ఆలోచించ గోరుతాము . మీ వివరణలు చాలా అర్ధవంతముగా మాలాంటి సామాన్యులకు అర్థం అయ్యేలా గా వుండి, మన సంస్కృతి ని మర్చి పోతున్న మా సామాన్యులు వీపుతట్టి బాధ్యతలను తెలియజేస్తున్నాయి, ఎంతగొప్పవైన భారతీయ శాస్త్ర విజ్ఞానం అంతరించి పోరాదు.

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +10

    నమస్సుమాంజలులు గురూజీ డబ్బు విషయంలో మీరు చెప్పిందే నిజం సహజీవనాలు తర్వాత వేరే వివాహాలు కలిపురుషుడు పూర్తిగా ఈ ప్రక్రృతి ని ఆక్రమించే ప్రయత్నమే మీ లాంటి వారున్నారు కనుక పూర్తిగా ఆక్రమించ లేక పోతున్నాడు ఇదే సృష్టి లో మంచీ చెడు ల మధ్య యుథ్థం💐💐💐💐💐

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +28

    గురూజీ మీకు మీరే సాటి సాక్షాత్తు శ్రీ మాత మీరు మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు💐💐💐💐ఆ మూలస్థానేశ్వరులు ఈ శ్రీ మాత ను ఈ భూ లోకానకి పంపించారు💐💐💐💐💐

  • @marlaramudu581
    @marlaramudu581 2 ปีที่แล้ว

    థాంక్యూ యూనివర్స్ థాంక్యూ అనంత క్రిష్ణ స్వామి గారూ.90 రోజులల్లో 2 కోట్ల రూపాయాలు డబ్బును నేను కలిగి వున్నందుకు విశ్వనికి కృతజ్ఞతలు

  • @charan.seedala
    @charan.seedala 2 ปีที่แล้ว +6

    2:21▫️9:56▫️24:06▫️32:05▫️38:00
    ▫️
    43:11▫️51:19▫️56:31▫️1:03:45
    ▫️
    1:10:21▫️1:17:32▫️1:22:24▫️1:25:16
    ▫️
    1:40:06▫️1:51:22▫️1:54:39 ▫️1:57:35
    ▫️
    2:05:19▫️2:07:58▫️2:12:41

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +1

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 ปีที่แล้ว +22

    ఈ ప్రారబ్ధ దేహం తో ఈ జన్మ ఆనందమే ఈ భయంకరమైన పాపాలకు మరల జన్మ ల లో అనుభవించక తప్పదు అది ఈ మానవులకు ఎప్పటికి అర్థం ఔతూంది గురూజీ నమస్సుమాంజలులు😢😢😢💐💐💐💐💐

  • @karshakamaharshi8588
    @karshakamaharshi8588 2 ปีที่แล้ว

    Padabhivandanamulu guruvugariki

  • @srinivasvipparla4041
    @srinivasvipparla4041 3 ปีที่แล้ว +27

    నా 53ఏళ్ల జీవితంలో నేను విన్న అత్యుత్తమ ప్రసంగం యిది. మరోసారి వినడానికి ప్రయత్నిస్తాను నా జీవితప్రారంభం లో వినివుంటే ఎంత బాగుండేదో ఇప్పటికైనా విన్నందుకు సంతోషిస్తున్నా గురువు గారికి నా ప్రాణామాలు అర్పిస్తున్నా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 2 ปีที่แล้ว

    We r Lucky to have such a Greatest Spiritual /Materialistic
    Asamaana , Apara Aadyathmika Sri Sri. He is a Revelation in
    Sahitya Viplavam. He is a power weapon (GUN. AK47 ). Simha sapnam for Chadastha Brahmanyam, Moodacharam n Moorkathwa Sikhamanulaku.
    Maro Gurajaada, Annarthula Pakshapaathi. Ee mana Garikapaati. Believes ONENESS.
    Pravachana ,Dharana BRAHMA.
    GARIKAPATI GARU UGAPURUSHUDU.
    SPIRITUAL AMBASSADOR.
    HE IS ICON OF TELUGU WORLD.
    SOME ONE COME FARWRD to Translate all his Speeches in Other Languages. Let others also to Enjoy n feel Aathmanandam.
    Many Many thanks to
    H.H.GARIKAPATI NARSIMHA RAO.

  • @saichander6790
    @saichander6790 2 ปีที่แล้ว +4

    Jai shree ram 🙏🕉️🕉️🕉️

  • @SIVAGANESHGUBBALA
    @SIVAGANESHGUBBALA 2 ปีที่แล้ว +1

    Jai sree ram 🚩🚩

  • @prameelapulivarthi6355
    @prameelapulivarthi6355 4 ปีที่แล้ว +2

    MAA lanti vallandariki daari chupina garikapati garu meeku sathakoti danyavaadalu

    • @raghavkumar9015
      @raghavkumar9015 4 ปีที่แล้ว

      For you: From 1:10:48 to 1:11:57

  • @srinivasmeedikeri8159
    @srinivasmeedikeri8159 2 ปีที่แล้ว

    ఒక ఆత్మగా, ఒక రచయితగా చెప్తున్నాను ...
    ఆడపిల్ల అంటే దుర్గామాత దుర్గాదేవి, దుర్గాదేవికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉంటాయి . అమ్మ మనసు మరియు నాన్న మనుసు, వెన్నెల లాంటి తేనెలాంటి మనసు , ఒక్కో కోపం మిగిలిన శక్తి లాంటి మనసు, రంభ ఊర్వశి లాంటి ప్రేమ మనసు, సంపదలొ మరియు ఆర్థిక విషయాల లొ మంత్రి లాంటి మనసు, కానీ ఆడంబరానికి కడప సరిహద్దు భావించే మనసు, భూమాత ధరణిలాంటి ఓపికగల మనసు, పండ్ల తోటలు పండ్లు పూసిన ఉన్న వృక్షమువలె ఒదిగిన గుణం లాంటి మనసు, ఉన్నప్పుడు మాత్రమే భారతీయ స్త్రీగా భావించబడుతోంది.
    కానీ ఒక స్త్రీ వ్యాపారంతో స్వార్థబుద్ధి కలిగితే ఆ స్త్రీ భారతీయ స్త్రీ కాదు.
    ఇలా స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో విలక్షణమైన లక్షణాలతో కలిగి కలగలిసి పెరిగిన శరీర భాగం తన్మయమే ......etc........✍
    rainbow98982@gmail.com
    note : కడప సరిహద్దు అని అనడంలో
    భారతదేశం మన సంస్కృతికి భారతదేశం ఉన్న సాంప్రదాయ విలువలకు నైతికంగా బాధ్యత వహించడం అని అర్థం .మరియు భారతదేశ స్త్రీ ఆర్థిక సంపదను భారతదేశము యొక్క నైతిక విలువలతో కూడిన కష్టార్జితం గాని స్వతంత్య్రంగా గర్వంగా డబ్బు సంపాదించవచ్చు జాబ్ చేయవచ్చు కూడా ప్రథమ కర్తవ్యం ....etc...

  • @sharadayadavalli550
    @sharadayadavalli550 3 ปีที่แล้ว +2

    Garikapatigari Narasimhamgariki ki satakoti vandanam

  • @Myhouseservices
    @Myhouseservices 2 ปีที่แล้ว +3

    ధర్మం రక్షించడానికి భగవంతుడు పంపిస్తాడు.
    ప్రతి హిందువు -భగవత్ గీత
    ప్రతి ముస్లిం- ఖురాన్
    ప్రతి క్రైస్తవుడు- బైబిల్
    తప్పనసరిగా చదవాలి.
    తరువాత
    మిగిలిన దైవ గ్రంధాలు చదవాలి
    జై హింద్.

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 2 ปีที่แล้ว

      Pratyekanga Hinduvulu Hindu grandhalu ksunnamga chadavandi asalu vishayalu telustai

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว

      @@danielrajusavarapu4752 mundhu daivatvam ante yento telusukoni hindhu granthalu chadavandi meeru... .

    • @chandu_546
      @chandu_546 2 ปีที่แล้ว

      Islam tappa ithara matham oppukonabadadu.... Allah ni nammani varini kanipinchina chotane narakandi ani vuntundhi chadivi acharana lo pettamantava? Nannu nammani varini medalo rai katti samudram lo padeyamani Bible lo vundhi chadivi acharana lo pettamantava.... Verri pushpam la vunnavu... Pandulu gorrelu ee desaniki pramadam bro

  • @pallavivarma1878
    @pallavivarma1878 2 ปีที่แล้ว +1

    Nenu chusina vakthulalo nijamayina vaadi. Guruvu ku exm. Veeri Peru cheppochu. Namskaram gnr garu👃

  • @subramanayakumarkumar7122
    @subramanayakumarkumar7122 2 ปีที่แล้ว +15

    Pure non commercial motivator ,really enlighten being thankyou swamy,distroyer of blind faith,teaching advita sidhantha for mass in so simple sweet Telugu honey language

  • @nagudollasriharirao9170
    @nagudollasriharirao9170 2 ปีที่แล้ว +1

    Chala santhoshamga unnadhi diya
    Prasangamu
    SRI Guru bhyonnamaha

  • @devikopparthi2430
    @devikopparthi2430 4 ปีที่แล้ว +9

    Guruvu gariki na padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +6

    ధన్యవాదాలు గురువుగారు 🙏

    • @kameswararaoboyina6095
      @kameswararaoboyina6095 2 ปีที่แล้ว +1

      Thanks🙏🙏🙏

    • @suryasrinivas5836
      @suryasrinivas5836 2 ปีที่แล้ว

      God is good relative than all our relatives. God gives what we want in certain time according to our prarabtham.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ปีที่แล้ว +1

    అనసూయ మాత ఇనుప గుగ్గిళ్ళను తినుటకు వీలుగా చేసిందని దత్తచరిత్రలో ఉంది కదా గురుదేవా,కారణుడైనటువంటి శిరిడీ సాయి నాథులు తప్పక దుష్టుని మార్చగలరు,మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍑🌺💐🍌🍌🥥🥥🍓🌸🥭🌷🍍🍐🍏🏵️🍎🍊🍈🍋🍅🍇🍒🥀🥰

  • @PavanKumar-cu7ek
    @PavanKumar-cu7ek 2 ปีที่แล้ว +4

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 2 ปีที่แล้ว

    Meeru A Narshimha avatharame swami e samajanni mee pravachanom vuddarinchalani korukuntu mee padalaku shatha koti🙏🙏🙏🙏🙏

  • @swathi417
    @swathi417 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @urfinancialadvisor
    @urfinancialadvisor 3 ปีที่แล้ว +7

    Naa janma danyam aindi....🙏

  • @user-tv6yr1hs8k
    @user-tv6yr1hs8k 7 ปีที่แล้ว +55

    బంధువులు అందరు ముద్దుగా పిలుచుకునే " బసవయ్య" గారికి ,గ్రామస్తులందరు గౌవరంగా పిలుచుకునే "గరికిపాటి వారి చిన్నబ్బాయి" గారికి ,తోటి విద్యార్థులు అందరు సరదాగా పిలుచుకునే "ఎల్.బి.శాస్ట్రీ " గారికి సహస్ర పాదాభివందనములు

    • @phanisaim5662
      @phanisaim5662 7 ปีที่แล้ว +2

      బొడ్డు రామ కృష్ణారావు

    • @laxmikurella6654
      @laxmikurella6654 7 ปีที่แล้ว +2

      బొడ్డు రామ కృష్ణారావు love.

    • @user-tv6yr1hs8k
      @user-tv6yr1hs8k 7 ปีที่แล้ว

      laxmi kurella మీ కామెంట్ ఏమిటి అమ్మ తెలియపరచ గలరా?

    • @satyanarayanayenamadala2226
      @satyanarayanayenamadala2226 5 ปีที่แล้ว +1

      Thanks for your help and support

    • @manasabbi
      @manasabbi 4 ปีที่แล้ว

      excellent speech. Ktr

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్

  • @kakinadasanjaykakinadasanj3335
    @kakinadasanjaykakinadasanj3335 2 ปีที่แล้ว +1

    Exam baga rayali thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balijepallikeerthikavaishn612
    @balijepallikeerthikavaishn612 4 ปีที่แล้ว +12

    Mee prasangam chala chala madhuram ga undhi.manishi loni gnananni pondadsniki help avuthundhi .meeku naa 🙏🙏🙏

    • @shaikazaruddin3693
      @shaikazaruddin3693 2 ปีที่แล้ว

      😊🔥🔥🔥u 🔥🔥🔥 u 🔥u 🔥 Ii I 🔥🔥 I 😊 you 🔥🔥🔥🔥u 🔥Ii uu 🔥 Ii 🔥u 😊🔥 Ii u 🔥 Ii 🔥 u uu 🔥💕🔥 Ii I am up and up to u Ii I am up and up uuuuuuuuuuuuuuuuuuuuu is uuuuuuuuuuuuu

    • @shaikazaruddin3693
      @shaikazaruddin3693 2 ปีที่แล้ว +2

      Uuuuuuuuuuuuuuuuuuuuu just u

    • @malleshmalleshnagalla6452
      @malleshmalleshnagalla6452 2 ปีที่แล้ว

      @@shaikazaruddin3693 Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 hour.Copied text is stored in the clipboard for 1 ho2jr.

    • @malleshmalleshnagalla6452
      @malleshmalleshnagalla6452 2 ปีที่แล้ว

      @@shaikazaruddin3693 22

    • @malleshmalleshnagalla6452
      @malleshmalleshnagalla6452 2 ปีที่แล้ว

      @@shaikazaruddin3693 22

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏

  • @cmadhavimadhavi9324
    @cmadhavimadhavi9324 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @bankupalliramadasu2514
    @bankupalliramadasu2514 3 ปีที่แล้ว +10

    గురువు గారికి పాదాభివందనములు.

  • @ssattiraju2633
    @ssattiraju2633 2 ปีที่แล้ว +1

    Jaigurudeva

  • @KrisMovieful
    @KrisMovieful 4 ปีที่แล้ว +8

    బహుశా గరికపాటి గారి ఉద్దేశ్యం.
    ప్రస్తుతం ప్రజలు పూజలు అయితే చేస్తున్నారు కానీ వాటి యందు చిత్త శుద్ధి లేదు
    చూపు దీపం వైపు, మతి మడపాలు వైపు అలాగే చిత్త శుద్ధి లేని శివ పూజ ఏలరా అన్నట్టు.
    ప్రజలు ముందుగా చిత్త శుద్ధి అనగా భక్తి ఉండాలి అది లేకుండా ఎన్ని పూజలు చేసిన వృధా అనేది అతని ఉద్దేశ్యం కావొచ్చు.
    ఏమైనా తప్పు ఉంటే క్షమించగలరు.
    జై శ్రీ రాం.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +8

    జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏జై శ్రీరామ్🙏
    శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏
    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 4 ปีที่แล้ว +11

    Long live Sri GNR
    Indispensable
    Rollicking laughter
    Divine discontentment
    But class four is class four?
    Only here and there some xyz
    Gladdened hearts. !!!!!!

  • @ashokrenuka2559
    @ashokrenuka2559 2 ปีที่แล้ว

    Garikapati NARASIMHA RAO gariki namaskaristu. Srikrishnasharanammama

  • @venkatpawan6609
    @venkatpawan6609 2 ปีที่แล้ว

    Guruvugarikigurupowrnami subhakankxhalu

  • @venk4123
    @venk4123 2 ปีที่แล้ว +6

    నవ్విస్తూ..
    నాలెడ్జ్ ఇవ్వడం...
    ఈ టాలెంట్ గొప్ప వరం.
    మీ రు కలకాలం వర్ధిల్లాలి...

  • @saitejowanth6676
    @saitejowanth6676 2 ปีที่แล้ว +1

    Himalayan yogis pustakam ekkada dorukutundo teliyajeya galaru, nenu vetikina dorakaledu

  • @padmapriyameduru9935
    @padmapriyameduru9935 3 ปีที่แล้ว

    Guru Ramakrishnaya namaha

  • @vivekanandayogaprogrammes9259
    @vivekanandayogaprogrammes9259 2 ปีที่แล้ว +1

    Namskaram guruvgaru

  • @naveenkumar-mj6yr
    @naveenkumar-mj6yr 5 ปีที่แล้ว +20

    అక్షర సత్యం సార్. బ్రహ్మ జ్ఞానం రావాలంటే ముందు ఇంకిత జ్ఞానం కావాలి అందరూ విగ్రహారాధన చేస్తారు గాని వారి తప్పుల్ని దిద్దుకునే నిగ్రహ ఆరాధన చెయ్యరు. అద్వైతం తెలియాలి అంటే వారి తప్పుల్ని వారే శిక్షించుకునే తత్వం అబ్బాలి. మీ ప్రసంగాలు ఈ మధ్య కాలంలో చూసాను సార్ చాలా ఉపయోగకరమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు.. మాయ నుండి బయట పడే మార్గం బోధిస్తున్నారు మీ బాధ్యతగా అందుకు నా తరుపున ధన్యోస్మి.

  • @subbuaakula2567
    @subbuaakula2567 2 ปีที่แล้ว

    Jai ganeshaya namaha om namah shivaya

  • @sri_nivas
    @sri_nivas ปีที่แล้ว

    🙏🙏🙏

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 3 ปีที่แล้ว +1

    Adbhutam

  • @thirupathigoud8963
    @thirupathigoud8963 2 ปีที่แล้ว +9

    Super Guruvu Garu

  • @konaappalaraju5521
    @konaappalaraju5521 4 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 6 ปีที่แล้ว +2

    Garikapati gari sri charanamulaku vandanamulu siridi Sainadhuni charitham mekutheliyavalenante SRI PADA SRI VALLABHA CHARITHAMRUTHAM Parayanachyandi

  • @adityavedam1174
    @adityavedam1174 7 ปีที่แล้ว +6

    HAYEE HAYIGA JAABILLI, TOLI REYEE VANNEKAADA ALLI, MATTU MANDU ZALLI NAVVA SAAGE NENNENDUKO, MATTU MANDU ZALLI NAVVA SAAGE NENNENDUKO

  • @chakradartekumalla7877
    @chakradartekumalla7877 4 ปีที่แล้ว +3

    Guruvu gaariki namaskaram.
    Mee pravachanam. amruthatham.

  • @razakmahammad277
    @razakmahammad277 4 ปีที่แล้ว +6

    Dhanyavaadaalu guruvu gaaru

  • @srijankalamandalam3714
    @srijankalamandalam3714 4 ปีที่แล้ว

    Jai Thakur🙏🙏🙏

  • @kumariayinapartu6694
    @kumariayinapartu6694 4 ปีที่แล้ว +1

    Namaskaralu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @rmchannel1963
    @rmchannel1963 2 ปีที่แล้ว +6

    👌 గురువు గారూ.

  • @varalakshmi9454
    @varalakshmi9454 2 ปีที่แล้ว +2

    చాగంటి గురువుగారు భక్తి వైపు నడిపిస్తే... మీరు ఆ భక్తిని ఆధారంగా చేసుకొని జ్ఞానం వైపు మమ్మల్ని నడిపిస్తున్నారు... మేము అదృష్టవంతులం.. మీలాంటి గురువులు లభించడం... 🙏🙏🙏🙏🙏

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 3 ปีที่แล้ว +5

    గురువు గారికి పాదాభివందనాలు

  • @jeevamitra3779
    @jeevamitra3779 4 ปีที่แล้ว +14

    పూజ్యుఁడా!
    భాష్యము చాలును.

  • @sudarshanthyarla9478
    @sudarshanthyarla9478 2 ปีที่แล้ว

    Great comment prem

  • @praveenayeleswarapu9802
    @praveenayeleswarapu9802 2 ปีที่แล้ว +3

    Guruvu Garu ki Pranamalu 🙏

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว +3

    KVR 🙏🙏🙏🙏🙏

  • @padmapriya3504
    @padmapriya3504 5 ปีที่แล้ว +11

    Thanks for all practical application gurugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bnrao9787
    @bnrao9787 4 ปีที่แล้ว +1

    భారత్ మాతాకీ జై

  • @ramalakshmi8875
    @ramalakshmi8875 4 ปีที่แล้ว +5

    Truth is mothergoddess protects good

  • @rrbommalu567
    @rrbommalu567 2 ปีที่แล้ว +1

    Pettina title enti..eee sodi enti

  • @saichander6790
    @saichander6790 2 ปีที่แล้ว

    My india country is great

  • @Deeleep789
    @Deeleep789 2 ปีที่แล้ว

    Namastge

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 3 ปีที่แล้ว +1

    Wowsuper and

  • @yeshwanthdeshaboina2988
    @yeshwanthdeshaboina2988 2 ปีที่แล้ว

    24:00 nijam chepparu guruvu gaaru..............nenu kooda choosanu government offices lo...

  • @ramkrish3168
    @ramkrish3168 2 ปีที่แล้ว +5

    Hi my name jayakrishna from vizag.
    I am alchemist. Nenu sugar medicine estanu, only natural herbals. 84 days use chieyali. 75 days ki body lo insulin tayyaru avutundi. Eppatiki 3 members pina test chesanu. 100% successful.
    Before fasting 95 after 120.
    Sugar valana vachina legs lo pundlu, racha pundlu ku 20 days lo clear ipotavi.
    After 84 days sweets kuda tinavachu.
    Edi kevalam vizag lo matrame avilable.
    18 herbals to tayyaru chesendi.
    Medicine ki 15000 avutundi.
    Evariki iena intrest unte cheppandi.
    Edi siddha vidhyam.
    Endulo etuvanti fake ledu.
    Edina doubts unte
    Already e mandu vaadi taggiporna pesent ni kuda meru kalise telusukovachu.

  • @nypunyanypunya1411
    @nypunyanypunya1411 2 ปีที่แล้ว

    స్వామి

  • @Anuradha-zx1in
    @Anuradha-zx1in 2 ปีที่แล้ว +1

    🙏

  • @rameedhaallinone9516
    @rameedhaallinone9516 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithrelli9342
    @ranjithrelli9342 4 ปีที่แล้ว +11

    Namaskaram guruvugaru

  • @narayanarajubandarnanaji8098
    @narayanarajubandarnanaji8098 4 ปีที่แล้ว +11

    బాగా చెప్పారు గురువు గారు, నమస్కారం

  • @satyanarayana876
    @satyanarayana876 5 ปีที่แล้ว +6

    Super

  • @venkatalakshmi339
    @venkatalakshmi339 5 ปีที่แล้ว +8

    I liked your funny speches. My pranamus to you. After listened funny speeches i got more peace .

  • @dasarivenkataramana6194
    @dasarivenkataramana6194 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nanagandi
    @nanagandi 4 ปีที่แล้ว +7

    నమస్కారం గురువు గారు

  • @peddireddychowdharysharma2460
    @peddireddychowdharysharma2460 2 ปีที่แล้ว +2

    venakaala aa mugguri photos baalevu inkedhaina beautiful ga pettandi

  • @ramakrishnayachreni8925
    @ramakrishnayachreni8925 2 ปีที่แล้ว +1

    Good effort Garikapati gaaru.

  • @hemantkumar6793
    @hemantkumar6793 2 ปีที่แล้ว

    Software lo anthi

  • @multygamer155
    @multygamer155 5 ปีที่แล้ว +8

    God songs super

  • @pharmacologyasrams3425
    @pharmacologyasrams3425 2 ปีที่แล้ว

    జై శ్రీరామ్

  • @karthiatheist1794
    @karthiatheist1794 2 ปีที่แล้ว

    Sollu cheppatam mee sakthi .....

  • @Mrzero1212
    @Mrzero1212 2 ปีที่แล้ว +2

    Abbaaaa Abbaaaa ilanti pravachanam vinaledu sir 🙏 meeru bagundali ayya

    • @DrDVBALA
      @DrDVBALA 2 ปีที่แล้ว +1

      OI'mmm!

  • @akepatinagaraju8564
    @akepatinagaraju8564 2 ปีที่แล้ว

    దేశభాషలందు తెలుగు లెస్స

  • @devisasipilli2328
    @devisasipilli2328 8 หลายเดือนก่อน

    Kadhamrutham Ani pettandi jai. Jaganmatha

  • @mlaasyadeepika6290
    @mlaasyadeepika6290 4 ปีที่แล้ว +2

    👸🏻👸🏻

  • @malleshsuddala6157
    @malleshsuddala6157 2 ปีที่แล้ว

    I love you my god

  • @venugopal-Ramancharla
    @venugopal-Ramancharla 2 ปีที่แล้ว

    Chachalam Eday Guudam, Chanchal Guda.

  • @ramanaeepari2322
    @ramanaeepari2322 2 ปีที่แล้ว +1

    Meru mana telugu varu kavadam ma adrustham, pranamalu guruvu garu.

  • @truth5209
    @truth5209 2 ปีที่แล้ว

    Modi ji garu wife also great women.

  • @rajashekharamaludandi5204
    @rajashekharamaludandi5204 5 ปีที่แล้ว +3

    Gr