శ్రీరామకృష్ణ - స్వామి వివేకానందుల దివ్యానుబంధం | Swami Sevyananda | Sri Ramakrishna Prabha |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 84

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah3726 5 หลายเดือนก่อน +1

    శ్రీ రామ కృష్ణ పరబ్రహ్మయేనమః

  • @anuradhapentakota7809
    @anuradhapentakota7809 2 ปีที่แล้ว

    Hari hi om sri Gurubyonamaha 🙏💮

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 ปีที่แล้ว +2

    ఓంశ్రీ రామకృష్ణా యతే నమః
    ఓం జ్ఞాన ప్రభ శ్రీ స్వామి వివేకానంద మహాత్మాయా నమః

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 ปีที่แล้ว +7

    స్వామి సేవ్యయానంద స్వామి వారికి ధన్యవాదములు.

  • @ParameshKorrakodu-mk6ku
    @ParameshKorrakodu-mk6ku ปีที่แล้ว

    చాలా అద్భుతమైన వీడియో , చాలా మంచి సందేశం 🙏🙏🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  ปีที่แล้ว

      ధన్యవాదాలు పరమేశ్ గారు 🙏

  • @javvadijanardhan3038
    @javvadijanardhan3038 2 ปีที่แล้ว +1

    ఓమ్ నమో భగవతే రామకృష్ణాయ🙏🏻

  • @radhamaniparuchuri1278
    @radhamaniparuchuri1278 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏pada pranams Swamiji.

  • @bhamidipatikalidas6494
    @bhamidipatikalidas6494 3 ปีที่แล้ว +2

    స్వామి మీఉపన్యాసము చక్కని తెలుగు భాషలో శ్రోతల మనస్సు నాకర్షించు రీతిలో తేనె చినుకుల వలే సాగినది. ఈ అమూల్య విషయములను నా ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడో విద్యార్ధులకు బోధించిన స్మృతులు లీలగా జ్ఞప్తికి వచ్చుచున్నవి, ధన్యవాదములు.

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు కాళిదాస్ గారు.

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 ปีที่แล้ว

    Seta koti namaskaralu Swamy

  • @tsl1957
    @tsl1957 ปีที่แล้ว

    Wonderful

  • @chaitanyab8665
    @chaitanyab8665 3 ปีที่แล้ว +1

    Jai Sri RamaKrishna 🙏
    Jai Swamiji 🙏

  • @nudurupatiappalanarasimham6355
    @nudurupatiappalanarasimham6355 2 ปีที่แล้ว +1

    meeru cheppinadi alakisthu vunte naku vari madye nenu unnanu ani anipisthundhi. antha chakkaga cepparu.naaku chala santhoshamga vundhi.ramakrishna paramahamsa book chadhuvuta valana athyadbutham ga undhi namaskaramolu

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు అప్పల నరసింహమ్ గారు 🙏

  • @adinarayanjuturu805
    @adinarayanjuturu805 3 ปีที่แล้ว +2

    Pranamsmj... excellent 🙏🙏Jai sriramakrishna

  • @satyanarayanakaruchola8470
    @satyanarayanakaruchola8470 3 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ కృష్ణ

  • @kuppuswamymudalilalapet7219
    @kuppuswamymudalilalapet7219 ปีที่แล้ว

    Excellent explanation Guruji.

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 ปีที่แล้ว

    శ్రీల ప్రభు పాదం గురించి సినిమా తీయండి

  • @sadashivarao425
    @sadashivarao425 2 ปีที่แล้ว +1

    Guide lines are clear.Always try to love others and develop love forour improvement.

  • @mkrishnareddy4993
    @mkrishnareddy4993 3 ปีที่แล้ว +2

    రామక్రిష్ణ రామక్రిష్ణ

  • @kamalakumari1282
    @kamalakumari1282 3 ปีที่แล้ว +1

    Swami! Meeku maa pranalu. Manchi adbhutamaina vishayalu teliyajesaru. 🙏🙏🙏

  • @dasaridevasree9417
    @dasaridevasree9417 3 ปีที่แล้ว +1

    Jai saradama

  • @lifebeingchanged
    @lifebeingchanged 3 ปีที่แล้ว +5

    Om sri ramakrishnaya namha💐🙏
    Swamy your voice wonderful 🙏

  • @venkateshch9426
    @venkateshch9426 3 ปีที่แล้ว

    🙏 Om Namo Bhagavate Ramakrishnaya 🙏🌺🌼🌺
    Namaste Maharaj 🙏
    meeru chepina sandesam kanula mundu jaruguthunatlu bhavana anipinchindi, Sri Ramakrishnulu krupa veekshakulandariki undalani prardisthu Jai Ramakrishna 🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు వెంకటేష్ గారు. 🙏

  • @lakshmipeddamallu2543
    @lakshmipeddamallu2543 3 ปีที่แล้ว +2

    Pranamam sir

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 3 ปีที่แล้ว +5

    స్వామి సేవ్యానాంద మహరాజ్ కీ ప్రణామములు
    🙏🙏🙏
    లోకంలో గురు శిష్య బంధం అంటే గుర్తుకొచ్చేది
    శ్రీ రామ కృష్ణుల..స్వామి వివేకానందుల బంధమే అనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.!
    అన్ని బంధాలకు అతీతమైన ఆత్మీయ బంధం వారిది.!
    దైవ సంబంధం మైన దివ్యాను బంధం వారిది.!
    చరిత్రలో...అలాంటి చెరిగిపోని చిరస్మరణీయ గురు శిష్య బంధం...అసలు వారివురి మధ్య మొదట పరిచయంగా ఎలా ప్రారంభమయ్యింది.!
    ఆత్మీయ బంధంగా ఎలా ఆంకురించింది.?
    దివ్యానుబంధంగా ఎలా ధృడమయ్యింది.?
    ఇలా అన్ని విషయాలను...సంఘటనలను
    అత్యంత ఆసక్తికరంగా... ఆర్ద్రతాయుతంగా
    అందరి హృదయాలు పరవశించెలా ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చెప్పారు.!
    పరమ హంస ప్రేమామృతాన్ని ప్రతి ఒక్కరికీ... పవిత్ర ప్రసాదంగా పంచారు.!
    ధన్యవాదాలు🙏🙏🙏

    • @ratnam48gv61
      @ratnam48gv61 3 ปีที่แล้ว

      Jai ramakrishna

    • @ratnam48gv61
      @ratnam48gv61 3 ปีที่แล้ว

      Guru sishya sambandham vinna prati manassu pavitram avutundi

  • @klam4394
    @klam4394 ปีที่แล้ว

    🙏 🙏

  • @gvramana989
    @gvramana989 3 ปีที่แล้ว +7

    మహారాజ్ కి ప్రణామాలు. ఎన్నిసార్లు విన్న, చదివిన మళ్ళీ కొత్తగా అనిపించే గురుశిష్యుల బంధం.

  • @vasuvasavi8590
    @vasuvasavi8590 3 ปีที่แล้ว +3

    జై రామకృష్ణ🙏
    చాలా బాగా చెప్పారు స్వామిజీ
    ధన్యవాదములు
    గురువు శిష్యునికై పరితపించడం నా హృదయాన్ని హత్తుకుంది.
    వీరిరువురి గురించి విన్నప్పుడంతా ఎదో తెలీని ఆనందం
    జై శారదా మాయి🙏
    జై వివేకానంద 🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు 🙏

    • @nagarajjagruthig2750
      @nagarajjagruthig2750 3 ปีที่แล้ว

      జై శ్రీరామకృష్ణ పరమహంస 🙏🙏🙏

  • @jaganmohanmalisetty5365
    @jaganmohanmalisetty5365 3 ปีที่แล้ว

    Jaya Ramakrishna

  • @Viswabharath.
    @Viswabharath. ปีที่แล้ว

    🌹💖🙏🙏🙏

  • @paparaon700
    @paparaon700 3 ปีที่แล้ว

    Jagajjanani Sri Sarada mata Sri Ramakrishna Paramahamsa Bhagawan ,Sri Swami Vivekananda Yogeeshwara maharaj pahimam
    Sri pujya Swamiji pranamam

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 3 ปีที่แล้ว

    Jai ramakrishna bhagavan

  • @jkgupta3334
    @jkgupta3334 3 ปีที่แล้ว

    Sri ramakrishulu miku chala manchi voice iccharu

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు గుప్త గారు.

  • @dayee7
    @dayee7 3 ปีที่แล้ว +2

    అద్భుతం..
    చాలా సంతోషం.. 🙏

  • @sandeepbhatnagar2328
    @sandeepbhatnagar2328 3 ปีที่แล้ว

    Jay ho bbaba ki

  • @brahmeswari886
    @brahmeswari886 3 ปีที่แล้ว

    pranaamamulu

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 ปีที่แล้ว

    🤘🙏🤘

  • @thadigotlasrinivasareddy1769
    @thadigotlasrinivasareddy1769 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhareddy9923
    @radhareddy9923 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      🙏

    • @suribabugeddam9724
      @suribabugeddam9724 3 ปีที่แล้ว

      రామక్రుష్ణ పరమహంస గారికి నమస్కారములు స్వామిజి మి ఉపన్యాసం చాలబాగుంది మినుకు నమస్కారంలు

  • @alisamsreenivasulu9772
    @alisamsreenivasulu9772 3 ปีที่แล้ว

    🙏

  • @sandeepbhatnagar2328
    @sandeepbhatnagar2328 3 ปีที่แล้ว

    Naman

  • @anumalasridevi8909
    @anumalasridevi8909 3 ปีที่แล้ว

    kaasi viswanaathude swaamiji kadaa jai sri ramakrishnaaya namah

  • @kavithasudhan7669
    @kavithasudhan7669 3 ปีที่แล้ว

    Pranams Guruvugaru 🙏 meeru cheppindi yadartha kathana?leka kalpithama?

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  3 ปีที่แล้ว

      కవిత గారు, వీడియోలో తెలిపింది యథార్థ కథే. వివరంగా తెలుసుకోవడానికి శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద జీవిత చరిత్రలు చదవండి.
      ధన్యవాదాలు.

    • @kavithasudhan7669
      @kavithasudhan7669 3 ปีที่แล้ว

      @@sriramakrishnaprabha pranams guruvu garu 🙏 Thanks andi.

    • @joshi5895
      @joshi5895 3 ปีที่แล้ว

      Movie lo ilane vndi movie chudandi

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 ปีที่แล้ว +1

    జై శ్రీ రామకృష్ణ

  • @arpithamadadi3342
    @arpithamadadi3342 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @perlasrimanarayana9817
    @perlasrimanarayana9817 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @yrrgoud1799
    @yrrgoud1799 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @padmarao6083
    @padmarao6083 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 2 ปีที่แล้ว

    🙏🙏

  • @deepd8833
    @deepd8833 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏