పీఠాధిపతులకు కొన్ని నియమాలు ఉంటాయి వాటిని చక్కగా పాటించేవారినే గురువుగారు తన తరువాతి పీఠాధిపతి గా ప్రకటిస్తారు అందులో భాగమే వేరే ఎవరినీ ముట్టుకోకపోవటం అంతే తప్ప ఇందులో మైదాపిండి పోతారని కానీ మరోటి కానీ కారణం కాదు అలాగే మనం కూడా పొరపాటున కూడా పీఠాధిపతుల పాదాలు ముట్టుకోరాదు అలా ఎవరైనా చేస్తే పీఠాధిపతి కొన్నిరోజులు ఉపవాసం ఉండి తీరాలి ఇదీ నియమం అందుకే అతని వెంట ఉండే పరివారము స్వామి ని ముట్టుకోకండి అంటూ చెబుతుంటారు కానీ అందరూ ఈనియమాలు పాటించకపోవడం తో నియమాలు పాటించేవారు విమర్శింపబడుతున్నారు
@@arunaverma7578 మిత్రమా అంటరానితనం వేరు నియమంవేరు ఆయన ఎవరినీ తగలడు అగ్రవర్ణాల వారిని తగిలి వేరే వారిని తగలకపోతే అది తప్పు కొన్ని నియమాలు పాటించకతప్పదు ఆ పీఠాధిపతులు ఎక్కడైనా వారు బయట భోంచేయరు ఇవన్నీ మీకు కాబట్టవు ఏదో అన్నీతెలిసినవారిలా మాట్లాడారు నేనొక ఉదాహరణ చెబుతాను చూడండి టీచర్లందరూ దాదాపు ఒకే చదువు చదివినవారు హెడ్మాస్టర్ గారి సీటులో ఎందుకు కూచోరు? ఛెర్లన్నీ ఒకేరకానివేకదా? అలాగే ప్రధానమంత్రి కూడా ఎంపినే కదా మరి ఆయనకు వేరే సీటు ఎందుకు ? అలాగే కొన్ని నియమాలు కొంతమందికి ఉంటాయి అంటరానితనం అంటే నాలాంటిసాధారణ బ్రాహ్మణుడు దళితులను ముట్టుకోకపోవడం మరి నాస్నేహితులలో అందరం ఉన్నాము మామధ్య అటువంటి సమస్య రాలేదే బ్రదర్ అంటరానితనం పెద్ద నేరం ఎంతోమంది మహానుభావుల పోరాటాల ఫలితంగా నిర్మూలించబడింది ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు జరిగితే సదరు వ్యక్తి వెంటనే వాళ్ల నాయకులకు ఫోన్ చేస్తేచాలు వెంబడే చర్యలు తీసుకుంటారు మిత్రమా మనకు నచ్చని అంశం ఏదైనా ఉంటే విమర్శించవచ్చు తప్పులేదు భాష హుందాగా ఉండాలి ఆవేశం తగ్గించుకోండి మీ అభిప్రాయాలు షేర్ చేసేటప్పుడు గౌరవప్రదమైన భాష వాడండి ఇలాంటి నియమాలు ఇతర మతాల్లో కూడా ఉన్నాయి ఏ నియమం దానిదే కరోనా సమయంలో స్వంత మనుషులనే తగలలేక భయపడ్డాముకదా మరి అప్పట్లో మరి ప్రభుత్వమే నియమం విధించింది కదా కనుక ఇప్పటికైనా తెలుసుకోండి నియమాలు సక్రమంగా పాటించే ఏపీఠాధిపతీ ఏమనిషినీ ముట్టుకోకూడదు అలాగే భక్తుల పట్ల వివక్ష చూపకూడదు పేరైనా ధనికైనా ఎవరైనా వారికి సమానమే ఒకవేళ ఇందుకు విరుద్ధంగా వారు ప్రవర్తిస్తే వారు పీఠాధిపతి గా అనర్హులు మీకు సమాధానం దొరికిందని అనుకుంటాను
@@arunaverma7578 అంటరానితనం ఇంకా ఎక్కడుంది బాబూ అంబేద్కర్ గారి పుణ్యమా అని ఎప్పుడో నిర్మూలించబడింది పీఠాధిపతులు అగ్రవర్ణాల వారినికూడాతగలకూడదు ఎవరినీ తగలకూడదు అలాకాకుండా ఒకరిని తగిలి మరొకరిని తగలకుండా ఉంటే అది ఖచ్చితంగా తప్పే ఏమైనా సరే సార్ మీరు ఎవరినైనా విమర్శించవచ్చు భాష సున్నితంగా ఉండాలి చిరంజీవులైనమీరు మంచి విషయమే అడిగారు ఇకపై మీరు ఏ విషయం పై స్పందించినా చక్కటి భాషవాడుతారనీ ఆశిస్తాను అపోహలు నుండీ బయట పడండి సమాజంలో ఒక వర్గాన్ని అవమానించడం చాలానేరం మానవులంతా ఒక్కటే ఇంకా అంటరానితనం ఎవరైనా పాటిస్తున్న ట్టు మీదృష్టికివస్తే సంఘం నాయకులకు తెలుపండి వారువెంటనే స్పందిస్తారు ఒకపౌరునిగా మన బాధ్యత
🚩🕉️🔯🙏🙏🇮🇳👏👏🔯🕉️🚩 *"శ్రీమతే రామానుజాయ నమః"* *"ఓం శ్రీ అస్మత్ గురుభ్యోనమః"* *"శ్రీమతే విష్వక్సేనాయ నమః"* *"ఓం నమో శ్రీ వేంకటనారసింహాయ..."* పరమహంస పరివ్రాజకులు పరమాచార్యులు జగదాచార్యులు స్వాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య పాదపద్మములకు మరియు శ్రీమన్నారాయణుడి శ్రీ చరణములకు ఈ శ్రీ రామానుజ పాద దాసాను దాసాను దాసుడి అనేకములైన అనంతములైన దాసోహములు, పాదాభివందనములు సమర్పిస్తూ... *"🚩🕉️జై శ్రీమన్నారాయణ ... స్వాచార్యుల వారి దివ్య పాదపద్మములకు అనంతములైన పాదాభివందనములు సాష్టాంగ నమస్కారము లు సమర్పిస్తూ......జై జై శ్రీమన్నారాయణ...🕉️🚩"* *"సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు"* *"ఓం శ్రీ అస్మత్ గురుభ్యోనమః"* *"జై శ్రీమన్నారాయణ..."* 🚩🕉️🔯🙏🙏🇮🇳👏👏🔯🕉️🚩
ఆత్మతత్వం మీకు ఒంట బట్టలేదు స్మామి ఆది శంరులు ఒకసారి చండాలుడి రూపంలోవచ్చిన వ్యక్తిని సృజించి మైల పడినాని పలకగా శంకరుడు ప్రత్యక్షమై నీవు సత్యమా ఆత్మ సత్యమా అని ప్రశ్నిస్తే జ్ఞానోదయం కలిగి ఛండారోస్తు శతద్విజొస్తు గురు రిత్యేష మమః అంటాడు అర్థమేమిటంటే ఛండాలుడిలోను గురువు లోను అందరిలోను ఉన్నది ఆత్మ తత్వమని బొదిస్తాడు.ఎవరై తే ద్వందం నుండి బయటపడుతారో వారికి శరర స్పృహ ఉండదు నీ నాబేధం ఉండదు
Same to same feeling 😅 ippudu andarini muttesukuni raasesukuni poosesukuni paamesukuni ala cheyyaalaa 🤔 enni anturogaalu vostaayo? Chakkati 🙏 namaskaram anna sanskaaram chaalu Buslo, Carlo, train general compartment lo, local trains and citybuses lo tappadu
COVID రాకుండా ఉండాలంటే ఎవర్ని తాకకూడదు. అప్పటి కాలం లో ఎవర్ని పడితే వాళ్ళని తాకేవారు. కాదు కాబట్టి ఏ రోగాలు రాలేదు ఇప్పుడు ఒక్కరిని ఒక్కరు సమయం సందర్బం లేకుండా తాకుతున్నారు కాబట్టి Covid, Skin Diseases వస్తున్నాయి. So, ఎవర్ని తాకకుండా ఉండడం ఉత్తమం......🙏🙏
Normally sannyasi live somewhere in the mountains they don't come here you know the world would drown but you're here you're so great your whole clan is doing a great job! You didn't leave us all to stay in mountains right? You get me huh? They do have a scary appearance I'd not approach them they've long deadlocks like lord shiva they clearly scream they don't want any human interference in their life 😂! But you're so kind
@@gbalijepalli that is how sanyasi's who follow some parampara are.... it's about the energy transmission, etc. If you do not like, just don't go to them.
సాధారణ బ్రాహ్మణులకు ఇటువంటి నియమాలు ఉండవు ఈనాడు అందరు అన్నికులాలవారి ఇళ్లకువెలుతున్నారు ఎవరుకోరితే వారు కోరిన మంచిపూజలు చేయిస్తున్నారు అలాగే సమాజంలో అనేకమార్పులు వచ్చాయి స్నేహితులమధ్య పొరపాటున కూడ కులమత ప్రసక్తి ఉండడంలేదు ఇది శుభపరిణామం
ఎందుకండీ రైతులను చులకనచేస్తూమీరు మాట్లాడుతారు రైతులేనిదే భారతదేశం ఉందా? చిన్నజీయర్ గారు తనప్రసంగంలో ఎక్కడైనా రైతులను నేను తగలను అన్నారా? ఎందుకు వితండవాదంచేస్తారు నేనూరైతునే మనగురించి స్వామీజీ చెప్పనపుడు మనకెందుకు ఉలుకు ? ఎవరి నియమాలు వారివి కానీ రైతు అందరికీ అన్నదాత దయచేసి ఒకరైతుగా ఉండి రైతులను కించపరచకండి మనం లేనిదే ఈదేశమేలేదు ప్రతి ఒక్కరూ ఈనాడు రైతుకు ఎంతో గౌరవమిస్తున్నారు ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి జై జవాన్ జైకిసాన్ వేదవాక్యమే ఇది కృషి తో నాస్తి దుర్భిక్షం అంటే వ్యవసాయం చేయకపోతే కరువు ఏర్పడుతుంది అని అందరూ మనలను గౌరవమిస్తున్నారు మీకు నిరాశ ఎందుకు సోదరా
Don't be like I'm a lil' girl I'm just kidding with you no I'm not such a kid ok...? 😅 I'm serious Swamy even I know something right I'm just not egotistic to be like I know everything though it's not bad to feel that way I mean what will happen if I say I'm great tell 💯huh? It can never been an insult it's always a praise right? You're great too I can also be like that don't you think so, wouldn't you support!😃
Yes, I am., unless and untill he withdraw his comments made on lord Ganesh in public meeting and in front of KCR, ex C M. as "I am not treating Ganesh as a God at all - how come he protect you when he cannot protect himself?" If some one talks this way being a hindu can you tolerate? We all worship HIM before starting any services including Devathas. God bless you all. Jai hindu. @@Raja-xw8bw
You don't know this then you should love ❤ yourself it's not crazy or something else it's just self love 🥰 you didn't see yourself like this huh? Or you did but it's a secret between you and our Krishna huh? 😅 Reveal your other secrets also we want sadhus it's not like we don't need em' this is kaliyug Swamy!
What do you eat Swamy? Vegan huh? Do you drink milk...oat milk or soya milk like plant based milk or Cow's? You see vegan is expensive stuff I mean it's sattvic right! It's expensive really! You also eat sattvic food huh? Do you eat rice? 😋 You can tell me anything 🙂 and do you shampoo? Or oil your hair? You do some self care right?! 😌 You've to or your nails will grow like something you do right that's what we do 😅! You've deadlocks huh? Oh..ho! Ok.. I just assumed cause you don't live in forest right so you have to do some self care right! Yeah you've to 😀 or you'll scare everyone we can't approach you, you've to adjust right even we adjust for this world! You're already doing a lot thank you so much 🙂 I don't expect more than this I can't,I'm content! I can follow you peacefully 😌 Thank you Swamy🙏you always inspire✨️! You do what we do outta ignorance right? Hmmm...? Just because you want to mingle with us and help us right? You're really great 👍lord Krishna is also a thief! I know ok?
Hi All & Admin Team - I am not trying to degrade someone here and at the same time Chinna Jiyar Swamy ji is doing some good things for the nation and society. so coming to the point with regards to the video above, if I am correct, Chinna Jiyar Swamy ji garu and his disciples and their followers are following and trying to carry forward the Legacy of the Great Sri Ramanuja Chary garu, correct me if am wrong here. when Sri Ramanuja chary ji has fought for the untouchability and people of low caste not entering the temples, then what is stopping and making now from someone to not touch them, how far this is correct then...
Niknate thamos alva Edison valla mana people ki useful ayindhi bulb 💡 ni invention chesi ... Villu kevalam padavulaki seemitham thappa emi paniki raadu ..mana garikipati chala better
due to their hypocrisy for centuries society was divided, treated lower caste as untouchables, not letting them to Temples, did God really created HUMANS to discriminate among castes or did Humans created ???
చిన్న చిన్న జీయర్ స్వామి గారు మీకు ఆధ్యాత్మిక ధర్మాలు తెలియలేదు ఎందుకంటే పరమ భక్తాగ్రేసరుడు శంకరుడు చండాలుని రూపములో దర్శనము జరిగిన విషయాలు అందరికీ తెలుసు అయితే పరమేశ్వరుడు భక్తులను దగ్గరికి తీసుకొని హృదయాన్ని హత్తుకున్నారు అలాంటి ఆ స్వామికి భేద భావములు లేవు నీకెందుకయ్యా శరీరాన్ని ముట్టుకోకుండా నిన్ను కాటికి ఎవరు చేరుస్తారు నీకు ఆ ఆలోచన ఉంటే దైవాన్ని ఏ విధంగా చేరుకుంటావు😅
Yendukante ne bonda nuvve pettukuntav kabatti.. nuvvu yevvarini muttukonu ante repu nuvvu pothe ninnu yevvaru mostaru.. muttukuntaru.. appudaina naluguru kavali kada ..🙏🙏Mahaprabhoo nelanti valla valle antarani tanam vacchindi.. ohhho.. ayithe tamaru fan lantivadiva😂 e joke mamulga ledu kada..
మీరు పెద్ద విగ్రహం పెట్టిన రామానుజులు గారే అందరం సమానం అని కౌగిలించు కునే వారు...దీనిని బట్టి ఇది మీరు పెట్టుకున్న నియమం మళ్ళీ మా పూర్వీకులు ఇలా ఉండే వారు అంటున్నారు.... ఏది నమ్మాలి
చిన్న జీయర్ స్వామి వారికి కోటీశ్వరుడైన పేదవాడైన ఒక్కటే వారిని ముట్టుకొని అవసరం లేదు కనుచూపు తో అనుగ్రహించ గల శక్తివంతులు
పీఠాధిపతులకు కొన్ని నియమాలు ఉంటాయి వాటిని చక్కగా పాటించేవారినే గురువుగారు తన తరువాతి పీఠాధిపతి గా ప్రకటిస్తారు అందులో భాగమే వేరే ఎవరినీ ముట్టుకోకపోవటం అంతే తప్ప ఇందులో మైదాపిండి పోతారని కానీ మరోటి కానీ కారణం కాదు అలాగే మనం కూడా పొరపాటున కూడా పీఠాధిపతుల పాదాలు ముట్టుకోరాదు అలా ఎవరైనా చేస్తే పీఠాధిపతి కొన్నిరోజులు ఉపవాసం ఉండి తీరాలి ఇదీ నియమం అందుకే అతని వెంట ఉండే పరివారము స్వామి ని ముట్టుకోకండి అంటూ చెబుతుంటారు కానీ అందరూ ఈనియమాలు పాటించకపోవడం తో నియమాలు పాటించేవారు విమర్శింపబడుతున్నారు
Neeku konchem kuda siggu ledhu, ilaanti swamy musugulo undi antaraanithanam paatisthunna vaalanu support cheyataaniki. 😮😮😮
@@arunaverma7578 మిత్రమా అంటరానితనం వేరు నియమంవేరు ఆయన ఎవరినీ తగలడు అగ్రవర్ణాల వారిని తగిలి వేరే వారిని తగలకపోతే అది తప్పు కొన్ని నియమాలు పాటించకతప్పదు ఆ పీఠాధిపతులు ఎక్కడైనా వారు బయట భోంచేయరు ఇవన్నీ మీకు కాబట్టవు ఏదో అన్నీతెలిసినవారిలా మాట్లాడారు నేనొక ఉదాహరణ చెబుతాను చూడండి టీచర్లందరూ దాదాపు ఒకే చదువు చదివినవారు హెడ్మాస్టర్ గారి సీటులో ఎందుకు కూచోరు? ఛెర్లన్నీ ఒకేరకానివేకదా? అలాగే ప్రధానమంత్రి కూడా ఎంపినే కదా మరి ఆయనకు వేరే సీటు ఎందుకు ? అలాగే కొన్ని నియమాలు కొంతమందికి ఉంటాయి అంటరానితనం అంటే నాలాంటిసాధారణ బ్రాహ్మణుడు దళితులను ముట్టుకోకపోవడం మరి నాస్నేహితులలో అందరం ఉన్నాము మామధ్య అటువంటి సమస్య రాలేదే బ్రదర్ అంటరానితనం పెద్ద నేరం ఎంతోమంది మహానుభావుల పోరాటాల ఫలితంగా నిర్మూలించబడింది ఎక్కడైనా ఒకటి రెండు సంఘటనలు జరిగితే సదరు వ్యక్తి వెంటనే వాళ్ల నాయకులకు ఫోన్ చేస్తేచాలు వెంబడే చర్యలు తీసుకుంటారు మిత్రమా మనకు నచ్చని అంశం ఏదైనా ఉంటే విమర్శించవచ్చు తప్పులేదు భాష హుందాగా ఉండాలి ఆవేశం తగ్గించుకోండి మీ అభిప్రాయాలు షేర్ చేసేటప్పుడు గౌరవప్రదమైన భాష వాడండి ఇలాంటి నియమాలు ఇతర మతాల్లో కూడా ఉన్నాయి ఏ నియమం దానిదే కరోనా సమయంలో స్వంత మనుషులనే తగలలేక భయపడ్డాముకదా మరి అప్పట్లో మరి ప్రభుత్వమే నియమం విధించింది కదా కనుక ఇప్పటికైనా తెలుసుకోండి నియమాలు సక్రమంగా పాటించే ఏపీఠాధిపతీ ఏమనిషినీ ముట్టుకోకూడదు అలాగే భక్తుల పట్ల వివక్ష చూపకూడదు పేరైనా ధనికైనా ఎవరైనా వారికి సమానమే ఒకవేళ ఇందుకు విరుద్ధంగా వారు ప్రవర్తిస్తే వారు పీఠాధిపతి గా అనర్హులు మీకు సమాధానం దొరికిందని అనుకుంటాను
what if Peetdsipathi needs some medical emergency?
@@arunaverma7578 అంటరానితనం ఇంకా ఎక్కడుంది బాబూ అంబేద్కర్ గారి పుణ్యమా అని ఎప్పుడో నిర్మూలించబడింది పీఠాధిపతులు అగ్రవర్ణాల వారినికూడాతగలకూడదు ఎవరినీ తగలకూడదు అలాకాకుండా ఒకరిని తగిలి మరొకరిని తగలకుండా ఉంటే అది ఖచ్చితంగా తప్పే ఏమైనా సరే సార్ మీరు ఎవరినైనా విమర్శించవచ్చు భాష సున్నితంగా ఉండాలి చిరంజీవులైనమీరు మంచి విషయమే అడిగారు ఇకపై మీరు ఏ విషయం పై స్పందించినా చక్కటి భాషవాడుతారనీ ఆశిస్తాను అపోహలు నుండీ బయట పడండి సమాజంలో ఒక వర్గాన్ని అవమానించడం చాలానేరం మానవులంతా ఒక్కటే ఇంకా అంటరానితనం ఎవరైనా పాటిస్తున్న ట్టు మీదృష్టికివస్తే సంఘం నాయకులకు తెలుపండి వారువెంటనే స్పందిస్తారు ఒకపౌరునిగా మన బాధ్యత
Really appreciated the anchor for asking the question very transparent, she is very honest❤
Swami waru yevvaru muttukunnadi thinaru, ayene battalu thayaru chesukuntadu, ayane panta pandichukoni thintadu, jaramasthe ayane suudi kuchukuntadu,,,roodu kuda ayane posukuntadu,, yevvarini muttukuntadau,,,ayana chesukunnade ayana thintadu,,, ayana chala special,,, Swami meeru manushula madyalo vundakudadu,,,, forestlo undandi appudu yevvarini muttakunda undagalaru,,, saru assalu paisalu muttukoru,,, swayanga notes thayaru chesukuntaru,,, great sir meeru yevvarinaina muttukoru,,,
Vaadi Gudda Vaade Kadukkuntda ? Neeku Telusa ??
Oka rini emi ana kudadhu swami vaari darmam ayanadhi😡
Jiyyar is untouchable
చాలా విలువైన విషయములు తెలియ జేశారు గురువు గారు. కృతజ్ఞతాభివందనములు.
కొండూరి కాశీ విశ్వేశ్వరరావు,
చిన్న Gollapalem. 🎉
Hfbb.
Dhanyavaadamulu Madam garu🎉
Jai Srimannarayana, you changed my life, Thanks Swamyji
Om namo NARAYANAYA srimathe ramanujaya namaha
A great saint
శ్రీగురుభ్యోన్నమః🙏💐
🚩🕉️🔯🙏🙏🇮🇳👏👏🔯🕉️🚩
*"శ్రీమతే రామానుజాయ నమః"*
*"ఓం శ్రీ అస్మత్ గురుభ్యోనమః"*
*"శ్రీమతే విష్వక్సేనాయ నమః"*
*"ఓం నమో శ్రీ వేంకటనారసింహాయ..."*
పరమహంస పరివ్రాజకులు పరమాచార్యులు జగదాచార్యులు స్వాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య పాదపద్మములకు మరియు శ్రీమన్నారాయణుడి శ్రీ చరణములకు ఈ శ్రీ రామానుజ పాద దాసాను దాసాను దాసుడి అనేకములైన అనంతములైన దాసోహములు, పాదాభివందనములు సమర్పిస్తూ...
*"🚩🕉️జై శ్రీమన్నారాయణ ... స్వాచార్యుల వారి దివ్య పాదపద్మములకు అనంతములైన పాదాభివందనములు సాష్టాంగ నమస్కారము లు సమర్పిస్తూ......జై జై శ్రీమన్నారాయణ...🕉️🚩"*
*"సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు"*
*"ఓం శ్రీ అస్మత్ గురుభ్యోనమః"*
*"జై శ్రీమన్నారాయణ..."*
🚩🕉️🔯🙏🙏🇮🇳👏👏🔯🕉️🚩
మట్టి లోనుండి వచ్చిన మనిషి,మట్టి లో నుండి వచ్చినవి తినికొంటూ మాలమూత్రాధులతో తిరిగి మట్టిలోకి చేరువకు యీ భూమి పై నివసించటమే మహాదృష్టము.
Chala manchi question adigaru.... worth mam...
జై శ్రీ రామ్
china jiyar Swami garu meru aghora laytha manishiva
jai srimannarayana 🙏🙏🙏
మీ వల్ల అంటరానితనం స్టార్ట్ అయింది. దళిత,BC లు మతం మార్పులు కి మీరే బాధ్యులు 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
ఒక్కడి వలన నువ్వు మతం మారతావా
ని తల్లీ తండ్రి ని ఒకడు తిడితే వాడిని తిడతావా లేక తల్లీ తండ్రులు ను మార్చుకుంటావా 👍
నీవు తప్పు మాట మాట్లాడావు,
ఆయన పద్దతి ఆయన ఇష్టం.
నీవు నీవుగా ఉండు,చాలు
వీళ్ళ ధర్మం అంటే మనుధర్మమే కాలధర్మం
ఆత్మతత్వం మీకు ఒంట బట్టలేదు స్మామి ఆది శంరులు ఒకసారి చండాలుడి రూపంలోవచ్చిన వ్యక్తిని సృజించి మైల పడినాని పలకగా శంకరుడు ప్రత్యక్షమై నీవు సత్యమా ఆత్మ సత్యమా అని ప్రశ్నిస్తే జ్ఞానోదయం కలిగి ఛండారోస్తు శతద్విజొస్తు గురు రిత్యేష మమః అంటాడు అర్థమేమిటంటే ఛండాలుడిలోను గురువు లోను అందరిలోను ఉన్నది ఆత్మ తత్వమని బొదిస్తాడు.ఎవరై తే ద్వందం నుండి బయటపడుతారో వారికి శరర స్పృహ ఉండదు
నీ నాబేధం ఉండదు
శంకరాచార్యులకంటె గోప్ప వాడివా ఆయన ముందు మీరు కాలిగోరుతో సమానం కూడా కాది
Half knowledge tho guruvulanu dooshincha raadu. Vaaru e sidhaantam paatinchevaarayinaa. Vande Guru Parampara
Antarani Swami
@@beindian7287ఇ స్వామి శివనామం అస్సలు చెప్పడు
garikapati gari pravachanam vinandi. asalu tajalsina avasaram enduko telusukondi
Jai Sri man narayana 🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
Jai Sree Ram
Ippudu muttukovala enti andarini?? Muttukovatam enduku ani na question.... Eena kadu mamuluga andaru muttukuni ruddeskovala enti namaskaram petti enthavarako anthavaraku undaali ani na abhiprayam
Same to same feeling 😅 ippudu andarini muttesukuni raasesukuni poosesukuni paamesukuni ala cheyyaalaa 🤔 enni anturogaalu vostaayo? Chakkati 🙏 namaskaram anna sanskaaram chaalu
Buslo, Carlo, train general compartment lo, local trains and citybuses lo tappadu
Richmen స్వామీజీ s
Gurujiki,jai,hariharalaku,jai,padabivadanamulu, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎలాంటి వారిని మనం తాకినంత మాత్రాన మనకు ఏమీ వజ్రాలు ఒరిగి పోవు తాకడం అంతమాత్రాన వారికి కానీ మనకి గాని ఏమీ అయిపోదు కూడా
తాకడం అనే చర్చ తప్పు. సమాజం లోవీరి. మీద గౌరవం పోయింది. హిందూ సమాజం గొప్పగా ఉండాలంటే. వీరు తెర మరుగు కావాలి. ఈ నిజం కెమెరా తీసేస్తే ఒప్పు కుంటారు
COVID రాకుండా ఉండాలంటే ఎవర్ని తాకకూడదు. అప్పటి కాలం లో ఎవర్ని పడితే వాళ్ళని తాకేవారు. కాదు కాబట్టి ఏ రోగాలు రాలేదు ఇప్పుడు ఒక్కరిని ఒక్కరు సమయం సందర్బం లేకుండా తాకుతున్నారు కాబట్టి Covid, Skin Diseases వస్తున్నాయి.
So, ఎవర్ని తాకకుండా ఉండడం ఉత్తమం......🙏🙏
ఎవరి నియమాలు వారివి🙏🙏🙏
Jai Srimannarayana
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Looks wise he looks like Kamal hasan
Lov you 🎉
Anchor Gari voice adbutam amogam anthakuminchi❤
🙏💐
Normally sannyasi live somewhere in the mountains they don't come here you know the world would drown but you're here you're so great your whole clan is doing a great job! You didn't leave us all to stay in mountains right? You get me huh? They do have a scary appearance I'd not approach them they've long deadlocks like lord shiva they clearly scream they don't want any human interference in their life 😂! But you're so kind
He says he is untouchable.- !!! right.
@@gbalijepalli that is how sanyasi's who follow some parampara are.... it's about the energy transmission, etc. If you do not like, just don't go to them.
Eyana luxury cars lone tirugutharu samanyula only iyana iche parasangalu intaniki matrame panikostharu touch cheyataniki big shots kavali..
Swami ji plz reply.
Automaticlo nunchi manual search ke veltey ala
స్వామి గారు తెలుగులో చెప్పండి స్వామి మాకుకుడా అర్థము అవ్వుద్ది.
Gejju tamaremo
Sir coved time lo amayaru andi
ఎందుకంటే నిన్ను ఎవరు ముట్టుకోరు గనుక నువ్వు ఎవరిని ముట్టుకోవు స్నానం చేస్తేనేగా
స్వామి ఏమి చేసేది నీవు దగ్గర ఉండి చూసావు కదా పాపం
@seshukumari5951 నాదగ్గర పెద్ద బినాకులర్ ఉంది ఎవరేం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది
He choosen easy way to get daily bread & luxury living without hard work.
why don't you try doing that and see?
100% true he is leading a luxury life
@@shiva4564 why don't you try?
@@Raja-xw8bw nakem avasaram donga veshalu veyyataniki kastapadi panichesukuntamu easy and luxury life ki memu alavatupadaledu ardamainda inka lothuga cheppala..
బాగా కుల్లుకొని చావండి
సాధారణ బ్రాహ్మణులకు ఇటువంటి నియమాలు ఉండవు ఈనాడు అందరు అన్నికులాలవారి ఇళ్లకువెలుతున్నారు ఎవరుకోరితే వారు కోరిన మంచిపూజలు చేయిస్తున్నారు అలాగే సమాజంలో అనేకమార్పులు వచ్చాయి స్నేహితులమధ్య పొరపాటున కూడ కులమత ప్రసక్తి ఉండడంలేదు ఇది శుభపరిణామం
8⁷i
My home,My home
బాబా లు ఫేమస్ ఈ రోజు ల్లో
పట్టుకుంటే వదలలేరు. బలహీనత..
Sir lord
🙏🙏🙏🙏🙏
Meeru pavitram ga unte chalu kadaa evarini muttukunna, meeku em papam antadu kadaa. EE vishayam lo meeru ante kontha aistam undi Sir.
ఎదుటివాళ్ళు పవిత్రులు గా వుండాలిగా
E swamy valla Amma nannaku tindi pettaledu ani telisindi nijamena
Raithulu chala muriki vallu , vallu pandinchina vatini thinakandi Swami. I am farmer.
ఎందుకండీ రైతులను చులకనచేస్తూమీరు మాట్లాడుతారు రైతులేనిదే భారతదేశం ఉందా? చిన్నజీయర్ గారు తనప్రసంగంలో ఎక్కడైనా రైతులను నేను తగలను అన్నారా? ఎందుకు వితండవాదంచేస్తారు నేనూరైతునే మనగురించి స్వామీజీ చెప్పనపుడు మనకెందుకు ఉలుకు ? ఎవరి నియమాలు వారివి కానీ రైతు అందరికీ అన్నదాత దయచేసి ఒకరైతుగా ఉండి రైతులను కించపరచకండి మనం లేనిదే ఈదేశమేలేదు ప్రతి ఒక్కరూ ఈనాడు రైతుకు ఎంతో గౌరవమిస్తున్నారు ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి జై జవాన్ జైకిసాన్ వేదవాక్యమే ఇది కృషి తో నాస్తి దుర్భిక్షం అంటే వ్యవసాయం చేయకపోతే కరువు ఏర్పడుతుంది అని అందరూ మనలను గౌరవమిస్తున్నారు మీకు నిరాశ ఎందుకు సోదరా
Is there any loss to anybody
Rameswarrao ni matrame touch chestharu gurugaru
What would he do if he has to go to a hospital .
Swamijiki pranamamulu,
Swamiji Mee pravachanam telugulo cheppandi.
*Meru ippatike chala unnata stanamalo unnaru*
Meeru Mee English talent prove chesukonakkaraledu.
Bhaktulaku ardham ayyela vedavishayalu cheppi chaitanyavantulanu cheste chalu.
Manam mana Hindu matanni takkuva chesela annya mata fathers dushinchuchunnarane anukune mathamarpidiki Karanam ani annukune fathers BIBLE ni telugulo cheptunnaru andariki ardhamavadaniki,
manam mana Veda vishayalanu andariki ardham kakunda ENGLISH LO stylaga cheppukuntunnamu andarikii ardham ayina kakapoyina .
Stylish chaduvulu chaduvukoni nerakhsarasyulu ardhamkani vishayalanu vadali ardham ayina vishayalaku aakarshimpa padadam man tappa, annya matala tappa?
9:26 9:25
9❤❤❤:56
🙏
If we touch him unfortunately , is it dangerous to us?
Amma nammakandi valla valla prapancham padavuthundi
Maadiga vaala entlo bojanam chestava.
Kachitanga thintaru....thana గురించి purtiga telusukoni matladandi..
ముట్టుకోవాల్సిన పని ఏమి??
Swami meeru goppavallu ani memu anukobatti meeru e overacting chestunnaru.memu anukovatam apesthe meere vacchi andarini muttukuntaru
మైదాపిండి కాదు మైలపడిపోతారని సవరించుకోగలరు
దయచేసి views కోసం వీడియోలు కట్ చేసి సెన్సేషన్ చేయకండి. ఇలా కట్ చేసి చూపించే వీడియోస్ తో ప్రయోజనం కన్నా ప్రమాదాలే ఎక్కువ.
Supar💯👌
Evvarni muttukomantaru
Don't be like I'm a lil' girl I'm just kidding with you no I'm not such a kid ok...? 😅 I'm serious Swamy even I know something right I'm just not egotistic to be like I know everything though it's not bad to feel that way I mean what will happen if I say I'm great tell 💯huh? It can never been an insult it's always a praise right? You're great too I can also be like that don't you think so, wouldn't you support!😃
He said before KCR, Ex C.M that Ganesha is not a God any more and HE cannot even protect himself how can He protect others.?
spam
are you mad?
Yes, I am., unless and untill he withdraw his comments made on lord Ganesh in public meeting and in front of KCR, ex C M. as "I am not treating Ganesh as a God at all - how come he protect you when he cannot protect himself?" If some one talks this way being a hindu can you tolerate? We all worship HIM before starting any services including Devathas. God bless you all. Jai hindu. @@Raja-xw8bw
What’s your problem Miss be like huh lady?
You don't know this then you should love ❤ yourself it's not crazy or something else it's just self love 🥰 you didn't see yourself like this huh? Or you did but it's a secret between you and our Krishna huh? 😅 Reveal your other secrets also we want sadhus it's not like we don't need em' this is kaliyug Swamy!
This man never do any thing for Lord Shiva - You Know.
He will not go to Sivalayam..aldo . Mostly all vaishavas
Aithe meeru antaraanivaaru...?
What do you eat Swamy? Vegan huh? Do you drink milk...oat milk or soya milk like plant based milk or Cow's? You see vegan is expensive stuff I mean it's sattvic right! It's expensive really! You also eat sattvic food huh? Do you eat rice? 😋 You can tell me anything 🙂 and do you shampoo? Or oil your hair? You do some self care right?! 😌 You've to or your nails will grow like something you do right that's what we do 😅! You've deadlocks huh? Oh..ho! Ok.. I just assumed cause you don't live in forest right so you have to do some self care right! Yeah you've to 😀 or you'll scare everyone we can't approach you, you've to adjust right even we adjust for this world! You're already doing a lot thank you so much 🙂 I don't expect more than this I can't,I'm content! I can follow you peacefully 😌 Thank you Swamy🙏you always inspire✨️! You do what we do outta ignorance right? Hmmm...? Just because you want to mingle with us and help us right? You're really great 👍lord Krishna is also a thief! I know ok?
Sanyasa dharma clearly mentioned that he should touch any one
Hi All & Admin Team - I am not trying to degrade someone here and at the same time Chinna Jiyar Swamy ji is doing some good things for the nation and society.
so coming to the point with regards to the video above, if I am correct, Chinna Jiyar Swamy ji garu and his disciples and their followers are following and trying to carry forward the Legacy of the Great Sri Ramanuja Chary garu, correct me if am wrong here.
when Sri Ramanuja chary ji has fought for the untouchability and people of low caste not entering the temples, then what is stopping and making now from someone to not touch them, how far this is correct then...
Niknate thamos alva Edison valla mana people ki useful ayindhi bulb 💡 ni invention chesi ... Villu kevalam padavulaki seemitham thappa emi paniki raadu
..mana garikipati chala better
due to their hypocrisy for centuries society was divided, treated lower caste as untouchables, not letting them to Temples, did God really created HUMANS to discriminate among castes or did Humans created ???
Yenduku.yemaina...rogamu....vunda.......leka....dabbu....vunna..vaallane..muttukuntava......
Before watching i expected a nice interview with some knowledgeable but it wasn't
From both sides
Miru andarini touch cheyaru nuvvu anatledu inka santhoshinchu miru touch chesedi yetlantollanante BMW ,Mercedes Benz, oddi car lu unnolla illake yeltharu vallathote sanmanalu vallathote kallu kadiginchukotalau maku telida memu chudaleda ni niyamalu anni pedolla deggare valla degaranunchi yemi ravukada 😅😅😅
Mari dabbulu yela collect chestaru swami. Vateki addu rada
nevu jaram vasthe hospital ku poku vallu mutukuntaru ne darma shastram lo vunatu bathuku
Nuvvu touch cheyyakapovadam kadu ninnu evvaru touch cheyyaru no one likes to touch you
Nuvvu sacchina nadu kuda evvaru muttukokunda vadili veyalaa,
Sarele kastapadddav rest theeesko
Enduku ante Neeku gajji thamara vunnayi kabatti
No sense 4 u
@@anuradhavankamamidi3344 do you have it?
Mamuluga asalu enduku muttukovali
He is a Business man
చిన్న చిన్న జీయర్ స్వామి గారు మీకు ఆధ్యాత్మిక ధర్మాలు తెలియలేదు ఎందుకంటే పరమ భక్తాగ్రేసరుడు శంకరుడు చండాలుని రూపములో దర్శనము జరిగిన విషయాలు అందరికీ తెలుసు అయితే పరమేశ్వరుడు భక్తులను దగ్గరికి తీసుకొని హృదయాన్ని హత్తుకున్నారు అలాంటి ఆ స్వామికి భేద భావములు లేవు నీకెందుకయ్యా శరీరాన్ని ముట్టుకోకుండా నిన్ను కాటికి ఎవరు చేరుస్తారు నీకు ఆ ఆలోచన ఉంటే దైవాన్ని ఏ విధంగా చేరుకుంటావు😅
దుర్యోధనుని కాలంలో పురోహితులు లేరా??
Yendukante ne bonda nuvve pettukuntav kabatti.. nuvvu yevvarini muttukonu ante repu nuvvu pothe ninnu yevvaru mostaru.. muttukuntaru.. appudaina naluguru kavali kada ..🙏🙏Mahaprabhoo nelanti valla valle antarani tanam vacchindi.. ohhho.. ayithe tamaru fan lantivadiva😂 e joke mamulga ledu kada..
శిష్యులున్నారు
He was not eligible to talk about the society why because he maintained untouchbility
A swamiji not huge any one
Abbo engilisu gaa😂😂😂
మీరు పెద్ద విగ్రహం పెట్టిన రామానుజులు గారే అందరం సమానం అని కౌగిలించు కునే వారు...దీనిని బట్టి ఇది మీరు పెట్టుకున్న నియమం మళ్ళీ మా పూర్వీకులు ఇలా ఉండే వారు అంటున్నారు.... ఏది నమ్మాలి
It is very danger geyyargaru why Ara you living society why because why not touch the man don’t tell me meaning less mattar
Meeko salaha amma ... .
Muslims la madarassalu untayi kadha.... vaarini ee vidhamga interview cheyagalara ???
Anchor nuvvu aayanni muttukovalani vundha. Pramod
ఎవరు డబ్బులు ఇస్తే వారి తరపున మాట్లాడుతాడు..
ఇది పద్దతి కాదు
OCD
Devudu gurinchi matlade prathi vadu Donga.....
BLOCK lo tickets amminappdu kudana?
Nuvvu chusava badakav. Pramod
అప్పుడు నువ్వు కూడా బ్లాక్ లో టికెట్స్ అమ్మేవాడివా? లేకపోతే మీరు ఇద్దరూ కలిసి అమ్మేవారా?