HH Chinna Jeeyar Swamy Explains Secrets Of Vedas, Science & More | Subha Rajeswari | Voice Of Values

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น •

  • @voiceofvalues
    @voiceofvalues  5 หลายเดือนก่อน +19

    Namasthe
    Do SUBSCRIBE to VOV Voice of Values channel for more videos.
    Like and share the video
    Thanking one and all for the overwhelming response. 🙏🏻

    • @prasadreddychirla953
      @prasadreddychirla953 5 หลายเดือนก่อน +2

    • @UnknownUnknown-wj9l
      @UnknownUnknown-wj9l 2 หลายเดือนก่อน

      ఇంటర్వ్యూ అంతా బాగా చేసి చివర కడివెడు పాలలో ఒక విషం బొట్టు వేసినట్టు ఏమిటి ఈ ప్రశ్న ?
      మీరు చేసిన కార్యాలు అన్ని ఒక ఎత్తు అయితే "అయిపాయె" అనేది ఇంకో ఎత్తు దానిగురించి మీ స్పందన ఏంటి అని అడిగారు... అలా అడగొచ్చునా?

      మీరు అడిగిన దాంట్లో మీకు తప్పు కనిపించక పోవచ్చు..ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తాను...
      మిమల్ని ఒక పది మంది పోకిరి వాళ్ళు "దూడ పేదల అమ్మాయి" అని పిలుస్తూ ఉన్నారు అనుకో.. మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటున్నారు అనుకో... మీ దగ్గరకు ఒక యాంకర్ వచ్చి -
      మీరు నేరుకున్నది సాధించినది ఒక ఎత్తు, మిమల్ని వాళ్ళు "దూడ పేదల అమ్మాయి " అనడం ఒక ఎత్తు.
      మీరు ఏమి అనుకుంటున్నారు దీని గురించి అంటే మీకు ఎలా ఉంటుంది?
      కష్టపడి నాట్యం నేర్చుకొని, లాయర్ చదువుకొని చివరికి పనికిమాలిన వాళ్ళు మిమల్ని హేళన చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి మిమల్ని అడిగితే మీకు ఎలా ఉంటుంది?
      గురువుల మీద ప్రేమ, గౌరవం ఉంటె ఇంటర్వ్యూ చేయండి లేదంటే మానేయండి.... పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకండి ప్లీజ్...

    • @UnknownUnknown-wj9l
      @UnknownUnknown-wj9l 2 หลายเดือนก่อน

      ఇంటర్వ్యూ అంతా బాగా చేసి చివర కడివెడు పాలలో ఒక విషం బొట్టు వేసినట్టు ఏమిటి ఈ ప్రశ్న ?
      మీరు చేసిన కార్యాలు అన్ని ఒక ఎత్తు అయితే "అయిపాయె" అనేది ఇంకో ఎత్తు దానిగురించి మీ స్పందన ఏంటి అని అడిగారు... అలా అడగొచ్చునా?

      మీరు అడిగిన దాంట్లో మీకు తప్పు కనిపించక పోవచ్చు..ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తాను...
      మిమల్ని ఒక పది మంది పోకిరి వాళ్ళు "దూడ పేదల అమ్మాయి" అని పిలుస్తూ ఉన్నారు అనుకో.. మీరు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటున్నారు అనుకో... మీ దగ్గరకు ఒక యాంకర్ వచ్చి -
      మీరు నేరుకున్నది సాధించినది ఒక ఎత్తు, మిమల్ని వాళ్ళు "దూడ పేదల అమ్మాయి " అనడం ఒక ఎత్తు.
      మీరు ఏమి అనుకుంటున్నారు దీని గురించి అంటే మీకు ఎలా ఉంటుంది?
      కష్టపడి నాట్యం నేర్చుకొని, లాయర్ చదువుకొని చివరికి పనికిమాలిన వాళ్ళు మిమల్ని హేళన చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి మిమల్ని అడిగితే మీకు ఎలా ఉంటుంది?
      గురువుల మీద ప్రేమ, గౌరవం ఉంటె ఇంటర్వ్యూ చేయండి లేదంటే మానేయండి.... పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకండి ప్లీజ్...

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 5 หลายเดือนก่อน +9

    స్వామి వారు ఈవిడియె ద్వారా సమాజానికి గొప్ప సందేశాన్ని అందించారు.హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @shaliniadvertising5380
    @shaliniadvertising5380 5 หลายเดือนก่อน +13

    చాలా చక్కని అందరూ తెలుసు కోవలసిన విషయాలు స్వామీజీ వారితో చెప్పించారు ,చాలా చక్కగా అడిగారు,చాలా విషయాలు స్వామీజీ వారు చెప్పారు, ధన్యా వాదాలు మీకు

  • @mallikarjunmalli6951
    @mallikarjunmalli6951 5 หลายเดือนก่อน +18

    జీయర్ స్వామి గారిని. చాలా బాగా ఇంటర్వ్యూ చేశావమ్మా. చాలా జ్ఞానం ఉందమ్మా నీకు❤❤❤❤❤ జై శ్రీమన్నారాయణ...

  • @juvvadibhaskarrao9393
    @juvvadibhaskarrao9393 5 หลายเดือนก่อน +8

    జై శ్రీమన్నారాయణ ఆచార్యుల పాదపద్మములకు దాసోహం

  • @Susmitha.Susmitha
    @Susmitha.Susmitha 5 หลายเดือนก่อน +10

    మువ్వ గారూ, స్వామివారిని మప్పితంగా మంచి ప్రశ్నలు వేసి ఉపయుక్తమైన సమాధానాలు వచ్చేలా చేసినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. ఈకాలం పిల్లలకు వచ్చే ప్రశ్నలే ఇవన్నీ.

  • @vijayagadde9898
    @vijayagadde9898 5 หลายเดือนก่อน +11

    జై శ్రీమన్నారాయణ, చక్కని అర్ధం చెప్పారు 🙏

  • @krishnachary2132
    @krishnachary2132 5 หลายเดือนก่อน +4

    ఆచార్య దేవ భవ. జై శ్రీమన్నారాయణ

  • @dakshayanirepaka2323
    @dakshayanirepaka2323 5 หลายเดือนก่อน +6

    జై శ్రీమన్నారాయణ ఆడియన్ శ్రీమతే రామానుజాయ నమః ఆచార్యదేవోభవ

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 5 หลายเดือนก่อน +8

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @suryaprakashmakam1051
    @suryaprakashmakam1051 หลายเดือนก่อน

    జై రామానుజ
    జై సమతామూర్తి
    జై విశిష్టాద్వైతం
    శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామినే నమః

  • @akgmusic1263
    @akgmusic1263 5 หลายเดือนก่อน +7

    Blessed content and very well questioned by rajeswari garu and clearly explained by HH chinna jeeyar swami 🙏

  • @anushagullapalli4567
    @anushagullapalli4567 5 หลายเดือนก่อน +6

    Great channel! Keep shining, the world needs it 🙏

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou 5 หลายเดือนก่อน +2

    జై శ్రీమన్నారాయణ స్వామిజీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lathagvs6003
    @lathagvs6003 5 หลายเดือนก่อน +5

    You are so blessed Rajeswariji,

  • @attemsreeshma6960
    @attemsreeshma6960 5 หลายเดือนก่อน +5

    Such an enlightening and informative conversation Subha garu😊 🙏🙏
    Thank you so much for the divine words swamiji

  • @madhavi341
    @madhavi341 5 หลายเดือนก่อน +6

    Acharya thiruvadigale saranam
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @saptarshimondal8677
    @saptarshimondal8677 5 หลายเดือนก่อน +2

    ❤😊❤😊❤😊 Jai srimannarayana 🙏🌼💐 Srimate Ramanujaya namah 🙏🌼💐❤️💐💐🌹❤️💐🌹🌻🙏

  • @myheartbts862
    @myheartbts862 5 หลายเดือนก่อน +4

    OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Srimannarayana Swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhuvanak5015
    @bhuvanak5015 5 หลายเดือนก่อน +2

    Making philosophical content in this day and age is no less than a social service. Bless you for taking up such a noble cause, my friend muvvaa, did a great job... 👏👏👏👏

  • @RaviNalluri
    @RaviNalluri 5 หลายเดือนก่อน +1

    EXLLENT EXAMPLE SUPER 🙏👌👌🙏🙏🙏AYyA

  • @venkateshank5721
    @venkateshank5721 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 3 หลายเดือนก่อน

    Jai Sreemannarayana Audiyan Dasoham chinna jeeyar swamy thiruvadigale Charanam 🙏

  • @srimathichepur906
    @srimathichepur906 4 หลายเดือนก่อน

    జయ శ్రీమన్నారాయణ ఆచార్య దివ్య తిరువడి galle శరణమ్ 🙏

  • @bhavanisunder526
    @bhavanisunder526 5 หลายเดือนก่อน +1

    Dear muvva nee ee muvvala motha adbhutam......asalentha chakkati questions.....excellent interview Muvva acharya anugraham tho you will definitely reach heights ❤❤❤
    Jai srimannarayana Asmad gurubhynnamaha 🙏 🙏🙏

  • @shyamalacharyulu5033
    @shyamalacharyulu5033 5 หลายเดือนก่อน +1

    Congratulations Muvva .purva janma sukrutham .

  • @ramanujamyenumalapally182
    @ramanujamyenumalapally182 5 หลายเดือนก่อน +1

    Jaisrimannarayana Swamiji gariki Aneka Aneka dasohamulu

  • @AnnapurnaKantamani
    @AnnapurnaKantamani 3 หลายเดือนก่อน

    Jaisremannarayana Acharya sri paadamulaku dasohamulu adiyan🙏🙏🙏

  • @srikarsagar7439
    @srikarsagar7439 5 หลายเดือนก่อน +4

    Jai srimanarayana ❤❤

  • @danu3h
    @danu3h 5 หลายเดือนก่อน

    Adbhuthamaina prashnalu
    Athyadhbhuthamaina samadhanalu..
    great muvva
    Thank you for the video 😊😊

  • @prani_1122
    @prani_1122 4 หลายเดือนก่อน

    Jai Srimmanarayana🙏🙏Wonderful interview 👏👏

  • @tejutejaswi3081
    @tejutejaswi3081 5 หลายเดือนก่อน +2

    Nice outfit muvva garu❤️

  • @rajyalakshmi7202
    @rajyalakshmi7202 5 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana
    Very nice

  • @today7026
    @today7026 5 หลายเดือนก่อน +1

    మధ్య మధ్యలో చాలా డిస్టబెన్స్ వస్తోంది..

  • @naidumartala4829
    @naidumartala4829 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏jai sreeman narayana

  • @lakshmitumu548
    @lakshmitumu548 5 หลายเดือนก่อน +3

    Jaisrimannarayana 🙏 🙏

  • @satyanarayanaalladi5687
    @satyanarayanaalladi5687 5 หลายเดือนก่อน +2

    Nice

  • @beautifulworld1362
    @beautifulworld1362 4 หลายเดือนก่อน

    Jaisrimannarayana Srimathe ramanujaya namaha jaisrimannarayana Namaskaram Adiyen🙏🙏

  • @Hendunorg
    @Hendunorg หลายเดือนก่อน

    Nice questions

  • @padhamavathidaggupati974
    @padhamavathidaggupati974 หลายเดือนก่อน

    Adiyen dasoham swamy 🙏🏻

  • @harikrishna3529
    @harikrishna3529 5 หลายเดือนก่อน +1

    జై శ్రీమన్నారాయణ

  • @vasanthibathina7943
    @vasanthibathina7943 5 หลายเดือนก่อน +1

    Nice muvva

  • @narasimharaokyl4438
    @narasimharaokyl4438 4 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ.మనం తయారు చేసిన కరెంట్ తో అన్ని పనులు చేస్తున్నా ం.కాని కరెంట్ గా కనిపించదు. దానినే తాకలేం.అట్లాంటిది ఈ సృష్టి మూలమైన ఆ భగవంతునే లేడు.అని ఎట్లా అనగలుగు తున్నారు.ఆచార్యుల ద్వారా తరించుదాం

  • @kanukashivaprasad7833
    @kanukashivaprasad7833 4 หลายเดือนก่อน

    ❤❤jai srimannarayana ❤❤❤❤

  • @anjaniramanujadasi8242
    @anjaniramanujadasi8242 4 หลายเดือนก่อน

    Ome asmad gurubyonamaha, jai sriman narayana

  • @padmajarayala9544
    @padmajarayala9544 5 หลายเดือนก่อน

    Very nice. Interview 🙏🏼🙏🏼🙏🏼

  • @Foramanify
    @Foramanify 4 หลายเดือนก่อน

    Adiyen srimathe ramanujaya namaha jaisrimannarayana Namaskaram Adiyen🙏🙏🙏

  • @ramchavali5825
    @ramchavali5825 5 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kondlarajeswari4948
    @kondlarajeswari4948 5 หลายเดือนก่อน

    🎉 pranam Gurudeva 🎉

  • @chandrakalaudumula6717
    @chandrakalaudumula6717 5 หลายเดือนก่อน

    Jai srimanarayana 🙏🙏 , Acharya Thiruvadigale Saranam 🙏🙏

  • @ramaraobnv8539
    @ramaraobnv8539 5 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ గురువు గారికి

  • @SriGodhaBhakthiChannel
    @SriGodhaBhakthiChannel 5 หลายเดือนก่อน +1

    Jaisreemannarayana 🙏 🙏

  • @arunaupadrasta2025
    @arunaupadrasta2025 5 หลายเดือนก่อน

    Antha chakani voice na bangaru thalli God bless you 🎉❤

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 5 หลายเดือนก่อน

    A:charya Thiruvadigalesaranam 🙏
    Jai Srimannarayana! 🙏

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy 5 หลายเดือนก่อน

    భక్తి.అనే.పదం.అధ్యాత్మిక.విశ్వాసం.నకు.మూలం.తను.విశ్వసించిన.భాగవంతుడుని.ప్రతి.క్షనం.స్మరిస్తూ.ప్రార్తిస్తు.అరడించుట.యే.భక్తి...ప్రపత్తి.అనే.పదం.అర్దం.తను.విశ్వచించిన.భగవంతుని.సందే శ.అనుసారం గా. సంపూర్ణ. జీవితం.జీవించుట.యే.ప్రపత్తి.

  • @harshapakshichadalavada4898
    @harshapakshichadalavada4898 5 หลายเดือนก่อน

    ❤️❤️❤️ amazing episode!

  • @sankarsuni2846
    @sankarsuni2846 3 หลายเดือนก่อน

    Nice

  • @MK-dk7hw
    @MK-dk7hw 5 หลายเดือนก่อน

    Super Muvva

  • @anuradhamurthy3509
    @anuradhamurthy3509 5 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswanadhamtelagamsetty7322
    @viswanadhamtelagamsetty7322 5 หลายเดือนก่อน

    Jai srimannarayan. Asmad gurubhyinamaha.
    srimatee Ramanujayanamaha

  • @srikarsagar7439
    @srikarsagar7439 5 หลายเดือนก่อน +1

    Waiting for Devanatha jeeyar swamiji interview

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 5 หลายเดือนก่อน

    Adiyan dasoham swamiji 👌 ♥️

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 5 หลายเดือนก่อน

    Jai.srimanarayana.n❤❤❤❤

  • @saraswathigarine1519
    @saraswathigarine1519 5 หลายเดือนก่อน

    Jai sri manarayan

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @arunareddy1007
    @arunareddy1007 5 หลายเดือนก่อน

    Jai Shriman Narayan. మీరు అడిగిన ప్రశ్నలకు ఆచార్యులు ఎంతో వివరంగా చెప్పారు.
    కాని,చాలా సేపు ఈ వీడియో కాకుండా 30 to 45 minutes
    వుంటే parts గా ఈ program చేస్తే ఇంకా బాగుండేది.
    Next time ఇంత నిడివి గల వీడియో లు కాకుండా చూడండి.

    • @lathakumari8901
      @lathakumari8901 5 หลายเดือนก่อน

      Avunu half an hour unte ideal ga undochchu

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy 5 หลายเดือนก่อน

    శరణాగతి. పదం. అర్దం. ఒకవ్యక్తి.తెలిసి.తెలియక.చేసిన..తప్పులు.పొరపాట్లు.చేయకూడవి.చేసిన.పాపి.గా.పరివర్తన.తొ.క్షమాపణ.కోరుతు.భాగవంతుడుని.గాని.తోటి.మనవుడిని.ప్రాధేయ పాడుట. యే.శరణాగతి

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy 5 หลายเดือนก่อน

    సాంఘిక.ఆర్థిక.సాంసృతిక.అధ్యాత్మిక..సమానత..విష యం.లో.ఒక్క.అధ్యాత్మిక.సమానత.ఎన్ని యుగాలలో..కూడ.సమానత.సాధ్యపడనియరు.స్వాములు.పీఠాధిపతులు.పూజరులు.అయ్యంగార్లు.కెవలం.బ్రహ్మనులకు.అయ్యoగార్లకు.మాత్రం.అర్హత.కలిగిన.కులస్తులు.ఇతర.కులల.వారు.వేదాలు.ఉపనిషత్తులు.పురణాలు.పటించిన.పూజరులు గా.ఎంత.మాత్రం.అంగీకరించరు.మను.ధర్మ.శాస్త్రo.బలపరిచి.సమర్తిoచే.స్వార్ధ.సంకుచిత.బుద్ది ని.చాటాడు.plumber.పని.ప్లoబర్.చెప్పులు.తయారు.చేసే.పనివాని.వారసులు.ఎన్ని.తరాలైన.ఆ.పని.మాత్రమే.చేయలి.వేదాలు.అభ్యసించి.వైదుకునిగా.సేవ.చేసే.అర్హత.జన్మ.కులం.ప్రకారం.అర్హుడు.కాడు.రామనుజ.చిన.జీయర్.తనదైన.మెట్ట.తర్క.వా దం. నల్ల.రంగు.చర్మం.కల.వానిని.తెల్ల.రంగు చర్మం. కల. వాని.తెల్ల చర్మం. రంగుగా. మార్చగలమా.? మనిషి.భౌ తిక. రంగు. రూపం. ఆకారం. లో. మార్పులు. చేర్పులు. చేయుట. సమానత్వమా.?. మనవత్వపు. విలువల్ని. సమానం. చేయుట. యే. సమానత్వము. అని. తెలియని. స్వామి. చిన. జీయరు

  • @saivenkateshbanka4712
    @saivenkateshbanka4712 5 หลายเดือนก่อน

    Jai srimanarayana

  • @vijayalaxmianugu2232
    @vijayalaxmianugu2232 5 หลายเดือนก่อน

    🙏🙏🌺🌺

  • @chandrakalasaini5071
    @chandrakalasaini5071 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @ThummaRayapuReddy
    @ThummaRayapuReddy 5 หลายเดือนก่อน

    కర్త.కర్మ.క్రియ.ఈ.మూడు.పదాలు.ఒకదానికి.ఒకటి.కలిసి.లేదావిడివిగా.అర్దవంతం.గాను.ఉంటాయి.కర్త.కార్య.నిర్వాహకుడు.క్రియ.కర్త.చేసే.పని.క్రియ.కర్త.చేసే.క్రియా.ఫలితం.మంచి అయిన.చెడు.అయిన.కర్త.అనుభవించేది.కర్మ.జ్ఞానం.అనేది.ఒక.మనిషి.తనకున్న.మేధ స్సును.విచక్షణ.తో.సత్క్రియలు.ఆచరించుట.యే.జ్ఞానం.జ్ఞానం..సత్ప్రవర్తనకు.మారు.పేరు

  • @ValluriiPremila
    @ValluriiPremila 5 หลายเดือนก่อน

    Sreerama

  • @NagammaNagamma-t1y
    @NagammaNagamma-t1y 4 หลายเดือนก่อน

    I know he has cast feeling

  • @lathakumari8901
    @lathakumari8901 5 หลายเดือนก่อน +1

    ఈమె రామేశ్వర రావు గారి అమ్మాయా?

  • @BhavamCreations
    @BhavamCreations 4 หลายเดือนก่อน +1

    జై శ్రీమన్నారాయణ

  • @vijayalaxmigundamraj236
    @vijayalaxmigundamraj236 4 หลายเดือนก่อน

    Jaisreemannarayana. 🙏🙏

  • @pullaraoranga4232
    @pullaraoranga4232 5 หลายเดือนก่อน +1

    Jai sreemannarayana 🙏🏻

  • @rajyalakshmi7202
    @rajyalakshmi7202 5 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana

  • @vijayapullurivijayapuluri8033
    @vijayapullurivijayapuluri8033 5 หลายเดือนก่อน +1

    Jai srimannarayana.

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 5 หลายเดือนก่อน

    Jai.srimannarayana🙏🙏🙏🙏🙏

  • @umakoya1033
    @umakoya1033 5 หลายเดือนก่อน

    Jaisrimannarayana🙏

  • @ambaradevishamalashamala9800
    @ambaradevishamalashamala9800 5 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @margapuriamukthasrimalyada359
    @margapuriamukthasrimalyada359 5 หลายเดือนก่อน

    Jai srimanarayana

  • @sushmabhargavi2947
    @sushmabhargavi2947 5 หลายเดือนก่อน

    Jai srimannarayana🙏🙏

  • @shivakale2290
    @shivakale2290 5 หลายเดือนก่อน

    Jai srimannarayana

  • @prasadreddychirla953
    @prasadreddychirla953 5 หลายเดือนก่อน

    Jai Srimanrayana

  • @gavinollareddyrocks2944
    @gavinollareddyrocks2944 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @Akarapulaxmi
    @Akarapulaxmi 5 หลายเดือนก่อน

    🙏🙏

  • @rajanidevirao5872
    @rajanidevirao5872 4 หลายเดือนก่อน

    Jai Sri mannarayan

  • @ramkrishna3521
    @ramkrishna3521 5 หลายเดือนก่อน

    Jai Srimannarayana

  • @shankar2091
    @shankar2091 5 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana

  • @krupakarraogv2362
    @krupakarraogv2362 4 หลายเดือนก่อน

    Jai srimannarayana 🙏🙏

  • @ashoknasu1320
    @ashoknasu1320 5 หลายเดือนก่อน

    Jai srimannarayana

  • @adilakshmichada7433
    @adilakshmichada7433 27 วันที่ผ่านมา +1

    Jai srimannarayana