Inspiration Story of Hard Working Couple | West Godavari Food Review

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 595

  • @NenuMeeSrikanth
    @NenuMeeSrikanth  2 ปีที่แล้ว +10

    అధ్బుతం.. అనిర్వచనీయం.. ఇది మానవత్వం సాధించిన గొప్ప విజయం. మన దువ్వ దివ్యాంగ ఆదర్శ దంపతులకు కేవలం ఏడు రోజుల్లో అక్షరాల ఏడు లక్షల పదిహేను వేలు (725000/- )రుపాయలు అందాయి. అంతేకాదు వాళ్ళకి ఇంకా ఎన్నెన్నో.. హమీలున్నాయి. వీళ్ళకి సహయం అందించిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. మరిన్ని వివరాలతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. 🙏- నేను మీ శ్రీకాంత్ ❤️

    • @baddihari9042
      @baddihari9042 2 ปีที่แล้ว +4

      మీరు మొదలు పెట్టిన ఈ కార్యక్రమనికి మాకు చెప్పటానికి మాటలు లేవు. కేవలం హర్షద్వానాలు తప్ప. మీరు చేసిన ఆర్థికసహాయం వల్ల ప్రతీ ఒక్కరూ సహాయం చేసేలా చేసింది. మీరు ఇచ్చినది ఐదువేలు అన్నారు . తక్కువే అన్నారు. కానీ అది ఏడులక్షలు దాటింది అంటే మీరు వేసిన విత్తనం వల్లే శ్రీకాంత్ బ్రో. ఇంకా మనుషులుకి మానవత్వం ఉందని డబ్బులు పంపిన ప్రతీ ఒక్కరూ నిరూపించారు. ఈ ఆలోచన నీకు రావడం వాళ్ళు దివ్యాంగ దంపతులు చేసుకున్న అదృష్టం బ్రో. ఆ భగవంతుడు నీకు ఎల్లవేళలా తోడు ఉండి నీ విజయానికి బాటలు వేస్తూ ఆయురాయు రోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను బ్రో 🙏🙏🙏

    • @mvvsnbabu6131
      @mvvsnbabu6131 2 ปีที่แล้ว

      ❤❤❤❤❤

    • @mvvsnbabu6131
      @mvvsnbabu6131 2 ปีที่แล้ว

      Super Anna meru

    • @bharanikrishnachittajallu9449
      @bharanikrishnachittajallu9449 2 ปีที่แล้ว

      Sir I don't see the account or gpay phone pay numbers!!!

    • @sureshkavati6978
      @sureshkavati6978 5 หลายเดือนก่อน

      Valla phone number pettandii

  • @ramusunkara1384
    @ramusunkara1384 2 ปีที่แล้ว +71

    The best video in this channel అన్నయ్య.... Hatsoff to this couple..... 👍

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 2 ปีที่แล้ว +12

    Hi Srikanth garu. మీరు చాలా మంచి పని చేసారు. మీ వల్ల మా అందరికి వీళ్ళ గురించి తెలిసింది. మీరు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్లి మళ్ళీ వీడియో చేయండి. వాళ్ళకి ఒక షాప్ పెట్టుకొనే అంత ఫండ్స్ వచ్చాయి అనుకుంటున్నాను. మీ మాట వల్ల వారికి సహాయం చేసిన అందరికి ధన్యవాదాలు. మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక కుటుంబం నిలబడితే చాలా ఆనందం.

  • @rajuch1314
    @rajuch1314 2 ปีที่แล้ว +66

    ఈ వీడియో(జనార్దన్రావుదంపతులు) చుసిన తరువాత జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా బతికేయవచ్చు ధన్యవాదాలు అధన్ శ్రీ కాంత్ గారు

  • @D4vlogs-D4
    @D4vlogs-D4 2 ปีที่แล้ว +11

    ""పనిని చూసైతే పారిపొను సార్""👌👌👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏 ఎంత మంచి మాట చెప్పారు

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 2 ปีที่แล้ว +24

    ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఉన్నట్టువుంది ఎందరికో ఆదర్శం కావాలి వీరి జీవితం 🙏

  • @vnar8946
    @vnar8946 2 ปีที่แล้ว +16

    చాలా మంచి వీడియో చేశారు శ్రీకాంత్ గారు అలాంటి వాళ్లకి సహాయం చేశారు ,,, మీరు గ్రేట్.❤️ మేము కూడ తప్పకుండా సహాయం చేస్తాం.

  • @baddihari9042
    @baddihari9042 2 ปีที่แล้ว +5

    ఇప్పటి వరకు మీరు చూపించిన వీడియోస్ ఒక ఎత్తు ఐతే ఈ వీడియో ఒక ఎత్తు.ఈ వీడియో ద్వారా ఆ దంపతులు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు కళ్లవెంట నీళ్లు వచ్చాయి. మీరు చేసిన ఆర్థికసాయం వల్ల మరి కొందరు సహాయం చేసే అవకాశం కలిపించారు బ్రో

  • @alibabupatnam277
    @alibabupatnam277 2 ปีที่แล้ว +102

    శ్రీకాంత్ గారు... మీరు లక్ష్మి దుర్గ, ఆమె భర్త గార్ల వంటలు, అంతకు మించి వారి ఆత్మవిశ్వాసపు మాటలు నిజంగా మమ్మల్ని కదిలించాయి.మీరు చేసిన సహాయం వెలకట్టలేనిది. నాదొక చిన్న విన్నపం...వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలియపరుస్తూ వారికి ఇంకొంచం సహాయం చేయగలరని మీకు తెలియపరుస్తూ...అందరూ కూడా వారికి తోచిన రీతిలో సహాయం చేయగరని ప్రార్థిస్తూ....నా వంతు సహాయంగా ₹10000 లు పంపించాను...ఆ అవకాశం నాకు లభించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను.

    • @santharajutadiparthi400
      @santharajutadiparthi400 2 ปีที่แล้ว +1

      Good job brother

    • @gowthamchittichitti7957
      @gowthamchittichitti7957 2 ปีที่แล้ว +2

      Chala great sir meeru

    • @harithapavan124
      @harithapavan124 2 ปีที่แล้ว

      Good job great sir

    • @Santhosh_Jadi
      @Santhosh_Jadi 2 ปีที่แล้ว

      Good sir❤👍💯

    • @anjaneyuluanjanpemmadi1920
      @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว

      మీరు చేసిన సహాయంకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సార్ మీరు (Alibabu patnam) గొప్ప సహృదయులు.

  • @RaviKumar-kf5xe
    @RaviKumar-kf5xe 2 ปีที่แล้ว +16

    సూపర్ బ్రదర్, ఒక మెట్టు ఎక్కేసారు శ్రీకాంత్ గారు

  • @subrahmanyamparimi960
    @subrahmanyamparimi960 2 ปีที่แล้ว +6

    Thanks

  • @Bharathrachapudi
    @Bharathrachapudi 2 ปีที่แล้ว +7

    చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంత ఆత్మ విశ్వాసం తో ఉన్న మీరు నిజంగా అందరికీ ఆదర్శం. మీరు జీవితం లో గొప్ప స్థాయి కి వెళ్ళాలి అని కోరుకుంటున్న.

  • @anjaneyuluanjanpemmadi1920
    @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว +8

    ఆదాని ఫుడ్ అండ్ ట్రావెల్స్ శ్రీ శ్రీకాంత్ గారికి నమస్సుమాంజలి! అయ్యా మీకు ధన్యవాదములు తెలుపుతున్నాను. మీరు చేసిన సహాయం చాలా పెద్దది, నేను మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయ్యా వారు ఇరువురు కూడా జీవితాంతం మా (దేవుడు) గురువు గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మరియు మీకు (శ్రీ శ్రీకాంత్) గారికి రుణపడి ఉంటారనేది,చెప్పడానికి మీకు చిన్న విషయమే కానీ ఆ మాట చెప్పడానికి మాకు చాలా పెద్ద విషయం వారికి మీరు చాలా పెద్ద సహాయం చేసి ఉన్నారు. మీరు చేసే వృత్తి లో ఉన్నత పదవులు సాధించాలని మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మన ఈ సమాజంలో ఇంకా గొప్ప మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని. వారు ఇరువురు అలాగే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    అలాగే subscribers కి మీ ఛానల్ ని ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఆ ఇద్దరికీ సహాయం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
    ఇట్లు
    పెమ్మాడి ఆంజనేయులు

  • @ch.mohankumar594
    @ch.mohankumar594 2 ปีที่แล้ว +4

    Hats off to this lady. OMG what a confident person she is. Guys those who r near by to their hotel please visit and support them. Even if they are not tasty we should encourage them by having food in their hotel.

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ปีที่แล้ว

      👏👏👏👍👍

  • @Sathishnaiduu
    @Sathishnaiduu 2 ปีที่แล้ว +3

    బెస్ట్ వీడియో శ్రీకాంత్ బ్రో.. వీళ్ళా జీవితం చాలా ఇన్స్పిరేషన్.. మీరు వాళ్ళ ఫోన్ పే నంబర్ ఇచ్చి ఎంతో మంచి పని చేశారు.. నా తరఫున చిరు సాయం చేశాను.. ఇంకా ఎంతో మంది వీళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటున్న 🙏

  • @anand1664
    @anand1664 2 ปีที่แล้ว +6

    Tq Mr. Srikanth for bringing such self respected people who r fighting very hard to survive.. From my side a very small contribution of ₹1000/-. Tq.. God bless u & them..

  • @vkarthikkarthikrao
    @vkarthikkarthikrao 2 ปีที่แล้ว +28

    Hi Srikanth, I generally watch your food videos and was moved by this video today and did my part to help this family. And also shared this video with bigger community here in Texas US. Thanks again for all giving them ur stage to put there story fwd so that thousands and lakhs of people can see there story and help them in there own way. 🙏

  • @ganeshsiripurapu989
    @ganeshsiripurapu989 2 ปีที่แล้ว +6

    Thanks Anna, మంచి పనులు చేసే అవకాశం మీ subscribers కి కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @Sanjay-yu4kc
    @Sanjay-yu4kc 2 ปีที่แล้ว +4

    Contributed 2000/- from my end. Thanks for uploading this video.

    • @anjaneyuluanjanpemmadi1920
      @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว

      మీరు చేసిన సహాయంకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను .సార్ మీరు గొప్ప సహృదయులు

  • @సుబ్రహ్మణ్యశాస్త్రి-వ7ఢ

    చాలా మంచి ఆత్మవిశ్వాసం మీది. ప్రస్తుత ప్రపంచంలో అన్నీ అవయవాలు ఉన్న వాళ్ళ కంటే మీరు 1000 శాతం మెరుగమ్మా

  • @sarmasreedhara4098
    @sarmasreedhara4098 2 ปีที่แล้ว +5

    ఎంత కష్టం వచ్చిన హ్యాపీ గా ఎదుకోవలి ఈ వీడియో చూశాక అమ్మ మీకు చేతులు ఎత్తి నమస్కారం అమ్మ

  • @vinaykumar-fc5dx
    @vinaykumar-fc5dx 2 ปีที่แล้ว +7

    THE BEST VIDEO FROM THIS CHANNEL
    I AM SUPER PROUD OF THEM
    THANK YOU SRIKANTH GARU
    I have done my part, requesting everyone to help and support the couple
    Thank you Pavan Kalyan Sir for inspiring us
    Jai Janasena

  • @rohansumasria2zchannel412
    @rohansumasria2zchannel412 2 ปีที่แล้ว +3

    ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అనడానికి వీరి జీవితమే నిదర్శనం , నిజంగా నాకైతే ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగలేదు

  • @rambabusolo4724
    @rambabusolo4724 2 ปีที่แล้ว +2

    Best video bro మనం ఎప్పడు ఈ ఫ్యామిలీ కి సహాయం చేస్తే బాగుటుంది

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 ปีที่แล้ว +5

    Thank you Srikanth garu for bringing them to us. Eyes filled with tears. God bless you. We will surely help. Her tone of speech tells she has the willpower to struggle and live. Trying to send via Gpay, money is coming back. Will do a transfer on account

  • @SivaKumar-pm2zw
    @SivaKumar-pm2zw 2 ปีที่แล้ว +39

    Contributed 500 my end... please donate to these people rather than donating to the people who wants to travel and playing games in TH-cam...good job @Aadhan

    • @ravikumar-xj6dt
      @ravikumar-xj6dt 2 ปีที่แล้ว

      Can you please share the address and contact number i also contribute something from my self how to approach

    • @saiphanendraanantharaju7591
      @saiphanendraanantharaju7591 2 ปีที่แล้ว

      Brother please send me the details of their bank account
      I’m blessed to help these people

  • @pavankumaruppalapati6452
    @pavankumaruppalapati6452 2 ปีที่แล้ว +8

    Nenu oka Kidneys fail ayina patient ni dialysis cheyinchukuntunna aavida dairyanni chusi naaku chala inspire anipinchindhi so nenu naa vanthu sahayam chesanu... 💛💛

    • @meesalaakhilswaroop9068
      @meesalaakhilswaroop9068 2 ปีที่แล้ว +1

      Bro Bangalore lo oka urlo treatment undi anta chala Mandi dyalsis valaki cure ayidanta

    • @pavankumaruppalapati6452
      @pavankumaruppalapati6452 2 ปีที่แล้ว

      @@meesalaakhilswaroop9068 ekkada bro konchem cheppava pls 🙏

    • @meesalaakhilswaroop9068
      @meesalaakhilswaroop9068 2 ปีที่แล้ว

      @@pavankumaruppalapati6452 bro exact address teledhu bro oka Vela telisthe kachitamga cheptha Bangalore outskirt lo oka uru Ani matrame telusu

  • @narendraofficial8851
    @narendraofficial8851 2 ปีที่แล้ว +1

    Fist time comment chestunna bro ..mi vidios mottam meeda idi best video ... iam so happy ...

  • @krishnanaguluri5096
    @krishnanaguluri5096 2 ปีที่แล้ว +1

    Really great couple valaki devude edho oka ropamlo help chestadu
    Miru ila andariki paricheyam chesinanduku danyavadhalu Sir.

  • @rangerxd1225
    @rangerxd1225 ปีที่แล้ว +1

    ee video ela miss ayanu.

  • @manojkalagara2576
    @manojkalagara2576 2 ปีที่แล้ว +8

    I never wrote a comment in your channel till now but now u showcased some thing new srikanth well done I shared your video toooo

  • @a2z_dump
    @a2z_dump 2 ปีที่แล้ว +14

    One of Best video Bro.
    You are man with golden heart ❤️
    I am feeling tears bro.
    No words to say
    All the best to couple ❤️

  • @TharunAlthi-YT
    @TharunAlthi-YT 2 ปีที่แล้ว +3

    One of the best video brother , i have done some contribution from my side , devudu vallaki happiness evvali ani korukuntuna

  • @saratkarri3360
    @saratkarri3360 2 ปีที่แล้ว +8

    Contributed from my side to this humble and hardworking couple.. God bless them 🙏

    • @anjaneyuluanjanpemmadi1920
      @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว

      మీరు చేసిన సహాయంకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను, సార్ మీరు (sarat karri) గొప్ప సహృదయులు.

    • @muralisuggala8035
      @muralisuggala8035 2 ปีที่แล้ว

      Pl gadi kanta nuvva better anna

    • @saiphanendraanantharaju7591
      @saiphanendraanantharaju7591 2 ปีที่แล้ว

      Brother where can I find the details of these guys account number
      I watched full video and can’t find it

  • @pampanalvvaraprasad3412
    @pampanalvvaraprasad3412 2 ปีที่แล้ว +1

    వాళ్ల ఆత్మ విశ్వాసానికి .నీ చిరు సహాయానికి .మేము కూడా మా వంతు సాయం చేస్తాం బ్రో🥺..

  • @Suryayalla5735
    @Suryayalla5735 2 ปีที่แล้ว +13

    ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి suicides చేసుకుని చనిపోతున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా అయిన చూసి మారాలి....Thank U Soo Much Anna For This Video

  • @SriSri-vs1tj
    @SriSri-vs1tj 2 ปีที่แล้ว +3

    Video chudagane eadupu vachindi bro Neku thanks cheppali

  • @Srinivas.W
    @Srinivas.W 2 ปีที่แล้ว +10

    I wonder why this video is still not reached 10 M views, what ever and how ever. Love you srikanth bro. I am an big fan of your videos from long back. You brought all native places from east and west godavari, believe me after watching your videos i went to most of the places. And most visited is revu raju gari pesarattu from atreyapuram.
    Long live srikanth with lots of love from rajahmundry ❤️

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 ปีที่แล้ว

      I agree 👍 💯

  • @kamalnadhan3394
    @kamalnadhan3394 2 ปีที่แล้ว

    Very Inspirational story. Valla kastalu clear ayyi Happy ga undali

  • @pratapg8621
    @pratapg8621 2 ปีที่แล้ว +4

    Pls support them. And unlike others food vloggers u did a great job

  • @chintalasanjeevarao5573
    @chintalasanjeevarao5573 2 ปีที่แล้ว +1

    Brother meeru chesina ee manchi paniki vandhanalu.

  • @srinuvykuntam2327
    @srinuvykuntam2327 2 ปีที่แล้ว +2

    Thanks srikanth u r great, I will support that family

  • @vssunilkumar
    @vssunilkumar 2 ปีที่แล้ว +1

    God bless you for highlighting there plight. I have done my bit and I'm sure many others would also contribute as well. Hope they overcome these challenges and lead a happy life.

  • @MuraliKrishna-cs4qc
    @MuraliKrishna-cs4qc 2 ปีที่แล้ว +2

    శ్రీకాంత్ గారు మీకు ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏🙏

  • @SRTELUGUNEWSJOBS
    @SRTELUGUNEWSJOBS 2 ปีที่แล้ว +112

    పవన్ కళ్యాణ్ గారు వీళ్ళాకి హెల్ప్ చేశారు జనవాణి కార్యక్రమంలో

    • @IAMSEKHAR
      @IAMSEKHAR 2 ปีที่แล้ว

      Janavani lo pk emi help chesaru

    • @koushikram8051
      @koushikram8051 2 ปีที่แล้ว +5

      @@IAMSEKHAR 25000 icharu bro

    • @ganeshyalavarti616
      @ganeshyalavarti616 2 ปีที่แล้ว

      Iste goppa enti
      Chala Mandi icharu , ippudu nenu kuda istunau

    • @koushikram8051
      @koushikram8051 2 ปีที่แล้ว +11

      @@ganeshyalavarti616 ivvadam goppa kaadu... Ala ivvadam valla ippudu valla gurinchi andarki telisindi... Intha help dorikindi... Please think positively bro... Indulo kuda negative ga alochistharu nduku

    • @mcgrawhill6058
      @mcgrawhill6058 2 ปีที่แล้ว +5

      @@ganeshyalavarti616 goppa enti ah okaru mundhuku osthe migathavallu kuda ostharu anthe

  • @nagireddyalavala9024
    @nagireddyalavala9024 2 ปีที่แล้ว +5

    I did it from my end. Thank you brother for this vedio...

  • @goutamkumar4280
    @goutamkumar4280 2 ปีที่แล้ว +2

    Done with my side Srikanth… I never write reviews on your channel ..but this the one of the good video watched recent fast… I am from Hyderabad….

  • @SaiKiran-Varanasi
    @SaiKiran-Varanasi 2 ปีที่แล้ว +1

    Its emotional.... Heart touching brooo... Truly inspirational

  • @veeranjaneyuluns6935
    @veeranjaneyuluns6935 2 ปีที่แล้ว +2

    I transferred amount to them and good one Srikanth, much appreciated

  • @gowthamchittichitti7957
    @gowthamchittichitti7957 2 ปีที่แล้ว +1

    Srikanth garu..meeru chala great sir

  • @devisridhar9611
    @devisridhar9611 2 ปีที่แล้ว

    Iam crying crying😥😢meelo humanity undi srikant garu , great job

  • @Jaintr765
    @Jaintr765 2 ปีที่แล้ว +2

    దయచేసి దువ్వ గ్రామం వాల్లు అందరు ఈకాడే టిఫిన్ తినండి వల్ల కి సహాయం చెయ్యండి గ శ్రీకాంత్ గారు మంచి వీడియో చేసారు

  • @mskrishna2269
    @mskrishna2269 2 ปีที่แล้ว +1

    Very good job Srikanth Garu good and very helpful like this people good job

  • @nagendranaidu4730
    @nagendranaidu4730 2 ปีที่แล้ว +12

    Jai janasena jai Pawan Kalyan 🥰 anna NV manchi video chesav anna super anna respect perigindhi neee medha

  • @abbarajumanojsai7096
    @abbarajumanojsai7096 2 ปีที่แล้ว +3

    Contributed 200 from my end , nice video srikanth . pavan kalyna lantii manchii vyakthii nii ap projallu vodagataruu .. ipatakainaa alochichandii

  • @creativeideas2450
    @creativeideas2450 2 ปีที่แล้ว +1

    Srikanth Anna great Inspirational video from Aadhan channel.. contributed from my side. Hats off bro

  • @chandurockzz7656
    @chandurockzz7656 2 ปีที่แล้ว +2

    Srikanth anna hats off to u manchi vedio chesi inspires chesav memu kuda ma vanthu sayam chestham 🙏

  • @vinodkumar-cm3ev
    @vinodkumar-cm3ev 2 ปีที่แล้ว +1

    Very inspirational people God bless them..

  • @vijayvasetty8408
    @vijayvasetty8408 2 ปีที่แล้ว +2

    After making this video and showing your encouragement, you have inspired few people for sure, and you got on a next level, hope your channel grows more and more and help more people 🏆

  • @sridhar2678
    @sridhar2678 2 ปีที่แล้ว +2

    In my side i will help him
    I requested everyone please help this people
    Very strong people

  • @prakashksd
    @prakashksd 2 ปีที่แล้ว +1

    hi Srikanth really inspiration video , i also participated in the fund rise and did phonepay to their nr , good luck for the couple

  • @gsuresh9829
    @gsuresh9829 2 ปีที่แล้ว +1

    చాలా థాంక్స్ for this wonderful video👍👍👍

  • @gujjalaramu1283
    @gujjalaramu1283 2 ปีที่แล้ว +2

    Nijam chepputunanu pavankalyan garu and me video lo title chusi leaders votes kosam house ke vachi matalu cheputaru ani vaste video ani nenu skip chesanu kani epuddu me video chusi comment pedutunnanu me kosam nenu pettina comment chala takku va kani Pavan sir great

  • @NaveenKumar-lt6pc
    @NaveenKumar-lt6pc 2 ปีที่แล้ว +5

    Anna meeru chesina ee video......,anni videos kanna ..oka best video nee channel lo..... superb superb....🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DuvvaRsp
    @DuvvaRsp 2 ปีที่แล้ว

    👍 మా దువ్వ లో వీళ్ళ గురించి చాలా మందికి తెలియదు కానీ 👍ఈ వీడియోతో మీరు వాళ్ళ కష్టాన్ని ఏంటో అన్ని చూపించారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుంటారు ఇప్పుడు 👍మీ వీడియోతో వాళ్లది హోటల్ బాగా రన్ అవ్వాలి అని కోరుకుంటున్నాం🙏🏻

  • @ratnakar3300
    @ratnakar3300 ปีที่แล้ว

    Good Job Srikanth please share such inspiring videos through your channel..
    All the very best..👍

  • @KoduriRanjithkumar
    @KoduriRanjithkumar 2 ปีที่แล้ว +4

    I have donated and will support them.

  • @vustelanagaraju8062
    @vustelanagaraju8062 2 ปีที่แล้ว +5

    శ్రీకాంత్ అన్న చాలా చాలా మంచి వీడియో చేశారు వీడియో చెయ్యడం తోపాటు వారికి మీకూ తోచిన ఆర్ధిక సహాయం చేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏.

    • @anjaneyuluanjanpemmadi1920
      @anjaneyuluanjanpemmadi1920 2 ปีที่แล้ว

      మీరు చేసిన సహాయంకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను సార్ మీరు గొప్ప సహృదయులు

  • @mounikasangam77
    @mounikasangam77 2 ปีที่แล้ว +6

    Inspiring couple 🙏🙌 God bless you Amma srikanth Anna hats off to you 🌷

  • @muralimanoharkanithi1119
    @muralimanoharkanithi1119 2 ปีที่แล้ว +1

    Anna illanti inspirational stories kuda appudu appudu chesthuntaru ani korukuntunna
    Manchi content isthunnar anna
    Mana local famous and old traditional hotels kuda focus chesthunnaru great anna

  • @maheshpaul.meenavilluru2624
    @maheshpaul.meenavilluru2624 2 ปีที่แล้ว +6

    Hatsoff ...duvva ma village ki 6 km memmu velli ma help memmu chestam...pls andharu help cheyandi

  • @venusvlogs3032
    @venusvlogs3032 2 ปีที่แล้ว

    she is very great person....ame matalu kadilinchai...athmavisvasam tho tanu undadam inspiration andaraku ..Aadhan food travel meru great . Manchi video tesaru ...

  • @muralikrushnab7529
    @muralikrushnab7529 2 ปีที่แล้ว

    Super ammaa ne prati word inspiration nimpe vidamgaa vundhi. Really hats off to you 👏

  • @dskuhi12345xyz
    @dskuhi12345xyz 2 ปีที่แล้ว

    Those who have everything and stay idle should watch this video. I am in tears for this video brother. Best content!

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 2 ปีที่แล้ว +1

    శ్రీకాంత్ గారు చాలా మంచి వీడియో చేసారు.
    🙏🙏🙏🙏🙏

  • @sudann7334
    @sudann7334 ปีที่แล้ว

    Wonderful video , very inspiring and great job Srikanth !!

  • @ammacookies7257
    @ammacookies7257 2 ปีที่แล้ว +2

    Really i heartfully say thanks to show this inspired couple life. This is the best video in your channel bro. Thanks for sharing this video

  • @jaswinvlogs6380
    @jaswinvlogs6380 2 ปีที่แล้ว

    Contributed small amount from my side, it's inspiration to everyone, thank you

  • @telugupillaincanada
    @telugupillaincanada 2 ปีที่แล้ว +2

    This is a very good vedio .. There are so many people who are in this condition.. I wish this vedio to go more reach so that people will know them and help them .!

  • @Suryayalla5735
    @Suryayalla5735 2 ปีที่แล้ว +19

    అన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్క సంవత్సరం ..పవన్ అన్న ఫ్లెక్స్...కేక్ లు..పాలభిషేకలు మానేసి అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే మన అభిమాన నాయకుడు పవన్ అన్న కూడా ఆనందపడతాడు....పవన్ అన్న అభిమానులే కాదు అందరి హీరోల అభిమానులు కూడా ఫ్లెక్స్..కేక్ మానేసి ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి.Pls.

  • @jagadeeshbabu8777
    @jagadeeshbabu8777 2 ปีที่แล้ว +4

    Excellent video brother......
    Keep doing these kind of job

  • @chandrasekhar-my5gx
    @chandrasekhar-my5gx 2 ปีที่แล้ว +4

    Very inspiring story lion heart person
    💫💫💫💫👍👍

  • @santhoshmunimanikyam6672
    @santhoshmunimanikyam6672 2 ปีที่แล้ว +2

    Annaya manasu pogepoende annaya love you ❤️❤️👌 nizamabad Telangana

  • @babud5204
    @babud5204 2 ปีที่แล้ว +4

    సూపర్ ..గ్రేట్ జాబ్

  • @TheChaitu2bandaru
    @TheChaitu2bandaru 2 ปีที่แล้ว +1

    Hi srikanth. I have contributed to their account today.

  • @kranthikumarcheetirala7877
    @kranthikumarcheetirala7877 2 ปีที่แล้ว

    this is heart touching viog

  • @ChakkaYashwanth
    @ChakkaYashwanth 2 ปีที่แล้ว +6

    Anna sent 6000. Thanks for making this video. Plz bring more such people to light

    • @koushikram8051
      @koushikram8051 2 ปีที่แล้ว

      Please share it to your friends also

    • @saiphanendraanantharaju7591
      @saiphanendraanantharaju7591 2 ปีที่แล้ว

      Brother where did you get bank details

    • @koushikram8051
      @koushikram8051 2 ปีที่แล้ว

      @@saiphanendraanantharaju7591 they are mentioned in the description of the video bro

    • @saiphanendraanantharaju7591
      @saiphanendraanantharaju7591 2 ปีที่แล้ว

      @@koushikram8051 no brother I don’t see the info in description is it because I’m in different country.
      Can you copy and paste that info for me here.

    • @ChakkaYashwanth
      @ChakkaYashwanth 2 ปีที่แล้ว

      @@saiphanendraanantharaju7591 I think if you watch video, it's mentioned somewhere on screen

  • @kilari.nageswararaok400
    @kilari.nageswararaok400 2 ปีที่แล้ว +3

    సార్ మీ వీడియోస్ లో బెస్ట్ వీడియో గ్రేట్ సార్

  • @manurisudhakar4161
    @manurisudhakar4161 2 ปีที่แล้ว +2

    Thanks Annaya

  • @vaasusms605
    @vaasusms605 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు శ్రీకాంత్ బ్రో👌👍🙏👏👏👏👍

  • @vallabhapuramravibabu8044
    @vallabhapuramravibabu8044 2 ปีที่แล้ว +4

    Srikanth garu
    One of the best VIDEO
    super Srikanth garu
    Hats off sir

  • @rajakkd2691
    @rajakkd2691 2 ปีที่แล้ว +1

    Good video sri kanth garu

  • @mohammedasifzama5455
    @mohammedasifzama5455 2 ปีที่แล้ว +1

    One of the best video 📷 in your side. Thankyou

  • @bharadwaja4578
    @bharadwaja4578 2 ปีที่แล้ว +44

    పవన్ కళ్యాణ్ మాత్రమే ఇలాంటి ప్రజలని, కుంటిది అయిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడగలిగె నాయకుడు. ఆంధ్రా ప్రజలకి పవన్ ఒక చిట్ట చివరి అవకాశం

  • @anandramkanajam9
    @anandramkanajam9 2 ปีที่แล้ว

    pawan kalyan garini kalisi nappudu chusanu ee couple ni, inspirational video

  • @abhibadminton6142
    @abhibadminton6142 2 ปีที่แล้ว +1

    Inspired bruhh....Thanks for the video...

  • @savitri7311
    @savitri7311 2 ปีที่แล้ว

    ఇద్దరికీ 🙏🙏🙏... వాళ్ళ self respect.. Self confidence great 🙏🙏🙏🙏

  • @pavangamil
    @pavangamil 2 ปีที่แล้ว +1

    Great inspirational video bro...
    Thank you for doing this...

  • @KITTURCF
    @KITTURCF 2 ปีที่แล้ว

    srikanth garu really hatsoff andi ....meru ilanti manchi videos inkenno cheyalani korukuntunnam

  • @tejaswi_tejuvlogs
    @tejaswi_tejuvlogs 2 ปีที่แล้ว +1

    E video up load chayadam thoo me channel ki hats up🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏