కేవలం 20/- రుపాయలకే అదిరిపోయే భోజనం | @ మన భోజన శాల | Healthy and Hygiene Veg Meals in Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 535

  • @rammohan1714
    @rammohan1714 2 ปีที่แล้ว +84

    అన్నదాత సుఖీభవ...... మాధవి గారు మీరు మీ కుటుంబ సభ్యులు మీ పనివాళ్ళు మరియు ఈ మాధవ సేవలో మీకు సహాయం చేస్తున్నవారందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 2 ปีที่แล้ว +32

    చాలా గొప్ప మనసు ఉన్న తల్లి... పది కాలాలపాటు చల్లగా ఉండాలి....

  • @asuryaprakash1242
    @asuryaprakash1242 2 ปีที่แล้ว +171

    మాధవి గారు నిజంగా మీకు మీ వెనక ఉన్న వారందరికీ ధన్యవాదాలు అండి. మీలాగా అన్నిచోట్ల అందరూ చేస్తే ఆకలితో ఎవరూ పడుకోరు.

    • @gopigoud3000
      @gopigoud3000 2 ปีที่แล้ว +10

      20 రూపాయలకు బయట టిఫిన్ కూడా రాదు వీళ్ళు 20 రూపాయలకు ఇంత రుచికరమైన భోజనం పెడుతున్నారంటే వారికి చాలా ధన్యవాదాలు గాడ్ బ్లెస్స్ యు అన్నదాత సుఖీభవ

    • @phanikishorekota5413
      @phanikishorekota5413 2 ปีที่แล้ว +2

      Yes 100% correct

    • @sreeannapurnahotelkrishnan421
      @sreeannapurnahotelkrishnan421 2 ปีที่แล้ว +2

      🙏నమస్కారం మేడం గారు మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలరా, మేము గుంటూరు లొ హోటల్ రన్ చేస్తున్నాము, మీ హోటల్ గురుంచి తెలుసుకో వాలని అనుకుంటున్నాము 🙏

    • @RYTHUSEVASAMITHI
      @RYTHUSEVASAMITHI 2 ปีที่แล้ว

      Please send phone number brother

    • @asuryaprakash1242
      @asuryaprakash1242 2 ปีที่แล้ว +4

      నాకు ఎటువంటి అవకాశం ఉన్న మీ విధంగానే రాత్రుల పూట ప్రారంభిస్తా. ఎందుకంటే అలసి వచ్చిన ఏ ఒక్కరూ కూడా రాత్రులు పూట ఆకలితో పడుకోకూడదు అన్న నా దృఢ సంకల్పం.

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 2 ปีที่แล้ว +21

    మాధవి గారికి శతకోటి వందనాలు నిజంగా మీరు చేసేది చాలా గొప్పపని ఆకలి బాధ తీర్చడం మామూలు విషయం కాదు మీరు కేవలం 20/ రూ. ల కే ఒక కూర సాంబార్ పచ్చడి తంబ్లి నంజు కోవడానికి ఉల్లి గడ్డ యివి మన యింటి భోజనం లాగా వున్నాయి. దీని వెనుక ఉన్న అందరికి పాదాభివందనం ముఖ్యం గా మాధవి గారికి

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 2 ปีที่แล้ว +29

    ఈరోజుల్లో 20రూపాయలకు భోజనం పెట్టడం అంటే నిజంగా అన్నదానం చేసినట్టే లెక్క... అన్నదాతా సుఖీభవ..

  • @rohansumasria2zchannel412
    @rohansumasria2zchannel412 2 ปีที่แล้ว +30

    చాలా మంచి వీడియో చేసారు మంచి భోజనం మంచి హొటల్ మంచి మనుషులు

  • @pradeepthedirector
    @pradeepthedirector 2 ปีที่แล้ว +17

    శ్రీకాంత్ భయ్యా మీ వల్ల అక్కడ రద్దీ పెరిగే ప్రమాదం వుంది. జస్ట్ జోకింగ్. మాధవి గారికి వారి టీం కి అభినందనలు.

  • @suryakumar6559
    @suryakumar6559 2 ปีที่แล้ว +10

    మీ దాతృత్వం చాలా గొప్ప విషయం. అమ్మ కడుపు చూస్తుంది అంటారు. మీరు అందరి ఆకలి తీర్చి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ అయ్యారు. భగవంతుని కృప మీకు మీ కుటుబానికి శ్రీరామరక్ష ఉండాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @skhrpinto
    @skhrpinto 2 ปีที่แล้ว +17

    మాధవి గారు మీకు హృదయపూర్వక నమస్కారాలు... ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలి

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 ปีที่แล้ว +60

    మనోవాంచ ఫల సిద్దిరస్తు వదిన గారు మీలో ఎంతో ఉదారగుణం ఆ దేవుడు మికు రోజుకి ఎంతో మందికి భోజనం అందించే శక్తిని అందించాలని కోరుకుంటున్నాను

  • @baburao-xi4mg
    @baburao-xi4mg 2 ปีที่แล้ว +63

    డబ్బులు ఉన్నవాళ్లు చాల మంది ఉంటారు.మాధవి గారు మీరు చేసే సేవ.అమ్మ నీకు శతమానం భవతి 👍👍🤝🌹💐🙏🙏🙏🙏

  • @bsnprasad8997
    @bsnprasad8997 2 ปีที่แล้ว +111

    సంతోషంగా ఇచ్చే దాన స్వీకరణకు ఒక బాక్స్ పెట్టండి. ఇటువంటి కార్యక్రమం నిరంతరాయంగా జరగాలంటే కొన్ని చేతులు కలవాలి

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 2 ปีที่แล้ว +6

      అవును.. వాస్తవం

    • @bsnprasad8997
      @bsnprasad8997 2 ปีที่แล้ว +9

      @@yashwanthsooryamekala3730 యెంత మంచి కార్యక్రమమైనా ఇతరుల సాయం లేకుండా నిరంతరాయంగా సాగదు. నిర్వాహకులు గమనించి తగు చర్యలు తీసుకుంటే బాగుంటది. సత్కార్యం మొదలు పెట్టారు. అది విజయవాడ అనే నగరం వున్నంత వరకు జరగాలి. Man power చాలక పోతే స్వచ్ఛందంగా వచ్చి చేసే వాళ్లతో నిర్వహించాలి.

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 2 ปีที่แล้ว +2

      Yes

    • @meenachowdary6501
      @meenachowdary6501 2 ปีที่แล้ว

      @@yashwanthsooryamekala3730 P

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 2 ปีที่แล้ว +1

      @@meenachowdary6501 what is P

  • @guttisubbarao4770
    @guttisubbarao4770 2 ปีที่แล้ว +41

    మాధవి గారికి.. నా మనస్పూర్తిగా అభినందనలు.. 🙏🙏🙏

  • @sureshkollepara1230
    @sureshkollepara1230 2 ปีที่แล้ว +45

    ఈ రోజుల్లో అంత రుచిగా శుచిగా తక్కువ ధరకు నాణ్యత ఉన్న భోజనాన్ని మీరు ప్రజలకు అందిస్తున్నందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

    • @swarajyalakshmijonnalagadd3295
      @swarajyalakshmijonnalagadd3295 ปีที่แล้ว

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @srinualthi8909
    @srinualthi8909 2 ปีที่แล้ว +30

    ఎటువంటి లాభాపేక్ష చూసుకోకుండా పేదలకు మీరు అందిస్తున్న భోజనం సూపర్.. మీ సేవలకు సలాం..

  • @sss-sr7od
    @sss-sr7od 2 ปีที่แล้ว +24

    చూస్తేనే ఆనందంగా ఉంది. మీరు ధన్యులు.

  • @Viswanath5555
    @Viswanath5555 2 ปีที่แล้ว +10

    శ్రీకాంత్ గారు.. మీ వీడియోల్లో బెస్ట్ ఇది. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయడం గొప్ప విషయం.. మాధవి గారు తన సేవను ఇలాగే కొనసాగించాలి 🙏🙏🙏

  • @psnkumarreddy7242
    @psnkumarreddy7242 2 ปีที่แล้ว +12

    మాధవి దేవి గారు ఇది చాలా మంచి పని మీరు నిజమైన అన్నపూర్ణాదేవి అంటే మీరే💐💐💐💐

  • @Ramesh_Tadi
    @Ramesh_Tadi 2 ปีที่แล้ว +9

    ఆమె చెప్పిన మాటలు అక్షర సత్యం
    పేద వాడు ఎలాగో అలా తింటున్నారు ఉన్నవారు స్టార్ హోటల్ లో తింటున్నారు మధ్యతరగతి వాళ్లలే మర్యాద కోసం పస్తులు ఉంటున్నారు గ్రేట్ తల్లి మాధవి గారికి మా మధ్యతరగతి కుటుంబ సభ్యల తరుపున ధన్యవాదాలు 💐💐💐

  • @ganiboni3189
    @ganiboni3189 2 ปีที่แล้ว +17

    🤗అన్నయ్య ని వీడియోస్ అన్ని చేస్తాను ఏది ఏమైనా మొత్తానికి బలేగా తింటావ్ అన్నయ్య ఎవ్వరు పెట్టిన భోజననీకేయినా నయం చేస్తావు మన పెద్దలు ఊరికే చెప్పలేదు నీకోసమే చెప్పారు అని ఇప్పుడు అనిపిస్తోంది వింటే భారతం వినాలి తింటే నిల తినాలి 🙏దండలయ యూట్యూబ్ కీ మీరుండాలయ🙏

  • @KiranKotnani
    @KiranKotnani 2 ปีที่แล้ว +11

    Good evening srikanth garu, మాధవి గారు మీ యొక్క మనస్సు కు మా నమస్కారం 👏👏👏

  • @ramuangaluri2603
    @ramuangaluri2603 2 ปีที่แล้ว +1

    బ్రో మి వీడియో లో చాలా చక్కగా అడ్రస్ చెప్తున్నారు . చాలా బాగుంది ఈ విషయం నాల ఫుడ్ కి ఇబ్బంది పడే వారికి పేదలకి బ్యాచిలర్స్ కి తక్కువ సంపాదన తో బోజనానికి ఇబ్బంది పడే వారికి చాలా సులభంగా అర్థం చేసుకుని.చక్కగా అడ్రస్ తెలుస్తుంది వెళ్ళి తినడకి వీలు గా ఉంటుంది ధన్య వాదములు

  • @veerukumar5471
    @veerukumar5471 2 ปีที่แล้ว +10

    To be frank-steel plates,glases wash cheyadanike that to hot water minimum -2Rs avtundi.....Inka remaining 18RS lo salaries Ela istunaru....Enta charity ina asal impossible thing ni possible chestunaru Madhavi Garu and staff great

  • @goldenpistol6
    @goldenpistol6 2 ปีที่แล้ว +8

    ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. 🙏

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 ปีที่แล้ว +25

    A great initiative by Eshwar charity to serve hygenic food at a very minimal cost of Rs.20/- to the people of vijayawada....HATS OFF to Madhavi garu & her family for this great service...

  • @raovankayala1834
    @raovankayala1834 2 ปีที่แล้ว +29

    God bless you madam and staff...very good to see humanity to feeding to all the people with a low cost

  • @srinivasgarimella4063
    @srinivasgarimella4063 2 ปีที่แล้ว

    మీరు చేసే ఇంతటి మంచి పనికి ఆ అన్నపూర్ణాదేవి ఆశీసులు ఎల్లప్పుడూ మీ వెంటనే మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులందరిని కాపాడుతుంది.నేను విజయ వాడ వచ్చేటప్పుడు తప్పకుండా మీ యొక్క భోజనశాలకు వచ్చి భుజిస్తాను.అలాగని నేను ఆర్థికంగా లేనివాడిని కాను.

  • @dr.scbabu6444
    @dr.scbabu6444 2 ปีที่แล้ว +4

    మాధవి గారు మీరు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పది...

  • @tekgeeksolutions5237
    @tekgeeksolutions5237 ปีที่แล้ว

    ఆ సర్వేశ్వరుడు అంత మంచే జరుపుతారాణి మనస్పూర్తిగా కోరుకొంటున్నాను

  • @azeezsheik6254
    @azeezsheik6254 2 ปีที่แล้ว +2

    Super madam.20 rs ki eeroju llo bhojanam ante un believable. Hats off madam.

  • @DURGAPRASAD-gu9dg
    @DURGAPRASAD-gu9dg 2 ปีที่แล้ว +1

    మాధవిగారు మీకు దేవుడు ఆశీర్వాదం ఉండాలని మరియు శ్రీకాంత్ గారికీ కుడా ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాను ఆధాన్ ఫుడ్ &ట్రావెల్స్ మా అందరి తరుపున కృతజ్ఞతలు

  • @krishnarao6865
    @krishnarao6865 2 ปีที่แล้ว +12

    Srikant bro super video. 20 rupees meals to the is really good thing. I am appreciate the hotel owners. They are best humans. 👌 👍👏

  • @sureshk1854
    @sureshk1854 2 ปีที่แล้ว +6

    మాధవి గారు మీ సేవ గుణానికి జోహార్

  • @guruprasad1624
    @guruprasad1624 2 ปีที่แล้ว +5

    Maadivi garu you are doing Real social service to public .many many congratulations to you madam.

  • @ganeshnese7005
    @ganeshnese7005 2 ปีที่แล้ว +4

    Amma Annapurneswari Garu Meeru & Staff challaga Undali God Bless You

  • @peddireddyobulareddy5403
    @peddireddyobulareddy5403 2 ปีที่แล้ว +1

    మీరు చేస్తున్న సేవకి ధన్యవాదాలు

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది గొప్ప సేవా కార్యక్రమము.భగవంతుడు వీరికి శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

  • @ayodhyaram
    @ayodhyaram 2 ปีที่แล้ว +10

    God bless you Madhavi garu..May God be with you in every step you take

  • @mahesh00611
    @mahesh00611 2 ปีที่แล้ว +3

    మాధవి గారు మీకు దేవుడు అస్సిసులు ఎల్లవేళలు ఉండాలి

  • @anithakumari4387
    @anithakumari4387 2 ปีที่แล้ว +4

    అమ్మ మీకు దేవుడు ఆయు ఆరోగ్యాలు చేకురాలని కోరుకుంటున్నాను

  • @user-rajarealestate
    @user-rajarealestate 2 ปีที่แล้ว +10

    గుడ్ బ్రదర్ మీరు భోజనం చేస్తూ review ఇస్తున్నారు
    మొన్న suman tv వారు భోజనం తినకుండా భాగుంది అని చెప్తున్నారు

  • @redsapfire
    @redsapfire 2 ปีที่แล้ว +3

    should be sent to guiness record, such a humble gesture, what a service. every member here should be congratulated , appreciated. for their honest social service. blessing for poor or economically weak people, they should open their restaurant in every city.

  • @hanumareddy847
    @hanumareddy847 2 ปีที่แล้ว +1

    I don't know how to appreciate you.Your life has achieved the greatest achievement.

  • @gmanjubabu290
    @gmanjubabu290 4 หลายเดือนก่อน

    వీడియోలు చూశాక నేను ఈరోజు వెళ్లి భోజనం చేశాను బాగుంది. యాజమాన్యం వారికి ధన్యవాదాలు. అడ్రస్ :-శిఖామణి నాలుగు రోడ్ల సెంటర్, మొగల్రాజపురం , విజయవాడ .

  • @ganeshreddy5590
    @ganeshreddy5590 8 หลายเดือนก่อน

    No words .....thinakundanee happy tho kadupu nindipoyindi....tqqq so much Madhavi garu🙏🙏🙏🙏God bless you all..Thank you Srikanth garu entha machi video post chesinandhuku

  • @ManuManu-ty7xu
    @ManuManu-ty7xu 2 ปีที่แล้ว +3

    She has understood what is life about.

  • @singeethamnageshwari4410
    @singeethamnageshwari4410 2 ปีที่แล้ว +2

    Great job.Annam Parramatta swaroopam.Eashwar charity Trust sabhulandariki DHANYA VADHALU.

  • @voleti19
    @voleti19 2 ปีที่แล้ว +7

    Great job brother for sharing these hidden restaurant details.

  • @venkateshkantamsetti4023
    @venkateshkantamsetti4023 ปีที่แล้ว

    తల్లి మీ మంచి మనస్సు కి శతకోటి వందనాలు

  • @srmurty2926
    @srmurty2926 ปีที่แล้ว

    అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది, మిమ్ములను దేవుడు చల్లగా చూడాలని , ప్రార్థిస్తూ💐👌👍

  • @vedakancherla7680
    @vedakancherla7680 2 ปีที่แล้ว +4

    God bless you people, providing for minimum amount makes a person responsible. If given free, it's like encouraging laziness .Pls start parcel, it may help old, aged .Any how good work

  • @naa-mental
    @naa-mental 2 ปีที่แล้ว +2

    Hats off to u medam,, meeru nijanga Annapurnamma talli vi.... meeku manaspurtiga koti koti namaskaram.... meeru kshemanga santhosham padi kalalu arogyam tho undali and ye dushta sakthulu mee e seva nu addukokunda aa durgamma talli kapadali ani vedukuntunna

  • @vasuk5291
    @vasuk5291 2 ปีที่แล้ว +7

    God bless promoters for this nobel service thanks for vlog

  • @tejaenterprise574
    @tejaenterprise574 2 ปีที่แล้ว +2

    మాధవి గారు మీరు చాలా గ్రేట్

  • @Mygodyou
    @Mygodyou 2 ปีที่แล้ว +1

    ఇది ఒక అద్భుతమైన సేవ అన్నదాత సుఖీభవ 🙏

  • @sridharization
    @sridharization 2 ปีที่แล้ว +5

    You are really great, madam. Thanks a lot for helping people.

  • @nageswararao8135
    @nageswararao8135 2 ปีที่แล้ว +5

    Great . Excellent service. All the best. God bless you and your family.

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 ปีที่แล้ว

    Excellent service to humanity, you are great.

  • @satyabogi9715
    @satyabogi9715 2 ปีที่แล้ว

    TQ mam me manasu chala manchidi meru chala goppavaru andaru kadupu nimputunaru

  • @konamangaraju3346
    @konamangaraju3346 2 ปีที่แล้ว +2

    మధవిగారు exlent thought. It is a God gift. Really your serving hungry people. Really good . If you give sambar rice and appadam and nice butter milk is sufficient. God bless you . Hatsup to your courage.

  • @saibaba8194
    @saibaba8194 2 ปีที่แล้ว +7

    Thankq so much madam..... For ur humble service... .... 🙏🙏🙏🙏

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 ปีที่แล้ว +1

    Now a days we don't get water bottle or half litre milk in the market for 20/-. Really it's a miracle. Great.

  • @ameersaheb833
    @ameersaheb833 2 ปีที่แล้ว

    మీమ్మలను అదేవుడు చల్లగా చూడాలి అని కోరుకొంటున్నాను 🙏🙏

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 ปีที่แล้ว

    Madhavi gaariki intha Manchi karyakramaaniki paadaabhivandanam Thalli

  • @murthyparnandi2659
    @murthyparnandi2659 2 ปีที่แล้ว

    Middle class people gurenche think chesaru, Hats off andi

  • @umpsat
    @umpsat 2 ปีที่แล้ว +7

    May God bless you, your family and all those involved directly or indirectly with more strength , wealth and health to do more like this.

  • @RaviKumar_0707
    @RaviKumar_0707 ปีที่แล้ว

    Guys it is a great initiative, you are real Gods. Hats of to entire management of this MANA BHOJANASALA..

  • @bvkumarnarahari8119
    @bvkumarnarahari8119 2 ปีที่แล้ว +3

    God bless you Madem.Continue the same and wish you every success

  • @murthi9825
    @murthi9825 2 ปีที่แล้ว +5

    All The Best & God Bless You, Your Family Members, and Your Team Please.

  • @grandesureshbabu8863
    @grandesureshbabu8863 2 ปีที่แล้ว

    Meeruchestunnatuvnti manchiservivceku dhanyavadalu

  • @premalathap1325
    @premalathap1325 2 ปีที่แล้ว +1

    Madhavi you are great. God bless and give you more strength to do more.
    I will try and come to bless you.

  • @phanicherukuri1769
    @phanicherukuri1769 2 ปีที่แล้ว +2

    Madhavi Garu .. you'll be inspiration to many

  • @chandrapradeep9809
    @chandrapradeep9809 ปีที่แล้ว

    ఈ రోజుల్లో సేవ ఇలా చేస్తేనే కరెక్ట్

  • @eswaraoyeluru1919
    @eswaraoyeluru1919 ปีที่แล้ว

    Amma Madhvi Meeru Great Talli Meeru Naaku Kuturu Vayasu Meeku Dhanyavadamulu

  • @gvramaraju4546
    @gvramaraju4546 2 ปีที่แล้ว +2

    Great service.god bless u

  • @pattemsrinivasarao6462
    @pattemsrinivasarao6462 2 ปีที่แล้ว

    మాధవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 ปีที่แล้ว +1

    Madhavi garu annadanam maha unnatamyna dharma gunam adi mee ounnatyam ane cheppali annapoornamma mimmulanu inka meeku sampada chekoorchalani korukuntunnam god bless you all the time to your family 💯💯👍👍🙏

  • @farasuresh
    @farasuresh 2 ปีที่แล้ว +3

    It is an amazing and blessed deed by Eshwari charities, in a best/ good way ❤ God bless you all , so nice of you all . I highly and thankfully appreciate you all , keep it up

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 ปีที่แล้ว +3

    నిర్వాహకులు కు పాదాభి వందనం

  • @kvvgk43
    @kvvgk43 2 ปีที่แล้ว +1

    100% free food has no value. People throw away carelessly. This concept of charging a small amount of Rs 20 is excellent. God bless you. I watched a TH-cam video of a Jain Trust doing in similar way.

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 ปีที่แล้ว

    భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లీ.

  • @theplatinum26
    @theplatinum26 2 ปีที่แล้ว +4

    very very good initiative, God bless you Mam

  • @sureshbaabu3289
    @sureshbaabu3289 2 ปีที่แล้ว +2

    Eeswar charities doing great service hats off 👍👏👌

  • @gvramaraju4546
    @gvramaraju4546 2 ปีที่แล้ว +1

    Wonderful job madhavi garu.dhanyulu.

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏🙏🙏🙏
    No word's to express my gratitude to you medam.

  • @premkaza7555
    @premkaza7555 2 ปีที่แล้ว +5

    🙏 wonderful madam people like u should live long god bless u

  • @mohans565
    @mohans565 6 หลายเดือนก่อน

    That you are using organic vegetables, is a great plus! Best wishes!

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 2 ปีที่แล้ว

    మాధవి గారు మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు సేవ చేస్తున్న సభ్యులకు మా ధన్యవాదములు.
    🙏🙏🙏🙏🙏
    శ్రీకాంత్ గారికి ధన్యవాదములు
    🌹🌹🌹🌹🌹

  • @bachuvenu5018
    @bachuvenu5018 2 ปีที่แล้ว +3

    VERY EXCELLENT JOB FOR A GOOD JOB AND FAMILY

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 2 ปีที่แล้ว +1

    Oka curry 20-30 e rojullo , Alantidi 20 rski meals great

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 2 ปีที่แล้ว

    Vijayawada mana bhojana shalaku dhanyavaadaalu variki laxmi katakham kalagalani korukundam

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 ปีที่แล้ว +1

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @chnani8993
    @chnani8993 2 ปีที่แล้ว +1

    మీకు ధన్యవాదాలు తెలియజేయాలి 🙏🏻

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 ปีที่แล้ว +5

    Wonderful job madam. God bless you. Very emotional nice one. Srikanth garu, you have good usage of simple words, without any discrimination

  • @ambatipets6279
    @ambatipets6279 2 ปีที่แล้ว +1

    మీ హృదయం గొప్పది.

  • @venkateshv6530
    @venkateshv6530 2 ปีที่แล้ว +2

    అన్నదాత సుఖీభవ!!!💕💕💕🙏🙏🙏🙏😍♥️

  • @sunithabaithakur6724
    @sunithabaithakur6724 2 ปีที่แล้ว +7

    God bless you madam 🙏❤️

  • @suneethad2774
    @suneethad2774 2 ปีที่แล้ว

    Madhavigaaru chala great Andi meeru

  • @avkrishnarao5572
    @avkrishnarao5572 2 ปีที่แล้ว +1

    విజయవాడ లో వెజ్ బోజనం 90/100 రూపాయలు తక్కువ లేదు. కాని పట్టనం లో 20 రూపాయల కి అంటే పల్లే నుండి ప్రతిరోజు ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజల వస్తు ఉంటారు, అలాంటి వారికి ఎంతో ప్రయోజనం

  • @appajipullepu3120
    @appajipullepu3120 2 ปีที่แล้ว +1

    Best of luck medam garu you are great