Life in Kuwait: కువైట్‌లో భారత కార్మికుల జీవితాలు ఎలా ఉంటాయి, వారున్న చోట పరిస్థితి ఎలా ఉంటుంది?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది జీవనోపాధి కోసం కువైట్ వెళ్తుంటారు. అయితే అక్కడ వారు ఎలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్నారు. అక్కడ వారు నివసించే ప్రాంతాలు ఎలా ఉంటాయి. వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది?
    #Kuwait #Gulf #Labour #Lifestyle #Poverty #Money
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 33

  • @KS-wt7rj
    @KS-wt7rj 3 หลายเดือนก่อน +6

    మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆ పేద వారి పిల్లలే ఈవిధంగా అరబ్ దేశాలలో లేబర్ గా దుర్భర పరిస్థితులలో బ్రతుకుతున్నారు,దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు పంపించండి

  • @fakruddin3735
    @fakruddin3735 3 หลายเดือนก่อน +22

    ఇక్కడ ప్రభుత్వాలు ఉపాధి, విద్య, వైద్యం కల్పించక పోగా, ఇక్కడ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఓట్లు ఏయించు కోవడం. ప్రజలు చిచ్చు పెట్టె నాయకులకు వత్తాసు పలికే వారికే ఓట్లు వేసినంతకాలం మన బీద సాదా బతుకు ఇలానే ఉంటుంది.

    • @PavanKumar-hx8wf
      @PavanKumar-hx8wf 3 หลายเดือนก่อน +5

      కులాల సంగతి పక్కనపెడితే మతాల మధ్య ఏ పార్టీ ఏ రకంగా వివరంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ముస్లిం లకు సపోర్ట్ చేస్తుంది ముస్లిం లకు ఏ విధంగా గా ఇబ్బంది పడుతున్నారో చెప్పకుండా మీరు నష్టపోతున్నారు అంటుంది అది ఎలా ఏ విధంగా చెప్పకుండా మరి బీజేపీ ముస్లిం లకు మీ దృష్టిలో ఏ విధంగా నష్టపోతున్నారు నష్టం కలుగుతుంది మీరైనా చెప్పండి బీజేపీ బహిరంగంగా హిందువులకు ముస్లింలకు ఏ మతలకు నష్టం చేయడం లేదు వేరే పార్టీల ప్రలోభాలకు ఆశపడి మీకు మీరే అదే నిజమని నమ్ముతున్నారు

    • @PavanKumar-hx8wf
      @PavanKumar-hx8wf 3 หลายเดือนก่อน +3

      బయట దేశాల్లో ముఖ్యంగా ముస్లిం కంట్రీ లలో వేరే దేశాల్లో ముస్లిం అని తెలిసిన మరి దారుణంగా చూస్తారు అక్కడ కంటే ఇండియాలో చాలా బెటర్ మతం మత్తులో ఉంచేలా మీ కమ్యూనిటీ పార్టీలు మిమల్ని ఎదగ కుండా చేస్తున్నాయి మీరు మారితే మీ కుటుంభం బాగుంటుంది ఈ దేశం లో భాగం అవుతారు వేరే దేశాల్లో మీకు గౌరవం పెరుగుతుంది

    • @fakruddin3735
      @fakruddin3735 3 หลายเดือนก่อน

      @@PavanKumar-hx8wf ఒక దేశ ప్రధాని ఒక మతం గురించి మాట్లాడం, కాంగ్రెస్ గెలిస్తే హిందువుల సంపద ముస్లింలకు దోచి పెడతాధి అనడం, 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఎంతమంది ముస్లింలను దనవంతులను చేసింది. ఎంతమంది ముస్లిమ్ దనవంతులను ఈ దేశాన్ని దోచుకొని దేశం వదిలి పారిపోయారు.

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 3 หลายเดือนก่อน

      ​@@PavanKumar-hx8wfకాంగ్రెస్ అధికారం లోకి వస్తే మీ తాళిబొట్లులు... కూడా లాగేసుకొని ముస్లింలకి దోచిపెడుతుందని మోడీ ఎన్నికల సభలో ప్రసంగించిన విషయం తెలుసుకో ఆంధభక్త్ .

    • @KS-wt7rj
      @KS-wt7rj 3 หลายเดือนก่อน +3

      మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆ పేద వారి పిల్లలే ఈవిధంగా అరబ్ దేశాలలో లేబర్ గా దుర్భర పరిస్థితులలో బ్రతుకుతున్నారు,దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు పంపించండి

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 3 หลายเดือนก่อน +19

    కష్ట పడే గుణం ఉన్న వారు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే సంతోషంగా కుటుంబంతో బతక వచ్చు

    • @mohdkousarsayeed6515
      @mohdkousarsayeed6515 3 หลายเดือนก่อน +2

      ayya ekkada okasari hyderabad construction work lebar nu chudandi jai hind

    • @advocaterambabu
      @advocaterambabu 3 หลายเดือนก่อน +3

      Aithe....balasina vallu...America endhuku velthunnaru....

    • @thetruth408
      @thetruth408 3 หลายเดือนก่อน

      India lo kasta padina ,,kastaniki tagga salary's vundavv ,,and rajakiyalu Evi crt ga lev ,,akkada vunte pedodu pedavadini lane miguluthadu ,,padhkalu ki alavatu padi

    • @KS-wt7rj
      @KS-wt7rj 3 หลายเดือนก่อน +2

      మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆ పేద వారి పిల్లలే ఈవిధంగా అరబ్ దేశాలలో లేబర్ గా దుర్భర పరిస్థితులలో బ్రతుకుతున్నారు,దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు పంపించండి

    • @advocaterambabu
      @advocaterambabu 3 หลายเดือนก่อน

      @@KS-wt7rj brother..... Employment chupinchalisindhi..... Govt...

  • @Cocktail-all
    @Cocktail-all 3 หลายเดือนก่อน +3

    అతనూ చెప్పేది నిజం, కువైట్ లో బానిసల పని చెయ్యాలి వేరే కంపెనీ మరుధం అంటే కంపెనీ వాళ్ళు రిలీజ్ ఇవ్వరు.లేబర్ లా ఫాలో అవ్వారు.ఎదురిస్తే మనపై కేసు పెడతారు.ఎవరైన కంపెనీ వెక్తి చనిపోతే తానా గురించి సమాచారం ఇవ్వరు.మృతదేహం ఇంటికి వెళ్ళటం కష్టం. నేను ప్రస్తుతం కువైట్‌లో , 7 సంవత్సరాల నుండి వున్నా,

  • @SyamSyam-ry4kz
    @SyamSyam-ry4kz 3 หลายเดือนก่อน +9

    అయన చెప్పింది 30%మాత్రమే.ఇక్కడ రిలీజియన్, ఫీలింగ్ ఎక్కువ,ఇక్కడ ఇంట్లో పని చేసేవాళ్ళ పరిస్థితి కూడా చూపించండి.సెలవు ఆడుకోవాలి అదికూడా నేలకు ఒక్కటి.సెలారిస్ టైమ్ ఇవ్వరు, తిండి టైంకి వుండదు,కంపెనీ లాలో కూడా అంత ఏమి వుండదు ఇక్కడ24/7 మి0గుతారు,ఎదురు మాట్లాడితే తంతారు..ధయచేసి ఏజెంట్ లా మాటలు నమ్మి రావొద్దు.🙏🙏

    • @KS-wt7rj
      @KS-wt7rj 3 หลายเดือนก่อน +1

      మీరు చాలా పేదవారైతే, ఎక్కువ మంది పిల్లలను కనడం ద్వారా మీ పిల్లలని ఆ పేదరికంలోకి లాగవద్దు. పేదరికంలో ఉన్నప్పుడు ఈ పేదరికాన్ని మన పిల్లలకు పంచాలని అనుకోవడం ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఆ పేద వారి పిల్లలే ఈవిధంగా అరబ్ దేశాలలో లేబర్ గా దుర్భర పరిస్థితులలో బ్రతుకుతున్నారు,దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు పంపించండి

  • @patavindia4306
    @patavindia4306 3 หลายเดือนก่อน +2

    Edi common 1 okka room lo 10/12
    Members kuuda unna Gulf Countries lo ...
    Nenu Dubai lo okka room lo
    12 Mandi unnamu memu ...
    Pramadalu jaragatam mana Daridram adi 😮😮

  • @ravigoud6016
    @ravigoud6016 3 หลายเดือนก่อน +1

    100% వాస్తవం

  • @garudaglobalnetwork1818
    @garudaglobalnetwork1818 3 หลายเดือนก่อน +2

    Kuwait 🇰🇼 gurinchi adagandi full Information estham endukante nenu Kuwait lo ne vundedhi

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 3 หลายเดือนก่อน

    God bless you BBC, showing real issues, Our GOVTs lack providing employement in our country,

  • @BALARANGAIAHANNA
    @BALARANGAIAHANNA 3 หลายเดือนก่อน

    Tq bbc news 🎉

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 หลายเดือนก่อน +5

    కూలీ కోసం, కూటి కోసం, పల్లె వదలి, పట్నం వెళ్ళితే....

  • @chandbasha2359
    @chandbasha2359 3 หลายเดือนก่อน +1

    Fake and😢😂

  • @Somireddypallisasi
    @Somireddypallisasi 3 หลายเดือนก่อน +1

    Waste of the kuwait