మీ ఇంట్లేమో సప్పుడైంది...| Mee Intlemo Sappudaindhi | Sadanna Comedy | sadanna | rsnanda |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 389

  • @krishnavenianenenu
    @krishnavenianenenu 9 หลายเดือนก่อน +337

    ఇక్కడ సదన్న అభిమానులు ఎంతమంది వున్నారు✋

  • @NaniMca-cf4ty
    @NaniMca-cf4ty 9 หลายเดือนก่อน +106

    ఎన్నో రోజుల తర్వాత మా సదన్న ని చూసాక....నా మనసు నిమ్మలమైంది❤

  • @Nani.manu-9093
    @Nani.manu-9093 9 หลายเดือนก่อน +138

    అన్నా చాలా రోజుల తర్వాత అన్న మీ కామెడీ కోసం ఎదురు చూస్తున్నాం అన్న❤

  • @madhuraartssangaraddy1867
    @madhuraartssangaraddy1867 4 หลายเดือนก่อน +1

    సదన్న పది వీడియో లూ చూస్తే సినిమాలు కూడా పనికి రావు

  • @satyapriya9493
    @satyapriya9493 9 หลายเดือนก่อน +21

    బమ్మంబావకు బ్రహ్మానందం సదన్నకు సదానందం.. మరే!! ఆఫోనుతోపాటు కిలోమీటర్లింకపోవద్దు అయిందిగా కల్యాణం.. అభినందనలు❤🙏🙏

  • @Trending_joyful_comedy
    @Trending_joyful_comedy 9 หลายเดือนก่อน +23

    అన్న చాలా రోజుల తర్వాత సూపర్ కామెడీ .బమ్మం బావ కు గట్టన్న తో మోత😂 కామెడీ అదిరింది.మాది కాల్వ శ్రీరాంపూర్ అన్న.ఎప్పుడు షూటింగ్ చేశారు అన్న గారు.

  • @harivlogs9567
    @harivlogs9567 9 หลายเดือนก่อน +48

    సదన్న మీరు మన తెలంగాణ మాటల కల్లోని మొట్టమొదటి హాస్య నటుడివి మరియు నటుడివి. మీరు కనీసం నెలకు ఒక వీడియో చేయాలని కోరుకుంటూ మీ అభిమానులం నల్లగొండ

    • @ashokdandu9879
      @ashokdandu9879 7 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤❤

  • @subbuthota57
    @subbuthota57 9 หลายเดือนก่อน +13

    తెలంగాణ లో మొదటి యూట్యూబ్ కళాకారుడు సదన్న ఎంతో మందిని కళాకారులుగా తయారు చేసాడు

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 9 หลายเดือนก่อน +48

    మీ..ఇంట్లో ఏమో సప్పుడైంది...చాలా బాగుంది కాని చాలా రోజుల తర్వాత షార్ట్ పిలిమ్స్ రావడం ఆలస్యం అయింది ❤👌👍💐💐

  • @bejjalasunder662
    @bejjalasunder662 9 หลายเดือนก่อน +10

    సూపర్ యాక్టింగ్ సార్ ...ఇలాంటి వీడియోస్..ఇంకా ఎన్నో చెయ్యాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @rajendarsaritha5351
    @rajendarsaritha5351 9 หลายเดือนก่อน +8

    సదన్న చాలా రోజులు అవుతుంది వీడియోస్ తీయడం లేదు ఎందుకు. చాలా బాగుంది ఈ వీడియో సూపర్ ఇంకా చాలా వీడియోలు తీయాలని నా యొక్క మనవి

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao 9 หลายเดือนก่อน +8

    చాలారోజులైందిసార్...మీ వీడియోలకోసంఎదిరిచూస్తున్నాం.

  • @bkoti1121
    @bkoti1121 9 หลายเดือนก่อน +2

    Anna brack evva kandi

  • @siddamprabhakar7049
    @siddamprabhakar7049 9 หลายเดือนก่อน +12

    సదన్న కామిడీ సూపర్ 🎉🎉😂😂
    మాది ఎదులపుర్ విలేజ్
    పెద్దరతిపల్లి పక్కన

  • @mungallark8862
    @mungallark8862 4 หลายเดือนก่อน +5

    సదాన్న మీరూ ఎలక్షన్ లో పోటీ చేయవచ్చు...ఏమంటే మీకు చాలా పొల్లోయింగ్ వున్నది. మంచిగ వునటాది.

  • @Kallukundaramu
    @Kallukundaramu 9 หลายเดือนก่อน +1

    అక్కడ స్కూలు ఇక్కడ సినిమాలు ఎట్ల maintain చేస్తురూ sir?

  • @deekondaravi4270
    @deekondaravi4270 9 หลายเดือนก่อน +6

    ఇంత మంచి కామెడీ వీడియో చూసి చాలా రోజలైంది.. వీడియో చాలా అంటే చాలా బాగుంది..

  • @sammetasuresh4581
    @sammetasuresh4581 3 หลายเดือนก่อน +1

    సదన్న నువ్వంటే మా అభిమాన కామెడీ నటుల్లో ఒకరిగా చూస్తాం
    కానీ ఈ మధ్య మరీ ముసలావిడను హీరోయిన్ గా తీసుకోవడం మీ వీడియోలు చూడాలంటేనే దైర్యం రావట్లేదు
    దయచేసి మీ కామేడీకి తగ్గ నటులను ఎన్నుకొని మాకు మంచి కామెడీని అందిస్తావని ఆశిస్తున్నాను

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 9 หลายเดือนก่อน +8

    ఏంటి సదన్న బాగా రోజులవుతుంది మీ వీడియోస్ రావట్లేదు👍👍

  • @srinivasbashabathini2635
    @srinivasbashabathini2635 9 หลายเดือนก่อน +2

    Sukkalu untaye auvpadavu

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 9 หลายเดือนก่อน +19

    సదన్న ,మల్లన్న ,బ్రహ్మాన్న మీ కాంబినేషన్ సూపర్ చాలా రోజుల తర్వాత ప్రెమానురాగాల కలయికతొ పల్లె వాతావరణంలో ఉండే విలువలను ప్రతిబింబజేసేల మంచి చిత్రాన్ని అందించిన సదన్న కు మరియు టీం సభ్యూలఠు హ్రుదయాపూర్వక ధన్యవాదాలు🙏🙏

  • @nareshchintha4141
    @nareshchintha4141 9 หลายเดือนก่อน +4

    ఎన్ని సినిమాలు చూసినా మీ షార్ట్ ఫిల్మ్ చూస్తే చాలు పానం నిమ్మళం అయితది సదన్నా❤ బ్రహ్మచారి గారు మల్లికార్జున్ అన్న🎉😊

  • @bolle.venkateswararao3807
    @bolle.venkateswararao3807 9 หลายเดือนก่อน +8

    నటులు అందరికి కంగ్రాట్స్. చాలా రోజుల తరువాత మీ కాంబినేషన్ లో ఒక మంచి వీడియో. సూపర్. థాంక్స్.

  • @rajugadda734
    @rajugadda734 9 หลายเดือนก่อน +6

    చాలా రోజులకు కనిపెంచాఉ సాధన్న 😊

  • @SudhachittiRavi
    @SudhachittiRavi 9 หลายเดือนก่อน +1

    Annaya me videos chala late avtunnay please ilanti videos ennenno videos Tondaraga cheyandi chala miss avtunnam me videos nenu na barta

  • @soumya..713.
    @soumya..713. 9 หลายเดือนก่อน +1

    Annaya me prathi oka video chustuna chala suprb ga chestaru but emadhyalo videos ravadam ledu chala days tarvata me video mali tq annaya

  • @muthyamomani4912
    @muthyamomani4912 9 หลายเดือนก่อน +1

    Anna baaga rojulaku video pettaru jara week lo oka video pettandi anna plz mi videos chala baaguntayi comedy Mali oka meaning untadi

  • @srinivasbashabathini2635
    @srinivasbashabathini2635 9 หลายเดือนก่อน +4

    Srinivas
    Me mugguri combination super

  • @SumanIrukula-qt2tw
    @SumanIrukula-qt2tw 9 หลายเดือนก่อน +1

    100 రూపాల చికెన్ తెచ్చి 1000 రూపాల చీరకి ఎసరు పెట్టింది పో....

  • @pathinspogulas6886
    @pathinspogulas6886 9 หลายเดือนก่อน +2

    Aanna Namastey Ney🙏💐, Bagunnaraney SADANNA 🥰🤝, After Long Gap Aanna But SADANNA Mark Film✌️✌️✌️✌️👌

  • @naveen3990
    @naveen3990 9 หลายเดือนก่อน +2

    Sadhanna video notification ochindi ante chalu...Edho teleyani happiness ostadhi❤

  • @Kutty7474-f7s
    @Kutty7474-f7s 9 หลายเดือนก่อน +1

    Saddanna e sari bigg boss ki vellochuga Anna ninnu akkada chudalani undhanna try chaiyanna next time

  • @anithasuresh8239
    @anithasuresh8239 9 หลายเดือนก่อน +4

    😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣sadanna comedy suuuuuuuuuuuuupr

  • @SrinivaschChoppari
    @SrinivaschChoppari 9 หลายเดือนก่อน +3

    చాల natural గా ఉంటవి మీ వీడియోలు, 🦋🦋🦋

  • @jaidurgabhawani
    @jaidurgabhawani 9 หลายเดือนก่อน +7

    సూపర్ హీరో 🎉🎉🎉🎉🎉

  • @ramkumarkomuravelly6534
    @ramkumarkomuravelly6534 9 หลายเดือนก่อน +2

    sadanna videos ravatledhu

  • @msr19645
    @msr19645 9 หลายเดือนก่อน +1

    yemundhi indhuloo ayyinaa saddhanna kosam chusevaallu oka like vesukondi saddhennaloo theliyani attraction undhi

  • @karumuripamuletipamuleti4454
    @karumuripamuletipamuleti4454 9 หลายเดือนก่อน +1

    Halo nanda gaaru vidieos tondaraga tiyandi chala rojulu gap vachindi

  • @maheecreative8358
    @maheecreative8358 9 หลายเดือนก่อน +2

    Thank sadanna. Chala rojulu aindi manasara. Navvi 😂😂😂😂 very thanks

  • @srinivasgoudmodem2843
    @srinivasgoudmodem2843 9 หลายเดือนก่อน +1

    ఏం సదన్న తాళం వేసి చాలా సేపు అవుతుంటే తాళం ఎలా ఊగుతుంది అన్న ...వదిన తాళం అప్పుడే వేసింది

  • @vimalavimmu3607
    @vimalavimmu3607 7 หลายเดือนก่อน +2

    Iam your fan from andhra

  • @nareshanandnaini7291
    @nareshanandnaini7291 9 หลายเดือนก่อน +7

    Sadanna సూపర్ 😂

  • @manmohan2074
    @manmohan2074 9 หลายเดือนก่อน +1

    మీ ఒరిజినల్ వాయిస్ కాదేమో సునీత గారూ

  • @ch.ravichandrach.ravichand661
    @ch.ravichandrach.ravichand661 9 หลายเดือนก่อน +2

    వీడియోలు చాలా ఆలస్యం అవుతునై

  • @mrashok8828
    @mrashok8828 9 หลายเดือนก่อน +3

    Congratulations bro 🎉❤
    I'm watching in Bahrain super 🥰🥰🥰🥰🥰🥰

  • @vikramsatlapalli5444
    @vikramsatlapalli5444 9 หลายเดือนก่อน +1

    సదన్న గారు నమస్కారం,మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి.మా నాన్న పొద్దున లేస్తూ లేస్తూనే మీ వీడియో చూసే లేస్తుంటడు.

    • @vikramsatlapalli5444
      @vikramsatlapalli5444 9 หลายเดือนก่อน +1

      మా నాన్న పేరు కూడా సదన్న నే

  • @subbarao3430
    @subbarao3430 9 หลายเดือนก่อน +1

    మీరందరూ కలిసి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చెయ్యాలి సత్యం గారు కనబడట్లేదు

  • @potugantiharish22
    @potugantiharish22 9 หลายเดือนก่อน +2

    Mee vedios kosam eppudu eduru choostanu mee vedio super Anna garu

  • @bandiramgoud3501
    @bandiramgoud3501 9 หลายเดือนก่อน +3

    యూట్యూబ్ కామిడీ హీరో సదన్న

  • @SravanKumaer
    @SravanKumaer 9 หลายเดือนก่อน +3

    Super sadanna & ms PDR CONSTRUCTION SIR,S

  • @thodetikrishnakumar579
    @thodetikrishnakumar579 9 หลายเดือนก่อน +4

    Pvr sir నటించడం చాలా ఆనందంగా వుంది

    • @thodetikrishnakumar579
      @thodetikrishnakumar579 9 หลายเดือนก่อน

      పులి విజేందర్ రెడ్డి

    • @thodetikrishnakumar579
      @thodetikrishnakumar579 9 หลายเดือนก่อน

      పులి దేవేందర్ రెడ్డి sir నటిచడం చాలా ఆనందంగా వుంది

  • @SKcreations1119
    @SKcreations1119 9 หลายเดือนก่อน +9

    Mallikarjun performance vere levl 😜🤣🤣🔥

  • @moutamsathish838
    @moutamsathish838 8 หลายเดือนก่อน +1

    సది అన్నని bigboss ki పోవలని Korukutunna

  • @venkataramabrahmambarlakun1034
    @venkataramabrahmambarlakun1034 9 หลายเดือนก่อน +3

    We eagerly waiting for your Fun comic tonic😂

  • @హంసిని
    @హంసిని 9 หลายเดือนก่อน +2

    సదన్న కామెడీ సూపర్ ఉంటాయి సింగిల్ రూమ్ లో ఉన్నప్పుడు బోర వస్తది సౌత్ ఆఫ్రికా లో సదన్న కామెడీ చూసినప్పుడు మస్తు టైంపాస్ అవుతాది❤❤❤🎉

  • @nagrotte
    @nagrotte 9 หลายเดือนก่อน +1

    ఆయ్యా ఆ మ్యూజిక్ మార్చండి ఇగ

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 9 หลายเดือนก่อน +1

    సద్దన్న నామస్తే చాలా రోజులకు వీడియో బ్రమాన్న మల్లన్న కు నమస్తే అందరూ బాగున్నారా

  • @Uturnlifeakshaya1
    @Uturnlifeakshaya1 9 หลายเดือนก่อน +2

    మంచి విడియో సదన్న
    నేను కూడా చేస్తున్న వీడియోస్

  • @MANUKAPRASAD-ys6ut
    @MANUKAPRASAD-ys6ut 2 หลายเดือนก่อน

    ఏమి ఆర్ఎస్ నందన్న నాకేమన్నా ఛాన్స్ ఇస్తావా. చెప్పు కామెంట్ చేసి మళ్ళీ మర్చిపోకు సరేనా. చూస్తా మరి మరి నువ్వు మెసేజ్ చేస్తూ లేదు.

  • @SsGoud-t6f
    @SsGoud-t6f 9 หลายเดือนก่อน +1

    ఏమైంది సదన్న ఎన్ని రోజులు అవుతుంది మీ వీడియోస్ కోసం చూడబట్టి

  • @kalavenalaxman2209
    @kalavenalaxman2209 9 หลายเดือนก่อน +1

    Anna garu let avvuthunayi video s

  • @srinivasmandapelly4993
    @srinivasmandapelly4993 หลายเดือนก่อน

    మనశ్శాంతి కి sadanna షార్ట్ ఫిల్మ్ లు చూడండి ఆనందాన్ని pondandi navvule నవ్వులు

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 6 หลายเดือนก่อน

    ఒక్కో అన్నా మనం మంచోల్లం అసలే తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కువగా లేకపోతే ఎలగన్నా కాసింత కల్లు తాగేక ఒక తెలగ పిండి వదియం తింటే ఆ మజాయే వేరు😅తాటి మొక్కలు ఈత మొక్కలు జిలుగు చెట్లు మొక్కలు మనం నాటక పోతే మన బిడ్డలు ఎలా బతుకు తారు అన్నా 😅వాళ్లు ఏమి తాగి బతుకు తారు 😅😅తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కువగా నాటుదాం పదండి లగేత్తండి 😅😅

  • @darlingbheem7140
    @darlingbheem7140 26 วันที่ผ่านมา

    Videos inka kotta kottavi chesi upload cheyandi sadanna...gammatuntay mi acting & videos

  • @ramakrishnareddi3612
    @ramakrishnareddi3612 9 หลายเดือนก่อน +1

    Sada anna comedy chala rojulu taruvata chustunnam. R K reddy, vizag

  • @balubalusudha3439
    @balubalusudha3439 9 หลายเดือนก่อน +2

    Sadhanna videos Baga rojulaindhe

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 9 หลายเดือนก่อน +2

    Andari kante n comedy super 😂😂😂😂😂😂😂😂😂😂😂😂👏👏👏👏👏👏

  • @manusonu5118
    @manusonu5118 9 หลายเดือนก่อน +2

    Ee episode chala bagundi anna super kirak

  • @m.thirupathi143
    @m.thirupathi143 9 หลายเดือนก่อน +2

    Abba Anna super Anna malli Anna & sadhana combination❤😂😂🎉🎉❤ 💐💐👍super

  • @srinivaschinta9155
    @srinivaschinta9155 9 หลายเดือนก่อน +1

    Anna Mee video chala baghu unavi, mee videos very nice🎉🎉🎉🎉

  • @divakarreddy7597
    @divakarreddy7597 9 หลายเดือนก่อน +1

    Sadanna anni rojulu avuthundi thodharga videos thiyyandi super video

  • @venkateshteluguyoutubechan3827
    @venkateshteluguyoutubechan3827 9 หลายเดือนก่อน

    అన్న మీ వీడియోస్ కోసం ఎదురు చూసి చూసి video's రాక channel మర్చి పోతున్నాం అన్న .

  • @venkatreddy2270
    @venkatreddy2270 9 หลายเดือนก่อน

    Bhamam bhale kushalu ayithandu
    Niku gee phn cheshvu kadapedithey
    Motham marusudaye
    Ninu bhare chusi bhaypaduthundha
    Nee manumani pelli ayindha thatha 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @dulam.srinivasgoudsrinivas5115
    @dulam.srinivasgoudsrinivas5115 9 หลายเดือนก่อน +2

    Super

  • @ravinderguduru7042
    @ravinderguduru7042 9 หลายเดือนก่อน +2

    Natural Actors...mandaleekam super overall nice

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 9 หลายเดือนก่อน +3

    అన్నా నువ్వూ గ్రేట్ 👏🤗💐

  • @minnyluckyvlogs6863
    @minnyluckyvlogs6863 9 หลายเดือนก่อน +1

    Enka manchi videos chey anna

  • @akhilchintu9916
    @akhilchintu9916 9 หลายเดือนก่อน +1

    Nuvu chesina Anni video chala baguntai sadanna super actor 🙏

  • @villageharika9834
    @villageharika9834 9 หลายเดือนก่อน +2

    Hi Anna Good evening

  • @Siri_Entertainments
    @Siri_Entertainments 9 หลายเดือนก่อน +1

    Prathi chinna dialogue enjoy chestham anna. Super sadanna. Mallikarjun anna super dialogues.

  • @srinivasulugunda718
    @srinivasulugunda718 9 หลายเดือนก่อน +1

    You tube comedy king always for ever SADANNA only, 🎉🎉 his place fixed

  • @anithasuresh8239
    @anithasuresh8239 9 หลายเดือนก่อน +2

    Sadanna, nuvvu suuupare.
    Love u anna.

  • @adumullerabindar942
    @adumullerabindar942 9 หลายเดือนก่อน

    చెట్టు ఎక్కిస్తారు, చేతులు విడిపిస్తారు.
    ఈ విషయం నీకు తెలియదా?
    ఈ లోకంలో ఎవరిని నమ్మరాదు.

  • @JSathishrao
    @JSathishrao 9 หลายเดือนก่อน +1

    Super very nice your comedy I'm fan of you sadhanna ♥️♥️🎉🎉🥳😃

  • @chowdamhariprasad2027
    @chowdamhariprasad2027 9 หลายเดือนก่อน +1

    Regular ga videos cheyyandi sir

  • @ankeshwarapurajuankeshwara3565
    @ankeshwarapurajuankeshwara3565 9 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది

  • @GurramSatishgoud-mr3ft
    @GurramSatishgoud-mr3ft 8 หลายเดือนก่อน +1

    జామకాయల కామిడీ చాలా బాగుంది సదన్న

  • @venkatasrinivas159
    @venkatasrinivas159 9 หลายเดือนก่อน +1

    అన్నా చాలా రోజుల తర్వాత

  • @yashwanthkalyan1997
    @yashwanthkalyan1997 9 หลายเดือนก่อน +2

    Hey Mr.Mallikarjun ❤🤩

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 9 หลายเดือนก่อน +2

    Sadanna comedi majaka action super

  • @raghukumar2243
    @raghukumar2243 9 หลายเดือนก่อน +1

    After a long time seeing .Nice.

  • @fftt9116
    @fftt9116 9 หลายเดือนก่อน +2

    Malli Anna super acting 👌👌👌👌

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 9 หลายเดือนก่อน +2

    Comedy super super super

  • @SaiPrabha-u4m
    @SaiPrabha-u4m 9 หลายเดือนก่อน +1

    Sadanna kosam ok like vesukondi fd s

  • @ManiTholikonda-f6l
    @ManiTholikonda-f6l 9 หลายเดือนก่อน +1

    సూపర్ సార్ సదన్న గారు 😀😆😀😆😀😆🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍🏼🙏🏾🙏🏾🙏🏾

  • @chinthalaraju6594
    @chinthalaraju6594 8 หลายเดือนก่อน +1

    నేను సదన్న అభిమానూనె ❤❤❤❤❤

  • @vakkalasuman3038
    @vakkalasuman3038 9 หลายเดือนก่อน +1

    Good anna

  • @yadavthotla3571
    @yadavthotla3571 9 หลายเดือนก่อน +2

    సనొద్దులకు సదన్న కనబడ్డాడు

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 9 หลายเดือนก่อน +2

    సూపర్ హిట్ కామేడి..
    👌🏿👌🏿

  • @nukalaashok8296
    @nukalaashok8296 9 หลายเดือนก่อน +1

    Chai kudiithi Dialogue super Anna comedy KING 👑 Dialogue