అన్నా చెల్లెల అనుబంధం //THELUGU VILLAGE SHORT FILM//MANA OORI MUCHATLU
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ค. 2024
- Hi well come to mana oori muchatlu TH-cam Channel is a One Stop Complete Entertainment For Telugu Short Films and Telugu Comedy, Our videos show the Typical Behavior of People in the Village, Village Cultures. We Regularly Upload Videos in mana oori muchatlu Channel So to Get all Latest Updates From Our Channel Please Subscribe Our Channel and Click on the Bell Icon for Notifications.
Production : Mana Oori Muchatlu
Casting :PRABHU THIPPARTHI,SEETHAMALAXMI,UDAY KUMAR,BHAVANI,SIRI,RANJITH VEMULA,BABA SHAKE
Poster Designer : ANITHARAJ (ARS CREATIONS)
PRODUSER:CHAITHNYA THIPPARTHI
Story-Dialouges-Screenplay-camera--Direction: AnithaRaj
Editing:ANITHARAJ
CO Editing ; Rajkumar
S H A R E
C O M M E N T
L I K E
S U B S C R I B
#trendingvideos
#villagerakhivideos
#rakhivideos
#villagecomedy
#villagevideo
#manaoorimuchatlu
#telugunewshortfilm
#athameedaallunikianumanam
#villagefunvideos
#villagecomedy
#junnucomedy
#jabardasthcomedy
#5starcomedy
#villageathaalludu
#anitharajshortfilms
#trendingvideos
#rakshabandhan
#rakshabandhanspecial
#telugu
#trending
#2022
#2022shortfilms
#rakhispecial
#emotional
#entertainment
#sad
#rakhi
#latestshortfilmstelugu
#villageshortfilms
#telanganashortfilms
#seethamalaxmivillageshortfilms
#seethamalaxmishortfilms
#manaoorimuchatlu - ตลก
సూపర్ 👌challa బాగుండి సూపర్ అనిత🌹🌹🌹🌹🌹
Super acting prabu and team spesalli brabu, seetha both arenice
👌👌👌Andaru kalici super acting chesinaru
Kantathadi pettincharu👌👌👌
👌👌👌👌ఈకాలం పిల్లలకు బంధాలు బంధుత్వాల విలువలు తెలుసుకునేటట్లు తెలియజేసిన విధానం (కాన్సెప్ట్ )చాలా బాగుంది , ప్రభు అన్న గారు ,👏👏
శ్రీరామోజు రవీంద్రాచార్య ....
సూపర్ అన్న 💐💐💐మాటలు లేవు
మూవీ ప్రేక్షకులకు తెలంగాణ ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మూవీ చాలా బాగా తీశారు ఇంకొక 20 మినిట్స్ ఉంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది అన్న చెల్లెల బంధం అంటే ఇది మరువలేనిది వెలకట్టలేనిది ఎంత డబ్బు పెట్టినా దొరకని ప్రేమ అదే అన్న చెల్లెలు అనుబంధం థాంక్యూ అందరికీ హృదయపూర్వక అభినందనలు ప్రతి ఒక్కరికి ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కు చాలా నీట్ గా ఎక్కడ ఏ మాత్రం తప్పు పోకుండా తీసినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇట్లు కనకరాజు సిరిసిల్ల జై హిందుస్థాన్ జై మేరా భారత్
Mamayya charecter super chesaru
బాగుంది ...సెంటిమెంట్ అదిరింది పగలు ప్రతీకారాలకంటే భాంధవ్యాలు ప్రేమానురాగలు శాశిత్వమనిచెప్పారు...ప్రభుగారూ మీ వీడియోలలోకాస్తంతహాస్యాన్నికూడజోడించేప్రయత్నంచేయండి.
చక్కని అనుభంధానికి నిలువెత్తు నిదర్శనం ఈ షార్ట్ ఫిల్మ్. కొంచెం అహం తగ్గించుకొంటే అంతకుమించిన ఆనందం వేరొకటి లేదు. ఆత్మీయత పంచుకుంటే వచ్చే కమ్మదనం జీవితంలో మరొకటి లేదు. అందరూ తమ నటనతో పాత్రలకు నిండుదనం తెచ్చారు. దర్శకురాలు అష్టావధానంతో కథను రక్తి కట్టించారు. అందరికీ అభినందనలు.💐
Natakam chal adbutanga vunadi kathawriter ku andadru adbutanga natincharu maku kuda kaneelu vachinayi mee andariki selute 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Are em acting chesaru Andharu kandalku nellu vacchayi🙏🙏🙏🙏😭😭👌👌
Super andaru chala Baga chesarandi
Superb
Super excited sentiment family emotional short film.
చాలా చాలా చాలా సూపర్ గా ఉంది ఇలాంటి వీడియోలు చూస్తుంటే అక్కలు బావలు గుర్తుకొస్తున్నారు సీతక్క కన్నీరు తెప్పించావక్కా సూపర్ యాక్టింగ్
మన భంధాలను, అనుబంధాలను చక్కగా గుర్తు తెలియపరుస్తున్న చక్కటి ఎమోషనల్ లఘుచిత్రం.
మీకు మా హార్దిక ఆత్మీయ ఆనంద అభినందనలు.
చాలా బాగుంది అందరూ బాగా చేశారు, కన్నీళ్లు తెప్పించారు
చాలబాగుంది
SUPER
Super good message 🙏🙏 super super
Va super super beautiful skit all teem work👍 and writer very nice family skit hart tuch👍👍👍 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐❤
Super excited sentiment film
చాలా చాలా చాలా చక్కటి సందర్భోచిత లఘు చిత్రం. హృదయాల్ని కరిగించిన, కదిలించిన అధ్బుతమైన సన్నివేశాలతో ఆకట్టుకున్న చిత్రం. నటీనటులు ఒకరికొకరు పోటీ పడి నటించారు. సమాజానికి మంచి సందేశాన్ని అందించారు. పటిష్టమైన రచన, పవర్ ఫుల్ డైలాగులు, పట్టు సడలని సన్నివేశాలు వెరశి అమోఘమైన బుల్లితెర చిత్రరాజం. ప్రత్యేకించి ప్రభు, సీతాలక్ష్మి గార్ల నటన తారాస్థాయికి చేరింది. రాఖీ పండుగ కానుకగా, అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన అనితారాజ్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు..
👑👏🏻thank u sir.
Nice
సూపర్ సినిమా అన్నయ్య చాలా బాగుంది
Super amma
Super 👍👍
Super sentiment masthuga vundi 🎉🎉🎉
Super very nice
nice superrrrr
చాలా బాగుంది
Seetha akka super acting👌👌👌👌
సూపర్ 👌అందరు బాగా చేసారు, ప్రభు అన్నా సూపర్ 🙏🙏🙏🙏 యాక్టింగ్ 👌💐
Super👌👌
Rakhi pournami subhakankshalu all team
👌👌👌💐💐💐💐💐
Super
Anitha Raj gari short film are too good . This short film also good .
❤💕💖Heart full emotional short film చాల బాగుంది but నేటి సమాజంలో ఇలాంటి సంఘటణాలు చాల జరిగాయి జరుగుతునే వున్నాయి రక్త సంబంధాలు మరిచి బాద పడుతూ వుంటున్నారు heads up ur film ❤❤❤❤❤
Supper nice family video good going Seetha n all the team acted well
అన్నా.సూపర్. చాలా బావుంది. మీ టి మ్ కు రక్షాబంధన్ శుభాకాంక్షలు.
👌👌👌👌👌
బాగుంది అన్నా 🙏🙏
Superbbbbbbbbbbbbbbbbbbbbb Good Nice Concept Extradinaory Emotional Short Film All The Best Team Members
సూపర్ చాలా చాలా చక్కగా బాగుంది అనిత మేడమ్ గారు అందరూ చాల చక్కగా చేశారు ఈరాఖీ పండగ సందర్భంగా కళ్ళ నిండా నీళ్లు తెప్పించారు మేడం ధీన్ని బట్టి మీరు ఎంత బాగా తీసారో అర్థం చేసుకోండి మరోసారి మీకూ మీ ARS టీమ్ అందరికీ పేరుపేరునా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
Thank you andi
చాలా చక్కటి షార్ట్ ఫిల్మ్, ఇందు లో ముక్యంగా, సీతమహా లక్ష్మి, ఉదయ్ మరియు ప్రభు తిపర్తి, మహా అద్భుతం. చూస్తూ ఉంటే కన్నీళ్లు ఆగలేవు, చివరి దాకా కన్నీరు కారస్తూనే వున్నాయి.
Nice video
Superr andharu acting Baga chesaru good 🥰🥰👍
That’s good family heart touch drama keep it on thank you
Amazing acting by all
Fantastic script by Anita mam & fabulous act by Seetha mam,fantabulous act by Uday Sir,Ranjith,Siri Bhavani & Speechless,Out standing & Incredible performance by PRABHU Sir, hats off to MOM Channel all the best for entire team🙏❤👍🌹💐
Super Chala bhaga chupincharu video 👌🙏
Uday uncle n seetha aunty super story
Advance happy rakhi bandhan all super
అబ్బా చాలా బాగుంది వీడియో అన్న
Very good content and message
Brother & sister sentiment super
Very very very much Film all' the best
💯💯sprb nak brother leru ma akka rip chala adecha last lo nen realy sprb 😓😓
Super bro bandalani chupincharu
Sentiment feeling bagundi
చాలా బగుందండి ఎంతైనా ఒక చెల్లినో అక్కనో ఉండాలి నేను చాలా feel అవుతా ఇలాంటి పండుగ లప్పుడు
సూపర్, ఏడిపించిన సినిమా 🙏
Excellent Vedeo, Very good Massage,
Sir..director..pruducer.garu..nsstha..me
.anna..chalalu..anubandum..baga..chupichru...super..natika..all.of..satha.koti.
Vandanlu..anna..sister..bandani..kalku..katinalula..chupinchru...actors..all..super..acting..yesaiah..rtc..retired....aed..fsrmar..yesaiah..nizamsager
Happy Raksha Bandhan❤️❤️🙏🙏🙏unc
అన్న సూపర్ 👍🎉
Action super unc❤❤❤
Nice family story.
very nice story. super
Chalabaga chesarandi
Chala bagundi
Very nice story . All the best .
Super message
Super video
Wow❤❤❤❤
Super my bro👍
Super 👌
Super msg
Osm unc❤❤😂
Super family sentiment
Ranjith Anna Happy Birthday to you
Supper
ఇటు వంటి స్టొరీ ని తీయండి ఫ్రెండ్స్
Very Nice
Prabakar ana supar
Good story
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hai Ranjith Happy birthday thamudu 💐💐
Love you unc❤❤❤❤
మా సీతమ్మ బంగారం ఎక్కడ ఉన్నా సరే అందరిని కలుపుకుపోవాలి అనుకునే మంచి మనసున్న వ్యక్తి ఇంతటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు.....
ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి
Okka sari Kanniluu Vachinay
Super uncle❤
Part 2 teyandi
అన్న సూపర్ గా ఉంది మీ ఫ్యామిలీ చిత్రం లో సేమ్ నిజ జీవితం లో జరిగినట్టే నటించారు సూపర్. 🙏🙏🙏 అందరూ సంతోషంగా నటించారు 🙏🙏
😂😂😂😂😂🎉
Baground.music.over
Aindi.storey.aratham
Kavadam.ledu
🤝🤝😭😭
🤝😭😭😭😭
విడియో సూపర్ గా వున్నది
మీ టీం అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు💐💐💐👌👌👌