ఓమ్ భీమ్ బుష్ | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มิ.ย. 2024
  • Anaganaga kathalu
    అనగనగా చిత్రాపురం అనే రాజ్యం కలదు. ఆ రాజ్యంలో రాము , సోము అనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారు ఉద్యోగం కోసం రాజధాని నగరంలో తిరుగుతున్నారు. కాని ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. అప్పుడు ఒక మాంత్రికుడు వారిని చూసి జాలితో ఒక మంత్రం నేర్పి ఆ మంత్రం చదివి ఎవరినైనా ఒకటి కోరుకోండి వెంటనే అది తీరుతుందిఅని చెప్పాడు. మరి ఆ మంత్రం ఎవరికి వరం అయింది ఎవరికి శాపం అయింది . తెలుసుకోవాలంటే కథను చూడండి.
    #anaganagakathalu #moralstories #telugu #telugustories #neethikathalu #moralstoriesintelugu #telugustories

ความคิดเห็น • 12