భళా భైరవ | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Anaganaga kathalu
    అనగనగా ఒక ఊరిలో పాపాయమ్మ , బలరాం అనే తల్లి కొడుకులు ఉండేవారు. బలరాంకి తండ్రి లేడు తల్లే బలరాంని చదివించింది. బలరాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు . కాని ఉద్యోగం దొరకటం లేదు. ఉద్యోగ ప్రయత్నంలోనే భైరవుడు దొరికాడు . భైరవుడు ఇంట్లో మనిషి అయిపోయాడు . చివరికి ఎటువంటి ప్రయత్నం చేయకుండానే బలరాం కి మంచి ఉద్యోగం వచ్చింది. అసలు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కథను చూడండి.
    #anaganagakathalu #telugustories #moralstories #neetikathalu #moralstoriesintelugu

ความคิดเห็น • 12