ఒకటి రొండు నోట్లు అంటే మీరు చెప్పినట్లు పరిక్షించ వచ్చు.... కానీ కలక్షన్ ఏజెంట్లు ఎంత అప్రమత్తంగా ఉన్న చివరి నకిలినోటుకి డబ్బు చెల్లింపు దారుగా బలి అయ్యేది ఇతడే..... కస్టమర్ నాది కాదు అంటారు, బ్యాంకు కౌంటర్ఫీట్ స్టాంప్ కొడుతుంది, కంపెనీ నువ్వు తెచ్చిన నకిలీ నోటుకు నాకేమి సంబందం అటుతుంది... చివరిగా.. 10 లేద 15 వేలు సంపాదించే కలక్షన్స్ ఎజునట్లు వారి ఆ కొద్దిపాటి జీతం నుండే మనదేశం నకిలినోటు భర్తీ చేస్తుంది కాని అసలు నకిలీనోటు అరికట్టే శక్తి మన దేశంలో IAS లు మరియు IPS లు కలిపి దాదాపుగా 10000 మంది ఉన్న కూడా అవినీతి ఆగటం లేదు.......
మీరు చెప్పేదంతా బాగానే ఉంది . ఒకే ఒక్క నోటు ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు అంత particular ga..మనం చూడగలుగుతాం. యాభై వేలు... లక్ష ... ఇచ్చిపుచ్చుకునే టప్పుడు ప్రతీ నోట్ చెక్ చేసి తీసుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా? బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకునేటపుడు మరియు ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునేటపుడు ఇలా ప్రతి నోటు చెక్కు చేసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది కదా .. ఫేక్ కరెన్సీ తయారుచేసి వాడే వాళ్ల మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ..
. నాకు కూడా ఒక 500 ఫేక్ నోట్ ఎటిఎం లో వొచ్చింధి. ఈ పెద్ద మనిషి అసలు ఛాన్స్ లేదు అంటున్నాడు. ఎటిఎం ఎవడికి ఫేక్ నోట్ ఇస్తే వాడిదే తప్పు అని చెప్తున్నారు సారు🤣😀🤣🤣🤣
Sir, we need to know that... *If through Banker / ATM we get Fake Notes then what.. what to do, how to Exchange*.. So You are also Becareful in giving us those Notes..
4 years back maku ilane jarigindi,ma husband ki 2000 fake note evaro icharu , Bank ki velli check cheste fake ani telisi note mida line vesi ichharu..2000 rs Govinda,adi evaru icharo kuda teliyadu
idi ela kanipettalo cheppinatlu ledhu ,donga notlu ani kanipettakunda originol notes la ela print chealo clear ga dongalaki expain chestunatlu undi.....
Dear sir, Above mentioned security features can be seen in fake note also except security thread......i have the answer to detect fake note easily by common man.... In writing I cannot explain properly.....
Please try, Your comment can help for hundreds of people to identify fake notes. Unfortunately TH-cam doesn't have the feature to record audio insted of writing comment
I think Bankers are not no checking. No responsibility takes RBI or government or Banks. It's very bad. But People are spoiled. Its not curect. Why control fack notes. It is responsibility government and RBI .
Train ticket theesukovadaniki time leni janalaku ,antha scene ledu ,thats your duty to control the fake circulation ,jeethaalu laxshalu thesukuntunnaru ga
Ayya meeru sagam sagam cheppi endhuku Janalani picholani chestharu. Nakili note oka saamanya Madhyatharagathi person ki vastha thanu seedha Bank daggaraki velthe ayya meeru theesukoni Receipt isthara... Super ante athanu nashtapoyinatte. Prati prashna ki perfect Answer ledhu mee daggara ani naa Bhavana mee matallo. Dayachesi BBC garu neeku chala pedha image undhi dont spoil it and give perfect information or don't give half confirmation points. Thank you 🙏
వినే వారికి, చూసే వారికి అర్థమయ్యేలా చెప్పాలి అది ముఖ్యం అవతారం లేదు Talent కూడా లేకపోతే ఎట్లా పక్కా గా ప్రిపేర్ అవ్వు అప్పుడు teach చెయ్యు ఊరకనే పరిగెత్తా వుంటే ఎట్ల
పాతనొట్లు చాలా బాగుండేవి.... నోట్లు మార్చి సామాన్య ప్రజలను మోడీ మోడ్డగుడిపించాడు.. దొంగ నోట్లో... మంచి నోట్లో ఎలా కనిపెట్టాలి? అన్ని నోట్లు... మోడీ గెడ్డం లాగా ఒకే రకంగా ఉన్నాయి.
కొత్త నోట్లు కూడా బాగానే ఉన్నాయి బ్రో పాత నోట్లు కూడా ఎక్కువగా నకిలీలు ఉండబట్టే కొత్త నోట్లు ఇంకా ఎక్కువ సెక్యురిటి ఫీచార్ లతో తీసుకొచ్చారు పాత నోట్లను ఎలా మంచి దొంగ నోట్లు అని ఎలా కనిపెట్టవో కొత్త నోట్లలో కూడా అలానే కనిపెట్టు ఎక్కువ ఫేక్ నోట్లను కంట్రోల్ చేయడానికే కొత్త నోట్లను తీసుకొచ్చారు ఇది వరకు కంటే ఇప్పుడు ఈ కొత్త నోట్లను టెంపర్ చేసి నకిలీ చేయడం కష్టం ఇప్పుడు నకిలీలు చాలా మట్టుకు ఆగింది
Mari modi garu annaru kadha, demonetisation mukya uddesham, fake currency ni control cheyandaniki ani..marippudu kuda vastunnayi kadhi. Ante anni vidhala demonetisation failure anna mata. 😠
డినామినేషన్ కి అర్ధం నకిలీ నోట్ల చాలా మనిని అపడడం ఒకటే కాదు అందులో 1 లెక్క చెప్పని డబ్బును కంట్రోల్ చేయడం చాలా ఏళ్ల నుండి గవర్నమెంట్ కి చెప్పకుండా దాచిన డబ్బును మళ్ళీ చాలా మని లోకి తీసుకురావడం 2 మనకి పాకిస్థాన్ బాంగ్లాదేశ్ నుండి వస్తున్న నకిలీ నోట్లను పూర్తిగా ఆపడం 3 ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన టెంపర్ చేయని హై సెక్యూరిటీ నోట్లను తీసుకురావడం 4 అసలు మన భారతదేశంలో ఎంత మని సర్క్యూలట్ అవుతుంది అది దేశానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది అసలు లెక్క ప్రకారం ఎంత తెలుసుకోవడం భవిష్యత్తు లో ఎకనామికాలి ఎంత డబ్బు అవసరం 5 అసలు బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టర్ మొత్తం ఎంత అక్కుఫైడ్ అవుతుంది లెక్కపత్రం ఇలా దజునుకుపైగా ఉన్నాయి డినామినేషన్ ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అయ్యింది
mee chavu miru chavandayya nakili ani vaste first vallu manalne anumanistaru vicharistaru inka avasaram ayite caselu petti makkelu iraggodataru ante kani donga notla kattadi ela cheyalo RBI ki teliyadu ye prabutvaniki pattadu prashninchina vade modati muddayi failed system but WE WANT TO CORRECT IT BCZZ ITS OUR MOTHER LAND
ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో మొబైల్స్ లో RBI ఒక్క అప్ క్రికెట్ చేయచ్చు కదా డబ్బులు నకిలీవ వర్జినలా తెలుసుకునే స్కనర్ అప్ ఉంటే చాలా బాగుంటుంది
Idea bagundi
Avunu
Good id
Machi alochana bro
పాయింటే
అవన్నీ చూసేసరికి ఉన్న పుణ్య కాలం కూడా ఐపోతుంది.... నేను ఎక్కువగా చూసేది green షేడ్ అవుతుందా లేదా అని...
ఒక్క నోటు అయితే చెక్ చేసుకోగలం..
వందనోట్లు ఇస్తే ఎలా చెక్ చేయడం..
పైగా 🏦 బ్యాంకు మ్యానేజర్సే కొన్ని నకిలీనోట్సు
ATM లలో పెట్టి మ్యానేజ్ చేస్తుంటారు..
ఒకటి రొండు నోట్లు అంటే మీరు చెప్పినట్లు పరిక్షించ వచ్చు.... కానీ కలక్షన్ ఏజెంట్లు ఎంత అప్రమత్తంగా ఉన్న చివరి నకిలినోటుకి డబ్బు చెల్లింపు దారుగా బలి అయ్యేది ఇతడే.....
కస్టమర్ నాది కాదు అంటారు, బ్యాంకు కౌంటర్ఫీట్ స్టాంప్ కొడుతుంది, కంపెనీ నువ్వు తెచ్చిన నకిలీ నోటుకు నాకేమి సంబందం అటుతుంది... చివరిగా.. 10 లేద 15 వేలు సంపాదించే కలక్షన్స్ ఎజునట్లు వారి ఆ కొద్దిపాటి జీతం నుండే మనదేశం నకిలినోటు భర్తీ చేస్తుంది కాని అసలు నకిలీనోటు అరికట్టే శక్తి మన దేశంలో IAS లు మరియు IPS లు కలిపి దాదాపుగా 10000 మంది ఉన్న కూడా అవినీతి ఆగటం లేదు.......
కరెక్ట్ బ్రదర్ వీరు చెప్పే నోట్లపరిశీలనకే
సరిపోతుంది మన రోజఃతా!!!
మీరు చెప్పేదంతా బాగానే ఉంది . ఒకే ఒక్క నోటు ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు అంత particular ga..మనం చూడగలుగుతాం. యాభై వేలు... లక్ష ... ఇచ్చిపుచ్చుకునే టప్పుడు ప్రతీ నోట్ చెక్ చేసి తీసుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా? బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకునేటపుడు మరియు ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునేటపుడు ఇలా ప్రతి నోటు చెక్కు చేసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది కదా .. ఫేక్ కరెన్సీ తయారుచేసి వాడే వాళ్ల మీద గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ..
Avunandi andukanega fake notes analising machines vunnai
మంచి విషయాలు తెలియచేశారు 🙏
. నాకు కూడా ఒక 500 ఫేక్ నోట్ ఎటిఎం లో వొచ్చింధి. ఈ పెద్ద మనిషి అసలు ఛాన్స్ లేదు అంటున్నాడు. ఎటిఎం ఎవడికి ఫేక్ నోట్ ఇస్తే వాడిదే తప్పు అని చెప్తున్నారు సారు🤣😀🤣🤣🤣
Sir, we need to know that... *If through Banker / ATM we get Fake Notes then what.. what to do, how to Exchange*.. So You are also Becareful in giving us those Notes..
Very good information
Long live BBC
I got a fake note from ATM. But, bank officer denied to accept it.
same situation happened
Private bank atm aa
Deposit in same atm😂
Dongalu kada brother ... Kashtapadthe thelusthadi ...votelu vesi mari kottichukunudu aythundi
Same to me
ఏసీ లో కూర్చొని ఎన్నైయైన చెప్పుచు సరూ ఎందుకంటే ... మీకేంపోదుకదా ..అదే పేదోడి కష్టం పోతే ...నా... దేవుడు అనేవాడు ఒకడు వుంటాడురా...
Thank you BBC
మొత్తనికైతే వచ్చినోడికి బొక్కే...
ATM లో కూడా వస్తున్నాయి
Sair good information nice video
Thanku sir
Veri useful information 👍
congratulations to bbc to reach 1M subscribers🎉🎉🎉🎉
Good information BBC
4 years back maku ilane jarigindi,ma husband ki 2000 fake note evaro icharu , Bank ki velli check cheste fake ani telisi note mida line vesi ichharu..2000 rs Govinda,adi evaru icharo kuda teliyadu
Bank laloo
And ATM laloo kudaa fake notes vastunnaayi
Em cheyali
Evarni nammaali
Fake notes lo kudaaa meeru cheppina identifications. Pedithe enti paristithi
మరి 500 నోట్ల (100)బండల్ వస్తే
fake currency print chese edhavalu ekuva ipoyaru govt should regularly ban currency notes to irritate those culprits
Ala undi miku. Currency printing charges evariida vestaaru?
Evaru chepparu ATM lo donga notlu ravani,I am the best example for that received 2 500 ra notes from HDFC ATM
ఎక్కడ నుంచివస్తున్న వి ఈ notes
So nace thanks
Superb sir
What about fake notes deposited in cash deposit machines
ఫేక్ చానాల్స్ ని ఎలా గుర్తించాలి
చెప్పగలరా
Hindu Lingala gola chpinchevi anni fake Chanels.🤣🤣🤣😎✍🏻
Note pi Bar code lantivi pedithe baguntundi. Once it's scan then its easily find out, if any one gets the doubt whether it's fake or real.
idi ela kanipettalo cheppinatlu ledhu ,donga notlu ani kanipettakunda originol notes la ela print chealo clear ga dongalaki expain chestunatlu undi.....
చదువు లేని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ పరిస్థితి ఏంటి
sir, manchi note ,nakili note pakka pakkan petti , differences between them artham aietuga cheppandi. samanya manavulu kuda thelusukovali.
Then what is the use of demonetization 🤔
Demonitization is bjp modi drama
Nice news 😮😮😮
Good
That's why bank app or Google pay
go digital , don't use cash for your day-to-day transactions to avoid receiving fake currency.
ప్రజలకు మేదోశక్తి ని పెంచుతూ...మూఢనమ్మకాలు.నుండి ప్రజాలును మేల్కొలుపుతున్న...BBC కి శతకోటి వందనాలు....ఇప్పుడు ఉన్న మీడియా లు ఎందుకు పనికి రానివి...
Pls do documentary on 10,20, 50 notes fading . Faster than old currency notes 😂
Education Certificate Xerox is not possible So why don't u do such Precaution.
Is problem is completely Narendra Modi responsibility
He is master in feku
Three years back I go a duplicate note of Rs 500 from ATM
Does any bank got special technology to separate duplicate from original
Nice
Dear sir,
Above mentioned security features can be seen in fake note also except security thread......i have the answer to detect fake note easily by common man.... In writing I cannot explain properly.....
Please try,
Your comment can help for hundreds of people to identify fake notes.
Unfortunately TH-cam doesn't have the feature to record audio insted of writing comment
Simply go digital payment don't worry
రెండు నోట్లలో ఒకటి అదేనన్తనే
We can not check every note
Alage 10/- coin ni accept cheyali ani shop vallaki oka message ivvandi sir me channel dwara. ...
The Indian government
D note available no DP par hai.....
Idi Indian note leka Turist place ala 10 minutes chudataniki.😎✍🏻🇦🇪🇮🇱
QR code pedithey baguntundhi
❤️
Lakshalu draw chese vallu ivanni..,okkokka notu evadu patti chustadu.
Sdedo govt. cheyali tappa common people ki kastam
Atm lo kuda nakili notes vasthunnayi
Ma daggara dabbulu levu so tension ledu.
Atm lo ekkuva fake vastunnayi note borders lo differents untundhi
I think Bankers are not no checking. No responsibility takes RBI or government or Banks. It's very bad. But People are spoiled. Its not curect. Why control fack notes. It is responsibility government and RBI .
E video chusi donga notlu print chesevadu Anni mistakes sari chesukuntadu 😂😂😂
Digital currency only way to solve the problem
2k years ago Bible already told about digital transactions, one world one ruler and one currency allover the world..Bible is true
Train ticket theesukovadaniki time leni janalaku ,antha scene ledu ,thats your duty to control the fake circulation ,jeethaalu laxshalu thesukuntunnaru ga
Atm lo damaged notes vastunnai
Orginal note le Levu ... Nakili notlaki vachida ... Unnai Anni appule kada laksha kotla appulu anta central government
Fake notes print chesevallu chuste update chesukuntaruu...
nenu bank ku velthe naa munde aa fake note ne chinchesaru...2008 year lo
Ye..bank nunchi vachanu code telisikoni..vari need a action thisikovali..kaani.. sankethikata telisina vare emicheyaleru.samanya janalu ela telusukuntaru.camishions thesikoni.telisi donga notlanu pampini chese banks yajamanyam chryalu this I kovali.
Instead tga rbi can release a press note. Why shpuld a citizen believe 3rd party news.
Ayya meeru sagam sagam cheppi endhuku Janalani picholani chestharu.
Nakili note oka saamanya Madhyatharagathi person ki vastha thanu seedha Bank daggaraki velthe ayya meeru theesukoni Receipt isthara... Super ante athanu nashtapoyinatte.
Prati prashna ki perfect Answer ledhu mee daggara ani naa Bhavana mee matallo.
Dayachesi BBC garu neeku chala pedha image undhi dont spoil it and give perfect information or don't give half confirmation points.
Thank you 🙏
Ee vishayalu anni donga notlu print chese vallu vinte enti position antaru
వినే వారికి, చూసే వారికి అర్థమయ్యేలా చెప్పాలి అది ముఖ్యం
అవతారం లేదు Talent కూడా లేకపోతే ఎట్లా
పక్కా గా ప్రిపేర్ అవ్వు
అప్పుడు teach చెయ్యు ఊరకనే పరిగెత్తా వుంటే ఎట్ల
modi mama original lo microchip petadu😂🤣🥴
Modi Ki ji
Modi micro chip pettdutadu ,
Donga note ni, black money ni satellite tho kanukutadu.
Godi media 🤣🤣🤣
పాతనొట్లు చాలా బాగుండేవి....
నోట్లు మార్చి సామాన్య ప్రజలను మోడీ మోడ్డగుడిపించాడు..
దొంగ నోట్లో... మంచి నోట్లో ఎలా కనిపెట్టాలి?
అన్ని నోట్లు... మోడీ గెడ్డం లాగా ఒకే రకంగా ఉన్నాయి.
కొత్త నోట్లు కూడా బాగానే ఉన్నాయి బ్రో పాత నోట్లు కూడా ఎక్కువగా నకిలీలు ఉండబట్టే కొత్త నోట్లు ఇంకా ఎక్కువ సెక్యురిటి ఫీచార్ లతో తీసుకొచ్చారు పాత నోట్లను ఎలా మంచి దొంగ నోట్లు అని ఎలా కనిపెట్టవో కొత్త నోట్లలో కూడా అలానే కనిపెట్టు ఎక్కువ ఫేక్ నోట్లను కంట్రోల్ చేయడానికే కొత్త నోట్లను తీసుకొచ్చారు ఇది వరకు కంటే ఇప్పుడు ఈ కొత్త నోట్లను టెంపర్ చేసి నకిలీ చేయడం కష్టం ఇప్పుడు నకిలీలు చాలా మట్టుకు ఆగింది
చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడటం మనల్ని మనం కించపరచడమే బ్రదర్
Vadu chadivindi mudava taragathi kani vadiki rendu lakshala pennu kavali
Ragudadu cheyakudadu RBI
Faku PM ela gurthichali adhi kuda cheppandhi.😎✍🏻🇦🇪🇮🇱
ఇంకా ఎవరూ దొరకలేదా ఇంటర్వ్యూ చేయడానికి..
substandard video explanation
BBC పరువు తీశారు పో..
Mari modi garu annaru kadha, demonetisation mukya uddesham, fake currency ni control cheyandaniki ani..marippudu kuda vastunnayi kadhi. Ante anni vidhala demonetisation failure anna mata. 😠
డినామినేషన్ కి అర్ధం నకిలీ నోట్ల చాలా మనిని అపడడం ఒకటే కాదు అందులో 1 లెక్క చెప్పని డబ్బును కంట్రోల్ చేయడం చాలా ఏళ్ల నుండి గవర్నమెంట్ కి చెప్పకుండా దాచిన డబ్బును మళ్ళీ చాలా మని లోకి తీసుకురావడం 2 మనకి పాకిస్థాన్ బాంగ్లాదేశ్ నుండి వస్తున్న నకిలీ నోట్లను పూర్తిగా ఆపడం 3 ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు కలిగిన టెంపర్ చేయని హై సెక్యూరిటీ నోట్లను తీసుకురావడం 4 అసలు మన భారతదేశంలో ఎంత మని సర్క్యూలట్ అవుతుంది అది దేశానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది అసలు లెక్క ప్రకారం ఎంత తెలుసుకోవడం భవిష్యత్తు లో ఎకనామికాలి ఎంత డబ్బు అవసరం 5 అసలు బ్యాంకింగ్ ప్రైవేట్ సెక్టర్ మొత్తం ఎంత అక్కుఫైడ్ అవుతుంది లెక్కపత్రం ఇలా దజునుకుపైగా ఉన్నాయి డినామినేషన్ ఫెయిల్యూర్ కాదు సక్సెస్ అయ్యింది
Note lo chip unai ani cheparu godi Media vallu
500 velu ledu
atm lo vachevi atm machine లో పెట్టే వాడు తేడ
Meku ఒక laksha రూపాలు este ప్రతిది అలగే chustara
Government's gudhi prathi note donga note daneke e viluva ledu maname estanam
Atm lo notlu pettevaru Donga notes pedutunnaru
get better people
Nakliya kaava anedi prabhutvam chusukovali yemaraku jagrattalu teesukuntunnaro ani, samanyulaki yem avasaram prati kagitam chusukuntu kurchidaniki,dabbulanni mana gaddam tata vyaparulaki ichi baitaki pamimpeste Inka megilevi donga kagitalega
Eeeeee eee eee eee
కకకకకక ఖ్ఖరెక్ట్ట్ బ్బ్రద్దర్ర్!!!!!!!
Jai bjp
mee chavu miru chavandayya nakili ani vaste first vallu manalne anumanistaru vicharistaru inka avasaram ayite caselu petti makkelu iraggodataru ante kani donga notla kattadi ela cheyalo RBI ki teliyadu ye prabutvaniki pattadu prashninchina vade modati muddayi
failed system but WE WANT TO CORRECT IT BCZZ ITS OUR MOTHER LAND
Jai modi jai bjp
Thank you BBC
Tq sir