Devaa Naa Prabhuvaa Ninu Gurchi Upoonge Naa Hryudhayam || Songs Of Zion || Song No 152(152)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • ZONG NO - 152(152)
    "ఒక దివ్యమైన సంగతితో నా హౄదయము బహుగా ఉప్పొంగుచున్నది" కీర్తన Psalm 46:1
    పల్లవి: దేవా నా ప్రభువా నిను గూర్చి ఉప్పొంగె నా హృదయం
    1. నీ నామమును నే ఘనపరచి - హెచ్చించి పూజింతున్
    శ్లాఘించి కొనియాడుటలో - నాకిచ్చిన నీ కృపకై
    2. ఎండిన భూమిలో లేత మొక్కవలె - పలుశ్రమలను పొందితివి
    వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది - నా శిక్షను పొందితివి
    3. దవళవర్ణుడ రత్నవర్ణుడవు - నా ప్రియుడవు నీవే ప్రభూ
    పదివేలలో నిను గుర్తించెదను - నా పరమ పితా నిన్ను
    4. గొర్రెపిల్ల పెండ్లి విందునందు - రారాజు రూపమును
    నిరతంబును చూచె నిరీక్షణతో - నింగిని నే జూచెదను

ความคิดเห็น •