151 Vandanam Arpinthu Krupanondhithi || Songs of Zion || Bro Sunil || Zion Inkollu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Song no. 151 from Songs of Zion (Telugu)
    Yesunangeekarinchithi
    యేసు నంగీకరించితి..
    Sung and recorded live @ Zion Prayer House, Inkollu. Lyrics of the song are posted below in order to make the viewers learn.
    "తన్ను ఎందరంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను." యోహాను John 1:12
    1. యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని
    పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి
    పల్లవి: వందన మర్పింతు కృపనొందితి
    తన రాజ్యమందున చేరితిని
    2. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె
    చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె
    3. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె
    నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె
    4. పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని
    రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ
    5. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును
    ఆదినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను
    TH-cam: / @sreeramsunilgs7515
    Facebook: / churchatzion.inkollu
    Please keep praying for the ministry over here..
    Keep supporting, Like, Share and Subscribe our Channel.
    #zionsongs #teluguchristiansongs #songsofzion #brosunil #roopdavid #zioninkollu

ความคิดเห็น • 22