ఓటమికి IAS లది బాధ్యత కాదు! Jaffar Exclusive Interview With Ex IAS Vijay Kumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @mixturepotlam8639
    @mixturepotlam8639 5 หลายเดือนก่อน +139

    Leader కోసం పనిచేసే వాడు ఆయన బాగు చూడాలి..ఆయన మెప్పు కాదు..!!! చాలా బాగా చెప్పారు..

  • @Mohanmanatv
    @Mohanmanatv 5 หลายเดือนก่อน +74

    నోరు విప్పటానికి భయపడ్డారు అనేది నిజం

  • @srikanthguddanti175
    @srikanthguddanti175 5 หลายเดือนก่อน +37

    ఇంటర్వు మరియు విశ్లేషణ సంగతి పక్కన పెడితే, VIjay Kumar గారి స్వరం మాత్రం చాలా బాగుంది.

  • @మధురామృతం
    @మధురామృతం 5 หลายเดือนก่อน +11

    విజయకుమార్ గారు, నేను మీద్వారా వివరంగా స్టేట్ బడ్జెట్ (రాబడి, ఖర్చు )సెంట్రల్ ఫండ్స్, అప్పులు, వడ్డీలు, రాష్ట్రప్రభుత్వ విధానాలు, కనీససౌకర్యాలు కల్పించక పోవుటకు కారణాలు ఎంతో ఒపిగ్గా, చక్కగా శ్రద్ధాపెట్టివింటే అర్ధమయ్యేలా తెలిపిన మీకు మనఃపూర్వక అభినందనలు సార్. You are really greatb sir.
    సార్, ఎలక్షన్ మునుపు యే పార్టీ అయినా వాగ్దానాలు చేయుటకు ముందు ఆనాటి ఆర్ధిక పరిస్థితి పరిశీలించి, పెట్టుబడులు, పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని, మీలాంటి వారి వద్ద సలహా తీసుకొని, గెలిచినా తర్వాత ఇబ్బందులు లేకుండా చేయుటకు ప్రణాళిక తయారు చేసి, అమలు చేస్తే బాగుంటుంది కదా సార్. మీకు మరోసారి ప్రణామములు. 👏

  • @tulasidas8703
    @tulasidas8703 5 หลายเดือนก่อน +16

    సర్ చెప్పింది నిజమే, కానీ IAS,IPS అధికారులు స్వలాభం కోసం కాకుండా,ప్రజల కోసం పనిచేస్తే అప్పుడు నాయకులు చేసే తప్పులు చేయకుండా చూడాలి.

  • @trimurthyswamchodisetty3273
    @trimurthyswamchodisetty3273 5 หลายเดือนก่อน +565

    విజయ్ కుమార్ గారు చెప్పింది 100% కరెక్ట్ ఎప్పటికీ వాస్తవాలు వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరూ చెప్పటం లేదు అది చెప్పినప్పుడే ఆ పార్టీ బాగుపడుతుంది

    • @flashevolflayor
      @flashevolflayor 5 หลายเดือนก่อน +18

      Ah lafoot IAS eh 13 districts ni 26 districts ga gajiibiji ga chesadu tala toka lekunda 😢

    • @akhilkumardovari7
      @akhilkumardovari7 5 หลายเดือนก่อน +12

      Ayana cheppindhi 100 percent correct brother janalu open avaledu, open aye chepite okavela geliste ibamdhi pedataru ani bayapaddaru

    • @saisruthiborra8755
      @saisruthiborra8755 5 หลายเดือนก่อน +4

      Baagupadina enka maku vaddu aa party

    • @kravivarma1567
      @kravivarma1567 5 หลายเดือนก่อน +6

      ​@@akhilkumardovari7silent blasting vacchindi prajala nundi.. TDP vallaku telusu ila jarugutundani kaani inta heavy Ani vallu expect cheyaledu...130 to 140 estimate chesaru TDP alliance..

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 5 หลายเดือนก่อน +2

      ​@@flashevolflayorఅది ఇతని పని కాదు. ఒక ఆఫీసర్ గా ప్రభుత్వం అప్పచెప్పి న పని చేశాడు. ఆ స్థానంలో ఇంకొకరైనా చేయాల్సిందే.

  • @NagulapalliDurgaPrasad-g1d
    @NagulapalliDurgaPrasad-g1d 5 หลายเดือนก่อน +433

    ఎక్స్ల్లెంట్ చాలా క్లియర్ గా చెప్పారు, నిజముగా రాష్ట్రం కోసం ఆలోచిస్తే, ఈ చంద్రబాబు, జగన్ ఒక నిర్ణయానికి వచ్చి, ఈ డబ్బు పంచడం ఆపితే, మన పిల్లలఫ్యూచర్ బాగుంటాది.

    • @subbaraokaranam6952
      @subbaraokaranam6952 5 หลายเดือนก่อน +17

      సార్ ఇప్పుడందరూ ఎన్నెన్నో చెప్తారు వీరంతే బుద్ది మంతిలో ,

    • @ChallaRaghu-c7l
      @ChallaRaghu-c7l 5 หลายเดือนก่อน

      మన జగనన్న రాష్ట్రం పై అప్పులు తెచ్చి, జనాలకి పంచిపెట్టానని సొల్లు కూతలు కూసాడు , వాస్తవానికి వాడు ఎవ్వడికీ పెంచలేదు, కేవలం వాడి అనువాయిలకి పంచాడు ఓటు Bank కోసం.
      అందుకే వాడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయినాడు.

    • @Hero99-99
      @Hero99-99 5 หลายเดือนก่อน +19

      If money distribution stops …. Jagan loose even Pulivendula
      Show one use with Jagan party except money distribution

    • @educationalenlightenment730
      @educationalenlightenment730 5 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤

    • @yernenileelaprasad6922
      @yernenileelaprasad6922 5 หลายเดือนก่อน +6

      Vijay Kumar garu was very close associate to Jagan. Now he is talking that as if he is only good person.

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 5 หลายเดือนก่อน +339

    జనం భయ పడ్డారని చెప్పింది . నిజం

    • @bharatk3k
      @bharatk3k 5 หลายเดือนก่อน +4

      ఎందుకు భయపడ్డారు అంటారు.? మీరు కూడా బయపడ్డరా.?

    • @pradeepchandra7863
      @pradeepchandra7863 5 หลายเดือนก่อน +5

      ​@@bharatk3k yes

    • @bharatk3k
      @bharatk3k 5 หลายเดือนก่อน +4

      @@pradeepchandra7863 ఎందుకు బయపడ్డారో చెప్పగలరా.?

    • @sindhumohan4886
      @sindhumohan4886 5 หลายเดือนก่อน +11

      ​@bharatk3k mask adiginandhuku oka sc Doctor ni nadi Road meedha pichi vadini cheysi champaru.....chala unnaee..freedom of speech laykunda chaysaru...social media lo common ppl ycp party ni vimarsuthey...ycp party official language Buthulu maltadaru..social media oka TDP or YCP or Janasena or BJP or Congress karyakarthalu mathramay chudaru...common man kuda use chaystharu....bad comments ki reply aa time lo ivakapovachu....elections time lo vote tho power chupincharu...giving respect to others anay words YCP party Dictionary lonay laydhu...

    • @pradeepchandra7863
      @pradeepchandra7863 5 หลายเดือนก่อน +5

      @@bharatk3k edaina question chestha intiki vachi problem create cheyadam, enti rajarikam, democracy lo question chesa swecha evarikaina vuntundi. Nachithe answer chepandi Leda ignore cheyochu kani maa party vallani antara anta ela

  • @Crushna2017
    @Crushna2017 5 หลายเดือนก่อน +20

    విజయ కుమార్ సార్ చెప్పింది 100 % వాస్తవం.
    ఒక మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు జాఫర్ మీకు ధన్యవాదాలు.

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu 5 หลายเดือนก่อน +17

    అబ్బా కరెక్ట్ గా చెప్పారు నా సోదరుడు విజయ్ కుమార్ గారు
    2 సంవత్సరాల ముందే భారతి గారిని ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ చేశా తేడా ఉంది జగన్ గారికి చెప్పాలి ఒకసారి కలవాలని
    ఏమి లాభం నీలోని లోపాలు చెప్పేవాడే నీ నిజమైన మేలు కోరే వాడు

    • @RamaKrishna-vj3lp
      @RamaKrishna-vj3lp 5 หลายเดือนก่อน

      ఇతను ఎవరి మాట వినడు. కె డి గాళ్ళు మాటలు యే వింటాడు. అందుకే అదో పాతాళ నికి ప్రజలు త్రోసి నారు.

  • @sribalapavan9
    @sribalapavan9 5 หลายเดือนก่อน +123

    ఓడిపోవడం తప్పు కాదు, కానీ, ఇప్పటికి కూడా ఓటమి ను అంగీకరించకుండా కి కారణాలను విశ్లేసించుకోకుండా ఉండడం నిజం గా కరెక్ట్ గా లేదు. తప్పులు ను అంగీకరించి, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప ఇలాంటి ధోరణి ఉంటే చివరికి మనుగడ కష్టమ్ అవుతుంది -- about ysrcp

    • @srinivask6004
      @srinivask6004 5 หลายเดือนก่อน +2

      👏👏👏👏

    • @kanakarajumorla8402
      @kanakarajumorla8402 5 หลายเดือนก่อน +3

      ప్రజలు పిచ్చి వాళ్లు ఎందుకు ఓటు వేయరు అనే డిమాండ్, గర్వం

    • @gandhiramireddy4659
      @gandhiramireddy4659 5 หลายเดือนก่อน +1

      Vijaya kumar disclosed facts. Really this is an interesting and excellent.

    • @mandaiahtadikonda9601
      @mandaiahtadikonda9601 4 หลายเดือนก่อน

      @@kanakarajumorla8402

  • @KVS-87
    @KVS-87 5 หลายเดือนก่อน +205

    ఈ ప్రమాదకరమైన ఆటను జగన్ మొదలు పెట్టాడు....మిగతా వాళ్లు బరిలో నిలబడాలంటే 'అంతకు మించి' ప్రకటించాల్సిన పరిస్థితికి తీసుకువచ్చాడు.అంతిమంగా ఇలాంటి ఆటలో ఓడిపోయేది మటుకు ప్రజలే.మరీ ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలే.

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +7

      Cheppindi chesaadu pramadam yemledu correct ye chesadu ....konni chinna mistakes anevi common..🙏🙏🙏

    • @ranganadhch8046
      @ranganadhch8046 5 หลายเดือนก่อน +1

      Yes

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +6

      Developed countries Aina Japan and USA ki kudaa chaala appulunnay...he is on correct path sankshemam plus abhivrudhdi rendu chestu vachadu 🙏🙏

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +4

      Great leader trend setter 🙏🙏

    • @KVS-87
      @KVS-87 5 หลายเดือนก่อน +7

      @@shivashiva-vf5de ఆ వీడియో లో ఆయన చెప్పింది అదే....Capital Expenditure లేకుండా అభివృద్ధి ఎక్కడి నుండి వస్తుంది అని లెక్కలతో సహా చూపించాడు.జగన్ చేయాలనుకున్నా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పాడు.ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా అప్పులు తెచ్చినా సంక్షేమానికే ఇంకా సరిపోలేదు అని చెప్పాడు.

  • @yakub3404
    @yakub3404 5 หลายเดือนก่อน +200

    Jaffar garu జగన్ ఓటమి గురించి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారినీ ఇంటర్వ్యూ చేయండి

    • @sureshbujji3351
      @sureshbujji3351 5 หลายเดือนก่อน +6

      చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నెంబర్ ఉంటే సెండ్ చేయండి సర్వే చేయించారు అమౌంట్ అనేది ఇవ్వలేదు

    • @raghavamaari378
      @raghavamaari378 5 หลายเดือนก่อน

      😂😂😂😂​@@sureshbujji3351

    • @DRS-mn1fl
      @DRS-mn1fl 5 หลายเดือนก่อน

      Vadi bondha ....

    • @kravivarma1567
      @kravivarma1567 5 หลายเดือนก่อน +3

      Ataniki em anta idea ledu...over thinking, high-level attitude person....

    • @Pandu9914
      @Pandu9914 5 หลายเดือนก่อน

      ​@@sureshbujji3351 Vaadi chevilo sulli pettu bayya

  • @supreethnikki4117
    @supreethnikki4117 5 หลายเดือนก่อน +47

    జాఫర్ గారు ఇన్ని సంవత్సరాల లో మీరు చేసిన ఇంటర్వ్యూ లలో బెస్ట్ ఇంటర్వ్యూ అని నా అభిప్రాయం ఇలాంటివి జనాలకు పనికొచ్చేవి చేయండి దయచేసి అసలు ఏం జరుగుతుంది అనేది జనాలకి ఒక అవగాహన వస్తుంది.

  • @bonelasudarsanrao8770
    @bonelasudarsanrao8770 5 หลายเดือนก่อน +4

    Vijay Kumar sir ... really 🫡 మీ మాటతీరు,ఆ గౌరవం,మీ తెలివితేటలు మా రాష్ట్రానికి చాలా అవసరం and jaffer garu thank u sirr 👏👏👍

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 5 หลายเดือนก่อน +235

    ఓటమి, గెలుపు పక్కన పెడితే పాలకులు చేసే ప్రతీ పాపంలో IAS ల పాలు ఉంది.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 5 หลายเดือนก่อน +2

      👌!Not only because of some incompetent IAS officers,but also some highly incompetent, absolutely corrupt IPS officers too,on whom Govt( with due regards to Sri Jagan gaaru,ex CM,who perhaps believed that all are highly competent prima facie)had no control !

    • @healthsecrets4880
      @healthsecrets4880 5 หลายเดือนก่อน +3

      ఉంటది మరి తప్పదు.......రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటది.......చేయక తప్పదు.

    • @vasunayana3564
      @vasunayana3564 5 หลายเดือนก่อน

      00a​@@mbgtilakmarty671

    • @ravemavure3314
      @ravemavure3314 4 หลายเดือนก่อน +1

      Worest fellos

    • @nainarr9589
      @nainarr9589 2 หลายเดือนก่อน

      True
      Politicians ki ela dabbu earn cheyyalo cheppeshe ee vedhavale

  • @somsek
    @somsek 5 หลายเดือนก่อน +126

    చాలా బాగా వాస్తవాన్ని చెప్పారు

    • @-bn9ko
      @-bn9ko 5 หลายเดือนก่อน

      Excellent facts

  • @machararaoyalla3919
    @machararaoyalla3919 5 หลายเดือนก่อน +6

    100% excelent interview jaffar sir, Special thaqs for mr.vijay kumar ex ias explain chala viluvyna samasaram ichinanduku

  • @kk-bb2uz
    @kk-bb2uz 5 หลายเดือนก่อน +2

    నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి IAS విజయ్ కుమార్ గారు, ముఖ్యమంత్రి పదవి ఈయనకు అప్పగిస్తే చాలు పరిపాలన అద్భుతంగా ఉంటుంది

  • @rambadde2957
    @rambadde2957 5 หลายเดือนก่อน +1

    ఇంటర్యూ చాల బాగుంది జఫర్ గారు

  • @azada6067
    @azada6067 5 หลายเดือนก่อน +64

    జాఫర్ అన్న ఆయన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎప్పుడు తీసుకోలేదు. ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు గారు మేనిఫాస్ట్ హామీలు ఇచ్చిన ఇవ్వక పోయిన కచ్చితంగా ఆయనకే ఓటు వేసిఊండేవారు. మండల్ స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకుల వాళ్ళ చాలా సఫర్ అయ్యారు జనాలు

  • @nagendrabalu123ijjapu3
    @nagendrabalu123ijjapu3 5 หลายเดือนก่อน +14

    Yes 💯 correct Article 19,20,21,22 e 5 years ban chesaru Ap lo

  • @VijayKurapati-b4x
    @VijayKurapati-b4x 5 หลายเดือนก่อน +130

    2 సం,, ల కరోనా లెక్కలు ... జాఫర్ గారు అడగలేదు .... విజయ్ కుమార్ కూడా చెప్పలేదు .

    • @Doyouknowfacts999
      @Doyouknowfacts999 5 หลายเดือนก่อน +12

      Carona Anni states vachhindi, not only ap

    • @prasad8173
      @prasad8173 5 หลายเดือนก่อน +6

      కానీ ఏపీ నే కేంద్రం ప్రశంసించింది పని తీరు కి కరోనా టైమ్ లో, అది గుర్తు తెచ్చుకోవాలి

    • @sulocanasulocana4353
      @sulocanasulocana4353 5 หลายเดือนก่อน

      Mm.mmm mm

    • @koppulaashok4357
      @koppulaashok4357 5 หลายเดือนก่อน +2

      Yes corana mater kuda chapali kadhaaa

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 5 หลายเดือนก่อน

      @@Doyouknowfacts999 Kani treasury lo 100 kotlu tho yevaru govt ni appacheppaledhu

  • @subbareddykvs9547
    @subbareddykvs9547 14 ชั่วโมงที่ผ่านมา

    మీ విశ్లేషణ చాలా చక్కగా ఉన్నది మీ స్వరం చాలా బాగుంది 🙏

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 5 หลายเดือนก่อน

    Last 3 mins are very important.

  • @Chanakya_in_daily_life2020
    @Chanakya_in_daily_life2020 5 หลายเดือนก่อน +14

    విజయ్ కుమార్ గారు చెప్పినవి నూటికి నూరు శాతం వాస్తవాలు... ❤❤❤

    • @mklinux777
      @mklinux777 5 หลายเดือนก่อน

      No, The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%

  • @gmahadevrao
    @gmahadevrao 5 หลายเดือนก่อน +96

    Being an IAS officer he acted as YSRCP politician and also responsible for the present situation in AP especially 3 capitals etc

    • @shivaprasadkanneganti2657
      @shivaprasadkanneganti2657 5 หลายเดือนก่อน +6

      Not only capital issues
      In Sachivalayam ward welfare officers job issues he played with unemployed aspirants also

    • @sandeepplv
      @sandeepplv 5 หลายเดือนก่อน +1

      Yes

    • @sankeernay4038
      @sankeernay4038 5 หลายเดือนก่อน +1

      @@shivaprasadkanneganti2657 Sachivalayam created by ysrcp govt

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 5 หลายเดือนก่อน +1

      In every government some focal officiers will be there ..when he is hard working and perfect in delivering given duty.. naturally branded. Mind one thing he has not benefited personally ..if so, he would have been taken some rajyasabha seat etc.

    • @Eenadusrinuvlogs
      @Eenadusrinuvlogs 5 หลายเดือนก่อน

      Yes

  • @comedykahani9543
    @comedykahani9543 5 หลายเดือนก่อน +55

    IAS లే జగనన్న ఓటమికి సగం కారణం.
    శ్రీలక్ష్మి తల్లికి ఒక దండం,
    ప్రవీణ్ ప్రకాష్ కి ఒక దండం.
    స్వప్నిల్ దినకర్ కి ఒక దండం

    • @manoharkota732
      @manoharkota732 5 หลายเดือนก่อน +4

      Jalaganna super good fellow 😅😅😅

    • @manoharkota732
      @manoharkota732 5 หลายเดือนก่อน +2

      Jalaganna super good fellow 😅😅😅

    • @manoharkota732
      @manoharkota732 5 หลายเดือนก่อน +3

      What ever thuglak expecting officers and fellow members did same for his support

    • @KapaLakshmiDevi
      @KapaLakshmiDevi 5 หลายเดือนก่อน

      ,

    • @KapaLakshmiDevi
      @KapaLakshmiDevi 5 หลายเดือนก่อน

      H

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 5 หลายเดือนก่อน +9

    YSR ప్రభుత్వం గురించి అందరూ చెప్పే మాట ప్రజలు భయపడ్డారు అని , కానీ దానికి కారణం ఇప్పటి వరకు ఎవ్వరూ వివరణ ఇవ్వలేదు చెప్పలేదు.ఓటిమి జరిగిన తర్వాత అందరూ సద్దుల చెబుతున్నారు 😊😊

    • @surya20t
      @surya20t 5 หลายเดือนก่อน

      Enkaa karanalu aduguthunaru antee ikadee ardam avuthundi ayya meeku em ardam kqledhy ani...vimarsaaa nintisukolelapoyindi ysrcp vimarsinvhe prathiblvadu satruvu anukundi,ha vimarsa lo unna njam ni ardam chesukune dani kanna ha vimarsa cghese badini bayapetaru

    • @GRPOLITICALNEWS
      @GRPOLITICALNEWS 4 หลายเดือนก่อน

      బాబాయ్ ని చంపితే భయపడరా డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే భయపడరా! మాచర్లలో కత్తులు బరిసె లతో గందరగోళం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 32 మున్సిపాలిటీ మెంబర్స్ ను ఏకగ్రీవం చేసుకుంటే భయపడతారా లేదా !ఇటువంటి పాలకుడిని చూస్తే భయపడకు ఏం చేస్తారు

  • @umamaheswar2338
    @umamaheswar2338 5 หลายเดือนก่อน

    హండ్రెడ్ పర్సెంట్ 💯 కరెక్ట్ గా చెప్పారు. thankyou sir 👏👏👏👏👏👏👏👏

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 5 หลายเดือนก่อน +6

    Analysis 100% కరెక్ట్🎉

    • @mklinux777
      @mklinux777 5 หลายเดือนก่อน

      The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%

  • @dskmedia5151
    @dskmedia5151 5 หลายเดือนก่อน +31

    2000% Correct

    • @mklinux777
      @mklinux777 5 หลายเดือนก่อน

      Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%

  • @krishnapriya1461
    @krishnapriya1461 5 หลายเดือนก่อน +26

    విజయ్ కుమార్ గారు చెప్పింది 100% కరెక్ట్...............

  • @rallapatiabhishek8752
    @rallapatiabhishek8752 4 หลายเดือนก่อน

    Chala informative interview Jaffar garu.. Ilanti educated people tho interviews anevi chala useful sir. Thank you sir for these reality informations Vijay Sir...

  • @johnwickk9726
    @johnwickk9726 5 หลายเดือนก่อน +3

    super explaination about ap financial situation

  • @rellasankararao1988
    @rellasankararao1988 5 หลายเดือนก่อน +7

    జాఫర్ గారు ఎలక్షన్ ముందు మిమ్మల్ని నేను ఒకసారి కలిశాను. ఒక ఇంటర్వ్యూ విషయం పైన సార్ నాదొక విన్నపం కుదిరితే పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనల విషయమై అక్కడ కలెక్టర్ గారు సస్పెండ్ అవ్వడం జరిగింది గతంలో అలాగే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ అధికారుల్ని స్పెండ్ చేయడం జరిగింది ఇలాంటి విషయమై పూర్తి అవగాహన కలెక్టర్ గారికి తెలిసే ఉంటది అలాంటి వ్యక్తులను ఇంటర్వ్యూ ద్వారా మాట్లాడి వాస్తవాలను తెలియజేయండి.

  • @seshagiriraoandraju7332
    @seshagiriraoandraju7332 5 หลายเดือนก่อน +31

    Sir!
    అమ్మ ఒడి ప్రైవేటు పాఠశాలలకు ఇవ్వడం వల్ల, ప్రభుత్వ పాఠశాలల్లో రోల్ సగానికి సగం పడిపోయి,ప్రభుత్వ పాఠశాలలకు చాలా నష్టం జరిగింది.ఈ చర్య ప్రైవేటు పాఠశాలలను డైరెక్టుగా ప్రభుత్వమే ప్రోత్సాహించడం,ప్రభుత్వ పాఠశాలలను నష్టం చేశారు కదా సర్.
    కేవలం ఈ విధానం వల్ల నాడు-నేడు ప్రాధమిక పాఠశాలలో చేసిన ఖర్చు వృథా అయింది.
    జిల్లాల విభజనలో మీ కృషి చాలా అమోఘం సర్...!

    • @నేటినిజం
      @నేటినిజం 5 หลายเดือนก่อน +1

      ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దగ్గర పార్టీ ఫండ్ ముందే వసూలు చేశారు అందుకే అమ్మ కూడా ఇచ్చారు

    • @sureshbabuchippada3547
      @sureshbabuchippada3547 5 หลายเดือนก่อน

      Good explanation good 😊

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +1

      Meeru maararraa Babu meeku CBN laantode correct graphics and media management 😅😅😅🙏🙏🙏

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +1

      Poor families ki ee scheme value telustadi meigatavallaki arthamkaadule 🙏🙏🙏

    • @DhanushNaidus
      @DhanushNaidus 5 หลายเดือนก่อน +2

      అసలు ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు ఎందుకు అమ్మవడి లేక అమ్మకు వందనం దేనికి ఇవ్వాలి? చదువు ఉచితం, స్కూల్ డ్రస్ ఉచితం, మిడ్ డే మిల్స్ ఉచితం, బుక్స్ ఉచితం… వెల్ఫర్ హాస్టల్స్ లలో అన్నీ ఉచితమ్.. ఇంక దేనికి డబ్బులివ్వాలి. నేనయితే ఓట్ల కోసమే ఈ పథకం. ఈ ఓట్ల రాజకీయం మారితేనే ఈ దేశం బాగుపడుతుంది.. ఇది వాస్తవం..

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 5 หลายเดือนก่อน +44

    విజయకుమార్ గారు మీరు చాలా బాగా చెప్పారు సూపర్ సర్

  • @Chaitu.B
    @Chaitu.B 5 หลายเดือนก่อน +2

    Salute Jaafar garu 👏🏼
    This is one of kind of Analysis and research where all politicians should listen .

  • @TarakRamChowdhary
    @TarakRamChowdhary 5 หลายเดือนก่อน +4

    Great Interview 👌🏻

  • @rainbowview4990
    @rainbowview4990 5 หลายเดือนก่อน +5

    Thanks You vijaya Kumar Garu good information 🎉
    Nice interview 🎉

    • @mklinux777
      @mklinux777 5 หลายเดือนก่อน

      The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 5 หลายเดือนก่อน +5

    Good clarification, for defeat and on A p Financial crisis.

  • @anl8467
    @anl8467 5 หลายเดือนก่อน +12

    అంతా బాగానే చెప్పారు. కానీ అవినీతి చేసేందుకు ఎంత పోతుంది చెప్పలేదు. ఎన్ని చెప్పినా అప్పులు చేయడం మానరు. అందులోనూ తినాలి కదా! ఇలా అప్పులు చేసి చేసి ప్రజలకు పన్నులు పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరిచి రాష్ట్రాన్ని నెట్టుకొని నడిపిస్తున్నారు. మన ఖర్మ. ఏమి చేస్తాము.

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg 5 หลายเดือนก่อน +1

      జగన్ హయాంలో అవినీతి గణనీయంగా తగ్గింది. ఇలా అవినీతి తగ్గడం కూడా జగన్ ఓటమికి గల కారణాల్లో ఒకటి.

  • @Saloni-9
    @Saloni-9 หลายเดือนก่อน

    Sir, this was the best interview ever. Thank you Jaffer Sir ❤
    This IAS officer is gutsy 🎉

  • @thullimellikutumbarao
    @thullimellikutumbarao หลายเดือนก่อน

    వాస్తవాలు ఇన్నాళ్టికి విన్నాము ధన్యవాదాలు అభినందనలు సార్..
    మీ వెంటె మేము..

  • @srinivasaraoyeramanedi9619
    @srinivasaraoyeramanedi9619 5 หลายเดือนก่อน +27

    విజయ్ కుమార్ చెప్పింది 100% కరెక్ట్ హ్యాట్సాఫ్

    • @mklinux777
      @mklinux777 5 หลายเดือนก่อน +1

      The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%

  • @guthikondakiranjyothi2126
    @guthikondakiranjyothi2126 5 หลายเดือนก่อน +11

    చాలా చాలా బావుంది ఇంటర్వ్యూ రియాల్టీ గా చాలా బాగా వివరించారు ఆఫీసర్ గారు

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 5 หลายเดือนก่อน +47

    అబ్బబ్బ ఏమిమాట్లాడారు సార్ నిజంగా హ్యాట్సాఫ్. ఇంత అద్భుతమైన మేధావులు ఉండి, వనరులు ఉండి కూడా మన రాష్ట్రం, ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పడి నలిగిపోతుంది.

  • @samuelgadam7529
    @samuelgadam7529 5 หลายเดือนก่อน

    Excellent Sir,Vijay. Kumar garu.

  • @ravirajudatla5458
    @ravirajudatla5458 10 วันที่ผ่านมา

    జాఫర్ గారు ఇప్పటి వరకు మీరు చేసిన ఇంటర్వ్యూ లలో ఇదే బెస్ట్ థాంక్స్

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 5 หลายเดือนก่อน +13

    లోతైన జ్ఞానం చాలా బాగుంది సార్ నీ దగ్గర

  • @Hussain18755
    @Hussain18755 5 หลายเดือนก่อน +12

    స్పెషల్ స్టేటస్ టీడీపీ వచ్చినప్పుడు గుర్తుకు వస్తుంది లోఫర్ భాయ్ కి సారీ జాఫర్ భాయ్ కి

  • @Raghu291
    @Raghu291 5 หลายเดือนก่อน +77

    ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరంగా అణచివేత జరిగింది. హక్కులు, మన, ప్రాణ, ధన ,ఆస్తి, ప్రకృతి దోపిడీ జరిగింది.

    • @naveenvarma5068
      @naveenvarma5068 5 หลายเดือนก่อน

      Ippudu?? Emi jaruguthundhi?? Erradibbalu thavvesthunnaru, edhiruthiriginavallani koduthunnaru, vere party jenda kanapadithe kulchesthunnaru, iddaru donduku dondde

    • @vinaynayak7328
      @vinaynayak7328 5 หลายเดือนก่อน +1

      Telangana lo em jargale antha

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 5 หลายเดือนก่อน

      ఇప్పుడేం జరుగుతోంది సంరక్షణ జరుగుతోందా?​@@vinaynayak7328

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 5 หลายเดือนก่อน +2

      ఏపీలో కుల మత చిల్లర రాజకీయాలు కుంపట్లు అరాచకాలు ముఖానికి రంగు వేసుకునే సినిమా వాళ్లకి ఓట్లు ఎడాల్లు వాళ్ళ సంక నాకడాలు జరుగుతుంది
      తెలంగాణ గడ్డ అట్లా కాదు తెలంగాణలో చైతన్య ఉంది జాగృతి ఉంది పదేళ్ల తర్వాత మార్పు చాలా యాదృచ్ఛికంగా కోరుకుంటారు కోరుకున్నారు
      తెలంగాణ తెచ్చిన పార్టీ 10ల్లో గెలిపించారు చూద్దామని కాంగ్రెస్కు ఓటేశారు కానీ కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం అయింది మరి చూడాలి నెక్స్ట్

    • @suneetha5896
      @suneetha5896 5 หลายเดือนก่อน +2

      Telangana lo development agipoledu,ap lo jarigina darunalatho polisthe Telangana better

  • @Rks1983
    @Rks1983 5 หลายเดือนก่อน +17

    రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు అందరూ రియలైజ్ అవ్వాల్సిన సమాచారం ఇది...

  • @SatyaNarayana-g7s
    @SatyaNarayana-g7s 5 หลายเดือนก่อน +1

    Jaffargi excellent content. Hats off to you. Thankyou

  • @sowmyaborugadda3831
    @sowmyaborugadda3831 5 หลายเดือนก่อน +37

    మరి చంద్రబాబు గారు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారండి... ఆయన మళ్లీ ఎక్స్పీరియన్స్ చాలా... ఎంత అనుభవం ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాల కన్నా అన్ని డబల్ లో ఉన్నాయి. ఈ లెక్కన చంద్రబాబు గారు ఇంకొక పది లక్షల కోట్లు అప్పు తెస్తారు అనమాట అయితే.

    • @RK9_RK9
      @RK9_RK9 5 หลายเดือนก่อน +2

      Xperianced Politics😂

    • @నేటినిజం
      @నేటినిజం 5 หลายเดือนก่อน +1

      పోయేది జనమే గా అంతేగా..

    • @kevinsmith6130
      @kevinsmith6130 5 หลายเดือนก่อน +8

      Nijam chepithe votes veytatledhu ga.. financial prudence ante evariki nachadhu.. everyone wants free money.. politician changed as per people wishes

    • @bharathkumar19
      @bharathkumar19 5 หลายเดือนก่อน +1

      Central nunchi support teesukntaru,real estate boom vasthy kontha revenue peruguthundi,,

    • @Ich-q7y
      @Ich-q7y 5 หลายเดือนก่อน

      Pedhavadiki koncham dabbu isthe goppavallu thattukoleka pothunnaru yeppudu meere bagundali

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 5 หลายเดือนก่อน +34

    విజయ్ కుమార్ గారు చాల శాస్త్రీయంగా చెప్పారు

  • @Akeera_893
    @Akeera_893 5 หลายเดือนก่อน +9

    Correct ga chepparu

  • @sravanamkanakarao1457
    @sravanamkanakarao1457 4 หลายเดือนก่อน

    విజయకుమార్ గారికి నమస్కారము.
    నుాటికి నుారు పాళ్ళు నిజాలు
    చెప్పారు.

  • @jsraograminabank
    @jsraograminabank 5 หลายเดือนก่อน

    చాలా బాగా విశ్లేషణ చేశారు...హాట్సాఫ్ సర్..

  • @saikumark4529
    @saikumark4529 5 หลายเดือนก่อน +42

    చాలా మంచి ఇంటర్వ్యూ.ఇంటర్వ్యూ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా.dbt ఇవ్వడం ఆపండి pensions 50 ఏళ్లకు tagginchoddu.income generation gaani పదకాలు గానీ తగ్గించండి

  • @Killarakoteswararao
    @Killarakoteswararao 5 หลายเดือนก่อน +7

    Correct ga chapparu sir economy gurenche

  • @venkateswarlunaidu581
    @venkateswarlunaidu581 5 หลายเดือนก่อน +79

    ఆదాయం పెంచకుండా వచ్చిన డబ్బులు పంచడానికి ముఖ్యమంత్రులు యెందుకు అకౌంటెంట్స్ సరిపోతారు కదా సార్ .

    • @laxmikanthreddy393
      @laxmikanthreddy393 5 หลายเดือนก่อน

      ఇప్పుడు చంద్రబాబు ఆదాయం పెంచుతా అంటే అధికారం లోకి రాలేదు. జగన్ చేసిన సంక్షేమం కన్న ఇంకా ఎక్కువ పంచుతాను అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు.
      కేవలం ఆదాయం పెంచడం మాత్రమే లక్ష్యంగా పని చేయడానికి ప్రజాస్వామ్యం అనేది వ్యాపారం కాదు.
      అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యాలి. సంక్షేమ పథకాలు అన్నీ ఆపేస్తే కూడా పేద వాళ్ళు ఖర్చు చేసే సామర్థ్యం తగ్గి, వృద్ధి రేటు పడిపోతుంది.
      బ్యాడ్ లక్ ఏంటి అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసే అంత బడ్జెట్ యూఏఈ, ఖతార్ లాగా మన దగ్గర లేదు 😂😂

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 5 หลายเดือนก่อน +1

      Abba CBN entha income penchadu 2019 varaku nijyati ga figures unte cheppu

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 5 หลายเดือนก่อน

      ​​​​​@@Rams-wr3bt 55000 కోట్లు లోటు తగ్గించారు. అది కూడా ఎటువంటి చార్జీలు పెంచకుండా.....
      16000 కోట్లు లోటు బడ్జెట్ తో ప్రారంభం అయింది 2014 లో AP. అంటే
      16000 x5= 80000 కోట్లు
      *1300 కోట్లు పట్టిశీమ కట్టారు
      *30000 కోట్లు రైతు రుణ మాఫీ చేశారు
      *12000 కోట్లు పోలవరం కి ఖర్చు చేశారు. (అయితే అందులో 4000 కోట్లు ycp govt govt వచ్చిన తరువాత సెంటర్ ఇచ్చింది ).
      *370 కోట్లు AP fibernet వేశారు. అమరావతిలో అసెంబ్లీ , హై కోర్టు , MLA క్వార్టర్, ఇలా 12000 కోట్లు బిల్డింగ్స్ కట్టారు.
      * Vizag లో Medtech zone, విజయవాడ లో Medha towers and పోలీసు హెడ్ క్వార్టర్ కట్టారు.
      *65000 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేశారు.
      *రాష్ట్రం అంతా LED bulbs పెట్టారు.
      *25000 km CC roads వేశారు.
      *పించను 200 నుండి 2000 కి చేశారు చేశారు
      నిరుద్యోగ భృతి , అన్న canteen
      ఇలా ఎన్నో పథకాలు ఇచ్చారు. 0:02 0:02

    • @rajproton
      @rajproton 5 หลายเดือนก่อน

      ఒరేయ్ అజ్ఞాని జగన్ ఒక్కడే రా ఆదాయం పెంచింది ముండ...తెలుసుకో
      . Reports chudu..నోటికి వచ్చింది వాగకు
      అందుకే జగన్ అన్ని పనులు చేసాడు. ఏ ఊరికి పోయిన జగన్ సృష్టించిన ఆస్థులు కనిపిస్తాయి.
      బాబు కట్టిన ఒక్క building కూడా లేదు ఈ జిల్లాకు పోయిన

    • @sasikumar-mj4of
      @sasikumar-mj4of 5 หลายเดือนก่อน

      Velli cbn ni adugu already 10000 crores appu chesadu

  • @vijayabhaskarchirithoti1569
    @vijayabhaskarchirithoti1569 หลายเดือนก่อน

    Jafar Bhai
    Interview chala bagundi.
    Ne experience Baga kanipistundi

  • @rameshbabuvankayalapati
    @rameshbabuvankayalapati 5 หลายเดือนก่อน

    వాస్తవాలు చెప్పినారు విజయన్న ధన్యవాదాలు.

  • @NatureLover36963
    @NatureLover36963 5 หลายเดือนก่อน +93

    అంటే మన రాష్ట్రం జగన్ చేతిలో చెడిపోయినది అంటారు...

    • @subbaraopitta3366
      @subbaraopitta3366 5 หลายเดือนก่อน +5

      100%

    • @నేటినిజం
      @నేటినిజం 5 หลายเดือนก่อน +3

      అంతేగా మరి

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 5 หลายเดือนก่อน +2

      వీళ్ళు cm అయితే మళ్ళీ అదే చేస్తారు బయట ఉన్నంత వరకే నీతులు

    • @uma8265
      @uma8265 5 หลายเดือนก่อน +3

      సంకనాకిపోయింది

    • @pavanpavan-we5jd
      @pavanpavan-we5jd 5 หลายเดือนก่อน

      cbn Satya harichandrudu antv cbn vasty swargam antv

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 5 หลายเดือนก่อน +6

    LTA - survey stones meeda Jagananna Peru place lo year of survey number veyyalsindhi ....

  • @YourTube12
    @YourTube12 5 หลายเดือนก่อน +9

    Brooooo...naa mind lo unnavi anni Vijaygaaru clear ga cheppesaadu bro..superb.

    • @mklinux777
      @mklinux777 5 หลายเดือนก่อน

      The Debt-to-GDP ratio of Andhra Pradesh in FY 2023-24 is 33%

  • @deverakondamrutyumjayarao321
    @deverakondamrutyumjayarao321 4 หลายเดือนก่อน

    మీరు చెప్పింది అక్షరాలా నిజం. ప్రజలు గత ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకపోవడం వల్ల పార్టీ నష్ట పోయారు...

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 5 หลายเดือนก่อน

    జాఫర్ గారూధన్యవాదాలు మంచి IAS officer నీ ఇంటర్వ్యూ చేసారు. HATTSOFF to YOU and Vijayakumar IAS garu

  • @Hussain18755
    @Hussain18755 5 หลายเดือนก่อน +33

    ఇద్దరు సరిపోయారు.. వైసీపీ కి నిజమైన క్యాడర్

  • @PratapGitta
    @PratapGitta 5 หลายเดือนก่อน +4

    Xllent, analasis, కర్నూలు లో కూడా సార్ sc, కార్పొరేషన్, హౌసింగ్ md గా పని చేశారు, దళిత సంఘం నాయకులుకూడా చాలా గౌరవ ఇచ్చే వాళ్ళు, ఎందుకంటే dr. బాబా సాహెబ్ అంబేద్కర్, ఆశయ, సిద్ధాంతా ల కు, అనుగుణంగా పని చేసే అధికారులలో విజయ్ కుమార్ సార్. జై భీమ్ ***జై భారత్.
    G. S. ప్రతాపన్న
    దళిత సంఘం, నాయకులు
    నందికొట్కూరు, నియోజకవర్గం
    నంద్యాల జిల్లా.

  • @rammurthichinnu815
    @rammurthichinnu815 5 หลายเดือนก่อน +28

    ఐతే నీకు ఎందుకు ఓటు వెయ్యలేదు

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk 5 หลายเดือนก่อน +3

      అందరూ నీలాగా లేరు కదా..!😅

  • @muralisriram7907
    @muralisriram7907 5 หลายเดือนก่อน

    విజయ్ కుమార్ గారు చాలా క్లియర్ గా కరెక్ట్ గా 1000% కరెక్ట్ గా చెప్పారు ఏ నాయకుడు ఏ ప్రజా నాయకుడు ఒక ముఖ్యమంత్రి కి ధైర్యంగా అక్కడ జరిగిన వాస్తవాలు చెప్తేనే ప్రభుత్వంలో గాని లేదా రాష్ట్రంలో గాని పరిస్థితులు బాగుపడే అవకాశం ఉంటే అంతేగాని నిజం చెప్తే మా స్థానానికి ఎక్కడ డొక్కా ఏర్పడుతున్న ఉద్దేశంతో ఏ ఎమ్మెల్యే గాని నిజాలు చెప్పడం ఆపేసి అబద్దాన్ని మాత్రమే ఆయన అయితే ఏది ఇష్టపడతారు అది మాత్రం చెప్పడం జరిగింది ఇప్పటికీ అదే బ్రమలో ఉన్నారు

  • @babuprasad1563
    @babuprasad1563 5 หลายเดือนก่อน

    Most informative videos I ever see in my life. Thank you Jaffar Anna

  • @bhajisaida
    @bhajisaida 5 หลายเดือนก่อน +4

    Excellent info

  • @SaiMeenakshi-n9p
    @SaiMeenakshi-n9p 5 หลายเดือนก่อน +25

    అబ్బ అబ్బా సర్ ఏమి చెప్పారు సార్ ఐఎఎస్ విజయ కుమార్ గారూ 100/కరక్టు గా చెప్పేరు సర్ మీకు పాదాభివందనం సర్

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 5 หลายเดือนก่อน +184

    జగన్ రెడ్డి అన్నీ నాకే తెలుసు అనుకొనే అహం కారి. ఎవరయినా అతనికి నచ్చే విధంగా మాట్లాడాలి. లేకుంటే ఆ నాయకుని పదవి హుష్ కాకి.

    • @sankeernay4038
      @sankeernay4038 5 หลายเดือนก่อน +9

      yavarina anthe e roju jagan odipoyadu prati okkadu vimarsinchvalle. even cbn same he wont like if anyone oppose his decisions

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 5 หลายเดือนก่อน +2

      Yes correct 💯

    • @kurapatichaitanya705
      @kurapatichaitanya705 5 หลายเดือนก่อน +5

      ​@sankeernay4038 CBN ki ah reputation ledu.. he takes opinions of many people ani manchi reputation undi

    • @sankeernay4038
      @sankeernay4038 5 หลายเดือนก่อน +2

      @@kurapatichaitanya705 anta ledu, intavaraku yavaru vimarsinchaledu ante adi bayam yeduku ante he manages whole system . best example amaravathi it is his decison becoz he can make billions in realestates. vizag capital pettochu already developed . e roju capital develop avaledu ani karma pattedi kadu . all his pysco decisions to make billions he and his empire.

    • @Pradeep_deepu41
      @Pradeep_deepu41 5 หลายเดือนก่อน +1

      ​@@sankeernay4038 Bro vizag is already developed and land takuva undi main problem is water vizag lo water problem undi amaravathi lo aa problem ledu state central lo untundi inka realestate antava bro akada ycp valavi kuda unai inkoti 2015 lone jagan garu assembly lo oppose chesi unte bagundedi because adi 3 crops land kani appudu support chesi gelichaka marchadam correct kadu bro

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 5 หลายเดือนก่อน

    Super Analysis sir 🎉🎉🎉🎉🎉

  • @Venkatramnna
    @Venkatramnna 4 หลายเดือนก่อน

    Good Explanation🙏🏼

  • @adiseshubabumathangi3454
    @adiseshubabumathangi3454 5 หลายเดือนก่อน +11

    God msg EX IAS Vijaya Kumar interview sir thank you jaffar I am waiting for EX IAS Ajay kalama Interview jaffar garu

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 5 หลายเดือนก่อน +9

    ప్రతిపక్షం స్వపక్షం ప్రజలు అన్ని గొడవలు బందు చేస్తే కొంచం ముందుకు పోతది లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికి ఇంతే. ఎవ్వరు వచ్చిన ఇంతే.

    • @NageswaraoRam
      @NageswaraoRam 5 หลายเดือนก่อน

      CBN know es ever thing clearly what can he do some sections did not think about state except their benefits some rogues even now praising that criminal

  • @harishgonthina7696
    @harishgonthina7696 5 หลายเดือนก่อน +9

    1st time, jaffar garu is quiet during the interview! Sensible questions and patient enough to allow Mr. Vijay Kumar to speak.

    • @RK-lp8qb
      @RK-lp8qb 5 หลายเดือนก่อน +2

      😂

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +2

      Feedback ki value echadankuntaa 🙏🙏

    • @harishgonthina7696
      @harishgonthina7696 5 หลายเดือนก่อน +2

      @@shivashiva-vf5de 😄

  • @jilanibashashaik2315
    @jilanibashashaik2315 5 หลายเดือนก่อน +1

    మొదటి 5 నిమిషాల్లో చాలా కరెక్టుగా చెప్పారు

  • @somusekhar1643
    @somusekhar1643 4 หลายเดือนก่อน

    Good interview, good awareness about budget

  • @srinivasulu9054
    @srinivasulu9054 5 หลายเดือนก่อน +46

    అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి ఎన్నో చెప్పడానికి ముందుకు వస్తారు ,,

    • @LetsSpeakEnglish123
      @LetsSpeakEnglish123 5 หลายเดือนก่อน

      Straight ga cheppaleru kada bro, Jagan oka edava, So vadi daggara andariki bayame.

    • @Dlv924
      @Dlv924 5 หลายเดือนก่อน

      ముందే చెప్పితే సుస్పెండ్ చేసేవాళ్ళు 😅😅

  • @shankar7435
    @shankar7435 5 หลายเดือนก่อน +3

    Perfect గా చెప్పారు. సార్. వీళ్ళు అడుగట్లేదు. వాళ్ళ ఇవ్వట్లేదు అని❤❤❤

  • @telugufun5595
    @telugufun5595 5 หลายเดือนก่อน +7

    జనాలు భయ భ్రాంతులకు గురవ్వడం అనేది నిజం...

    • @shivashiva-vf5de
      @shivashiva-vf5de 5 หลายเดือนก่อน +1

      CBN chaalaa baaga chuskuntanaru last 1 month nundi 😅😅😅CBN notlo velu pettina korakadu kada 😅😅😂🙏

    • @chamundeswaridevi1424
      @chamundeswaridevi1424 5 หลายเดือนก่อน

      💯 correct

  • @prabhakarnelaturi3363
    @prabhakarnelaturi3363 5 หลายเดือนก่อน +1

    సూపర్ జాఫర్ నీ ఇంటర్వ్యూ

  • @leelamohan2581
    @leelamohan2581 5 หลายเดือนก่อน +2

    ఈ చెప్పిన వాళ్లందరు కోవర్ట్ గా tdo jsp లోకి ప్రయత్నించే వ్యక్తులే అని నా అభిప్రాయయం... ఎందుకంటే అంత దగ్గరగా ఉండే వ్యక్తి కి అతని స్టామినా కచ్చితంగా గా తెలుసుటది... ఈయన. కోవర్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం 🙏🙏🙏🙏

    • @AnudeepTorlapati
      @AnudeepTorlapati 5 หลายเดือนก่อน

      I'm totally disagree agree Mr

    • @AnudeepTorlapati
      @AnudeepTorlapati 5 หลายเดือนก่อน

      Atani gurunchi neku emi telusu ani matladutunnav

    • @AnudeepTorlapati
      @AnudeepTorlapati 5 หลายเดือนก่อน

      First subject telusuko apudu matladu I'm pure YSRCP AND ALSO IT WING MEMBER

    • @SureshG-ml5kv
      @SureshG-ml5kv 5 หลายเดือนก่อน

      Athanu cheypindi avaagahnivhukokupovadam valla elaga jarigindi Ani cheyptunaru ante jagan evadu matalu oatinchukodu Ani atanu tappu cheystunadu

  • @mahussain7259
    @mahussain7259 5 หลายเดือนก่อน +7

    సార్ జీతాలకు 86 వేలకోట్లు అన్నారుగా దాంట్లో వాలంటీర్స్ 2.54 లక్ష మంది ఉన్నారు సార్ వారికి 5000+200సాక్షి పేపర్ కు పోతే శాలరీ భాగం చాలా తక్కువ, మీరు వాలంటీర్స్ ని కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించారు కాబట్టి ఆ మొత్తం 86 వేల కోట్లు అయింది అది వాళ్ళను తీసేసి చెప్పినట్లయితే అమౌంట్ చాలా వరకు తగ్గుతుంది
    ఇప్పుడు ఈ ప్రభుత్వం నా ఆ మొత్తాన్ని ఇది వెల్ఫేర్ కు ఉపయోగించుకుంటుంది అంతే తేడా

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 5 หลายเดือนก่อน +3

    మీరు చెప్పిన విధముగా గడిచిన 5 సంవత్సరములు ప్రజలు ఎక్కడ బయపడినట్లుగా లేదు.. మీరేమో అసలు మాట్లాడటానికి కూడా భయపడిపోయారు అని చేపుతున్నారు .. ఎక్కడ ఆటువంటి పరిస్థితులు లేవు sir...

    • @shaik334
      @shaik334 5 หลายเดือนก่อน +1

      Rey enduku ra abaddalu cheptav. Dr. Sudakar paristiti? Oka drinker matladadu mandu mida vadu emayyadu? Journalists?.... Social media lo post pettina arrest chesaru gaara, janasena party vallani, TDP partivallani andarni bayapettaru. Kia md s ney warning icharu, amaron company ki emaindi?

  • @balakameswariravuri846
    @balakameswariravuri846 4 หลายเดือนก่อน

    You are very clear in your comment. And your tone is very nice.you told all the details and some problems.Thanks

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 5 หลายเดือนก่อน

    Kudos to Jaffar garu. You are exactly aced questions with pure eloquence. Hat's off to interviewer 🎉🎉🎉

  • @surendrababuregulagadda4244
    @surendrababuregulagadda4244 5 หลายเดือนก่อน +2

    పదేపదే జవాబు రాకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే జాఫర్ గారు జాగ్రత్తగా స్కూల్ పిల్లాడిలా వింటూ చేసిన మొట్టమొదటి ఇంటర్వ్యూ....

  • @jaggukumar170
    @jaggukumar170 5 หลายเดือนก่อน +63

    నీకు అయిపోయిన ఎలెక్షన్ గురించి తప్ప, ఇంక ఏ మాత్రం టాపిక్స్ దొరకడం లేదా

    • @veluthurlamuneer547
      @veluthurlamuneer547 5 หลายเดือนก่อน +6

      ఇది ఒక చరిత్ర బ్రదర్ , చెడు పైన మంచి గెలిచిన రోజు.. ఇది మోడ్రన్ దీపావళి మనకి

    • @veerapoosala9065
      @veerapoosala9065 5 หลายเดือนก่อน +3

      అప్పుడే కదరా పుకా నిజాలు తెలిసేది.

    • @veluthurlamuneer547
      @veluthurlamuneer547 5 หลายเดือนก่อน

      @@veerapoosala9065 నిజాలు తెలియాలి , వైసిపి దారుణాలు బయట పడాలి.

  • @peddannakayala1945
    @peddannakayala1945 5 หลายเดือนก่อน +6

    21:52

  • @chmohan4722
    @chmohan4722 5 หลายเดือนก่อน

    Excellent excellent analysis sir thank you Jai Hind Jai Bharat 🙏🙏🇮🇳🇮🇳

  • @haribabupesalabanda3165
    @haribabupesalabanda3165 5 หลายเดือนก่อน

    Very useful interview with much useful information good job Jafar gaaru..

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash1860 5 หลายเดือนก่อน +18

    రాజు సమర్థుడు ఐతే ఎవరైనా ముంచుతారు

    • @ravisanisetty4788
      @ravisanisetty4788 5 หลายเดือนก่อน +1

      అసమర్థుడు అయితే

    • @JohnChebathini
      @JohnChebathini 5 หลายเดือนก่อน

      Yes, worst administration in ap history