Posani Krishna Murali Sensational Comments On Chiranjeevi & Pawan Kalyan | AP Elections

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ค. 2024
  • Posani Krishna Murali Sensational Comments On Chiranjeevi & Pawan Kalyan | AP Elections @SakshiTVLIVE
    #posanikrishnamurali #chiranjeevi #pawankalyan #sakshitvlive #apelections
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 334

  • @alivelugonella7696
    @alivelugonella7696 15 วันที่ผ่านมา +41

    పోసానిగారు చాలాబాగా చెప్పారు
    హాట్స్ -ఆఫ్

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 15 วันที่ผ่านมา +33

    పోసాని గారు మీరు చేసిన అన్ని వీడియోలు చాలా వరకు చూశాను కానీ రోజు మీ ప్రెస్ మీట్ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ప్రజలకు ఇంత మంచి మెసేజ్ నందుకు మీకు మా ధన్యవాదాలు

    • @KishanReddy0007
      @KishanReddy0007 14 วันที่ผ่านมา

      ఈ మాట ఆ హిందు ధర్మానికి వెన్నుపోటు పొడిచి క్రిస్టియన్ కన్వర్ట్ ఐన సైకో యేసురెడ్డిగాడికి చేప్పు.. కాస్త పెటియం డబ్బులు పెంచుతాడు..😂😂😂😂

    • @vidhyasagar7033
      @vidhyasagar7033 8 วันที่ผ่านมา

      Political broker posani 🤣🤣 jagan reddy kabardar

  • @rajakishorelimcyarts6953
    @rajakishorelimcyarts6953 15 วันที่ผ่านมา +58

    అభివృద్ధి గురించి బాగా చెప్పారు, good speech

  • @sadhuramamohana9972
    @sadhuramamohana9972 14 วันที่ผ่านมา +25

    పోసానికృష్ణమురళి గారు చాలా చక్కగా వివరించారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ
    కేవలం తప్పుడు ప్రచారం పైనే ఆధారపడి
    రాజకీయం చేస్తున్నారు. ప్రజలు తెలివిలేని
    వారని,అమిచెప్పిన, పత్రికలో ఏమి వ్రాసినా
    గుడ్డిగా నమ్మే స్థితిలో ఉన్నారు అని తాను గుడ్డిగనమ్మి పార్టీని చంద్రబాబు నాశనం చేసేసాడు

  • @salmanshaik6884
    @salmanshaik6884 15 วันที่ผ่านมา +31

    విడు మెగా స్టార్ చరంజీవి కాదు ఓవర్ యాక్టింగ్ స్టార్ చిరంజీవి

    • @vidhyasagar7033
      @vidhyasagar7033 8 วันที่ผ่านมา

      Rey nuv evaro ni pakinti valaki kuda telisi undavu nuv kuda chiranjeevi antava ra ma karma kakapothe

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 15 วันที่ผ่านมา +20

    excellent information keep it up posani garu

  • @user-yq4nt8ti2w
    @user-yq4nt8ti2w 15 วันที่ผ่านมา +8

    Baga chepparu sir

  • @user-js1dw2gl6i
    @user-js1dw2gl6i 15 วันที่ผ่านมา +7

    Super spach sir 👍🏼🙏🏻

  • @jobd1114
    @jobd1114 15 วันที่ผ่านมา +7

    Excellent explaination sir

  • @saikrishnabourothu7479
    @saikrishnabourothu7479 15 วันที่ผ่านมา +7

    Super sir you spoke very well

  • @gopalgoud8844
    @gopalgoud8844 15 วันที่ผ่านมา +8

    Posani Anna

  • @ravinaik7120
    @ravinaik7120 15 วันที่ผ่านมา +8

    Super sir 👍👍👍👍👍

  • @maryprasanna9192
    @maryprasanna9192 15 วันที่ผ่านมา +7

    Absolutely true

  • @sreekantareddysubbammagari6737
    @sreekantareddysubbammagari6737 15 วันที่ผ่านมา +7

    Congratulations 🎉 sir

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 15 วันที่ผ่านมา +45

    పైసా మే పరమాత్మ హై.... 😀😀😀
    పాచిపోయిన లడ్డుల సంగతేంటి? 😀😀😀
    మా అమ్మను తిట్టించినోళ్ళను వదిలిపెట్టను అనే మాటలు ఎక్కడికి పోయాయి! 😀😀😀

    • @KishanReddy0007
      @KishanReddy0007 15 วันที่ผ่านมา +1

      Y 👉 #యేడుగూరి C 👉 #క్రిమినల్ P 👉 #పార్టి
      38 కేసుల్లో A1 గా ఉండే జైలుకు పోయే జైలుపక్షికి ఓటు ఎందుకు వేయాలో చెప్పండ్రా పెటియమ్స్ ..😆
      1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
      2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
      3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
      4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
      5. CPS రద్దు ఎక్కడ..?
      6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
      7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
      8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
      9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
      10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
      11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
      12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
      13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
      ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
      కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
      కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
      మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅

    • @SreeramReddyB
      @SreeramReddyB 14 วันที่ผ่านมา +4

      @@KishanReddy0007neeku knowledge ledu.

    • @SreeramReddyB
      @SreeramReddyB 14 วันที่ผ่านมา +3

      ⁠roads gunthalu padatam anedi prathi govt lo untundi… kaada ? Think logically, weather baagopothe roads paadayye avakasam undi.
      Ysrcp roads ki ichina funds double that of funds for roads in 2014-2019

    • @SreeramReddyB
      @SreeramReddyB 14 วันที่ผ่านมา +3

      Kodi kathi srinu nearly 5-6 yrs jail lo unnadu, bayataki vachina tharvatha CBN ni kalisadu , why ???

    • @SreeramReddyB
      @SreeramReddyB 14 วันที่ผ่านมา +3

      ⁠around 8.5 lakh homes completed and handed over to people, only 1 side media choosthe information theliyadu… both sides media choosthe complete picture ardham ayye avakasam undi
      13 lakh houses under construction- tdp vallu petitions vesi supreme court lo apaalani choosaru.. it is fact, you can check it… tdp vesina petition documents kuda media lo vachayi

  • @prasadbhimana1481
    @prasadbhimana1481 14 วันที่ผ่านมา +4

    మెంటల్ కృష్ణ కేరక్టర్ పేరు.. కానీ బాగా మాట్లాడారు

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 14 วันที่ผ่านมา +4

    పోసాని కృష్ణమురళి వొక మనిషి కాదు!
    జీవితం అంటే యేమిటో తెలిసిన మానవీ
    యత గల మాహా వృక్షం! తన జీవితం ఆకలియెరిగిన మహనీయుడు! బతుకు తెరువు కు నిలువెత్తు సాక్ష్యం! తెరిచిన పుస్తకం! కష్టనష్టాలు తెలిసిన మంచి మన
    సున్న మనిషి కమ్మకు నిజమైన నిర్వచనం చెప్పిన కమ్మని కావ్యం! జాతి రత్నం!

  • @JannuJanu-ks8xf
    @JannuJanu-ks8xf 14 วันที่ผ่านมา +6

    Excellent sir 👍👍👍

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds 14 วันที่ผ่านมา +4

    కొణిదెల వాళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులకు ఎక్కడ కుడా పొంతన ఉండదు రా అయ్యా 😂

  • @srinivasrao3093
    @srinivasrao3093 15 วันที่ผ่านมา +18

    JAI JAGANA SIR SUPER SUPER SUPER CM💐 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wearethree293
    @wearethree293 15 วันที่ผ่านมา +37

    ఛీఛీ రంజివి నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 15 วันที่ผ่านมา +21

    2024 175-175 Mla 25-25 Mp Jai CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @pvraopvrao4973
    @pvraopvrao4973 15 วันที่ผ่านมา +7

    Excellent sir

  • @anandrao7504
    @anandrao7504 15 วันที่ผ่านมา +13

    Wonderful Speech 👏 sir

  • @padmajavisvas9568
    @padmajavisvas9568 15 วันที่ผ่านมา +13

    Chala Baga chepparu posani Anna love you so much Anna ❤

  • @godavarisurya939
    @godavarisurya939 15 วันที่ผ่านมา +9

    పోసాని గారు మీరు చదువు కునే రోజుల్లో పడిన కష్టాలు బాగా చెప్పారు.పేదరికం లోనే SSC,inter,Degree,PG పూర్తి చేసారు.ఆ కష్టాలు అనుభవించారు కాబట్టే అందరికీ సాయం చేసారు,చదువు,వైద్యం కోసం సాయం చేయడం great👏💐🌹
    పేదవారికి ఎన్నికలకు డబ్బులు ఇస్తే చాలు🤔🙄చదువు కంటే పనులు కి పంపడానికి ఇష్టపడతారు.
    CBN అరెస్ట్ అయినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు😢మీరు మాత్రం......వ్యతిరేకం.🤔🙄

  • @raobk7605
    @raobk7605 15 วันที่ผ่านมา +10

    Well said Posani Garu Super Super excellent sir God bless you and CM Sir and YSRCP Government ❤❤❤❤❤❤❤❤❤❤

  • @TirupathiRao-xq4gs
    @TirupathiRao-xq4gs 15 วันที่ผ่านมา +17

    100% correct cheppaRu.chiru unfit for politics

  • @bhavanasichandrasekhar1810
    @bhavanasichandrasekhar1810 15 วันที่ผ่านมา +14

    Superb speech Anna

  • @simhapurileo597
    @simhapurileo597 15 วันที่ผ่านมา +10

    Super

  • @santhoshgollena5552
    @santhoshgollena5552 15 วันที่ผ่านมา +13

    Super analysis 👏

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 15 วันที่ผ่านมา +8

    Jai jagan anna 🙏 ❤️ 💖 💙 ♥️

  • @RAMBABUGUDDETI
    @RAMBABUGUDDETI 15 วันที่ผ่านมา +6

    It's truth.

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 15 วันที่ผ่านมา +13

    My family full support to Jagan

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 15 วันที่ผ่านมา +19

    J. Jaganana❤❤❤❤❤🎉

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 15 วันที่ผ่านมา +10

    Very good speech great posani

  • @prasadn1601
    @prasadn1601 15 วันที่ผ่านมา +5

    annayya meeru malli rakandi,gatam lo meeru party ni musiveysinappudu idey kapu communiti mimmalni yelatittaro meeku telusu kada

  • @abdulkareem9076
    @abdulkareem9076 14 วันที่ผ่านมา +9

    Posani garu, you are telling very truth, I personally support to CM Jagan and YSRCP will get absolute majority without any doubt

  • @user-go9vl7lk7n
    @user-go9vl7lk7n 15 วันที่ผ่านมา +3

    I also believe development means not constructing buildings and tall pillars, but why Jagan Mohan Reddy garu built a Gigantic statue of Ambedkar in the centre of Vijayawada by spending crores of rupees. Does it amount to development of reserved categories?

  • @user-ig6px1mj7u
    @user-ig6px1mj7u 15 วันที่ผ่านมา +5

    Super brother

  • @pollurereddy823
    @pollurereddy823 13 วันที่ผ่านมา +2

    పోసాని కృష్ణమురళి గారు మీరు చాలా చక్కగా చెప్పారు బాబు ది క్రిమినల్ మైండ్ మంచి కనపడు తున్న వింటున్న దీనికి ఎ లా ప్రజలలోకి చేదుగా ప్రచారం చేసి పది రాళ్ళకు ఒక రాయి తగులుద్దిలే అని ఎ లక్షణ కోడ్ మూడు వున్న పెన్షన్ని నిమ్మ గడ్డ చే బాబు చేయించి మరల ఇంటిపట్టల బాండ్ మీకిచినవి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అనిజనలు నమ్ముతారు అనియానుకుంటున్నావు.అంత అమాయకులు కాదు త్రీ years old పిల్లవాడి నీ అడిగిన ఉవ్స్తున్నరు నీకు అందరి ఉ సురు తగిలి కోడెల శివ ప్రసాద్ ల ఆత్మ హత్య చేసు kumtavu.పడి మంది పార్టీ లు వచ్చిన నిజమే ఒక్క వెంట్రుక కూడా తీయెలేరు జాగ్రత్త దేవుడి చే మంత్రిగా ఏ ర్ పాటు చేసిన మాజగన్ మోహన్ రెడ్డి గారు యి టంతివి చాలా విన్నాము చూసాము భయమే మా గుండెలో లేదు పెద్ద వయసు సిగ్గుందలి మీ కంటే మేమే నాయెం చిన్న పాటి ప్రజలలోవున్న మంచి తనం లేదునీకు బాబు ప్రజలకి విసుగు విరక్తి కలిగింది ఎ పుడు వదిలి పోతావా అని ఎ దురు చూస్తున్నారు why not 175 to 175 తో మా జగనే వస్తాడు.p.Sri lakshmisalomi గుంటూరు.

  • @Arsa-bv8ek
    @Arsa-bv8ek 15 วันที่ผ่านมา +5

    Hi

  • @baddekamal8709
    @baddekamal8709 15 วันที่ผ่านมา +10

    కాంగ్రెసు కు యింకా రాజీనామా చేయలేదు. తెలంగాణా లో తమ్ముడి పార్టీ పోటీచేసినప్పుడు, తమ్ముడితో సహ ప్రచారం చేయని అన్నయ్య, తమ్ముడు. ఏ.పీ. లో నాకు ఓటు లేదు, ఆ రాజకీయాలు నాకనవసరం, అన్న అన్నయ్య , ఎందుకు వీడియో ప్రచారం? వైజాగ్ వీరయ్య సినిమా ప్రభావం.

  • @user-ec5nd4px2h
    @user-ec5nd4px2h 15 วันที่ผ่านมา +8

    సూపర్ పోసాని మురళి కృష్ణ గారు

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 14 วันที่ผ่านมา +1

    గుడ్ స్పీచ్.. 👍👍దిగువస్థాయి ప్రజానీకం వారి ఇబ్బందులు.. గురుంచి.. జై జగనన్న ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు తల రాతలు మారాలి అని... వారి ఏదుగుదల గురుంచి.. అడుగులు వేస్తున్నాడు... గ్రేట్ వర్క్ జగనన్న 🙏🙏🙏ప్రజల శ్రేయస్సు నీకు ఎప్పుడు ఉంటుంది 🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @mynaturebynature4658
    @mynaturebynature4658 15 วันที่ผ่านมา +4

    Hanamkonda and Gandhinagar Gujarat

  • @amirpasha3958
    @amirpasha3958 14 วันที่ผ่านมา +5

    ,అద్భుతంగా చెప్పారు సార్, Superb sir Posani garu

  • @ravinaik7120
    @ravinaik7120 15 วันที่ผ่านมา +12

    Jai Jagan Anna
    Jai YCP. 2024 CM

  • @chandrasekhar1453
    @chandrasekhar1453 15 วันที่ผ่านมา +3

    ground report is different

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds 14 วันที่ผ่านมา +2

    జై జై జగన్ కు మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2024లో 💯💯💯👏👏👏

  • @chandrareddynandyala4176
    @chandrareddynandyala4176 14 วันที่ผ่านมา +2

    Super speech annaya 🙏🙏🙏👍👍👍🌹🌹🌹💐💐💐

  • @user-nh8lt9hg9t
    @user-nh8lt9hg9t 15 วันที่ผ่านมา +9

    Truth Is Always Like This Only.

    • @hanumankumar8917
      @hanumankumar8917 14 วันที่ผ่านมา

      YSRCP broker yadava it's true

  • @viratparth3403
    @viratparth3403 15 วันที่ผ่านมา +4

    5 yrs ki okasari money vesthe enti..year ki okasari vesthe enti. Edaina lanchame kada.

  • @venkateshwarlurayapudi3567
    @venkateshwarlurayapudi3567 14 วันที่ผ่านมา +2

    Hatsup posani garu.

  • @jyothirmayidamodara2130
    @jyothirmayidamodara2130 14 วันที่ผ่านมา +1

    Good. Chala baga analize chesi cheppaaru

  • @kpkkumar7467
    @kpkkumar7467 15 วันที่ผ่านมา +9

    Super ga chepparu anna🎉🎉

  • @mulla4539
    @mulla4539 14 วันที่ผ่านมา +1

    Super Speech Sir

  • @INDIANARMYPRABHAKAR
    @INDIANARMYPRABHAKAR 7 วันที่ผ่านมา +1

    Anna am fan of Pawan Kalyan....but Pawan Kalyan came single... definitely Pawan anna would win

  • @KotiBIOLOGY
    @KotiBIOLOGY 14 วันที่ผ่านมา +1

    వెరీ గుడ్ సార్

  • @SavaraDil143
    @SavaraDil143 14 วันที่ผ่านมา +1

    Good message sir...🎉🎉🎉

  • @BABJIRAO
    @BABJIRAO 15 วันที่ผ่านมา +11

    Jai Jagan Jai posani garu.

  • @padmajavisvas9568
    @padmajavisvas9568 15 วันที่ผ่านมา +8

    Avunu sir ippude finance lu theedukovadam ledu appu cheyyakunda happy ga jeevistunnaru deeniki Karanam jagan Anna Jai jagan Anna God bless you ❤️

  • @rayudupallamraju9592
    @rayudupallamraju9592 14 วันที่ผ่านมา +1

    YOUR SUPAR MESSAGE

  • @prathapreddy9964
    @prathapreddy9964 15 วันที่ผ่านมา +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mohanreddy1814
    @mohanreddy1814 14 วันที่ผ่านมา +1

    Super Posani garu

  • @vasupujari791
    @vasupujari791 14 วันที่ผ่านมา +8

    Ur correct

  • @vramesh3474
    @vramesh3474 15 วันที่ผ่านมา +3

    People Tax Paid by AP People. No one Take from Home

  • @chandrasekhar1453
    @chandrasekhar1453 15 วันที่ผ่านมา +2

    investments rawali revenue generate avali ante am i right ?

  • @peelakishorekumar8270
    @peelakishorekumar8270 14 วันที่ผ่านมา +2

    Great posani sir

  • @SreeramReddyB
    @SreeramReddyB 14 วันที่ผ่านมา +5

    Poor people ki govt money ivvatam thappu kaadu… one of the highest priority task of govt is to help the poor, then help middle class. Rich people can live comfortably anyways because they are rich.
    Yes, roads, infrastructure, drainage system, airports, ports, inviting companies to invest & build to create jobs etc … is also important, but human development is higher priority.
    4 ports in progress
    Veligonda project completed
    Polavaram nearly 75% completed
    10 fishing harbors
    8 lakh houses completed, another 13 lakh houses in progress
    17 medical colleges started, 5 completed
    15000 sachivalayalas completed
    Thousands of raithu bharosa kendrams completed
    Around 10 IT companies in vizag
    Around 15 non IT Companies in vizag
    Funds allocated to roads in last 5 yrs is double that of funds used for roads in 2014-2019
    Schools remodeled - nearly 20000 - tabs, school uniforms, optional english medium, quality lunch food
    and so on
    Volunteer system is helping the old people, it is a very good idea & fellow states are actually looking into implementing this volunteers system
    Around 2.5 lakh govt jobs filled/created
    YSRCP is focusing ON BOTH WELFARE AND INFRASTRUCTURE DEVELOPMENT.
    And 3 capitals is a good idea so that all regions can develop, so that later on no particular region people don’t feel they have been cheated or they didn’t receive any help in terms of development . Choose existing cities as capitals and further develop, choosing a new capital is not a good idea because it takes lakhs of crores for new capital and 30-40 years for developing to finally get the city feel.
    My request to urban voters and rich people- please think about the society as well not just you or your family, poor people need more help than rich people from govt.

    • @GaneshKumar-dk3bs
      @GaneshKumar-dk3bs 14 วันที่ผ่านมา

      It's just Comedy movie script

    • @GaneshKumar-dk3bs
      @GaneshKumar-dk3bs 14 วันที่ผ่านมา

      Where supposed to be done 100% jagan did only 15%

  • @SrinivasMidithipati
    @SrinivasMidithipati 14 วันที่ผ่านมา +1

    వెరీ కరెక్ట్ సార్ 🙏❤️👌👍పేదలందరు కడుపునిండా భోంచేసి కస్టపడి పనిచేసుకుని పిల్లలను బాగా చదివించుకొని బాగుపడాలంటే జగనే కావాలి జగనే రావాలి. గత ప్రభుత్వాలు ఈ పప్పు బెల్లాలను ఏమిచేసారు సార్ దోచుకొని దాచుకున్నారు కదా వీరు పాలకులా నరమామ్స భక్షకులు సార్ ఎవ్వరిని నమ్మము జై jagan❤️❤️❤️❤️❤️

  • @NagaPramod111
    @NagaPramod111 15 วันที่ผ่านมา +4

    Today’s entertainment set. It’s a pure delight to watch Posani garu talk.

  • @shaikyousuf5526
    @shaikyousuf5526 14 วันที่ผ่านมา +1

    Super sir❤

  • @srinivasareddygottam2953
    @srinivasareddygottam2953 15 วันที่ผ่านมา +5

    Anna, MKR is our chemistry Lecturer. 😍

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t 14 วันที่ผ่านมา +1

    జై జగనన్న గారు. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KolaNagaraju-fn2hs
    @KolaNagaraju-fn2hs 14 วันที่ผ่านมา +7

    Super message.sir

  • @vijayasagarjerripothu9010
    @vijayasagarjerripothu9010 14 วันที่ผ่านมา +1

    Very good sir❤

  • @godavarisurya939
    @godavarisurya939 15 วันที่ผ่านมา +6

    చిరంజీవి రాజకీయాలకు దూరం అని,ఇప్పుడు పవన్ కి ప్రచారం.😮పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో వచ్చినా నీ ఇష్టం అని వదిలేస్తే సరిపోవును.పవన్ కంటే ప్రజల్లో చిరంజీవికి పేరు ఉంది అలాంటి చిరంజీవి కి రాజకీయాలు కలిసి రాలేదు

    • @GaneshKumar-dk3bs
      @GaneshKumar-dk3bs 14 วันที่ผ่านมา

      You don't worry.. Pavan well known about politics than chiru..so he will survive

    • @godavarisurya939
      @godavarisurya939 14 วันที่ผ่านมา

      @@GaneshKumar-dk3bs రాజకీయాలు అంటే తిట్టుకోవడమే.పవన్ ని తిడుతుంటే చిరంజీవి కి చాలా బాధ గా ఉంది

  • @harikishore4346
    @harikishore4346 14 วันที่ผ่านมา +1

    మా బిడ్డ జగన్ మావయ్యకి మద్దతు ఇస్తూ మా బిడ్డ ఫోటో వెంకాల ఉంచుకుని అవినీతి గురుంచి మాట్లాడుతున్నావ్ అంటే గొప్ప సాహసం అనే చెప్పాలీ

  • @VRamakrishnaKandregula
    @VRamakrishnaKandregula 14 วันที่ผ่านมา +1

    Facts revealed by posani garu really great sir ap communists shall open their eyes n try to see the facts with their eyes

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 15 วันที่ผ่านมา +7

    Good assitance

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 10 วันที่ผ่านมา +1

    మీరు ఎన్ని చెప్పినా సంక్షేమ పథకాల పంపకం శృతి మించిపోయింది.మీరు చేపలు పట్టుకొనే నేర్పు నేర్పకుండా చేపలను చేతిలో పెట్టి వారిని జీవితాంతం వారిబ్రతుకు వారు బ్రతకగలిగే ,వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఇవ్వటములేదు.

  • @ismailkhanafghan4787
    @ismailkhanafghan4787 14 วันที่ผ่านมา

    Excellent,it's reality and your giving clarity sir. Sure ysrcp won 2024 victory.again Shri honourable chief minister Shri jagan mohan Reddy gaaru will sworn the AP CM seat. Jai ysrcp jai jagan. Super posani sir. Thank you for your support

  • @baburaobirudugadda-nu6mk
    @baburaobirudugadda-nu6mk 14 วันที่ผ่านมา +1

    Real humanbeing krishna murali anna

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 15 วันที่ผ่านมา +3

    Posani Murali Krishna anna chiran jeevigurinchi Super counter echaru 18 seats congress ji ammesi enka valla tammudu dikku divanam leni party pettadu ga vote veyamani cheputava jai Posani anna jai Jagan 🩷🩷🩷🩷💚💚💚🧡🧡🧡🧡👍👍👍👍👌👌👌👌

  • @chintureddy9254
    @chintureddy9254 15 วันที่ผ่านมา +3

    Yesunatha

  • @tanuteena9401
    @tanuteena9401 13 วันที่ผ่านมา

    👌 Sir Baagaa Chepthunnaru meeru Cheppedhi Carect 🙏🙏🙏🌹

  • @user-nh8lt9hg9t
    @user-nh8lt9hg9t 15 วันที่ผ่านมา +3

    Excellent posani ji . Humanity Is God.

  • @prabhakarpilli9257
    @prabhakarpilli9257 12 วันที่ผ่านมา

    కాంక్రీట్ దిమ్మల కంటే మానవ వనరుల ను సృష్టించడం గొప్ప అదే అభివృద్ధి కరెక్ట్ గా చెప్పారు sir.

  • @g.ramanareddy576
    @g.ramanareddy576 15 วันที่ผ่านมา +5

    ❤Hats off to sir jai Posani garu jai Jagan

  • @user-tn4nq4yo5y
    @user-tn4nq4yo5y 13 วันที่ผ่านมา

    Well done Posani garu. God bless you sir

  • @user-uo4ce8be6k
    @user-uo4ce8be6k 14 วันที่ผ่านมา

    Correct analysis🎉🎉🎉🎉

  • @mdshoeb7818
    @mdshoeb7818 15 วันที่ผ่านมา +3

    Posani Krishna Murali garu super sir you are so awesome

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v 14 วันที่ผ่านมา

    Justice Justice - Create some people -Injustice.

  • @MounikaM-qd3dd
    @MounikaM-qd3dd 14 วันที่ผ่านมา +1

    Don’t waste money for campaign…. Alliance is winning with big majority ☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️☀️❤️❤️❤️❤️❤️

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 10 วันที่ผ่านมา +1

    Supar. Sir

  • @nareshkumardivi4109
    @nareshkumardivi4109 15 วันที่ผ่านมา +4

    Jai jsp jai mega star❤❤❤❤❤❤

  • @jeeruamarnath9774
    @jeeruamarnath9774 15 วันที่ผ่านมา +3

    Correct sir
    Chiranjeevi janalu manam em cheppina vintarani

  • @MuraliKrishna-zu5tq
    @MuraliKrishna-zu5tq 15 วันที่ผ่านมา +2

    Posani neku asalu em pani ra. Velli ne acting nuvvu chesuko...Jagan neku Post ichadu kada ani ela matladam correct kaadu.

    • @madhukareunny7614
      @madhukareunny7614 15 วันที่ผ่านมา

      Athanu Cheppindi vinara ghootle vinake ila unnav murali Krishna !

  • @santhipaul8102
    @santhipaul8102 10 วันที่ผ่านมา

    Posani garu me life gurenchi venta kallanellu vasthunnaee sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏