Political Analyst Dr Bala Analysis On AP Elections 2024 | YS Sharmila
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
- Political Analyst Dr Bala Analysis On AP Elections 2024 | YS Sharmila @SakshiTVLIVE
#DrBala #apelections2024 #chandrababu #pawankalyan #yssharmila #journalistswapna #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
బాలగారు మీ analysis superb... ప్రజా సంక్షేమం లేని అభివృద్ధి.. ఎవడి కోసం అండి... ఆర్ధిక వెనుకబాటులో వున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధా? ఇప్పటికే అన్నిరంగాలలో ఎదిగిపోయి సమాజాన్ని, ప్రభుత్వాలను శాసించే ధనిక సంపన్న వర్గాల సదుపాయాలను( ప్రజల సొమ్ముతో ) ఏర్పరచడం అభివృద్ధా? చాలా మంచి విశ్లేషణ అందించారు.. కృతజ్ఞతలు.
బాలా గారు చాలా వాస్తవాలు, గ్రహించి అద్భుతమైన అర్థవంతమైన చర్చ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉంది పొందిన 2.80 కోట్లమంది ప్రేమ అభిమానం కోసమే నా govt వల్ల కానీ నా వల్ల కానీ మీకు మీ కుటుంబానికి మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, ఈ దేశం లో ఇదే మొదటి సారిగా ఉంది.
😊😊😊😊
విలాంగులకీ, వృద్ధులకి పెన్షన్ ఇంటికెళ్ళి ఇవ్వడమంటే వారిని గౌరవించినట్టు కూడా.
DR BALA IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL MONARCH OF OUR TIMES IN OUR TELUGU STATES BALA GARU IS OUR PROPERTY IAM RAMANA SARMA FROM KURNOOL GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES THANKS
Great analysis
Urban voters gurunchi బాగా చెప్పారు...
Brilliant Dr.Bala. Looking forward to listen on 1st June.
గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎప్పుడు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు వారు చేసిన అనేక తప్పుల్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండాలనుకుంటారు లక్షల్లో జీతాలు తీసుకున్న కూడా వారి ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించరు పై సంపాదన ఎంత బాగా వస్తుందని ఆత్రుతగా ఎదురు చూస్తారు కానీ ప్రజల సమస్యలు వాళ్లకు అవసరం లేదు ఇది అందరూ ఉద్యోగస్తులు ఇలానే ఉంటారని కాదు ఎక్కువశాతం ఆ తరగతికి చెందినవారే ఉద్యోగం లేనప్పుడు ఎంతోమందిని ప్రాధేయ పడతారు వచ్చిన తర్వాత జాబ్ గ్యారంటీ తో బాధ్యతను మరచి వ్యవహరించిన ఎంతో మంది ఉద్యోగస్తులు మనకు కనబడతారు ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తాయని తెలిసి కూడా వారు ఒక ప్రత్యేక తరగతికి చెందినట్టుగా వ్యవహరిస్తారు ఈ సంస్కృతి పోవాలంటే ఉద్యోగ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి అప్పుడే దేశమైనా రాష్ట్రమైనా బాగుపడే అవకాశం ఉంటుంది.
Excellent comments Sir 👌
Ramu sir bagacoment chesaru
100 % correct anna
Laxallo jeethalu teesukunna
Mamulu janala ku kontha isthe kullukuntharu beedodu bagupadadhhu veellu okkare bavundali
100 % nenu chala mandini chusa . Same feeling . Work efficiency batti job guaranty ane vadu evaru leru .
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే గుర్తించరు.
Very interesting and thinkable analysis.Tq
I’m originally from Telangana and I really enjoy watching your videos as well anna… meru cheppali anukunedi chala clearga and bad language use cheyakunda convey chestaru which is very substantial . Keep up the good work👏🏻
You are nomber 1 speech parson హత్సఫ్
Good analysis
Good interview
Mee knowledgeki hatsoff bala sir
Very good points Bala garu
Super super super analysis 👌👌👌🙏
Thanks Bala garu for differentiating between welfare schemes and development.Jagan has pushed in more for welfare schemes rather than developments .Jagan has captured the hearts of the common man and the downtrodden by his welfare schemes. Jagan destined to retain the CM chair and Ysrcp heading for a thumping victory 💪. Nobody but can stop Jagan from retaining the CM post .There was a Jagan wave and Jagan craze before the elections. This will surface in the results on June 4. Wait and watch.
Very nice.very nice..
Super sir
Very Nice Analysis Bala garu🎉
PERFECT ANALYSIS SIR BALA GARU..VERY NICE PRESENTATION..
మీలాంటి మంచి వ్యక్తులు న్యాయవాదులు YCP లో ఉండాలి MLA లు అవ్వాలి సమాజానికి పనికి రావాలి...క్రియాశీల రాజకీయాల్లో ఉండాలి.
Super analysis
Yes,I observed that on polling day voters above 40 yrs.age to 50,and above and senior citizens were in the Q lines since morning,and every where it took minimum 2 to3 hours to for everyone to cast his/ her vote,and I found every voter was very patient !
Tq Dr. Bala sir 👏👏👏
I have seen lot of psephologist and media big political analysts and many many political frauds saying this party wins that party wins ,but no one had said in the way u r analysing the people's mind set and giving the reports .I am eagerly waiting for ur exit polls on June 1 🎉🎉 🎊🥳
Please please I request u to do many many more videos and give u r valuable inputs in other topics also 💪👏👏
ఓటింగ్ శాతం పెరిగింది అంటేనే జగన్ గారి ప్రభంజనం జగన్ విప్లవం ఇది చరిత్ర
super ra gorre bidda
june 4 th neku mamulga vundadhu chudu
sakshi tv kadu reality chudu
🎉
😂😂😂
I feel the same as expressed by Bala garu with regard to the increase of percentage
Vuddanam kidney patients facilities , Good drinking water provide chesharu . Kidney patients . pension and madicines, Diolocis centres provision..
Meeru late గా ఇంటర్వూ చేశారు. ఎలక్షన్ ముందు చేస్తే మంచిగా ఉండేది.
Meeru enni chestey anta Alliance ki benefit😅😅
@@chukkalatharak1402 meku inka ardham kaledhu . Avuddi
Chesadu
@chukkalatharak1402 how akla
"స్వప్న గారు!?"అన్నీ తెలిసి ఉండి కూడా మీరు ఏం మాట్లాడుతారు !? వాళ్లు ఎంత ఢంకా భజాయించి!? భుజాలు చరుచుకున్నా!? విజయవాడ వాచిపోవడం మినహా!? మరి ఇంకా ఏం ఉండదండి"అయిపోయింది వాళ్ల చాప్టర్ క్లోజ్ అయిపోయింది!? ఇక పచ్చ మీడియా!? పచ్చ పార్టీ వాళ్ళు! నెత్తిన కొంగు వేసుకుని! ఇంట్లో పూర్తిగా బొబ్బో వడమే,"
వైఎస్ఆర్సీపీ కి తక్కువలో తక్కువ గా రాయలసీమలో 40, ఉత్తర ఆంధ్ర లో 23, నెల్లూరు ఒంగోలు లో 14, గుంటూరు కృష్ణా లో 14, ఉభయ గోదావరి జిల్లాల్లో 13 తప్పక వస్తాయి. అతి తక్కువగా 104 నుండి 128 తప్పక వస్తాయి.
Nenu 38 21 15 12 11.. in total 97 na anchana
Good numbers, this will come for alliance
YSRCP 90-100
TDP &
ALLIES 75-85
Above parties will get the above seats in AP Assembly Elections 2024
adi avadamma,ycp is 40 to 50 only
@@user-wy3uj4sg7djune 4th daka chuddam
NRI NRI ANTAARU OKA NRI KU ENNI VOTES VUNTAAI. NRI INTLO MAHAA AITE 4 VOTES VUNTAAI .ADE OKA FARMER INTLO 10 TO 15 VOTES VUNTAAI. NRI LU VACHHI CHESEDEMI LEDU.
More than 151+
@upputurimuralikrishna5985 Sir
Namasthey
Thank u for reply. Welcome for your figure
Have a nice day
Mr Bala garu ur meeting with Anchor. Madam is Eye opener to every individual
Dr.Bala is spot on, with astute coverage and comprehensive analysis brought to bear practical and workable insight, encapsulating complex issues and events shaping the total political outcome on judgement day.
It's a purely GROUND REALITIES. JUDGEMENT IS as per Outcome of your discussion. Thanks 🙏🏽🙏🏽👍
అద్భుతమైన విశ్లేషకులు.Super analysis.
What a analysis brother it's genuinely 100% true as a analysis i really appreciate you ✊️ Ysrcp will be win more than atleast 123 to 147 constituencies in AP
my own analysis
Bala garu, nicely explained and I agreed with your definition about development. But , unfortunately most of so-called intellectuals and pseudo intellectuals are saying different meaning!!!
Government Schools lo syllabus complete chayyali, Dairy daily, lesson plan lu vrayali most of the teaching staff are can't f their duties with Committement . Magarity Teachers escaping their duties, Dr Bala Sir Iam agree with your opinion and argument about the teachers business activities, they are not do work recived salaries they having more salary but work is very less.
షర్మిలను తమిళనాడుకి పిసిసి ప్రెసిడెంట్ చేస్తారట చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో ఒరిస్సాలో కూడా ఆమె ప్రచారము చేస్తారంటారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఏవైనా ఎన్నికలు వుంటే ఆమెను ప్రచారానికి పంపడానికి సిద్దంగా వున్నారట మన బాబుగారు.
Very Good 👍 👏 😂Idea
😂😂
😂😂
No no పాండిచ్చేరి పిసిసి
Very good analysis Bala garu Excellent wonderful political strategy correct analysis chayadam meku meru super 👌 👍 ❤❤❤❤
Super cheppavu anna
What an analysis man, Hats off to this guy, very sensible and reasonable analysis 👌👌👌👌👌👌👌👌👌👌
Super sir good analysis❤❤❤❤❤
I am from Pulivendula…..Lot of cross voting happend for Kadapa parliament….Except Jammalamadugu, in all other constituencies TDP them self asked people to cast vote for Sharmila / congress….she will be in second place with deposits….any way I am hardcore YCP fan….but this is truth
Don't worry about deposit 😜😜 DL 😂😂😂😂
2-5 seats for Congress in AP
ఆతులు కట్ట
Dear I never believed your prediction in Telanga na but you are correct iam watching all vedios tq for analysis
Ycp 123
That is Dr Bala Thank you sir you have revealed the reason for an increase in polling percentage
it's true chela బాగ చెప్పారు 👍💯💯💯💯
Now this guy - should have understood that, it’s now a rock science for him , atleast
You deserve an applaud !!!!!
Anni media la lo manchi manchi words social media lo spreed cheyyandi sir 100 % correct ga chepthunnadu ee valuable information andhariki cherali good interview 👍
Good discussion.
Very well said
Super analysis sir
Bala is so wise and nice hearing him.
Tq Bala garu . You have given good analysis on 2024 electi9ns of AP, I trust. Yours is trust worthy.
Akka channel and meeru pokunda chusukondi June 4th tharuvtha
🎉🎉🎉 good information
Swapna is a beauty with brains. She is a gifted anchor,and highly talented in her profession. Besides being good looking she also has the knack of conducting the interviews.She is a great asset to sakshi channel. I am a die hard fan of her .My good wishes are always there for her .Stay blessed always ❣️.
ne taste super.
Nice analysis Dr Bala
The exact analysis n correct
Nice sir ❤
Great analysis Sir 👍
Mr.Bala you are exllent and very clear in your analysis
Your argument and analysis is most reasonable my dear friend.
Bala sir your analysis is superb and you are analised superbly about developement and welfare.
Super
Nicely explained and good analytical chemistry🎉
Super video.sir.veregod
First time I am watched Realistic analysis.
Either jagan or CBM who ever it elect.
Good analysis. 👍
Jai jagan. Y. C. P. Vin
First Vin spelling nerchuko brother.. It's win... Not Vin... Edey problem meetho...
simple yet subtle! Great analysis.
Nice explained
Excellent analysis
Very nice analysis Bala garu 👍
YSRCP158+keen
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికల లో వైసీపీ 100 నుండి 128 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని హ్యాట్రిక్ రికార్డు విజయం సాధించి తిరిగి తన అధికారాన్ని నిలబెట్టుకోబోతోంది. అలాగే టీడీపీ ( కూటమి ) కి 25 నుండి 40 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలవబోతోంది.
Super👍
100% YCP will win more than 150 if considered only good ruling. If considered cast based, will win more than 90 seats.
Ori babu meerinka 2019 transe lo unnaru appudu Sympaty one time chance baa workout aindi ippudu anti incumbency ekkuva undi jagan win ayyey chance leney ledu 😅
@@chukkalatharak1402Akka Kula gajji unda miku?
Perfect Analysis!!
Sakshi. Channel. Dr Bala is. Very good. Thankfully. Very nice currects. Says.
Very good explanation
"బాలా గారు!? సత్యాన్ని చాలా స్పష్టంగా తెలియజేసారు,!? మీరు చెప్పింది అక్షర సత్యం!? మా ఉపాధ్యాయుల్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా నేను కళ్ళారా చూశాను!? వాళ్లు వృత్తిని వదిలేసి ప్రవృత్తి పైనే ప్రధాన దృష్టి పెట్టడం!? ప్రజల్లో చులకన అయిపోవడానికి ప్రధాన కారణం!? మనం ప్రజలకు సేవ చేస్తే వాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు అనడానికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ నేనే!? పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు!? వాళ్ళ కళ్ళల్లో ఆనందం!? విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని సాక్షి భూతుడనై అనుభవించాను. "పిల్లలు దేవుడు చల్లనివారే"అని ఒక కవి గారు ఒక పాటలో రాశారు!? అది వాళ్ళ అనుభవ సారాంశం!? పెద్ద వారి మాట చద్దన్నం మూట!? ఇది అక్షర సత్యం!? మనం ప్రజలతో మమేకమై చేసే పనులు!? ఇప్పుడు కూడా మంచి ఫలితాలను అందిస్తాయి అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు!?"
Balagari chala analysis right avvavu.
Mana channel ., Mana survey 😂 maa ishtam. Maade gelupu 😅 very nice comedy & analysts
Ap Lo kamma nan kamma yelaktion jarigindi ycp pakka win
Yess 100%కరెక్ట్ గా చెప్పారు మంచిగా ఎక్సప్లయిన్ చేసారు అందరికి నాయం చేయలేము పేదరికని ప్రజలకి పెదాలకి అవసరాలకి అనుకూలంగా కరోనా time lo కూడా perfect గా చేసాడు విద్యా వైద్యం health lo పెదాలకి నాయకుడు గా అన్ని గ్రామాల daggara కి no సెక్రటరియేట్ only గ్రామ శాసివాలయం lo అన్ని అక్కడి అక్కడే పరిష్కారం ఇంటివద్దకే పరిపాలన ఇంతకంటే జనాలకి ఏమి కావాలి పరిపాలన lo సంస్కరణలు తెచ్చిన రియల్ పొలిటికల్ హీరో ap సీఎం good గవర్నమెంట్ అందుకే voting శాతం పెరిగింది only మీడియా aypu 100%వైస్సార్సీపీ govt
Sakshi. Channel. Very thankful. Sir. You. Are. Really. To. Saying. The. Employees. Present. Salaries. Very. Moreover. Now. Theirs are. Salary reduction for Present is. Salary reduction very needed. Public on not currect ly.
Very best discission
Dr. Bala gaaru, yours analysis is very realistic 👌
Excellent debate
Dr.gari analysis bagavundhi
Good discussion between both
Vijayababugaru balagaru nijamyna analysis bagachestaru
Absolutely correct
Good
General Development like industrialization , providing employment etc are already there during earlier days. Viswanadham G,Nijampet
Very fine analysis Bala gaaru
Very nice analysis sir
Employees and government pensioners are not in the satisfaction group, I agree with your point, my dear friend.
Super అనాలసిస్ 🙏🙏