ఒక రైతు పాడిన భక్తయోగ పద్యం అది కూడా ఇంత అద్భుతంగా సూపర్ హుస్సేన్ గారు హార్మోనియం KV సుదర్శన్ఆచారి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 612

  • @ch.venkatanarasayya8272
    @ch.venkatanarasayya8272 ปีที่แล้ว +31

    జై నాటక కళారంగానికి జై. హార్మోని శబ్దం అంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ప్రాచీన కళా వైభవం, ఇప్పటికీ ఎప్పటికీ తన వైభవ ప్రాచుర్యం శిరస్థాయిగా నిలబడిపోతుంది.

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 18 วันที่ผ่านมา +2

    Ayyaa.Chalaa Bhagaa Paadrau.Voice.Sravyamu.Alaapana.Very.Good.So.Total.Ur.Sung.Good.Varanasi.Padyam.Meeku Namaste

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 ปีที่แล้ว +1

    చాలబాగాపాడినందూకూ నాయోక్క నమస్కరాలూ తెలంగాన రాజన్న సిరిసిల్లా జీల్లా గ్రామం బావూసాయిపేట

  • @tandashaida3626
    @tandashaida3626 ปีที่แล้ว +51

    ఈ రోజుల్లో కూడా రంగస్థల పద్యాలను ఆదరిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

    • @KonadaKrishna-xh1dx
      @KonadaKrishna-xh1dx ปีที่แล้ว +1

      Duper

    • @akulanagaraju6510
      @akulanagaraju6510 ปีที่แล้ว

      ​@@KonadaKrishna-xh1dx❤🎉

    • @ramakrishnareddy148
      @ramakrishnareddy148 9 หลายเดือนก่อน

      మీలాంటి కళాతపస్వులకు ఈ కళాపిపాసి ప్రణామాలు🙏🌹🙏​@@SVSproductions

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 ปีที่แล้ว +23

    ఎప్పటికి సజీవమైనది‌
    *ఓం నమో భగవతే వాసుదేవాయ*

  • @suryarajavaram4096
    @suryarajavaram4096 ปีที่แล้ว +32

    పొగడడానికి మాటలు సరిపోవు అనే విధంగా పాడారు సూపర్ పెద్దాయనా

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +5

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว

      Correct sir .teluguvari swanthamaina padyanni rasa ranjikamga alapincharu .harmonium kalakarudukuda wonderfulga play chesaru .

  • @govardhangoud4107
    @govardhangoud4107 ปีที่แล้ว +32

    హుశేని గారి ముఖంలో అమాయకత్వం ... గొంతులో మాధుర్యం... మీరు పాట పాడిన, పద్యం చెప్పిన అమోఘం.. అద్భుతం.. మీకు, వాయిద్య సహకారం అందించిన సుదర్శన్ ఆచారి గారికి కళాభి వందనాలు.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

    • @kguravaiah9611
      @kguravaiah9611 ปีที่แล้ว +1

      ​@@SVSproductionsహుస్సేన్ గారు అమాయకుడు కాదు, గాన గంధర్వుడు 👍👍

    • @vegotiramulu1723
      @vegotiramulu1723 ปีที่แล้ว +1

      చాలా బాగా పాడారు అలాగే హార్మోనియం సూపర్

    • @chinnapareddyreddy1072
      @chinnapareddyreddy1072 ปีที่แล้ว

      Super.Abba

    • @chinnapareddyreddy1072
      @chinnapareddyreddy1072 ปีที่แล้ว +1

      Harmanistkunathaks

  • @marutiprasadv9105
    @marutiprasadv9105 ปีที่แล้ว +16

    సంగీతములో, సాహిత్యములో, చాల అనుభవశాలి. మనిషి చూస్తే తేలిపోతాది. దన్యవాదములు.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @VivekanandaBharatiPrasadRayapr
    @VivekanandaBharatiPrasadRayapr ปีที่แล้ว +4

    హుస్సేన్ గారు మరియు పెద్ద అతను జుగల్బంది చాలా బాగుంది

  • @g.lingareddyg.lingareddy1698
    @g.lingareddyg.lingareddy1698 ปีที่แล้ว +5

    మన జానపద ములనుకాపాడుకోవడంవడం మన కర్తవ్యం కూడా.

  • @AlamamdaApparao-hj4ci
    @AlamamdaApparao-hj4ci ปีที่แล้ว +22

    పెద్దయ్య మీరు సూపర్ ఎన్నో రోజులు తరువాత వినటం వల్ల మనసు కు ఎంతో హాయిగా ఉంది
    అలాగే హార్మోన్ వాయించే మాస్టర్ గారు సూపర్ పాత రోజులు మరల గుర్తు చేశారు ధన్యవాదాలు 🙏🙏

  • @satyanarayanamurthy1191
    @satyanarayanamurthy1191 ปีที่แล้ว +3

    చాలా బాగుంది, ఈ రోజుల్లో కూడా మీ లాంటి వారు ఉండబట్టే ఈ కళ అంతరించి పోలేదని చెప్పుటకు మీరే తార్కాణం. శుభమస్తు .

  • @guruprasadaraoragi9692
    @guruprasadaraoragi9692 ปีที่แล้ว +28

    చాలా చక్కగా, శ్రావ్యంగా ఉంది గాత్రం...!!!

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

    • @dharmarao1034
      @dharmarao1034 ปีที่แล้ว +1

      అన్నం పెడతారు అలరిస్తారు Vandanam anna

  • @durgavisweswararao4938
    @durgavisweswararao4938 ปีที่แล้ว +58

    🎉👌సూపర్ గా పాడారు 👌మీ లాంటి వాళ్ళు ఉండటం వల్ల గ్రామీణం లో పౌరణికం ఇంకా బ్రతికివుంది. బ్రతికి ఉంటుంది. 👌

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +3

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

    • @karridurgarao9346
      @karridurgarao9346 ปีที่แล้ว

    • @gmbashabasha1731
      @gmbashabasha1731 9 หลายเดือนก่อน

      Super peddayana

    • @balapochaiah2255
      @balapochaiah2255 9 หลายเดือนก่อน

      Ex fewqa@@SVSproductions

    • @balapochaiah2255
      @balapochaiah2255 9 หลายเดือนก่อน

      @@SVSproductions 5

  • @tadijanardhanarao6662
    @tadijanardhanarao6662 ปีที่แล้ว +21

    చాలా బాగా పాడారు అన్న గారు...... హ్యాట్సాఫ్

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @NNKP504
    @NNKP504 ปีที่แล้ว +7

    ప్రతిభా వంతులకి నమస్కారం..హార్మోనియం గాత్రం పోటా పోటీగా సాగాయి... మంచి పద్యం.. సరస్వతీ దేవి కటాక్షం పొందిన వీరు అదృష్టవంతులు.. లక్ష్మీ దేవి కృప కూడా వీరికి కలుగు గాక.. పద్య నాటకం ఎప్పటికీ అంతరించదు... ఇటువంటి ప్రతిభావంతులని ప్రోత్సహించే భాధ్యత మన అందరి పైనా ఉంది.

  • @suvvarisanyasirao1285
    @suvvarisanyasirao1285 ปีที่แล้ว +8

    అద్భుతంగా పాడెడు పెద్దాయన... సూపర్

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @ramakrishnachintada2624
    @ramakrishnachintada2624 2 หลายเดือนก่อน +1

    తాత చాలా చాలా బాగా పద్యం పాడవు 🎉😮

  • @boddepallidhanunjayarao4145
    @boddepallidhanunjayarao4145 3 หลายเดือนก่อน +2

    చాలా. బాగా పాడేరు. సార్ 👌👌👌🌹🌹🌹

  • @apparaom.v.5837
    @apparaom.v.5837 ปีที่แล้ว +7

    Super, చాలా చక్కగా ఆలపించారు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @srinivasarao2268
    @srinivasarao2268 ปีที่แล้ว +13

    యువకులైన మీరు పద్య వాటకాలను ప్రోత్సాహిస్తూ కళామతల్లికి సేవచేయడమ హట్సఫ్ హుస్సేన్ గారు.

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 ปีที่แล้ว +26

    మనిషి అన్నాక ఆ మాత్రం కళా పోషణ వుండాలి" జై కిసాన్"
    చాలా బాగా పాడారు అన్నా
    🙏🙏🙏

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +2

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

    • @viswanadhamkurati5554
      @viswanadhamkurati5554 ปีที่แล้ว +2

      Supper. Bai. Jaan. Salamaleekumm

  • @prasadpokala1503
    @prasadpokala1503 ปีที่แล้ว +19

    చాల బాగా పాడారు అన్న గారు సూపర్

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @palleramu2188
    @palleramu2188 ปีที่แล้ว +9

    Old is gold అన్నారు పెద్దలు అది నిజమే నిరూపించావు పెద్దాయన మీ ఘాత్రం అద్భుతంగా ఉండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @bhagat7927
    @bhagat7927 10 หลายเดือนก่อน +1

    ఆంధ్రుల కళామత్లికి శతకోటి వందనాలు, ఈ విద్యను ఈనాటికీ కొనసాగిస్తు వస్తున్న కళాకారులకు శతకోటి వందనాలు.

  • @peddinanandi6994
    @peddinanandi6994 ปีที่แล้ว +7

    Very excellent singing, great harmonist master

  • @vijaykumarmanam4283
    @vijaykumarmanam4283 ปีที่แล้ว +8

    Telugu kalaamatalli muddubidda ku kallabhivandanam🌹💐🙏

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @narayanashaminarayanashami2750
    @narayanashaminarayanashami2750 ปีที่แล้ว +16

    చాలా అద్భుతంగా పాడారు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @sadasyula
    @sadasyula ปีที่แล้ว +2

    Adbhutham.advitheeyam.
    Dhanyavadalu, sirasu vanchi..padabhivandanam🙏🙏🙏🙏🙏

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 ปีที่แล้ว +8

    మన ప్రాచీన కళలు. & సంప్రదాయాలు వర్ధిల్లాలి 👌🙏

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @rajupakalapati9919
    @rajupakalapati9919 ปีที่แล้ว +2

    చాలా బాగా పాడారు.
    మరి కొన్ని పద్యాలు
    పోస్ట్ చేయండి.

  • @jayarajuvipparthi706
    @jayarajuvipparthi706 ปีที่แล้ว +7

    Super voice,it’s God’s grace,,, and music also fine. Remembered those days,,thank you both, and God bless you 👍

  • @peddagorantlaiahsavaram2662
    @peddagorantlaiahsavaram2662 ปีที่แล้ว +3

    చాల చక్కగా పాడేరు ధన్యవాదాలు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 ปีที่แล้ว +3

    హుస్సేన్ గారు అత్యద్భుతంగా పద్యాన్ని ఆలపించారు..సుదర్శన్ గారు హార్మోనియం బహుచక్కగా వాయించారు..హార్మోనియంపై ఎడమ చేతి ఒత్తిడి కాస్తా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది.. హుస్సేన్ లాంటి వారివల్ల పద్యం ఇంకా బ్రతికి బట్ట కడుతోంది..👏👏👏🙏🙏🙏

  • @GaddalaAdam-g9p
    @GaddalaAdam-g9p 13 วันที่ผ่านมา +1

    God bless you super

  • @angelgorremutchu1795
    @angelgorremutchu1795 ปีที่แล้ว +13

    ఎంత శ్రావ్యమైన గాత్రం , సంగీతం

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @Ramesh_Begari
    @Ramesh_Begari ปีที่แล้ว +1

    ఎంత లీనమై పాడారు పెద్దాయన...
    మరియు హార్మోనియం వాయించే అతను

  • @mastanmastan1457
    @mastanmastan1457 ปีที่แล้ว +17

    బాగా పాడారు చాలాకాలం తరవాత పౌరణికం. పద్యం హరిచంద్ర 👍👍

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @bakkapollajaganmohanreddy9079
    @bakkapollajaganmohanreddy9079 ปีที่แล้ว +8

    చాలా బాగా పాడారు హుసైన్ గారు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 ปีที่แล้ว +14

    అద్భుతంగా పాడారు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 ปีที่แล้ว

    గోదారి జిల్లా వారు మాత్రమే ఇలాగు padagalaru...great 🙏🙏🙏🌹

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 3 หลายเดือนก่อน

    హుస్సేన్ గారు మీరు పాట అమృత గానం
    మీ స్వరాలు నోటి ద్వారా చాలా చాలా చాలా
    ఆనందంగా ఉంది కేవీ సుదర్శన్ హార్మోనిస్ట్ కూడా
    మీ స్వరానికి బాగా సూటబుల్ అయింది మీకు
    ఇరువురికి నమస్కారం 🏃🐅🏇🍁🥀💐🪷🌹💯

  • @jaganadharaob3069
    @jaganadharaob3069 ปีที่แล้ว +3

    తమ్ముడు నీకు సెత కోటి ధన్యవాదాలు.

  • @prathapreddygm3782
    @prathapreddygm3782 3 หลายเดือนก่อน

    నాటక రంగంలో ఇలాంటి వాళ్ళు. వుండ బట్టే యింకా కళామ తల్లి గౌరవింప బడుతోంది మాజీ కళా కారుడు జి.యం. ప్రతాప రెడ్డి ధన్య వాదములు అన్నా

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 ปีที่แล้ว +3

    సుదర్శన్ అన్న మంచి గా mussik ద్వారా ముందుగానే అందిస్తున్నారు సూపర్ అందరికి ఇలాంటి మాస్టర్ అవసరం

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @143rams2
    @143rams2 หลายเดือนก่อน

    హారమోనీ దుల్లగొడుతున్నావ్ బ్రో పద్యం కూడా ఓకే

  • @apparaonanduri816
    @apparaonanduri816 ปีที่แล้ว +13

    Very excellent singing. Harmonist Sri Hussain garu is well played with good performance. Congratulations to Singer and Harmonist. Thanks for posting this.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @jayaramchitalapudi1165
    @jayaramchitalapudi1165 ปีที่แล้ว +1

    చక్కగా పాడారు మీరు చల్లగా ఉండాలి 👍👍👌

  • @KvSudarshanAchari
    @KvSudarshanAchari ปีที่แล้ว +7

    Thanks SVS PRODUCTIONS talent unna vallani ilane encourage chestarani korukuntunna good job brother

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్లను ఇంకా ఎంతో మంది కొత్త కళాకారులను పరిచయం చేయాలి మన ఛానల్ ద్వారా ధన్యవాదములు సుదర్శన్ గారు

  • @karakavalasasrinivasarao9707
    @karakavalasasrinivasarao9707 ปีที่แล้ว +9

    అద్భుతంగా ఉంది

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @m.nagarjuna6049
    @m.nagarjuna6049 ปีที่แล้ว +2

    తాత గారు చాలా లాయబద్ధంగా గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంది... 🙏

  • @jalakamsiva7224
    @jalakamsiva7224 ปีที่แล้ว +3

    చాల బాగా పాడారు

  • @subbaramireddyp9891
    @subbaramireddyp9891 ปีที่แล้ว +6

    Excellent peddayana super 👌

    • @vgreddyabn8001
      @vgreddyabn8001 ปีที่แล้ว

      సూపర్ గా పాడారు ఆదరించండి

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 9 หลายเดือนก่อน +1

    Great singing

  • @CnraoChunduri
    @CnraoChunduri ปีที่แล้ว +3

    Very good voice in rythamatic way.Great

  • @jemschirukuri3312
    @jemschirukuri3312 ปีที่แล้ว +3

    చాలా సూపర్గా పాడారు

  • @nagarajutulasi9527
    @nagarajutulasi9527 ปีที่แล้ว +9

    చాలా బాగా పాడారు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @chandrasekharnamadi364
    @chandrasekharnamadi364 5 หลายเดือนก่อน

    నిరదాంబరముగా శ్రావ్య గాత్రం వినిపించడం మధురం.

  • @karunakarparupalli7700
    @karunakarparupalli7700 ปีที่แล้ว +3

    Beautiful voice and excellent way sung

  • @koteshbantu1134
    @koteshbantu1134 ปีที่แล้ว +4

    Dadi garu super voice. Harmonium exclent. Hussan bro. Nice. Tq

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @thirupalub878
    @thirupalub878 ปีที่แล้ว +2

    చాలా మధురంగా ఆలపించారు పెద్దాయినా

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @Kotlas7356
    @Kotlas7356 ปีที่แล้ว +8

    తాత సూపర్ తాత

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      థాంక్స్ బ్రదర్ తాత టాలెంట్ తెలిసేలా షేర్ చేయండి ఈ వీడియో నీ

  • @raop6376
    @raop6376 ปีที่แล้ว

    అన్నా సూపర్ గా పాడారు మీ గాత్రం దానికి జీవం పోసిన హార్మోనియం సూపర్బ్

  • @madhusudhanyadav6071
    @madhusudhanyadav6071 ปีที่แล้ว +4

    Woow chala baga padaru thatha Garu🥳🥳😍
    Thanks Sudarsha Anna

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @trinadharaopedada4829
    @trinadharaopedada4829 ปีที่แล้ว +4

    Adina super marchipoyina ma thatha nayanamma ammammalu maku gurthuvostunnaru memu kathalu chappandi anta ee padyalu padavaruala memu nidrlo jarukunavallam Adina aa rojulu very na balyam gurthuvochhindhi Mee ragam Mee tone super Anna keep it up.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      Thanks brother please share your friends and family 👍

  • @baburaoj234
    @baburaoj234 ปีที่แล้ว +2

    చక్కటి గాత్రం 👍👌

  • @KumarKumar-k1g
    @KumarKumar-k1g 10 หลายเดือนก่อน +1

    Wow wonderful amazing and maind blowing..what a nice voice excellent..I never forget ❤I like a lot ❤️

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 ปีที่แล้ว +2

    ఓహో చాలా బాగా పాడినారు అభినందనలు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @smshyam-be2gx
    @smshyam-be2gx ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు. అద్భుతం.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @mallikarjunaraodega6328
    @mallikarjunaraodega6328 ปีที่แล้ว +3

    Chala baga padaru 🎉

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @ella.prakash8005
    @ella.prakash8005 ปีที่แล้ว +1

    Super babu e lanti enno padyamulu padali.

  • @mohanaraopoojari9789
    @mohanaraopoojari9789 8 หลายเดือนก่อน

    Marvellous voice guruvu garu, that is God gift 🙏🙏

  • @sunrisesunset5905
    @sunrisesunset5905 4 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు ధన్యవాదములు.

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 ปีที่แล้ว +7

    సుాపర్

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @kamureddy7187
    @kamureddy7187 ปีที่แล้ว +1

    మంచి వొదుగైన గాత్రం

  • @మునీశ్వర్నాయక్మూడే

    చాలా అద్భుతంగా ఉంది..

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 ปีที่แล้ว +1

    మీ ఇద్దరు కళాకారులకు 🙏🙏🙏🙏🙏🙏

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 ปีที่แล้ว +4

    Super super very good voice and hormonist

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 ปีที่แล้ว +2

    పెద్దాయన చాలా అద్భుతంగా పద్యాన్ని ఆలపించారు. అభినందనలు.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @Surisujatha-r6u
    @Surisujatha-r6u 10 หลายเดือนก่อน

    Nice గాత్రం, హార్మోనిస్ట్ కూడా...

  • @rajupjm9398
    @rajupjm9398 ปีที่แล้ว +4

    Excellent.Hats off to the singer as well as to the harmonist.

  • @bolleddusubbarao8779
    @bolleddusubbarao8779 ปีที่แล้ว +6

    Wonderful Sir excellent performance.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @yesehkirantummalagunta8305
    @yesehkirantummalagunta8305 ปีที่แล้ว +4

    సూపర్ పాడారు 🙏🙏

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @sivareddycidde2800
    @sivareddycidde2800 ปีที่แล้ว +6

    Excellent Anna. Very good.

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @ramakrishnakuchetti9912
    @ramakrishnakuchetti9912 ปีที่แล้ว +9

    మరో డీవీ సుబ్బారావు

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @gopalakrishna4511
    @gopalakrishna4511 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడారు sir

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว +1

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @rallabandiharikrishna659
    @rallabandiharikrishna659 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాడారు గురువు గారు

  • @angelgorremutchu1795
    @angelgorremutchu1795 ปีที่แล้ว +8

    హుస్సేన్ గారి హార్మోనియం సూపర్

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 ปีที่แล้ว +3

    అద్భుతం

  • @rajeevalochan9917
    @rajeevalochan9917 ปีที่แล้ว

    Mee sangeetha sadhanaku sahithee joharlu Guruvarya

  • @surendrababucheedara1074
    @surendrababucheedara1074 6 วันที่ผ่านมา

    చాలా బాగా పాడినారు

  • @GuruswamyGadamsetty
    @GuruswamyGadamsetty 6 หลายเดือนก่อน

    🙏కళాభిమానము, కళాభి నివేశం కలగలిసి వున్నది 🌹

  • @pulakuntaraveendrababuravi985
    @pulakuntaraveendrababuravi985 4 หลายเดือนก่อน

    Sir meeru intha adbuthamga armoniyam play chesthunnaru nijanga meeku bagavanthudi asissulu ivvalani korukuntunna

  • @chandrasekharsompalli2374
    @chandrasekharsompalli2374 ปีที่แล้ว +3

    Super achari garu

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @sankararaoa3922
    @sankararaoa3922 9 หลายเดือนก่อน

    Super peddayana....gurram jashuva gaariki padabhi vandanalu...chakkani harichndra natakaani andhinchinanduku

    • @SVSproductions
      @SVSproductions  9 หลายเดือนก่อน

      థాంక్స్ అన్న గారు

  • @Manohar-nu1ip
    @Manohar-nu1ip ปีที่แล้ว +8

    Super tune

    • @SVSproductions
      @SVSproductions  ปีที่แล้ว

      మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
      మీ
      SVSPRODUCTIONS

  • @vgopi8715
    @vgopi8715 ปีที่แล้ว +1

    Chalabagundiannayya

  • @RajeswaraReddy-r2l
    @RajeswaraReddy-r2l 11 หลายเดือนก่อน

    Amazing... wonderful rendition. Salute to Hussain Garu..

  • @CnraoChunduri
    @CnraoChunduri ปีที่แล้ว +1

    Very nice voice in rythamatic way very good

  • @nageswararaoyarlagadda1313
    @nageswararaoyarlagadda1313 5 หลายเดือนก่อน

    Chala baga padaru Dhanyavadalu Sir Wishes