Kalanaina Nee Valape (Santhinivasam) Video Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 42

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 หลายเดือนก่อน +1

    ఇంకా వంద యేళ్ళు అయినా ఈ లాంటి మధురమైన పాట లు తెలుగు శ్రోత మరువ రు

  • @praveenbottu8428
    @praveenbottu8428 3 ปีที่แล้ว +4

    తుషార శీతల సరోవరాన. అనంత నీరవ నిశీధిలోన
    ఈ కలువ నిరీక్షణ... నీ కొరకే. రాజా... వెన్నెల రాజా...
    కలనైనా నీ వలపే.
    కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే
    కలనైనా నీ వలపే.
    కలువ మిఠారపు కమ్మని కలలు...
    కలువ మిఠారపు కమ్మని కలలు...
    కళలూ కాంతులూ నీ కొరకేలే.
    కళలూ కాంతులూ నీ కొరకేలే.
    చెలియారాధన సాధన నీవే.
    జిలిబిలి రాజా జాలి తలచరా
    కలనైనా నీ వలపే.
    కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే
    కలనైనా నీ వలపే.
    కనుల మనోరధ మాధురి గాంచి... ఆ .ఆ.ఆ...
    కనుల మనోరధ మాధురి గాంచి...
    కానుక చేసే వేళకు కాచి.
    కానుక చేసే వేళకు కాచి...
    వాడే రేకుల వీడని మమతల
    వేడుచు నీకై వేచి నిలచెరా...
    కలనైనా నీ వలపే.
    కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే
    కలనైనా నీ వలపే.

    • @sathyamcanaparapu653
      @sathyamcanaparapu653 ปีที่แล้ว

      చెలియా రాధన శోధన నీవే...

    • @sakhamurivenkat944
      @sakhamurivenkat944 ปีที่แล้ว

      Good

    • @e.damoderreddyedr6808
      @e.damoderreddyedr6808 11 หลายเดือนก่อน

      E venkat reddy

    • @swatipushpam3601
      @swatipushpam3601 6 หลายเดือนก่อน

      అద్భుత రచన.వినసొంపైన గానం.మధురిమలయగా స్వరసుధాసంగీతం.శ్రీ సముద్రాల వారి విరచితం.తీయందనమయిన కంఠం లీలగారు.లయవిన్యాసధార శ్రీఘంటసాలవారి కృషి పాటకి వన్నె కలిగించింది.ఎన్ని సార్లు విన్నా వినాలనే కుతూహలం.స్వాతీయం.ఒడిశా.౨౨.౩.౨౦౨౪.

  • @rv4429
    @rv4429 5 ปีที่แล้ว +8

    తుషార శీతల సరోవరాన. అనంత నీరవ నిశీధిలోన
    ఈ కలువ నిరీక్షణ... నీ కొరకే. రాజా... వెన్నెల రాజా...
    కలనైనా నీ వలపే.
    కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే
    కలనైనా నీ వలపే.
    కలువ మిఠారపు కమ్మని కలలు...
    కలువ మిఠారపు కమ్మని కలలు...
    కళలూ కాంతులూ నీ కొరకేలే.
    కళలూ కాంతులూ నీ కొరకేలే.
    చెలియారాధన సాధన నీవే.
    జిలిబిలి రాజా జాలి తలచరా
    కలనైనా నీ వలపే.
    కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే
    కలనైనా నీ వలపే.
    కనుల మనోరధ మాధురి గాంచి... ఆ .ఆ.ఆ...
    కనుల మనోరధ మాధురి గాంచి...
    కానుక చేసే వేళకు కాచి.
    కానుక చేసే వేళకు కాచి...
    వాడే రేకుల వీడని మమతల
    వేడుచు నీకై వేచి నిలచెరా...
    కలనైనా నీ వలపే.
    కలనైనా నీ వలపే. కలవరమందైనా నీ తలపే
    కలనైనా నీ వలపే.

    • @leharadvaith1091
      @leharadvaith1091 ปีที่แล้ว

      Thanks.sadhanachesukone.Avakasam.kalipinchavu.purthy.
      Patanu..sai

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 ปีที่แล้ว +8

    కలనైనా నీ వలపే .... కలవరమందైనా నీ తలపే....

  • @satyaveni9925
    @satyaveni9925 4 ปีที่แล้ว +2

    Abba enta chakkani,hai ina pata-rasina varu,kurchinavaru,padina variki satakoti pranamalu

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 5 ปีที่แล้ว +11

    చిత్రం: శాంతి నివాసం (1960)
    గాయని: లీల
    సంగీతం: ఘంటసాల
    రచన: సముద్రాల రామానుజాచార్య (జూనియర్ సముద్రాల)
    తుషార శీతల సరోవరాన
    అనంత నీరవ నిశీధిలోన
    ఈ కలువ నిరీక్షణ
    నీ కొరకే రాజా వెన్నెల రాజా
    కలనైనా నీ వలపే
    కలవరమందైనా నీ తలపే
    కలువ మిఠారపు కమ్మని కలలు
    కళలూ కాంతులూ నీ కొరకేలే
    చెలియారాధన సాధన నీవే
    జిలిబిలి రాజా జాలి తలచరా
    కనుల మనోరధ మాధురి గాంచి
    కానుక చేసే వేళకు కాచి
    వాడే రేకుల వీడని మమతల
    వేడుచు నీకై వేచి నిలచెరా

  • @krishnabhanu7693
    @krishnabhanu7693 4 ปีที่แล้ว +2

    Side actress ( specs girl ) is mother of legend SRIDEVI .

  • @sheelakrish872
    @sheelakrish872 4 ปีที่แล้ว +2

    __🙏🌹ఈనాటి కుసుమాలు 🌹🙏_

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +1

    Wav!excellent,superb,marvellouse_ds r not enough words to appreciate.mind fully filled vt lot of joy.mallikarjuna,bangalore.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 ปีที่แล้ว +2

    What a lovely tuned,(ghantasala master,wonderful lyrics by jr.samudrala ,superbly sung by leelamma.totally once again proved"old is gold" by d te,thanks a lot to all d team.

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว

      అజరామరమైన ఆ పాత మధురాలు!! 🎶🎤🎹🎼👌✨🙏🙏🙏

  • @nistalasarma5075
    @nistalasarma5075 หลายเดือนก่อน

    మధురిమఐ న పాట విని చాలా కాలంఅయింది. ఇప్పుడు ఇలాంటి పాటలు లేవు, 👍👍👍

    • @nistalasarma5075
      @nistalasarma5075 หลายเดือนก่อน

      చక్కని సాకి తో పాట

  • @jakkasrinivasulureddy6899
    @jakkasrinivasulureddy6899 4 ปีที่แล้ว +2

    The trinity of legends Ghantasala , leelamma and samudrala (junior) competes each other in their respective fields made this highly exiting.
    The core of the song rests on the lyric wordings and its composition in pure classical centuries old telugu and its modulation by singer leelamma makes impressive to hear several times .

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 4 ปีที่แล้ว

      వెరీ నైస్ మెమరబుల్ సాంగ్ గురించి మంచి సమాచారము అందించారు మాస్టారు!! 👏👏👏👍✨

  • @balatripurasundari7539
    @balatripurasundari7539 2 หลายเดือนก่อน

    Beautiful song lyrics is very good

  • @ragulaanitha3661
    @ragulaanitha3661 6 ปีที่แล้ว +4

    superrrbbbbb

  • @vashokkumar8147
    @vashokkumar8147 6 ปีที่แล้ว +3

    Valapu thalapula thota.

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 5 ปีที่แล้ว +2

    One of the best compositions of Ghantasala sir. and amagic rendition of Leelamma.
    Thanks to TH-cam founders Chad Hurley, Steve Chen, and Jawed Karim, because of we are enjoying these jewels uploaded sincerely and dedicatedly by our friends.
    Blessings to them

  • @Shobharanidontha2964
    @Shobharanidontha2964 5 ปีที่แล้ว +3

    I like it so much.... very meaningful song....

    • @srivasudev
      @srivasudev 5 ปีที่แล้ว

      Gandhapu chekkala vaasana theliyani gaadidalu dislike chestharu, kanapadithe gothi lo Matti vesi pudhi pettali sobha!

    • @tusharg2751
      @tusharg2751 4 ปีที่แล้ว

      Please explain the meaning for non telgu speakers

  • @vijayaoksetluri2455
    @vijayaoksetluri2455 4 ปีที่แล้ว

    Those singers are born for it..K.NAGARAJ.HYD..PRESENT SINGERS ARE MADE.WE CANNOT COMPIRE..

  • @balarangaiahannarajula684
    @balarangaiahannarajula684 ปีที่แล้ว

    Best picture. Singer p.leelagaru very sweet voice divine. She equals gantasala.

  • @sravanisuresh7957
    @sravanisuresh7957 7 ปีที่แล้ว +4

    old is gold

  • @chtrimurthulu7031
    @chtrimurthulu7031 5 ปีที่แล้ว +1

    Remarkable honey like song .kindly mention raaga .

  • @Ashokkumar-fp4sx
    @Ashokkumar-fp4sx 2 ปีที่แล้ว

    నేను ఈ పాట ని మళ్ళీ మళ్ళీ వింటున్నాను ఎంతటి కమ్మటి సంగీతం 🙏

  • @chodiyadav7139
    @chodiyadav7139 4 ปีที่แล้ว +1

    Excellent rare singer leela garu

    • @hanumantharaosreepada6457
      @hanumantharaosreepada6457 3 หลายเดือนก่อน

      చాల మంచి పాట శాంతి
      నివాసం లోనిది.పి.లీల
      గారు అతి రమనీయముగ పాడగా
      చక్కని అభినయం
      అందాల తార కృష్ణకుమారి గారు (పదర్శించారు.

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 3 ปีที่แล้ว

    Super song.

  • @shankark5601
    @shankark5601 3 ปีที่แล้ว

    Old is gold

  • @gsnagamani9586
    @gsnagamani9586 ปีที่แล้ว

    Nice

  • @noorjahanshaik5914
    @noorjahanshaik5914 4 ปีที่แล้ว

    Lyric kalanina