ఉరి కాదు, నొప్పిలేకుండా మరణశిక్ష: కేంద్రానికి సుప్రీంకోర్టు || Hanging, or something else? SC ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 86

  • @pedavenkatapathirajusreeda9635
    @pedavenkatapathirajusreeda9635 ปีที่แล้ว +7

    హత్య గాని మానభంగం కానీ మానవతావాదంతో మరియు నొప్పి లేకుండా జరుగుతాయా. ఏ శిక్ష విధించాలి ఎలా విధించాలి అనేది victim తరపు వాళ్లు నిర్ణయించాలి.

  • @raovasu6293
    @raovasu6293 ปีที่แล้ว +3

    హత్య, మానభంగం కూడ నొప్పి లేకుండా చేసేలా కూడ పార్లమెంటు కి సలహ ఇస్తే బాగుంటుంది.

  • @bethiparikshith6084
    @bethiparikshith6084 ปีที่แล้ว +3

    మన రాజ్యాగంలో చట్టాలలో నేరస్తులకు వేసే శిక్షలను ఇంకా కఠినంగా చెయ్యాలి. అంతే గాని, ఉన్న శిక్షలను ఇంకా తగించకుడదు. దెబ్బ తిన్న వాడికే నొప్పి విలువ తెలుస్తోంది. Heinous criminals are deserve the most painful punishment.

  • @k.avinash2760
    @k.avinash2760 ปีที่แล้ว +6

    మరణశిక్ష అనేది చంపడం,దీనికి కఠినం,సరళం అనేది ఉండదు.ఏడిచేసిన మనిషి బాధతో నే మరణిస్తాడు.ఇప్పుడు దేశంలో గోవు మీద ఏంతో మందిని లించ్
    ( గుంపులు కొట్టి చంపడం) చేసి చంపుతున్నారు. ఈ మధ్య హర్యానాలో ఇద్దరినీ కొట్టి సజీవంగా తగులబెట్టి చంపారు.ఇప్పటివరకు నేరస్తులను పట్టుకోలేదు.ఇటువంటి పరిస్థితుల్లో ఘోరమైన నేరస్తులను నొప్పిలేకుండ చంపడదమంగురించి ఆలోచించడం హాస్యాస్పదం గా ఉన్నది.ఒక స్త్రీని 11 మంది రెప్చేసి,కుటుంబాన్ని చంపి జైలుకు వెళితే వారిని govt.విడుదల చేసి వారిని సన్మానించి న సమాజం ఏమి జవాబు చెప్పగలడు?

  • @srinivasarao3261
    @srinivasarao3261 ปีที่แล้ว +2

    victim తరపు వాళ్లు నిర్ణయించాలి

  • @gousemohammed8437
    @gousemohammed8437 ปีที่แล้ว +12

    తీన్మార్ మల్లన్న సార్ గురించి కూడా అత్యంత కరము గా మాట్లాడి నాడు. తన శత్రువులను కూడ ప్రేమించే, రక్షించే జీసస్, మహమ్మద్, శివుడు, స్థాయి కి సార్ చేరుకున్నాక అప్పుడు మల్లన్న గురించి మాట్లాడుతారు.

    • @surenderreddygujjula7992
      @surenderreddygujjula7992 ปีที่แล้ว +2

      KTR ante vanukuthadu mana saaru..dhooran untadu vaallatho

    • @vamshipatel3176
      @vamshipatel3176 ปีที่แล้ว

      Teenmaar mallana ku professor ki padadhu, istam vachanattu matladindu mallana so sir athani gurinchi matladalsina avasaram ledu, mlc elections lo kuda sir ki opposite ga campaigns chesadu

  • @buduruchiranjeevi975
    @buduruchiranjeevi975 ปีที่แล้ว +1

    Sir, please make video on Theenmar Mallanna arrest

  • @brahmanaiduyakkati9731
    @brahmanaiduyakkati9731 ปีที่แล้ว

    ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ కు ఈ ఇండక్షన్ మందు దొరక లేదా?

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 ปีที่แล้ว

    Informative👍👍👍

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว

    Excellent analysis sir.

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 ปีที่แล้ว +3

    అలా ఐతే ఉరికి అర్ధమే ఉండదు... మరి భయం ఉండాలిగా.... రేపే, మర్డర్ cases ఎక్కువతాయి....

  • @Bsreddy7075
    @Bsreddy7075 11 หลายเดือนก่อน

    ప్రపంచానికి నాగరికత నేర్పే అమెరికా సద్దాం హుస్సేన్ నాలుక బయటకు వచ్చేదాకా ఉరితీసి చంపింది అప్పట్లో ఇది నేను పేపర్లో చూసి చాలా బాధపడ్డాను మీరన్నట్టు ఈ రకంగా మరణశిచ్చ ఉండకూడదు

  • @gangarajamanagandula3811
    @gangarajamanagandula3811 ปีที่แล้ว

    Speak About Mallanna

  • @gangarajamanagandula3811
    @gangarajamanagandula3811 ปีที่แล้ว

    మల్లన్న గురించి.????

  • @sohan2134
    @sohan2134 ปีที่แล้ว

    పప్పు చారు నాగేశ్వరావు మీద ఫస్ట్ ప్రయోగం చేయాలి 😀😄😃

  • @gangarajamanagandula3811
    @gangarajamanagandula3811 ปีที่แล้ว

    అన్నీ మాట్లాడి, మల్లన్న అరెస్ట్ గురించి మాట్లాడకపోవడం కుడా thappe🤝కాదా

  • @kondalaraob3936
    @kondalaraob3936 ปีที่แล้ว

    "మన దేశంలో 1930లో మరణ శిక్ష అమలుపై పద్దతి పై నాటి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన 'రాయల్ కమీషన్ ' నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్ష అమలులో విషయంలో జరిగిన చర్చోపచర్చలు 'ఉరి' వేయడం అన్నింటికన్నా ఉత్తమమైన పద్ధతి అని తీర్మానించారు, రష్యా, జపాన్ దేశాలు తప్ప దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు 'ఉరి' పద్దతినే అమలు చేస్తూ ఉన్నారు "

  • @paavanavenkatesh
    @paavanavenkatesh ปีที่แล้ว +4

    మన న్యాయ స్థానాలు వ్యవస్థ అంతే ఇదే నేరస్థులు కు మాత్రమే హక్కులు వుంటాయి స్వేచ్ఛ వుంటాయి సామాన్యులకు న్యాయం చేయమూ... ధనం ఇస్తేనే న్యాయం చేస్తాము.. కోట్లు అర్జీలు వున్న న్యాయం లేదు...

  • @oremsrinivas1829
    @oremsrinivas1829 ปีที่แล้ว

    Please speak about teenmaar mallanna....

  • @srinivas251151
    @srinivas251151 ปีที่แล้ว +5

    సర్ నాకొక గ్రూప్ 1 జాబ్ కావాలి. మెయిన్స్ పేపర్ ఎంతకీ అమ్ముతారు సర్.

  • @raju5625
    @raju5625 ปีที่แล้ว +1

    State burning issue teenmar mallanna make a video on mallanna trs nageshwar rao sir

  • @surenderreddygujjula7992
    @surenderreddygujjula7992 ปีที่แล้ว +1

    Mallanna gurinchi matladu sir,bayapadaku ktr ante

    • @swapnareddy2691
      @swapnareddy2691 ปีที่แล้ว

      vadu evaduu ani matladnki ..okke party mida PADI edchevadu ...anii parties ni ekkada thappu unte akkada matlede vadu nithi nijayithi ga unnatu ...vidu okka BRS mida PADI edustha untaduu ..vaduu Vani veshallu

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 ปีที่แล้ว +6

    అసలు నీకు ఆ శిక్ష వేస్తే దేశానికి పట్టిన సగం దరిద్రం పోతుంది😂🤧😎🐒🐕
    జై భీమ్ జై భారత్ ✊

    • @chandukota6776
      @chandukota6776 ปีที่แล้ว

      Desa bhakthi KUKKAKI kuda veyyali, ADANI ni penchi poshistannadu pellanni pandabetti

  • @kiranvootori8101
    @kiranvootori8101 ปีที่แล้ว

    Anesthesia ichichi padukobetti poison ichcheste saripotundi kada. Niddaralone potaru.

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 ปีที่แล้ว

    నేటి భారతం _____________ డబ్బు వున్నాడు. చట్ట ప్రకారం నడుచు కుంటారు అదే డబ్బు లేని వాడు న్యాయంగా జీవించాలి అనుకుంటాడు ఇదే మనా దేశ రాజకీయ ఆర్ధిక సామాజిక జీవనవిధానం ఆలోచించండి

  • @SrinivasRao-vd4ki
    @SrinivasRao-vd4ki ปีที่แล้ว

    Maamuluga health issuesto chachhevaalle baadhapadi chastaru. Antha baadhaguda vadda durmargulaku. Pending caselu vadilesi panikimalina issues takeup chestundi SC.

  • @Naag---216
    @Naag---216 ปีที่แล้ว

    Deshamlo crime jarugakunda yemicheyali ane danimeeda alochisthe oka arthamundhi, courtlaku oka value untadhi, kani noppi lekunda urisikcha yetla veyali ani courtle adigithe asalu nyayavyavastha vetupothondhi yemma ardhamaithundha!

  • @paavanavenkatesh
    @paavanavenkatesh ปีที่แล้ว +25

    స్వేచ్ఛ రాజంగ్యం గురుంచి మాట్లాడే మీరు మల్లన్న గారు కు జరిగిన దాని గురుంచి మాట్లాడరు ఎందుకు...

    • @sag704
      @sag704 ปีที่แล้ว +3

      Who is mallana?

    • @bhaskarnayak9625
      @bhaskarnayak9625 ปีที่แล้ว

      వాడో లుచ్చా.. జర్నలిస్ట్ ముసుగులో ఉన్న సెటిల్మెంట్ దందాలు చేసే పాల్తూ గాని గురించి చర్చించడానికి వాడేమైన...

    • @nidigondaanilkumar4730
      @nidigondaanilkumar4730 ปีที่แล้ว +4

      Roju cm, ministers ni tidithe.. adhi athi swechha avvutundhi brother.. For any issue there are court's to address..

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 ปีที่แล้ว

      పవన్ గా నీ లాంటి బీజేపీ brokar ల గురించి మాట్లాడారు సార్

    • @prashanthreddy7979
      @prashanthreddy7979 ปีที่แล้ว +2

      Mallanna maatlade maatalu roju mi intlo aadollani ante appudu kuda nu adhi swetcha swaathanthram antaava?? Thaithakka, boddemma ani mi akka chellellani evado oka theliyanodu roju maatladithe oorukuntaava?

  • @janardhanaraok9664
    @janardhanaraok9664 ปีที่แล้ว

    నేను కూడా ఎప్పుడు నుండో ఇదే అనుకుంటున్న

  • @nagireddypinnelli6590
    @nagireddypinnelli6590 ปีที่แล้ว

    Mari kcr garineee eppudu vestaru sir

  • @bharatjodofekuchodo1251
    @bharatjodofekuchodo1251 ปีที่แล้ว +3

    Teenmaar మల్లిగాడు ఒక blackmailer సార్

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 ปีที่แล้ว +6

    *మేధావులు ముర్కులు గా మారడం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్న...*

  • @srikanthpindi1764
    @srikanthpindi1764 ปีที่แล้ว

    Sir ..nenu mi visleshananu oppukonu..uri siksha vesaru ante vadu elanti pani cheste maranasiksha vesuntaru...edina manaku jarigithene noppi telustadi...appudu aa siksha mire veyamantaru...visleshana chesevarki alanti problem jaragapote ilane nemmadiga veyyandi ani cheptaru...Hang them till death antaru...oorike anaru

    • @Akshay13134
      @Akshay13134 ปีที่แล้ว

      Judge kuda okka manishe kada anduke ala annadu but evvarikaina valla daka ostene kada telisedi

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 ปีที่แล้ว +14

    *మీకు కంటిచూపు తగ్గిందా ఏమిటీ Sir...,*
    అక్కడెక్కడో ఢిల్లీ పంజాబ్ UP గుజరాత్ విషయాలు కనిపిస్తాయి...
    ని సొంత రాష్ట్రం లో ఉండే తిన్మార్ మల్లన్న అరెస్ట్ కనబడదా...,

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 ปีที่แล้ว

      వాడో బీజేపీ brokar

    • @SrinivasRao-vd4ki
      @SrinivasRao-vd4ki ปีที่แล้ว +2

      Emi kottaru guru. Daanni long sight antaru. Daggaravi sarigga kanapadavu. Dooramvi baaga kanapadayi annamata

  • @namburinarasimharao3391
    @namburinarasimharao3391 ปีที่แล้ว +3

    Teen mar mallanna gurinchi మాట్లాడు sir

  • @srinivasmukka3280
    @srinivasmukka3280 ปีที่แล้ว +6

    ఒక జర్నలిస్టుగా మీ హక్కుల కోసం matladara

    • @bharatjodofekuchodo1251
      @bharatjodofekuchodo1251 ปีที่แล้ว +1

      మల్లిగాడు జర్నలిస్ట్ కాదు బీజేపీ brokar

  • @THINKING30
    @THINKING30 ปีที่แล้ว +2

    TSPSC లో పేపర్ అమ్ముతున్నారిని తెలిసింది. నెక్స్ట్ టైం కూడా అమ్మితే మాకు ఎలా తెలుస్తుంది తెలియచేయగలరు.

    • @5SMC
      @5SMC ปีที่แล้ว

      yes. He is the right person. He also like the number 6.

  • @srinivasmukka3280
    @srinivasmukka3280 ปีที่แล้ว +2

    పండుగ పూట పచ్చడి రుచి కి దూరం చేస్తే తెలంగాణ ఆగం అయితే ఎం కనిపిస్తలేద సారు.. కొత్త అద్దాలు కొనుక్కోండి

  • @karthikviznan4u
    @karthikviznan4u ปีที่แล้ว

    90ml vesthe vaday happy ga sachipothadu

  • @ShivakumarKumar-er9vx
    @ShivakumarKumar-er9vx ปีที่แล้ว

    Krura maina panulu chesinavadi ki paineless death yenti sir mari yitha pichi kakapothe😂

    • @SrinivasRao-vd4ki
      @SrinivasRao-vd4ki ปีที่แล้ว

      Ee Supreme Court Chief Justice Chandrachud vyparityam idi.Aayanani champameeda kottina tittina 10 years jail siksha vestadu

  • @raop2839
    @raop2839 ปีที่แล้ว

    If state govt given this option they will say Encounter

  • @varnaalle9824
    @varnaalle9824 ปีที่แล้ว +2

    America vishayalu kuda matlade meeru mallanna issu meeda yenduku matladaru? Kcr ante ucha?

  • @pvnarsimha
    @pvnarsimha ปีที่แล้ว

    Unnaou hathrus Uttarakhand Aniktha and katuva inka unnaou acasdent tho champinadu
    NIRBAYA DELLI BOYFRIEND THO RAMA NAMAM JAPAM CHEYYADANKI JANAM LENI BUSS EKKINDI SIR "AMEKU KAMA VANCHA" KORIKA KALGALEDU
    *MEDIA CHANNEL SOSHAL MEDIA*
    ENTHA EKKUVA GA WASTE ANTHA*
    WARU
    M.L.A
    MP
    MANTRI
    ALL POLTSIAN
    ONLY SAMNYA PRAJALA KI
    URI . ENCOUNTER.

  • @swapnareddy2691
    @swapnareddy2691 ปีที่แล้ว

    okka journalist ante anii parities gurinchi matladalli ...and ekkada thappu unte akkada clarity ga hundaga respectively undalli ...viduu ekkadinundii vachadu em matladthaduu chillara chillarga ...vadiki professor garu videos thiyyala no way ... plss sir mi videos ki mi knowledge ki challa respect undii evdikosomo videos cheyyaduu ...and bloc the num target chesevallvii

  • @namburinarasimharao3391
    @namburinarasimharao3391 ปีที่แล้ว +4

    Teenmar mallanna gurunchi
    మాట్లాడు sir

  • @venkatram141
    @venkatram141 ปีที่แล้ว +3

    మల్లన్న అరెస్ట్ ను మీరు సమర్థిస్తున్నారా..?

    • @DSVMohanRao
      @DSVMohanRao ปีที่แล้ว +1

      Mallana arrest ni evaru samardincharu gani. Presininche gonthu etuvanti peddamatladu mallanaki suit avavu. He is doing only selective journalism. Ade kovalo toli velugu raghu. If you closely observe them you can clearly get to know about the selective journalism

    • @swapnareddy2691
      @swapnareddy2691 ปีที่แล้ว

      ​@@DSVMohanRao ba chepparuu ...okka BRS party hee unnatu vallu hee thappullu chesthunnatu .. vere evadu thappu cheyyantu...entii vadu cheppinadi chesindii journalism haa ..vadu journalist haa ...vadu vanii veshallu😂😂😂...vadii ki. uneducated people support...chillar chillara ga matladithe vadu estam ...

    • @swapnareddy2691
      @swapnareddy2691 ปีที่แล้ว

      haa s miru cheyyandi videos vadi paina ...miku vadu bjp ante antha estam aythe professor garu videos enduku chusthunruu...velli mi mallana videos chuskondii ...

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk ปีที่แล้ว

    PProfessor Pappu- please do video on Mallanna’s arrest

  • @babuc.s.d1215
    @babuc.s.d1215 ปีที่แล้ว +3

    మన న్యాయవ్యవస్థ చేతకానితనాన్ని మానవీయత , రాజ్యాంగ బద్ధత ఒంటి సొల్లు కబుర్లు చెబుతూ నేరస్తులు రక్షిస్తే ఆ ఉంటారు.
    వాళ్ళు జైల్లో కూర్చుని స్మగ్లింగ్ బిజినెస్ చేసుకుంటూ ఈ న్యాయమూర్తులు అందరికీ కమీషన్లు ఇస్తున్నారు .
    వీళ్ళ వాళ్ళని రక్షించడానికి వీడు సొల్లు కబుర్లు చెబుతున్నారు

  • @namburinarasimharao3391
    @namburinarasimharao3391 ปีที่แล้ว +1

    Teenmar mallanna gurunchi
    మాట్లాడు sir