Sewage Water: ఆవు కడుపులోని బ్యాక్టీరియాతో మురుగునీటిని ఇలా శుద్ధిచేయొచ్చు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • ప్రపంచంలో 80% మురుగునీటిని శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారు. ఈ మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరుకు చెందిన తరుణ్‌ కుమార్ సరికొత్త పరిష్కారంతో ముందుకువచ్చారు. ఆవుల సాయంతో మురుగునీటి శుద్ధిచేయొచ్చని ఆయన చెబుతున్నారు.
    #SewageWaterTreatment #BacteriaFromCowDung #TharunKumar
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 130

  • @lokeshcharan1714
    @lokeshcharan1714 3 ปีที่แล้ว +54

    ఇది అందరికీ తెలిసిందే కాని మళ్లీ గుర్తుచేశారు thankq bbc

  • @bharateeyudu342
    @bharateeyudu342 3 ปีที่แล้ว +66

    ప్రతీ ఒక్కరూ గో రక్షిత కార్యక్రమాలు లో పాల్గొనడం వలన, వాటిని మనం, మనల్ని అవీ రక్షిoచే వల్ల గా అవుతాము....

  • @rakeshkala4625
    @rakeshkala4625 3 ปีที่แล้ว +20

    పశుపక్షాదులు, వృక్షాలు మనకి ఎప్పుడు సహాయంగానే ఉంటాయి🤗👏😃

  • @bharatmantri5535
    @bharatmantri5535 3 ปีที่แล้ว +25

    అదే భారత దేశ గొప్పతనం

  • @varmasagi1001
    @varmasagi1001 3 ปีที่แล้ว +1

    తరుణ్ గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @thinkvast7547
    @thinkvast7547 3 ปีที่แล้ว +28

    ప్రతి దానికీ సమాధానం సనాతన హిందు ధర్మం

  • @ChanduChandu-hs9re
    @ChanduChandu-hs9re 3 ปีที่แล้ว +56

    అందుకే ఆవుని చంపకండి ...ఆవుని గుర్తించండి ...

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 ปีที่แล้ว +8

      ఆవును చంపకూడదు అని అనడం వేదాలను వ్యతిరేకించినట్టే..... ఋగ్వేదం స్పష్టంగా చెప్తుంది అగ్ని దేవునికి ఆవును,ఎద్దులను ఎలా బలి ఇవ్వాలో యజ్ఞం చేసేటప్పుడు

    • @VNN_ai
      @VNN_ai 3 ปีที่แล้ว +2

      @@aryanrajaatheist496 👌✌️👍

    • @ssnidiganti7384
      @ssnidiganti7384 3 ปีที่แล้ว +3

      @@aryanrajaatheist496 ekkada cheppindo aa mantram kuda cheppandi

    • @jaganmohanraju4718
      @jaganmohanraju4718 3 ปีที่แล้ว +4

      అబ్బే అట్ట ఒప్పుకోరు ఆవు పాలు నెయ్యి తాగుతారు మళ్ళీ ఆవు మూత్రం పేడ గురించి పెద్ద మేధావుల లాగా అవమానిస్తారా ఇప్పుడైనా ఆవు మూత్రం పేడ గురించి కొందరు మేత ఆవులు తెల్సుకోవాలి😀😀😀
      దేవుడు ఏ రూపం లో ఉన్నా మనిషి అన్ వాడికి ఒకే ల ఇస్తాడు
      జ్వరం వస్తె ఒక్కో మతం వాడికి ఒక్కో మందు ఉండదు ఒక్కో మతం వాడికి ఒక్కో స్పెషల్ పార్ట్ ఉండవు ఎవడైనా అమ్మ కడుపు నుండి మాత్రమే పుట్టాలి

    • @VivekcharyVishwaroju
      @VivekcharyVishwaroju 3 ปีที่แล้ว +4

      @@aryanrajaatheist496 vedalanu ila tappuga artham cheskobatte.. vatini misuse cheskuntunnaru bro. Vedas lo vatini yevari bali ivvalo, ye situations lo bali ivvalo chudandi bro. Andariki anni arhatalu undavu. Mee Guruvu yevvaru? Meeku veda gnanam evaru istunnaru?
      Naku guruvu yevvaru leru avasarm ledu ante adi kudaradu bro. Saraina guru shishya parampara lo thappa veda gnananni college pustaku chadivi telusukunnatlu telsukolem. Yendukante avi just chadivi artham cheskunevi kavu, avi realised knowledge, anthe kani theoretical knowledge kadu bro. Avi oka Bonafide Guru vadda nunchi matrame teluso galugutam. Leka pothe chala chla danger. Anduke Avi yevari vadda nunchi vinnaru, valla qualification and parampara yenti, anedi chala chala important. Leka pothe pochodi chetiki ratnanni iste artham kaka rayi la vadukunnatlu avutundi. Anduke appatlo vedas andaru chadavadaniki permission ledu. Yendukante avi misuse chestaru ani. Ayina gnanam yela pondali anedi nenu cheppadam ledu. Bhagavad Gita lo Krishnudu 4.2 lo cheptunnadu gnananni yela pondalo. Kabatti Please meeru tappudu/incomplete samacharam vinakandi. Share cheyakandi. Encourage cheyakandi. Adi manake chala hanikaram. No hates.

  • @venkatraok7787
    @venkatraok7787 3 ปีที่แล้ว +5

    మనదేశ ప్రాచీన సంస్కృతి చాలగొప్పది, కాని మనం వాటిని విడిచిపెట్టేసాము, కొన్ని మూఢనమ్మకాలను పట్టుకుని ఏడుస్తున్నాం
    ఉదా :- జాతకాలు,దేవుడమ్మలు,స్వామీజీలను,

    • @Alpha11007
      @Alpha11007 3 ปีที่แล้ว

      వాటిలో కూడా కొందరు నిజం చెప్పేవాళ్ళు ఉన్నరు..
      అన్నీ మూఢనమ్మకాలు కాదు

  • @VamshiKrishnaBJ
    @VamshiKrishnaBJ 3 ปีที่แล้ว +9

    Save Cows....Be Human.

  • @madhu.c9845
    @madhu.c9845 3 ปีที่แล้ว +20

    Ikkada lord sri krishana gomathaku yentho pradhanyam icharu dwapara yugam lone ...🙏🙏🙏

  • @INDYEAH
    @INDYEAH 3 ปีที่แล้ว +3

    Meeru image lo chupinchindhi Desi aaavu kadhu ... Desi avu peda ki Jersey avu pedaki nakka ki naaga lokaniki unnantha Theda undi 👍

  • @madhulikamadhulika2990
    @madhulikamadhulika2990 3 ปีที่แล้ว +13

    Vegeshna foundation vallu kuda some biological processes use chesi Musi river, Hussain Sagar clean cheyagalam ani chepparu may be same process emo.kani Government spandinchaledu. 🙄

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 ปีที่แล้ว +4

    Great idea 💡👍👏

  • @sreenivasulusake1983
    @sreenivasulusake1983 3 ปีที่แล้ว

    చాలా సంతోషం

  • @taggedele9730
    @taggedele9730 3 ปีที่แล้ว +2

    Excellent

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 3 ปีที่แล้ว +6

    తల్లి లాంటి ఆవులను విమర్శలు చేసే వారు ఇప్పటికీ మన దేశంలో ఉన్నారు ఆవు పేడ అని ఆవు మూత్రం అని ఆవుని పూజించడం ఏంటి అని హేళన చేస్తూ నువ్వుకుంటారు.కాని అలాంటి వారికి కూడా ఉదయం టీ, కాఫీ కి రాత్రి పూట తాగడానికి వాటి పాలు కావాలి.మన పూర్వీకులు ఆవు గోప్పతనం గురించి ఎప్పుడో కనుగొన్నారు అది ఇప్పుడు కూడా ఉపయొగపడుతుంది.

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 ปีที่แล้ว +5

      మన దేశం ప్రపంచంలో 4 వ స్థానం లో వుంది గొడ్డు మాంసం export చేసే దేశాల్లో.....ఇంక వేద కాలంలో ఆవులను యజ్ఞాలలో బలి ఇచ్చేవారు మన పూర్వీకులు

    • @rabbaanishaik1527
      @rabbaanishaik1527 3 ปีที่แล้ว

      Science kanipetina smartphone endhuku use chesthunav ra andhabaktha

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 ปีที่แล้ว +1

      @@suresh-tc1ju Rigveda 10/28/3 mentions this as
      अद्रिणा ते मन्दिन इन्द्र तूयान सुन्वन्ति सोमान पिबसि तवमेशाम |
      पचन्ति ते वर्षभानत्सि तेषां पर्क्षेण यन्मघवन हूयमानः ||
      “Your worshippers express with the stone fast flowing exhilarating Soma-juices for you. You drink them. They roast bulls for you, you eat them when you are invoked, Maghavan, to the sacrificial food.”
      This is interpreted by Sayana Acharya as follows:
      “You (O Indra), eat the cattle offered as oblations belonging to the worshippers who cook them for you...... వేదాలు రాసింది ఎవరు వారే చెప్పారు.... లౌడా గాడు అని వేదాలు రాసిన వాన్ని అవమానిస్తావా లబ్బే హిందూ మతం అంటే respect లేదా

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 ปีที่แล้ว

      @@suresh-tc1ju పూర్వం కౌటిల్యుడు చెప్పిన సూక్తి :- దుష్టులు ఎదుటి వాడితే తర్కించేటప్పుడు వాడి దగ్గర ఎటువంటి విషయ పరిజ్ఞానం లేనప్పుడు దుర్భాషలు ఆడుతాడు....... నీ లాంటి బజారు ఎదవలకు ఇలా భూతులు మాట్లాడటం తప్ప ఇంకోటి తెలియదు

  • @pranaynerella7623
    @pranaynerella7623 3 ปีที่แล้ว

    Tq for the information BBC News Channel

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx 3 ปีที่แล้ว +3

    గోవుల వల్ల మనుషులకు లాభమే కానీ నష్టం లేదు....మనలో కొందరు ముర్క వర్గం వాటినే చంపి బతుకుతుంది..అజ్ఞానం నిండిన వాళ్ళకు కనువిప్పు...

    • @gmctheflash
      @gmctheflash 3 ปีที่แล้ว

      Vallu evaro kadhu thuraka vargam

  • @madhulikamadhulika2990
    @madhulikamadhulika2990 3 ปีที่แล้ว +5

    Ante anaerobic bacteria valla cleaning jaruguthundi anamata. 👍

  • @hareeshbannela312
    @hareeshbannela312 3 ปีที่แล้ว +2

    Avullo manaku teliyani vishayaalu chaalaa unnaayi..

  • @ganesh.popuri7328
    @ganesh.popuri7328 3 ปีที่แล้ว +1

    Great thought

  • @cheezy_pizza_gossips
    @cheezy_pizza_gossips 3 ปีที่แล้ว +3

    I think Gir cows are more useful than other breeds

  • @raayudu3676
    @raayudu3676 3 ปีที่แล้ว +19

    ఇలా ఎన్నో వాటికి అవు ఉపయోగ పడుతుంది కాబట్టి కొన్ని లక్ష ల సంవత్సారాలు నుండి అవును దైవంగా భావిస్తారు అప్పటి ఋషులకు తెలిసిన జ్ఞానం ఇంకా సైన్స్ just 0.00001%ఇప్పటికీ కనుక్కొగలిగారు. కానీ ఇండియా లో ముస్లిం లు వాటిని తింటుంటే మాత్రం ఎవరూ అడగరు అది వాళ్ల హక్కు అంటారు కానీ మా మనోభావాలను పట్టించుకోరు. రీసెంట్ గా తెలంగాణ లో ఎలుకలను పట్టుకుని గుం నీ నిషేధించారు మన అత్యుత్తమైన జంతు సంరక్షణ కోసం పోరాడే యోధులు కానీ వాళ్ళకి ఇవి కనపడవు.

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 ปีที่แล้ว +4

      ఎప్పుడైనా వేదాలు చదివావ నాయన.....తమ హైందవ మతానికి పునాదులు అయిన వేదాలు చదువు ఒకసారి .....ఋగ్వేదం ఆవు,ఎద్దులు,గుర్రాలు యజ్ఞాలలో ఎలా బలిస్తారో స్పష్టంగా చెప్పారు...... బౌద్ధం మతం పుట్టిన తర్వాత అహింసా వాధం పెరిగింది దాని influance హిందూ మతం పై పడి శాకాహారులు అయిపోయారు..... యజ్ఞం అంటేనే దేవతలకు వారిని సంతోషపెట్టడానికి బలి ఇవ్వడం...బలి లేకుండా యజ్ఞం లేదు పూర్వం...ఆవులు,ఎద్దులు,గుర్రాలు,తెల్ల గొర్రె,..... కాళీ వంటి దేవతలకు మనుషులను బలి ఇచ్చేవారు..... బలి అనేది హిందూ మతంలో ఒక భాగం వేల సంవత్సరాల నుండి

    • @raayudu3676
      @raayudu3676 3 ปีที่แล้ว +1

      @charan thej బీఫ్ ఎక్స్పోర్ట్ ఇస్ started by not bjp govr it is started at decades ago. You know that who is leading in those days

    • @ssnidiganti7384
      @ssnidiganti7384 3 ปีที่แล้ว +5

      @@aryanrajaatheist496 nuvvu bible patha nibandhana chadivi vedalu chadivavu ani anukontunnavu

    • @raayudu3676
      @raayudu3676 3 ปีที่แล้ว +1

      @charan thej ఉంది ఉండవచ్చు కానీ ఇతర మతాల్లో ఇలాంటివి లేవా కానీ వాటిని మాత్రం బయటికి తీసుకురా రు. తీస్తే పాపం మత మార్పిడి జరపడం ఇప్పుడు ఉన్నంత సౌఖ్యంగా ఉండదు కదా.

    • @Ttalks365
      @Ttalks365 3 ปีที่แล้ว

      @@aryanrajaatheist496 ayyo avi vedalu kadu nayana bible pata nibanda ayyi vutnadi okkasari chusuko lanjakodaka

  • @konaseemashorts8949
    @konaseemashorts8949 3 ปีที่แล้ว +7

    మంచిది ఇప్పకైన తెలుసుకున్నారు

  • @vikramadhityavikram8808
    @vikramadhityavikram8808 3 ปีที่แล้ว +4

    ప్రపంచానికి ఆవు అమ్మలాంటిది 🙏

  • @shirisha2600
    @shirisha2600 3 ปีที่แล้ว +1

    Yes

  • @ManojKumar-cp4ko
    @ManojKumar-cp4ko 3 ปีที่แล้ว +10

    🤔కానీ డైరెక్ట్ ఆవుపేడ తినమని కాదు

    • @KVRaju2011
      @KVRaju2011 3 ปีที่แล้ว

      Faecal transplant is now being lauded as a great remedy for restoring gut health. Using cow faeces has superb properties. Do your research before commenting.Elders are not fools . We are yet to understand them fully.

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko 3 ปีที่แล้ว

      @@KVRaju2011 baagundhi kaani tinamani cheppaledhu kadha

  • @anillkumar0076
    @anillkumar0076 3 ปีที่แล้ว +1

    Om namah shivaya 🙏, 🚩🇮🇳 save gomata 🙏👏👍🚩🇮🇳

  • @saripilliraju8246
    @saripilliraju8246 3 ปีที่แล้ว +12

    Jai gomatha
    Manam chese tappilaki andaru 🌎 ki send off cheppadaniki ready ga vundndi

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 3 ปีที่แล้ว +6

    బీజేపీ వాళ్ళు ఆవు కు మర్యాద ఇస్తే అదేదో మూఢనమ్మకాలు అన్నట్టు వార్తలు రాసే మీరు నిజాలు గ్రహించినందుకు ధన్యవాదాలు

  • @srikrishnaprakash1950
    @srikrishnaprakash1950 3 ปีที่แล้ว

    Super bro

  • @abcdefghijlmnopqrestuvwxyz3912
    @abcdefghijlmnopqrestuvwxyz3912 3 ปีที่แล้ว +2

    Govulanu raskincha varaku matrama oka samajam oka dasam susampannanga nelabadutundi lakapota ado oka time lo nasanamavutundi

  • @vk8851
    @vk8851 3 ปีที่แล้ว +1

    Jai Hinduism

  • @9094345669
    @9094345669 3 ปีที่แล้ว

    ippatiki telisindi anna mata.. mana purvikulaku adhi eppudo telusu..

  • @RajeshKumar-yo4zb
    @RajeshKumar-yo4zb 3 ปีที่แล้ว

    Ippudu oka batch pratyeksham avtundi avvu goppatananni own chesukovataniki.

  • @jobstodayprime4717
    @jobstodayprime4717 3 ปีที่แล้ว +1

    In Whatcom County they have already did this and why are you highlights mr tharun

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn 3 ปีที่แล้ว +1

    First Avulu Road pi Plastic Thintunnai Vativi Pranale😓 Vatini Goshala ku Thisukovali ✍️✍️

  • @akhilsagarch3981
    @akhilsagarch3981 3 ปีที่แล้ว

    Yes avunu

  • @gundujyothsna4387
    @gundujyothsna4387 3 ปีที่แล้ว +3

    Kaani maa desa metaavulu gurtincharu 😟😟

  • @anilbaskula9577
    @anilbaskula9577 3 ปีที่แล้ว +4

    Andukenemo mana praacheena kaalam lo cheruvulo pashuvulanu kadigevaaru

    • @DILEEPGOUD14
      @DILEEPGOUD14 3 ปีที่แล้ว +2

      @చిరంజీవి brother a kalam poindhi epudu govt officers merey dhani bayata secuirty guards merey nka akkadi thakkuva avthundi babu meeku . Oc bc anyayam chesthundi Constitution reservation

    • @greenleaf9501
      @greenleaf9501 3 ปีที่แล้ว

      @చిరంజీవి baga tini chadukoka reservation tho em pani assalu... Govt educational institutions join avvaru... Private institutions lo join avutaru daniki fee concession vundi.. Kastapdi chadivi marks techukovali kani shopping mall offers లాగా reservation తో em pani... Assalu reservation anedi handicapped persons ki matrame vundali

  • @myvlogsmychoice723
    @myvlogsmychoice723 3 ปีที่แล้ว

    it is called sewage treatment,

  • @relliprasannakumar1523
    @relliprasannakumar1523 3 ปีที่แล้ว +2

    That is why we respect Cows treat as God🙏

  • @gopidasari6385
    @gopidasari6385 3 ปีที่แล้ว

    Yes

  • @rajkancharana8926
    @rajkancharana8926 3 ปีที่แล้ว

    Yes

  • @kittu9760
    @kittu9760 3 ปีที่แล้ว

    👍

  • @Madhu75882
    @Madhu75882 3 ปีที่แล้ว +1

    Yes ..Gomatha rakshana ikanudaina cheyandii

  • @BRK3770
    @BRK3770 3 ปีที่แล้ว +1

    Make it national animal 👍

  • @cocomanthra
    @cocomanthra 3 ปีที่แล้ว +5

    Aavu goppatanam prapanchaniki teliyali

  • @lionegeal5374
    @lionegeal5374 3 ปีที่แล้ว

    Technology ante elaa vudali

  • @ambika293
    @ambika293 3 ปีที่แล้ว +1

    Awesome 👌, that is the reason Hindus worship the Gomatha 🙏

  • @satishkumar137
    @satishkumar137 ปีที่แล้ว

    Plz set in human body

  • @SlayStarProductions
    @SlayStarProductions ปีที่แล้ว

    🐄 cows are our mothers. They should be given adhaar cards and pension. All banks should finance goshalas and go bi products should be sold every where. Jai Shri Ram 🐏 🙏🏼 jai ho mode ji 🙏🏼

  • @nareshkumar-zn6nq
    @nareshkumar-zn6nq 3 ปีที่แล้ว

    Mana purvikulu chala goppa scientists

  • @padmasreeh
    @padmasreeh 3 ปีที่แล้ว

    I think buffalo also have same machanism, we can use buffalo's dung too to clean water 💦

  • @seedisai7631
    @seedisai7631 3 ปีที่แล้ว

    👍👍👍👍

  • @nawabbajikhan4851
    @nawabbajikhan4851 3 ปีที่แล้ว +5

    జై గోమాత 🙏🙏🙏

  • @naveenmahendrahero
    @naveenmahendrahero 3 ปีที่แล้ว +1

    Jai goumata

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 3 ปีที่แล้ว

    👋👋👋

  • @prabhakarreddy7241
    @prabhakarreddy7241 3 ปีที่แล้ว

    Finally bbc admitting ..gomata valla labalu tappa nastalu undavu ..

  • @Ootabaavicinema
    @Ootabaavicinema 3 ปีที่แล้ว +1

    RSS bjp ani antaaru kada Aavu Ki sambhmadinchina matters Lo. What do you say now haters?

  • @harishkumar-qo9es
    @harishkumar-qo9es 3 ปีที่แล้ว +1

    Mari geeda Bacteria paniki raadaa

  • @niranjankumar-tp1ik
    @niranjankumar-tp1ik 3 ปีที่แล้ว

    Mundu india ni clean cheyyandi taruvata vere Vella gurinchi alochincha vachu.....

  • @rabbaanishaik1527
    @rabbaanishaik1527 3 ปีที่แล้ว

    Rss ki e vishyamu thelisthey enkaemiundhi
    Science ni thairu chesindhi memu antaru
    Science is always great
    Is proofed

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 3 ปีที่แล้ว +4

    బిజెపి బిబిసి కి ఎంత ఇచ్చిందో......!

  • @rabbaanishaik1527
    @rabbaanishaik1527 3 ปีที่แล้ว

    Areya goreya BBC adhi manishi seyriramu lo kuda untundhi

    • @greenleaf9501
      @greenleaf9501 3 ปีที่แล้ว +1

      @Rabbaani Shaik... Ayite needhi nuvve tini... Nee intlo water ni nee shit tho clean chesuko...pedda Scientist vachadu tokkalo gadu

  • @raviwithu
    @raviwithu 3 ปีที่แล้ว

    బ్రిటిష్ వాళ్లే కావాలని గోమాతని భారతదేశం నుండి దూరం చేశారు. టీ, కాఫీ లకు బానిసలను చేశారు. అవి కేవలం గేదె పాలతో నే రుచి ని ఇస్తాయి అని మభ్య పెట్టారు. దానితో ఆవు ల ప్రదేశం లో గేదెలు తిష్ట వేసాయి. ఇంకేముంది సర్వం నాశనం. ప్రతి ఇల్లు ఒక గోవు తో ఉన్న నాడు నా దేశం లో పెదరికమే లేదు. మళ్ళీ ఆ రోజులు రావాలి. కానీ రావు. పోన్లే ఇప్పటికైనా తెల్లోళ్ళకి కనువిప్పు కలిగింది. సంతోషం.

  • @sivabommidala8766
    @sivabommidala8766 3 ปีที่แล้ว

    Universal ga kuda published chai nuvvu