Hyderabad Musi River ఒడ్డున కూల్చివేతలు ఎవరు, ఎందుకు చేపట్టారు. వీటిపై HYDRA ఏమంటోంది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 113

  • @seshagiriraomadhavapeddy2653
    @seshagiriraomadhavapeddy2653 3 หลายเดือนก่อน +99

    ఇది భావి తరాల కి మంచి చర్య, ఇది పూర్తి ఐనా తరువాత హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందుతుంది, లాంగ్ లివ్ హైదరాబాద్

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 3 หลายเดือนก่อน +123

    I will strongly support to CM Revanth sir
    Good job go Ahead 👌👍
    Moosi flood problems solve in coming of days

    • @sandeepkannuri5989
      @sandeepkannuri5989 3 หลายเดือนก่อน +2

      River flood Inka 19s vachinatuga vaste ...am chestaru

    • @GANGADHARNEELAM-pv3dg
      @GANGADHARNEELAM-pv3dg 3 หลายเดือนก่อน +2

      @@sandeepkannuri5989
      I didn't get your point
      You mean ?

    • @studies-1
      @studies-1 3 หลายเดือนก่อน +1

      Veellaki illulu first ivaliga

    • @SaiKumarGSK
      @SaiKumarGSK 3 หลายเดือนก่อน +1

      ​@@studies-1Vallaki pakka illu echina tarwatha matramey kullustaru

    • @ShayyadBashaSyed
      @ShayyadBashaSyed 3 หลายเดือนก่อน

      😊
      ll
      l
      l
      l
      l
      l
      l
      😊​@@studies-1

  • @tamminanibalasuryanarayana9522
    @tamminanibalasuryanarayana9522 3 หลายเดือนก่อน +8

    గత మూడు దశాబ్దాలు నుంచి మూసి అభివ్రుది అన్నారు నాకు తెలిసి కాని జరగలేదు. Now good initiative. మంచి పునరావాసం కల్పించాలి బాధితులకు

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 3 หลายเดือนก่อน +39

    Hyderabad ki long run lo Ippudu govt chestunna paani manchi chestund..
    Double bed room ivvadam kuda manchi charya..
    Inni years lanchalu tisukunna officers midha kuda charyalu tisukovali..

  • @solomonrajur4948
    @solomonrajur4948 3 หลายเดือนก่อน +36

    వెల్ డన్....

  • @rameshmvs
    @rameshmvs 3 หลายเดือนก่อน +18

    Good job CM garu... Appreciate it

  • @akdam5287
    @akdam5287 3 หลายเดือนก่อน +5

    This is really great move....Musi river should regain its natural course. At the same time Public should not be suffered.

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 3 หลายเดือนก่อน +32

    suffered pure and middle class people 😢
    But it helps to Hyderabad life line
    Our CM going good way but people also think and support government
    Help for HYDERABAD life line

  • @MyNameisUK91
    @MyNameisUK91 3 หลายเดือนก่อน +2

    A good decision may cause some to struggle in the short term, but once fully realized, it will be a great gift to future generations.

  • @thirugudam
    @thirugudam 3 หลายเดือนก่อน +8

    నేను సపోర్ట్ చేస్తున్నాను

  • @viswanadhampl4224
    @viswanadhampl4224 3 หลายเดือนก่อน +2

    మంచి కార్యక్రమం చేస్తున్నారు

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 3 หลายเดือนก่อน +8

    ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పని భావితరాల వారికి మంచిది.
    ఆక్రమణ దారులకు హెచ్చరిక లాంటిది.

  • @ratnamalas6329
    @ratnamalas6329 3 หลายเดือนก่อน +5

    Very good move from the government. . But there should be transparency in the work more appreciated . . Poor and homeless should be taken care

  • @srikanthsri2622
    @srikanthsri2622 3 หลายเดือนก่อน +4

    Good job i support revanth anna for future

  • @sandyasri9668
    @sandyasri9668 3 หลายเดือนก่อน +4

    It might be painful for few but benifical for all hyderabadies.Its a lesson for future buyers also .

  • @PratapKagitha
    @PratapKagitha 3 หลายเดือนก่อน +1

    good job revath sir

  • @anveshreddy847
    @anveshreddy847 3 หลายเดือนก่อน +7

    అన్ని దగ్గర సెంటిమెంట్ లు వాడటం మొదలు పెడితే,ఇక ఏమీ మిగలదు.ఈరోజు చెరువులు రేపు రోడ్ల మీద కూడా పెదలని పేరు చెప్పు ఇల్లులు కడతారు.100 మందికి లాభం కలిగేదాని కోసం ఒకరికి నష్టం జరుగుతుంది...ఒక్కరికీ కూడా నష్టం కలగకుడదు అంటే ఒక్క పని కూడా జరగదు

  • @gopinathgoud-p2h
    @gopinathgoud-p2h 3 หลายเดือนก่อน +2

    It’s good for Hyderabad as tourism will be developed, ground water will be effective, good atmosphere, no more mosquitos, no diseases, no much floods, more parks wil come up, fishing can be improved

  • @dryash866
    @dryash866 3 หลายเดือนก่อน +6

    I support revNth❤

    • @sainikBharat
      @sainikBharat 3 หลายเดือนก่อน +1

      🐅 రేవంత్ రెడ్డి

  • @Bugucreations
    @Bugucreations 3 หลายเดือนก่อน +3

    Good program

  • @umarkhanpatel2671
    @umarkhanpatel2671 3 หลายเดือนก่อน +6

    మురుగు నీటిని శుద్ధి చేస్తే తప్పేముంది... ఎప్పుడూ జరగాల్సిన పని ఇది.. ఇప్పుడు మొదలు కావడం సంతోషకరం . ఫామ్ హౌస్ లలో పడుకునేటోళ్లు ఇమ్లిబన్ బస్టాండ్లో ఒకరోజు పండుకోండి.. తెలుస్తుంది మూసి కంపు.. దోమల బాధ.ఎంత భయంకరంగా ఉంటుందో... అక్కడ ఉన్న నిర్వాసితులకు పక్కా ఇల్లు ఇచ్చి... వాళ్లకు జీవనోపాధి కల్పించి. తొందరగా శుద్ధి చేయండి సీఎం గారు....

  • @ittepalliharish477
    @ittepalliharish477 3 หลายเดือนก่อน +14

    ఆ బీపీసీలో పని చేయడం కన్న అడుక్తున్నడం మేలు

  • @Ganesh_1234-q4k
    @Ganesh_1234-q4k 3 หลายเดือนก่อน

    Super 🎉

  • @archanam7292
    @archanam7292 3 หลายเดือนก่อน +4

    Good decision but they should be compensated equally as per there loss.. appreciated govt decision only when justice is provided.

    • @gamingff4505
      @gamingff4505 3 หลายเดือนก่อน +1

      Government and private kabza are different

  • @praveenlucky5892
    @praveenlucky5892 3 หลายเดือนก่อน

    Good decision🙏🙏

  • @SLFL94
    @SLFL94 3 หลายเดือนก่อน +8

    అక్కడ గర్భంలో కట్టారు సరే మూసీ నది మొదలయ్యే దగ్గర నార్సింగ్ ఫ్లైఓవర్ దగ్గర మరి కట్టడాలు ఏంటో మరి అర్థం కావడం లేదు ఆ మూసీ నది డిపార్ట్మెంట్ కి కనిపించడం లేదు ఏమో మరి

    • @gamingff4505
      @gamingff4505 3 หลายเดือนก่อน +1

      Government janalu kosam katindi adi government land anthe kani nuvu velli kabza cheste ante evadu oorukoru

  • @arunkumars3634
    @arunkumars3634 3 หลายเดือนก่อน

    Gud

  • @Damakaentertainment
    @Damakaentertainment 3 หลายเดือนก่อน +4

    I support the illegal constructions but govt must provide adequate compensation to people who are losing the houses.

  • @rajeshsara696
    @rajeshsara696 3 หลายเดือนก่อน +1

    Good cm

  • @srujan_16
    @srujan_16 3 หลายเดือนก่อน +3

    75 year's lo best work

  • @hearthrob29
    @hearthrob29 3 หลายเดือนก่อน

    Protecting and restoration of river is important.
    All the previous government have done wrong.

  • @venkannababukondeti199
    @venkannababukondeti199 3 หลายเดือนก่อน +1

    Manchiga Cheppau Anna

  • @ramulumaheshwaram7115
    @ramulumaheshwaram7115 3 หลายเดือนก่อน +2

    ఒరే, మూసీ నదిలో నివాసమెంట్రా?

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 3 หลายเดือนก่อน +2

    ఈ ప్రాంతంలో చాలా మంది (వెలమంది) పేదవారు నివసిస్తున్నారు,వాళ్లకు వేరేచోట స్థలం,నష్టపరిహారం ఇచ్చి అప్పుడు ఇళ్లను కులగొట్టడం మంచిది.కొన్ని ఎండ్లనుండి ఉంటున్నవారిని ఒకేసారి వెళ్లగొడితే వాళ్ల జీవితాలు చిద్రమై పోతాయి. ఈ విషయం లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోండి.ఇది వేలమంది జీవన మరణ సమస్య.కూల్చిన తరువాత బాగుచేయడానికి డబ్బు కావాలి,అదికూడా చూసుకొని పని ప్రారంభించండి.

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po 3 หลายเดือนก่อน +1

    Revanth garu is correct, after floods only these people will know. Don't fall political trap.

  • @sivaprasad-wt6qy
    @sivaprasad-wt6qy 3 หลายเดือนก่อน

    Environment first next every thing...Good job by revanth reddy.

  • @telanganamegafoods985
    @telanganamegafoods985 3 หลายเดือนก่อน

    Good job revanth garu🎉🎉🎉🎉🎉🎉

  • @drindianguru1
    @drindianguru1 3 หลายเดือนก่อน

    Musi river bed clearing is extremely important. Government should give sufficient R&R.

  • @MyCollectionz
    @MyCollectionz 3 หลายเดือนก่อน +1

    We support cm revanth. And also support poor PPL who lost their homes. Cm should continue this but also should provide new homes to poor people who got these lands unknowingly during brs ruling time

  • @sainikBharat
    @sainikBharat 3 หลายเดือนก่อน

    Revanth doing good job . Repair Hyderabad.

  • @Antisecularpronational
    @Antisecularpronational 3 หลายเดือนก่อน +2

    మీ ఓవైసి అక్రమ కట్టడాలు,, హాస్పిటల్, కాలేజీ ఇవన్నీ కూల్చట్లేదు అంటగా. రేవంత్ కి దమ్ముంటే అవి కూల్చాలి.. అప్పుడు ఒప్పుకుంటాం. పక్షపాతం లేదని

  • @RanganathSura
    @RanganathSura 3 หลายเดือนก่อน

    Good cm.jai revanth anna 🎉

  • @hayagrivachary2943
    @hayagrivachary2943 3 หลายเดือนก่อน +9

    కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • @bharathgurukul
    @bharathgurukul 3 หลายเดือนก่อน +8

    Anni illegal constructions, lanchalu ichi , permissions tho kattaru, mostly migrants from andra. Ee permissions ichina valla mida actions tesukovali.

    • @janardanadev3845
      @janardanadev3845 3 หลายเดือนก่อน +4

      అక్కడ ఆంధ్రా వాళ్ళు ఎవరూ లేరు.

  • @crazy6066
    @crazy6066 3 หลายเดือนก่อน +4

    Akkadi nundi vellipovatam correct andukante musi river prakshaalana ani godavari water musi lo kalipite musi pongiporluthadi apudu mi pranalu povachunu.. Manchi nirnyam antante double bedroom ichi vallandarini kalicheyinchandi

  • @ChandraSekhar-y3j
    @ChandraSekhar-y3j 3 หลายเดือนก่อน +2

    సిమెంట్ రోడ్లు వేసి స్ట్రీట్ లైట్లు వేసి కరెంట్ కనెక్షన్లు డ్రైనేజీ వ్యవస్థ ఏసి ప్రోత్సహించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు ఉండవా. ఇలా కూల్చిన ప్రదేశంలో మళ్లీ నిర్మాణాలు జరిగితే బాధ్యత ఎవరిది. గా కూల్చి వేసే అధికారులకే రిజిస్ట్రేషన్ చేసే అధికారం కూడా ఇవ్వండి వీళ్లు బాధ్యతగా పనిచేస్తున్నారు.

  • @chandolutrinath2992
    @chandolutrinath2992 3 หลายเดือนก่อน

    We r all with u cm sir

  • @sureshannamdas4866
    @sureshannamdas4866 3 หลายเดือนก่อน

    అప్పుడు వున్న ప్రతిపక్షాలు & ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు నది ఒడ్డున illegal గా construction చేస్తూనప్పుడు ఆగలేదు & ఇప్పుడు అధికారం వున్న నాయకులుకు కొంతమంది అప్పుడు ఇప్పుడు power లో వున్న కొట్టుకుంటూ పోతు వుంటే అధికారులు& నాయకులు చూసుకుంట పోయి అన్ని permission ఇచ్చారు.
    ఇప్పుడు తక్షణమే [1:2 ratio] లో అన్ని గవర్నమెంట్ sector office లో కొత్త రక్తం వుండాలి.
    corrupted అధికారులు అందర్నీ తీసి కొత్త వారిని immediate గా fellup చేసి ఎక్కడ మెకానిజం లో break లేకుండా చేసుకొని వారిమీద ఆదాయం పన్ను వారు ride చేయాలి. అలాగే అవినీతి నాయకులు కూడా చేయాలి. ఇదీ అంతా with in 2 year's లో కావాలి reamin years పాలన మీద దృష్టి పెట్టాలి ,ఇలా చేయాలి అంటే స్టేట్ కేబినెట్ strong గా వుండాలి.
    లేకపోతే నెక్స్ట్ 5 కాదు ఎప్పుడు రాదు మళ్లీ.

  • @Ramslearning
    @Ramslearning 3 หลายเดือนก่อน +1

    Kulchadam varaku oka kani if they are occupied and affected rain flow root, but dani kante mukyamga cheyandi Telangana lo development and employment for all people may be govt or private unfortunately, CM won't to destroy telangana development to grab the lumsum amount in the name of sundarikarana😢

  • @SrinivasM-s9o
    @SrinivasM-s9o 3 หลายเดือนก่อน +2

    @BBC India: మీకు కావాల్సిన మసాలా ఇండియాలో ఎప్పటికీ దొరకదు

  • @jonesaroquiasamy1375
    @jonesaroquiasamy1375 3 หลายเดือนก่อน +2

    When going to DEMALISATION OF NEW SECRETARYIATE BUILDING.WE WAITING TO SEE THE C.M 'S HONEST ACTIVITY.

  • @desistarktm7270
    @desistarktm7270 3 หลายเดือนก่อน +3

    what are Telangana officers doing in Pakistan? 😳

  • @omnamashivaya1573
    @omnamashivaya1573 3 หลายเดือนก่อน

    I support revanth

  • @hoshankumaran
    @hoshankumaran 3 หลายเดือนก่อน +1

    Future thames river

  • @veera1331
    @veera1331 3 หลายเดือนก่อน

  • @aslam6103
    @aslam6103 3 หลายเดือนก่อน +2

    Jai revent Anna CM

  • @AathuGanaathu-n5p
    @AathuGanaathu-n5p 3 หลายเดือนก่อน

    Kulchaka, sanmaanam chesthara??

  • @Vishwambhara
    @Vishwambhara 3 หลายเดือนก่อน +5

    చేసే పని మంచిది కావచ్చు, కాని చేస్తున్న విధానం, చేపట్టిన చర్యలు రెండూ కరెక్టు కావు.
    నష్టపోయిన వారి పరిహారం విషయంలో ప్రభుత్వానికి ఏమైనా క్లారిటీ ఉందా!?
    ఇంతమంది ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు నిర్మించుకోవడానికి అన్ని పర్మిషన్లు ఇచ్చిన ఆయా ప్రభుత్వ అధికారులను ఎవరినైనా బయటకు లాగారా!?

  • @poornimasudhakars
    @poornimasudhakars 3 หลายเดือนก่อน

    Rain is coming on the way plz shift to govt quarters be safe heavy rains mid month of october

  • @arunreddy4940
    @arunreddy4940 3 หลายเดือนก่อน

    Whatever it is , if not now, no one can do this. Again if another govt will do again opposition criticize

  • @godavarisurya939
    @godavarisurya939 3 หลายเดือนก่อน

    కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లకు వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు,కొంత మంది హైడ్రా తో వాదనలు ఉంటాయి.గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చింది,house Tax,విద్యుత్ బిల్లు కడుతున్నాము.అంటారు.
    హైడ్రా అందరికీ ఒకటే న్యాయం చెయ్యాలి,లేకపోతే బాధితులతో ఇబ్బందులు.

  • @5Rose6Elephant
    @5Rose6Elephant 3 หลายเดือนก่อน

    హైడ్ర ప్రోగ్రామ్ నిజంగా రేవత్ రెడ్డి చేస్తే అందులో ప్రజల క్షేమం ఉంది, ఇంటలిజెన్స్ పోలీసు ఐతే ఎగేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు దారి మల్లించటానికి ఐ ఉంటోంది, కేసీఆర్ హయం లో పోలీసు కు విచ్చల విడిగా డ్రగ్స్ ట్రయల్ దండలు చేయించి ధరణి పరు తో లోకల్ ఎవరు రాని భూములు రౌడి షీటర్ ను ముందుంచి కబ్జా చడారు

  • @sainotorious5217
    @sainotorious5217 3 หลายเดือนก่อน

    Mundu vallu Akkada nunchi ikadiki vacharo kanukondi sir Double bedroom houses endhuku variki

  • @chillstetus5683
    @chillstetus5683 3 หลายเดือนก่อน

    Jai CM

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 3 หลายเดือนก่อน

    Duble bed rooms....

  • @jaanvijaanu4390
    @jaanvijaanu4390 3 หลายเดือนก่อน

    Once upon a time musi river water was fresh even they use to drink it now many non local people coming and settling in Secunderabad and Hyderabad it's not about raventh cm it is about locals who are suffering government must provide home's to them who are suffering now many illegal construction build in kphb gachibowli lb Nagar madavpur dilsukhnagar even they occupied many places. In hyderabad city

  • @umamahesh7365
    @umamahesh7365 3 หลายเดือนก่อน

    ప్రభుత్వం వారి కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు కేటాయించింది ? కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇళ్ళు నిర్మించే వారికి వసతి లేకుండా కూల్చివేయబడింది, కాని నదులnu అక్రమిన్చినా వాళ్ళకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వచ్చాయి

  • @ashok994956
    @ashok994956 3 หลายเดือนก่อน +1

    Papam bbc ki badha ga undi valla illu kulustunte

  • @RegulaKishore
    @RegulaKishore 3 หลายเดือนก่อน

    4000 pension ledu
    Raithu bandu ledu
    Kalyanalakshmi ledu
    Thulam bangaram ledu
    Time ki salary raadu...
    New houses ledu
    Ration card ledu
    Musi river development ante evvadu nammuthadu..🤔🤔

  • @shaikabdulazeez2856
    @shaikabdulazeez2856 3 หลายเดือนก่อน

    Target only innocent poor Muslims 😢

  • @kksnstatus
    @kksnstatus 3 หลายเดือนก่อน +2

    Bbcc 😭😭😭? 😂

  • @sainathsangepu8464
    @sainathsangepu8464 3 หลายเดือนก่อน

    Jai revanth reddy

  • @anilkumarp4350
    @anilkumarp4350 3 หลายเดือนก่อน

    🤔 Rivers for the people. Or people for river.
    Rivers dug for the sake of people by Kings.
    Now people are killed, lotted for the sake of river!
    What a stupid thing ever.
    People constructed Rivers for the people need.
    Save people and then save river.
    Give them new shelter, pay them their hard earned money.

  • @ziamd9919
    @ziamd9919 3 หลายเดือนก่อน

    Ya Allah Raham farma karebo ko is taklef se must farma

  • @RajuJadhav-h8q
    @RajuJadhav-h8q 3 หลายเดือนก่อน

    Jai bjp ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤❤

  • @charanmarka945
    @charanmarka945 3 หลายเดือนก่อน +1

    Rahul Gandhi gari bava gariki contract estaruga

  • @abhinavkumar5788
    @abhinavkumar5788 3 หลายเดือนก่อน

    Jai Congress

  • @Rasool-basha99
    @Rasool-basha99 3 หลายเดือนก่อน

    ఒరే మనం వుంది.. తెలుగు రాష్ట్రం లో... తెలుగు నేర్చుకోండి... కనీసం మీడియా లో అయినా తెలుగు లో మాట్లాడితే కాదా.. మీ కష్టాలు ప్రజలకి తెలిసేది..

  • @ksv9918
    @ksv9918 3 หลายเดือนก่อน

    Super cm👍

  • @SashikanthRemala
    @SashikanthRemala 3 หลายเดือนก่อน

    Our land cost is 2 crore. How will a two bedroom apartment do justification? Are you nuts?

    • @mrteja9574
      @mrteja9574 3 หลายเดือนก่อน +1

      If flood comes 2 crores land will not sold for 2 lakhs

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 3 หลายเดือนก่อน

    అరె బిబిసి మీరు.. వరల్డ్ న్యూస్ చెప్పుకోక లోకల్ న్యూస్ ఎందుకు చెప్తున్నరు..ఫేక్ న్యూస్ కూడా బాగా చెప్తారు.. ఇండియన్ పాలిటిక్స్ లో బ్రిటన్ ఎందుకు దూరుతోంది

  • @avengerblack2042
    @avengerblack2042 3 หลายเดือนก่อน

    Valla Aadhar Card Check Cheyyali First Aadhar Loo History must All Fake IDs

  • @ysr1766
    @ysr1766 3 หลายเดือนก่อน

    😅😅😅

  • @narayanamurthy6867
    @narayanamurthy6867 3 หลายเดือนก่อน

    Iy pycho cm poyya sarikhii hydrabad telangana sagam pothunddi

  • @Backup2.0Photos
    @Backup2.0Photos 3 หลายเดือนก่อน

    Ivaani cheysaka kuda floods vasthey revanth Reddy gadi Ellu kulchandi

  • @seshuambati2805
    @seshuambati2805 3 หลายเดือนก่อน

    Yei TOPI & BURKA WALO abhi bolo HUM KAAGAJ nay dikaynggi😊

  • @prabhakar0076
    @prabhakar0076 3 หลายเดือนก่อน

    Arey Rey, BBC kevalam muslim burqalu matrameh kanapadtai. Vaalu inka black and white kaalam loney vynnaru😂😂😂

  • @videospustaka
    @videospustaka 3 หลายเดือนก่อน

    BBC vaalla indlu and musi indlanu ey kanikaram lekunda kulustunna congress party valla indlu , idi support chesina vaalla indlu kuda oka sari kulchesaaru anukondi , urikey ala anukoni , tarvaatha meeru ela feel avthaaro comment cheyyandi .

  • @ShaikMubarak-k4v
    @ShaikMubarak-k4v 3 หลายเดือนก่อน

    Waste

  • @ThirupathiAnugu-o2y
    @ThirupathiAnugu-o2y 3 หลายเดือนก่อน

    150000 వేల కోట్లు ఖర్చు అన్నారు అన్న

  • @hayagrivachary2943
    @hayagrivachary2943 3 หลายเดือนก่อน +1

    కబ్జా చేసిన వారి ఆధార్ కార్డులు చెక్ చేయాలి బురఖా తో మోసం చేస్తున్నారు

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 3 หลายเดือนก่อน

      Erripuka half knowledge andhabhakta

    • @beinghuman7802
      @beinghuman7802 3 หลายเดือนก่อน

      Are babu andariki pattalu unnyai and musi nadi vadilaaye eppudu flood rani illanu kuda kulchesaru... Double bedroom kuda em baga levu

    • @MBDhamakafooddressesoffers
      @MBDhamakafooddressesoffers 3 หลายเดือนก่อน

      Evadra nuvu àsalu?pukka comment chestunav,em arhata undi ra niku erri puka.