కేసీఆర్ రహస్యాలన్ని బట్టబయలు |Gaade Innaiah Full Interview |Teenmar Mallanna |QNews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น •

  • @usshyamala4030
    @usshyamala4030 4 ปีที่แล้ว +31

    గాదె ఇన్నయ్య గారి ఇంటర్వ్యూ తో మాకు చాలా విషయాలు తెలిసినవి మల్లన్న అంటే కెసిఆర్ స్వార్థపరుడు

  • @prashanthireddy5162
    @prashanthireddy5162 5 ปีที่แล้ว +115

    చాల మంది ప్రాణత్యాగాల వల్లనే వచ్చింది తెలంగాణ .ఇలాంటి గోప్ప గోప్ప వాళ్ళు ఎందరో కష్టపడ్డారు వాళ్ళకు గుర్తింపు లేకుండా పోఇంది వాళ్ళకు గుర్తింపు రావాలని కోరుకుందాము . ఇంక ఎంతో మంది వున్నరు అందరు బయటికి రావాలి 🙏

    • @AnilKumar-ry9qc
      @AnilKumar-ry9qc 5 ปีที่แล้ว +2

      Prashanthi Reddy Super anna💥💥👌👌✌✌✌
      Jai Telangana💥💥✌✌✌✌✌💯%✔

    • @goganene3284
      @goganene3284 5 ปีที่แล้ว

      Prashanthi Reddy asalu udhyamamu mulki malli pettalani non local and local status period nu 16 years cheyaalani, akramanga pondhina jobs theesukoni vaallanu exel cheyaalani anukunnaamu kaani emi cheyaledhu

    • @nimushakavivenkatesh7276
      @nimushakavivenkatesh7276 4 ปีที่แล้ว +1

      AP NI JAGAN SANKA NAKISTUNNADU BHALEGA

    • @goganene3284
      @goganene3284 4 ปีที่แล้ว

      nimushakavi venkatesh how is it related to AP?

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

  • @bandiravi9257
    @bandiravi9257 5 ปีที่แล้ว +66

    గాదె ఇన్నయ్య గారితో ఇంటర్వ్యూ తో చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి,మల్లన్నకు నమస్కారం.

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 5 ปีที่แล้ว +56

    తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వాళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళ జివితలా పైన లబ్ది పొందిన వారి బాగోతం బయట పెడుతున్న నీ ఇంటర్వ్యూ లు సాడువుకున్న భజన రాయుడిలని నిద్ర leputayi అని సంతోషిస్తున్నాను అన్న

  • @pkg8801
    @pkg8801 4 ปีที่แล้ว +12

    మంచి వీడియో చేశారు... ఇన్నయ్య గారు చివర్లో చెప్పినట్టుగా, ఎవరూ శాశ్వతంగా అబద్ధాలు గానీ, అన్యాయాలు గానీ, అరాచకాలు దోపిడీలు దొంగతనాలు మోసాలు చేయలేరు. కానీ వాళ్ళ పాపం పండి జనాల ముందు వాళ్ళ నిజస్వరూపం బైటపడేసరికి అప్పటికే కొన్ని వేల లక్షల కుటుంబాలు ఆరోగ్యపరంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి వెనుకబడిన వారుగా మారే ఒక ఘోరమైన కాలాన్ని శిక్షగా అనుభవించా ల్సిన పరిస్థితి వస్తుంది.

  • @srinivasteki2188
    @srinivasteki2188 4 ปีที่แล้ว +7

    గాదె ఇన్నయ్య గారికి నా మనసు మా అంజలి అదేవిధంగా మా అన్నయ్య మల్లన్న వారికి నమస్కారం

  • @Vengala786
    @Vengala786 4 ปีที่แล้ว +6

    దాగిన నగ్న నిజాలను బయటపెడుతున్న మల్లన్న నీకు వందనాలు.నీ కష్టం వృద కాదు.గాదె ఇన్నయ్య గూర్చి నాకు కొంచెమే తెల్సు.ఈ వీడియో ద్వారా చాలా తెలుసుకున్నా. ఇన్నాన్న నీకు దండాలు.మనోళ్ళతోనే మళ్లీ దగా పడ్డ తెలంగన ను కాపాడేదెవరు.

  • @khasimsahebsk33
    @khasimsahebsk33 4 ปีที่แล้ว +14

    గాదె ఇన్నయ్య గారి ఆకాంక్ష నెరవేరాలని అని మేము కోరుకుంటున్నాం

  • @సుప్రిమ్సూరిశెట్టి

    ఇన్నయ్యగారికి ధన్యవాదాలు.

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว +1

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

    • @doddasrinivasarao7645
      @doddasrinivasarao7645 4 ปีที่แล้ว +1

      @@VasireddyNareshK pm

  • @m.sathishvenkatasaihairsal2369
    @m.sathishvenkatasaihairsal2369 3 ปีที่แล้ว +2

    బడుగు బలహీన ఆశాజ్యోతి గాదె ఇన్నయ్య తెలంగాణ తొలి ఉద్యమ కారుల. అనాధలకుఆశ్రమం. వందనాలు

  • @kasturibaimastebhakti8739
    @kasturibaimastebhakti8739 4 ปีที่แล้ว +1

    Nija nijalu bhalega cheppincharu....Mallanna...so great ...most valuable truths...we get through you....really hearty thanks.

  • @kk-gd6ru
    @kk-gd6ru 2 ปีที่แล้ว +3

    చాలా చాలా అద్భుతమైన interview .. మీ మేధస్సు కి జోహార్లు ఇన్నయ్య సార్🙏

  • @myanasantoshkumar6134
    @myanasantoshkumar6134 4 ปีที่แล้ว +17

    వారు మాట లాడుతుంటే దగా పడ్డ తెలంగాణ నిలువెతు రూపం కనబడుతున్నది. గడిచిన చరిత చూపించ నా నవీన్ గారికి ద్యానవదలు

  • @bandlagiri1106
    @bandlagiri1106 5 ปีที่แล้ว +46

    ఇన్నయ్య గారికి తెలంగాణ ప్రఙల ం వందనాలూ

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 5 ปีที่แล้ว +13

    1,నేను మొత్తం ఇంటర్వ్యూ చూసా మల్లాన్న గారు,నాకేమనిపించింది అంటే ఏ భూస్వాముల దగ్గర ఉన్న అధిక భూముల్ని పేదవారికి పంచి మంచి జీవితాన్నే పేదవారికి అర్పితం చేసిన ఇన్నన్న
    2,చివరికి ఆయనకు తెలీకుండానే కెసిఆర్ కి ప్రాణం పోసి మళ్లీ అదే దొరల పాలన తెచ్చినందుకు మళ్లీ ఇప్పుడు అదే భూములు దొరల పాలైన విధానం చూసి కచ్చితంగా ఇన్నన్న కు అవమానం అంపించటం లో తప్పులేదు
    3,కెసిఆర్ మోసగాడనే గా చంద్రబాబు పక్కన పెట్టింది
    4,ఇన్నన నే కాదు మొత్తం తెలంగాణా సమాజాన్ని మోసం చేసిండు
    5,ఇప్పుడు మనం ఎవర్ని నమ్మాలి,ఎవరి మీద పోరాటం చేయాలి
    6,ప్రజలు కూడా డబ్బులకు లొంగిపోతున్నారు
    7,చాలాబాడనిస్తుంది
    8నిజాల్ని నిర్భయం గా చెపుతున్న మీకు నా నమస్కారం మల్లన్న గారు

    • @mahendermogili8698
      @mahendermogili8698 5 ปีที่แล้ว

      Neeku lalsalam

    • @morthavo8631
      @morthavo8631 4 ปีที่แล้ว

      Sir really u r very great sir. I interested 2 serve u

    • @morthavo8631
      @morthavo8631 4 ปีที่แล้ว

      Maulana keep going on

    • @morthavo8631
      @morthavo8631 4 ปีที่แล้ว +1

      Ask about kcr farm house

  • @srinivasvasamsetty7633
    @srinivasvasamsetty7633 3 ปีที่แล้ว +2

    చాలా ముఖ్యమైన విషయాలు నిజాలను తెలియజేసినారు మీకు పాదాభివందనం.

  • @vsr2385
    @vsr2385 5 ปีที่แล้ว +98

    ఆ Books చదవరు .videos రూపంలో పెటండి .Mallanna మీరు చాలా Dare చేస్తున్నారు. మీరు ఇలాగే Continue చేయండి. ఇలా వచ్చే Elaction వరకు try చేయండి. మీరు ఇంకా చాలా చేయాలి.

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 5 ปีที่แล้ว +43

    గొప్ప జర్నలిస్టు ...తీన్మార్ మల్లన్న

  • @sirimyhome8441
    @sirimyhome8441 4 ปีที่แล้ว +2

    మీ త్యాగాలు మరువలేనివి.. మీ కు జోహార్లు.. జై తెలంగాణ

  • @bangarikoneti8221
    @bangarikoneti8221 5 ปีที่แล้ว +24

    Mallanna anna nuvvu great journalist 👏👏👏👏🙏

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว +1

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

  • @madhuerumalla5881
    @madhuerumalla5881 5 ปีที่แล้ว +18

    అరుణోదయ విమలక్క ను ఇంటర్వ్యూ చెయ్యండి అన్న

  • @SureshSuresh-fi3th
    @SureshSuresh-fi3th 5 ปีที่แล้ว +78

    మీరు పాదాభివందనం ఇన్నయ్య గారు

  • @rs-studyhub4793
    @rs-studyhub4793 4 ปีที่แล้ว +2

    రామోజీ ఫిల్మ్ సిటీ ని లక్ష నాగళ్లతో దున్నే సత్తా మల్లన్నకు ఉంది, 2024 లో ఈ లక్ష్యం చేరుకుంటాము.

  • @bhojireddygopireddy8525
    @bhojireddygopireddy8525 3 ปีที่แล้ว +2

    Thanks, innaiah garu, for disclosuring looting
    Activities.

  • @srinathmula4444
    @srinathmula4444 3 ปีที่แล้ว +3

    Hats off sir..🙏🙏

  • @youngindianfarmervlogs3116
    @youngindianfarmervlogs3116 5 ปีที่แล้ว +31

    నేను కూడా ముందు గాదె ఇన్నయ్య రాసిన కరపత్రం వల్లనే తెలంగాణ వివక్షతను తెలుసుకున్న సార్ కు లాల్ సలాం

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 5 ปีที่แล้ว +25

    మీ మాటలే తూటాలు సర్..నికార్సయిన తెలంగాణ బిడ్డ

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

    • @kkrishna1295
      @kkrishna1295 3 ปีที่แล้ว

      Mallana Garu dagapadda Telangana me thone sadyamu me venuka memunamu

  • @upputhimmappa1184
    @upputhimmappa1184 4 ปีที่แล้ว +4

    గాదె ఇన్నయ్య గారి తో తీర్మన్ మల్లన్న చేసిన ఇంటర్వూ చాలా బాగుంది తీర్మాన్ మల్లన్న గారు ఇలాంటి మేధావులతో ఇంకా ప్రజలకు తెలుపగలరు ఈనాడు తెలంగాణ పై జరుగుతున్న ఎలా ఉంటుందో చూడండి ఎందరో మహానుభావులు తెలంగాణ కు ప్రాణాలు కోల్పోయిన వారి సేవలను గుర్తించి వాటిని మల్లన్న లాంటి వారు సేవలు ఈనాడు ప్రజలకు తెలుపగలరు నామనవి

  • @prashanthireddy5162
    @prashanthireddy5162 5 ปีที่แล้ว +41

    పోరు తెలంగాణ పోరాటల తెలంగాణ ప్రాణత్యాగాల తెలంగాణ ఎందరో మహనుభావులు అందరు కనుమరుగఇపోకముందే కలిసి కట్టుగా బఇటికి వచ్చి మాట్లడ గలరు దయచేసి అందరికి సమాన గౌరవం దక్కలి .

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

  • @agrasenmd6058
    @agrasenmd6058 4 ปีที่แล้ว +2

    నా అన్నా గాదె ఇన్నయ్య అన్నా గారు నాకు చాలదగ్గరి మిత్రుడు చాలా మంచి గొప్పమనిషి ఇతనికి జై తెలంగాణ జై జై జంభుదేశ్ అన్నగారు నేను వ్ బస్వయ్య ను అన్నా దయచేసి ఒక్కసారి కాలుస్తాను అన్నా

  • @irukullasuryanarayana5730
    @irukullasuryanarayana5730 4 ปีที่แล้ว +2

    VERY NICE GOOD PROGRAM

  • @shashivardhan8667
    @shashivardhan8667 5 ปีที่แล้ว +10

    Mallanna you great.... Keep it up

  • @mohdalthaf2881
    @mohdalthaf2881 5 ปีที่แล้ว +8

    Useful interview mallana....and innaiah interview chala kottaga vundi

  • @pottakatamaihgoud7300
    @pottakatamaihgoud7300 5 ปีที่แล้ว +7

    Wow Super sir 👏👏👏👏👌✊✊

  • @pallesateeshreddy4375
    @pallesateeshreddy4375 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు తాత...

  • @mamathasreemishran
    @mamathasreemishran ปีที่แล้ว +1

    Infinity times miku padhabhi vandhanalu thathaiah... mi runam ekkadiki podhu ..naku kannillu agatledhu thathaiah ippudunna andharu kottuku potharu...thathaiah miru a rojunu chusthaaru thathaiah ... once again salute thathaih😥

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 5 ปีที่แล้ว +5

    Okka second kuda skip cheyakunda chusina.... Tnx mallanna.. innaiH gaaru.... E interview valla chaala. Vishayalu thelsinai.......tnq

  • @prashantharya7971
    @prashantharya7971 5 ปีที่แล้ว +6

    Great interview brother. please interview all the Telangana fighters

  • @allamthirupathi2350
    @allamthirupathi2350 5 ปีที่แล้ว +29

    He is the founder of telangana movement....

  • @padmaraodss6936
    @padmaraodss6936 4 ปีที่แล้ว +3

    మల్లన్న అన్న ఒక గొప్ప ఇంటర్వ్యూ చేశార ఒక గొప్ప వ్యక్తిని 🙏🙏👍👍

  • @ranjithboyella349
    @ranjithboyella349 5 ปีที่แล้ว +4

    Superb interview sir... Maku theliyani nijalu chala chepparu... Thank you🙏💕...

  • @sreenivasmuppalla8399
    @sreenivasmuppalla8399 3 ปีที่แล้ว +1

    Thank you మల్లన్న గారు, మంచి విలువలు ఉన్న గొప్ప తెలంగాణ వాదిని మరియు చాలా ముఖ్యమైన విషయాలను తెలియజేసారు....thank you ఇన్నయ్య గారు.... మీ లాంటి వారు అన్ని ప్రాంతాలలో ఉండాలి....అప్పుడే ప్రజలు ఆత్మగౌరవంతో బాటుకుతారు.

  • @Gogumahesh
    @Gogumahesh 5 ปีที่แล้ว +53

    చీమలు పెట్టిన పుట్టలు పాములకు వశం అయింది

  • @ramreddy..6244
    @ramreddy..6244 5 ปีที่แล้ว +33

    ఇప్పటికీ తెలంగాణ దగా పడుతూనే ఉంది

  • @saadhansirisanagandla4705
    @saadhansirisanagandla4705 3 ปีที่แล้ว +2

    'KCR' అనే మూడక్షరాల వల్ల మోసపోయిన ఉద్దండుల అనుభవాలు తెలియపరుస్తూ తెలంగాణ జాతిని జాగ్రుతం చేయదలచిన మీ ప్రయత్నం అభినందనీయం... కానీ ఏ మాట కి ఆ మాట చెప్పుకోవాలి, 'KCR' అనే అదే మూడక్షరాలు ఆయన లీలలు జపించడమే జీవిత లక్ష్యం గా పెట్టుకున్న మల్లన్న అలియాస్ నవీన్ తో పాటు పాత కాపులెందరికో ఈ రోజు TH-cam ఇంటర్వ్యూల రూపం లో నాలుగు గింజలు పారేస్తున్నది అంటే.... 'ఆడు' మగాడ్రా బుజ్జి....😎

  • @kumarlonka1677
    @kumarlonka1677 5 ปีที่แล้ว +43

    అన్న, మీరు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జయదిరు తిరుమల రావు గారిని కూడా ఇంటర్వ్యూ చెయ్యండి.

  • @venkateshtelluri4469
    @venkateshtelluri4469 5 ปีที่แล้ว +6

    Great introduction mallan

  • @changalaramu475
    @changalaramu475 4 ปีที่แล้ว +1

    Annaya Q news chala bhagundi

  • @rs-studyhub4793
    @rs-studyhub4793 4 ปีที่แล้ว +2

    ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసే విషయం పై, అమరవీరుల స్తూపం, ఉద్యోగాలు, అన్ని ప్రాంతాలకు సమాన గౌరవం...etc ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది

  • @subhash4788
    @subhash4788 4 ปีที่แล้ว +1

    Keka mallanna...super interview

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 5 ปีที่แล้ว +4

    Being rich farmers family you joined in radicals really it's very rare thanks sir for supporting poorest of the poor

  • @hemanthdharamkar5327
    @hemanthdharamkar5327 4 ปีที่แล้ว +3

    Innanna He Telling Heart Touching Ward's Spical Thank's For Mallanna

  • @donaldtrump7665
    @donaldtrump7665 5 ปีที่แล้ว +82

    *దగా పడ్డ తెలంగాణ*
    ✊✊✊

  • @braju-nf2oy
    @braju-nf2oy 4 ปีที่แล้ว +1

    Meeku salute #Sir

  • @chandrakanth5004
    @chandrakanth5004 4 ปีที่แล้ว +1

    Sir, we respect your fight for telangana

  • @bandirajashekhar4497
    @bandirajashekhar4497 4 ปีที่แล้ว +3

    Maa ellu orphan home run chesi entho mandi children's ki help chesina manchi manishi tq sir

  • @సుప్రిమ్సూరిశెట్టి

    మల్లన్నా కొంచెం ప్రీక్వెన్సి (సౌండ్) పెంచన్నా..బాగా వినబడడంలేదు

    • @VasireddyNareshK
      @VasireddyNareshK 4 ปีที่แล้ว

      docs.google.com/forms/d/e/1FAIpQLSdwvWh1OCryhiFRUQUsabyeGpLsjhy6iH6mpiaqbH1RAJGbLw/viewform
      ఈ లింక్ తెలంగాణా లొ జరుగుతున్న అతి పెద్ద రాజకీయ సర్వే.

  • @gramakrishnarao3003
    @gramakrishnarao3003 4 ปีที่แล้ว +1

    I came to know a lot about life, not only Telangana. Thanks.

  • @kethavathkavitha4801
    @kethavathkavitha4801 4 ปีที่แล้ว +2

    Mallana anna ji ki jai jai 🙏🙏🙏🙏🙏🙏

  • @venkykatla7024
    @venkykatla7024 5 ปีที่แล้ว +6

    mallanna, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumamerugu4478
    @sumamerugu4478 5 ปีที่แล้ว +2

    Shabash mallanna

  • @vijethastudycircleonlineco6934
    @vijethastudycircleonlineco6934 5 ปีที่แล้ว +41

    గాదె ఇన్నయ్యగారి interview ద్వారా KCR గారి image పెరిగింది తెలంగాణ ఉద్యమాన్ని చాల కష్టాలతో నడిపించారు అని తెలిపింది. కాని KCR garu ఇప్పుడు ఉద్యమం చేసి నష్ట పోయునవారికి మంచిగ చేస్తే బాగుంటుందని అర్థముంది

    • @shaikjabbar4
      @shaikjabbar4 5 ปีที่แล้ว

      A :-) zzzzzzz :-) :-) :-) :-) :-) z :-) assassin :-) sax :-) :-)

    • @srinuk3479
      @srinuk3479 5 ปีที่แล้ว

      @@shaikjabbar4 entanna ardamayyettu pettu kaani 🤣

    • @gigabloxgamer5858
      @gigabloxgamer5858 5 ปีที่แล้ว +1

      anta ledu kcr cheat no justice to real fighters of telangana

    • @padmvathigopisetti1440
      @padmvathigopisetti1440 4 ปีที่แล้ว +2

      Meeku ala ardam ayinda🤦💐

  • @kumarnagendra6913
    @kumarnagendra6913 5 ปีที่แล้ว +3

    Good sir I am AP but Iam TG Barth and old city sir your 100/🙏💚💚🙏🙏💪👍👍

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 4 ปีที่แล้ว

    గాదె ఇన్నయ్య గారు టీఆరెఎస్ కంటె ముందు తెలంగాణ స్టడీఫోరం అనే వేదికద్వారా తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలను దగాపడ్డ తెలంగాణ అనే శీర్షకద్వారా వార్తా పత్రికలో వరుస కథనాలను ప్రచురించిన ఇన్నయ్య నేటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ఎంతో దోహదపడ్డది.టీఆర్ఎస్ కంటె ముందు తెలంగాణ కోసం గళం విప్పిన ఇన్నయ్య,తెలంగాణ జనసభను నడిపించిన కీ.శే.ఆకులభూమయ్య ప్రస్తుతం జీవించి ఉన్న దారం మల్లారెడ్డి సిద్దిపేట వాస్తవ్యులు నేటి తెలంగాణ మంత్రులకు తెలుసా?కేసిఆర్ దగ్గర ఊడిగం చేస్తున్న దేశపతి నందిని ఎప్పుడైనా వీళ్ళనుగుర్తుచేస్తారా? తెలంగాణ ఐక్యవేదిక ద్వారా తెలంగాణను దశదిశలా వ్యాప్తి చేసిన సంస్థలు వీళ్ళకు గుర్తొస్తాయా!
    మల్లన్నగారు సిద్దిపేటలొ ఉన్న దారం మల్లారెడ్డి రిటైర్డ్ పీజి హెచ్ఎం గారు తన ఉద్యోగ ధర్మన్ని నిజాయితిగా నిర్వర్తిస్తూ మిగిలిన సమయాన్ని తెలంగాణ ఉద్యమంలొ వెచ్చించిన నిజాయితి వ్యక్తిని మీ క్యూన్యూస్ ఒకసారి ఇంటర్వ్యూ చేయగలరని కోరుతున్నాను.

  • @SanthoshKumar-rg2cf
    @SanthoshKumar-rg2cf 5 ปีที่แล้ว +11

    Mallanna ..నువ్వు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఇంటర్వ్యూ చెయ్...
    ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏమిటో తెలుసు కోవాలి అని ఉంది..

    • @srinuk3479
      @srinuk3479 5 ปีที่แล้ว

      This is curect sir vet fellow srinivss yadav etuvanti udyamam cheyaledhu ivvala ayana mantri

    • @ravichary3359
      @ravichary3359 5 ปีที่แล้ว

      అంత లేదు మీటర్

    • @veeraboinasudheer4718
      @veeraboinasudheer4718 5 ปีที่แล้ว

      Ayana ela vastadu sir.. interview ki ayanki telsu mallanna emem qns adugutado

    • @prasadyadav9871
      @prasadyadav9871 4 ปีที่แล้ว

      @@srinuk3479 mana ministers lo chala mandhi telangana udyamam lo lenivalle .
      udyamam chesina vallu party bayata unnaru . Nenu telangana udyamam lo unnanu nenu first nundi trs party ventey unnanu . Udyamam lo unnavaru eppudu party lo leru

    • @samidirecthyderabad1466
      @samidirecthyderabad1466 4 ปีที่แล้ว

      Vedhavalanu interview chesi time waste cheskovadame Talasani ni manishiga evvadu guryincharu

  • @bathulasambaraju1886
    @bathulasambaraju1886 4 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌👌👌

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 4 ปีที่แล้ว

    I salute🙏

  • @VidyanandaChary
    @VidyanandaChary 4 ปีที่แล้ว +1

    Great Interview

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 5 ปีที่แล้ว +22

    జై గాదె ఇన్నయ్య...మల్లన్న

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 ปีที่แล้ว +4

    Theen mar mallanna tho
    GadeInnaiah .garu

  • @SrikanthReddy-mw4np
    @SrikanthReddy-mw4np 5 ปีที่แล้ว +9

    Salute to Innaiah garu

  • @harishdharmani854
    @harishdharmani854 4 ปีที่แล้ว

    KTR KCR లని ప్రశ్నిద్దాం? 1)నిరుద్యోగులకు చెప్పిన హామీ? 2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం? 3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధం చెప్పింది&తర్వాత మళ్ళీ రైతుల నుంచి user చార్జీలు వసూళ్లు? 4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు 5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్? 6)రైతులకు ఉచిత ఎరువులు? 7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు? 8)ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు? 9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా 10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్? 11)కొత్త రేషన్ కార్డ్? 12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు 13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు? 14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు 15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు? 16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన? 17)సన్న వడ్లు మద్దత్తు ధర? 18)రైతులకు రుణమాఫీ? 19) 3000 రైతులు ఆత్మహత్య? 20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి? 21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు? 22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా? 23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు సహాయం? 24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం? 25)నిరుద్యోగ భృతి? 26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ? 27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం? 28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల? 29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్? 30)కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం? 31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ? 32)కొత్తAIRPORT ? 33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు? గూర్చి 34)LRS ? 35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS? 36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్? 37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్?,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ? 38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ? 39)కౌలు రైతుల కష్టాల? 40)మిషన్ భగీరత లో ఉద్యోగం తీసివేసిన వర్క్ ఇన్స్పెక్టర్? 41)ఉద్యోగం తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్? 42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్? 43)అద్దాల లాంటి రోడ్లు?,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి? 44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం? 45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి 46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు? 47)గిరిజన, ముస్లిం 12% రెజర్వేషన్ అమలు? 48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు? 49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య? 51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు? 52)విత్తన ఉత్పత్తి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి? 53)చాకలి రజకులకు చెప్పిన హామీలు? 54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్? 55)ప్రతీ రైతు భూమి హద్దుల సర్వే? 56)డల్లాస్ గా హైదరాబాద్ ? పాత బస్తి ని ఇస్తాంబుల్ ? 57)3016/-నిరుద్యోగ భృతి? 58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు? 59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు? 60)TIMS హాస్పిటల్? 61)మైనింగ్ యూనివర్సిటీ?___please ఈ మెసేజ్ కాపీ చేసి అందరికి పంపండి.----అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా చాలా హామీలు అమలు చేయలేదు, నోట్లు రద్దు చేసి నల్ల ధనం బయటికి తీసుకుని రాలేదు, ప్రభుత్వ సంస్థలను private చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ లాగా టైప్ చేసి అందరికి పంపండి. మన కోట్ల టాక్స్ డబ్బులు TRS, BJP,CONGRES దోచుకుంటున్నాయి. దేశంలో ప్రజల కోసం కష్టపడే నిజమైనCM -ఢిల్లీ CMఅరవింద్ కేజ్రీవాల్💪.

  • @kingsworld8962
    @kingsworld8962 5 ปีที่แล้ว +8

    Jai mallanna

  • @veereshnaidu5429
    @veereshnaidu5429 ปีที่แล้ว +1

    Innaiah garu hat's off 🎉🎉🎉

  • @msreekanth861
    @msreekanth861 4 ปีที่แล้ว

    Chala baga chepparu ana
    Jai Telangana ✊

    • @parvathalumanthati4495
      @parvathalumanthati4495 4 ปีที่แล้ว

      ఎంత విన్న తర గని దోపిడీ మరియు డగా

  • @narsareddygnr1457
    @narsareddygnr1457 5 ปีที่แล้ว +10

    సుపర్ ఇంటర్వ్యూ

  • @iamsurya1908
    @iamsurya1908 5 ปีที่แล้ว +8

    Laal Salam anna💪💪💪

  • @freefireaddatelugu6582
    @freefireaddatelugu6582 4 ปีที่แล้ว +1

    You are great sir

  • @kgsyadavshankerprasaad3345
    @kgsyadavshankerprasaad3345 3 ปีที่แล้ว

    Teenmaar Mallanna ko Telangana ko Ratnam

  • @trivikramaraochikkala814
    @trivikramaraochikkala814 4 ปีที่แล้ว +1

    mallanna garu , you telecasted greatest person innayya sir interview. very fare. thanks a lot.

  • @rakeshdoke1536
    @rakeshdoke1536 5 ปีที่แล้ว +21

    Jai innaiah sir

  • @Ashok-Goud
    @Ashok-Goud 4 ปีที่แล้ว +1

    53:00 excellent 👌

  • @అదన్నమాట
    @అదన్నమాట 5 ปีที่แล้ว +9

    Mallana if possible do interviews with EX CM KIRAN KUMAR REDDY
    will know TS people what they lost and what they got,,,,

  • @abcd-vp6ob
    @abcd-vp6ob 4 ปีที่แล้ว +1

    మీరు ఇద్దరు great

  • @thevoter1830
    @thevoter1830 4 ปีที่แล้ว +1

    Namsta Malana sir aaina Reddy Garu 🙏 I'm Telangana young leaders team members next generation powerful leaders in next elections thousands salute to great social leader

  • @govindachary2027
    @govindachary2027 4 ปีที่แล้ว +1

    Am from andhra .impressed the knowledge of innah sir

  • @srikanthyadav-hh6dz
    @srikanthyadav-hh6dz 4 ปีที่แล้ว +2

    Very interesting history about telangana

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 4 ปีที่แล้ว

    అన్నా
    ఇన్నయ్య గారు మీ త్యాగాలు చాలా గొప్పవి కెసిఆర్ మిమ్మలను మీ భావాలను తనకు అనుకూలంగా మలచుకొని ఒక కుటిల రాజకీయ నేతగా ఎదిగాడు. మీరు ఉద్యమకారులు అయి ఉండి కూడా ఈ కసాయిని పసిగట్టలేక పోయారు ఈ సందర్భంగా శ్రీశ్రీ గారు చెప్పిన ఒక కవిత గుర్తుకు వస్తుంది. “ ఏ దేశ చరిత్ర చూచిన ఏ మున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం” ఒక చోట “ నర హంతకులు ధర అధిపతులు లై చరిత్రను ప్రసిద్ధికెక్కరీ”
    మిమ్మును యూట్యూబ్ లో పరిచయం చేసిన తీన్మార్ మల్లన్న గారికి నా నమస్కారములు

  • @movie_motiv
    @movie_motiv 3 ปีที่แล้ว +1

    Gade innaiah gariki telangana udyamabivandanalu

  • @rajugoudkompelli4149
    @rajugoudkompelli4149 5 ปีที่แล้ว +4

    Heart touching sir,
    Mee manashuloo badha .....😕😕

  • @praveenkumar-bk2rf
    @praveenkumar-bk2rf 4 ปีที่แล้ว

    Great sir. Hatsoff for your fight in bringing telangana. Jai telangana. Jai Hind!??

  • @Shivoha_m
    @Shivoha_m 5 ปีที่แล้ว +2

    GOOD MSG ANNA

  • @g.satyanarayana2625
    @g.satyanarayana2625 4 ปีที่แล้ว +1

    Good Mallanna, interview with Innaiah is good..

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 4 ปีที่แล้ว

    Innanna inthamanchi intarvu vinna memu entho adrustavanthulam thanks brothers💐💐💐💐

  • @asaireddy8854
    @asaireddy8854 3 ปีที่แล้ว

    Super supersuper

  • @mancharlaramadevi7435
    @mancharlaramadevi7435 4 ปีที่แล้ว

    సార్ నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నా మా ఏరియా ను ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారు పి డి ఎస్ యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడ్డాం గాదె ఇన్నయ్య గారు పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చెప్పిన నిజాలు నమ్మలేకపోయాను మాది ఒకప్పుడు ఖమ్మం జిల్లా వ వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము గ్రామం గ్రామం కెసిఆర్ గారు చెప్పిన అబద్ధాలు మరి ఎవరు చెప్పి ఉండరు ఇన్నయ గారు చెప్పిన నిజాలు సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్నట్లు కేసీఆర్ చేస్తున్నాడు

  • @akshayak4750
    @akshayak4750 3 ปีที่แล้ว +1

    Thanks a lot mallana for bringing out such a great person during the telangana Hasitstion where he sacrificed his life🙏

  • @shreebalajibalaji4004
    @shreebalajibalaji4004 4 ปีที่แล้ว

    Super mallanna garu.

  • @naresh.velpula1988
    @naresh.velpula1988 4 ปีที่แล้ว +1

    ఈ రాష్ట్రంలో అందరూ టిఆర్ఎస్ నాయకుల పైన సి.బి.ఐ ఎంక్వైరీ చేయిస్తే అందరూ చర్లపల్లి జైలు లో కూర్చుంటారు. నో డౌట్ .. BJP can do that

  • @gajjelajanardhanreddy2755
    @gajjelajanardhanreddy2755 4 ปีที่แล้ว +1

    Yes,KCR garu given speech in assembly against zonal system, when other Telanganites worrying about the violation of zonal system in AP