Swamy meeru chese items anni chala healthy ga, tasty ga single person chala chala simple ga chesukunela unnayi. Yentyna mana santhana tradition goppadi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram nanna garu.cmnt lo chusa,me health bavundi annaru happy.bragmins adigi super appa.chaturmasa no onions.nd vellulli navu uae madodilla.repu yellundi ma nanna gari ri ceremony paksha. Mother di next yr 1st ceremony.
Very nice andi.. nenu 1st tym chustunna mee video... Regular curries kakunda chala different ga chesaru... Chala bagundi... I will try this recipe for morning breakfast. Thank you
భోజనం చెయ్యాలని కోరికను కలిగిస్తోంది మీ మాటలు మీ వంటలు...కృతజ్ఞతలు స్వామీ జీ 🙏🙏🙏
మీ వంటలాగే మీ మాట తీరుకూడా చాలా బాగుంటుంది అండి 🙏🙏🙏
చాలా సంతోషం అమ్మ.
👍👍👍
Yes lucky
చాలా అద్భుతమైన, రుచికరమైన పచ్చడి చేసి చూపించారు.. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచి కి రుచినిస్తాయి మీ వంటకాలు పళనిస్వామిగారూ.. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీరు చెప్తుంటే నేనోట్లోనీళ్ళు ఊరుతున్నాయి గురువుగారు🙏🏻🙏🏻
Chakkati telugu mee mata chala chala chala bagundhi Swami garu
మా అమ్మమ్మ గారు చేసి పెట్టె వంటలు మీరు యిప్పుడు చేసి చూపిస్తున్నారు మీ మాటలు కూడా మా అమ్మమ్మని గుర్తు చేస్తున్నాయి కృతజ్ఞతలు
Chala bagundi sir.. nemu try chesanu.. vatrivel muruganukku harom Hara
Palani swamy Garu mee vantakaala varnana chaala bagundhi.
Guru garu kandi pappu kobbari pachadi super andi
. Chala thanks.
Swamy meeru chese items anni chala healthy ga, tasty ga single person chala chala simple ga chesukunela unnayi. Yentyna mana santhana tradition goppadi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వచ్ఛమైన తేనెలొలుకు అచ్చ తెలుగు పలుకులు మీ మాట తీరు,తెలుగు తల్లి మళ్ళీ మా ఇంట్లో తిరుగడుతున్నట్లు ఉంటుంది గురువు గారు మీ మాట తీరు
చాలా చాలా సంతోషం నాన్న..
Ruchi karamaina Pachadi.... baga chupincharu...🙏🏻
చాలా సంతోషం అమ్మ.
Pachadi chesanu guru garu chala chala bagundi meku padabi vandanam
Babai garu namaskaram. Meeru chupinche Telugu vantalu chala bagunnai. Mee aasirvachanaalatho kammani vantalu teluputunnaru. Meeku chala dhanywaadalu.
చాలా సంతోషం అమ్మ..
పచ్చడి తయారీ చాలా బావుంది స్వామి. నేను తప్పక ప్రయత్నిస్తాను🙏
అలాగే అమ్మ.తప్పకుండా.చాలా సంతోషం.
Repu e pachadi try chestaanu. Meeru cheppina vantalu chestu enjoy chestunnamu aa maanchi ruchulani. Chala thanks andi
చాలా చాలా సంతోషం అండి..!!
మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్
మీరు చెప్పే పదవిన్యాసాలు చాలా బాగున్నాయి
చాలా సంతోషం నాన్న.
Sreematre Namaha
. super food.
Namaskaramandi guruvu garu 🙏. Mee arogyam ala undhandi guruvu garu. Pachchadi amoghanga undhandi guruvu garu. Dhanyavadhalandi guruvu garu 🙏.
కులాసాగా ఉన్నాను అమ్మ..చాలా సంతోషం.
Pacchadi chustunte ippude chesukuni tinalanipistundi.Chala thanks andi 🙏
Chala baga undandi pachadi
ఈ రోజు నేను చేశానండి చాలా అద్బుతంగా. వుంది
Guruvu gaaru.. meeruu Chala adbhutham ga cheppaaruu.. manchii video..
చాలా సంతోషం నాన్న.
Chaala baga chesi choopincharu.
చాలా సంతోషం నాన్న.
చాలా బాగుంది గురువుగారు..
కందిపప్పు కొబ్బరికాయ పచ్చడి..
మా అమ్మ గారు కూడా మీరు చేసిన విధంగా చేస్తారు..
ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సర్ 🙏🙏
Today I prepared..... It's really good taste..... Thank u sir
Chala. Bagundi
Nenu meeru Chepinatulu chesanu pachadi. Chala ruchigavundi . 🙏🏽
కంది పచ్చడి, నెయ్యి కలిపి తింటే అద్భుత హ
మీ మాటలు వింటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది గురువు గారు 🙏
నమస్తే బాబాయ్ గారు🙏
కొబ్బరికాయ కంది పప్పు పచ్చడి చూస్తుంటేనే నోరూరు తోంది
రేపు పొద్దుటేఈ పచ్చడి చేస్తాను ధన్యవాదములు బాబాయ్ గారు🙏
అలాగే అమ్మ..తప్పకుండా చేయి..చాలా సంతోషం.
Super ga undi sir
miru kumpatlo vandutuntene mi videos chudaniki andamgaa untaai babai gaaru
in this video...i miss that joyy....☺☺👍
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍯🍯🍈🍈🍈🍈🍑🍑🍨🍨🍨🍏🍏🍏🥭🥭🌹🌹🌹🍓🍓🍓🍒🍒🍒🍎🍎🧆🧆🥙🥙🥙🥀🥀💐💐🌷🌷🌷🌽🌽🌽🌽🌽🌽🌽🌽🥰🥰🥰🥰🥰
Poli poornam boorelu pottu pesarapapputo kolatato cheppagalarani vinati..Babaigaru mi vantalu accham ma ammagari chesinatte untunnayi..chala bagundandi..
Thanks sir for your wonderful explanation of toordal chutney. Added to my chutney list.
Super sai keethi
Swamy garu mi vantalu anni super andi
Magalayalu gaarlu meeru chese pacchadi combinations superb tq.guruvugaru
Babai gari ki namskamulu Andi meeru chesina pachhadi Chala bavundani nenu try chystanundi 🙏🙏
Dhanyavaadamulu guruvugaru
Sreematre Namaha
Very good recipe
Taste of kobbari and kandipappu. Adiripoyindi Swamy.
We like you and your family
Dhanyosmi Swamy
Mee vantalu chala ruchiga saampradayabaddamga untayi. Meeru cheppe teeri kuda bavuntundi. Paata rojulloki vellinattu untundi. Namaste.
Meru cheppe vethaanam challa bagundee
Chala bagundi andi nenu try chesthanu 👌👌👌👌
Namastey guru garu, mee arogyam ela undi.. chaala santosham ga undi malli mee videos ki
కోలుకున్నాను నాన్న..చాలా సంతోషం.
Nice prepared kandi pachadi guruji
God bless you.
chustuntene Notlo nillu vurutunnayi swamy 🙏🏻🕉️
చాలా చక్కగా వివరిస్తారు sir...👏
New item seeing Kandi Papu pachi vobberi pachadi
Thanks for exbitimg
Super super 👌 Chala bagundi super 👌
Chala bagundhi 🙏🙏🙏🙏🙏aarogyam kudiya padindha guruvu garu, chaala rojulu taruvata meeru kanipincgaru santhisham 🙏🙏🙏🙏
కోలుకున్నాను అమ్మ..చాలా సంతోషం.
నమస్కారం గురువు గారు, మీ వీడియోలు అమోఘం అపూర్వం .
Sooper guruvugaru 🙏🙏🙏
Superb Guruvugaru 👍
ఓమ్ శ్రీ గుుభ్యోన్నమః
Guruvugaru 🙏🙏🙏chala baga chesaru pachhadi 👌👌👌
చాలా సంతోషం అమ్మ.
చాలా బాగా చేశారు. గురూజీ 🙏
Sir guru garu same my mother prepared these type tastes. Sir but my mother and father at present living in kailasam. Sir your are my mother favorite.
Chala baagundi
Chala bagundhi swamy...
🙏🙏🙏🙏🙏🙏 bagundhi guruvu garu
చాలా సంతోషం నాన్న..చిరంజీవ చిరంజీవ
Super super swamy neeku dandalu
Guruvu garu health ipudu bagundi ka meeru emi chapina super guruvu garu 🙏🙏🙏🙏🙏
కోలుకున్నాను అమ్మ మీను..చాలా సంతోషం.
Wow..... mouth watering guruvu garu......amogham..... 🙏🙏
నమస్కరం🙏 గరవు గారు🌹
చిరంజీవ చిరంజీవ
BAGUNDI guruvugaru Neenu chesanu🙏🙏🙏🙏🙏
Sir, We tried this pachhadi at House.
It was very delicious and Tasty .
Chala bagundhi andi.
Thank you sir🙏🙏🙏
Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏
Adento mee matalalu vintu vanta cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇
Chala bagunnayi me vantalu 😋
Chala bavundi
చాలా సంతోషం అమ్మ.
Bavundi babai garu,,,
Super guruvu garu
🙏 Guruvu Garu ela vunnaru bagunnara.manchi vantakam bagundhi Andi.
బాగున్నాను అమ్మ..చాలా సంతోషం.
Namaskarm guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌❤️
👌👌 guruvu garu
చాలా సంతోషం అండి.
చాలా బాగుంది స్వామి
Super Sir. Will try today
చాలా సంతోషం అండి.
మీ వంట పద్దతి చాలా బావుంది
Guruvu garu 🙏..ela vunaru andi 😀..mi blessings epudu maku vundali ani korukuntunamu 🙏
నాయొక్క ప్రణామాలు అయ్యగారు 🙏🙏
MAMMALNI OORINCHI BHALE VANTALU CHESTUNNARU SIR
TQ. MASTARU.
చాలా బావుంది బాబాయి గారు
చాలా సంతోషం అమ్మ.
Wow super ga chesaru 👌
Namaskaram nanna garu.cmnt lo chusa,me health bavundi annaru happy.bragmins adigi super appa.chaturmasa no onions.nd vellulli navu uae madodilla.repu yellundi ma nanna gari ri ceremony paksha. Mother di next yr 1st ceremony.
Vetri Vel muruganukku Hara haro hara 🙏
Babai garu chala noru vooruthundhi pachadi choostune thappakunda try chestanu babai garu meru jathakala gurinchi chepara babai
గురువు గారు ఆవిరి కుడుము ఎలా చేయాలో ఒక వీడియో చేయండి!!🙏🙏
అలాగే అండి..తప్పకుండా చేస్తాను.
GURUVU GARU 🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం నాన్న.
Sawme garu mematalu chala chkagachepr
Kotha pachadi chepparandi, eppudu sengapapputho chesedi kakunda idi bagundi ... arogyam, kasta nulupappu veste ela baguntunda?
.చాలా సంతోషం అమ్మ.తప్పకుండా వేసుకోవచ్చు అండి నూపప్పు
Yendumirchi karam chupinchandi guruvugaru.
Very nice andi.. nenu 1st tym chustunna mee video... Regular curries kakunda chala different ga chesaru... Chala bagundi... I will try this recipe for morning breakfast. Thank you
Idi morning breakfast ki bavundadu andi rice loki bavuntundi heavy rainfall appudu idi chesi tinnaranukondi adbutha ha
@@annapurnapillalamarri2278 alaage andi.. meeru cheppinatle... Lunch ki prepare chestanu... Thank you for your suggestion...
చాలా బాగా చేశారు స్వామి కందిపప్పు పచ్చడి👌👍🙏🙏🏻🙏🏻
చాలా సంతోషం అమ్మ
అబ్బా..ఏం చెపుతున్నారు గురువు గారు..మాఇంట్లో మా అమ్మగారి వంటలు గుర్తుకొస్తున్నాయి..మీరు చేసే విధానం..చెప్పే విధానానికి అభిమానినైపోయాను..అద్భుతః
🙏🙏 Guru garu
చాలా సంతోషం నాన్న.
@@PalaniSwamyVantalu l am Big fan of you Guru garu l am Dr Rakesh from Hyderabad
@@dr.rakeshrk4540 అలాగా...చాలా చాలా సంతోషం అండి..!! చిరంజీవ చిరంజీవ.
Chalaa బాగుందండి.మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుందండి
రుచి తగ్గేదే లేదు.
Guruvu garu vlog lonay taste chupencharu hats of ... keep it up
చాలా సంతోషం నాన్న.
ఓమ్ శ్రీ గుుభ్యోన్నమః . గురువు గారు అమ్మాయి మారేజ్ కి ఉంది మీ ఆశీర్వాదములు అందించండి , ఏమైన సూచనలు ఇవ్వగలరు , పూజలు లేక పరిహారాలు . ధన్యవాదములు.
🙏🙏🙏 gurvugaru... thank u so much...
Namaste brother, your cooking arrangements and style of cooking way of demonstration makes anybody to learn or start cooking themselves. O. K 🤩