ఆర్యా ! నేను నివసించు స్థలం స్విట్జర్లాండ్. అయినా మీ వీడియోస్ తప్పక చూస్తాను. మీ మాటలు అమోఘం. సర్వే జనా సుఖినోభవంతు అన్న మాట మీ యొక్క ధ్యేయం. మా అందరి కొరకు, ఒక్క సారి లైవ్ Q & A చెయ్యమని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుటుంబీకులు చాలా అదృష్టవంతులు! వారిని కూడా మీరు త్వరలో వీడియో లో పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను! మీ చరణములకి నా నమస్సుమాంజలులు! 🙏🏻🌱
నమస్కారం గురువుగారు 🙏 మీరు చూపించిన వామన చింతకాయ పచ్చడి చూసి ప్రాణం లేచి వచ్చింది 👌🏻👍. సన్ని కల్లు రాయి సూపర్💯 నాకు ఈ పచ్చడి వెంటనే చేస్కుని తినాలని ఉంది. చాలా థాంక్స్ ఈ వీడియో పోస్ట్ చేసినందుకు. నాకు చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం పైగా మీరు చేసి చూపించిన విధానం చాలా అందంగా రుచిగా కనపడుతోంది.
Namaskaram babai garu memmalni ala pilavalanipinchindi me matalu daggari valla la anipistai naku roti pachallu ante chala estam andariki ruchi ga vandi pettadam inka estam ma pillalu nenu yedi chesi pettina tinanu ani anaru estamga tintaru babai me vantalu baga chusi try chestuntanu tq babai 💐e vinayaka chavithi ki meeru cheppinatte chestanu vamanakaya pachadi 😀🙏
నిజం గురుదేవా,రోటి పచ్చడి రుచే వేరు అమృతమే 🥰 విసరడం రుబ్బడం దంచడం,కళ్ళాపి చల్లడం,కొన్నాళ్ళకు పిల్లలు ఇవన్నీ మర్చిపోతారు,గురుదేవుల దయతో పిల్లలు మరల ఇవి ఆచరించి వారి పిల్లలకు నేర్పాలి , గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰
@@VantalukaburlubySavitriIvaturi అవును అమ్మ..ఆరోగ్యం సహకరించడం లేదు అమ్మ..అందువల్ల వీడియోస్ చేయలేదు అమ్మ..రెండు రోజుల్లో మళ్ళీ వీడియోస్ చేస్తాను అమ్మ..!!
చాలా బాగుంది గురువుగారు మీరు వాడే విధానం మీరు చెప్పే అచ్చ తెలుగు మరియు మీ సనికెలా రాయ తో చేసే విధానం చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏🙏మీ వీడియోస్ చూసి చేసిన వంటలు తింటే వాటి రుచి అద్భుతం అమోగం గురుగారు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Your family is so lucky to enjoy you cook for them. maa intlo mogavalu cook cheyadam below dignity ani anukuntaru. God bless you. I would grind like this when I was young. The taste will be yummy and your recepie is bradmandam.
నమస్తే అండి. పచ్చడి అమోఘంగా ఉంది. రాజమండ్రి లో ఈ వామన చింతకాయ లు ఎక్కడ దొరికాయి. మేము రాజమండ్రిలో ఉంటాము. సన్నికలరాయి ఖరీదు ఎంత. దయచేసి ఈ రెండు విషయాలకు జవాబు ఇవ్వ గ ల రు.నమస్తే అండి 😊🙏🙏🙏
Super guruvugaru. Mee telugu vantalathopatu,mee thiyyanaina telugu matalu chala Aahladhamga vuntayi. Jai palani swamy. Jai telugu matha,jai telugu ruchulu.
Guruvugariki Namaskaralu. It is because of you I saw this instrument. If possible I will share to my people in other countries. Thank you so much. I am a great admirer of your beautiful language. Sri Gurubhyonamaha.
Naaku chala chala istamaina chintakaaya pachadi super ga chesaaru chalikaalam lo vedi annam chintakaaya pachadi neyyi vesukoni tinte excellent guruvugaru mee sannekallu super
பார்க்க ரொம்ப நன்றாக இருக்கு எங்க ஊரில் இந்த புளியங்காய் கிடைச்சால் கண்டிப்பாக இந்த புளியங்காய் துவையல் செய்வேன் ஐயா அம்மி ரொம்ப அழகா இருக்கு நன்றி ஐயா 🙏🙏👌👌
Mouthwatering idi thinte vere dishes taste thelidu bcz pullaga hing aavalu duper super vuntundi. Amma expired bt childhood lo chintha kaya pachhadi chesi old ayyekiddi inka ruchi purugu tho popu petti chesevaru adurs.brahmins mi so nanna garu chese vantalu tried super ga vachhindi
నిన్న మహాలయ పక్షాల సందర్భంగా ఈ వామన చింతకాయ పచ్చడి చేశానండి అందరికీ చాలా బాగా నచ్చింది ధన్యవాదాలు.
సన్నికల్లు రాయి మీద చేసిన విధానం చాలా బాగుంది అండి. ధన్యవాదములు.
అద్భుతంగా ఉంది అండీ మీ వామన చింతకాయల పచ్చడి
గురువుగారు కి హృదయపూర్వక నమస్కారాలు మీ లాంటి గురువులు దగ్గిర నేర్చుకోవడం మా అదృష్టం అండీ మనస్ఫూర్తిగా మీ పాదపద్మములకి ధన్యవాదములు
పచ్చడి తోపాటు చేసిన చెప్పిన విధానం కూడా చాలాబాగుందండి
చాలబాగా. అన్నివంటలు అందరికి చాలా బాగార్థం అయ్యేలాగా చేసిచూపిస్తున్నారు బాబయ్యగారు అందుకనే నల భీమ పాకం అంటారు పెద్దలు మీఓపిక కు ధన్యవాదాలు అండీ
చాలా బాగుంది గురువుగారు మీరు చేసే వామన చింతకాయ పచ్చడి అద్భుతం గా ఉంది
Chala baga chesaru guruji.
We will try this recepiee at home.🙏
Extinct అవుతున్న మన తెలుగు సంప్రదాయ వంటలకు మీరు ఊపిరిపోస్తున్నారు,సన్నికల్లు చాలా చాలా బావుంది,రోటిపచ్చడి కూడా చాలా రుచిగా వుండివుంటుంది 👌👌👌
చాలా సంతోషం అమ్మ.
Sannikallu chala bagundandi ala chestene pachadi ruchi nijamga 👍👍👌👌
Chala babhundhi pachadi👌👌
బ్రహ్మాండంగా ఉంది మీరు మాట్లాడే విధానం పచ్చడి చేసే పద్ధతి మీకు చాలా చాలా ధన్యవాదాలు
సన్నికల్లు చాలా బాగుంది బాబయ్యగారు
Chala bagundi kannula pàndugaga unnadi🎉🎉
మీరు చెప్పింది చెప్పినట్టు చేసాను పెదనాన్న గారు చాలా బాగుంది 🤩🙏👌🥳
chala బావుంది వామన చెంత కాయలు పచ్చడి
గురువుగారి పాదపద్మములకు మా శిరసాభివందనములు .గురుగారు పచ్చడి అమోఘం,
మీరు చెప్పే మాటలకు ముందే కడుపు నిండుతుంది .🙏🙏🙏
చాలా సంతోషం అండి.
@@PalaniSwamyVantaluసంతోషం గురువుగారు సమాదానం ఇచ్చినందుకు 🙏🙏🙏🙏🙏
Chala bagundi Guru Garu Pachadi
గురువుగారు సన్నికల రోలు చాలాబాగుంది చింతకాయ పచ్చడి చాలా బాగా చేశారు
ఆర్యా ! నేను నివసించు స్థలం స్విట్జర్లాండ్. అయినా మీ వీడియోస్ తప్పక చూస్తాను. మీ మాటలు అమోఘం. సర్వే జనా సుఖినోభవంతు అన్న మాట మీ యొక్క ధ్యేయం. మా అందరి కొరకు, ఒక్క సారి లైవ్ Q & A చెయ్యమని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుటుంబీకులు చాలా అదృష్టవంతులు! వారిని కూడా మీరు త్వరలో వీడియో లో పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను! మీ చరణములకి నా నమస్సుమాంజలులు! 🙏🏻🌱
చాలా సంతోషం అండి.
మీరు గ్రేట్ అండి. విదేశాల్లో ఉండి కూడా మన ఇష్టాలు ఫాలో అవుతున్నందుకు
Arya Anna samskrutha Padam gowravam gaa guruvugaarin sambhodinchaaru samskruthi verdant meeru kudaaa abhinandaneeyulandeee.
Veedani annadee padamandee pi sentence lo.subham.
మీా ప్రేమను,అభిమానాన్నికి,నాకు చాలా సంతోషం కలిగింది.
చాలా బాగుంది అయ్యగారు మీరు చేసే విధానం బాగుంటుంది
Guruji it is very simple and easy. Your patience in doing and explaining is very beautiful. Namaskaram
చాలా సంతోషం అండి.
Chaala baaga chepparu andi.....pachadi chustene noru oorindi...sannikala raayi kuda adbhutanga undi. Thanku paata paddatulani gurtu cheyyistunnaru 🙏🙏🙏
చాలా సంతోషం అమ్మ.
మంచి అన్నాథరువు, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది 👌👌👍👍🙏🙏
అవును అమ్మ..చాలా సంతోషం .
Hi madam
Chala bagundi.roti pachadlu taste super.
చాలా సంతోషం అమ్మ.
మీ వంటలు వంట సామానులు మీ మాటలు అన్ని అద్భుతం మీకు మీరే సాటి.👌🙏👏😷 హరే కృష్ణ
చాలా సంతోషం అమ్మ.
Meeru chese vidhanam neat ga umtumdi cheppe vidhanam super andi chintakaya pachadi chustuntene tinalanipistomdi kumpatiki sannikiliki bottu kuda pettaru chinnappudu rotilo pachadi chesina taruvata rolu kadigeyali ani maa peddavaallu cheppina gurtu
Thanks Andi ivannee gurtu chesinanduku
చూస్తుంటేనే తినాలి అనిపిస్తోంది శర్మ గారు చాలా బాగా చూపించారు.
Babai gariki namskamulu 🙏 meeru chupinchina pachhadi Chala bavundi nenu try chystanundi
అలాగే అండి .. తప్పకుండా..చాలా సంతోషం.
I was waiting for this pickle to know superb taste thankyou Sir for all your traditional recipes
Super me sanikalu me opika chala bagundi
అహ అద్భుతం అపూర్వం అనంతం మీ అభిరుచి మీ ప్రావీణ్యం , మీ సన్నికలు చాలా బాగుంది అయ్య గారు
చాలా చాలా సంతోషం అండి..!
Palani swami garu meru cheppe vidhaname norurunche la vuntundi ruchienka baguntundi , memu kuda meru cheppe vidham gane chesthamu 👌🙏
పచ్చడి, సన్నికల్లు రెండు సూపర్ గురువు గారు
చాలా సంతోషం అమ్మ
Mee vantalu chusina ventane try chestu untanu chala baga kudurutundani kuda
నమస్కారం గురువుగారు 🙏
మీరు చూపించిన వామన చింతకాయ పచ్చడి చూసి ప్రాణం లేచి వచ్చింది 👌🏻👍. సన్ని కల్లు రాయి సూపర్💯 నాకు ఈ పచ్చడి వెంటనే చేస్కుని తినాలని ఉంది. చాలా థాంక్స్ ఈ వీడియో పోస్ట్ చేసినందుకు. నాకు చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం పైగా మీరు చేసి చూపించిన విధానం చాలా అందంగా రుచిగా కనపడుతోంది.
చాలా సంతోషం అమ్మ..!!
Chala baga chese chupincharu sawamy super amogam
Chala bagundi andi 👌
Namaskaram babai garu memmalni ala pilavalanipinchindi me matalu daggari valla la anipistai naku roti pachallu ante chala estam andariki ruchi ga vandi pettadam inka estam ma pillalu nenu yedi chesi pettina tinanu ani anaru estamga tintaru babai me vantalu baga chusi try chestuntanu tq babai 💐e vinayaka chavithi ki meeru cheppinatte chestanu vamanakaya pachadi 😀🙏
అలాగే పిలువు అమ్మ తప్పకుండా..! చాలా సంతోషం.
నిజం గురుదేవా,రోటి పచ్చడి రుచే వేరు అమృతమే 🥰 విసరడం రుబ్బడం దంచడం,కళ్ళాపి చల్లడం,కొన్నాళ్ళకు పిల్లలు ఇవన్నీ మర్చిపోతారు,గురుదేవుల దయతో పిల్లలు మరల ఇవి ఆచరించి వారి పిల్లలకు నేర్పాలి , గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰
చాలా చాలా సంతోషం నాన్న..
Swami meeru chupinchina neetilo udakapettina nimmakayala Pachadi nenu chesukoni thinna chala bagUndi dhanyavadamulu Swami
Sannikallu … 👌👌👌 … Pachhadi … 😋😋😋 … beautiful presentation !!! 🙏🙏🙏
చాలా సంతోషం అండి.
Chala bagundi pachadi tq bbaigaru
సన్నికల్లు మీద మీరు చేస్తూంటే నోరు ఊరింది గురువుగారు....👌👍
చాలా చాలా సంతోషం అమ్మ..
మీ కొత్త videos నాకు రావటం లేదు
@@VantalukaburlubySavitriIvaturi అవును అమ్మ..ఆరోగ్యం సహకరించడం లేదు అమ్మ..అందువల్ల వీడియోస్ చేయలేదు అమ్మ..రెండు రోజుల్లో మళ్ళీ వీడియోస్ చేస్తాను అమ్మ..!!
Chala manchi manchi vantalu chupistunnaru. Nenu maximum chestunnanu mee recipes ni. Chala ruchiga vastunnayi
చాలా సంతోషం అమ్మ.
నోరూరించే రుచులు 👌🏻👍🏻
చాలా సంతోషం అమ్మ.
Namastey andi meeru chese vantalu chala baguntaye andi meeru chepe vidhanam chala chala baguntundi chustumte thinalani pisthundi andi
చాలా బాగుంది గురువుగారు మీరు వాడే విధానం మీరు చెప్పే అచ్చ తెలుగు మరియు మీ సనికెలా రాయ తో చేసే విధానం చాలా బాగుంది గురువుగారు 🙏🙏🙏🙏మీ వీడియోస్ చూసి చేసిన వంటలు తింటే వాటి రుచి అద్భుతం అమోగం గురుగారు 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
నోరు ఊరు తోంది sir, మీ ఓపికకి జోహార్లు🙏🙏 సన్నికల్లు మీద కూడా నూరారు👍
చాలా సంతోషం అమ్మ.
Chalabagundi 👌👌meelanti vallu enkavunnaru kabbatte etaram pillalu eruchulu telustunnaie guruvugaru danyavadamulu
గురువు గారికి నమస్కారము 🙏 సన్నికల్లు. పై తెలంగాణ ఓనగాయ / వామనచింతకాయ/ పచ్చడి చాలా చాలా బాగుంది 👌 గురువు గారు మేము ముంబై నుంచి గురువు గారు 🙏
అలాగా...చాలా సంతోషం నాన్న..
Mee vantalu, meeru cheppe vidhanam,maruguna padipothunna మన sampradaya vantalu meeru jeevana postunnaru mee telugu sampradayam naaku chaala bagaa nachhindi guruvu garu, chaala thanks guruvu garu
ఉత్పల మాల పద్యము : వామన చింత కాయలను పచ్చడి చేసిన భూసురోత్తమా! ఏమని చెప్పగా వలయు ఇట్టి మహోన్నత వంట విద్యలన్ వేమరు చేసి చెప్పగల విజ్ఞత తోడను వెల్గు నట్టి మీ నామము ఉచ్చరించుట వినా ఎవరేమియు చేయలేరికన్
మీ పద్యములు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి అండి..చాలా చాలా సంతోషం. నమస్కారం.
@@PalaniSwamyVantalu ధన్య వాదములు శుభమ్ భూయాత్
ఛానెల్ వేదికగా తెలుగు సౌరభం వెల్లివిరుస్తుంది 🌷
@@nagalakshmim8037 నేను సోమ యాజిని కాదు అమ్మాయీ, సామాన్య మానవుడిని
@@subrahmanyammalladi6627 😂
చాలా బాగుంది పచ్చడి, సన్నికల్లు
బావుంది బాబాయి గారు
చాలా సంతోషం నాన్న.
chala chakkaga chesi choopincharu andi
మీరు ఈ సన్నికల్లు పై మరిన్ని పచ్చళ్ళు చేసి చూపించాలి అని కోరుకుంటున్నాము.
Sannikallu chala bagundi Gurugaru meeku namaskaramandi chetni chesi chupinchinaduku thanks andi
Your family is so lucky to enjoy you cook for them. maa intlo mogavalu cook cheyadam below dignity ani anukuntaru. God bless you. I would grind like this when I was young. The taste will be yummy and your recepie is bradmandam.
చాలా చాలా సంతోషం అండి..!!
Chala bagha chasaru super super guruvgaru 👌👍
Namaste andi.Challa bavunay me vantalu sanniksllu .🙏👏👌
నమస్తే అండి. పచ్చడి అమోఘంగా ఉంది. రాజమండ్రి లో ఈ వామన చింతకాయ లు ఎక్కడ దొరికాయి. మేము రాజమండ్రిలో ఉంటాము. సన్నికలరాయి ఖరీదు ఎంత. దయచేసి ఈ రెండు విషయాలకు జవాబు ఇవ్వ గ ల రు.నమస్తే అండి 😊🙏🙏🙏
Super guruvugaru.
Mee telugu vantalathopatu,mee thiyyanaina telugu matalu chala
Aahladhamga vuntayi.
Jai palani swamy. Jai telugu matha,jai telugu ruchulu.
చాలా సంతోషం అమ్మ.
నమస్తే బాబాయ్ గారు 🙏
వామన చింతకాయ పచ్చడి సన్నికల్లు మీద చాలా బాగానూ రారు. ఈ పచ్చడి చాలా బాఉంటుంది మొన్న మేము కూడా చేసుకున్నాము అద్భుతంగా ఉంటుంది👌
చాలా సంతోషం నాన్న పూర్ణ.
Superrrrrrrrr mouth watering swamy garu
Mee videos choostunte chaala emotional ayipotamu - guruvugaru 🙏🙏
చాలా చాలా సంతోషం నాన్న..
Chinna chinna korikalu chinthaleni korikalu pickle chala bagundhi sir
స్వామి గారికి వందనములు పాతకాలపు మంచి మంచి వంటలు చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం నాన్న.
Chala bagundi sannikallu mariyu pachadi kuda.
చాలా బాగున్నది పచ్చడి 👌👌👌👌
చాలా సంతోషం అమ్మ.
Chalabaga chesaru pachhadi swami.sannikallukuda Lakshmi prasanga vundi andi
Hemalatha
Tpt
Mouth watering😋😋
చాలా సంతోషం అమ్మ.
@@PalaniSwamyVantalu వంటి
కేరళ వాళ్ళ దగ్గర ఈ సన్నికల్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం . బావుంది. కాటుకలాగా మెత్తగా ఓపికగా నూరారు
మీ చేతి పచ్చడి ఏదైనా అమృతం స్వామి👌👍🙏
చాలా చాలా సంతోషం అమ్మ.
Super excellent🤞🤞🤞
Guruvugariki Namaskaralu.
It is because of you I saw this instrument. If possible I will share to my people in other countries. Thank you so much. I am a great admirer of your beautiful language. Sri Gurubhyonamaha.
చాలా చాలా సంతోషం అమ్మ.
చాలా బాగుంది గురువు గారు నోరూరించే పచ్చడి
Super guruvu Gaaru. Sannikallu. Rubbu rolu. Annitikanna. Meeru. Mee vantalu excellent. Memu. Toorpu Godavari Jilla vallame. Maa vantalu mee vantalu same. Meeru Ekada untaaru. Guruvu gaaru
హరే శ్రీనివాస . అందరూ బాగుండాలి అందులో మేం ఉండాలి
Panthulu garu namasthe miru chala baga chebutunnaru dhanyavadhalu miru inka enni cheyyalani maakorika
Naaku chala chala istamaina chintakaaya pachadi super ga chesaaru chalikaalam lo vedi annam chintakaaya pachadi neyyi vesukoni tinte excellent guruvugaru mee sannekallu super
అవును నాన్న..చాలా సంతోషం..!
Chala baga chesaru babai garu
Bagundi sannikalu guruvugaru
గౌరి దేవి స్వరూపంబు గన్పడెనిట
సన్నికల్లుని గనగను జయము జయము
స్వామి! కనులకు విందాయె చక్కగాను
చేసుకొందుము మేమును చింతకాయ
పచ్చడీ రోజు యందుమా వందనంబు.
🙏
చాలా బాగా చెప్పారు అమ్మ పద్యము..చాలా సంతోషం.
@@PalaniSwamyVantalu
ధన్యవాదాలు స్వామి.🙏
Chaala bagundhi swami
చాలా సంతోషం అండి.
చాలా బాగా చెపుతున్నారు
Chala baga chesaru nenu me vantalaku fan ni Banglore nunchi thank you meru maku marchipoyina vantalanu chala baga chesi chupistunaru meru chese vidhanam matlade padathi chala baguntundi andi mimalni chuste ma pedanayana gurtostaru 😊
చాలా సంతోషం అండి.
మాడి కూడా తూర్పుగోదావరి జిల్లా ఇది మా అమ్మగారు తయారు చేసేవారు మా చిన్నతనంలో మామగారు మరియు మా అమ్మగారు ఇంగువ నూనె కాచి పోసేవారు 🙏
Very good chala ruching vunnadhi
చాలా సంతోషం అండి.
guruvu Garu, no words ❤️❤️
చాలా సంతోషం నాన్న.
Chala bagundi
Chala baga Chesaru swami garu
చాలా సంతోషం అమ్మ.
అద్భుతము
చాలా సంతోషం అండి.
Chaala baagaa chesaaru guruvu gaaru..
చాలా సంతోషం అమ్మ.
గురు గారు చాల బాగుందీ , ఇంక కొంచెం కారం , మెంతులు వస్తేనే ఇంకా బాగుంటుందీ 👌
చాలా సంతోషం అండి.
பார்க்க ரொம்ப நன்றாக இருக்கு எங்க ஊரில் இந்த புளியங்காய் கிடைச்சால் கண்டிப்பாக இந்த புளியங்காய் துவையல் செய்வேன் ஐயா அம்மி ரொம்ப அழகா இருக்கு நன்றி ஐயா 🙏🙏👌👌
கண்டிப்பாக அம்மா..ரொம்ப சந்தோஷம்..!! வாழ்த்துக்கள் அம்மா..!!
మాది విజయవాడ దగ్గర మచిలీపట్నం ఇపుడు మాకు ఈ చింతకాయలు బాగా వస్తాయి మేము కూడా ఇలాగే ఎండు మిర్చి తోటి మరియు పర్చిమిర్చి కొబ్బరి తోటి కూడా చేస్తాం
Chala bagunadhi super
చాలా బాగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి గురువుగారూ🙏🙏🙏కొంచం మెంతులు కూడా add చేస్తే బాగుంటుందేమో
చాలా సంతోషం అమ్మ.
మంచి వాసన మెంతులు వేస్తె.. వేస్తారానే అనుకున్నాను
Mouthwatering idi thinte vere dishes taste thelidu bcz pullaga hing aavalu duper super vuntundi. Amma expired bt childhood lo chintha kaya pachhadi chesi old ayyekiddi inka ruchi purugu tho popu petti chesevaru adurs.brahmins mi so nanna garu chese vantalu tried super ga vachhindi
Chaalabagundi Swami garu
ఒనగాయ అంటారు మా వైపు (తెలంగాణ)
అలాగ అండి.చాలా సంతోషం.
పచ్చడి చాలాచాలా బాగా చేసారు
👌👌👌👌👌👌
చాలా సంతోషం అమ్మ.
Sannikallu , roti pacchallu chala baaguntai.