పెద్ది రెడీ స్క్రిప్ట్.. పోలీస్ యాక్షన్.. ఇరుకున్న మంత్రి .. బాబు సీరియస్.. | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    పెద్ది రెడీ స్క్రిప్ట్.. పోలీస్ యాక్షన్.. ఇరుకున్న మంత్రి .. బాబు సీరియస్.. | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 428

  • @naidugorle4053
    @naidugorle4053 วันที่ผ่านมา +17

    ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయకండి వంశీ గారు...ఒకవేళ పోలీస్ తప్పు చేస్తే మంత్రి గారు మాట్లాడుకుంటారు ఈమెకు ఎం పనీ.ఇలాంటి ఓవర్ యాక్షన్ వలెనే 151వచ్చినోళ్ళకి 11తో నేలపై పడుకోబెట్టారు...
    164 ని 10 చేయడానికి ఓటర్లు కి పెద్ద పనేమీ కాదు...
    గెలిచినోళ్లు వళ్ళు దగ్గరపెట్టుకొని ప్రజలకోసం పనిచేయండి
    మంత్రి మీర మీ భార్య గార ఈ భార్యలు ఫ్యామిలీ లు బంధువులు ఆధిపత్యం హడావిడి ఏంటి...
    ఈమెకు ఏ అధికారం వుంది

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 วันที่ผ่านมา +62

    ఇలా నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలి.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 วันที่ผ่านมา +22

    సాక్షి ని క్లోజ్ చేయఁడి సార్, దొంగ డబ్బులు తో పుట్టి, పబ్లిక్ లో విషం నింపుతున్నారు 😢🙏🙏🙏

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 18 ชั่วโมงที่ผ่านมา

      తెలిస్తే మాట్లాడండి, కామెంట్లు పోస్ట్ చెయ్యండి, ఏ ఛానల్ ఐనా క్లోజ్ చెయ్యడానికి (సీఎం, పీఎం తో కలిపి చెబుతున్న )ఒక్క ట్రాయ్ కి తప్పు ఎవ్వరికి అధికారంలేదు, మొన్న చూసావుగా సీబీన్ తప్పుడు ఆరోపణ చేసి ఒక గంటబంద్ చేయించాడు అప్పుడు కోర్టు స్పందించి ఓపెన్ చేయించింది, , ఈటీవీ, టీవీ 5, ఏబీన్, హెచ్. ఎం టీవీ కాదు బంధు చేయించాడా నికి, పబ్లిక్లో ఏటీవీ ఛానల్ విషం చిమ్ముతుందో బాగా చూడు

  • @sekharmc4553
    @sekharmc4553 วันที่ผ่านมา +16

    వైఎస్ఆర్ కాలం నుంచి అపాయింట్ అయిన ఉన్నతాధికారులు, పదోన్నతి పొందిన వారి పరిణామ క్రమం చూడాలి, ఈ అవినీతి, పక్షపాత అధికారుల మూలాలు చాలా కాలం క్రిందటివి మరియు సెలక్షన్ కూడా స్ట్రాటజీ తొ కూడినవి అయ్యొంటాయి - పరిశీలించాలి.
    వైసీపీ అనుకూల మీడియా గొంతును ఆపక తప్పదు, ప్రస్తుత ప్రభుత్వాన్ని పని చేసుకో నివ్వరు.

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn วันที่ผ่านมา +5

    అయ్యా నమస్కారములు, ప్రజల్ని, CBN గారిని మీ తప్పుడు విశ్లేషణతో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించకండి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. వైసీపీ నాయకులు పోలీసుల్ని, ఉద్యోగుల్ని ఇలా చేసే ఉద్యోగులకు దూరం అయ్యాయి

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 วันที่ผ่านมา +7

    నారా బ్రాహ్మని గారిని చూసి నేర్చుకోండి ఆమె ఏ అధికారినైనా ఎప్పుడు అయినా ఇలా మాట్లాడిందా ఈమె మంత్రి భార్య మాత్రమే

  • @ravisankarveluri3870
    @ravisankarveluri3870 วันที่ผ่านมา +7

    మహా టివి సంఘటనకి పచ్చరంగు పులుముతోంది

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 วันที่ผ่านมา +81

    మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 15 రోజులు కాలేదు, అసలు మంత్రి భార్య పెత్తనం ఏమిటి. సీఎం గారు.

    • @lakshmannak5174
      @lakshmannak5174 วันที่ผ่านมา +12

      ఆల్రెడీ సిఎం ఎక్కి దిగాడు దాన్ని. అది ఇంకొకసారి ఇలా చేస్తే అడుగు బ్రో.

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 วันที่ผ่านมา +2

      Bro 15 days kadu jun 4 nunde eme phone chesi ycp karyakarthalanu bedirinchadam start chesaru uniform undi kada

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 วันที่ผ่านมา +1

      Maa prabhutwam lo yevaru work chesina welcome... Andulo sandeham le... Nee amma pettanamendra ... i.e. service not pettanam..Boku Yedava comment

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 วันที่ผ่านมา +1

      Ram Prasad anna thaggoddu.. CBN soft ga vinte nadavadu

    • @user-fk6gc5mw3m
      @user-fk6gc5mw3m วันที่ผ่านมา +1

      వైసీపీ అంత నీచమైన వాళ్ళు కాదు

  • @nutalapatisujata8061
    @nutalapatisujata8061 วันที่ผ่านมา +6

    మంత్రి భార్య అలా మాట్లాడటం చాలా చాలా తప్పు. మంత్రి గారు జరిగిన విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.

  • @bharathivelagapudi3597
    @bharathivelagapudi3597 วันที่ผ่านมา +5

    ప్రతి విషయం మీకు పాజిటివ్ గా మార్చుకోకండి వంశీగారూ. తప్పు తప్పుగా ధైర్యంగా చెప్పండి. మీరు జర్నలిస్ట్ అనే విషయం మరిచిపోవద్దు.

  • @venkatadasp1888
    @venkatadasp1888 วันที่ผ่านมา +5

    వంశీ గారు జరిగిన దానికి SI గార్కి సారీ చెప్పించండి

  • @gudipatisaidulubabu
    @gudipatisaidulubabu วันที่ผ่านมา +4

    మంత్రిగారు కూడా తప్పును తెలుసుకోకుండా ఇంకా సమర్థించుకోవడం తప్పు పొరపాటు జరిగిందని ఇంకో మారు ఇలాంటి జరగదని అని ఉంటే మంత్రిగారికి మంచి గౌరవం పెరిగేది

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 วันที่ผ่านมา +20

    ఏదేమైనా కధ పునరావృతం చేయకండి

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 วันที่ผ่านมา +7

    ఆడవారు ఇలా అధికారం లేకుండా మాట్లాడ వచ్చా

  • @mohanaraojanaparrddi3948
    @mohanaraojanaparrddi3948 วันที่ผ่านมา +11

    లేక లేక కాదు ఏది ఏమైనా మంత్రి భార్యలు ప్రభుత్వ కార్యక్రమాలకు రాకూడదు వచ్చినా సైలెన్స్ గా ఉండి మర్యాద అందుకుని వెళ్లిపోవాలి అంతేకాని ఇలా వీరంగా చేసి అవమని ం చ కూడదు

  • @rosevardhanapu4234
    @rosevardhanapu4234 2 วันที่ผ่านมา +46

    ఏ నాయకులకుటుంబనికి నమస్కారాలు పెట్టా అవసరం లేదు ఎంప్లాయిస్ తెలుసు కొండి భయపడి ఉద్యోగం చేయకండి ఎంప్లాయిస్ అందరు ఏ డిపార్ట్మెంట్ ఐనా ఐఖ్య తాగాఉందాము 🙏

    • @tk-ld5cd
      @tk-ld5cd วันที่ผ่านมา +4

      Same should apply for ycp

    • @satyaphanindra1202
      @satyaphanindra1202 วันที่ผ่านมา

      అబ్బో మీరు యుద్యోగులు అని మీకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది మొన్నటిదాకా ycp కుక్కలు లాగా ప్రజలని పీక్కు తిన్నారుగా

    • @kanakarajunaiduthota2417
      @kanakarajunaiduthota2417 วันที่ผ่านมา +3

      Last 5 years nidrapoyi ippude lecharu viplava veerudu😂

    • @LuckyLucky-yy3zm
      @LuckyLucky-yy3zm วันที่ผ่านมา +3

      ప్రజల డబ్బు జీతాలుగా గౌర్నమెంట్ ద్వారా తీసుకునే ఉద్యోగులు పోలీస్ లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎవరైనా ప్రశ్నించవచ్చు ఆమె ప్రజల తరుపున అడిగింది తప్పులేదు

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 วันที่ผ่านมา +6

    sir తప్పు వొప్పుకోండి, కవర్ చేయకండి, కంపు కంపు అవుతుంది.

  • @kaverich5663
    @kaverich5663 วันที่ผ่านมา +3

    పోలీస్ ఇంకా ycp గుప్పెట్లో నే వున్నారకొంట..ఆమె చేసింది తప్పే అవ్వొచ్చు

  • @venkatadasp1888
    @venkatadasp1888 วันที่ผ่านมา +8

    జరిగింది తప్పు అని ఒప్పుకోండి, అంతే కాని కవరింగ్ లు వద్దు.

  • @mellempudimalli4625
    @mellempudimalli4625 วันที่ผ่านมา +17

    అతను సరైన మంత్రి కాదు

  • @gudipatisaidulubabu
    @gudipatisaidulubabu วันที่ผ่านมา +3

    నమస్కారం అన్నగారు మీరంటే మాకు చాలా గౌరవం మంత్రిగారి భార్యకి ఏం ప్రోటోకాల్ ఉంటదని పింఛన్లు పంచడానికి వెళ్తున్నారు మనది ప్రజాస్వామ్యం ప్రజలతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో పింఛన్లు పంచవచ్చు వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసిన పొరపాటు మనం చేస్తే ఎలా

  • @abhimanyu1683
    @abhimanyu1683 วันที่ผ่านมา +7

    వంశీ గారు అన్నిటినీ వెనకేసుకుని రావద్దు ,మీపై గౌరవం పోతుంది..ఆమె ఎవరైనా అలా అజమాయిషీ చేయరాదు. ఆమెకి పంపిణీకి సంబంధం ఏమిటి. ఆమెకు ఎందుకు సెల్యూట్ చేయాలి

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 วันที่ผ่านมา +1

      అసలు వంశీకే సెల్యూట్ చేయనవసరం లేదు. వంశినే ప్రజలకు ఈవీఎం లధ్వారా గెలిచినందుకు ప్రజలకు సెల్యూట్ చేయాలి

    • @chandrareddy9756
      @chandrareddy9756 18 ชั่วโมงที่ผ่านมา

      Vestu gaadu

  • @gudipatisaidulubabu
    @gudipatisaidulubabu วันที่ผ่านมา +3

    అన్నగారు జర్నలిస్టుగా మీరంటే గౌరవం మీరు కూడా తప్పును సమర్ధించి వివరించడం నాకు చాలా బాధ కలిగించింది జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటివారు మీరు తప్పును తప్పును ఒప్పును ఒప్పో అనొచ్చు

  • @appalanaidurongali696
    @appalanaidurongali696 วันที่ผ่านมา +24

    మంత్రి గారి భార్య అయితే ప్రోటోకాల్ ఇవ్వాలా?

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j วันที่ผ่านมา +1

    మంత్రి తప్ప వెరెవాలకు అదికారం లెదూ అధికారులను

  • @srinuindian777
    @srinuindian777 วันที่ผ่านมา +4

    బాగా కవర్ చేస్తున్నారు. కొవ్వు ఎక్కువగా ఉంది. Media value పోగొట్టుకోవద్దు.

  • @rajasuryanukala143
    @rajasuryanukala143 วันที่ผ่านมา +6

    మనవాళ్ళు పిత్తితే సుగంధం, వేరే వాడు పిత్తితే దుర్గంధం

    • @kvngiridhar2092
      @kvngiridhar2092 วันที่ผ่านมา +1

      hahhaa... soopar cheppaaru

    • @chandrareddy9756
      @chandrareddy9756 18 ชั่วโมงที่ผ่านมา +1

      Suuuper ga chepparu

  • @ntanishathanu7761
    @ntanishathanu7761 2 วันที่ผ่านมา +23

    Worg గా మార్చారు .మేం కి ఎస్కోర్ట్ వుండదా? ప్రోటోకాల్ వుండదా? సెల్యూట్ పెట్టాలా? ఇవి ఏవి ఆవిడకి చేయకూడదు .

  • @sunkararavi1983
    @sunkararavi1983 วันที่ผ่านมา +1

    నా అవగాహన ప్రకారం శ్రీమతి మంత్రి గారి తప్పు లేదు. ఆమె స్పందన నూటికి నూరు పాళ్ళు సమరద్ధనీయం .

  • @efraiemjala5571
    @efraiemjala5571 วันที่ผ่านมา +1

    రాంప్రసాద్ రెడ్డి గారి కుటుంబం చాలా మర్యాద గౌరవం ఇచ్చే ప్రెండ్లీ ఫ్యామిలీ

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 วันที่ผ่านมา +2

    అసలు పింఛన్ పంపిణికు ఆమెకు సంభంధం లేదు ఆమె కూడా ఒక సాధారణ మనిషే, అప్పుడు ఆమెకు అక్కడేంపని, అయితే భర్త ఐ ఉండొచ్చు ఆలా ఐతే రాష్ట్రం లోని మంత్రుల భార్యలు, ఎమ్మెల్యే ల భార్యలు (సీఎం భార్యతో సహా )అందరూ వెళ్లొచ్చుకదా, టీవీ వారు కూడా విజ్ఞత లేకుండా మాట్లాడాలి, స్టూడియో వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నారు, అవీడియో తీసిందవరని అసలు ప్రతి ఒక్కరి కిప్రతి చిన్న పల్లెలలో కూడా మొబైలఫోన్ ఉంటుంది ఎవరోవకరు లేదా అత్యుత్సాహంతో అధికారులో వీడియో తీసుంటారు మాజీ మంత్రి పెద్ది రెడ్డి ని ఇన్వాల్వ్ చేయడం మంచి పధ్ధతికాదు సమాజంలో కూటమి వారు తప్ప ప్ర జలుకూడా కూడా నమ్మరు

  • @anilkommu6745
    @anilkommu6745 วันที่ผ่านมา +6

    జర్నలిజం మానేసి వాళ్ళ దగ్గర కాళ్ళు వొత్తే ఉద్యోగం చేసుకో వంశీ ..

    • @chandrareddy9756
      @chandrareddy9756 18 ชั่วโมงที่ผ่านมา

      Adhe vere aithe meeru entho vangyam ga matladhuthavu

  • @ica91015
    @ica91015 2 วันที่ผ่านมา +12

    CBN should remove this minister....

  • @sankar44444
    @sankar44444 วันที่ผ่านมา +2

    నీ కోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తున్నా అన్నారు.. 2 గంటలు ఏంది?

  • @ffgamers8260
    @ffgamers8260 วันที่ผ่านมา +15

    అది బెదిరించి నట్టు లేదార వంశీ

    • @LuckyLucky-yy3zm
      @LuckyLucky-yy3zm วันที่ผ่านมา +2

      ఆమె ప్రశ్నించింది ప్రజలకోసమే కదా సాయంత్రానికి పించిని జీతాలు ఇవ్వాలిగా

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 วันที่ผ่านมา

      Neeku ala anipunchadam lo thappu ledhu yendukantey police lu thottu ga panichesaru anduke kadha ycp jeethalu ivvaltledhu govt kadaha isthundi kada ... Adhi adagadam thappuleehu kadara fool adi kavalaney video theesi pettadam criminal plan trap. ...

  • @sudaganiphotoworld2919
    @sudaganiphotoworld2919 วันที่ผ่านมา +13

    మంత్రి భార్య గా ప్రోటోకాల్ ఏంట్రా... పోలీస్ కమీషనర్ సినిమా గుర్తొచ్చింది, సురేష్ గోపి మలయాళం సినిమా వైఫ్ చేతి వంట తింటే శాల్యూట్ చేయాలా. ఏ హోదాలో

  • @user-lf7if9hg3z
    @user-lf7if9hg3z วันที่ผ่านมา +7

    పెది రెడ్డి చేసిన పనే

  • @jcreddy1152
    @jcreddy1152 วันที่ผ่านมา +3

    Minister Wife ku kuuda protocol untunda.Maha TV oka yellow TV

  • @sureshkandula6108
    @sureshkandula6108 วันที่ผ่านมา +7

    మంత్రిగారు ముమ్మాటికి తప్పు ఇది, మీ ఆవిడ ఏందంటే ప్రభుత్వా ఉద్యోగిని దాబాయించడం

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 วันที่ผ่านมา +3

    వంశీ గారూ
    ఏది ఏమైనా ఆమెప్రవర్తించిన తీరు అహంకారపూరితంగా ఉంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగిని "నువ్వు" అని సంబోధించారు. ఆయన మంత్రిగారింట్లో రోజూ భోజనం చేస్తున్నా డ్యూటీలో ఉన్నవారిని కించపరచడం గర్హనీయం. మీరూ మంత్రిగారూ ఘటనలో తప్పులేదనడం ఆశ్చర్యకరం. పోలీస్ ప్రొటోకాల్ కి రాకుంటే ఆమె హోం మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. ఆడబిడ్డ అయినంతమాత్రాన ఇష్టంవచ్చినట్లు అనడం తప్పు.

    • @DeviM-if2mn
      @DeviM-if2mn วันที่ผ่านมา +1

      కరెక్ట్ గా చెప్పారు

  • @ffgamers8260
    @ffgamers8260 วันที่ผ่านมา +10

    ABN లో వెంకటకృష్ణ ఈ
    విషయం పై ఏమి మాట్లాడినాడో
    తెలుసుకోండి. మీకు మీ ఛానల్ కు విలువలేదు.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 วันที่ผ่านมา +10

    వంశీగారు కానీ అక్కడ ఏ అధికారం లేని అమె ఒక అధికారిని మందలించడం తప్పుగా కనిపిస్తుంది.

  • @SHYAMSUNDER-vu1rl
    @SHYAMSUNDER-vu1rl วันที่ผ่านมา +1

    This is not Big issue Brothers and sisters.... ఆమెకి పెన్షన్ ఇవ్వాలని టెన్షన్ లో ఉన్నారు.

  • @svsatyanarayana7978
    @svsatyanarayana7978 วันที่ผ่านมา +9

    సార్ సిదిరి అప్పలనాయుడు ci తిట్టిన బైట్ కూడా వెయ్యండి

    • @user-mk7by4rr7y
      @user-mk7by4rr7y วันที่ผ่านมา

      Yera minister ki minister bharya ki Theda teleda

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 วันที่ผ่านมา +1

    పాత ప్రభుత్వంలో ఇలానే ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు ఓవరాక్షన్ చేయబట్టే ఆ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చే దానికి ఒక కారణం.

  • @mallinaidu5707
    @mallinaidu5707 2 วันที่ผ่านมา +47

    ఓహ్.. ఆవిడ మంత్రి భార్యనా... ఆవిడకు ఏమి హక్కు ఉన్నది.. ఒక SI పైన కోపం చెయ్యడానికి.. వైస్సార్సీపీ వారికి.. ఈవిడకు ఏమి తేడా లేదు...

    • @krishnav5122
      @krishnav5122 วันที่ผ่านมา +1

      Mantri baarya kooda security protocol untundhi. Aame emi kottaledhu, just kopam gaa question chesindhi, late gaa enduku vachaaru ani.

    • @manjuov2831
      @manjuov2831 วันที่ผ่านมา +6

      ​@@krishnav5122evaru chepparu manthri wife ki security ivvali ani

    • @nsrreddys9686
      @nsrreddys9686 วันที่ผ่านมา

      ​@@krishnav51221:15 1:15 1:16

    • @PuLi2024
      @PuLi2024 วันที่ผ่านมา

      ​@@manjuov2831
      మాజీ ముఖ్యమంత్రి భార్య కు లండన్లో పారిస్ లో పిల్లలకు సెక్యూరిటీ ???

    • @krishnav5122
      @krishnav5122 วันที่ผ่านมา

      @@manjuov2831 Cabinet ministers and family gets at least X category security.
      Evaru cheppadamanti, idhi common sense.
      X, Y, Z category security eppudu chaduvkolee?

  • @prasadvm007
    @prasadvm007 วันที่ผ่านมา +3

    ఏమైనా public లైఫ్ లో responsible gaa vundatam better. అందరి ముందు అగౌరవం గా వ్యవహరించడం మంచిది కాదు. అలానే చేస్తాం అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎంవుంది?

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm วันที่ผ่านมา +1

    తప్పులేదు మేడం చేసింది 100% కరెక్ట్ పోలీస్ నిర్లక్ష్యం ప్రశ్నించింది

  • @P.venkateswaraRao
    @P.venkateswaraRao วันที่ผ่านมา

    అసలు మహా టీవీ వారు ప్రభుత్వానికి తెలియపరచాలి కదా.పెన్ షన్లు మూకుమ్మడిగా ఇవ్వ కుండా బేంక్ లో ఎకౌంటు లో నేరుగా ఆన్లైన్లో జమ చేయడం మంచిదని నా ఆలోచన. తెలంగాణ రాష్ట్రం లో అలాగే జరుగుతుంది. డబ్బు ఒక్కసారి చేతిలో రాగానే చాలా అనర్థాలు జరుగుతున్నాయి.

  • @kskrishna97
    @kskrishna97 2 วันที่ผ่านมา +24

    ఎస్ ఐ గారు ఆమెకి ఏ హోదా ఉందని సెల్యూట్ చేశారు ఆమె వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది

    • @gorthynagendra288
      @gorthynagendra288 วันที่ผ่านมา

      Ame yemi anindi asal

    • @PuLi2024
      @PuLi2024 วันที่ผ่านมา

      వాడిని యెవరూ సెల్యూట్ కొట్టమని
      చెప్పలేదు . వాడు సెల్యూట్ కొడితే ఆమె యేమి చేస్తుంది. పిచ్చ లంజాకొడుకా..

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 19 ชั่วโมงที่ผ่านมา

    ఇది కావాలనే ప్రత్యర్థి ప్లాన్ చేసి వీడియో చేసినట్లు ఉంది. మంత్రి బాగా చెప్పారు

  • @dhanuravidatti7541
    @dhanuravidatti7541 วันที่ผ่านมา +6

    Talcom.. నువ్వు ఇలాగే కవర్ చెయ్... బాబుగారిని దించేవరకు నిద్రపోకు 😢

  • @siddavatamrameshbabu1422
    @siddavatamrameshbabu1422 วันที่ผ่านมา +12

    పదవి గర్వం, మళ్లీ మొదటికి వస్తుంది, ఆమె మంత్రి భార్య అని ఆమె గుర్తు పెట్టుకోవాలి, ఆమె మంత్రి కాదు, ఆమెకు సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు

  • @kbr9696
    @kbr9696 วันที่ผ่านมา +25

    TDP వాళ్ళు ycp ట్రాప్ లో పడవద్దు.... మేడం గారిది అసలు తప్పే కాదు కాదు... పోలీసు కావాలనే లేటు వచ్చి ఉంటాడు.... ఇష్యూ చేయడానికి......

    • @mohdsubhan1050
      @mohdsubhan1050 วันที่ผ่านมา +5

      ఇలాంటి chinna vishayalu publik లో chulakana avuthaaru... Manthri wife కు bando basthu Enduku... Cbn గారు కూడా serois ayyaru

    • @DeviM-if2mn
      @DeviM-if2mn วันที่ผ่านมา +1

      ఆవిడ మాట్లాడే విధానం బాగోలేదు, అంత పొగరు ఏంటి

  • @ch9news
    @ch9news 11 ชั่วโมงที่ผ่านมา

    పోలీసులది తప్పే ఐ ఉండొచ్చు... వారి ప్రభుత్వం ఫెన్సన్లు ఇచ్చి ఉండొచ్చు. మంత్రి గారి భార్య అలా అని ఉండకూ డదు... అక్కడ దర్పం కనిపిస్తోంది... ఇటువంటి ఘటనలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది... మంత్రి గారి సతీమణి ఏదైనా పదవిలో ఉంటే ఇవేవీ పట్టింపు ఉండేది కాదు...

  • @kondururaju8904
    @kondururaju8904 วันที่ผ่านมา +3

    😂యాంకర్ నైస్ కవర్ డ్రైవ్😅

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 วันที่ผ่านมา +1

    ఇక ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి మంత్రిగారు, ఆ వైసీపి వెధవలు చేసే దుర్మార్గాలు ముందు ఇది ఆవగింజంత లేదు. అందుకె చర్యలు గట్టిగా ఉండాలి,

  • @VijayKumar-xt6hx
    @VijayKumar-xt6hx วันที่ผ่านมา +3

    Nee powder veshaalu😀

  • @ntanishathanu7761
    @ntanishathanu7761 2 วันที่ผ่านมา +4

    రూల్ గా చెప్పండి న్యూస్.

  • @ffgamers8260
    @ffgamers8260 วันที่ผ่านมา +9

    అరె వంశిగా ఎం కవర్ చేస్తున్నావు.

  • @user-lm3us7ly7z
    @user-lm3us7ly7z วันที่ผ่านมา

    వంశి గారు చెప్పింది 100 % కరెక్ట్ చావుతప్పి కన్ను లొట్టా పడ్డ సిగ్గురాలేదు అవమానించటం గురించి వైస్సార్ పార్టీ వాళ్ళు చెప్పాలి, ఇటువంటివి చూపించాలి ఇప్పటికైనా సిగ్గొచ్చివుండాలి ఇంకా ఎందుకు ----------

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 วันที่ผ่านมา +5

    అబద్దాల ప్రచారం అధికంగా ఉన్నది..కాబట్టి తొందరపడి మాట్లాడుట ఇబ్బందులకు దారి తీస్తుంది.ప్రజలు దీనిని జాగ్రత్త గా గమనించాలి...

  • @JyothiReddy007
    @JyothiReddy007 วันที่ผ่านมา +21

    ఒకటి మాత్రం నిజం. ఇప్పటికీ పెద్దిరెడ్డి కోసం పనిచేసే పోలీసులు వ్యవస్థలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇలాంటి పోలీసులను గుర్తించి వాళ్లను సస్పెండ్ చేయండి. అనవసరంగా ఇలాంటి వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్లపై జాలి చూపించి వాళ్ళు తిరిగి మిమ్మల్నే డామేజ్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. ఎంఎల్ఏ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. డ్యూటీకి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అతని తీరు అనుమానాస్పదంగా ఉంది..

    • @shaharck
      @shaharck วันที่ผ่านมา +1

      Rightly said reddy gaaru. This is all YCP dramaa. First chinnamandem si ni transfer cheyali.

    • @PuLi2024
      @PuLi2024 วันที่ผ่านมา

      అవును

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 วันที่ผ่านมา +1

    వాళ్ళు ఎంత తప్పు చెసినా అది చిన్నదిగా కనిపిస్తుంది, వారి ఘనకార్యాలు తారా స్థాయిలో ఉంటాయి అందుకు మనం జాగ్రత్త వహించాలి.

  • @bhaskarrao3502
    @bhaskarrao3502 วันที่ผ่านมา +3

    ప్రోటోకాల్ ఎలా ఇస్తారు

  • @lakshmib6850
    @lakshmib6850 วันที่ผ่านมา

    Police వాళ్ళకే, కాదు, మీకు, మీ భర్తకు ప్రజల సొమ్మే జీతాలుగా ఇస్తున్నారు,madam. ఒక govt employee 30/40 years job చేస్తారు, పొలిటీషియన్ ప్రజల దయ దాక్షిణ్ణ్యలతో 5 years వుంటారు... అతని జీతం, మీ జీతం ప్రజల కష్టార్జితం తోనే

  • @rosevardhanapu4234
    @rosevardhanapu4234 2 วันที่ผ่านมา +11

    మంత్రి garu ఒకటి అడిగితే ఆయన మాట మార్చి ఎదో సంబంధం లేని మాటలు మాటాడుచు భార్య ను వెనుక వేసుకొని వస్తున్నారు ఆదితప్పు ఉద్యోగస్థులు అంటే మీకు అంతా చులకన ఉద్యోగస్తులతో పెట్టు కొంటె వారు తిరగ బడితే ఏ పార్టీ నిలబడ కుండా చేయగలరు ఏ పార్టీ వాళ్లు అయిన ఐదు సంవత్సరాలు మావలన వుంటారు ఉద్యోగస్థులు 30 సంవత్సరాలు జాబ్ చేసుకుంటారు మేము కష్టపడకుండా జీతాలు ఏ పార్టీ ఇవ్వదు వాళ్ళ సొమ్ములు ఇవ్వరు ప్రభుత్వం ఇస్తాది ఎంప్లాయిస్ నీ కించ పరచి మాటాడకండి నాయకులకు చెప్పు చున్నాము

  • @nehamahanthi687
    @nehamahanthi687 วันที่ผ่านมา +4

    కావాలని police నీ late గా వెళ్ళమని ఉoటారు..గలాటా జరగాలని...
    పాత govt పోలీస్ ఉన్నంతవరకు ఇలానే ఉంటుంది...
    Back door payment లు ఉంటాయి...
    వెన్నుపోటు పనులు అలవాటే..
    ఈ 5 yrs అంతే ఇంక..
    తోడేలు ట్రాప్ వేస్తూనే వుంటారు...

  • @prakashkureti6680
    @prakashkureti6680 วันที่ผ่านมา

    వంశి గారు కి ధన్య వాదములు మంచి జర్నలిజం చేస్తున్నారు.....ఛీ....ఛీ....

  • @vasuparsa7000
    @vasuparsa7000 วันที่ผ่านมา +31

    ఆ ఇద్దరూ రెడ్డిల మధ్య వంద సమస్యలు ఉండవచ్చు, అంతేగాని భార్యను బలి చేయడానికి కుట్రల కుతంత్రాలు చేయనవసరం లేదు ఆమె గారు దురుసు ప్రవర్తనే ఆమెను బలిసింది, ఆమె మంత్రి అనుకుంటుంది, పార్టీ బరువు తీసింది ఆమె గారు, ఇటువంటి వారిని ఎవరో ఏదో ఇరికిచ్చినట్టుగా మీరు కవర్ చేస్తున్నారు, మంత్రి గారు మీరు కవర్ చేయడనికి చాలా కష్టపడుతున్నారు, మీరు మంచి జర్నలిస్టు అని అందరికీ కూడా మంచి అభిప్రాయం ఉన్నది, ఇలా పార్టీ పరువు తీసే వాళ్లను వెనకేసుకు రావద్దు సార్ ✌️✌️

    • @user-wc3vc8sy5u
      @user-wc3vc8sy5u วันที่ผ่านมา +2

      Bagaaa cover chestunnaru, elaa chese ysrcp poindhii😅😅😅😅😅😂😂

    • @hemagudiwada7457
      @hemagudiwada7457 วันที่ผ่านมา

      Neeku ala anipunchadam lo thappu ledhu yendukantey police lu thottu ga panichesaru anduke kadha ycp jeethalu ivvaltledhu govt kadaha isthundi kada ... Adhi adagadam thappuleehu kadara fool adi kavalaney video theesi pettadam criminal plan trap. ..

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 วันที่ผ่านมา

    Mahaa news Congratulations 100000% Correct ga chaparuu

  • @srinathreddyjambula9459
    @srinathreddyjambula9459 วันที่ผ่านมา +1

    Sariggaane adigindhi

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 วันที่ผ่านมา

    పాత ప్రభుత్వంలో చేసినట్టు పోలీసు వారు ఈ ప్రభుత్వంలో అంత దిగజారి పని చేయాల్సిన పనిలేదు పోలీసు వారిని తప్పు లేకపోతే వారి మీద ఎవరైనా ఆ కారణంగా నిందలు వేస్తే నేరుగా బాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో లోకేష్ గారికో వారిపై అధికారుల ద్వారాచెప్పుకోవచ్చు ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ డ్యూటీ కి అంతరాయం కలిగించే అవమానిస్తే చెల్లెలు తీసుకుంటారు బాబు పవన్ లోకేష్ గార్లు.

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 วันที่ผ่านมา

    Super mam

  • @pnpn3791
    @pnpn3791 วันที่ผ่านมา +1

    Em reason ayina, she has no right to talk like that to an officer. If she has a problem, she should complain to his seniors.

  • @purushothamkadiyala2705
    @purushothamkadiyala2705 วันที่ผ่านมา

    Exactly says ramprasad reddy garu

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm วันที่ผ่านมา

    అంటే ycp వాళ్ళు ప్రకారం డ్యూటీ చేస్తున్నారు బాధ్యత లేకుండా

  • @rambabug130
    @rambabug130 วันที่ผ่านมา +1

    Andharu equal le respect every one plz....

  • @harikrishna5666
    @harikrishna5666 วันที่ผ่านมา +1

    Tuglak palana ante idhenamo
    First time choostunamu

  • @syamprasad2819
    @syamprasad2819 2 วันที่ผ่านมา +2

    Who is she ? Channel musukora babu

    • @jhonyraj2396
      @jhonyraj2396 2 วันที่ผ่านมา

      who ru ? first neevu musukora babu

  • @murthy2722
    @murthy2722 วันที่ผ่านมา +3

    ఈ పండుగను వైకాపా భరించలేక ఈరకమైన పన్నాగాలు,కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు గమనించగలరు

  • @nagavenkatasatyanarayanape4694
    @nagavenkatasatyanarayanape4694 วันที่ผ่านมา

    ABN న్యూస్ వేంకట కృష్ణ మాట్లాడిది చూడండి అసలు Y C P కి సభం ఏమిటి నిజం తెలుసుకో మహాన్యూస్

  • @Vijay-mi1ql
    @Vijay-mi1ql 2 วันที่ผ่านมา +1

    Her voice is so shrewd and ill mannered. It had nothing to do where she is from or what degrees she had. She could be more polite and humble. Now she is a public servant’s wife.

  • @user-xx6xh7cx9c
    @user-xx6xh7cx9c วันที่ผ่านมา +1

    Cover cheyyakandi please
    Not fair

  • @subrramaniam3389
    @subrramaniam3389 วันที่ผ่านมา +1

    Behind every successful man is the lady. But at the same time behind the down fall of every leader is lady also. It happened in Malaysia. The downfall of Malaysia ex-PM was his wife. This is history.

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn วันที่ผ่านมา +1

    సాధారణంగా మంత్రి గారికి ఎస్కార్ట్ వుంటుంది, లోకల్ పోలీస్ పైలట్ చేస్తారు కానీ ఫ్యామిలీ బయటికి వెళితే పైలట్ వుండదు, ఒకవేళ ఎస్కార్ట్ అవసరం అయితే స్కేల్ ప్రకారం ఇస్తారు. అందుకే పోలీసులు వచ్చి వుండరు. మంత్రిగారి భార్యకు ఈ సంగతి తెలియదు. అయినా అలా మాట్లాడడం తప్పు కాదు అనీ, దానికి వంకలు వెతికి వెతికి చెప్పినా ఏమిటో చూస్తున్న వారికి అర్థం అవుతుంది. పొలిటికల్ లీడర్స్ ఈ రకంగా చేస్తే అది పార్టీ అధినాయకత్వానికి నష్టం. క్రిందివారు అయిన మీరు కావాలి అంటే ఏ పార్టీలోకి అయినా జంప్ అయిపోతారు

    • @saikumargajula9814
      @saikumargajula9814 22 ชั่วโมงที่ผ่านมา

      Police vare godavalu jarugutundani police protection istamu Ani chepparu adhi kuda uniform lekunda vachhi
      Aapai uniform vesukovadaniki oka ghanta time teesukonte Haritha garu adagadam tappemi undhi. CBN garu kuda overaction chestunnadu. Prajalalo Peru kosam ala mantri ki warning ichhe phose koditunnadu CBN
      Harita garu yemi overga matladaledhu. Public ivvanni alochinchi vimarsalu cheyyali

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn 20 ชั่วโมงที่ผ่านมา

      @@saikumargajula9814 బందోబస్తుకు వేరే పోలీసులు వుంటారు. SI యూనిఫాంలో లేరు అంటే దానికి వేరే కారణాలు ఉంటాయి. నైట్ రౌండ్స్ చేసి ఉండవచ్చు, అప్పుడు డ్యూటీకి CI గారు, ASI లు వస్తారు. SI Set conference కి హాజరు అవుతాడు. ప్రతిఒక్కరికీ మాట్లాడే హక్కు వుంది అంటూ నోటికి వచ్చింది చెబుతారు. Over action CBN గారు చేస్తున్నారు అనే మాట కూడా మీ భాధ్యత రాహిత్యాన్ని చెబుతోంది. మినిస్టర్ గారి వైఫ్ కి అసలు అడిగే అవసరం లేదు. మీరు ఎన్ని కవర్ చేసినా ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. రేపు నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అని ప్రజలు ఆలోచిస్తారు

  • @ravishankar4024
    @ravishankar4024 วันที่ผ่านมา

    Edhaina ఆఆమెకి emi హక్కు undhi department valani adagadaniki.

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 วันที่ผ่านมา

    Correct answer

  • @udayalakshmi870
    @udayalakshmi870 วันที่ผ่านมา

    Harita garu welldo

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 วันที่ผ่านมา

    వంశీ గారు ఎలా చెప్పారువైసీపివళకునచాలమీసంబంలేదు

  • @gurumoorthymanda129
    @gurumoorthymanda129 วันที่ผ่านมา

    ఇలాంటి behaviour chese ysrcp poindi మీరు konchem Thaginchukondi .
    Govt employees మీద oka మహిళ pethanam endi

  • @srinirao4814
    @srinirao4814 วันที่ผ่านมา +1

    first adi evathi question cheyyadanki...daniki endulu salam kottali a police officer??

  • @muralimohannelli5508
    @muralimohannelli5508 วันที่ผ่านมา

    The minister shall be dismissed immediately to give a proper message to such unconstitutional practices

  • @kamisettiumamaheswararao7243
    @kamisettiumamaheswararao7243 วันที่ผ่านมา

    As a minister if you're asking like this it's acceptable. But it's not applicable for your family

  • @rambabug130
    @rambabug130 วันที่ผ่านมา

    Pls sir elantivi encourage cheyyoddu

  • @srinupitani5069
    @srinupitani5069 วันที่ผ่านมา

    CM Garu eandhku serious ayyaru sir

  • @user-ib3mv9ip8q
    @user-ib3mv9ip8q 20 ชั่วโมงที่ผ่านมา

    point is on what authority did she go for an official program and receive salute from a police officer

  • @sraghukumar77
    @sraghukumar77 วันที่ผ่านมา

    11 జగన్ మాయ చేశావే గోవిందా గోవిందా గోవింద

  • @jksanti4331
    @jksanti4331 วันที่ผ่านมา

    🔥🔥🔥......✊🇮🇳✊

  • @chanchalaraosssomarouthu6987
    @chanchalaraosssomarouthu6987 วันที่ผ่านมา

    CM garu intha chinna vishayaniki jokyam chesukoradu