రాజా మహా రాజా నిన్ను చూడవచ్చని ll2ll నిన్ను చూశాను నీ నవ్వును చూశాను ll2ll ఆ నవ్వులోన భారం అంత మరచిపోయాను ll2ll రాజా మహారాజా పాప భారముతో వచ్చాను నీ సిలువ దర్శనం చూశాను ll2ll కార్చిన రుద్రమైన నా పాపముకాడిగెయను ll2ll నీతిగా నన్ను చేసిన నిన్నే చూసాను ll2ll రాజా మహారాజా మండుచున్న అగ్ని వద్దకు వచ్చాను మధురమైన నీ మాటలు విన్నాను ll2ll తొలగిన భయములే కలిగిను నిబ్బరం ll2ల్ జయంముంది నీ సేవలో నడుచుటకు నిలిపెను ll2ll రాజా మహారాజా నిన్ను చూడ వచ్చాను అయ్యా నీ వాక్య జ్ఞానంలో ఉన్నాను మెల్లనైన నీ సొరమే విన్నాను ll2ll సిద్ధపరిశీను పరిశుద్ధ ఆత్మలో ll2ll ప్రియుడా నీ రాకతో నీ మొఖమే చూడాలి ll2ll రాజా మహారాజా నిన్ను చూడవచ్చన్నయ్య రాజా యేసు రాజా నిన్ను చూడవచ్చను అయ్యా
Good bless you bradhar
Praise the lord బ్రదర్ .మీ గానం.. అద్భుతం 👌❤❤ఆ.. స్వరం మీకు దేవుడిచ్చిన వరం దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక.. Amen
అద్భుతమైన రాగం...... వినసంపు సంగీతం.... మనసుకు హత్తుకునేలా సాహిత్యం... ఆమెన్......
E song nynu first time vinna
Chala bavundhi. E lyrics ni rasina vaari thalampulaku. Echina dhyvuniki vandhanalu,
ఈపాట నానుకదిలించిది అన్న 🛐🛐🛐
Good song brother.. 👏👏
రాజా మహా రాజా నిన్ను చూడవచ్చని ll2ll
నిన్ను చూశాను నీ నవ్వును చూశాను ll2ll
ఆ నవ్వులోన భారం అంత మరచిపోయాను ll2ll రాజా మహారాజా
పాప భారముతో వచ్చాను
నీ సిలువ దర్శనం చూశాను ll2ll
కార్చిన రుద్రమైన నా పాపముకాడిగెయను ll2ll
నీతిగా నన్ను చేసిన నిన్నే చూసాను ll2ll రాజా మహారాజా
మండుచున్న అగ్ని వద్దకు వచ్చాను మధురమైన నీ మాటలు విన్నాను ll2ll
తొలగిన భయములే కలిగిను నిబ్బరం ll2ల్
జయంముంది నీ సేవలో నడుచుటకు నిలిపెను ll2ll రాజా మహారాజా నిన్ను చూడ వచ్చాను అయ్యా
నీ వాక్య జ్ఞానంలో ఉన్నాను మెల్లనైన నీ సొరమే విన్నాను ll2ll సిద్ధపరిశీను పరిశుద్ధ ఆత్మలో ll2ll ప్రియుడా నీ రాకతో నీ మొఖమే చూడాలి ll2ll
రాజా మహారాజా నిన్ను చూడవచ్చన్నయ్య
రాజా యేసు రాజా నిన్ను చూడవచ్చను అయ్యా
Super annaya
Super pastor
❤
Thank you brother 🙏
Praise the Lord ❤❤
Supar song praies the Lord brother 🙏🙏🙏🙏👌👌👌👍👍💙💙💙💙💙🌹
మీకు దేవుడు ఎంతో చక్కటి గొంతును ఇచ్చారు
అన్నా సాంగ్ సూపర్ నీ గొంతు దేవుడు ఇచ్చిన వరం
ఏలీయా గారికి దేవుడిచ్చిన గొప్ప స్వరం ఇంకాయేన్నోపాటలుపడాలి
Chalabagapadaru.annaiha.Trackspettandi
Super bro
Nice song
Praise the lord 🙏🙏🙏 brother super song
Paise the Lord brother
Praise to God.. 🙏🙏
👏👏👏
God has given you melodious voice. It is a God’s give gift
ప్రేమగల యేసయ్య
Track pettandi sir
Track pettandi plese
Track pettandi
ఈ పాట ట్రాక్ ఉంటే పెట్టండి అన్నా ప్లీజ్
Sure Anna
❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹😭😭🙏🙏🤲🤲✝️🙏🙏
😂😂😂oom
🙄 song benny adam anna voice e kada mari meru paderu antunnaru me voice ekkada anna
Praise the lord anna
అది Benny anna voice కాదు
అన్న నా voice మీరు ఎప్పుడు విననట్టున్నారు 🙏
Super song bro
JJ