Modi Is The Key Person In Laddu Issue | CM Chandrababu | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 125

  • @viswatharun8493
    @viswatharun8493 หลายเดือนก่อน +18

    రిజెక్ట్ ఆయిన నెయ్యి లో కల్తీ జరిగింది ... లడ్డు లో కాదు, అనేది నిజం.... అయినా
    జూలై లో వున్నది కూటమి ప్రభుత్వం... బాధ్యత వహించవలి సింది కూటమి మాత్రమే!

    • @rameshraju1643
      @rameshraju1643 หลายเดือนก่อน

      Balaji. Garu...miru... Chepindhi. 100/.carect

  • @kannapurushotham993
    @kannapurushotham993 หลายเดือนก่อน +14

    తిరుమల బాలాజీ గారు మాట్లాడినట్టే చెప్పారు సార్ యువర్ కరెక్ట్ సార్ ప్రభుత్వ పథకాలు మొత్తం + వైజాగ్ ప్లాంట్ ఇష్యూ పక్కన పడేయాలి అదే కాన్సెప్ట్. ఇంకా ఏమి లేదు నెక్స్ట్ హీరో్టేజ్ గీ తిరుమల పంపించాలి అదే కావలి ఆయనకు. సీబీన్ కు

  • @spmdm9764
    @spmdm9764 หลายเดือนก่อน +6

    ఇవియం లను మేనేజ్ చేసే చంద్రబాబు కు బోగస్ లడ్డు రాజకీయము చేయడము ఒక లెక్కా

  • @rameshreddy4628
    @rameshreddy4628 หลายเดือนก่อน +1

    Good massage

  • @mskyoutube3639
    @mskyoutube3639 หลายเดือนก่อน +6

    Thank you చాలబాగ వివరించారు , atleast now educated people should think of it and educate the uneducated ,

  • @sureshrachakula2021
    @sureshrachakula2021 หลายเดือนก่อน +7

    ఇప్పుడు సీబీన్ ఉచ్చ పెట్రోల్ లాగ వెలుగు తుంది.ఇపుడు జనం సమాజ ద్రోహుల మైకము లో వున్నారు. ఎంత చెప్పిన వినే పరిస్థితి లో లేరు.😮😮😮😮😮

  • @gedalajairajbob3372
    @gedalajairajbob3372 หลายเดือนก่อน +9

    అబద్ధాలు చెప్పే పొలిటీషియన్ నీ ప్రజలే తగిన బుద్ధి చెప్పే అవకాశం కాంస్టిట్యూషన్ లో కల్పించాలి

  • @sriharitirumala5807
    @sriharitirumala5807 หลายเดือนก่อน +6

    Jagan Mohan Reddy is gentlemen CBn ni arrest cheyali he is very dangerous person

  • @gollasrinu3708
    @gollasrinu3708 หลายเดือนก่อน +3

    సూపర్ సిక్సుల్లో ఎంత నాణ్యత ఉందో చంద్రబాబు చెప్పే మాటలు అంతే నిజం ఉంది చంద్రబాబు నమ్మండి నమ్మి తీరాలి అంతే

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 หลายเดือนก่อน +3

    ఎవరు మంచివారిగా ప్రజల కిచ్చిన మాటకోసం బ్రతికేవారో.. ఎవరు ప్రజలను మోసం చేసేవారో.. ఆమాత్రం కూడా జనానికి తెలియదనుకుంటున్నారా.!? జనం మహా ముదుర్లు.? EVM.ల మాయనీ తెలుసు.!

  • @ravisekharkalapala217
    @ravisekharkalapala217 หลายเดือนก่อน

    Excellent గా చెప్పినారు

  • @Aruna425.
    @Aruna425. หลายเดือนก่อน +1

    1000 rs gee eppudu elavachindi 420 rs chndrababugaru mararu

  • @RaoNuthala
    @RaoNuthala หลายเดือนก่อน

    Super గా చెప్పారు

  • @MamidiSateesh-fj7yc
    @MamidiSateesh-fj7yc หลายเดือนก่อน +2

    Baga chepparu

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 หลายเดือนก่อน +1

    మోడీనంటారా! జగన్ జైలు కి పోయే రోజులు దగ్గర పడ్డాయి!

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 หลายเดือนก่อน +1

    దాము బాలాజిగారు మీరు చెప్పింది వందశాతం కరెక్ట్
    మనదేశంలో తయారయ్యే
    బిస్కెట్ మరియు చాక్ లెట్
    పేర్లు ఎందుకు లేండి ఎన్నో
    తిను బండారాల్లో యెనిమల్
    ఫ్యాట్ కలిసుంది కావాలంటే
    పాకెట్ కిందా వున్న మాటర్ని
    వొక్క సారి గూగుల్ లో కొట్టి
    చూడండి అర్థమౌతుంది.

  • @bssp815
    @bssp815 หลายเดือนก่อน +1

    వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద.. తన సొంత ముద్దుల చెల్లెలు తో.. సహా.. అన్నీ రాజకీయ పార్టీలు.. మూకుమ్మడిగా దాడిని గత సంవత్సరం కాలంగా జరుగుతుంది.. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంతో.. పరాకాష్ట కు చేరింది.. వీళ్ళంతా కలిసి.. జగన్మోహన్ రెడ్డిని.. రాజకీయంగా.. భూస్థాపితం.. చేయడం మాత్రమే ఇక మిగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి.. అభిమన్యుడు గా.. మిగిలి పోనైయున్నాడు.

  • @markaarjun4887
    @markaarjun4887 หลายเดือนก่อน +3

    BALAJI.GARU..GREAT..ANSWER

  • @onlytruthpls365
    @onlytruthpls365 หลายเดือนก่อน +1

    సార్ ఒక చిన్న విషయం, ఎవరైనా నాకు బోధపరచండి లేదా ఈ విషయం అందరికీ తెలియపరచండి. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎలాగూ జడ్డివాళ్ళు, వీళ్ళతోపాటూ, మతం, దేముడూ పేరుచెపితే జాతీయ మీడియా ద్వారా దేశమంతటినీ ఊరికే నమ్మించవచ్చు అనకుని ఇదంతా చేస్తున్నట్టున్నారు..అందుకే 👇
    ఏ ఆర్ డైరీ జూన్ 2024 నుంచీ పంపుతూ వచ్చిన నెయ్యి టాంకర్లలో, నాలుగు - జూలై 6 & 12 వ తేదీ నెయ్యి టాంకర్ల శాంపిల్స్ ని NDDB test చేసి జూలై 23న రిపోర్టు/ రిజల్ట్స్ ఇస్తే, ఆ రిపోర్టులతో వేరే కంపెనీలు జూన్ 2019 నుంచీ, మే 2024 చివరివరకూ సప్లై చేసిన నెయ్యి క్వాలిటీ, అడల్టరేషనూ ఎలా కనిపెట్టగలరు ? అది ఎలా తెలుస్తుంది ??
    పోనీ అదే ఏ ఆర్ డైరీ కంపెనీ జూన్ 2024 లో సప్లై చేసిన టాంకర్లు ఎలా accept చేసారు ??? ఆ కంపెనీ ముందర పంపిన (జూన్/ జూలైలలో) 6 టాంకర్లలోనే లేని జంతువుల నూనెలు/ కొవ్వు మరి అంతకుముందు ఎప్పుడో, ఎవరో వేరే కంపెనీలు చేసిన సప్లైలలో ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది ????
    So చంద్రబాబు CM హోదాలో ycp ప్రభుత్వంలో వేరే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తే తయారైన తిరుపతి లడ్డూలలో జంతువుల నూనెలు, కొవ్వు కలిపి అపచారం చేసారని అప్పటివి ఏ రిపోర్టులూ లేకుండా ఎలా చెపుతారు ?????
    ఇది కూడా తెలియకుండా ప్రజలని ఏం చెప్పి అయినా మోసం చేయచ్చు అని ప్రభువులు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు 😮😊

  • @rkraod
    @rkraod หลายเดือนก่อน +4

    Ee journalist cheppevi Ani bhutakale ycp pay time batch

  • @abhianush8787
    @abhianush8787 หลายเดือนก่อน

    Ur really great analyst

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 หลายเดือนก่อน +1

    చంద్ర బాబు చెప్పే నెయ్యి స్వచ్చ మైన నెయ్యి కేజీ 2000 లకు తక్కువ దొరకదు.ప్రభుత్వ,ప్రైవేటు డైరీ నెయ్యి షాపింగ్ మాల్స్ లో కేజీ 450 మొదలు650 ,కొద్దిగా 50 తేడాతో వున్నవి.హెరిటేజ్ కూడ450 _550 మధ్యలో అమ్ముతున్నది.మారి ఈ నేతిలో ఎంత స్వచ్చత వున్నది lab లో పరిశీ లన చేయించాలి.దేశంలో ఎన్నో నిత్యావసరాలు బహిరంగ మార్కెట్ నిత్యం కల్టివి అమ్ముతున్నారు.ప్రజలు దిక్కులేక తెలిసి కొంటున్నారు.ఇటువంటి అంశాలను మరచి పట్టించుకో కుండా రాజకీయ చదరంగంలో చంద్ర బాబు తిరుపతి laddu విషయాన్ని తెచ్చి తన గురివింద నలుపు,,మాఫ్ చెసే ఎత్తుగడ.ఇందులో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తున్నది.కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నట్లు పరిశీలకులు తెల్పు తున్నారు.పైగా అనేక మంది టీటీడీ అధికారులు పరిశీలన తర్వాతే కదా నెయ్యి ఉపయోగించేది.అందరూ దొంగలేనా,ఇదెక్కడి విడ్డూరం.నిజమే అయితే సీబీఐ చేత విచారణ జరిపించి నిగ్గు తేల్చాలి. ఈ విషయంలో న్యాయ మూర్తులు కలుగ చేసుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నిజం నిరూపణ చేయాలి.

  • @aaa-br2tw
    @aaa-br2tw หลายเดือนก่อน +1

    Asalu e matter TTD laddu matter kadu....modi political matter....

  • @ramanadesai1794
    @ramanadesai1794 หลายเดือนก่อน

    It is appreciated if you continue unbiased statements.

  • @kasireddyramasubbareddy5615
    @kasireddyramasubbareddy5615 หลายเดือนก่อน

    Good message👍 sir

  • @raosview3136
    @raosview3136 หลายเดือนก่อน +1

    ఇందులో అధికారులు ఎవరు లేరా.. లిస్ట్ తీస్తే చాలామంది ఉంటారు కదా.. క్వాలిటీ, వంట, స్టాండర్డ్స్, లడ్డు తయారీ అధికారి.. ఈ అధికారులు ఎవరూ లేరా.. చూస్తూ ఊరుకోడానికి అది ఆఫీసులో అవినీతి కాదు. మతం కి చెందిన గుడి కి చేసిన ద్రోహం. వీరందరినీ అరెస్టు ఎందుకు చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవా.. ఇది ఒట్టి నింద మాత్రమేనా.. రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా... మీడియా మాత్రమే ఉందా...

  • @bbravoalpha
    @bbravoalpha หลายเดือนก่อน +2

    VENKATESWARA SWAMY vari tho atalu avariki manchidi kadu
    CBN Leka vari Family ko Ado kedu jaragapotundi
    Vinasakalay viparita బుద్ది
    Ado Jaraga potundi
    Venkkanna Agraham a variety meda padanundo....

  • @gollasrinu3708
    @gollasrinu3708 หลายเดือนก่อน +1

    అవన్నీ అబద్ధాలు సూపర్ సిక్స్ లు చేయలేక ఇదొక్క దేవుని మీద బూటుకు వాడుతున్నాను

  • @vemulajaganmohanrao7215
    @vemulajaganmohanrao7215 หลายเดือนก่อน

    Wellsaid tq balaji sir save balaji god reputation god must punished any level victim like bu or do

  • @pennapareddyramasubbareddy7297
    @pennapareddyramasubbareddy7297 หลายเดือนก่อน

    Super sir

  • @kaiparamanareddy4097
    @kaiparamanareddy4097 หลายเดือนก่อน +1

    Heritage gee 520 in online market retail price

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 หลายเดือนก่อน

    అయితే -
    వాడని నెయ్యి
    చెయ్యని లడ్డు పైన
    గోల చేసి గాలి తీసుకున్నారన్న మాట!

  • @vsethavareddy7101
    @vsethavareddy7101 หลายเดือนก่อน +1

    Bolligaddam heritage Penta kosam plan

  • @telanganaseemandhra279
    @telanganaseemandhra279 หลายเดือนก่อน

    RAMU GARU WE ARE CORE HINDUS. BUT WE BELIVE JAGAN. BECASUSE NON HINDUS MAIN TEMPLE CAREFULLY TTD. JAI HINDHU JAI MODIEEJI.

  • @SaikanakaraoT
    @SaikanakaraoT หลายเดือนก่อน +1

    Ok❤

  • @susjeji465
    @susjeji465 หลายเดือนก่อน

    Chandrababu should be in jail for this case.

  • @ravisekharkalapala217
    @ravisekharkalapala217 หลายเดือนก่อน

    సీబీన్ కీ బుద్ది జ్ఞానం ఉంటే ఇలా మాట్లాడడు.

  • @RvjaganmohanraoKomaravolu
    @RvjaganmohanraoKomaravolu หลายเดือนก่อน

    Good reasoning

  • @johnbchavakula
    @johnbchavakula หลายเดือนก่อน

    A question comes what was BJP, Governor and FDI , intelligence of that time is doing. BJP is now targetting Christians because of one currupt politition Jagan

  • @balakrishnakrishna-gy6im
    @balakrishnakrishna-gy6im หลายเดือนก่อน

    🎤👌

  • @TitoMaximus239
    @TitoMaximus239 หลายเดือนก่อน

    Yea High Quality Ghee for 320 rs only in one company. Whole world will buy from them then . People who support this or talk in favor of a dhrohi will be punished too

  • @privatek1041
    @privatek1041 หลายเดือนก่อน

    ఆ దేవదేవుడు శ్రీమహావిష్ణువు నారా వారిది తప్పుఇయితే నారా వారి వంశాన్ని దుంపనాసనం చైయాలి, నారా వామశాంకురం కొడుకులు,కోడళ్ళు మనవాళ్ళు అంత లేకుండా పోవాలి, అదే జగన్ కానీ YV కానీ చేసుంటే వీళ్ళ వంశాలని నామరూపులేకుండా చైయ్యాలని ఆ దేవవేవుడికి మనవి. పవన్ కూడా కావాలని అలిగేషన్ చేస్తే వాni కుటుంబాన్ని వంశాన్ని నామరూపులేకుండా చైయ్యాలని ఆ దేవవేవుడికి బాధాతప్త హృదయంతో ప్రార్ధన.

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌👌👌👌🙏🏾🙏🏾

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 หลายเดือนก่อน

    Yes sir it isModi Babu plan

  • @balakrishnakrishna-gy6im
    @balakrishnakrishna-gy6im หลายเดือนก่อน

    🌹🌹💐💐💐

  • @gundalgundalreddy6875
    @gundalgundalreddy6875 หลายเดือนก่อน

    Worst politics are played by both BJP and TDP.Definately God will punish them

  • @c.venkataramana4383
    @c.venkataramana4383 หลายเดือนก่อน +1

    South indian temples pai dhushpracharum,kula matala meidha cheichupaittadum kosam ee vedhumga plane chystunnaru

    • @mskyoutube3639
      @mskyoutube3639 หลายเดือนก่อน

      always north indian aryan descendants are dominating

  • @sudhakarreddysannareddy
    @sudhakarreddysannareddy หลายเดือนก่อน

    Mr.damu why are dragging modiji in this game.we all know Chandrababu gimmicks

  • @ahmedrasheed401
    @ahmedrasheed401 หลายเดือนก่อน

    It is just communalizing Andra where people live peacefuly..be careful from such politicians....

  • @ishaiaikismailishaikismailSahe
    @ishaiaikismailishaikismailSahe หลายเดือนก่อน

    Kalthi jaregeunte enquiry chese arrest cheyyandi

  • @mosesboddeda2404
    @mosesboddeda2404 หลายเดือนก่อน

    MEEKU,,,NEYYA,,COMPENI,,,BAAGA,,DABBULU,,ITCHI,,NATLU,,GAA,,,UNDI,,,

  • @baladurgavaraprasad5364
    @baladurgavaraprasad5364 หลายเดือนก่อน

    Modi meeda vunna gouravam poindi .. idi kanuka nijam ithey

  • @aria4781-y2k
    @aria4781-y2k หลายเดือนก่อน

    Chala baaga explain chesaru, BJP kutra vundi.

  • @rknairr2062
    @rknairr2062 หลายเดือนก่อน

    Cbn ku rojulu daggara padinattu undi
    Venkateswara swami tho ne pettu konnadu

  • @kishorekumarreddy7887
    @kishorekumarreddy7887 หลายเดือนก่อน

    Modi frank

  • @dinakarvaidyalingam8808
    @dinakarvaidyalingam8808 หลายเดือนก่อน

    Total planed by State & central.

  • @vigneshchary7732
    @vigneshchary7732 หลายเดือนก่อน

    EVM Tampering Kappi Puchadam ,Adutuna Natakam Devudu, Mariyu Prajalu Buddi Chepali

  • @thyagarajavelkuri4776
    @thyagarajavelkuri4776 หลายเดือนก่อน

    Dhaamugaaru... miiru chittooru vaasulu kadhaa.. sadham ane tamil word miining cooked rice ani meening pra saadham ante devudi mundhara petti devudu sweekarinchina saadhamu again we are taking and eating second time thats why it is called ss pra sadhan antaaru., only rice based items naathrame prasaadham anabaduthaai... dhadhojanam, pulihora, chithraann lantivi, laddu lo rice vundadhu.. laddu prasaadham kaadu duura pranthaalaku thiisukelladaaniki un perishable ite. gaa madhyalo introduce chesinadhi... nenu tot lo studentgaa vunnappudu luunaaarulu dwaaraa thelusukunns vishayamidhi...

  • @vemulajaganmohanrao7215
    @vemulajaganmohanrao7215 หลายเดือนก่อน

    Di ki bu ki time came god knows all

  • @raos.p.5788
    @raos.p.5788 หลายเดือนก่อน

    Ycp analyst, tv and anchor paid artists....

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy หลายเดือนก่อน

    Bokkaloki yettheyendi bro

  • @RamansReddy
    @RamansReddy หลายเดือนก่อน

    చంద్రబాబు పతనం

  • @bajibabuprodduturi4147
    @bajibabuprodduturi4147 หลายเดือนก่อน

    Lafoot, tinesaaru ani ekkada chandra babu cheppaledu...aayana cheppindi kuda ghee adulteration only...nuvvu ni chetta analysis...

  • @thealmighty2575
    @thealmighty2575 หลายเดือนก่อน

    Nee trp challagunda...next cm ki contest cheyraa bhai daamu

  • @dharmaronanki8433
    @dharmaronanki8433 หลายเดือนก่อน

    U r always speaking in favour of jagan

  • @muvvachandu8908
    @muvvachandu8908 หลายเดือนก่อน

    Most biased fake Paytm analyst

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 หลายเดือนก่อน

    Babu Bjp Pk 0% Vallu

  • @rajagopalraokuppili1916
    @rajagopalraokuppili1916 หลายเดือนก่อน

    Why are you dragging Modi.

  • @vijayakishorekumarSaremakala
    @vijayakishorekumarSaremakala หลายเดือนก่อน

    420 Babu

  • @subbuev
    @subbuev หลายเดือนก่อน

    Pls stop support ysrp

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 หลายเดือนก่อน

    Its babu habichal lies and motivated

  • @chanduschannel3291
    @chanduschannel3291 หลายเดือนก่อน

    Avanakodukullu andaruplusle

  • @Talentedsarvin
    @Talentedsarvin หลายเดือนก่อน

    Donga statement lo nizam untunda

  • @hitechhitech913
    @hitechhitech913 หลายเดือนก่อน

    Vedavamatalu

  • @abhianush8787
    @abhianush8787 หลายเดือนก่อน

    God bless you ram garu
    ❤ among all analyst you are really genuine analyst.

  • @arjunarao5448
    @arjunarao5448 หลายเดือนก่อน

    Bale journalist vayya pratidi vankaragane mataladutavu

  • @Y_SHU
    @Y_SHU หลายเดือนก่อน

    likkarkalthiladdukalthiysrjagankalthi

  • @sekharjakkampudi5014
    @sekharjakkampudi5014 หลายเดือนก่อน

    Nee chamal. Closed

  • @parthasarathy4588
    @parthasarathy4588 หลายเดือนก่อน

    Balaji monthly antha niku

  • @susjeji465
    @susjeji465 หลายเดือนก่อน

    EVM KUTAMI

  • @sekharjakkampudi5014
    @sekharjakkampudi5014 หลายเดือนก่อน

    Worset chamal

  • @Rinking123
    @Rinking123 หลายเดือนก่อน

    thappudu matalu chepthare Balaji Ani Peru pettukoni
    ycp vaallu sentiments lekunda commissions ki kakkurthi padi cheap contract accept chesthe contractor sarafara chesina neyyilo kalthi jarigindi daanilo animal fat kooda kalisi laddu lo kalisindi... idi aaropana..
    jagan direct ga enduku kaluputhadu Ani Mee addagolu vadana enti
    320 rs ki swatchamina aavu neyyi dorukuthunda
    kalthee lekunte laddu quality enduku thaggindi
    veeti gurinchi logical matladali

  • @Rkr-y9s
    @Rkr-y9s หลายเดือนก่อน +1

    దీనిలో మోడీ ప్రమేయం కూడా ఉందా😮

  • @gollasrinu3708
    @gollasrinu3708 หลายเดือนก่อน

    జై జగన్ జై వైయస్సార్

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 หลายเดือนก่อน

    Next CM Jagan Sir Jai Ysrcp❤❤❤❤❤

  • @Praneethpranav
    @Praneethpranav หลายเดือนก่อน

    Bokka

  • @parvathikilaparthi8552
    @parvathikilaparthi8552 หลายเดือนก่อน

    B j p, TDP,kutra

  • @ghanatheyvijayakumar375
    @ghanatheyvijayakumar375 หลายเดือนก่อน +1

    MODI AMITH SHAH LU CBN.MUGHURU KALISI RAJAKEYAM MOTHAM SARVA NASHANAM CHEYSINDI VEYREY

  • @gopalrao2098
    @gopalrao2098 หลายเดือนก่อน

    వీడు పైడ్ ఆర్టిస్ట్. కాసెపు పోతే సీబీన్ లడ్డు తయారు చేసాడు అంటాడు. రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నందుకు ముందు వీడిని బ్లాక్కులిస్ట్ చెయ్యాలి

  • @prabhakarrao8022
    @prabhakarrao8022 หลายเดือนก่อน

    420 .balaji

  • @krishnamoorthy7431
    @krishnamoorthy7431 หลายเดือนก่อน

    Meeru chala digajari maatladutunnaru two years nundi laddlu quality baaguledani bhaktulu phone in program lo chepparu kada .Dani meeda appati prabhutvam charyalemi teesukoledu kada Aa vishayam prajaluku baaga telusu. Meeru enni cheppina prajalu meematalu nammaru.

    • @victormunagapati4643
      @victormunagapati4643 หลายเดือนก่อน

      No mixed ghee is used
      No laddu was made with mixed ghee...It was all Lies by Babu..
      If Babu & pawan has integrity they must order CBI inquiry...
      Modi is one cunning fellow..