1థెస్సలొనికయులకు 2:4 సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. But as we were allowed of God to be put in trust with the gospel, even so we speak; not as pleasing men, but God, which trieth our hearts.
అంటే బ్రదర్ విషెస్ చెప్తే దేవుడు నాకు అవమానం కలుగుతుందా మనసుతో ఆలోచించండి మురికితో నిండి ఉన్న వారిని దగ్గర తీసుకుంటే వారి మనసు మారుతుందా లేదు దూరం వెళ్ళు దూరం వెళ్ళు అంటే మన మనసు కరుగుతుందా మెయిన్ టార్గెట్ ఇతరుల యొక్క మనసు మారడమే ముఖ్యం ఇది బైబిల్ అంతా తిరగేసినా వచ్చే గొప్ప సత్యం మనం ఇతరులకు విషెస్ చెప్పడం వల్ల వాళ్లు తమ మనసులో క్రైస్తవులైన మాకు విషెస్ చెప్తున్నారు కదా అనే ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది సో వాళ్లు కూడా ఏ భేదము లేకుండా మనకు చెప్పగలరు అప్పుడే కదా దేవుని నామమునకు ఘనత కలిగేది అక్కడ మనము ఒక మంచి సువార్తను బోధించిన కదా మనము సువార్త చెప్పడం ముఖ్యం కాదు ఆ సువార్త ద్వారా వారి యొక్క మనసు మారడం ముఖ్యం
ప్రైస్ ది లార్డ్ విజయ్ అన్న మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఈ డిబేట్స్ అన్నీ కూడాను కొన్ని పనికి వచ్చేవి నీ పనికి రానివి సంక్రాంతి గురించి డిస్కర్షన్ అనేది అనవసరం మీరు ఏసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నారు అందునుబట్టి మీకు ఏసుక్రీస్తు నామములో మీకు చాలా వందనాలు ఇలాంటి విషయాలు దయచేసి డిబేట్ చేయకండి ప్లీజ్ దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా మీరు పెద్ద పరచకండి మనుషుల్ని సంతోషపెట్టే వారిగా కాక దేవుని సంతోషపెట్టే వారిలాగా మన అందరము ఉందాం
ఎప్పుడైతే శుభాకాంక్షలు చెప్పావో అప్పుడే అది శుభమని నీవు నమ్మావు. అది ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొనే శుభదినం అని నీవు కూడా ఎంచావు. ఎప్పుడైతే ఎంచావో అప్పుడే నీవుకూడా ఆ యా పండుగల్లో పాల్గొనే వారితో సమానం. వ్యభిచారం చేస్తే కాదు మనసులో ఆలోచన వాస్తే చేసినట్లే ఇదికూడ అంతే ఎఫెసీయులకు 5:10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి
యోహాను 7:18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు. He that speaketh of himself seeketh his own glory: but he that seeketh his glory that sent him, the same is true, and no unrighteousness is in him.
@@Venkymama77 అవును brother 💕 మీరు చెప్పింది నిజమే అయినా మనకు ఇవిషయాల గురించి ఎందుకు మనం క్రీస్తు యొక్క ప్రేమ బొదను ప్రకటించాలి అంతేకాని పేరుకోసం అనవసరమైన డెబెట్ లు అనవసరం
It's better to say "God bless you", instead of wishing them back. They do not know that they shouldn't be happy about celebrating idol, but I know , and I don't want to send fake wishes, so I just say"God bless you ". And when someone comes to my home for asking money, we say with a smile" We don't celebrate ". They are ok with it.
తోటి పౌరుడు, సహోదరుడు పండగ చేసుకుంటే శుభాకాంక్షలు చెప్పాలా? అని వాళ్ళ ప్రశ్న? దానికీ ఈ ప్రవీణ్ ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నారో, అని డీప్ గా అలోచించి, అలోచించి, అలోచించి, చించి, చించి, అప్పుడు చెప్పాలో, వద్దో నిర్ణయించు కోవాలట. థు నీ బతుకు.
మీరు మొదటలో కొద్దిగా బాగానే చేప్తున్నారు అందరితో ప్రేమగా ఉండమని అనుకున్నాను మీ బోధ వల్ల రాను రాను బలహీనంగా వుండే విశ్వాసములో బలము లేనివాళ్లు తప్పనిసరిగా లోకంలో పడిపోయి వెనుతిరిగే ప్రమాదం వుంది
లూకా సువార్త 16:9లో యేసు ఇలా అంటున్నారు: “అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.” లేవీయకాండము 19:18: “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
శుభాకాంక్షలు చెప్పిన, చెప్పకపోయినా బంధుత్వం అనేది దెబ్బతినదు. స్నేహం కూడా దెబ్బతినదు .మీరు అనవసరమైన విషయాన్ని తెరమీదకు తెచ్చి గోరంతను కొండంత చేస్తున్నారు. శుభాకాంక్షలు వద్దు అందరం కలిసి ఉండటమే ముద్దు శుభాకాంక్షలు తో సంబంధం లేని ఐక్యత సమాజంలో ఉండాలి మీరు ఆ దిశగా మాట్లాడితే బాగుంటుంది
పండగకు శుభాకాంక్షలు చెప్పడానికి నీ విశ్లేషణ పాడుగాను. దరిద్రుడా! ఆ పండగలు చేసుకునే వాళ్లకు శుభాకాంక్షలు చెబితే, ఎక్కడ గొర్రెలు తప్పిపోతారనే వీడి భయం. (పగడాల ) విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కొంత నయం.
ఒకరినొకరు ఘనంగా ఎంచుకోండి అని బైబిలు చెబుతుంది.... అవతల వ్యక్తులను సంతోష పెట్ట క్రీస్తు ప్రేమ మనలో పనిచేస్తుందని అర్థం. 1కొరింది 8.1 జ్ఞానం ఆత్మలో ధర్మాన్ని తెలియ పరుస్తుంది కానీ క్రీస్తు ప్రేమ క్షేమాభివృద్ధి కొరకు బలహీనుల కొరకు ఆలోచించి ప్రేమను పంచమని రాజులైన యాజక సమూహము దైవ జ్ఞానం కలిగి ఉండాలని అనేక బోధలు అర్థమయ్యేలా పౌలు మనకి తెలియ పరిచా పక్కవారిని ప్రేమించడం నేర్చుకుంటే దైవ త్రోవ ఈజీగా అర్థమవుతుంది మనము కూడా విష్ చేయవచ్చు
@@SujiNeredimilli ఇక్కడ దేవుని వాక్యము ఛాల చక్కగా వివరించారు అన్నయ్య కానీ ఇవన్నీ కూడా ఈ లోకానికి సభందించినవే మరి అవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ప్రతివిషయాన్ని వాక్యం తో పీల్చుకోవటం సరయిన పద్ధతి కాదు అని నా అభిప్రాయం మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు చెప్పండి అది మీ ఇష్టం కానీ ఆ విషయాన్ని అందరి మీద పులమకండి మళ్ళీ వాక్యం ఇలా చెబుతోంది అని వాక్యాన్ని వ్రాసి చెప్పకండి ప్రతి విషయాన్ని డిబిట్ చేయకండి
@sharonking480 మొదటి కొరింది ఎనిమిదవ అధ్యాయం మూడు లైన్లు దాని భావం నాకు తెలియదు చెప్పండి దైవ జ్ఞానముతో నాకు మంచి సంబంధం ఉన్నది మీకేమి తెలుసు చెప్పొచ్చు అక్కడ ఏమి రాశాడు మనము జ్ఞానము గలవారని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగే చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది దీని అర్థం మీకు తెలిస్తే కరెక్ట్ గా పెట్టండి
అందులో తప్పు ఏముంది దాసు గారు క్రైస్తవం స్వీకరిస్తే మనస్సు మార్చుకొమ్మని బైబిల్ లో ఉంది కానీ పేరు మార్చుకోవాలి అని లేదు అండి మన తీరు మారాలి పేరు కాదు అండి..
క్రైస్తవుల అనే పేరు అన్యజనులచే ఇవ్వబడింది అపొస్తలుల కార్యములు 11:26. వారు క్రీస్తు యొక్క అనుచరుల జీవితం భిన్నంగా వుండుట చూసారు మరియు జీవితం మారిపోయింది కాబట్టి వారిని క్రైస్తవులు అని పిలిచేరు. కాబట్టి పేరుతో ఏమీ లేదు. పేరు గుర్తించడానికి. కానీ క్రైస్తవులకు దేవుళ్ల పేర్లు ఉండకూడదు. ప్రజలు జీవితం ద్వారా గుర్తించాలిమరియు పేరు ద్వారా కూడా గుర్తించాలి. అందువల్ల కొన్ని చర్చిలలో బాప్టిజం తర్వాత పేర్లు మార్చబడతాయి.క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల అందరూ క్రైస్తవుల కాదు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినా లేదా ఇతర అన్యజనుల కుటుంబంలో జన్మించినా తేడా లేదు . పశ్చాత్తాపపడి తిరిగి జన్మించిన వారిని మారుమనసు పొందిన వారిని క్రైస్తవులు అంటారు.
ఈరోజుల్లో.. కలిసి ఉన్న దేశాలు విడిపోయి... రాష్టాలు విడిపోయి... జిల్లాలు విడి పోయి... ఎవడికి నచ్చినట్టు పేర్లు మార్చు కుంటున్నారు... చరిత్ర లో ఉన్న పేర్లు మార్చడం క్షణం లో పని.. కానీ చరిత్ర నూ మార్చలేరుకదా...
ప్రసాద్ రెడ్డి గారి మాటల్లో నిజమైన సామరస్య పూర్వక క్రైస్తవ్యం కనబడుతుంది. అందుకే నేను ఇష్టపడే కొద్దిమందిలో ఆయన ఒకరు . Prasad Reddy Garu.. god bless you.
My opinion and view 1.Our statements should be based on bible . Not on our intelligence. 2.we cannot offend others by our words or our living.at the same time we cannot compromise when Gods holiness and diety is not honored 3. We cannot participate directly or indirectly in other religion festivals. Sankranti is marked as religious festival. They have their own traditions, rituals, customs 4. Cannot compare with festivals mentioned in the bible that too in old testment. After christs crucifixion and propitiation all are cut off. Moreover no festivals for true christian. His joy is in christ. Christianity is not religion. Way to heaven 5. When you are giving donation on the occasion of the festival, you are also participating in it and dishonouring christ and his divinity. It is the time we shoe the difference to the world.At the same time we cannot offend others. We should politely say i will give on other occasions but not for festivals. 5. May be we can say happy festival than being specific. If we celebrate our festivals and expect wishes from them, we are also bound to tell. No festivals for christians in neatestment. 6. At the same time you cannot criticise people and their faith. Should be more wise. 7.christ said we cannot follow customs. 8. People observe our life . So should be more careful.
Praise the lord sir.... Mari sankranthi ki kuda battalu pettukovadam chestharu...sir. bad information esthunaaru..many esthe akeebhavisthunatlu kadha .. wishes cheyakapothe ami anukoru...valla mundhu mana mataa theru , nadavadika ..konee devuni chepinatlu ga unte ..vallu ami anukoru..anthe gani wishes peru thonoo lekaaa vere vidhamu ganoo..vaallanu premisthunatlu ga..cheppadam kaadhu.. bible verses ni meku anukulamu ga marchukoni chepputharu anti..konni visayalu lo meru bad information chepputharu sir.. only me knowledge tho..🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
వందనాలు బ్రదర్ మీరు బైబిలు మొత్తం చదివారా లేదంటే పాస్టర్లు చెప్పే ప్రసంగాలు మాత్రమే విన్నారా ఎందుకంటే బైబిల్ ని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంధాన్ని పూర్తిగా చదివినట్లయితే మనం చేయాల్సిన పని ఏంటి అని తెలుస్తుంది ఇతరులకు విషెస్ చెప్పడం వల్ల వీళ్లు మా వాళ్లే అని అనుకోరు హిందువులే లేదా ముస్లింలే అని అనుకోరు వారి మనసులో చోటు సంపాదించడం అంటాం మనం ఆ విషెస్ చెప్పినప్పుడు వారి మనసులో మనం హిందువులు లేదా ముస్లింలు అయినప్పటికీ వీళ్లు ఏ భేదము లేకుండా మనకి చక్కగా చెబుతున్నారు మనం కూడా ఇలా ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చినట్లే అవుతుంది ఇతరులకు విషెస్ చెప్పొద్దు అని కూడా బైబిల్ చెప్పలేదు నీవు మతాలను ఆచరించడం లేదు కదా వారి యొక్క ఆచారాలను ఆచరించడం లేదు కదా ఈ లోకంలో మన కావలసింది తోటి వారి క్షేమము అంటే ప్రేమించడం క్రైస్తవుల అయ్యుండి కూడా ఇలాంటి మాటలు చెప్పించుకోవడం చాలా సిల్లీగా ఉంది నేను చెప్పను నేనే క్రైస్తవుని అని రొమ్ము చీల్చుకొని వెళ్లడం వల్ల నువ్వు సువార్త చెప్పినట్లు కాదు నీవు తగ్గి ఉంటేనే దేవునికి సువార్త దేవుని నామమునకు ఘనత కలుగుతుంది మదర్ తెరిస్సా నేను ఏసుప్రభు గురించి మాత్రమే చెప్తాను అని అనుకుంటే ఆ కలకత్తా నగరంలో క్రైస్తవులని చూచి ఉండకపోవచ్చు ఆమె తగ్గి రోగాలు ముట్టింది కాబట్టేరిజల్ట్ అప్పుడు రాలేదు ఇప్పుడు అనేక మంది ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా మారుతున్నారు మనం చేసే పని రాబోయే తరాలకు ఉపయోగపడే ఉండాలి
అస్సలు మీరు భారతీయులు అని హిందువులు ఏకీభవించక్కర్లేదు మా దృష్టిలో మీరు బ్రిటిష్ వాళ్ళే మీ దేశం లో మా పండగల గురించి మీరు విష్ చెప్తే ఎంత చెప్పక పోతే ఎంత సర్ 😂
Me desham antunnavu. Anni mathalakosam unde desham bharathadesham antaru. Hindhu okkate unde desham bharathadesham kadu. Hindhu desham amazon adavulalo lo undi velli chudu. Nijamaina devudu jesus ayanathappa vere devullu leru . Papam chesevallu devullu kada . Parishuddhanga unnavafe devudu that is jesus .
అమెరికా ,, లండన్, ఆస్ట్రేలియా,, దుబాయ్,, ఎందుకు వెళ్లడం. చదువు కోసం, జాబ్స్ కోసం వెళ్లడం దేనికి , వాళ్ళ దేశం అంత వగుంటుందా దేశం వదిలి వెళ్లి నోడు దేశ ద్రోహి అనీ అన్నట్టు ఉంది.. నీ మాట
Very wrong information n discussion, very very wrong, meru Hindu nunchi convert ayyaru adi ponichukotalledu,meru Happy sankranti angane prema ,manchi vachestaya,em matladutunnaru .
Miru ela chepthunaru ante, Donga linchadaniki kavalasina panimutlaku dabbulu istam kani, maku Ee Dongathanam maku sambandam ledu antunaru. So, you are saying that we will contribute money for the tools needed for the robbery, but we have no connection to the robbery itself?
Worst explanation 😅😅 meeku anukulamga unnadhi cheppukoni Bible ede chepthundi ani cheppatam correct kaadu Yesu Kristu kani disciples kaani evaru ekkada pandaga subhakankshalu cheppaledu evariki Ayina meeru full fledged ga Devuni seva cheyali kaani Business chesthu Seva cheyatam correct eh na mari If you greet on their occasions it’s not Biblical way
Me matham avanni allow cheyyadu , abrahamic religions lo andarini kalupuku poye bharatheeya bhavajalam suit avvadu , meeru me lage undandi , memu kuda mee lage marutham e kalupuku povadam lo artham ledu
Andaru first mansulu. Thelusa baabu!!! All human beings are born on the 🌎 without matham. Next you are following religion. Christianity is not Religion. Inity‐--- not religion. Ism----- is religion. Ok. Please understand.
google ఎప్పుడు వచ్చింది అబ్బా రెండో తరగతి క్లాస్ పుస్తకాల్లో నుంచి చెబుతారు సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చింది ఒకసారి క్లాస్ పుస్తకాలు తిరగేసి చూడండి కోతకాల పండుగ పంటలన్నీ ఇంటికి చేరిన శుభవేళ సంతోషముతో జరుపుకునే పండుగ
1థెస్సలొనికయులకు 2:4
సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.
But as we were allowed of God to be put in trust with the gospel, even so we speak; not as pleasing men, but God, which trieth our hearts.
మనుషులను సంతోష పెట్టేవాడు దేవున్ని సంతోషపెట్టలేడు
Good brother🙌
అంటే బ్రదర్ విషెస్ చెప్తే దేవుడు నాకు అవమానం కలుగుతుందా మనసుతో ఆలోచించండి మురికితో నిండి ఉన్న వారిని దగ్గర తీసుకుంటే వారి మనసు మారుతుందా లేదు దూరం వెళ్ళు దూరం వెళ్ళు అంటే మన మనసు కరుగుతుందా మెయిన్ టార్గెట్ ఇతరుల యొక్క మనసు మారడమే ముఖ్యం ఇది బైబిల్ అంతా తిరగేసినా వచ్చే గొప్ప సత్యం మనం ఇతరులకు విషెస్ చెప్పడం వల్ల వాళ్లు తమ మనసులో క్రైస్తవులైన మాకు విషెస్ చెప్తున్నారు కదా అనే ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుంది సో వాళ్లు కూడా ఏ భేదము లేకుండా మనకు చెప్పగలరు అప్పుడే కదా దేవుని నామమునకు ఘనత కలిగేది అక్కడ మనము ఒక మంచి సువార్తను బోధించిన కదా మనము సువార్త చెప్పడం ముఖ్యం కాదు ఆ సువార్త ద్వారా వారి యొక్క మనసు మారడం ముఖ్యం
@@Venkymama77 మీరు చాలా చక్కగా వివరించారు అన్నయ్య
Aite స్వామి saranan ..ayyappa saranam ante. ..manamu chebethe vaaru సంతోషంగా vuntaru...chebudama?@@Readbible5
ప్రైస్ ది లార్డ్ విజయ్ అన్న మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఈ డిబేట్స్ అన్నీ కూడాను కొన్ని పనికి వచ్చేవి నీ పనికి రానివి సంక్రాంతి గురించి డిస్కర్షన్ అనేది అనవసరం మీరు ఏసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నారు అందునుబట్టి మీకు ఏసుక్రీస్తు నామములో మీకు చాలా వందనాలు ఇలాంటి విషయాలు దయచేసి డిబేట్ చేయకండి ప్లీజ్ దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా మీరు పెద్ద పరచకండి మనుషుల్ని సంతోషపెట్టే వారిగా కాక దేవుని సంతోషపెట్టే వారిలాగా మన అందరము ఉందాం
Dark is Dark, light is light Jesus Christ is light of 🌎 world,
ఎప్పుడైతే శుభాకాంక్షలు చెప్పావో అప్పుడే అది శుభమని నీవు నమ్మావు.
అది ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకొనే శుభదినం అని నీవు కూడా ఎంచావు.
ఎప్పుడైతే ఎంచావో అప్పుడే నీవుకూడా ఆ యా పండుగల్లో పాల్గొనే వారితో సమానం.
వ్యభిచారం చేస్తే కాదు మనసులో ఆలోచన వాస్తే చేసినట్లే
ఇదికూడ అంతే ఎఫెసీయులకు 5:10
గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని
పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె
నడుచుకొనుడి
Ne bondara
యోహాను 7:18
తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు.
He that speaketh of himself seeketh his own glory: but he that seeketh his glory that sent him, the same is true, and no unrighteousness is in him.
@@Venkymama77 అవును ఇది నిజం
@@Venkymama77 అవును brother 💕 మీరు చెప్పింది నిజమే అయినా మనకు ఇవిషయాల గురించి ఎందుకు మనం క్రీస్తు యొక్క ప్రేమ బొదను ప్రకటించాలి అంతేకాని పేరుకోసం అనవసరమైన డెబెట్ లు అనవసరం
వందనాలు బ్రదర్స్ &సిస్టర్స్
Modhatisaari Praveen gaari maatalatho yekibhavinchalekapothunnanu.. “Happy” ani thagilinchi vaallu devulluga anukonevaari chesina panula valla vachina aa pandagalaki wish chesthey.. Meeru vaatini angeekarinchinatte.. Andhuke devudu cheppaadu “Meeru manushyulani santhoshapettevaaru ayithey yeppatiki kreesthu dhaasudu kaaneraru”
థాంక్స్ అన్న మంచి సమాచారం ఇచ్చారు.... ప్రైస్ ది Lord
అన్న చెప్పాల్సిన వాళ్లకు చెప్పారు పండగల గురించి మనిషిని సంతోష పరిచయ వాళ్లకు
సంక్రాంతి అప్పుడు జరిగేది ఎంది బ్రదర్.... కోళ్ల పందాలు, రకరకాల పూజలు..
ఇంకా ఎన్నో...
ప్రవీణ్ అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు థాంక్యూ దేవుని ఆశీర్వాదం మీ అందరికీ ఉండును గాక
Praise the lord 🙏
It's better to say "God bless you", instead of wishing them back. They do not know that they shouldn't be happy about celebrating idol, but I know , and I don't want to send fake wishes, so I just say"God bless you ". And when someone comes to my home for asking money, we say with a smile" We don't celebrate ". They are ok with it.
I too never wish my christian friends on christmass because we believe christianity and christ is not a correct way.
@@KanchiParamacharyaProtectsUsgood decision
దాన్ని మత సామరస్యం అంటారు తిరిగి శుభాకాంక్షలు చెప్పడం...వారు చెప్పినపుడు మనం కూడా చెప్పకపోతే వాళ్ళలో మన మతం పట్ల ద్వేషం పెరుగుతుంది..
@@vijaygudipudi-v8j మతం కాదు అన్న ఏసుక్రీస్తు ప్రేమ అని చెప్పండి please
తోటి పౌరుడు, సహోదరుడు పండగ చేసుకుంటే శుభాకాంక్షలు చెప్పాలా? అని వాళ్ళ ప్రశ్న? దానికీ ఈ ప్రవీణ్ ఆ పండగ ఎందుకు చేసుకుంటున్నారో, అని డీప్ గా అలోచించి, అలోచించి, అలోచించి, చించి, చించి, అప్పుడు చెప్పాలో, వద్దో నిర్ణయించు కోవాలట.
థు నీ బతుకు.
మీరు మొదటలో కొద్దిగా బాగానే చేప్తున్నారు అందరితో ప్రేమగా ఉండమని అనుకున్నాను మీ బోధ వల్ల రాను రాను బలహీనంగా వుండే విశ్వాసములో బలము లేనివాళ్లు తప్పనిసరిగా లోకంలో పడిపోయి వెనుతిరిగే ప్రమాదం వుంది
అన్య జనుల ఆచారములు వ్యర్ధములు
వారు మీ వైపు తిరగవలెను గానీ మీరు వారి వైపు తిరగకూడదు
గొర్రెలు ఎప్పుడు తప్పి పోతాయోనని ఎప్పుడూ భయమే మీకు 🤣😂
Excellent message everyone sir and medams💐💐🙏🙏🛐🛐
లూకా సువార్త 16:9లో యేసు ఇలా అంటున్నారు:
“అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.”
లేవీయకాండము 19:18: “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
శుభాకాంక్షలు చెప్పిన, చెప్పకపోయినా బంధుత్వం అనేది దెబ్బతినదు. స్నేహం కూడా దెబ్బతినదు .మీరు అనవసరమైన విషయాన్ని తెరమీదకు తెచ్చి గోరంతను కొండంత చేస్తున్నారు. శుభాకాంక్షలు వద్దు అందరం కలిసి ఉండటమే ముద్దు శుభాకాంక్షలు తో సంబంధం లేని ఐక్యత సమాజంలో ఉండాలి మీరు ఆ దిశగా మాట్లాడితే బాగుంటుంది
విజయ్ ప్రసాద్ గారు కరెక్ట్ మా హిందువులో జాతర పేరు చెప్పి బోగం డ్యాన్స్ లు రికార్డింగ్ డ్యాన్స్ జారించి మా సంస్కృతిని దెబ్బ తీస్తున్నారు
@@PradeepvarmaVegesna అవగాహన అవసరం అన్న గారు ఆలోచించండి
పండగకు శుభాకాంక్షలు చెప్పడానికి నీ విశ్లేషణ పాడుగాను.
దరిద్రుడా! ఆ పండగలు చేసుకునే వాళ్లకు శుభాకాంక్షలు చెబితే, ఎక్కడ గొర్రెలు తప్పిపోతారనే వీడి భయం. (పగడాల )
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కొంత నయం.
👌
సంక్రాంతి అనేది మతాలకు అతీతమైనది...
ఒకరినొకరు ఘనంగా ఎంచుకోండి అని బైబిలు చెబుతుంది.... అవతల వ్యక్తులను సంతోష పెట్ట క్రీస్తు ప్రేమ మనలో పనిచేస్తుందని అర్థం. 1కొరింది 8.1 జ్ఞానం ఆత్మలో ధర్మాన్ని తెలియ పరుస్తుంది కానీ క్రీస్తు ప్రేమ క్షేమాభివృద్ధి కొరకు బలహీనుల కొరకు ఆలోచించి ప్రేమను పంచమని రాజులైన యాజక సమూహము దైవ జ్ఞానం కలిగి ఉండాలని అనేక బోధలు అర్థమయ్యేలా పౌలు మనకి తెలియ పరిచా పక్కవారిని ప్రేమించడం నేర్చుకుంటే దైవ త్రోవ ఈజీగా అర్థమవుతుంది మనము కూడా విష్ చేయవచ్చు
@@SujiNeredimilli ఇక్కడ దేవుని వాక్యము ఛాల చక్కగా వివరించారు అన్నయ్య కానీ ఇవన్నీ కూడా ఈ లోకానికి సభందించినవే మరి అవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ప్రతివిషయాన్ని వాక్యం తో పీల్చుకోవటం సరయిన పద్ధతి కాదు అని నా అభిప్రాయం మీరు చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు చెప్పండి అది మీ ఇష్టం కానీ ఆ విషయాన్ని అందరి మీద పులమకండి మళ్ళీ వాక్యం ఇలా చెబుతోంది అని వాక్యాన్ని వ్రాసి చెప్పకండి
ప్రతి విషయాన్ని డిబిట్ చేయకండి
@sharonking480 మొదటి కొరింది ఎనిమిదవ అధ్యాయం మూడు లైన్లు దాని భావం నాకు తెలియదు చెప్పండి దైవ జ్ఞానముతో నాకు మంచి సంబంధం ఉన్నది మీకేమి తెలుసు చెప్పొచ్చు అక్కడ ఏమి రాశాడు మనము జ్ఞానము గలవారని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగే చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది దీని అర్థం మీకు తెలిస్తే కరెక్ట్ గా పెట్టండి
మీ సందేశం సూపర్
Good
I wish to say about v.k reddy గారు.
He is 50%Christian abd 50 % non Christian. Better not see his interviews
క్రైస్తవులు హిందూ దేవుళ్ళ పేర్లు కలిగి ఉండవచ్చా😂😂😂
అందులో తప్పు ఏముంది దాసు గారు క్రైస్తవం స్వీకరిస్తే మనస్సు మార్చుకొమ్మని బైబిల్ లో ఉంది కానీ పేరు మార్చుకోవాలి అని లేదు అండి మన తీరు మారాలి పేరు కాదు అండి..
క్రైస్తవుల అనే పేరు అన్యజనులచే ఇవ్వబడింది అపొస్తలుల కార్యములు 11:26. వారు క్రీస్తు యొక్క అనుచరుల జీవితం భిన్నంగా వుండుట చూసారు మరియు జీవితం మారిపోయింది కాబట్టి వారిని క్రైస్తవులు అని పిలిచేరు. కాబట్టి పేరుతో ఏమీ లేదు. పేరు గుర్తించడానికి. కానీ క్రైస్తవులకు దేవుళ్ల పేర్లు ఉండకూడదు. ప్రజలు జీవితం ద్వారా గుర్తించాలిమరియు పేరు ద్వారా కూడా గుర్తించాలి. అందువల్ల కొన్ని చర్చిలలో బాప్టిజం తర్వాత పేర్లు మార్చబడతాయి.క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్ల అందరూ క్రైస్తవుల కాదు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినా లేదా ఇతర అన్యజనుల కుటుంబంలో జన్మించినా తేడా లేదు . పశ్చాత్తాపపడి తిరిగి జన్మించిన వారిని మారుమనసు పొందిన వారిని క్రైస్తవులు అంటారు.
Perulo em undhi boss antha manasutho untadhiii....
ఈరోజుల్లో.. కలిసి ఉన్న దేశాలు విడిపోయి... రాష్టాలు విడిపోయి... జిల్లాలు విడి పోయి...
ఎవడికి నచ్చినట్టు పేర్లు మార్చు కుంటున్నారు... చరిత్ర లో ఉన్న పేర్లు మార్చడం క్షణం లో పని.. కానీ చరిత్ర నూ మార్చలేరుకదా...
Vallu devudani nenu namatam ledhu bro.so name tho pedha pani ledhu
బోజనాలే కాదు తాగి తందనాలు కూడా ఆడతారు
@@vasipallisudheer2664 అది మనకు అవసరమైన విషయం కాదు అన్న వారి ఇష్టం వెలు ఎత్తి చూపే విషయం మనది కాదు అర్థం చేసుకోండి
Meru mi యేసుక్రీస్తు కి పోస్తారా 😂😂😂.
గొర్రె గల్లా కి ఏం తెలుసు రా పువ్వా.🤣
ప్రసాద్ రెడ్డి గారి మాటల్లో నిజమైన సామరస్య పూర్వక క్రైస్తవ్యం కనబడుతుంది. అందుకే నేను ఇష్టపడే కొద్దిమందిలో ఆయన ఒకరు . Prasad Reddy Garu.. god bless you.
@@vprasad6433 మీరు తెలుకోవలసినది నేను తెలుసుకోవలసినది ఛాల వుంది గమనించగలరు
Meru chepedi correct kadu brothers and sisters. Read bible again and again...
God bless you all
My opinion and view
1.Our statements should be based on bible . Not on our intelligence.
2.we cannot offend others by our words or our living.at the same time we cannot compromise when Gods holiness and diety is not honored
3. We cannot participate directly or indirectly in other religion festivals. Sankranti is marked as religious festival. They have their own traditions, rituals, customs
4. Cannot compare with festivals mentioned in the bible that too in old testment. After christs crucifixion and propitiation all are cut off. Moreover no festivals for true christian. His joy is in christ. Christianity is not religion. Way to heaven
5. When you are giving donation on the occasion of the festival, you are also participating in it and dishonouring christ and his divinity. It is the time we shoe the difference to the world.At the same time we cannot offend others. We should politely say i will give on other occasions but not for festivals.
5. May be we can say happy festival than being specific. If we celebrate our festivals and expect wishes from them, we are also bound to tell. No festivals for christians in neatestment.
6. At the same time you cannot criticise people and their faith. Should be more wise.
7.christ said we cannot follow customs.
8. People observe our life . So should be more careful.
Jesus my god
Jesusu Christ is our lord.
Appudu maa gudiki vachi prasadam thinandi pooja cheyyandi memu yelaagu christmas ki velthaamu adhey mee tho unna dharidhram
మీకు దమ్ముంటే శివ శక్తి కరుణాకర్ తో డిబేట్ కు రండి. అతని తో డిబేట్ లో గెలిస్తే మీరు గ్రేట్
Already vodipoyadu kada😂😂😂😂...vakrikaristhu matladuthadu vadu😂😂
Vaduevadu....illetirate fellow
God blessyou sir
Praise the lord anna.Anna educational institutes lo freedom fighters potrait ki garland cheyali, agarbatti veliginchali,,adi rule antunnaru.deeniki kuda meeru guidance evvandi
Me concept vadhu God concept ento telusukondi adhe chepandi plzzzzz 🙏🙏🙏
@@jesusmohan7253 ఛాల చక్కగా వివరించారు అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు
Simply super answer
Brother ఇవన్నీ workout కావు.
Where is your faith bro
Praise the lord sir.... Mari sankranthi ki kuda battalu pettukovadam chestharu...sir. bad information esthunaaru..many esthe akeebhavisthunatlu kadha .. wishes cheyakapothe ami anukoru...valla mundhu mana mataa theru , nadavadika ..konee devuni chepinatlu ga unte ..vallu ami anukoru..anthe gani wishes peru thonoo lekaaa vere vidhamu ganoo..vaallanu premisthunatlu ga..cheppadam kaadhu.. bible verses ni meku anukulamu ga marchukoni chepputharu anti..konni visayalu lo meru bad information chepputharu sir.. only me knowledge tho..🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
వందనాలు బ్రదర్ మీరు బైబిలు మొత్తం చదివారా లేదంటే పాస్టర్లు చెప్పే ప్రసంగాలు మాత్రమే విన్నారా ఎందుకంటే బైబిల్ ని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంధాన్ని పూర్తిగా చదివినట్లయితే మనం చేయాల్సిన పని ఏంటి అని తెలుస్తుంది ఇతరులకు విషెస్ చెప్పడం వల్ల వీళ్లు మా వాళ్లే అని అనుకోరు హిందువులే లేదా ముస్లింలే అని అనుకోరు వారి మనసులో చోటు సంపాదించడం అంటాం మనం ఆ విషెస్ చెప్పినప్పుడు వారి మనసులో మనం హిందువులు లేదా ముస్లింలు అయినప్పటికీ వీళ్లు ఏ భేదము లేకుండా మనకి చక్కగా చెబుతున్నారు మనం కూడా ఇలా ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చినట్లే అవుతుంది ఇతరులకు విషెస్ చెప్పొద్దు అని కూడా బైబిల్ చెప్పలేదు నీవు మతాలను ఆచరించడం లేదు కదా వారి యొక్క ఆచారాలను ఆచరించడం లేదు కదా ఈ లోకంలో మన కావలసింది తోటి వారి క్షేమము అంటే ప్రేమించడం క్రైస్తవుల అయ్యుండి కూడా ఇలాంటి మాటలు చెప్పించుకోవడం చాలా సిల్లీగా ఉంది నేను చెప్పను నేనే క్రైస్తవుని అని రొమ్ము చీల్చుకొని వెళ్లడం వల్ల నువ్వు సువార్త చెప్పినట్లు కాదు నీవు తగ్గి ఉంటేనే దేవునికి సువార్త దేవుని నామమునకు ఘనత కలుగుతుంది మదర్ తెరిస్సా నేను ఏసుప్రభు గురించి మాత్రమే చెప్తాను అని అనుకుంటే ఆ కలకత్తా నగరంలో క్రైస్తవులని చూచి ఉండకపోవచ్చు ఆమె తగ్గి రోగాలు ముట్టింది కాబట్టేరిజల్ట్ అప్పుడు రాలేదు ఇప్పుడు అనేక మంది ఆదర్శంగా తీసుకొని క్రైస్తవులుగా మారుతున్నారు మనం చేసే పని రాబోయే తరాలకు ఉపయోగపడే ఉండాలి
Love you vijay anna,praveen garu matladam chala boguntundhi.
Prasie the lord annay
ప్రవీణ్ గారి ప్రయత్నం ఫలించేన ఈక్కడ
I don't know why Christmas and sankranti are same. You are making it same
Jai Sri Ram
God did not tell us to celebrate harvest festival in New testimony
Brother s and సిస్టర్ స్ చెప్పకూడదు
Miru bible read chsutunra
అస్సలు మీరు భారతీయులు అని హిందువులు ఏకీభవించక్కర్లేదు
మా దృష్టిలో మీరు బ్రిటిష్ వాళ్ళే మీ దేశం లో మా పండగల గురించి మీరు విష్ చెప్తే ఎంత చెప్పక పోతే ఎంత సర్ 😂
Me desham antunnavu. Anni mathalakosam unde desham bharathadesham antaru. Hindhu okkate unde desham bharathadesham kadu. Hindhu desham amazon adavulalo lo undi velli chudu. Nijamaina devudu jesus ayanathappa vere devullu leru . Papam chesevallu devullu kada . Parishuddhanga unnavafe devudu that is jesus .
ఆ పాపం చేసినోడు యేసే ఐతే😂@@ashokgandhala1840
The holy God is Jesus Brother!! You believe it or not??@@ashokgandhala1840
@@ashokgandhala1840you said true Brother!!
అమెరికా ,, లండన్, ఆస్ట్రేలియా,, దుబాయ్,, ఎందుకు వెళ్లడం. చదువు కోసం, జాబ్స్ కోసం వెళ్లడం దేనికి , వాళ్ళ దేశం అంత వగుంటుందా దేశం వదిలి వెళ్లి నోడు దేశ ద్రోహి అనీ అన్నట్టు ఉంది.. నీ మాట
🥱🥱🎤👎👎
దీపావళి గురించి అలా ప్రస్తావించి
చెప్తున్నారు బ్రదర్ మీకు వందనాలు మరి సంక్రాంతి పండుగకి ఎలా విష్ చేస్తారు కూడా మాకు తెలియపరచండి
🤣😂
Happy sankranthi 😂🤣
Pedda biluddappe sir.
పగడాల బాగున్నా.
తప్పు యేమి లేదు 🙏cheppochhu 🙏
Very wrong information n discussion, very very wrong, meru Hindu nunchi convert ayyaru adi ponichukotalledu,meru Happy sankranti angane prema ,manchi vachestaya,em matladutunnaru .
Cheppavachu😂
Kalisi brathakaka pothe vere desham vellipondi. ..
Meru kaluvakutay veray deshaniki poindu
Jesus Holi God Bible airways true pleaser teach that
Sabhash annalu....🥰
Manam indians ani chala mandhi marchipotunnaru....
Cristavyam ante vedatesedhi ani nammela chestunnaru...
🙏🙏🙏🙏🙏🙏🙏
These kinds of discussions are good for nothing.They neighther want to declare Jesus Christ bodly nor want to get separated from this world.
Vijay garu y u Disturb Praveen, just u com
Miru ela chepthunaru ante, Donga linchadaniki kavalasina panimutlaku dabbulu istam kani, maku Ee Dongathanam maku sambandam ledu antunaru.
So, you are saying that we will contribute money for the tools needed for the robbery, but we have no connection to the robbery itself?
Worst explanation 😅😅 meeku anukulamga unnadhi cheppukoni Bible ede chepthundi ani cheppatam correct kaadu
Yesu Kristu kani disciples kaani evaru ekkada pandaga subhakankshalu cheppaledu evariki
Ayina meeru full fledged ga Devuni seva cheyali kaani Business chesthu Seva cheyatam correct eh na mari
If you greet on their occasions it’s not Biblical way
Yes🎉🎉
Kraistavula aahaaram notitho tinavaccha? Leda...............
What is this nonsense?
Ilanti posts lu pette christian ante hate chesthunnaru
Me matham avanni allow cheyyadu , abrahamic religions lo andarini kalupuku poye bharatheeya bhavajalam suit avvadu , meeru me lage undandi , memu kuda mee lage marutham e kalupuku povadam lo artham ledu
Friendship not given heaven.
Meeranta hindus okapudu. Gotrelu ayyaru
Meru inga baryalaga unru inga
Andaru first mansulu. Thelusa baabu!!! All human beings are born on the 🌎 without matham. Next you are following religion. Christianity is not Religion. Inity‐--- not religion. Ism----- is religion. Ok. Please understand.
Jai sri ram
గూగుల్ లో టైప్ చేసి చూడండి సంక్రాంతి దేనికి జరుపుకుంటారో లేక చేస్తారో అర్థమవుతాది దాని వెనక ఉన్న కారణం
google ఎప్పుడు వచ్చింది అబ్బా రెండో తరగతి క్లాస్ పుస్తకాల్లో నుంచి చెబుతారు సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చింది ఒకసారి క్లాస్ పుస్తకాలు తిరగేసి చూడండి కోతకాల పండుగ పంటలన్నీ ఇంటికి చేరిన శుభవేళ సంతోషముతో జరుపుకునే పండుగ
@@Readbible5కోతలు రావడం కాదు. సూర్యడు మకర రాశి లో ప్రవేశయిస్తాడు్. అందుకే ఆది మకర సంక్రాంతి.
భారతీయుల పండగల గురించి, బ్రిటీష్ బానిసలకు అర్థం కాదు.