ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise The Lord 🙏 Sir
Praise 🙌 God
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యమునీకే అర్పించి కీర్తింతును ||2||నీవు నా పక్షమై నను దీవించగానీవు నా తోడువై నను నడిపించగాజీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా||1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగాఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ||2||ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ||2||నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి ||2|| ||అతి పరిశుద్ధుడా||2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొనిగడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే ||2||కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా ||2||నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా ||2|| ||అతి పరిశుద్ధుడా||3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నోఎదిరించినను నను సోలిపోనివ్వక ||2||ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున ||2||నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి ||2|| ||అతి పరిశుద్ధుడా||
🙏🏿
Praise The Lord 🙏 Sir
Praise 🙌 God
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును ||2||
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా||
1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ||2||
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ||2||
నీలోనే దాచావు ఈనాటికై - నీ ఋణం తీరదు ఏనాటికి ||2|| ||అతి పరిశుద్ధుడా||
2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే ||2||
కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా ||2||
నాలోన ఏ మంచి చూసావయ్యా - నీప్రేమ చూపితివి నా యేసయ్యా ||2|| ||అతి పరిశుద్ధుడా||
3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక - శోధనలెన్నో
ఎదిరించినను నను సోలిపోనివ్వక ||2||
ఉన్నావులె ప్రతిక్షణమునా - కలిసి ఉన్నావులె ప్రతి అడుగున ||2||
నీవేగా యేసయ్యా నా ఊపిరి - నీవేగా యేసయ్యా నా కాపరి ||2|| ||అతి పరిశుద్ధుడా||
🙏🏿