Story Gate : వైజాగ్‌ పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Story Gate : వైజాగ్‌ పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #Visakhapatnam #tv9telugu #apnews
    Uploaded by A.Srikanth

ความคิดเห็น • 262

  • @s.althafalthaf6816
    @s.althafalthaf6816 2 หลายเดือนก่อน +137

    Vizag తో పాటు మరో 4 Sea ports Jagan garu development chesaru,
    Port ఉనా ప్రదేశాలు మాహ నగరాలుగా అబివృద్ధి జరుగుతోంది Like చెన్నై, ముంబై, గుజరాత్,వైజాగ్,
    జగన్ గారు ఒక విజనరీ ఆ Result
    మీకు మునుముందు తెలుస్తోంది

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Already Krishnapatnam kakinada port unnae ga avi kanisam visakhapatnam kaleka poyae

    • @jayaramsandeep5592
      @jayaramsandeep5592 2 หลายเดือนก่อน

      ​​@@unknown.m.eadhi mana 14 years industry valla ,andhuke avi vishakapatnam kaleka poyaie

  • @Godavarifoodland
    @Godavarifoodland 2 หลายเดือนก่อน +98

    ఈ న్యూస్ ఎల్లో మీడియా లో చూపించడం లేదు😅😅

    • @Sreevas937
      @Sreevas937 2 หลายเดือนก่อน

      We news lo jalaganna goppa emundira edavallara

    • @leelalagudu8846
      @leelalagudu8846 2 หลายเดือนก่อน +7

      Alantivi chupiste CBN value em ayepotadi ammo😅

    • @killibalakrishna9037
      @killibalakrishna9037 2 หลายเดือนก่อน

      వాళ్లకు అమరావతి తప్ప మరి ఇంకేం అక్కర్లేదు

    • @SkS69
      @SkS69 2 หลายเดือนก่อน

      Yavru ra meru antha....ade central government di... ap government di kadu...

  • @SRIHARIY-wc9rm
    @SRIHARIY-wc9rm 2 หลายเดือนก่อน +41

    Reality of YS Jagan distant vision on growth engine city Vizag

  • @mkalidas1457
    @mkalidas1457 2 หลายเดือนก่อน +30

    Thumbs up Vizag

  • @brahmareddymulagondla8997
    @brahmareddymulagondla8997 2 หลายเดือนก่อน +19

    Thanks to vizag people

  • @angelpriya314
    @angelpriya314 2 หลายเดือนก่อน +33

    జై జగన్ అన్న❤❤❤❤

  • @Balaraju381
    @Balaraju381 2 หลายเดือนก่อน +83

    విశాఖపట్నం నుంచి వచ్చిన డబ్బులు అమరావతికి పెడితే మేము విశాఖపట్నంలో రాజధాని పెట్టకపోతే మేము ఊరు

    • @mbbharath2659
      @mbbharath2659 2 หลายเดือนก่อน +10

      అమరావతి ఒకటే రాజధాని అనే నినాదం చాలా తప్పు '! 😏

    • @killibalakrishna9037
      @killibalakrishna9037 2 หลายเดือนก่อน +14

      నువ్వేం చేస్తావ్ బ్రదరూ వైజాగ్ ప్రజలకు బుద్ధి ఉండాలి టిడిపి గెలిపించినప్పుడే బుద్ధి ఉండాలి

    • @echakri5576
      @echakri5576 2 หลายเดือนก่อน +5

      Vizag vallu mundhuku ravali ✊

    • @kpram5281
      @kpram5281 2 หลายเดือนก่อน +6

      మరి వైజాగ్ వాళ్ళు టి‌డి‌పి కి వోటు వేశారు కదా ??

    • @venkateswararaoenni6607
      @venkateswararaoenni6607 2 หลายเดือนก่อน +2

      ఇప్పుడు vizag లో half knowledge గాళ్ళు పెరిగి పోయారు

  • @imamshaik4422
    @imamshaik4422 2 หลายเดือนก่อน +184

    ఇది చెబితే జగన్ కి అభివృద్ధి చేయడం రాదు అన్నారు

    • @Sreevas937
      @Sreevas937 2 หลายเดือนก่อน +10

      Entra mee veshalu.. port jagananna kattada😂

    • @girishadapa90
      @girishadapa90 2 หลายเดือนก่อน +15

      ​@@Sreevas937Erripuspam kattadu analedhu ...Chamba ki jagan ki diffrence cheppadu.

    • @Sreevas937
      @Sreevas937 2 หลายเดือนก่อน

      @@girishadapa90 entra erripoo.. ganjayi alavatu cheyyatama.. pedala bhoomulu kabjalu cheyyatama.. anduke vizag lo okka seat gelavaledu.. rowdyism.. bhoothulu

    • @Sreevas937
      @Sreevas937 2 หลายเดือนก่อน

      Port ki international recognition ki Jagananna ganjayi development ki relation enti ra pichi edavallara

    • @Sreevas937
      @Sreevas937 2 หลายเดือนก่อน

      Vizag ni gabbati capital chesadu mee Thuglak gadu.. edukondala venkanna swamytho pettukonnadu.. valla babu daggariki povatam khayam mee Thuglak gadu

  • @user-db5vj2ro3d
    @user-db5vj2ro3d 2 หลายเดือนก่อน +11

    ఆంధ్రాకు రాజధానిగా విశాఖపట్నమే Best..
    అమరావతి ఒక సారవంతమైన వ్యవసాయ భూమి.. దీనిని నాశనం చేస్తూ చంద్రబాబు భవిష్యత్తు తరాలకు తిండి మెతుకులు లేకుండా చేస్తున్నాడు..
    మహా పట్టణ నిర్మాణం కన్నా వ్యవసాయ భూములను.. అందులోనూ కృష్ణా గుంటూరు డెల్టా ప్రాంతాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే.. ప్రజలు ఆలోచించాలి.. అభివృద్ధి పేరిట వ్యవసాయాన్ని నాశనం చేస్తారో లేక విశాఖను రాజధానిగా ఎన్నుకొని ఇటు వ్యవసాయంలోనూ అటు సాంకేతికంగానూ ఎదుగుతారో లేదో నిర్ణయించుకోవాలి..

  • @mrhypers4614
    @mrhypers4614 2 หลายเดือนก่อน +3

    I love my vizag ❤

  • @sraja5570
    @sraja5570 2 หลายเดือนก่อน +53

    Vizag రాజదాని చేస్తా అంటే ఏడిచి చచ్చారు. జగన్ ను ఓడించారు.. ఇప్పుడు పబ్లిక్ ఏమంటారు.

    • @killibalakrishna9037
      @killibalakrishna9037 2 หลายเดือนก่อน +9

      ఈ ప్రజలకి నాణ్యమైన మద్యం ఉంటే చాలు

    • @anilthummala3408
      @anilthummala3408 2 หลายเดือนก่อน +4

      Nijam

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Adi center port state can't do anything there

    • @ANDRA-PRABHAS-FAN
      @ANDRA-PRABHAS-FAN 2 หลายเดือนก่อน

      గుర్తు చేస్కో జగన్ మాములుగా ఓడిపోలేదు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ప్రజలు ఎంత విసిగి పోయారో..

    • @ANDRA-PRABHAS-FAN
      @ANDRA-PRABHAS-FAN 2 หลายเดือนก่อน +2

      ​@@killibalakrishna9037 చంద్రబాబు బాబు ఏదో చేస్తాడు అని గెలిపించలేదు అలాగైతే 2019లో కూడా గెలిచేవాడు...

  • @newindia3877
    @newindia3877 2 หลายเดือนก่อน +13

    Power of vizag🎉🎉

  • @Balaraju381
    @Balaraju381 2 หลายเดือนก่อน +128

    విశాఖపట్నం చంద్రబాబునాయుడు కి కంటికి కనిపించదా

    • @Bargav54887
      @Bargav54887 2 หลายเดือนก่อน

      అరె వెధవ సీబీన్ కి కనిపించింది కాబట్టే హుద్ హుద్ అప్పుడు అంతలా కష్టపడాడు, మీ అన్న ల పబ్ జి ఆడుతూ కూర్చోలా,ఇంకా మీ అన్న వల్ల విశాఖ నుండి చాలా కంపెనీ లు వెళ్లిపోయాయి రా గాలి వెదవ 😂

    • @leelalagudu8846
      @leelalagudu8846 2 หลายเดือนก่อน +4

      Amaravati tappa em kanipinchadu

    • @venkataramaraju4096
      @venkataramaraju4096 2 หลายเดือนก่อน +5

      చంబన్నకు విశాఖపట్నం ఎందుకు కనిపించలేదంటారు? అన్నీ ఆలోచించే వారి కుటుంబసభ్యులందరి పేరుమీద విశాఖ కొండలను 2014 - 2019 మధ్య అధికారికంగా దారాదత్తం చేసేసుకున్నారు! ఈ విషయం జగనన్న కనిపెట్టేసి తన పేరు మీదకి మార్చేసుకొంటాడోనని భయపడి నానా యాగీ చేశారు!😞

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน +1

      Jagan ki visakhapatnam thapa em kanipichavu ga

    • @MrDvramanarao
      @MrDvramanarao 2 หลายเดือนก่อน

      baludoo VPT is under Central Government.

  • @mahendramahi4724
    @mahendramahi4724 2 หลายเดือนก่อน +22

    That is Jagan Mohan Reddy 💙💙💙💙💙💙💙💙💙💙💙👍💙👍💙👍💙👍💙👍💙👍👍💙💙👍💙👍💙👍💙👍

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 2 หลายเดือนก่อน +62

    వైఎస్ జగన్ అన్న ఒక రియల్ హీరో

  • @Andhracults
    @Andhracults 2 หลายเดือนก่อน +27

    Visionary CBN gariki Vizag vision kanipinchakapovatam vichitram 😂

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Center control lo unna port adi money antha centre ke pothae kakinada ni ela chesthy state ki money vasthae ga

  • @jayadeepreddy6962
    @jayadeepreddy6962 2 หลายเดือนก่อน +25

    jagan upgraded all ports in his governement but no one cares they only needs fancy buildings

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน +1

      That port is the central Govt Port.
      State control lo unnavi bagu cheyamanu mundu

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 หลายเดือนก่อน +65

    మరి మా భ్రమరావతో?

  • @TESLAAEROSPACE
    @TESLAAEROSPACE 2 หลายเดือนก่อน +76

    JAGAN MOHAN REDDY SIR CREDIBILITY

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน +2

      Do you know visakhapatnam port is under center control state has zero control

    • @TESLAAEROSPACE
      @TESLAAEROSPACE 2 หลายเดือนก่อน +1

      I KNOW SIR BUT STATE GOVERNMENT SUPPORT ALSO NEED THE VISAKHAPATNAM PORT AUTHORITY REASON IS ROAD INFRASTRUCTURE
      JAGAN SIR ALSO DEVELOPING COASTAL CORRIDOR AND ALSO CONNECTING THE HYDERABAD AND BENGALURU AND

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 2 หลายเดือนก่อน +14

    సొంత జిల్లానె పక్కనపెట్టి వైజాగ్ అభివృద్ది చెందాలని, అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని జగన్ ప్రయత్నిస్తే నెల నాకించారు విశాఖ ప్రజలు,. విశాఖ అంటేనే అసహ్యం వేస్తుంది.

    • @Chitanipullareddy81
      @Chitanipullareddy81 2 หลายเดือนก่อน

      అవును brother, ఎర్రి పూకల్లా ఉన్నారు.

  • @user-db2fe4zg2p
    @user-db2fe4zg2p 2 หลายเดือนก่อน +52

    Adhi ys jagan valle vachindi world 20th rank

  • @Kumarreddy_18
    @Kumarreddy_18 2 หลายเดือนก่อน +116

    మళ్ళీ 120 స్థానానికి తీసుకెళ్లే. బాధ్యత మన చంద్ర బాబు గారిది ..... ఎందుకంటే అమరావతి కోసం 😂😂😂

    • @MrDvramanarao
      @MrDvramanarao 2 หลายเดือนก่อน

      bala reddy, VPT works under Central Government.

    • @Kumarreddy_18
      @Kumarreddy_18 2 หลายเดือนก่อน

      @@MrDvramanarao రోడ్డు మీద కంటైనర్ లు సరిగ్గా వెళ్ళనివ్వక పోతే ఏమి చేస్తారు 😂😂😂😂

    • @durgarao8932
      @durgarao8932 2 หลายเดือนก่อน +1

      Pushpam gaa cbn Time lo visakhA first place lo teskocharu jalagaa jagan cheyadaneke adee central govt. Under lo undi chaduvuokmdra babu ,gst dwara ap me money vastadi tappa jalaga jagan em pikaledu akkadaa

    • @Kumarreddy_18
      @Kumarreddy_18 2 หลายเดือนก่อน +1

      @@durgarao8932GST tho money vasthe capital endhuku bro ?

  • @nbkrishna4110
    @nbkrishna4110 2 หลายเดือนก่อน +7

    Vizag rajaidani cheyyadam chala bagunnadi ❤❤

  • @leelalagudu8846
    @leelalagudu8846 2 หลายเดือนก่อน +10

    Ee vishayam andariki teliyali

  • @reddy1167
    @reddy1167 2 หลายเดือนก่อน +67

    Ys jagan 💪💪💪

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 2 หลายเดือนก่อน +4

      But what's the use? AP people gave only 11 seats.

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Port is under center control what did the state do?

  • @mounikarajana2198
    @mounikarajana2198 2 หลายเดือนก่อน +20

    Andhukey Jagan sir aneyvaru Vizag capital ani

  • @ER.Hasitha_Biruduganti
    @ER.Hasitha_Biruduganti 2 หลายเดือนก่อน +29

    Jagan's Mark 🎉🎉🎉🎉

    • @SaiCharan-is2ol
      @SaiCharan-is2ol 2 หลายเดือนก่อน +1

      Nayana Adhi Central govt Port 😂😂😂😂

    • @deenajoynissy3623
      @deenajoynissy3623 2 หลายเดือนก่อน +3

      ​@@SaiCharan-is2ol Aithe state involvement undadu antara

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      ​@@deenajoynissy3623 undadhu ane ga center port kabate different states use chesukovachu without any spl permissions and any tax that gets paid goes to the centre.
      The state doesn't get anything what's the point of promoting a port which brings zero revenue to state
      Kakinada undi akkada ki pampithy adi state ki vasthudi ga

    • @ramsreddy9563
      @ramsreddy9563 2 หลายเดือนก่อน +1

      Avunu tdp kuda Central party 😂

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      @@NaniECE visakhapatnam is major port mean any changes in the port or any upgrade or infra or tax all go to center.
      Center develops Port without states permission.
      Maybe local port employees valla vachae GST or tax thapa state ki em radhu Amma.
      Mundu adi thelusuko visakhapatnam GDP is not belong to state it's center

  • @jayadeepreddy6962
    @jayadeepreddy6962 2 หลายเดือนก่อน +15

    vizag should be the capital of andhra pradesh, then only we can compete with hyderabad,bengaluru

  • @harikrishnamck990
    @harikrishnamck990 2 หลายเดือนก่อน +6

    జై జగన్ నినాదాలతో మా మనస్సుమాంజలితో దద్దరిల్లింది 🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasulukasaram3581
    @srinivasulukasaram3581 2 หลายเดือนก่อน +13

    కాబట్టే , రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

  • @mkalidas1457
    @mkalidas1457 2 หลายเดือนก่อน +36

    Bravo Jagan

  • @sraja5570
    @sraja5570 2 หลายเดือนก่อน +38

    గట్టిగా అనకండి .. బాబు రాగానే వచ్చింది అని అంటారు. ఇంకా బాబు తెచ్చారు అంటారు.

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Visakhapatnam port center port

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 2 หลายเดือนก่อน +23

    But what's the use the same Vizag voters gave only 2 seats in Vizag to YSRCP

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Port is central port

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 2 หลายเดือนก่อน +61

    అంతా జగన్ విషనరీ....కానీ వైజాగ్ ప్రజలు జగన్ కి వోట్ వెయ్యలేదు

    • @Bablugamingyt414
      @Bablugamingyt414 2 หลายเดือนก่อน +3

      Vizag ya kadu udanam Holl ap vote veyaledu bro we love Jagan

  • @suchitrareddy7837
    @suchitrareddy7837 2 หลายเดือนก่อน +32

    That's jagan 👏👏👏

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 2 หลายเดือนก่อน +9

    Visakha py chandrababu drusti pettadue endukanter ikkada kammavalla Areae kadu kabatti

  • @brdani4225
    @brdani4225 2 หลายเดือนก่อน +13

    హైదరాబాద్ లాంటి సిటీ కట్టాలంటే అమరావతి అయితే 100 సంవత్సరాలు పడుతుంది వైజాగ్ అయితే 20 సంవత్సరాలు చాలు

  • @lasyaerappa7611
    @lasyaerappa7611 2 หลายเดือนก่อน +23

    The credit goes to one and only man can any one tell the name?😊

    • @nanibethala1862
      @nanibethala1862 2 หลายเดือนก่อน +13

      Jagan

    • @Prasad-37
      @Prasad-37 2 หลายเดือนก่อน +6

      Jag ...jag...jaggu🎉🎉🎉🎉

    • @jaganthecmjaganthecm4632
      @jaganthecmjaganthecm4632 2 หลายเดือนก่อน +3

      CM Jagan Mohan Reddy garu

    • @nravikiran4661
      @nravikiran4661 2 หลายเดือนก่อน +2

      Jagan garu

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Why did Jagan get credit to central government Port control by center

  • @KAALI-MAX
    @KAALI-MAX 2 หลายเดือนก่อน +12

    Ap capital vishakhapatnam ❤ can beat Mumbai,Delhi

    • @kkrboya6759
      @kkrboya6759 2 หลายเดือนก่อน +2

      Adi avbadamma BOLLIGAADU UNDAGA vaadu pothene yedaiana saadhyam lekapothe anthe

  • @user-md7gm1iw2k
    @user-md7gm1iw2k 2 หลายเดือนก่อน +15

    jagan gift for vizag

  • @srikanthksk
    @srikanthksk 2 หลายเดือนก่อน +5

    super ...that is vizag...we love vizag....

  • @prakshshine8551
    @prakshshine8551 2 หลายเดือนก่อน +29

    Idhi antha jagan gari Krushi 🎉

    • @ANDRA-PRABHAS-FAN
      @ANDRA-PRABHAS-FAN 2 หลายเดือนก่อน +1

      అవును పెద్ద పెద్ద కొండలు కరిగించాలి అంటే చాలా కృషి ఉండాలి..

  • @bethelfoundation-pyp
    @bethelfoundation-pyp 2 หลายเดือนก่อน +15

    It should be andhra capital

  • @user-lj5jx6gc8q
    @user-lj5jx6gc8q 2 หลายเดือนก่อน +3

    సీబీన్ గారికి chupicandi

  • @killibalakrishna9037
    @killibalakrishna9037 2 หลายเดือนก่อน +16

    ఏపీ ప్రజలకి నాణ్యమైన మద్యం తప్ప డెవలప్మెంట్ అవసరం లేదు

    • @ANDRA-PRABHAS-FAN
      @ANDRA-PRABHAS-FAN 2 หลายเดือนก่อน

      గొర్రెలు రా మీరు ఇంకా మారారు

  • @nbkrishna4110
    @nbkrishna4110 2 หลายเดือนก่อน +6

    Prajalaki ee development kanipinchatam ledu
    ...... yeppudu maa kulam...ma vadu....... yeppudu ee prajalu marutaru ardam kavadam ledu

  • @VishnuVishnu-bj1iw
    @VishnuVishnu-bj1iw 2 หลายเดือนก่อน +12

    Ipudu venakkipoddile inka😂😂😂

  • @sathay-sp5mu
    @sathay-sp5mu 2 หลายเดือนก่อน +4

    వద్దు వద్దు వద్దు వద్దు వద్దు వద్దు మన భ్రమరావతి ముద్దు

  • @nageswararaopattapu3861
    @nageswararaopattapu3861 2 หลายเดือนก่อน +5

    అంతా అయిపోయాక కళ్ళు తెరచి నట్టున్నారు. ఇదే జగనన్న చెబితే వెర్రి వెంగళప్ప చేసారు ప్రజలు. అనుభవించాలి తప్పదు మరి...

  • @Bhairavvvv
    @Bhairavvvv 2 หลายเดือนก่อน +6

    Visakhapatnam nandamoori family lo junior NTR lantidi, danni mana chembanna dooram ga pedathadu

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 2 หลายเดือนก่อน +11

    మద్యం, ఇసుక పాలసి, గవర్నమెంటు ఎంప్లాయీస్ salaries, MLA & MP స్తల మార్పు, ఈ 4 కారణాలే .. కారణాలు ❤❤❤
    ......

    • @dagadarajasekhar7663
      @dagadarajasekhar7663 2 หลายเดือนก่อน

      అంతకంటే పెద్ద Super 6
      పెన్షన్ 4 వేలు
      అమ్మ ఓడి ప్రతి విద్యార్ధికి
      రైతులకు 20 వేలు
      ఫ్రీ బస్
      3 సిలిండర్స్ ఫ్రీ
      50 ఇయర్స్ BC SC ఎస్టీ కి 4 వేలు పెన్షన్

  • @bandiramana9825
    @bandiramana9825 2 หลายเดือนก่อน +3

    Excellent

  • @Balaraju381
    @Balaraju381 2 หลายเดือนก่อน +43

    విశాఖపట్నం అసోసియేషన్ రాజధాని

  • @pandrankijaswanth421
    @pandrankijaswanth421 2 หลายเดือนก่อน +12

    Single capital vundali kani adi vizag avvali❤

    • @ANDRA-PRABHAS-FAN
      @ANDRA-PRABHAS-FAN 2 หลายเดือนก่อน +1

      వైజాగ్ రాజధాని అంటే వైజాగ్ వాళ్ళు కూడా ఓటు వెయ్యరు

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      Vaddu le brother papm Amaravathi valla kooda Asha vuntunsi kada. Andariki equal ga unte baguntundi.

  • @solomon-jesus
    @solomon-jesus 2 หลายเดือนก่อน +4

    credit goes to YS JAGAN GOOD CM ❤

  • @gudlasantosh4500
    @gudlasantosh4500 2 หลายเดือนก่อน +5

    All credit goes to Jagan
    But AP people have backstabbed him within any common sense😮

    • @saikrish1144
      @saikrish1144 2 หลายเดือนก่อน

      Credit Goes to Modi Central Government Ports Comes Under Central Government Not State Paytm 😂😂

  • @mvykuntaraorao3514
    @mvykuntaraorao3514 2 หลายเดือนก่อน +5

    Jagan Kushi

    • @unknown.m.e
      @unknown.m.e 2 หลายเดือนก่อน

      Em chesaru

  • @sathay-sp5mu
    @sathay-sp5mu 2 หลายเดือนก่อน +1

    సంపద సృష్టిస్తాడు మన బాబు

  • @vipbyzvihnu1519
    @vipbyzvihnu1519 2 หลายเดือนก่อน +4

    Real visionary leader jagan 🙌

  • @AshokKumar-is2tq
    @AshokKumar-is2tq 2 หลายเดือนก่อน +6

    2023 lone vachindhe adhi

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 หลายเดือนก่อน +2

    పురంధేశ్వరి బంధువు సంధ్య ఆక్వా కంపైన్ డ్రగ్స్ రాకెట్ సీబీఐ విచారణ జరుగుతోంది

  • @prasadpandiri5694
    @prasadpandiri5694 2 หลายเดือนก่อน +4

    Idhe kadha ma jagan anna cheppindhi

  • @user_name2234
    @user_name2234 2 หลายเดือนก่อน +18

    😂😂😂 but amaravathi barren lands ma capital , ade growth engine

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 2 หลายเดือนก่อน +3

    Vizagni develop cheste ventane mahanagam tulluru Amaravathi velagapudianti villages eppudu mahanagaram avutundi prajala sommuto mee sonta samajika varganiki melu cheyyadam tappa

  • @echakri5576
    @echakri5576 2 หลายเดือนก่อน +1

    Best capital city vizag💚💚💚💚💚💚💚🔥

  • @Sri1985-i5h
    @Sri1985-i5h 2 หลายเดือนก่อน +6

    5years agandira ma chandranna ports amaravatike rappistadu

    • @Ezxikr0164
      @Ezxikr0164 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @deenajoynissy3623
      @deenajoynissy3623 2 หลายเดือนก่อน

      Ports ok mari sea ela 😂😂😂😂

    • @Ezxikr0164
      @Ezxikr0164 2 หลายเดือนก่อน +1

      సముద్రాన్ని షిప్పుల్లో ఎక్కించుకొని అమరావతి తీసుకెళ్తారు

    • @deenajoynissy3623
      @deenajoynissy3623 2 หลายเดือนก่อน

      @@Ezxikr0164 😂😂😂😂😂

  • @user-xv5dp3cf9l
    @user-xv5dp3cf9l 2 หลายเดือนก่อน +1

    Building a capital city in Visakhapatnam instead of Amaravati could be considered dangerous or challenging for several reasons.
    1, Visakhapatnam is prone to natural disasters like cyclones, which can cause significant damage and disrupt development.
    2, the city's existing infrastructure might not be sufficient to support the large-scale growth and development required for a capital, leading to potential congestion and strain on resources.
    3, environmental concerns, such as the impact on coastal ecosystems, could arise from large-scale construction and urbanization.
    4, the financial and logistical challenges of shifting focus from an already planned capital in Amaravati to a new location could lead to inefficiencies and increased costs.
    5. Last but not least Water scarcity. ..

  • @osmanmohdtaj5317
    @osmanmohdtaj5317 2 หลายเดือนก่อน +2

    Vizag is the best capital city for Andhra Pradesh

  • @user-xv5dp3cf9l
    @user-xv5dp3cf9l 2 หลายเดือนก่อน +1

    అమరావతికి బదులుగా విశాఖపట్నంలో రాజధానిని నిర్మించడం అనేక కారణాల వల్ల ప్రమాదకరమైనదిగా లేదా సవాలుగా పరిగణించబడుతుంది.
    1, విశాఖపట్నం తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురవుతుంది, ఇది గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది మరియు అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది.
    2, నగరం యొక్క ప్రస్తుత మౌలిక సదుపాయాలు రాజధానికి అవసరమైన భారీ-స్థాయి వృద్ధి మరియు అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి సరిపోకపోవచ్చు, ఇది సంభావ్య రద్దీ మరియు వనరులపై ఒత్తిడికి దారి తీస్తుంది.
    3, తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం వంటి పర్యావరణ ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్మాణం మరియు పట్టణీకరణ నుండి ఉత్పన్నమవుతాయి.
    4, అమరావతిలో ఇప్పటికే ప్రణాళిక చేయబడిన రాజధాని నుండి కొత్త ప్రదేశానికి దృష్టిని మార్చడం వల్ల ఆర్థిక మరియు రవాణా సవాళ్లు అసమర్థతలకు మరియు పెరిగిన ఖర్చులకు దారితీయవచ్చు.
    5. చివరిది నీటి కొరత. ..

  • @user-qc8ot2cl3y
    @user-qc8ot2cl3y 2 หลายเดือนก่อน +2

    Vizag by biggest port in asia. But people think this is constructed by jalaga 0:50 😂😂❤

    • @TAPIVPR
      @TAPIVPR 2 หลายเดือนก่อน

      Really brother Jagan really worked hard for these ports.

    • @user-qc8ot2cl3y
      @user-qc8ot2cl3y 2 หลายเดือนก่อน +1

      @@TAPIVPR vizag port 40 years nuchi undi kottaga jagan em chesadu russian oil mottam vizag port nuchi import avutundi ante 😂😂

  • @RajaswariChintapalli-lj2cc
    @RajaswariChintapalli-lj2cc 2 หลายเดือนก่อน +1

    Jaijagan

  • @bandiramana9825
    @bandiramana9825 2 หลายเดือนก่อน +2

    A kondalini kooda chekkaru meeku teledemo, chala construction jarugutunnayi, defence secrecy, Addaroad varaku expansion undi, world lone great, promote Vizag create expansion with industries Airport fisheries research Drydocks ship buildings , ships fuel and supplies like Singapore possible here. IIMs AU GITAM, law, Telugu universities medical colleges, Vizag , Gangavaram ports

  • @ravindraburre3366
    @ravindraburre3366 2 หลายเดือนก่อน +1

    That is Jagan government expertisation.

  • @mudaddaramesh
    @mudaddaramesh 2 หลายเดือนก่อน +1

    జై జగన్ Annaya 🎉🎉🎉❤❤❤

  • @skeditorsravi7853
    @skeditorsravi7853 2 หลายเดือนก่อน +1

    that credite gosto Jagan. Only One Jagan

  • @User-srikanth841
    @User-srikanth841 2 หลายเดือนก่อน +1

    జై జగన్మోహన్ రెడ్డి అన్న ❤❤❤❤❤

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 2 หลายเดือนก่อน +17

    AAMARAVATHILO PORT KADATHAM CHIBN 😅😅😅😅

  • @venkatasivareddy5372
    @venkatasivareddy5372 2 หลายเดือนก่อน +4

    Jagan mark

  • @eswarraokotni5493
    @eswarraokotni5493 2 หลายเดือนก่อน +2

    Port lo apparentice sesinavariki jobs evvaledu

  • @lankasreenivasu2836
    @lankasreenivasu2836 2 หลายเดือนก่อน +4

    Cbn Kammaravathi, krishna, guntoor dopidi batch vizag ni tagalabettaniki ikkada tistavesaruga..

  • @RajaswariChintapalli-lj2cc
    @RajaswariChintapalli-lj2cc 2 หลายเดือนก่อน

    Jaijagananna

  • @user-cc6yu5dt4g
    @user-cc6yu5dt4g 2 หลายเดือนก่อน +3

    Amaravathi tullurue velagapudi lsnti pakka tullu ki dabbu kharchu petti villagelo land cost penchu kovadamee

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 2 หลายเดือนก่อน +2

    That is jagan Garu

  • @nanibethala1862
    @nanibethala1862 2 หลายเดือนก่อน +5

    Epudu chepamdi andaru jagan emi cheyala anaru

  • @satisha2779
    @satisha2779 2 หลายเดือนก่อน +1

    We weant Vizag capital of ap

  • @killanaramprasad
    @killanaramprasad 2 หลายเดือนก่อน +1

    జై జగన్ అన్న

  • @rockfiter3500
    @rockfiter3500 2 หลายเดือนก่อน +1

    Jaganna chesina manchi vallaney verdict antaa🎉🎉

  • @Bhai-xt3tc
    @Bhai-xt3tc 2 หลายเดือนก่อน +13

    ఈ క్రెడిట్ మొత్తం మా చంద్రబాబుది ఆయన సెలవు వల్ల ఈ రోజున మనకి మన ఆంధ్ర మన అమరావతి ప్రపంచ పటంలో నిలిచింది😂😂😂😂😂

  • @TAPIVPR
    @TAPIVPR 2 หลายเดือนก่อน +1

    Wow mana jagan anna unte eepatiki Vizag executive capital ayi undedi

  • @gahanarajani9471
    @gahanarajani9471 2 หลายเดือนก่อน +1

    JAGANANNA CREDIT 🙏

  • @raviviratkumar4838
    @raviviratkumar4838 2 หลายเดือนก่อน +1

    Reason for YSRC

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy9039 2 หลายเดือนก่อน

    Mana ap ki ports sea undi vatini vadukunte Hyderabad kaadu Maharashtra ni koteyochu
    Kani mana janalaki hyd lo una nalugu buildings kavali
    Avi babu kadte chalu develop ayamu anukuntaru
    Marandi mana degara em unayo vatini vadukovali mundu
    Tarvata kavalsinavi avey odhana ostayi

  • @mahesh444m4
    @mahesh444m4 2 หลายเดือนก่อน +2

    Jagan mark ❤

  • @User..ytuytr
    @User..ytuytr 2 หลายเดือนก่อน +3

    Definitely AP will regret for ignoring vizag

  • @sankarchikkala4439
    @sankarchikkala4439 2 หลายเดือนก่อน +1

    That's YS Jagan

  • @TARUNKUMAR-1515
    @TARUNKUMAR-1515 2 หลายเดือนก่อน +1

    Credit goes to jagan

  • @aquariumhobbiestelugu941
    @aquariumhobbiestelugu941 2 หลายเดือนก่อน

    Vizag rushikonda palace, vizag port.... Wow..... Vizag should be the capital 😅😅😅

  • @udaybhaskarbujuti6012
    @udaybhaskarbujuti6012 2 หลายเดือนก่อน +1

    AP people should have continued Jagan for one more time at least....now AP will go back and everything will be that 50000 acres of tdp...called amravathi

  • @itsourdream8790
    @itsourdream8790 2 หลายเดือนก่อน

    😊❤😊😊 ln p

  • @anjaneyareddyk
    @anjaneyareddyk 2 หลายเดือนก่อน +17

    అయ్యో వైజాగ్.. గ్రోత్ ఇంజిన్.. పెద్ద బండ భూతు... అమరావతి.. ది వరల్డ్ క్లాస్ కాపిటల్ సిటీ

    • @user-dt8fr4pm4m
      @user-dt8fr4pm4m 2 หลายเดือนก่อน

      Pora kulam kukka
      Vizag is always a beautifiul city and port na chinnappudu nunchi vundi e kukka chesindi em ledhu
      and psttina jagan aney vedhava deyyalu kusa vadilimchukundi ma vizag

    • @voolakachinnarao9812
      @voolakachinnarao9812 2 หลายเดือนก่อน +2

      అమరావతి gdp ఎంత

    • @HimaKumar1978
      @HimaKumar1978 2 หลายเดือนก่อน

      రాజధాని ప్రజలకి ఉండవలసిన లక్షణాలు
      1) ఇతర జిల్లాల ప్రజలని చులకన , హేళన గ చూసే మనస్తత్వం కాకూడదు
      2) తూఫాన్ వొచ్చి ఇతరజిల్లాలు కొట్టుకుపోవాలని కోరుకునే మనస్తత్వాలు కాకూడదు
      3) కుల పిచ్చి ఉండకూడదు
      4) ఆధిపత్యం చలాఇంచే మనస్తత్వాలు కాకూడదు