YS Sharmila vs Jagan: షర్మిలకు సమాధానం చెప్తే చాలు..!వైసీపీకి గట్టిగా తగులుతున్న బాణం | PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • #yssharmila #ysjagan #ysrcp #congress #ysvijayamma #chandrababunaidu #appolitics
    YS Sharmila vs Jagan: షర్మిలకు సమాధానం చెప్తే చాలు..!వైసీపీకి గట్టిగా తగులుతున్న బాణం | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 201

  • @varaha-wr6od
    @varaha-wr6od หลายเดือนก่อน +115

    గ్యాప్ దొరికితే చాలు,బాణం వదిలేస్తుంది,అన్న మీదకి 😂

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll หลายเดือนก่อน +2

      Correct 💯

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri หลายเดือนก่อน +1

      Super brother

    • @muralimohan6116
      @muralimohan6116 หลายเดือนก่อน +1

      మూడవ కారణం కూడా ఉంది. ఏ పార్టీ అయినా ప్రభుత్వానికి కనీసం 6 నెలల టైం ఇచ్చాక, హామీలు అమలు కాకపోతే విమర్శలు చేస్తారు. ఆవిడ ఆ విషయం చెప్పింది

    • @DK-sm7cb
      @DK-sm7cb หลายเดือนก่อน +2

      ​​@@Shockwavee3402Jalaga tottu enduku kaaledo mari ???

    • @mbabu9593
      @mbabu9593 หลายเดือนก่อน

      ​@@Shockwavee3402criminal psycho gadiki support chesi paada yatra chesi, okka chance maa annaki Ani pracharam chesinappudu 😂😂😂😂

  • @dnagoor9399
    @dnagoor9399 หลายเดือนก่อน +77

    షెర్మిలాగారుఅడిగిమాటల్లోఒక్కమాటకూడాఅబద్దంకాదు.తప్పూకాదు100%నిజం

  • @mallikaarava3951
    @mallikaarava3951 หลายเดือนก่อน +99

    జగన్ కన్న షర్మిల మాట చాతుర్యం భగుంత్తుంది

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +2

      ​​@@Shockwavee3402babu sharmila ye cheppaaru "nenu win ayye dhanni, Kadapa mottham nenu thiraga ledhu, Kadapa lo 30% matrame cover chesanu 4 months lo, migatha 70% cheyyaledhu Ani". Ee 5 years chaalu thanaki. Next Kadapa MP sharmila. 30% cover chesthey = 1 lakh above votes vachai ga.

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 หลายเดือนก่อน +1

      Valla family history inka baguntundi... matalaki padipote malli 2019 repeate avtadi...

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      @@UnbornWarrior123 sharmila and Rajasekhar Reddy is better than jagan so much

    • @UnbornWarrior123
      @UnbornWarrior123 หลายเดือนก่อน +1

      @@simmavijay Brother, a person who aids his son to commit a 1L crore scam... I am sorry, not even in mu dreams I accept him as a good person... forget about her daughter who is sulken on her Brother only because she was De ied of her promises... else I can guarantee she will be aiding jagan throughout 19-24 term...
      It is time to realize for the state to boycott such families in politics and encourage new regional parties...

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      @@UnbornWarrior123 new regional parties raavali ante money vundali bro. Evaro enduku pk ni eeroju varaku encourage chesara mana state vaallu?? Money makes everything. Here CBN and jagan has lots of illegal money. Mainly jagan😡. But pk and sharmila can't afford that money. We have to support like that people.

  • @user-dr5mu7br8b
    @user-dr5mu7br8b หลายเดือนก่อน +90

    చెల్లి పులిలా మారి పంజా తో కొట్టే దెబ్బకు jaglak డకౌట్ అయ్యాడు

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh หลายเดือนก่อน +6

      😂

    • @nukendra1232
      @nukendra1232 หลายเดือนก่อน +2

      😂

    • @user-cc9rw8xz3r
      @user-cc9rw8xz3r หลายเดือนก่อน +2

      😂😂😂😂😂😂

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri หลายเดือนก่อน +1

      Super brother

    • @nags2788
      @nags2788 หลายเดือนก่อน

      Ni zaw😂😂ll
      Km gg ni​@@PutturGaneshGanesh

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro หลายเดือนก่อน +66

    Ycp పూర్తిగా పాత న మైతేనే కాంగ్రెస్ కి అవకాశం ఉంటుంది

  • @vinay8188
    @vinay8188 หลายเดือนก่อน +53

    జగన్ కి జీవితాంతం సరిపడేలా ఝలక్ ఇచ్చారు జనం . ఎవర్ని పడితే అది ఏది పడితే అది పెద్ద చిన్న లేకుండా మంత్రులతో తిట్టించేవాడు చాల అహంకారం ఉండేది ఇప్పుడు అన్ని మూసుకొని ఇంట్లో ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు అసెంబ్లీ కి వెళ్లకుండా అసెంబ్లీ కి వెళ్తే అక్కడా రాగ్గింగ్ చెస్తారు అని బయపడుతున్నాడు . ఇంకో వైపు షర్మిల గారు బాణాలు ఎక్కుపెడుతుంది కర్మ అంటారు దీని

  • @vasudevaraonarsipuram2920
    @vasudevaraonarsipuram2920 หลายเดือนก่อน +19

    నిజంగా షర్మిల గారు చాలా సాహసవంతురాలనే చెప్పాలి. స్వంత బాబాయిని ఎంత దారుణంగా లేపేసారో తెలిసి కూడా, తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక భయంకరమైన సైకో గాడి నిజస్వరూపం ఎలాంటిదో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా మెచ్చుకోదగిన విషయం.

  • @gmraja2944
    @gmraja2944 หลายเดือนก่อน +23

    ✍️ అన్న ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని భావించాడు. కానీ అన్నకే ఇలా ఆ ప్రతిపక్ష పాత్ర లేకుండా పోయింది 🥺

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar2009 หลายเดือนก่อน +33

    చెల్లెలు కున్న మినిమం సబ్జెక్ట్ లేదు

  • @anandmahesh324
    @anandmahesh324 หลายเดือนก่อน +86

    ప్రజలే ప్రతి పక్ష హోదా ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా ఫలితం ఉండదు.

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 หลายเดือนก่อน +33

    వైసీపీ కి అడ్డుకట్ట వేసి అందర్నీ కాంగ్రెస్ గేట్ వద్ద రెడీ గా ఉంది
    2029 లోపు AP కాంగ్రెస్ బలోపేతం లో భాగం ఇది

  • @boletrinadharao196
    @boletrinadharao196 หลายเดือนก่อน +16

    జలగన్న కన్నా షర్మిల గారు 100 రెట్లు బెటర్ 😂

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 หลายเดือนก่อน +16

    రఘురామ్ పాత్ర ఇప్పుడు షర్మిల నిర్వహిస్తుంది

  • @rangareddydk2661
    @rangareddydk2661 หลายเดือนก่อน +13

    గతంలో పవన్ ను అన్నారు, ఇప్పుడు షర్మిల ను అంటున్నారు

  • @ViswanadhVinnakota
    @ViswanadhVinnakota หลายเดือนก่อน +23

    Pk, cbn 'స్ షర్మిళ గారిలా కౌంటర్ చేయలేకపోతున్నారు. షర్మిళ ప్రెస్మీట్ పెడితే జగన్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లే..😅

  • @dnagoor9399
    @dnagoor9399 หลายเดือนก่อน +15

    విజయమ్మగారుబ్యాలెన్స్‌గాలేరుసార్‌ఆమెపూర్తిగాషెర్మిళాగారివైపేఉన్నారు

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro หลายเดือนก่อน +19

    కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అక్కర్శించడానికి ప్రయత్నిస్తున్నారు మంచి ప్రయత్నమే 🌹😍😍🇮🇳

  • @bogeanreddy
    @bogeanreddy หลายเดือนก่อน +10

    11మోహనరెడ్డి పనైపోయింది నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి oposision కాంగ్రెస్ పార్టీనే షర్మిలనే

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 หลายเดือนก่อน +7

    మంచిగా చెప్పారు చల్లగా ఉంటాడా లిమ్మ

  • @krishnamohan5902
    @krishnamohan5902 หลายเดือนก่อน +14

    sharmila is a capable leader like his father.Congress under her leadership can be alternative in AP

  • @muralimohan6116
    @muralimohan6116 หลายเดือนก่อน +5

    మూడవ కారణం కూడా ఉంది. ఏ పార్టీ అయినా ప్రభుత్వానికి కనీసం 6 నెలల టైం ఇచ్చాక, హామీలు అమలు కాకపోతే విమర్శలు చేస్తారు. ఆవిడ ఆ విషయం చెప్పింది

  • @gv3865
    @gv3865 หลายเดือนก่อน +9

    శీను ఈ వీడియో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు share చేయండి.జగన్ ను విమర్శిస్తే ఆయన చాలా ఫీల్ అవుతున్నాడు.

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +2

    షర్మిల గారు ప్రశ్నలకు ఈ జలగడు సమాధానాలు చెప్పితే అప్పుడు నాయకుడు అని ఒప్పుకుంటాం

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +4

    ఇదొక మంచి పరిణామం కదా,,

  • @rajp9320
    @rajp9320 หลายเดือนก่อน +21

    జగన్ ముడ్డి కింద బాంబు పెట్టుకుని కూర్చున్నాడు 😂😂😂

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao หลายเดือนก่อน +8

    హైకోర్ట్ ఇవ్వకపోతే సుప్రీంకోర్ట్ కు వెడతాడు ! సుప్రీం కోర్ట్ ఇవ్వకపోతే ఈ దేశాన్నే నిందిస్తారు ! మిగతా రాజకీయ నాయకులకు ఎవరికైనా అటువంటి ఘట్స్ ఉన్నాయా ? పాబ్లో ఎస్కోబార్ కి కూడా ఇన్ని ఘట్స్ ఉండి ఉండవేమో ?

  • @gvrk0255
    @gvrk0255 หลายเดือนก่อน +5

    కూటమి ప్రభుత్వం అపోజిషన్ గా కాంగ్రస్ నీ ఫిక్స చేసుకోవాలి... 2028 లో ఆమె చేత పాదయాత్ర చేయించాలి కూటమి ప్రభుత్వం అప్పుడే YSRCP ఉనికి తగ్గుతుంది.

  • @rp.v6958
    @rp.v6958 หลายเดือนก่อน +3

    పులివెందల MLA అనండి బాగుంది కదా

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 หลายเดือนก่อน +3

    (టీవీ5 స్క్రోలింగ్) గుంటూరు: నల్లపాడు జీడీసీసీ బ్యాంకులో భారీ స్కామ్ - మిర్చి రైతుల పేర్లతో నకిలీ లోన్‍లు తీసుకున్న వైసీపీ నేత - కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వ ఉంచారని రైతుల పేర్లతో రుణాలు - జీడీసీసీ బ్యాంకు నోటీసులివ్వడంతో కంగుతిన్న రైతులు - 100 మందిపైగా రైతుల పేర్లతో లోన్‍లు తీసుకున్న వైసీపీ నేత - నల్లపాడు జీడీసీసీ బ్యాంకుకు క్యూ కడుతున్న బాధిత రైతులు

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 หลายเดือนก่อน +5

    జగన్మోహన్ రెడ్డి వేలుతో జగన్మోహన్ రెడ్డి కన్ను పొడుచుకున్నాడు అది ఎలా అంటే తెలంగాణలో షర్మిల మేడం పార్టీ పెట్టుకున్నప్పుడు ఈయన గారు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఎంతో కొంత ఆ మేడం సపోర్ట్ చేసేవారు అది మానేసి ఎవడో కోన్ కిష్ట గొట్టం గాడి కోసం చెల్లిని వదిలేసి ఆ కేసీఆర్ కాలు పట్టుకున్నాడు ఇప్పుడు ఏమైంది ఆడు ఓడిపోయాడు ఈయన ఓడిపోయాడు చెల్లి మీద అన్నకు ప్రేమ లేనప్పుడు అన్న మీదికి చెల్లికి ఎందుకు ప్రేమ ఉండాలి అప్పుడే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో షర్మిల గారికి కనక సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు ఎంతో కొంత లాభపడి ఉండేవాడు కానీ అలా చేయలేదు దాని పరియోస్థానమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి 2017 లోని 18 లోని తోడ పుట్టిన చెల్లి తోడ పుట్టిన చెల్లి తల్లి ఎండ కొనడానికి ప్రచారం చేస్తే 1501 సీట్లు వచ్చి ఆల్ని తిరస్కరించి ఆ కేసిఆర్ కెసిఆర్ అంట చూసుకుని ఇరగపడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆడు ఆ కేసిఆర్ కూడా వాళ్లకు కూర్చున్నాడు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురు ఉండి కూడా కవితను విడిపించలేకపోతున్నారు మీకు జగన్ మోహన్ రెడ్డికి సాయం చేయగలరా ఎంతైనా రక్తసంబంధం రక్తసంబంధం బయటకి సంబంధం బయట సంబంధమే అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేనంతవరకు అతను అంతే సంగతులు

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +1

    Super analysis Sir 👏

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri หลายเดือนก่อน +3

    100 💯 correct

  • @venkataramanamurthy8566
    @venkataramanamurthy8566 หลายเดือนก่อน +3

    Sharmila garu cheppendhi akshara satyam

  • @user-zr6xl8cj3e
    @user-zr6xl8cj3e หลายเดือนก่อน +1

    Shubhodyam srinivasugaru

  • @srikanthraavi6334
    @srikanthraavi6334 หลายเดือนก่อน +8

    Public already forgeted Jagan Batch.you people only remember

  • @balajibalaji2252
    @balajibalaji2252 หลายเดือนก่อน +7

    జగన్ కన్నా షర్మిళ గారే పరవాలేదు

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 หลายเดือนก่อน +6

    షర్మిలా గారు చెప్పినవన్నీ నిజాలే..కోపం లో వున్నప్పుడే నిజాలు బైటకొస్తాయి..జగన్ మీద వున్న కోపం నిజాలుగా బైటకొస్తున్నాయి😂😂

  • @MKCRICKETPREDICTION5553
    @MKCRICKETPREDICTION5553 หลายเดือนก่อน +9

    బ్రదర్ వైసీపీ ఎప్పుడో పతనం ఐనది..

  • @srinivasutammineedi5218
    @srinivasutammineedi5218 หลายเดือนก่อน +16

    తుగ్లక్ విపక్ష నేతగా కూడా పనికిరాడు

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +1

      Super ga cheppaaru bro 😂😂😂

  • @saraahvenkat
    @saraahvenkat หลายเดือนก่อน +6

    షర్మిల సరిగ్గానే నడుచుకుంటుంది షర్మిల కి టార్గెట్ అధికార పార్టీ కాదు ఎందుకంటె రెండు కారణాలు ఒకటి షర్మిల కాంగ్రెస్ లోకి లాగాలిసిన ఓటు బ్యాంకు ycp నుండి మాత్రమె అది సాదిస్తే కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుంది షర్మిలను వారు అవకాసం ఇచ్చారు ఇంకా నిరూపించుకోలేదు ఆ ప్రయత్నం లోనే ఉంది .రెండో విషయం జగన్ కాంగ్రెస్ తో కలిసిపోతే నష్టపోయే మొదట వ్యక్తి శర్మిలే .అది జరగక ముందే రేవంత్ ను చూపించి వడ్డున పడేస్తాను అనే నమ్మకం కలిగించి ycp నుండి కొంతమంది ని షర్మిల గూటికి కి లాగాలి.

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Correct ga analyse chesav bro

  • @user-yj7qx1wh2x
    @user-yj7qx1wh2x หลายเดือนก่อน +1

    Supar.bro❤

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 หลายเดือนก่อน +4

    దొబ్బిన డబ్బులు. పంపకాలు కుదరక. దెబ్బలాడుకుంటున్నారు ఇందులో రాజకీయమా వంకాయ

  • @narendarvarma7817
    @narendarvarma7817 หลายเดือนก่อน

    ఈసారి మా షర్మిల అక్కకి నా ఓటు ✊✊✊

  • @praveenreddy4556
    @praveenreddy4556 หลายเดือนก่อน +5

    జగన్ .....#షర్మిల ని ఎంతగా #వెధించాడో చాలా మందికి తెలియదు. కేవలం #రాజకీయ లబ్ది కోసం #వైఎస్ఆర్ కి షర్మిల #పుట్టలేదు అని ప్రచారం చేసారు.చివరికి ఆమె #కట్టుబొట్టు మీద కూడా #విమర్శలు చేశాడు #జగన్. అందుకే మా #రాయలసీమ (కడప) కూడా ....జనం జగన్ ని #చీదరించారు.

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน +1

      Kani jagan and Avinash ne meeru win ayyela chesaru ga bro😢. Mee rayalaseema,Kadapa kosam andaru matladutha vunnaru bro meeru "sharmila antha request chesina vote veyyaledhu" Ani.

  • @sureshnagam3720
    @sureshnagam3720 หลายเดือนก่อน +1

    ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కాబట్టి ఈ జలగడు ప్రజాతీర్పును గౌరవించి కనీసం విపక్షనేతగా అసెంబ్లీకి వెళ్ళాలి.

  • @venkatasubbaraokaluva4735
    @venkatasubbaraokaluva4735 หลายเดือนก่อน +10

    10 % mla s leru kadaa

  • @karunabejjam4096
    @karunabejjam4096 หลายเดือนก่อน +4

    ప్రతి family లో ఉండేవే ఇలాంటి family గొడవలు. కాకపోతే వీళ్ళు ఇద్దరు politics లో ఉన్నారు కాబట్టి అందరికి కనబడుతున్నారు. అంతే.

  • @harshakanuri931
    @harshakanuri931 หลายเดือนก่อน +3

    Jai cbn Jai jansena BJP Jai sharmila Jai congress save A P

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Adhenti bro jai bjp, jai congress aa😂😂

  • @myviewbysrisantosh7471
    @myviewbysrisantosh7471 หลายเดือนก่อน +1

    Good analysis bro..

  • @bramesh7455
    @bramesh7455 หลายเดือนก่อน +1

    దాన్ని నమ్మితే అంతే

  • @Vijvali
    @Vijvali หลายเดือนก่อน +1

    Baga adigindi

  • @sreebnr
    @sreebnr หลายเดือนก่อน +3

    Sharmila prathipaksham kosam chistundhi

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv หลายเดือนก่อน +3

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @kodumuruupendrarao2906
    @kodumuruupendrarao2906 หลายเดือนก่อน +1

    లెవన్ కు హొదా కావాలి . ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ప్రజల కష్టాలు మీద మాట్లాడాలి

  • @Mohan-ck2gn
    @Mohan-ck2gn หลายเดือนก่อน

    Welcome to TDP Sharmila garu

  • @drnreddy7
    @drnreddy7 หลายเดือนก่อน +1

    Super twit sharmila jagan kanna sharmila far better

  • @sunilmuppavarapu204
    @sunilmuppavarapu204 หลายเดือนก่อน +2

    Ok

  • @SureshBabu-sr4hz
    @SureshBabu-sr4hz หลายเดือนก่อน +1

    Anna sharmila gaaru adigina points Anni chala correct ga unnayi kada Anna... sharmila gaaru super 👌👌

  • @rp.v6958
    @rp.v6958 หลายเดือนก่อน +3

    పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ తాకనివ్వము అని అన్నవాళ్ళంతా ఈ రోజు అసెంబ్లీ కి రావాలంటే వణుకుతున్నారు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే 😂

  • @rajyalakshmibathula9594
    @rajyalakshmibathula9594 หลายเดือนก่อน +4

    జగన్ కామన్ క్యాండిడేట్స్ మారుతున్నారు ఇక్కడే అర్థమవుతుంది జగన్ ఎంత బలవంతుడో సూపర్6 వదిలేయాలన్న కూడా జగనే దిక్కు జగన్ అనేపునాదిమీద. బాబు లోకేష్ పవన్ షర్మిల ఇంకాచాలామందిబ్రతుకుతున్నారు. that is జగన్🎉

  • @venkataramireddykonda9255
    @venkataramireddykonda9255 หลายเดือนก่อน +2

    Sarmila opinion is carect

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 หลายเดือนก่อน

    Good night Srinivas garu

  • @KrishnaPonduru-he3gj
    @KrishnaPonduru-he3gj หลายเดือนก่อน

    Nice bro 👌

  • @jansobieski1641
    @jansobieski1641 หลายเดือนก่อน +2

    Even in distribution of Electricity Sonia Gandhi did injustice to AP.

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน

    హాయ్ శ్రీనివాస్ గారు 💐

  • @JaiSriJaiSriOm
    @JaiSriJaiSriOm หลายเดือนก่อน +1

    నూవు సూపర్

  • @meesalaprasannakumar1657
    @meesalaprasannakumar1657 หลายเดือนก่อน

    ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. కోర్టు లు ఎలా ఇస్తా యి?

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly หลายเดือนก่อน

    Yes Sharmila coments 100% true. Vaatiki javaabiste L.Parvati annattu magaaadu anipinchukuntadu . Hats off Sharmila.👌👍🤗

  • @user-en7pc5qy7m
    @user-en7pc5qy7m หลายเดือนก่อน

    Hai annaya 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 หลายเดือนก่อน +6

    తండ్రి దోచుకున్న సొమ్ములో చెల్లికి వాటా ఇవ్వలేదని అక్కసు😂

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur หลายเดือนก่อน +1

    అహంకారం కాదు. G. బలుపు. బూతు బ్యాచ్ నీచమైన ప్రవర్తన 😜😜

  • @mbrahmateja2934
    @mbrahmateja2934 หลายเดือนก่อน +1

    Banam perfect ga vastundi sharmila akka

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 หลายเดือนก่อน +1

    Jagananna vadilina baanam boomerang aindhi😂😂😂...

  • @user-tt7nv1tv9z
    @user-tt7nv1tv9z หลายเดือนก่อน +1

    తెలియని తనం కాదు, తెలియక కాదు శ్రీనివాస్ గారు,,, ముమ్మాటికీ నిజం. బాబు గారు సీఎం అయ్యాక వర్షాలు తక్కువ.. కోస్తా ఆంధ్రా లో కూడా తక్కువగానే ఉన్నాయ్.. మన డ్యామ్ లకి వాటర్ రావాలి అంటే ముఖ్యం గా మహారాష్ట్ర లో ఎక్కువ వర్షం పడితేనే మనకు కాలవలు వస్తాయి... అందులో అనుమానం లేదు... బాబు గారు సీఎం గా ఉన్న 2014 సంవత్సరం లో వర్షపాతం చాలా తక్కువ,, ఆ ఇయర్ లో కాలవలు నిత్యం రాలేదు,, 2 నెలలకి ఒకసారి లేకపోతే 3నెలలకి ఒకసారి వాటర్ ఇచ్చే వారు... అలాగే 1999 to 2003 దాకా కూడా కరువు ఎక్కువగానే ఉంది బాబు గారు సీఎం గా ఉన్నప్పుడు.. మరి అది అంత అతని దురదృష్టమో లేకపోతే ఇంక ఏదైనా అనుకోవాలో ఏమో

  • @vangipurapusrinivas8031
    @vangipurapusrinivas8031 หลายเดือนก่อน +4

    Hi brother

  • @AaradhanaK-ib9ks
    @AaradhanaK-ib9ks หลายเดือนก่อน +1

    Lion sharmila great.

  • @lakshmiappana5049
    @lakshmiappana5049 หลายเดือนก่อน +1

    జగన్ గారి చేసిన తప్పులు అన్ని నిజమే కదా

  • @dancingdollsharanya456
    @dancingdollsharanya456 หลายเดือนก่อน +1

    ఈమధ్య చాలామంది జగన్ పేరు వాడుకుని యూ ట్యూబ్ లో బాగా ఫేమస్ అయిపోతున్నారు 🤣🤣పోనిలే ఆయన ఓడినా నీలాంటి వాళ్ళకి చాలామందికి ఒక దారి చూపిస్తున్నాడు 👍

  • @sarojaravva9072
    @sarojaravva9072 หลายเดือนก่อน

    No, Don't allow in AP Congress.

  • @rvv1599
    @rvv1599 หลายเดือนก่อน

    మ్యూజియం లో పెట్టీ "మానవ మృగం" అని పేరు పెట్టాలి....

  • @rameshboyapati7806
    @rameshboyapati7806 หลายเดือนก่อน

    It seems Sharmila is far ahead of CBN and Pawan in attacking Jagan

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 หลายเดือนก่อน

    Last noted point correct Jaganmohan Reddy, BATTA, first BATTA rasta NANNURU first

  • @sdmasthan5008
    @sdmasthan5008 หลายเดือนก่อน +2

    Adanta ana chellela dramlaga undele anna 2029ki okatautaru ano

  • @Saikiranofficial89
    @Saikiranofficial89 หลายเดือนก่อน

    ఇంతకీ Super 6 Maatalu unnaaya.
    Sharmila Akka ద్వారా AP prajalanu Superrrrr 6 నుండి Divert చేయలేరు maasataaru.
    ఆవిడ కి package waste.

  • @ashff8131
    @ashff8131 หลายเดือนก่อน

    Medam.sharmila.garu.roju.
    Vimarsala.lanu.sandhisthunnaru..sai

  • @chukkaskumar9272
    @chukkaskumar9272 หลายเดือนก่อน

    నాకి తెలిసిన వారకి షర్మిల గారు హిందూ మతంలోకి వస్తి రెడ్డి సోదరులు కాచితంగా సీఎం చేస్తారు

  • @subhashbabunelaturi138
    @subhashbabunelaturi138 หลายเดือนก่อน

    Family mater nu court lo chusukovaali

  • @mohanrao7423
    @mohanrao7423 หลายเดือนก่อน

    If YCP party is her first Target ....never be a leader

  • @srinumynapalli2043
    @srinumynapalli2043 หลายเดือนก่อน +2

    Nv mari eantha yadavvi yanti ra

    • @krishnaRam6863
      @krishnaRam6863 หลายเดือนก่อน

      Adhay kadha chabutundhi Jalaga vedhava ani

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 หลายเดือนก่อน

    He cheee cheee.

  • @ravindrababu1413
    @ravindrababu1413 หลายเดือนก่อน

    Opposition party Floor Leader Only

  • @sbhupathi5417
    @sbhupathi5417 หลายเดือนก่อน

    కరతో కోటలీ y c p ni తమలపాకుతో నెకోటలీ t d p ni అదే న్యాయం

  • @kishorenadella1028
    @kishorenadella1028 หลายเดือนก่อน +2

    Anna A2 gadu kamma rajakjiyam start chesadu adanapu e.o kamma vadiki esthe ado anni padavalu kamma valaki echaru ani tweet chesadu ttdo kani main e.o syamal rao garu padmashali ani mere chepparu kani ycp valu rendu e.o padavalu rendu sarlu ttd padavalu anni redlake echaru deni meda oka video cheyandi brother konchem ttd ne prajalani alert cheyandi e issue meda

    • @shasidharkanchu3755
      @shasidharkanchu3755 หลายเดือนก่อน

      Vaallu yeppudu maathram nijaalu cheppaaru brother... Vaalladhi non-credible and fake media... Vaallaki pogaru, ahankaaram. Yevvaru manchi chesinaa yevvariki manchi jariginaa sahinchaleruu...

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 หลายเดือนก่อน

    Anna today JC prabhakar reddy ys vijayamma nu kalishadu yendhuko analysis chey bro good evening tadipatri nundi Srinu bro

  • @sdmasthan5008
    @sdmasthan5008 หลายเดือนก่อน +1

    Jaganne baga Target cheste pk garu sharmelama dramalu medeyalo fokas ayede CBN garni ok mata ante apeparlo radu a tvlo chupincharu anduke jagane Target cheste Ani peparlo vele a tv lo Vela debetle jarugutaye ade Vela plan anao

  • @ksrao9478
    @ksrao9478 หลายเดือนก่อน

    No one is caring sharmila...She has no place in politics.
    Leave aside Sharmila-Jagan dispute, tell your government to implement welfare schemes as.promised and start development activities..
    Ask pavan kalyan to demand CBI enquiry and find out the 33000 missing women as alleged by him before elections
    and bring them all back their.homes.

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 หลายเดือนก่อน

    Jaga nirankusa palana kakshasadinmularajakeeyam valle ap abhiruddilekunda dochukotam mede drustipetti inta ghoravotami chavichusadu

  • @chandrasekharreddym466
    @chandrasekharreddym466 หลายเดือนก่อน

    Aa ammaiki unnamta confident vadiki akkadidi

  • @subhashini3400
    @subhashini3400 หลายเดือนก่อน

    Ippudu kooda rrr garu rachabanda modalu pattali

  • @venkataramana5904
    @venkataramana5904 หลายเดือนก่อน

    Better to below 5 minutes videos