Madanapalle Secret: ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉంది..? 142 రికార్డుల దగ్ధం వెనుక సీక్రెట్ | PINN
ฝัง
- เผยแพร่เมื่อ 2 พ.ย. 2024
- #madanapallecollectorate #madanapalleinsident #tdp #peddireddyramachandrareddy #boderamachandrayadav
Madanapalle Secret: ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉంది..? 142 రికార్డుల దగ్ధం వెనుక సీక్రెట్ | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please
వైసిపి అధికారంలో ఉంటే కూల్చివేత....😂
వైసిపి అధికారంలో లేకపోతే కాల్చివేత...😢
Correct 💯
ఎదవలు
మీ ఈజిప్ట్ మమ్మీ కోటమీర కట్ట ఏమి కాదు BOSIDK 😂😂
👍
anna baga chepparu.peddireddy gadu adikaramlo lekapoyina ,vela yekaralu boomi adikarula andato dochesadu,ippudu yennikala affidavit lo dochina boomulu yenduku chupaledu,okavela chupite itanu jailku potadu,naku veedi meedapaga vundi@@immannivenkatasatyam1237
ANNA అయ్యేది లేదు పోయేది లేదు కోట్లు కుమ్మరిచి న్యాయానికి సంకెళ్లు వేస్తారు ఈ దుర్మార్గులు ఎంతకిన. తెగిస్తారు
చాలా బాగా చెప్పారు వివరించారు సూపర్ గుడ్ జాబ్
ఎవడు తీసినగోతిలో వాడే పడతాడు
కొత్త తరహా విధ్వంసానికి తెరతీసిన ఘనత గత దరిద్రగొట్టు ప్రభుత్వ నిర్వాకం
మాధవరెడ్డి ఇంట్లో పెద్ది రెడ్డీ భార్య పేరుతో వున్న ఆస్తుల డాక్యుమెంట్స్ దొరికాయి పోలీసులకు .రెండు బస్తాలు
Is ittt?
పెద్ది రెడ్డి గారిని మన భారత చట్టాలు కోర్టులు ఏమి చేయలేవు. చూస్తూ ఉండండి ఈ కేసు ని కనీసం 30 సంవత్సరాల వరకు సాగ దీస్తారు చూడండి. ఎందుకంటే పెద్దిరెడ్డి ఒక రాజకీయ నాయకుడు, బాగా డబ్బు ఉన్నోడు, బాగా బలవంతుడు కాబట్టి మన వ్యవస్థలు అతన్ని ఏమి చేయలేవు. అదే పేద వాడు ఆ పని చేసి ఉంటే ఈ వరకు ఎప్పుడో జైల్లో వేసిఉండేవారు. అలా ఉంటాయి మన వ్యవస్థలు.
True
అందుకే వీళ్ళని భూత ప్రేత పిశాచ గణాలు అంటాం,
ఏం చేయడానికైనా వెనుకాడరు.
యస్ కరెక్ట్ గా చెప్పారు.. you are genius 👌
చంద్రబాబు నాయుడు స్పీడు యాక్షన్ లేకపోతే కలెక్టర్ ఆఫీసు, జిల్లా కోర్టు, హైకోర్టు, లలో ఫైల్స్ కూడా తగలపెడతారు ఈ దుర్మార్గులు.
రికార్డ్స్ తగల పెట్టించిన వారిని వదల వద్దు వారిని జైలు కి పంపాలి
మీరు ఏదీ ఓపెన్ గా చెప్పరు ఎందుకంటే మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి
నేను బేకరీ షాప్ లో స్వీట్స్ తీసుకునేకి వెళ్ళినప్పుడు అంకుల్ చెప్పారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాండ్ two crores value లాండ్ దొంగ గా రాపించుకున్నారు 50lakhs కే అతను ఒప్పుకోలేదు అని డ్రగ్స్ స్వయంగా CI a వాళ్ళ ఇంట్లో పెట్టి బెదిరించాడు CI ఏమీ చెయ్యలేక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాశిచేసాడు కేసస్ ఎక్కువ పెట్టీ చంపుతాను అని పెదీరెడ్డ్ బెదిరించాడు ఇది జరిగింది మదనపల్లె నియోజకవర్గ లోనే
లంజకొడుకులు వాళ్ళు
OMG
గొప్పగా కేసు వేశారు
అంటే ఇప్పటిదాకా లెవెన్ రెడ్డి అని పిలిచే జగన్ రెడ్డి ని, ఇక నుంచి టెన్ రెడ్డి, పది రెడ్డి అని పిలవాలా...
పది కాకపోతే మధ్యన సున్న పెట్టినా ఏమీ తప్పు లేదు
@@hanumamylife6510, Antha vishayam ledu le yichhepi ki. Anni musukoni Inka mingeyadame.
Ituvantikaryakramaalaku .జరగ.దానికి ప్రధానమైన కారణం ఇష్టం వచ్చినట్లు.జిల్లాలు.విభజించడం ఎందుకు అంటే.పూర్వం తక్కువ జిల్లాలు వుండడం.వలన కలెక్టర్ ఆఫీసు దరిదాపులకు ఎవ్వడు వెళ్ళేవాడు.కాదు ఇకపోతే రికార్డులు m r o office లోని..జిల్లా సర్వే అండ్.settelment ఆఫీసులలో భద్రం గా వుండేవి ఇప్పుడు ఈ ఎంతో విలువైన రికార్డులు ఇక్కడనుండి అక్కడకు అక్కడనుండి ఇక్కడకు.తిప్పి యిటువంటి.ఎక్నెడ్జ్మెంట్స్ లు లేకుండా తిప్పేరు ఇప్పుడు ఎవడికి ఏదిక్సవాలన్న ఇక్కడ.లేదు .అక్కడికి.వెళ్ళమని చెపుతారు అధికారులకు ఏమి జనాలే.చస్తారు.
ఆ నాకొడుకులకి 11 ఇవ్వడం కూడా ఎక్కువే 😂
😂😂
హాయ్ శ్రీనివాస్ గారు
రాజశేఖరరెడ్డి కాలం నుంచి ఫైల్ కాలుతున్నాయి, తరువాత వచ్చిన ప్రభుత్వం పట్టించు కోలేదు,
Nice vedio and good information Srinu garu.
Sir namaskaram super update
Very. Good srinivas garu.
Super 👍🏿 Sir
100% కరెక్ట్ శీను గారు
ఆ సెక్షన్ లో ఉన్న అందరినీ విచారించి సస్పెండ్ చేయాలి
సంపాదిస్తే బిళ్ళలు అక్రమ ఆస్తులకు వేల కోట్లలో సంపాదించాలి న్యాయస్థానాలలో లాయర్లకు ఫీజు ఇస్తే చాలు వాయిదాల మీద వాయిదాలు ఎప్పటికీ తేలేను శిక్ష అన్నట్లు ఉంటది,😢
హాయ్ శ్రీను గారు,ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలు గురించి వీడియోస్ చేయండి.
👍
Concerned photos చూపించడం బాగుంది
జై రామచంద్ర యాదవ్
ఆధార్ తో అన్ని ఆస్తులు తెలుస్తాయికదా బినామీ పేర్లు తెలియావుగా. ఒక్కసారి పెద్దిరెడ్డి పోతే దరిద్రం పొద్ది
శ్రీను గారు , మీరు చెప్పినంత ఈజీ గా కోర్టు లు పనిచేయవు. ఇది తేలాలంటే ఇంకో 10 ఇయర్స్ పడుతుంది. అంత సవ్యం గా జరిగితే అప్పుడు అనర్హత వేటు వేస్తాయి. ఎవరికి లాభం 😂
CBN garu రావాలని చాలా కోరుకున్నము.కానీ గత పాలకుల విధానాలే కొనసాగుతున్నాయి..చాలా బాధాకరం.ఇంకా కాఠిన్యం గా వున్నాయి...సూపర్ 6 కూడా ఇంకా లేదు. విధానాలు మార్చాలి.ఒకదానిపై ఫోకస్ పెడితే ఎలా ప్రజలు కూడా ప్రాబ్లమ్స్ వున్నాయి
100% ఇది నిజం అనుకొంటున్న
Good informative episode
Super
👌
Ne ఓపికకు neku take a bow
One day journey chasta ney vammo anukonam meru emo nearly 10 days journey chasi same energy brother meku
Ok
అసలు అరెస్టులు ఏమైనా జరుగుతాయా ? ఎంత కాలం ఎదురు చూడాలి ఏపీ ప్రజలు
Jai Ramachandra Yadav Anna 🦁🦁 Jai BCY Party 💐💐
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
యత్ కర్మ తత్ ఫలితం...భగవద్గీత
మీరు చెప్పినట్లే పెద్ది రెడ్డి మనుషులు జాబ్ చేసే వారు రాజకీయ నాయకులు ఉన్నారు బహుశా టీడీపీ తరపు ఉన్నట్లే ఉంటూ వాళ్లకి సహాయం చేస్తున్నారు అనిపిస్తుంది.
సామాన్యుల ఆస్తుల జోలికి వచ్చేవరకు పెద్ది రెడ్డి ని వదలకూడదు. ఇప్పుడు మూసేస్తే బెటర్. 😅😅
పై స్థాయి అధికారులు గత ప్రభుత్వ హయాంలో తెగమేసి ఇప్పటికీ ఆ పార్టీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళను గుర్తించి తగినగుణపాఠం ప్రస్తుత ప్రభుత్వం చెప్పాలి
😮🎉
Vaalanteers gurinchi update ivvandi bro
మదనపల్లె దగ్గర లో ఒక ప్రాంతం లో 100 acres కబ్జా చేశాడు పెద్దిరెడ్డి అందుకే అగ్గి పెట్టారు
Konta mandiki anumanam kaadu, chala mandiki undi
Namaste 💐🙏🏻
Miru 💯 ki 1000/ correct aa ayiuntudi
What you said 💯 cent may correct probably.
మీ విశ్లేషణ చాలా బావుంది సార్
కుట్ర చేసిన వారు శిక్షించాలి
Bro fire office collector office venaka road lona undhi kani kalchina tharu vathu samacharam andhindhi anta na cheppachu idhi pakka sketch ani.
Affidavitlo choopani aastulanu prabutvam , swadeenam chesukontunda??????
ఈ ప్రజాకూటమి ప్రభుత్వం చట్టంతో జలగడు & బ్యాచ్ దారుణమైన అవినీతిని బయటపెట్టి త్వరగా జైలులో వేసి విధ్వంసం నుండి రక్షించి ప్రజలకు న్యాయం చేయాలి✊
Good sinu
మీరు ఎప్పుడు ysrcp టార్గెట్ పెట్టి మాట్లాడుతున్నారు
మీరు చేసే ప్రతి వీడియో నేను చూస్తున్నాను
మీరు మంచి జర్నలిస్ట్ అని అనుకున్న
Just look at the Subject andi..
True or false అనేది చూడండి..
పార్టీలు, కులాలు మనకెందుకు..??
Sss Ethani videos Anni TDP vaalakay support chaysthunaadu
Like no 4 chinababu🎉🎉🎉
వీరికి ఏమీ దొరకక పోతే ప్రాక్టీస్ కోసం తమకు తామే కాల్చుకునేలా ఉన్నారు 😂😂😂😂😂
😂
Land records online lo undava? Files kaaliste saripothundha?
పదవి కాదు వాడేపోవాలి తూ తూ వా....
ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసారా వీడియో quality బాగుంది
వైస్సార్ పార్టీ స్పెషల్ పర్సన్స్ ఎవరీ బాడీ, this type of issues.
The judgement will take minimum 10 yrs
వారు political leaders
Ricords rigestar office la lo kuda dorakavachhu
KARMA returns
Hello guru meku whatsapp lo message petta reply ievaledu ?? Message iesthe chesthanu annaru kani raledu
Ide jarigithe... Very happy
U are correct what about their binaamees in raju caste
Survey num tho online lo check cheyochu kadha anna
ఐ దేండ్లు ipothaadi.
Delhi umbrella protection
45 days avuthunna inka y cheep vallu arrest avvatledu ento ardham kavatledu so sad.
సార్, ఇంకెప్పుడూ అరెస్టు చేస్తారు పెద్దిరెడ్డిని ?
ఒరేయ్ బాబు క్లారిటీ తో చెప్పారా అన్ని తప్పుల చెప్పుతావు
LOUD:ETTEY:JAYAPRADHANGA:PEDDIREDDY:ODIPOTADU
Nako doubt bhayya...land records online lo kuda untai kada ...
Anna me speak super
Court.lu.anaharatha..anedhi..
Theerpu..ehedhi.asenbly..
Kalaparimithi.mugusthundhi.
Elati theerpulu.enthe..sai
C.K.Babu right? TDP person
Peddi Reddy the Great
Execution petition 3/2024, filing no: 22406/2024. Registration date 18 /07/2024. Advocate Umesh Chandra.
Opponent parties 1. Returning officer, 2. District election officer and district collector. 3. Election Commission of India.4.Peddireddy Ramachandra Reddy.
(ECI ni involve chestoo nenu vinna first case idi..) 31/7/2024 na hearing.
Avannee kaavaalante E Records untaayi lendi. (Intaku mundu vachina konni case la lo Returning officer ni Opponent gaa unchaaru....ee case lo ECI.)
Eadi chasindi pedareddy anachrulu
2019లో ఫైల్స్ ఎందుకు కాల లేదు, 2024 లో ఫైల్స్ ఎందుకు కాలుతున్నాయి, అంటే పరిపాలనలో అక్రమాలు అన్యాయాలు అధికార బలంతో చేసి ఉంటారు
0ray Namaskaram pettadam neyrusukoooo???? NAMAHASKARAM == 🙏🙏🙏🙏🙏🙏
Eeyana aagadalaku addeledu.adicaramlo unnapudu😮😮😮
కోర్టులు ఏమి చెయలేవు శిక్షలు పడవు
It's too late. Immediately after the change of government, the files should have been secured.. bcz of that criminal attitude of peddireddy.
Madakasira lo kuda ex mla eeranna gari meedha ycp thippeswamy ilane gelicharu bro
పాపం పండి నేరం రుజువైతే పెదిరెడ్డి పని లాస్కు టపా
Ekkada BSY garu primer win is kicking the pedda reddy.
Your video getting stricks I got to review your video
Sycho gallu chala free ga baita thirugutunnaru happy ga..NDA leaders ami chastunnaru..
జీవితమే శాశ్వతం కాదని తెలిసి ఈ విధంగా ప్రవర్తించే వారిని ఏమనాలి.మళ్ళీ వేషాలు మాలలు బొట్లు గుడులు భక్తి డ్రామాలు అర్థం లేని జీవితం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ది.అంతా ఆ ప్రకృతి మాత చూస్తూనే వుంది.
Thammudu e incident yemi kadhu, dabbu tho mudi padi undhi, they prepared to purchase law and order as well as judiciary, that's why they are doing wonders.
Padavi pripoyana paruvamu mathramu padilamu padilamu🎵
Peddireddy Ramachandra Reddy patchi mosagaadu, vadni jail lo veyyali.
Filles,KADU,MANSNE,THAGALAPETTUTHARU.