చంపేస్తారు.. | Tenali Voter EXPLAINED WHY HE SLAPS YSRCP MLA Candidate Shivakumar | TV5 News
ฝัง
- เผยแพร่เมื่อ 12 พ.ค. 2024
- చంపేస్తారు.. | Tenali Voter EXPLAINED WHY HE SLAPS YSRCP MLA Candidate Shivakumar | TV5 News
#tenalivoter #ysrcp #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
ఒక తపుడు ఎమ్ఎల్ఎ గాడిని ఎదిరించి తిరగపడి తనిన ఇతడి తెగింపు కు అభినందనలు
Super
Yes
👌👌👌✌✌✌👍🏼👍🏼👍🏼🙏🏼🙏🏼🙏🏼
Yes
Super
అన్నా నిన్ను 10 మంది కలిపి కొట్టారు,,, కానీ నువ్వు ఒక్కడి వే వాడు MLA అని తెలిసి కూడా లాగి లెంపకాయ తగిలించావు,,,, అదీ గ్రేట్,,,,,,
Ni bonda, mla ni kodite vadi chemchalu 10 mandi vacharu. Anna, nuvvu okkadive ani ni lanti gorrelu pogadadame tappite foolish prajalu akkada antamandi unnaru ayanaki 30 mandi velli mla chamchalani kottalera. Sollu matalu kaburlu ante . It’s always a curse that only common man has to fight single.
ధర్మాన్ని అతిక్రమించినందుకు కొట్టడం తప్పులేదు
జాగ్రత్తగా ఉండండి సార్
Correct brother
Great sir
గుడ్ జాబ్ అందరూ ఇలానే ఎదురు తిరిగితే ఇలానే తిరగబడాలి అప్పుడు అందరికి న్యాయం జరుగుతాది.
మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ సార్ 🔥 ఎవరైనా సరే క్యూ లో రావాల్సిందే ఎంఎల్ఏ అనేది ఎలెక్షన్ ముందు వరకే ఓటు వేసేటపుడు అందరూ సమానమే ఈ రోజు ఒక వ్యక్తిని అతను చేయి చేసుకున్నాడు అంటే ఇలాంటివారిని మనం ఎలా ఎన్నుకుంటాం అతనికి మీరు సరైన బుద్ధి చెప్పారు బ్రదర్
E అన్నకి న్యాయం చేయండి అయ్యా మీ ధైర్యానికి 🙏 అతనికి సెక్క్యూరిటీ కూడా ఇవ్వండి 🙏
I request to Police protect him, save the common people
ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి బ్రో
ఇంకా ఎవరిని పట్టించుకోరు
నువ్వు కూడా బాగానే కొట్టావు అన్నా MLA ని 😂😂😂😂😂😂😂
Mamuluga kadhu agere padadu pakaku
Resound vachindi le.. mamulu ga kaadu . Baaga chesaru sir
Good Sound Good
Gudda medha tannalasindhi anna
@@Jaganmohanreddy61 MLA ni kottinavaadu thopu... MLA ni kottina tarvatha athanni entha mandhi kottinaa vaallandaru adangollu ani ardham raa gutley
నీలాంటి వాళ్ళ మన సమాజానికి అవసరం అండి 👍👍🙏🙏
ఈయన మనకి హీరో అంతే! మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి వాడు ఎంత పెద్దవాడైన ఎవడికి??
ఒక సామాన్య ఓటరు తెనాలి MLA కు సన్మానం చేశాడు. అందరు సంతోషించారు
😂
Great leader vote veyandi again and elect him .great people money imp antey don't want who is our leader.great
Yes😂
Super anna meeru great asala
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
ఇతనే హీరో.... ఆ ఎమ్మెల్యేల గాడిని తిరిగి కొట్టినందుకు 🙏🙏🙏
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
ఒక్కన్నే రమ్మను.... వంద మంది వెనకాల ఉంటే కుక్క కూడా పులి ఐతాది... ఆ ఎమ్మల్యే మనిషి లాగ ఉండావే.... పోయి పని సూసుకో...
ఆల్రడీ ఫేమస్ అయ్యాడు South India మొత్తం... ఒక సామాన్య ఓటరు తో తన్నించుకున్న ఏమ్మెల్యే అని 😂😂😂 అది సాల్లే
నిన్ను ఇంకో రాజకీయ నాయకుడు కొడితే అప్పుడు చేద్దువు లే యాక్షన్
Good person is suffering for going to vote
@@MUBBKU ARE SCARED BRO😂😂
వాళ్లు కొట్టిన 10 దెబ్బల కంటే నువ్వు కొట్టిన ఒక్క దెబ్బ 1000 దెబ్బలతో సమానం. ప్రతి సామాన్యుడి కి ఇలాంటి మార్పు రావాలి
He is a Andhra hero. A real hero.🎉🎉 సుధాకర్ సార్ సమస్త సామాన్య ఆంధ్రా పౌరుల మనసులో దాగి ఉన్న చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత మీకే దక్కుతుంది. తెనాలి సుదాకర్ గారిని "2024 ఆంధ్రా లయన్" బిరుదుతో పిలవాలని అందర్నీ కోరుతున్నా. ❤❤❤
ప్రజలారా.. ఇతనికి మద్దతు ఇవ్వండి దయచేసి
Ya 😢✊
Manalo okadu Repu manaki kuda MLA edhe value Estharu Manam Okati avvali
Yes
Support Chestam 💪💪💪
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
YCP పార్టి వారు చెప్పినట్లు "పేదలకు పెత్తముదార్లకు మద్య యుద్దం "అంటే బహుశ ఇదేనేమో
@@Jay55566పిత్తం దార్లు ycp..పేదలు దెబ్బలు తిన్న అన్న లాంటి వారు. Ycp ని గెలిపిస్తే ఇలా కోడుతూ వుంటామని, యుద్ధము జరుగుతు వుంటుంది అని
@@Jay55566 pethamdharlu means MLA
Exactly 💯 Correct Sir
@@newvijayvasireddynewvijayv2529 You are shameless to vote for Pyscho criminal Jagan and his party> just because he is a reddy you should not vote based on caste/community. Vote for people who will uplift the youth, uplift your state. You don't even have a capital. Shame!
అబ్బా...ఏమి చెప్పినావు అన్న....సూపర్
ఆ టైం లో సుధాకర్ గారికీ అందరూ సపోర్ట్ చేయాల్సింది
అద్భుతం : ఆంధ్రా ప్రజలు ఇప్పుడు తన్నులు తిని మౌనంగా వుండరు అనే గొప్ప విషయం మాకు అర్ధం అయ్యింది..
భారత దేశం పూర్తిగా బాగైయింది శ్రీ రామచంద్రుడు వచ్చేసారు... హీరో గారూ మీరు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు...జై భరత్ మాతాకీ, జై మోడీజీ, జై ఓటర్ జీ.....
His family is gone now
దయచేసి ఆయన సొంతూరు వాళ్ళు ఆయనకి అండగా వుండండి...
Correct
Evadu radu, valu power ki ostey itani Pani out.
@@pavankumar-nb9bxAyte Ethanu Manchi Desam Chusukoni Vellali India lo Chetakani Desam Lo Vundakudadu
@@harshaman7312 avnu mari, other countries are waiting to welcome us.
కొడితే కొట్టావ్ గానీ భలే కొట్టావ్ అన్న అతన్ని 🤝🤝🤝🙏... హ్యాట్సాఫ్ మీకు 🤝🙏🙏💐💐
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@@MUBBK
సోషల్ మీడియా ఉండి కూడా ఈ రాజకీయనాయకులు ఇంత అతి చేస్తున్నారంటే ఒకప్పుడు ఎంత చేశారో. వాళ్లకు మళ్ళీ నీలాంటి బత్తాయి గాళ్ళు వత్తాసు పలకడం. బాగుంది రా!
@@pokemonitishere202 ne lante waste fellows TH-cam comments..ground level zero..I am not battai .. you are battai
@@pokemonitishere202bro ఆ MUBBK గాడు ఆ ఎమ్మెల్యే తాలూకు బత్తాయనుకుంటా... ప్రతి కామెంట్లో అందరికీ అదే reply ఇస్తున్నాడు...
వాడి భాద ఏంటంటే కామెంట్ పెట్టేవారిని తక్కువ చేసి మాట్లాడడం! వంద మంది ఎనకాలేస్కుని తిరిగే కుక్క ని , "మీ రేం పీకలేరులే" అంటున్నాడు! ఇది అందరూ సెప్పేదే.... ప్రతి రాజకీయనాయకుడూ క్రిమినల్, అనుచరులు మారణాయుధాలూ వాడడం వారికి కామన్....వీడి లాంటి వారు ఉండబట్టే ఉన్న ఆ ధైర్యం కూడా సన్నగిల్లుతుంది ప్రజల్లో...
వీడికి అదే సంఘటన జరిగి ఉంటే అప్పుడు పెట్కునే వాడు వీడియో "బయ్య నాకు సపోర్టు సెయ్యండి బయ్య" అని...
@@pokemonitishere202bro, ఆ MBBK ఒక ట్లోల్ గాడు.... పట్టించుకోకు .. అందరికీ అదే రిప్లై పెడ్తున్నాడు.... వాడికి జరిగింటే తెలిసేది... action or overaction!
ఆ ఎమ్మెల్యే ని తరిమి తరిమి కొట్టండి.. ఆ ఊరి ప్రజలంతా..అతనికి, అతని కుటుంబానికి అండగా ఉండండి
బాగా తీర్ చావు ఎమ్మెల్యే కు... గ్రేట్ అండ్ రియల్ హీరో నువ్వు
మీరు ఈ రోజు హీరో Sir 🙏🙏.. మీకు కచ్చితంగా న్యాయం చేయవలసిన బాధ్యత పోలీస్ వారికి ఉంది.. మీరు తిరిగి ఆయనను ఈడ్చి కొట్టినందుకు 👌👍🙏..
Police vallu ha em cheyaleru sister iyana court ki velthe emaina nyayam jaruguthundi
తమ్ముడు నిన్ను చూసి గర్వపడుతున్నాము కానీ మిమ్మలను కొట్టటం బాధగా ఉన్నది
tarvatha ayanni baaga kottarandi. chala mandi kalisi. police should arrest that MLA candidate.
Hates off you bro!!! You did amazing job.. Society needs you kind of citizens prove that common man is so powerful & equal role for the Society.. 👏🏻✊🏻✊🏻
Really నేను రియల్ హీరోని చూస్తున్న superrrrr em guts అన్న మీది 💐💐💐💐
Congratulations brother... MLA గాడికి కరెక్టుగా బుద్ధి చెప్పావు!!!ఆంధ్ర మొత్తం నీ వెనుకాల ఉంది!!!🎉🎉🎉🎉🎉
ఇదంతా Pawan Kalyan జనాలలో తెచ్చిన ధైర్యం, చెతన్యం
బానిస బ్రతుకులు వుండకుడదు
Good change👍
YES 🙏
పవన్ సినిమాల్లోనే హీరో. కానీ ఈయన నిజ జీవితంలో హీరో.
😮
jai power star
Vaade oka package baanisa malli vaadiki elevations lol😂
మీరు సింహం. ఎమ్మెల్యే గాడే నిబంధనలు పాటించని పందులు.
లోకల్ శివన్న అనే డబ్బా దులిపిన మీకు వాడితోనే ఓటర్ సింహా బిరుదుతో సన్మానం చేసి కోటి రూపాయల ప్రైజ్ ఇవ్వాలి
జై సామాన్య ఆత్మాభిమాన ఓటరు సింహం గోట్టిపాటి సుధాకర్
వాడి చెంప పగలగొట్టినందుకు మిమ్మల్ని అభినందిస్తున్న💐💐
బలే బుద్దిచెప్పావ్ అన్నా 🙏
చరిత్ర లో నిలిచి పోతావ్ అన్న నువు
మంచి పని చేసావ్❤❤
వాళ్ళందరు పందుల లాగా కలిసి నిన్ను కొట్టారు కానీ నువ్వు అందరి ముందు ఆ ఎమ్మెల్యే గాడి చెంప పగల కొట్టావ్ చూడు నువ్వు Great అన్నా . I Salute you👏👏
ఆ తెనాలి MLA candidiature ని EC సస్పెండ్ చెయ్యాలి. మోడీ ji , CBN ji లాంటి వాళ్లే క్యూ లో నిలబడి ఓటు వేస్తే, ఈ MLA అంత కన్నా గొప్పవాడ ? ఎందుకు అంత పొగరు, యే పార్టీ అయినా సరే, తప్పు tappe .
పాపం సార్ మీ పరిస్తితి దేవుడు మీకు మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Family won't be alive to get courage
ఈయన మాట్లాడే ది ఎంత స్పష్టంగా ఉందో ఒకసారి గమనించండి, దీని బట్టి ఈయన చెప్పేది ఎంత కరెక్ట్ o తెలుస్తుంది, really We appreciate
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
😂😂😂😂
@@MUBBKKachitamga cheptham. MLA kodithe tirigi kodatham. TH-cam lo memu pettinatte nuvvu kuda comment peduthunnav anthaku minchi nuvvu peekedi emi ledu. Andarikante pedda over action gadila nuvvu kanipisthunnav.
@@marnirambabu nenu overaction cheyledu ...me oc comment valla evarike 1 Paisa use ledu...
@@MUBBK Ne problem amete....ysrcp mla chasendhe tappu...andhuku ayana kottadu...memu support chasthunamu....ne overacting amete....
MLA. కొట్టిన దానికన్నా. మీరు. కొట్టింది. మాత్రం. కేక. ఇలాంటి వాళ్ళ. వెనుక సామాన్యులు అందరూ ఆ సందర్భం లో. వుంటే బాగుండు
Yes protect him and his family...
అన్న కి రక్షణ కలిపించండి ఎమ్మెల్యే మీది కేసు బుకు చేయండి
Appreciate Sudhakar. Brave man!
Ayyo Maro Sudhakar Garu ka kudadu.
Brave man 🫡
He should be made MLA because he is following rules, MLA has surpassed laksmana reka .he must have self respect. He has asked him to come in queue .how can he represent the people with their vote for you to solve their problems.🎉❤❤❤🎉🎉🎉
babu,pawala gaadu queue line lo nilapaddaaraa.sollu chepthaaru
దయచేసి ఇతనికి ప్రొటెక్షన్ కలిపించంది హా రౌడీస్ ఇతని ఏం చేయకముందే
న్యాయం, పాలన విషయంలో హద్దులు చూడని మనిషి... హీరో
జనాల్లో బాగా awareness వచ్చింది. ఇది ఖచ్చితంగా శుభ పరిణామం. రౌడీ ఎంఎల్ఏ ను సింగిల్ హాండ్ తో ఎదిరించిన ఈ ఓటర్ అన్న కు శుభాకాంక్షలు
Brave heart
మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా
మీ ధైర్యానికి నిజంగా great sir..
Ithaniki yemaina aithe MLA responsibility...Real super star of AP...
Ithanini yemaina Anna chesina next tenali MLA photo ki dhandam pettadame
అన్నా నువ్వు ఎంత మంచోడు అన్న చేతితోనే తిరిగి కొట్టావు చెప్పుతో కొట్టలేదు నువ్వు చాలా మంచోడు అన్న
😂😂😂😂😂😂
The victim was an educated person
ఆ బాధితుడు చదువుకొని మంచి వృత్తి లో కొనసాగుతున్నట్లు అతని మాటలు వింటే అర్థం అవుతుంది😢
నీవు సూపర్ brother , ఎవరైతే ఏమి ఓటు క్యూ నిల్చొని వేయటం చెప్పడం తప్పుకాదన్న
సార్.....మిమ్మల్ని చూసి తప్పు చేసే ఏ నాయకుడుకీ అయిన.....మీకులాగా సమాదానం.....ఇవ్వాలి అప్పుడే.....అసలైన సమాజం ఏర్పడుతుంది
అన్న ని గుండె ధైర్యానికి మరియు ప్రెస్ వాళ్లకే అడిగినట్టుగా చక్కగా వివరించి చెప్పారు థాంక్స్ అన్న నీలాంటి వారు ఉండాలి మంచి అవగాహన వచ్చింది అందరికీ
మీకు మా support, ధైర్యం గా మీరు చేసిన పని మీ reaction excellent 👌👍
మంచి పని చేసావు అన్న. వాడు పది దెబలు కొట్టిన నువ్వు ఒక్క దేబైనా కొట్టినవ్ శబాష్ బ్రదర్....
అన్న మీరు గ్రేట్
వాళ్ళు యందరు ఉన్నసరి, మీరు సింగిల్ సింహం
రౌడీ రాజ్యం పోవాలి,
ఎప్పుడో పోయింది
అన్న నీకు తగిలిన దెబ్బలు లు కు చాలా బాధాకరం కానీ నువు మ్మెల్యే లాగి దెంగేయ్ చూడు సూపర్ 👌👌👌
మీరు కొట్టింది MLA ని అయినా ఆ దెబ్బ జగన్ కి తగిలింది
Super sirr meeruuuu😂😂🔥🔥🔥🔥
ఎవరా mla... ఈ సారి ఓడిపోతాడు లెండి శాశ్వతంగా
MLA name- Annabhathuni Shiva kumar
1. ఓటు వెయ్యటానికి వెళ్ళినప్పుడు అనుచరులు అవసరం లేదు
2. ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు కాదు ఎలక్షన్ కమిషన్ ది
3. ప్రశాంతత నెలకొల్పటం లేదు అశాంతిని ప్రేరేపిస్తున్నారు
4. అన్ని బూతులు తిరగాల్సిన అవసరం లేదు
5. ప్రధాని అభ్యర్థి అయిన లైన్లో నిలబడాలి
కవరింగ్ కి మళ్ళీ వీడియో సిగ్గుండాలి
అందరి ముందు కొట్టడంటే చాటుగా ఎన్ని తప్పుడు పనులు చేశాడో
సర్ మీకు నాకు తెలిసి మొత్తం మాన స్టేట్ మొత్తం సపోర్ట్ చేస్తుంది సర్
There is difference between Attack and Defence
Mla : Attack
You : Defence
Every person had right to defend himself . Mla should be disqualified from this election
Ya they will disqualify 😂😂😂 this fools will become hell now
బుక్స్ లో ఛత్రపతి శివాజీ... తెనాలి లో మీరు... హాట్స్ ఆఫ్...
తిరిగి కొట్టినవ్ చూడు ఎంఎల్ఏ గానికి ఇజ్జాత్ పోయింది😂
Hii
Number
ఏం..., ఎమ్మెల్యే కి క్యూ అవసరం లేదా...! అధికార గర్వం ఇలాగే ఉంటుంది...ముందు ఎలక్షన్ కమిషన్ దీనిని క్షుణ్ణంగా పరిశీలించి,బాధితుడికి న్యాయం జరిగేలా చూడండి...☹️
ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధి ఒక సామాన్య పౌరుడిపై ముందుగా చేయి చేసుకోవడం చాలా తప్పు, తప్పకుండా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి పై యాక్షన్ తీసుకోవాలి 🙏🏽🙏🏽
❤🎉Our police officers must react according to the problem and put charge sheet and produce before court and suspend culprits and them to be isolated from voters 🎉🎉❤
Good 👍 supar cbn vonaru miko
వైసిపి చెబుతున్న పేదలకి పెత్తందారులుకి మధ్య జరిగిన యుద్ధం అంటే ఇదేనేమో
Daniki Jagane Sutra darudu Janale gurrelu
100%. EE jaffa matalu evvaru nammaru eppudu. YCP valla arachakam AP lo chala voting centers lo jaringindi, ma district YSR lo kuda, many places.
నీ లాంటి వాళ్ళు వందకు ఒక్కడుంటాడు బ్రదర్ సూపర్ సూపర్ సూపర్
you are Hero of DEMOCRACY Respected sir🙏🙏🙏
బలే కొట్టారు sir😂😂😂😂 ఎంఎల్ఏ నీ
బలే కొట్టావ్ అన్న👌 ఇంకో రెండు మింగాలి కానీ వాళ్ళు చాలా మంది వున్నారు....ఏం చెయ్యలేక పోయావ్
పందులు బయ్య ... గుంపులు గా వచ్చాయ్... ఒక్కడి మీదకు...
అందుకే గురు ఈ సారి ఓటు వేసే ముందు ఆలోచించి వేయమంది.
Amazing job sir. Hats off 👏👏
MLA ని తిరిగి వెంటనే పీకావ్ చూడు అది సూపర్ అన్న
అతనికి రక్షణ కల్పించండి మళ్ళీ వాళ్ళు ఏదైనా చేయవచ్చు please police vallu protection కల్పించండి
Sir, ippatinunchi public lo common man ni kottalantey alanti vallu bayapadelaga chesaru... Revolution start chesaru meeru.. Respect ur braveness
You are correct
This is how YCP has been treating the public for past 5 years
బాగా ఆడాడు కాదా డ్రామా, ycp ఫేక్ MLA తో కలిసి
శభాష్ గొట్టిముక్కల గారు
ECI , JUDICIARY SHOULD TAKE Responsibility OF HIS SECURITY
Wow for a change men also getting slaps from public. Mostly it’s always the women that get slapped.
I hope he is doing fine and getting all the help he needs. Bless you Hero!
The voter was slapped first, EC should disqualify the MLA.. this is rediculous!!
రియల్ హీరో!మన బతుకులకు ఈ రాజకీయ నాయకులే నిజమైన విలన్ లు
అంతమించి ఏం పికేదే లేదు లే.. do u guts to say this in front of MLA to that person ?over action fellow
@@MUBBK inthaku meerendhuku intha frustrate avuthunnaru sir jarigindhi oka common man ki support cheyalsindhi poyi meere alaa antaaraa??
@@KDP479 who is supporting common man ? TH-cam comments doesn't mean supporting ..it's waste .
@@MUBBK yes I agree the comment doesn't supports but positive vibes make good to them and they makes strong to them
@@KDP479 there is no +ve vibes .. that u feel but not others . Think other side
superb anna public prathi okkaru support cheyali
Great guy hats off all are equal iin terms of law ..why there is differentiation for common man and ppl I power in India this should really change
ఈ ఘటన చూసాక చాలా భాదనిపించింది....
U r real HERO SIR🌹
Super sir Miru chala Manchi Buddhi chepparu ❤
Nijam ga nuvvu chala mandiki dairyanni nimpina vadivi ayyav anna ❤️❤️❤️ ne dairyaniki nenu fida 🔥🔥🔥
ప్రత్యక్షంగా మీకు అండగా నిలవలేకపోయిన, మనస్ఫూర్తిగా మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్న అండి, మీ గాయాలు చూస్తే పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది
Outstanding attitude sir 😊
Great work sir, society needs people like you... 💪🏻
Nuvvu great sami, aa blu colour shirt vadiki siksha padhela cheyyandi
సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? 😢😢
ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బ్రతక గలుగుతారు🙏🙏
ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆ వీడియో మొత్తం అందరూ చూశారు ఎమ్మెల్యే ది తప్పు
Where is democracy in AP, 😮pls protect common man from this gundas 😢
Thanks to your guts sir
Let's salute this man's braveness irrespective of politics ❤😢
Mi guts Ki hatsoff ah MLA already odipoyadu
We support anna iam coming from Chennai
Hero sir hatsoff🙏