విత్తనం విరుగకపోతే | Vittanam Virugakapothe | Telugu Christan New Song 2024 | Psspaul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 130

  • @psspaulofficial
    @psspaulofficial  7 หลายเดือนก่อน +27

    విత్తనం విరుగక పోతే - ఫలియించునా ?
    కష్టాలే లేక పోతే - కిరీటమే వచ్చునా
    శ్రమలే నా అతిశయం - శ్రమలోనే ఆనందం
    శ్రమల యందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం
    చరణం 1:
    పోరాటం దేవునిదైతే - నాకెల ఆరాటం (2)
    విశ్వసించి నిలుచుంటేనే - విశ్వాస విజయ కిరీటం
    గొల్యాతును పుట్టించినదే - దావీదు ను హెచ్చించుటకే (2)
    కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా (2)
    " శ్రమలే "
    చరణం 2:
    సేవించే దేవుడు రక్షించక మానునా (2)
    రక్షించక పోయినా సేవించుట మానము
    ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకు నే (2)
    అగ్ని లో ప్రభువే రాగా - ఆరాధన ఆగునా (2) " శ్రమలే "
    చరణం 3 :
    ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు
    శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
    ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
    వాగ్దానం నెరవేర ఫరోలు రావద్దా (2)

  • @sareemadhu6976
    @sareemadhu6976 28 วันที่ผ่านมา +1

    Super bada banaya❤❤❤

  • @j.vijayavarma208
    @j.vijayavarma208 10 หลายเดือนก่อน +13

    చాలా చక్కగా పాడావు తమ్ముడు నిన్ను నీ స్వరాన్ని దేవుడు దీవించును గాక

  • @prasadaduri4757
    @prasadaduri4757 10 หลายเดือนก่อน +5

    చాలా చక్కగా పాడావు తమ్ముడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్, 🙌🙇

  • @KittuManik
    @KittuManik 8 หลายเดือนก่อน +2

    Praise God

  • @PaulKuppam-bd5zg
    @PaulKuppam-bd5zg 7 หลายเดือนก่อน +3

    Amen

  • @BaranaBaranar
    @BaranaBaranar 2 หลายเดือนก่อน +2

    Nee swaramunu devudu divincthunu gaka

    • @psspaulofficial
      @psspaulofficial  2 หลายเดือนก่อน

      @@BaranaBaranar Amen Thank-you Brother

  • @kumariraju3332
    @kumariraju3332 4 หลายเดือนก่อน +2

    దేవుని నమానికే మహిమ కలుగును గాక అమెన్

  • @kjashawia
    @kjashawia 3 หลายเดือนก่อน +2

    Praise the lord brother 🤚🤚

    • @psspaulofficial
      @psspaulofficial  3 หลายเดือนก่อน

      @@kjashawia Praise the Lord

  • @johnsouda6408
    @johnsouda6408 3 หลายเดือนก่อน +2

    Praise the lord All glory to god 🙏

    • @psspaulofficial
      @psspaulofficial  3 หลายเดือนก่อน

      @@johnsouda6408 Praise the Lord Brother Amen

  • @AnnavaramAnnavaram-z7x
    @AnnavaramAnnavaram-z7x 9 หลายเดือนก่อน +3

    Chala baga patavu annaya ❤

  • @PENUELCHURCHKOTTURU
    @PENUELCHURCHKOTTURU 7 หลายเดือนก่อน +4

    బాగా పాడారు అన్న

  • @kodavalluridurgabhavani8445
    @kodavalluridurgabhavani8445 3 หลายเดือนก่อน +1

    Satya

  • @badriraju9867
    @badriraju9867 5 หลายเดือนก่อน +3

    praise god

  • @snehacharitabletrustforall
    @snehacharitabletrustforall 2 หลายเดือนก่อน +1

    Wonderful song anna చాలా చక్కగా పాడి వినిపించారు praise the lord

    • @psspaulofficial
      @psspaulofficial  2 หลายเดือนก่อน

      Thank-you praise the lord Brother

  • @kodavalluridurgabhavani8445
    @kodavalluridurgabhavani8445 3 หลายเดือนก่อน +2

    Nice song

    • @psspaulofficial
      @psspaulofficial  3 หลายเดือนก่อน

      @@kodavalluridurgabhavani8445 Thank-you Sister

  • @rameshbiraja9018
    @rameshbiraja9018 4 หลายเดือนก่อน +3

    Amen amen amen 👌👌👌👌👌👌

  • @PaulKuppam-bd5zg
    @PaulKuppam-bd5zg 7 หลายเดือนก่อน +2

    Super.paul.gudu

  • @mamidiswathi8691
    @mamidiswathi8691 7 หลายเดือนก่อน +3

    Prise lord annayya

  • @babythota3213
    @babythota3213 8 หลายเดือนก่อน +1

    Maranatha andi ❤❤

  • @mathivijayasekhar2165
    @mathivijayasekhar2165 4 หลายเดือนก่อน +2

    Praise the lord anna❤

    • @psspaulofficial
      @psspaulofficial  3 หลายเดือนก่อน

      @@mathivijayasekhar2165 Praise the Lord

  • @sripathivenkateswrlu8080
    @sripathivenkateswrlu8080 7 หลายเดือนก่อน +3

    Praise the lord

    • @sripathivenkateswrlu8080
      @sripathivenkateswrlu8080 7 หลายเดือนก่อน

      దేవుని కి మహిమ కలుగును గాక ఆమెను

    • @psspaulofficial
      @psspaulofficial  7 หลายเดือนก่อน

      Praise the Lord
      Amen

  • @Sushiladevi-eo7rd
    @Sushiladevi-eo7rd 4 หลายเดือนก่อน +2

    Super faith super song god bless you brother

    • @psspaulofficial
      @psspaulofficial  4 หลายเดือนก่อน

      @@Sushiladevi-eo7rd Thank-you Amen

  • @SantoshKumar-bv5iz
    @SantoshKumar-bv5iz 10 หลายเดือนก่อน +4

    Praise the Lord chinna😍🙏🙏🙏

  • @LalithaManyam
    @LalithaManyam หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻💯💯💯💯

    • @psspaulofficial
      @psspaulofficial  ชั่วโมงที่ผ่านมา

      🙏🏻🙏🏻🙏🏻

  • @PaulKuppam-bd5zg
    @PaulKuppam-bd5zg 6 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ పాల్ గారు

  • @brothergracevictor.777
    @brothergracevictor.777 10 หลายเดือนก่อน +3

    Wonderful tammudu గారు

    • @psspaulofficial
      @psspaulofficial  10 หลายเดือนก่อน +1

      Thank-you so much dear Lovely Brother.

  • @joshuakittu5625
    @joshuakittu5625 6 หลายเดือนก่อน +2

    దేవునికే మహిహ, Good బ్రదర్ 🤝🤝🤝

  • @sripathisivaprasadh5090
    @sripathisivaprasadh5090 8 หลายเดือนก่อน +2

    Praise the lord Brother All glory to God 🙏🙏🙏

    • @psspaulofficial
      @psspaulofficial  7 หลายเดือนก่อน

      Praise the Lord anna AMEN

  • @rohithchittajallu379
    @rohithchittajallu379 10 หลายเดือนก่อน +3

    Glory to God

  • @gundugolanusubbarao76
    @gundugolanusubbarao76 6 หลายเดือนก่อน +2

    Super bro

  • @stuthifashionseducationupd4180
    @stuthifashionseducationupd4180 9 หลายเดือนก่อน +3

    Super brother

  • @DandyAvanthi-ml5nu
    @DandyAvanthi-ml5nu 8 หลายเดือนก่อน +2

    Praise the lord bro

  • @geddampraveenpads2745
    @geddampraveenpads2745 7 หลายเดือนก่อน +3

    Nice singing Anna & nice voice 🎉❤

  • @ManiAjay-z2n
    @ManiAjay-z2n 7 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు అన్నయ్య

  • @theresarampa7588
    @theresarampa7588 9 หลายเดือนก่อน +2

    God bless you more and more paul😇may you become the powerful weapon in the hand of God ☺️

  • @ballikaveri197
    @ballikaveri197 9 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏

  • @babythota3213
    @babythota3213 8 หลายเดือนก่อน +1

    E song naku chala estam

  • @josephakhil5244
    @josephakhil5244 10 หลายเดือนก่อน +2

    Praise God superb brother amen. Good lirics good singing all glory to God.
    Keep going...🎉❤🙌

  • @KasepoguMary
    @KasepoguMary 5 หลายเดือนก่อน +2

    Praise the lord brother
    This song is very wonderful &meaningful

    • @psspaulofficial
      @psspaulofficial  5 หลายเดือนก่อน

      Praise the Lord Thank-you brother

  • @milcahrani9693
    @milcahrani9693 10 หลายเดือนก่อน +2

    Praise the lord తమ్ముడు soo nice singing

    • @psspaulofficial
      @psspaulofficial  10 หลายเดือนก่อน

      Praise the Lord Akka Thank-you

  • @singavarapuhema4609
    @singavarapuhema4609 หลายเดือนก่อน +1

    Chala Baga padaru brother

  • @ramesh198823
    @ramesh198823 8 หลายเดือนก่อน +1

    Praise the lord annaya 🙏🏼

  • @lingamguntlamariyadasu8234
    @lingamguntlamariyadasu8234 2 หลายเดือนก่อน +1

    { పల్లవి }
    విత్తనం విరుగక పోతే-ఫలియించినా?
    కష్టాలే లేకపోతే - కిరీటమే వచ్చునా?
    { 2 }
    శ్రమలే నా అతిశయం - శ్రమలోనె ఆనందం
    శ్రమల యందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం { 2 }
    చరణం1:
    పోరాటం దేవునిదైతే - నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే -
    ఇస్తాడు విజయ కిరీటం { 2 }
    గొల్యాతును పుట్టించినదే - దావీదును హెచ్చించుటకె !! { 2 }
    కిరీటం కావాలంటే -
    గొల్యాతులు రావద్దా ? {2} ౹౹ శ్రమలే ౹౹
    చరణం 2 :-
    సేవించే మా దేవుడు - రక్షించక మానునా ?
    రక్షింపక పోయిన - సేవించుట మానము !!
    సేవించే మా దేవుడు రక్షించుట మానునా ?
    రక్షించక పోయిన సేవించుట మానము !!!
    ఇటువంటి విశ్వాసమే
    తండ్రి నే తాకునే !! { 2 }
    అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా ? ౹౹ శ్రమలే ౹౹
    చరణం 3 :-
    ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
    శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి ! { 2 }
    ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే { 2 }
    వాగ్దానం నెరవేర ఫరోలు రావద్దా ?{2}
    ౹౹ శ్రమలే ౹౹

  • @benerjibennu3766
    @benerjibennu3766 10 หลายเดือนก่อน +2

    Praise the Lord thamudu...God bless you

  • @gracepowersounds
    @gracepowersounds 10 หลายเดือนก่อน +3

    ❤❤

  • @kalebhujeremiah1779
    @kalebhujeremiah1779 9 หลายเดือนก่อน +2

    Really Nice Singing Anna .. ✨❤️😊
    Glory to God -! 🙌🙌

  • @BroJoyRealjoyinchrist
    @BroJoyRealjoyinchrist 10 หลายเดือนก่อน +2

    Superb anna May god bless you ❤abundantly

    • @psspaulofficial
      @psspaulofficial  10 หลายเดือนก่อน +1

      Thank-you so much anna

  • @balunaidu8659
    @balunaidu8659 10 หลายเดือนก่อน +2

    Chala baga padaru

  • @Philipjohnch
    @Philipjohnch 10 หลายเดือนก่อน +2

    Praise the lord anna

  • @kprasad7594
    @kprasad7594 7 หลายเดือนก่อน +2

    సూపర్ బ్రో

  • @gnirmala
    @gnirmala 8 หลายเดือนก่อน +1

    Vav Anaya

  • @zionfullgospelchurchank.3667
    @zionfullgospelchurchank.3667 10 หลายเดือนก่อน +2

    Super thammudu❤

  • @Judithjoyce123
    @Judithjoyce123 9 หลายเดือนก่อน +2

    Super friend

  • @prasnthj
    @prasnthj 10 หลายเดือนก่อน +2

    ❤ super ❤

  • @PaulKuppam-bd5zg
    @PaulKuppam-bd5zg 8 หลายเดือนก่อน +1

    ❤❤

  • @PaulKuppam-bd5zg
    @PaulKuppam-bd5zg 8 หลายเดือนก่อน

    Amen

  • @GodlaVijayarani-vz6yo
    @GodlaVijayarani-vz6yo 6 หลายเดือนก่อน +2

    అన్న వందనాలు అన్న మీరు ఈ పాట చాలా బాగా పాడేరు అన్న

    • @psspaulofficial
      @psspaulofficial  5 หลายเดือนก่อน

      Praise the Lord Thank-you Sister

  • @tejachowdaryy7
    @tejachowdaryy7 7 หลายเดือนก่อน +2

    👌👌👌👌👌👌🙏🙏🙏

  • @SuryaPrakash-vh8jy
    @SuryaPrakash-vh8jy 7 หลายเดือนก่อน

    లిరిక్స్ పెట్టండి అన్నయ్య

    • @psspaulofficial
      @psspaulofficial  7 หลายเดือนก่อน

      Song Lyrics :
      విత్తనం విరుగక పోతే - ఫలియించునా ?
      కష్టాలే లేక పోతే - కిరీటమే వచ్చునా
      శ్రమలే నా అతిశయం - శ్రమలోనే ఆనందం
      శ్రమల యందే ఉత్సాహం - విశ్వాసమే నా బలం
      చరణం 1:
      పోరాటం దేవునిదైతే - నాకెల ఆరాటం (2)
      విశ్వసించి నిలుచుంటేనే - విశ్వాస విజయ కిరీటం
      గొల్యాతును పుట్టించినదే - దావీదు ను హెచ్చించుటకే (2)
      కిరీటం కావాలంటే గొల్యాతులు రావొద్దా (2)
      " శ్రమలే "
      చరణం 2:
      సేవించే దేవుడు రక్షించక మానునా (2)
      రక్షించక పోయినా సేవించుట మానము
      ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకు నే (2)
      అగ్ని లో ప్రభువే రాగా - ఆరాధన ఆగునా (2) " శ్రమలే "
      చరణం 3 :
      ఇశ్రాయేలీయులు ప్రజలను ఐగుప్తు అధికారులు
      శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2)
      ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే
      వాగ్దానం నెరవేర ఫరోలు రావద్దా (2)

  • @jesuschenalajay1233
    @jesuschenalajay1233 9 หลายเดือนก่อน +2

    Thanks you jesus

  • @PaulKuppam-bd5zg
    @PaulKuppam-bd5zg 6 หลายเดือนก่อน +2

    Amen

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 3 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏

    • @psspaulofficial
      @psspaulofficial  3 หลายเดือนก่อน

      @@gundetiprabhakar2457 Praise the Lord

  • @addagatlaprabhukumar3386
    @addagatlaprabhukumar3386 10 หลายเดือนก่อน +2

    Glory to God