పరలోకపు తండ్రీ భూలోకము నుండి | New Jesus Song In Telugu | Siyonu Geethamulu |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2024
  • పరలోకపు తండ్రీ భూలోకము నుండి| ‪@Siyonugeethamulu1‬
    ప॥ పరలోకపు తండ్రి - భూలోకము నుండి నీకు మొర్రపెట్టెదను - 2 |
    అ:ప: నీవే.... నీవే....
    నాకున్నది నీవే నీవే నా దిక్కుయేసయ్యా ఆ...॥2॥
    1. బాధించు మాటలతో - బంధువులు - నా మనసును గాయపరచినా చేరదీసిన వారే శత్రువులై - నా ప్రాణం తీయజూచినా....
    అంధకార స్థలమందు - ఆపదలు సుడులయందు
    ఆశ్రయించి నిన్ను వేడగా - ఆదుకున్న తండ్రి యేసయ్యా....
    2. సుళువుగా చిక్కులు పడు వల వేసి తెలివిగా పట్టాలని చూచినా....
    గర్జించు సింహము వలె తిరుగుచూ నిను నన్ను మ్రింగ జూచినా....
    ప్రార్ధన ఆయుధము - విశ్వాసపు ఢాలుతో
    ప్రార్థించి పోరాడగా జయమిచ్చిన యేసయ్యా.
    Telugu prayer songs
    Like share subscribe
    Thank you for watching my video

ความคิดเห็น • 4

  • @RamaVathi-i6d
    @RamaVathi-i6d 10 วันที่ผ่านมา +1

    Super song🎉👍

  • @Uday_77
    @Uday_77 ปีที่แล้ว +4

    Nice song brother ❤

  • @balaswamy1188
    @balaswamy1188 9 วันที่ผ่านมา +1

    Supar song sir

  • @ThelambOfADONAI
    @ThelambOfADONAI 24 วันที่ผ่านมา +1

    💔❤️‍🩹