ముఖ్యంగా తెలుకోవాల్సింది గ్రామ రాజకీయ ల్లో యాక్టివ్ గా ఉన్నవాళ్లకే ఈ సమస్య, జగన్ వచ్చాక ఇది బాగా పెరిగింది ఇంకా గతంలో జగన్ కి ముందు లేదు, 20 ఇయర్స్ బ్యాక్ ఫ్యాక్షన్ మర్డర్ లు ఉండేవి 😊
2019 ముందు ఆంధ్ర ప్రశాంతంగా ఉన్న ವಾತಾವರಣo, ఒక్క సారిగా జగన్ గారు తమ ఆధిపత్యo కోసం, CBN గారి మీద ద్వేషం తో గొడవలు దౌర్జన్యం హింస లాంటివి అమలు చేశారు.. నేను బాధిత వ్యక్తి నే.. ఇలా కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్లు ఒక్క సారిగా టిడిపి అధికారంలోకి రాగానే పగ పెంచుకున్న కొందరు దాడులు చేశారు.. అప్పుడు జగన్ గారు తమ పార్టీ వాళ్లకు కంట్రోల్ చేసి ఉంటే, ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు.. కానీ టిడిపి అధిష్ఠానం కంట్రోల్ చేయడం వలనే ఇప్పుడు కార్యకర్తలు silent గా ఉన్నారు..
ok 2019lo aindhi but ippudu public TDP ki ruling ichindhi endhuku ala cheyakunda undatanika kadha meeru em peekuthunaru after election andhra pradesh ni maro bihar chesaru kadhara
@@nalajalaprasanna6189 దెబ్బ తగిలిన వాడికి ఆ వేదన ఉంటుంది, మాటలు ఎవరైనా చెబుతారు! కానీ టిడిపి అధిష్ఠానం వల్లే ఇంకా silent గా ఉన్నారు.. మొన్న Kurnool లో ఒక టిడిపి కార్యకర్త ను హత్య చేశారు, మొన్న ముస్లింల పండుగ రోజు మత హింస చేసి Chittoor లో టిడిపి మీద బురద చల్లే ప్రయత్నం చేశారు, కొడాలి గుట్కా గాడు మళ్లీ మళ్లీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు.. Ycp పెద్ద లు తమ కార్యకర్తల ను హింసాకాండ చేయాలని ఇప్పుడు కూడా డబ్బు ఖర్చు చేస్తున్నారు..
2019 lo ycp gelchinaka TDP ki vote vesina vaala situation em ayyindo and how many families had to leave there homes meeda research chesi oka news story cheste baguntadi BBC. Don't cover only one side of the story.
bro nadi pinnelli and I am the right person to spoke about this 2019 election taravta only political ga active ga undi cases and godavalo involve aina TDP vallu ooru nunchi vellaru but ipudu situation is different political ga active ga unnara leda not a mater evarithe pakka ga ycp ki vote vesaro a families mottani pamparu and konta mandi degara money demand chestunnaru even ma inti pina attack chesaru election result roju a eroju ma amma nanna ooru nunchi vacharu still return velladaniki avadam ledu memu ma polam tho patu kavuluki tiaukoni mari 25 acers ala vestam polam every year nenu masters ki USA vacha ma brother about to complete his graduation memu ooru lo undamu ma amma nanna ki anta polam vesthu political ga involve avaru aye time ledu just because memu YCP ki vote vesam ani attack chesaru I agree 2019 lo TDP vallu vellaru ani so ipudu kuda a main candidates vallu vallu chusukovali general public em chesaru...
ముందు మన దేశ ప్రధానికి బాధ్యత అనేది లేదు ఆయన కరెక్ట్ గా ఉంటే దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదు ఆయనకు దక్షిణ భారత దేశంలో ఉండే ఆస్తులు టాక్సీలు కడితే చాలు ప్రజలు ఏమైపోతే తనకేమి అనే లాగా ఉన్నారాయన మన రాష్ట్రంలో ఎన్నో గుళ్ళు ఎంత మంది ప్రజలు ఎన్నో రథాలు తగలబెట్టి నప్పుడు bbc ఛానల్ గాని ప్రధాని గాని ఎందుకు స్పందించలేదు.
It is completely a failure of the Police system. People should accept that winning and losing is a part of the life. So don't make violence and save the families
@@your9to5job82 ne intiki vache ninnu evadaina kodithay............nvu vadhilay bro.....memu alla vadhalamu.ea kalam eanti .........ea kalam lo ayina same .
ముందుగా మిమ్మల్ని వాడుకుని వదిలేసిన పిన్నెల్లి రౌడీ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ స్వార్థం కోసం చేసిన అరాచకాలకు వీళ్ళు బలి…ఇప్పటికైనా మేల్కొని వాళ్ళని చెప్పులతో ఛీ కొట్టి …అభివృద్ధి వైపు నడవండి
@@venkatagopisakhamuri4187 bro think wisely what are you talking did I talk about politics wether do you know that I took stand for ysrcp don't talk knowing nothing 🙏
Election కొట్లాటలో నోరు పారేసుకున్న ఆ మల్లికా గర్గ్, అన్నం తినే officer అయితే, betting వల్ల కానీ political party ఆధిపత్యం వల్ల కానీ ఊరు వదిలి వెళ్ళిన కొంత మందిని అయిన సరే ఇప్పుడు BBC లో చెప్పినట్టు ఆమె తిరిగి తీసుకు వస్తే చూడాలి అని ఉంది, కానీ నా police station experience ప్రకారం అది జరగదు.
టిడిపి వాళ్ళు ఎప్పుడు అరాచకాలు చేయండి వైసిపి వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి టిడిపి వాళ్ళు చేయాల్సి వస్తుంది లేకపోతే చేతగానితనంగా చూస్తున్నారు కదా వైసిపి వాళ్ళు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు కదా మరి దెబ్బకు దెబ్బ కన్నుకు కన్ను తాలూకు కాలు చేయికి చేయి ఏదైనా సమఉజ్జీ ఉంటేనే భయం ఉంటుంది ఆపోజిట్ వాళ్ళకి
హై కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన 4 సంవత్సరాల 10 నెలలు పిన్నెల్లి ఊర్లోకి కూడా రానివ్వలేదు గా మీరు టీడీపీ వాళ్ళని ఇప్పుడు ఏడిస్తే ఎం లాభం చింతపల్లి మస్తాన్ మాజీ సర్పంచ్ గారు
మాది పల్నాడే గతంలో ఎప్పుడూ ఇలాజరగలేదు 2014నుండి2019టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదు,కానీ2019నుండి2024మధ్యలో ఈ సంస్కృతి నీ తెచ్చింది వైసీపీ పార్టీ నే వాళ్ళు చేసిన అరాచక పాలన వలనే ఇలా జరుగుతుంది
This is so sad irrespective of politics people have to change because of parties why we have to leave our villages and our homes both party candidates have to sit and talk about this issue this is very serious issue
చంద్రయ్య గురించి చెప్పు బిబిసి.
Chandrayya ni champi nappudu etu vellaru raa meeru antha
అన్నా నీ కామెంట్స్ సూపర్ అన్న
meer 10 mandhi ni champiru nuvu yekadiki poinv ra
Champina valla ni em peekaleka ela opposite party ki vote vesarani ella medha padadam entra
@@devilhere2647 gaabara endhuku em peeku taaro chudhuvu le
తప్పు లేదు నిన్ను తన్నటం లో మా వైఎస్ఆర్ పార్టీ అన్నావు
. అప్పుడు టిడిపి వాళ్ళు ఉళ్లు వదిలి వెళ్లి పోయారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళుతున్నారు. ఇది ఒక సంప్రదాయం.
ala chepadaniki siggu ldhu ra neku. idhi democratic country ra.adhi vala sontha vuru vallu anduku veltharu ra.nuvu daniki support chestunav
Cast?
Both are from రెడ్డి community
Reddies leave AP/TS/Seema... Mee aadolanu maaku odileyandi, maa satha chupistam. Meeru rajakeeyam/vyaparam dhengaleru ra rei... memu mee aadollanu dhengutunte chusi nerchukondi
Eppudu evaru vellaledu ra , can you show evidence that TDP valu ila vellipoyinattu
చాలా దారుణంగా వ్యవహరించారు గతంలో 2019 to 2024 ఇలాగే చేశారు గా గురు...
ఈ BBC గతంలో ఏం పికిoది చెప్పు..??
Y.c.p chesindhey t.d.p kooda chestey inka entra teda
2014 lo start ayindi ani akkada praja nunchi telusukunnake ee channel vallu cheptunnaru...
@@devilhere2647 vaallu koodaa vaadha padi tharvatha iddharu kalisi raaji padaali.
Ekkada jarigindi me patcha kamerlu kallu tappa
గతంలో 300 కుటుంబాలు పిన్నిలి వదిలిపోయినప్పుడుbbc ఎక్కడిపోయంది వైసీపీ ఎపుడూవచ్చి నీతులు చెబుతున్నారు కొంత కాలం తరువాతనా శాంతి నెలకొనాలని కోరుకుంటూ నాము
Mari BBClo vaarthalu raakapote atleast Yellow Medialo kuda raaledenduku bayya, Nuvvu nijam cheppatam ledanipistondi
E పరిపాలనా గత 2019 తరువత నుండె start aindhi
Epati gurinchi matladutinte Nuv ycp antav erri
@@pramodh311 2019 తారువత tdp వాళ్లని velagotindi evaru pu..... Vaaaa
Evaru chesina thappe...politicians vallakosam chesthunnaru janalu alochinchali....party lu GOvT evadaina prajala kosame kadha
Antha ledu
2014 nundi start ayyindhi
Dengai ra @@harikrishna5666
ముఖ్యంగా తెలుకోవాల్సింది గ్రామ రాజకీయ ల్లో యాక్టివ్ గా ఉన్నవాళ్లకే ఈ సమస్య, జగన్ వచ్చాక ఇది బాగా పెరిగింది ఇంకా గతంలో జగన్ కి ముందు లేదు, 20 ఇయర్స్ బ్యాక్ ఫ్యాక్షన్ మర్డర్ లు ఉండేవి 😊
అంటే YCP వాళ్ళు మొదలుపెట్టారు అంటారు...
అలా అనడం లో తప్పేంటి?
@@Aratiii06avunu yellow batch sudda pusalu
2019 ముందు ఆంధ్ర ప్రశాంతంగా ఉన్న ವಾತಾವರಣo, ఒక్క సారిగా జగన్ గారు తమ ఆధిపత్యo కోసం, CBN గారి మీద ద్వేషం తో గొడవలు దౌర్జన్యం హింస లాంటివి అమలు చేశారు.. నేను బాధిత వ్యక్తి నే.. ఇలా కష్టాలు ఎదుర్కొంటున్నా వాళ్లు ఒక్క సారిగా టిడిపి అధికారంలోకి రాగానే పగ పెంచుకున్న కొందరు దాడులు చేశారు.. అప్పుడు జగన్ గారు తమ పార్టీ వాళ్లకు కంట్రోల్ చేసి ఉంటే, ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు.. కానీ టిడిపి అధిష్ఠానం కంట్రోల్ చేయడం వలనే ఇప్పుడు కార్యకర్తలు silent గా ఉన్నారు..
ok 2019lo aindhi but ippudu public TDP ki ruling ichindhi endhuku ala cheyakunda undatanika kadha meeru em peekuthunaru after election andhra pradesh ni maro bihar chesaru kadhara
@@nalajalaprasanna6189 దెబ్బ తగిలిన వాడికి ఆ వేదన ఉంటుంది, మాటలు ఎవరైనా చెబుతారు! కానీ టిడిపి అధిష్ఠానం వల్లే ఇంకా silent గా ఉన్నారు.. మొన్న Kurnool లో ఒక టిడిపి కార్యకర్త ను హత్య చేశారు, మొన్న ముస్లింల పండుగ రోజు మత హింస చేసి Chittoor లో టిడిపి మీద బురద చల్లే ప్రయత్నం చేశారు, కొడాలి గుట్కా గాడు మళ్లీ మళ్లీ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు.. Ycp పెద్ద లు తమ కార్యకర్తల ను హింసాకాండ చేయాలని ఇప్పుడు కూడా డబ్బు ఖర్చు చేస్తున్నారు..
JAGAN Govt. lo godavalu levu,
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పెద్ద రాష్ట్రం బ్రదర్! వెళ్లి సర్వే చేసుకోండి..
@@neomnews7070 bro law and order ivvalsindhi ruling lo unna vadu issues unta arrest cheyandi opposition leaders ni
అరే బిబిసి గా ఆ పిన్నెల్లి లో వైసిపి చేసిన అరచకాలు చూపించవేట్రా ??
Anta kanna mundu 2014-2019 TDP duragatalato modalaindi ee story ani chepparu video lo chudaleda
This is the first time I am seeing that BBC showing truth.
2019 lo ycp gelchinaka TDP ki vote vesina vaala situation em ayyindo and how many families had to leave there homes meeda research chesi oka news story cheste baguntadi BBC. Don't cover only one side of the story.
Yes u r right
Right
ninnu vellagodithea telustundhi aa families badha.siggu lekundha story aduguthunav.idhi democratic country ra adhraiki hakku vundhhi
Nijanga jarugunte yellow media assalu vadiledhi kaadhu
bro
nadi pinnelli and I am the right person to spoke about this
2019 election taravta only political ga active ga undi cases and godavalo involve aina TDP vallu ooru nunchi vellaru but ipudu situation is different political ga active ga unnara leda not a mater evarithe pakka ga ycp ki vote vesaro a families mottani pamparu and konta mandi degara money demand chestunnaru
even ma inti pina attack chesaru election result roju a eroju ma amma nanna ooru nunchi vacharu still return velladaniki avadam ledu
memu ma polam tho patu kavuluki tiaukoni mari 25 acers ala vestam polam every year nenu masters ki USA vacha ma brother about to complete his graduation memu ooru lo undamu ma amma nanna ki anta polam vesthu political ga involve avaru aye time ledu just because memu YCP ki vote vesam ani attack chesaru
I agree 2019 lo TDP vallu vellaru ani so ipudu kuda a main candidates vallu vallu chusukovali general public em chesaru...
Tappu chayaka potha yenduku potunaaru .
Correct e gaa
BBC is sympathetic to ycp. You never covered atrocities committed by ycp
అంతా వైచిపీ డ్రామా
Drama emundi ra erripuvva akka clear ga kanipistunte, papam valu emchesarra, emaina unte nayakulunk cheyyali kaani
ఎలక్షన్స్ నుంచి కౌంటీగ్ వరకు మీరు చేసింది మార్చి పోయారా
అరే బిబిసీ నీవు సాయుబునే ఎందుకు అడిగావు
Vallu vallu anthay okatay..... Neku teliyadhu
బ్రిటన్ లో... నల్ల జాతి వారిపై.... శ్వేత జాతీయుల... దాష్టికాలపై ఒక నిజమైన వీడియో పెట్టమ్మా... ముద్దుల బీ బీ సీ
B b c కి గతం అవసరం లేదా... వైసీపీ గవర్నమెంట్ లో ఏమి జరిగింది.. కనుక్కోండి
ముందు మన దేశ ప్రధానికి బాధ్యత అనేది లేదు ఆయన కరెక్ట్ గా ఉంటే దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదు ఆయనకు దక్షిణ భారత దేశంలో ఉండే ఆస్తులు టాక్సీలు కడితే చాలు ప్రజలు ఏమైపోతే తనకేమి అనే లాగా ఉన్నారాయన మన రాష్ట్రంలో ఎన్నో గుళ్ళు ఎంత మంది ప్రజలు ఎన్నో రథాలు తగలబెట్టి నప్పుడు bbc ఛానల్ గాని ప్రధాని గాని ఎందుకు స్పందించలేదు.
Shame!
ఎలక్షన్ లు జరిగిన తరువాత ఇలాంటివి జరగడం పల్నాడు లో కొత్తేమీ కాదు. ఏ నాటినుంచో వున్నదే.
Chandayya ni Road champinappudu miru ekkada vunnaru ra 😠😠😠😠😠😠
It is completely a failure of the Police system. People should accept that winning and losing is a part of the life. So don't make violence and save the families
Who started first?
@@manikantachowdarydamacharl5925 Yevadu modhaledithey enti? "Eye for an Eye" kalam lo brathukuthunnava?
@@your9to5job82 ne intiki vache ninnu evadaina kodithay............nvu vadhilay bro.....memu alla vadhalamu.ea kalam eanti .........ea kalam lo ayina same .
@@manikantachowdarydamacharl5925 sare saavu ni karma!!
@@your9to5job82 bro..... Poni ni Intiki vache..... Evadaina thappu ga pravarthichena .........or ninnu kotti na emi Annanu antay cheppu.... Chudhu
YCP unnapudu kuda inthakante yakkuvane chesaru
proof pettu
Cast?
ఇలా చాలా గ్రామాలు ఉన్నాయి ,వైసిపి వాళ్ళ్ళు చేసినట్లు ఏ న్యూస్ల్ వినలేదు టీడీపీ వాళ్ళు ఓవర్ యాక్షన్
Just reply for ycp action.
ముందుగా మిమ్మల్ని వాడుకుని వదిలేసిన పిన్నెల్లి రౌడీ రెడ్డి బ్రదర్స్ వాళ్ళ స్వార్థం కోసం చేసిన అరాచకాలకు వీళ్ళు బలి…ఇప్పటికైనా మేల్కొని వాళ్ళని చెప్పులతో ఛీ కొట్టి …అభివృద్ధి వైపు నడవండి
Thota chandrayya chanipoyadu karanalu cheppandi bbc channel
Siggupadali police vyavastha
2019 ycp chesina appudu meru emi matladaledu
@@venkatagopisakhamuri4187 bro think wisely what are you talking did I talk about politics wether do you know that I took stand for ysrcp don't talk knowing nothing 🙏
@@venkatagopisakhamuri4187 bro vadu evadu chesadu nenu chesthanu anta dhani democratic politics anaru
@@venkatagopisakhamuri4187 so meeru kooda ycp laagae vuntaru chestaru.. andukae na meeku vote vesindi.. so chudandi aithae 2029 .. people power
Election కొట్లాటలో నోరు పారేసుకున్న ఆ మల్లికా గర్గ్, అన్నం తినే officer అయితే, betting వల్ల కానీ political party ఆధిపత్యం వల్ల కానీ ఊరు వదిలి వెళ్ళిన కొంత మందిని అయిన సరే ఇప్పుడు BBC లో చెప్పినట్టు ఆమె తిరిగి తీసుకు వస్తే చూడాలి అని ఉంది, కానీ నా police station experience ప్రకారం అది జరగదు.
ఈ పల్నాడు జిల్లాకీ ఒక మంచి పేరు ఉంది ఆ పేరును చెడగొడుతున్నారు మేము పల్నాడు జిల్లాలో పుట్టి పెద్ద తప్పు చేశాం. ఈ రాజకీయాల వల్ల ఈ లేకి గోల
బీబీసీ వాళ్ళకి ఇప్పుడే కనబడటం ఆశ్చర్యం 😂😂😂
వండ్రయ్యని నది రోడ్డుమీద.కోడిని కోసినట్టు కొసారు. అప్పుడూ(2019_2024) ఏమైపోయింది ఈ ఛానెల్స్.
అబాబాబా.. ఎన్నాళ్లకు బీబీసీ తెలుగు ఒక బాధ్యతాయుతమైన వీడియో టీడీపీకి వ్యతిరేకంగా చేసింది!! Wonder!! ఏమి జరిగిందబ్బా.. 🤔🤔
మీరు ఏమన్నా కవరు పంపారు ఏమో.
నేనూ అదే ఆశ్చర్యం lo ఉన్నా ఇంకా తేరుకొలేదు
వైసీపీ చేసిన అరాచకాలు లో మా కుటుంబం ఎంత బాధపడింది ఇప్పుడు తప్పులేదు కదా యాక్షన్ కి రియాక్షన్ ఉంటది ఐదేళ్లలో వాళ్లు పడిన బాధలు ఉంటది
ఈ పరిస్థితి పల్నాడు లో తీసుకొచ్చిందే వైసీపీ
TDP buffons e ga eppudu morigedi
Shame...
ABN TV5 ilanti news vesi prajalakosam pani cheyandi
Super prajaswamyam 😂😂😂😂😂
2019, నుంచి 2024వరకు, వాళ్లు చేస్తేన, అరాచకాలు అదికూడా, చూపిస్తే బాగుండిది
జగన్ అన్న అందరికి మంచి చేసాడు... పార్టీలు చూడాలా 🙏🙏🙏కానీ టీడీపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు
Super 😂😂
This is not good for TDP.... media should support poor people 🎉🎉
టీడీపీ అరాచకాలు భారీగా పెరిగాయి. పాలన ఇలా ఉంటుంది అనుకుంటే టీడీపీ కి ఓటు వేసేవాళ్ళమే కాదు.
@Kiran_Raj1701 nijame araachakam idi
టిడిపి వాళ్ళు ఎప్పుడు అరాచకాలు చేయండి వైసిపి వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి టిడిపి వాళ్ళు చేయాల్సి వస్తుంది లేకపోతే చేతగానితనంగా చూస్తున్నారు కదా వైసిపి వాళ్ళు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అంటున్నారు కదా మరి దెబ్బకు దెబ్బ కన్నుకు కన్ను తాలూకు కాలు చేయికి చేయి ఏదైనా సమఉజ్జీ ఉంటేనే భయం ఉంటుంది ఆపోజిట్ వాళ్ళకి
This is the first time bbc showing truth' hats off bbc ......
TDP destroying Andhrapradesh 😢
ఈవీఎం సీఎం గుండా రాజకీయం.....
Yes 2019-24
అరెరె BBC TDP వ్యతిరేక news వేసిందే...విచిత్రంగా...
Kamma ga leda news 😂
తరవాత 2029 వకవేళ ప్రభుత్వం మారితే ఈ సంప్రధాయం ఎలాగే కొనసాగితే,
రాష్ట్రపతి గారు ప్రజాస్వామ్యం ఉన్నదా పరిరక్షింప బడుతుందా ప్రజాస్వామ్య బద్ధం గా ఓటు వెయ్యడం నేరమా
వైసీపీ /TDP ప్రజా నాయకుడు ఎవ్వడైనా ఇదేం పద్ధతి హైకోర్టు వారు దీనిని వెంటనే సుమోటో గా స్వీకరించాలి జన జీవనానికి విఘతం
Meru chesina ghoralu agayithyala mundu iventha
హై కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన 4 సంవత్సరాల 10 నెలలు పిన్నెల్లి ఊర్లోకి కూడా రానివ్వలేదు గా మీరు టీడీపీ వాళ్ళని ఇప్పుడు ఏడిస్తే ఎం లాభం చింతపల్లి మస్తాన్ మాజీ సర్పంచ్ గారు
TDP అంటే గూండలు అని చెప్పడానికి దీనికన్నా సాక్షం కావాలా
దారుణం ఇలాంటి దుర్మార్గం. ప్రతీకార చర్యలు ఉండవని చెబుతున్న మాటలకు ఇదా అర్ధం 😢
ఈ రాష్ట్రం గతి ఎటు పోతుందో అర్థం కావటం లేదు. రౌడీలు అందరూ నాయకులుగా అయ్యారు. మొన్నటి వరకూ ప్రశాంతంగా ఉంది రాష్ట్రం.
మాది పల్నాడే గతంలో ఎప్పుడూ ఇలాజరగలేదు 2014నుండి2019టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇలా జరగలేదు,కానీ2019నుండి2024మధ్యలో ఈ సంస్కృతి నీ తెచ్చింది వైసీపీ పార్టీ నే వాళ్ళు చేసిన అరాచక పాలన వలనే ఇలా జరుగుతుంది
Good
గతం గురించి చెప్పు 20 ఏళ్లు ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు
2029 తర్వాత వాళ్లు ఊరు వదిలి వెళ్ళిపోతారు మొత్తానికి బాబు కూడా వదలాలి ఆ సరే
2019-24 varaku Palnadu lo champinappudu gurthu raleda???.. Nadi roddulo okarni gonthu kosi champaru
Yes Anna PRK
Common people should know a lesson from this incident as well as past incidents.
పులులు ఊరిలో ఉండకూడదు కథ
Congratulations AP
I studied in karempudi village between 1969 to 1972. 5th, 6th ,7th class . People are innocent. This type of unrest should be settled very soon.
BBC vallu ycp kante darunamga undadhule meeru over action apithe manchidi
మా పార్టీ వస్తే కక్ష సాధింపు చర్యలు వుండవు .....సీఎం , డిప్యూటీ సీఎం
10debbalu thinna vaallu 1debba kuda kottakapothe ela?
గత 20 సంవత్సరాలు మీరు చేసింది మర్చిపోయారా.
Joke Bagundhi
2019 నుండి 21 దాకా మరి టిడిపి వాళ్ళు ఊర్లు వెళ్లగొట్టినప్పుడు ఏం చేశారు
2019 ఎన్నికల తర్వాత YCP అరాచకాలు కనపడలేదా
This is so sad irrespective of politics people have to change because of parties why we have to leave our villages and our homes both party candidates have to sit and talk about this issue this is very serious issue
Palace Queen Jagan Reddy
Don’t show one side, why this situation arrived. Have you shown any news about pinnelli brothers dictatorship
Sumotolu,tamotolu emi leva
అప్పుడు ycp చేసింది ఏంటి
What about last five years, where is BBC at that time?
వాళ్ళని పార్టీ కాపాడాలి వాళ్ళ అవసరాలు తీర్చే లీ
తప్పడురా కర్మా . కర్తలు కత్తులు పట్టుకొని రోడ్లపైనే తిరిగారు కదరా
Ycp unnappudu BBC news ra galigindha 😂😂😂
But em iendhi raa national media kii ??
Edhi kuda nationalise cheyndhi
Super
Ok sir this is inhuman, but what about the last 5 years situation in the same region
Jagan malli raavaali❤❤❤
Start chesindhi valla ra ayya
Vote mana hakku. Makanaki nachhinavalaki vesukuntam oky family lo vunna valu kuda eppudu okky padtyki saport chytalydhu . Godavala valla ye rajakiya nayukudu nastapovatlydhu. But partyni nammukunna valu. Saport chysina youth matram. Nastapotunnaru . manaki nachhani vadu enkokariki nachhakudadhu anukovadam manchi padhati kadhu so plz. Andharu kalisi vundandi evaru gelichina gelavakapoenaa. Manam mana family kosam kastapadtam tappadhu . E rajaikyamo vunda valu anthaa kotlu sampadhinchukuntaru e5 yerslo . Manki roju vochhy kuli dabbulu. Nelaki okka sare vochhi salart thony sari pettukovali. . nenu aethy elanti elaction yeppudu chudalydhu . Ento gelichinavadu .gelupu vadi sontham annatlu behave chystunnadu .odipoena vadu nindhala paduthu , nindhalu vestu. Vodipoenana badhalo vunnadu . Gelupu otami rendu paka pakkany vuntaee ani matram gurthupettukondi andharu 🙏🙏
బీబీసి పక్కా వైసీపి ఛానల్
Chandrayya murder 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
I think police should take action against this hateful content and book a case on bbc telugu
టిడిపి దమ్ము
మీరు మీడియా కదా... ఇరు వర్గాలను పిలిచి.... పార్టీలు శాశ్వతం కాదు.. మనుషులే శాశ్వతం అని... కలప లేరా! శాంతి ఉంటే అంతా సుఖం. ఇదే గాంధీ బోధించింది.
అట్లయితే వీడికి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి.
Jagan criminal party pinnali mla constitution . .. Time will reveal every thing tdp done good
Kindly shows pinnelli ramakrishna reddy atrocities since 20 yrs he masscare the common people.
మరీ ఇంత గోరమా ఇది కదా నిజమైన నారావారి రాక్షస పాలన అంటే
Andhra Pradesh, Raavama kaastamlaa ragulutondi, Raya hoti daggara Endapalli lo kuda ilanti daadule jarugutunnayi
TDP BIHAR PRADESH
Wow, no wonder BBC should be kicked out
Bbc ,please report original news, don't cook and report
Karma hits back
Worest peoples worest system
Where is demo cracy?
Thimingalala poratumlo chinna cheypalu chavadamantey edey , samanyulaku yenduku politics vote veyyatam varakey mee pani
14-19 lo evaru vella ledu. Now its worst