ఎన్టీఆర్ పాత్రలో లీనమై చంపేసేవాడు! || Kaikala Satyanarayana Open Heart With RK
ฝัง
- เผยแพร่เมื่อ 22 ธ.ค. 2022
- ఎన్టీఆర్ పాత్రలో లీనమై చంపేసేవాడు! || Kaikala Satyanarayana Open Heart With RK
#kaikalasatyanarayana #kaikalainterview #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q - บันเทิง
తెలుగు సినీ పరిశ్రమలో sv రంగారావు తర్వాత అంతటి నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు
Karikala, rajanaala tharvaathe svr
@@scnyoganand9861నీ బ్రెయిన్ సూపర్... నీవు సినిమాలు తీయడం జరగాలి
Ante. NTR. Actor kadanna mata
Ntr is not actor legend
@@user-sv2dn1pr3i నేను చెప్పింది...charector artist ల గురించి
Great legends... నందమూరి తారక రామారావు గారు, కైకాల సత్యనారాయణ గారు.
Ww
సీనియర్ యన్.టి.ఆర్.కు చాలా ఇష్టమైన వ్యక్తి సత్యనారాయణ గారు
తెలుగు సినీచరిత్రలోSVR గారి తరువాత కైకాల సత్యనారాయణ గారు ఒక ధ్రువ తార. ఆయనకుఅన్నివిధాలా అర్హత వున్నా పద్మశ్రీ రాకపోవడం చాలా విచారకరం. 🙏🙏🙏🙏🇮🇳
Kaikala tharvaathe svr
పద్మభూషణ్ అవార్డు అర్హత కలిగిన వారు 🙏🙏🙏
నవ రస నట సార్వభౌములు
కైకాల సత్యనారాయణ గారు ఏ సినిమాలో ఉన్న ఆ సినిమాలో నిండుదనం ఆయనే
మీలాంటి వారందరూ మాకు దూరం అవుతున్నారు sir 😭😭😭😭
Only one actor who can do hero, villain, comedian, character artist roles
SUper LEGEND Satyanarayana garu; RIP sir;
No RIP....he is alive
టోటలగా n t r బండ s v r కొండ. నిజమైన గొప్ప నటులులో s v రంగా రావు గారు. ,,సావిత్రి ,,ఆ తరంలో❤🎉❤
చాలా మంచి ఇంటర్వ్యూ
Andaru Sv Rangarao antaru kani anthaku minchina legendary natulu The Great one and only SRI KAIKALA SATHYANARAYANA GAARU
May they rest in peace and my deepest condolences to his family and friends
సూపర్
ఎన్టీఆర్ ని విమర్శించే వారికి నా సానుభూతి
చెయ్యని character ledu villan peak lo undi kuda comedian ga kuda chesaru...matluduntey Telugu తనం uttipadutundi....Ayana atma sadgathi పొందాలి...!!!🙏
Telugu cine vineelakasam loo DruvaTara Maa kaikala satyanarayana garu. ANNA NTR KSR iddaru Swargam Nunchi Telugu prekshakulanu prastutha Telugu cine Natulanu Aaseervadisthu vundaly.
Rip sir
NTR గారి మాట వచ్చిందని ఈ రోజు ఈ విషయంపై చెబుతా. ఆయన గొప్ప నటుడు. సందేహం లేదు. సత్య నారాయణ గారు గొప్ప నటుడు. సందేహం లేదు. నాకు NTR లో నచ్చని ఒకే ఒక విషయం ఆయన జ్ఞా అనే అక్షరాన్ని గ్నా అని పలకడం. అహో ఏమి వింత పోకడ. మాయురే
Really open heart Satyanarayan gaaru
After SV Ranga Rao garu Satya Narayana garu...
NTR is the great.
Voice modulation damaged at that time of interview itself. Very sad to the versatile actor.
All time great actor i am proud of you sir
Why this RK always interfere wen people r speaking out their feelings
Yes
మహనటుడు
Self bosting. Can he open mouth before great NTR
SEEN FULL
ON 8-1-2023
Navarasa natudu ante mere sir
Ntr and satayanarayana kante SVR yee great artist ani maa grand father anevaru...svr is a natural artist....he did not get due recognition...
Aayana tho compare cheyyakandi iddaru great actors evaru takkuva kaadu
Mee grand father ki brain peddha gaa ledhanukunta, ntr tharvaathe telugu lo evadainaa. Svr raamudu krushnudu, hero laanti character laku paniki raadu, But ntr can act as both hero n villon. Kota shrinivaasraavu is great actor than Chiranjivi
Jai tdp jai cbn jai lokesh...jai NTR
Feel sad , that SN had to tolerate with Egoist NTR in 100 films
Ade inko actor leenamayyithe.
Legend telugu nela mudubidda
he is గ్రీట్
మాటలు ముద్దగా వస్తున్నాఐ.
He behaves as if he knows everything if that is the thing then y interview
కైకాల సత్యనారాయణ గారికి ఏ అవార్డు ఇవ్వలేదు.
Ouer action ntr
R.k. gadu E.t.c lavu ... Good intervew
గొప్ప శాడిస్ట్ గా తోటి నటులపై కసితీరా కొట్టి ఆనందించే వాడు ముసలి ఎన్టీఆర్ అని ఎంతో మంది కేరెక్టర్ ఆర్టిస్ట్ లు చెప్పగా విన్నాము.
Nikem.telusura.sr.ntr.gurinchi.pillakaki.
@@rayalchinnu2671 Nuvvu kuda vinnav kada bro aayana nirvakam ...over ga involve ite acting avvadu... Only svr is the best actor
Mostly evaro vedhavalu cheppindi vini vuntaru ,adi wantedly kadu
Née sadism ni bayata pettakuraa Sadist
🎉❤🎉❤🎉❤ పౌరాణిక జానపద సాంఘిక నటరాజు శ్రీ యస్ వి ఆర్ ❤❤❤❤❤❤ సాంఘిక ప్రేమ కధానాయకుడు పౌరాణిక కధానాయకుడు శ్రీ అక్కినేని.. శ్రీ యన్ టి ఆర్...యస్ వి ఆర్ Class mass all jonn... అక్కినేని ప్రేమ class... యన్ టి ఆర్ పౌరాణిక మాస్ అంతే...యస్ వి ఆర్...సహజనటన❤❤❤❤❤ అక్కినేని అభినయం... యన్ టి ఆర్ ఓవర్ యాక్షన్....నో డౌట్...
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤